ADVOCATE RATNAM GARU SAYS ABOUT WILL

Sdílet
Vložit
  • čas přidán 15. 01. 2019
  • S V RATNAM GARU ADEVOCATE CELL NUMBER 8125031189,8317543099 MANIKONDA HYDERBAD
  • Zábava

Komentáře • 75

  • @radhayarzal7074
    @radhayarzal7074 Před 2 lety +5

    సర్ నమస్కారం
    మీ మొబైల్ నెంబర్ ఇవ్వగలరు
    నాకు చాలా అన్యాయం జరిగింది.

  • @sailajaraog4854
    @sailajaraog4854 Před 3 lety +3

    Sir! ఆణి ముత్యాలు మీరు చెప్పేవి🙏🙏🙏

  • @buchaiahkotha4067
    @buchaiahkotha4067 Před 3 lety +2

    Good information sir thank you very much sir for elder persons 🙏👌🏼

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Před 4 lety +4

    Thank u so much sir for all ur valuable updates

  • @Sivaramireddyvanga
    @Sivaramireddyvanga Před 5 lety +2

    Nice subject. Thank you

  • @parvathaluakuthota722
    @parvathaluakuthota722 Před 5 lety +1

    Thank you so much sir your suggestions still very well sir

  • @anuradhap565
    @anuradhap565 Před 3 lety +2

    Thank you sir for good information

  • @sudhakar1522
    @sudhakar1522 Před 4 lety +1

    Namsthy sir Yavadh astthi Anty
    Either vamsha paramparyam (anuvamsam) or sonthamga ( won ) athanu sampadinchukunna
    Astthi Na sir
    Please reply sir

  • @radhikal2466
    @radhikal2466 Před 4 lety

    Sir joint property ni vaala share anthe will raayavacha???
    N property out of order lo unte aa property meeda will raayavacha if yes adi chelluthunda???

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Před 5 lety +5

    Your legal advise and explanation with examples are outstanding sir..You are doing a great service to the society...
    Thank you..

  • @rajuvuppala2012
    @rajuvuppala2012 Před 5 lety +1

    Super Sir baga explain chesaru

  • @sreenvas2138
    @sreenvas2138 Před 5 lety

    A very good explaination.

  • @nccgroupheadquartersvisakh4139

    SIR IS GREAT AFTER WATHER THIS VIDEO I HAVE CONTACTED FOR SOME DOUBT , AND REPLIED FOR THE SAME , THANK U SIR

  • @subramanyamnaiduaddanki5064

    Will compulsory registerable document in jurisdiction office act amend chesi encumrence certificateslo entry vachetlu chesthe meeru cheppina problem rademo sir

  • @tummamohan4505
    @tummamohan4505 Před rokem

    నమస్కారం సార్ వీళ్ళు రాసిన వ్యక్తి బ్రతికుండగా ఎవరికి వ్రాసాను వారికి ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ అవసరమా తెలియజేయండి 🙏

  • @k.omprasadreddyliki6234

    Sir ma mamagaru naku site racicharu kani ma bava reverse avuthunadu na peru mida site register ayeinde ma magarini meme sakamu registration ayena taruvata chenepoyadu kani ma bava reverse avutunadu yem cheyali

  • @pramod4030
    @pramod4030 Před 2 lety

    Sir, namasthe,,,, will deed anarogyakaranamuga ani rigistration chesthe chellutundha Chellada cheppandhi sir urgent pls my request sir,

  • @pramod4030
    @pramod4030 Před 2 lety

    Sir, namasthe,,,,,, Naadhi p, ane comment undhi (edited) ani pettaru Dhani meaning naku teliyaledhu emianukokunda chellutundha Chellada cheppandhi sir urgent pls,

  • @yaswanthyashu9938
    @yaswanthyashu9938 Před 4 lety

    Sir. Register. Villu. Varasulu. Sign. Chayyakapotha. Asti. Handover. Chasukovadham. Kudaradha

  • @laalsuvarna5571
    @laalsuvarna5571 Před 5 lety +2

    Nice sir

  • @kumarraja2044
    @kumarraja2044 Před 5 lety +2

    Sir I have one doubt,maa father property maku chandhutundha,but maa grandfather and grandfather gives to my father, I have any rights on that property or not. They Write willnama to my father.can u give me suggestions

    • @vishnu406
      @vishnu406 Před 4 lety

      Yes after your father it will come to you or your father has to write will to you

  • @umanageswararaouma1534
    @umanageswararaouma1534 Před 5 lety +2

    Will iskon trust chendinda leka buyer property yemindi sir please complete the story

  • @swarnalatha1396
    @swarnalatha1396 Před 5 lety

    Thankyou sir very well explained

  • @SB_KRISHNA369
    @SB_KRISHNA369 Před 3 lety +1

    చాలా చక్కగా విశదీకరించి చెప్పారు సంతోషం. ఒక వేళ వీలునామా వ్రాసిన వ్యక్తి చనిపోక ముందు రిజిస్ట్రేషన్ చేయపోయి ఉంటే అతను చనిపోయిన తరువాత రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలో చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.

  • @spykrinfra
    @spykrinfra Před 5 lety +11

    Sir మీరు అచ్చం వై ఎస్ రాశేఖర రెడ్డి లాగా ఉన్నారు.

  • @BabuBabu-sj7dw
    @BabuBabu-sj7dw Před 4 lety +1

    🙏🙏🙏🙏

  • @pikkilikumar3278
    @pikkilikumar3278 Před 2 lety

    Sir ma నానమ్మ నాకు వీలునామా రాసింది ప్రస్తుతానికి మ నా నాన్నమ్మ చనిపోయింది ఆ అస్తి మ అన్న మా బాబాయ్ కొడుకు తన పేరిట online చేసుకున్నాడు కానీ మా నానమ్మ నేను మైనర్ గా వున్నప్పుడు నాకు వీలునామా రాసింది ఇప్పుడు ఆ అస్తి నాకు వస్తుందా లేదా

  • @sadashivavallepu2634
    @sadashivavallepu2634 Před 4 lety

    Thank you sir

  • @mylife85818
    @mylife85818 Před rokem

    Sir meru oka story chepparu but andulo climax cheppaledu entaku aa proparty iscon tempel ku vochinda konnavallaku vochinda .....

  • @kiran-xu1jf
    @kiran-xu1jf Před 3 lety

    Sir na peru meedha ma sister peru meedha ma father sister will rasaru. Ippudu vallu will ne amayina changes chesara ledha anna vishayam nenu ala thelusukovatchu konchem naaku cheppa galaru. Mundhu will copy na dhaggara vundhi.

  • @srinivasdunna9692
    @srinivasdunna9692 Před 4 lety

    Sir Namaskaram, ma nannagaru chanipoyaru, veelunama rasaro ledo teliyadu, 6days avutundi, telusukivalante emi cheyyali, cheppagalaru please🙏

  • @syedgafar2148
    @syedgafar2148 Před 4 lety +2

    వి కౄయ అగీరిమెటు తో కూడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ దసాదవెజు అని ఉండి 2012 లో మా తాత గారి సంతకంతో GPA చేసుకున్న person నే తన పేరు మీద land రీజీటైషన్ చెసుకోనడు తర్వాత 2012 లో నే మా తాత మరణించిన మూడు రోజుల తర్వాత అ వ్యక్తీ తన పేరు పై వికరయ దసాదవెజు తయారు చేస్తారు కానీ అప్పటికే మా తాత గారు మరణించి ఉన్న రు కాబట్టి అ వ్యక్తీ చే సిన sale deed చే లదు కానీ ఆ person కి తెలంగాణా కొత్త passbooks వచాఇ ఇది అక్రమమని court లో కేసు వైసైతె మేము గైలుసామ sir please suggestions me sir

  • @saikrishnadevalla7147
    @saikrishnadevalla7147 Před 4 lety +1

    Sir pls explain the settle ment deed

  • @srinivasaraobandameedi8339

    Super explanation sir

  • @kallaharikrishna9634
    @kallaharikrishna9634 Před 3 lety

    🙏🙏👌👌

  • @realestateHyderabad1607

    Tell me sir promissory note Ela Vrasukovali

  • @divakardabburi640
    @divakardabburi640 Před 2 lety

    Thankyou Sir, good inf

  • @krishnabpharm09
    @krishnabpharm09 Před 5 lety +1

    If beneficiary of the WILL being an attestor of the said WILL raises any doubt regarding genuiness of that WILL..
    Can other family member can challenge that WILL ??

  • @shankarkatemoni1857
    @shankarkatemoni1857 Před 2 lety

    Sir small doubt oka vela witness persons ki theliyakunda unte

  • @abdulgafoorshaik2350
    @abdulgafoorshaik2350 Před 4 lety +1

    1.ముస్లిం లా ప్రకారం తండ్రి తన కుమారుడు నుండి సాలి భాగపుహక్కు విడుదల దస్తావేజు రాయించు కోవచ్చు నా?అది అమలులో ఉంటుందా ?
    2.తండ్రి సాలి భాగపుహక్కు విడుదల దస్తావేజు రాసిన 24 గంటల లోపే తన కుమారుడికి కొంత ఆస్తి హక్కు కల్పించారు.
    3. ఆస్తిలో హక్కు కల్పించిన తర్వాత మొదట రాసిన సాలి భాగపు హక్కు కొనసాగుతుందా? ఈ విషయం క్లుప్తంగా ముస్లిం లా ప్రకారము అమల్లో ఉంటుందా ఉంటుందా అమల్లో ఉంటుందా ఉంటుందా.

  • @kpk7607
    @kpk7607 Před 3 lety

    Sir meeru meeku kaligina anubavame anukunta

  • @swetharaja1199
    @swetharaja1199 Před 4 lety +1

    Recently they are saying whatever the will done is of no use. Why?

  • @prasadvikram4034
    @prasadvikram4034 Před 2 lety

    ఈ issue మీద సినిమా చేస్తాను sir, మంచి స్టోరీ కంటెంట్.

  • @krishnaraopadavala3172

    Well said sir

  • @pramod4030
    @pramod4030 Před 2 lety

    Sir, namasthe,,,,, Naadhi p, ane comment undhi pls replay Evandhi sir urgent,

  • @shankarkatemoni1857
    @shankarkatemoni1857 Před 2 lety

    Witness persons kuda chanipothe will waste avuthunda sir

  • @aniladevi6048
    @aniladevi6048 Před 5 lety +1

    chanipointaruvatha vaarusulaku vasthundi annaru.
    Manishini ni champi villu teesukuntey ela sir.

  • @lionvenkateswarlunarayana4106

    Will is more powerful,if necessary we can change it. Don't disclose to your family members, very dangerous

  • @SumaLatha-wu8sl
    @SumaLatha-wu8sl Před 5 lety

    Viluayann samacharamm ecahhru

  • @rajaraokrishnaveni4548

    Sir,maa nanna gari ki nenu (daughter) iddaru thammulu, Andaraki marriage avinavi . Thammulu well settled.maku chentu boomi kuda ledu.maa nannagarki 2 acres.boomi vundi one owon one acre thatala asthi.recent ga motham boomi iddaru kodukula pillaku will rasinaru. Naku hakku vuntudinda? Sasi.

  • @ramakrishnavenuturumilli2726

    Videos should be very brief

  • @SumaLatha-wu8sl
    @SumaLatha-wu8sl Před 5 lety

    Will registered charges list chappandi sir..

  • @kpk7607
    @kpk7607 Před 3 lety

    EC tesukovali

  • @edlavenkatesh4146
    @edlavenkatesh4146 Před 5 lety +1

    Will chepisthe eantha property eantha Karchu avuthundhi

  • @abdulgafoorshaik2350
    @abdulgafoorshaik2350 Před 4 lety +1

    నమస్కారం సార్!
    చిత్తూరుజిల్లా కలికిరి మండలం కలికిరి గ్రామం S.A.గఫూర్S/OS.A.Rahiman.
    మా తాతగారి పేరు
    మిషిన్ మహమ్మద్ ఖాసింs/o S. అబ్దుల్ రహీం సాహెబ్
    1)11-1-1968 సo"లో మా తాతగారి పేరు తో సర్వే No145/2 లో 21.7/8 సెంట్లు స్థలము మా తాతగారి తమ్ముళ్లు నలుగురిలో ముగ్గురు మాత్రమే మా తాతగారి పేరు తో డాక్యుమెంట్ నెంబర్ 60 రిజిస్టర్ చేసి ఉన్నారు. మా తాతగారి తమ్ముడైన 4వ అతను నా తండ్రిగారి పేరు తో (ఎస్ ఏ రెహమాన్ రెహమాన్) 22 -9 -19 93 సం లో దాన సెటిల్మెంట్ దస్తావేజు ఖరారునామా అగ్రిమెంటు అగ్రిమెంటు అగ్రిమెంటు రాసింది ఉన్నారు. అందులో మా తండ్రిగారి చిన్నాయన సంతానం అందరూ సంతకం చేసి ఉన్నారు ఉన్నారు. మా తండ్రిగారి చిన్నాయన రాసిచ్చిన పత్రము లో హక్కు కల్పించి ఉన్నారు .మా తండ్రిగారు చిన్నాయన అతని సంబంధించిన ఆస్తి ఎస్ ఏ రెహమాన్ గారికి రాసి ఇచ్చినారు . 23- 10 -19 93 లో మా తాతగారి పేరు తో వీలునామా తయారు చేసి ఉన్నారు . ఆ వీలునామాలో చాలా లోపాలు ఉన్నాయి(1)మా తాతగారి పేరు మిషిన్ మహమ్మద్ ఖాసిం కానీ ఈ వీలునామాలో మహమ్మద్ ఖాసిం అని తెలిపి ఉన్నారు. వాస్తవముగా మా తాత గారికి వచ్చిన ఆస్తి మిషిన్ మహమ్మద్ ఖాసిం ఖాసిం అని పేరు తో వచ్చినది.మా తాతగారు అనేకమందికి తనకొచ్చిన ఆస్తిలో మిషిన్ మొహమ్మద్ ఖాసిమ్ అని అనేక పత్రాలలో అడ్రస్సు తెలిపి ఉన్నారు. ఆ పత్రాలలో స్పష్టంగా తెలుగులోనే మిషన్ మహమ్మద్ ఖాసిం అని సంతకాలు చేసేవారు. కానీ ఈ వీలునామాలో మహమ్మద్ ఖాసిం అని తెలిపి ఉన్నారు. ఇది తప్పుడు చిరునామా (2) ఈ వీలునామాలో మా తాత గారికి నలుగురి సంతానమని చూపించి ఉన్నారు. వాస్తవముగా ఎనిమిది మంది సంతానం కలిగి ఉన్నారు. అందులో ముగ్గురు కుమార్తెలు ఐదుగురు కుమారులు కలిగి ఉన్నారు.(3) వీలునామాలో నాలుగు కుమారులు తెలిపి ఉన్నారు మూడో కుమారుడు రెండో కుమారుడు వారిద్దరికి వీలునామా సంబంధించినదని వీలునామాలో తెలిపి ఉన్నారు ఇద్దరి పేర్లు తెలుపుతూ ఈ వీలునామా వారికే చెందేలా రాయించుకున్న ఉన్నారు (4)ఈ వీలునామాలో ఆస్తి వివరములు ఎక్కడ ఉన్న ఆస్తి అని చూపించి ఉండలేదు. (5 )ఈ వీలునామా రాసుకున్నప్పుడు అవ్వ గారు బతికే ఉన్నారు .ఈ వీలునామా విషయం ఆమెకు తెలియదు. కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియదు తెలియదు (6) ఈవీలునామా రాసుకున్న 18రోజులుస్వర్గస్తులైనారు(7)ఈవీలునామాలో మా తాతగారి వయసు వయసు 85 సం లు లో నమోదు చేసి చేసి ఉన్నారు(8)మా తాత గారు మరణించిన 11-11-1993 తేదీన ఈనాడు దినపత్రికలో 100సంవత్సరాలు పూర్తి చేసిన వృద్ధుడు దేహ ఆరోగ్యాలతో బాగా ఉన్నారని. స్వర్గస్తులైనారు అని ప్రకటించడం జరిగినది. గ్రామపంచాయతీలో మరణించిన నమోదు లో 100 సంవత్సరాలు అని చేసి ఉన్నారు.(9)వీలునామా కు మరణించిన తేదీ కి 15 సంవత్సరాలు వ్యత్యాసం ఉన్నది. ఈ వీలునామా విషయము కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియదు పై తెలిపిన తప్పుడు విషయాలన్నీ వీలునామాలో నమోదు చేసి ఉన్నారు.ముస్లిం లా ప్రకారం ప్రకారం ఈ వీలునామా రాయించుకున్న ఇద్దరు కుమారుల కే చెందుతుందా అందరికీ చెందుతుందా ముస్లిం లా ప్రకారం క్లుప్తంగా నాకు తెలియజేస్తారని ఆశిస్తూ విన్నవించు కొనుచున్నాను.
    వీలునామా పై మా తండ్రిగారు ఎస్ ఏ రెహమాన్ పీలేరు సివిల్ జడ్జి కోర్టుosనెం36/2002(22/2017) కేసు నమోదు చేసి ఉన్నాము. మా తండ్రిగారు మరణించి
    28- 6- 2019 తేదీన మరణించినారు.ఆ కేసు విషయం నేనే చూసుకోవాల్సి ఉన్నది. కావున నాపై దయ ఉంచి ఉంచి ముస్లిం లా ప్రకారం ఈ కేసుకు సంబంధించిన క్లుప్తమైన విషయాలు తెలియజేస్తారని నాకు న్యాయం చేకూరుతుందని మీకు విన్నవించు కొనుచున్నాను.

    • @manjunathbojanapu780
      @manjunathbojanapu780 Před 4 lety

      Hai sir, good evening. 2002 lo ok will Oka thatha China kodiki register chesadu Mali eppudu aadha thatha manavadiki 2020 lo gift deed chesadu sir. Eppudu aa will cancel ainta sir. Dhini gurinchi kastha chepagalara sir.

    • @sivasaikuchipudinruthyakal4362
      @sivasaikuchipudinruthyakal4362 Před 4 lety

      Namasthey sir
      Mee vedios chusyhunna ...
      Okkasari metho phone lo matladavacha. madi rajahmundry
      A problem gurinchaina meetho matladavacha...

  • @oanjankumar62
    @oanjankumar62 Před 2 lety

    Na santhakam lekunda na asthini na koduku ammukovacha. Bahana kagitham meeda pettinchukunnadu

  • @varunreddy7735
    @varunreddy7735 Před 4 lety

    Without will registration will wont have power for implementation after person dies

  • @lakshmim3828
    @lakshmim3828 Před 4 lety

    Thank you sir