తప్పుగా అర్థము చేసుకోవద్దు పిల్లల్ని కష్ట పడతారు అని అన్ని సమకూర్చు తున్నాము. ముఖ్యముగా 1980 నుంచి 2020 వరకు పెద్ద ఫ్యామిలీస్ చిన్నగా అయ్యాయి. కష్టము తెలియాలి ఈకాలం పిల్లలకి. పెద్దవాళ్ళు గా మనము ఇంట్లో పనులు చెప్పాలి. మనము చదువు కొన్నాము ఆవు/గేద పాలు పితికి, అన్ని పనులు చేసి. ఇప్పుడు కాలం బాగా వెస్టర్న్ కల్చర్ కి అలవాటు అయ్యి వ్యవస్థ దెబ్బ తిన్నది. Carona పుణ్యమా అని ఇంట్లో పనులు నేర్చుకుంటున్నారు. తల్లి తండ్రులను చూడని వాళ్ళు వున్నా లేకున్నా ఒకటే.
ఓం హరహరమహాదేవ శంభో శివ శంభో ఓం శాంతి అయ్యా! లాయరు గారు మీ సలహాలు వృద్దులకు సలహాలు ఇస్తున్న మీకు లాంటి మనసున్న లాయర్లకు, పోలీసు లకు, కలెక్టరేట్, డాక్టర్లకు, రాజకీయ నాయకులు కు ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నవారందరికీ మీ తరుపున ఆ సుప్రీం సోల్ (పరమపిత శివపరమాత్మ) ఆశిస్సులు ఉండాలని (హిందువులు కు"శివ పరమాత్మ" అని. క్రైస్తవులు కు "యొహోవ"అని. ముస్లిం లకు "అల్లా"అని ఏ పేరుతో పిలిచినా" దేవుడు" ఒక్కడే అని తెలుసుకొనిన ఆత్మ లకు) ఆభగవంతుణ్ణి మనసా వాచా కర్మణా ఆయువు ఆరోగ్యంనిశ్చలమైన సంపదలతో ఉండటమే కాకుండా దీనులకు బాందవులుగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ అందరి శ్రేయోభిలాషి గీతా జ్ఞాన పాఠశాల లో ఆశివ పరమాత్ముని స్మ్రతి చేస్తూ ఉంటాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి రిటైర్డ్ ఎపిఎస్పి కాకినాడ (పోలీసు డిపార్ట్మెంట్) ధన్యవాదాలు
తల్లిదండ్రులను పట్టించుకోని ఏ కొడుకుల అయిన వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలు అందకుండా చేయాలి. ప్రతి నెల ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి తో ఒకసారి వారి ఇంటికి వెళ్లి మంచిచెడు తెలుసుకోవాలి. అవసరమైతే ఒక రిపోర్ట్ తీసుకోవాలి దాని ప్రతి 16 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి మరీ feedback తీసుకోవాలి అంత మంచిగా ఉంది అని వేలిముద్ర తీసుకోవాలి. అసలు అన్ని సరుకులు ఆ తల్లిదండ్రులకు స్వయంగా ఇచ్చే విధంగా ప్రాధాన్యం తీసుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులను కొట్టి హింసిస్తున్నారు వారి పైన ఒక నిఘా ఉంచి ఆకస్మిక తనిఖీలు చేయాలి. అలాంటి వారి కోసం ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలి
western and European countries lo vallu batikunnatavaraku vallade, asthi ammi valla karchulu chusukuntaaru....vallu poyaka migilinde pillalaku....veelunama prakaram
Ayya kodallake chattalu kani parents ki levu okavela vundi case padithe Kodalu lechipothundi piillalatho Saha court keduthundi .ika vadibathuku gurinchi pattinchukune nadhude vundadu.asalu parents case petti gelichina valla that’s vallu vellipoyelaga cheyyagala ghana pateelu.mee law marchiali .lekapothe mee magallu pelli anteparipoye paristhithi vasthundi I bhayamutho.meeredo aadavallu ammayakulu a ebbra al o vundi law.kalam tho law mar aka pothe. Pramadam.kastha Magan I kooda bathakanivvali.ofcourse I am not at support of bad man.no responsibility no affection no support bad habits which brings differences very great way.
Mee viedeos chustunnanu sir , chala baga unnayi sir ,ee kalam lo mee vanti machi manasunna advocates unnara anipistundi sir , nenu maa voori lo oka avida paristiti ela ney, unna oka kuturi ni nammi , unna ellu ammi dabbu vallaki echi akkadey undedi , eppudu tanu oka urudasramam lo padeysarani nenu vellinappudu naa cheytulu pattukoni bhoruna edustundi ,nenu emi cheyaleni paristiti papam an ,i nenu naa husband ki cheyppi bhadapaddanu , nenu enko oorilo untanu sir , manavatvam nasinchipoyindi
Sir recently my mother expited she owmes a flat in which she stayed along younger brothers family who r depending on my mother as she was a pensioner but my elder brother who was well settled was mever taken care of my mother now fighting for flat. Pressurising ypunger brother to vacate nd sell nd distribute. What should v do sir plz advise
Sir mys father have one brother one sister mys father elder his brother marriage completed approximately 25 years his went to his wife home and settled mys grandma grandfather taking responsibility total my father suddenly two months back mys grandma expire now his brother come and give me my share any suggestions
Namaste sir lawyer garu mee videos konni chusanu teliyani chala vishayalu chepparu oka vishayam undi sir ma father 84years old retird agreculture officer ma mother leru sir na problem mee tho chappali okkasari meeku phn cheyavacha sir msg lo raya lenu pls rply evvandi sir
With Govt's pension schemes to old people, situation has improved. Monthly pension is Iike golden egg and the aged people are taken care of in many families. I don't think, going to a lawyer will solve the problem.No parents like to approach courts.
One question sir. My father bought 29 guntas place in waragal.9 guntala registered elder brother. 9 guntas registered younger brother. My dad had 9 guntas registered .but my father expired in 2016 that land sold my dad in 2006. So I am only daughter I am a married woman. My marriage 2010 lo jarigindi. So my dad land naku vastundi. Marriage time equal share ani promise chesaru .dad do naku ravalante nenu EMI cheyyali sir. What process please reply sir
చాలా ఉపయోగకరమైనవీడియో. బాగుంది.
🙏🙏🙏🙏🙏
చాలా మంచి తెలుసుకోవలసిన విషయాలు చెప్పారు. ధన్యవాదాలు
bhayam vestundi sir
Sir my mom is sent to old age home by my brother if asked he says he is paying lot for her
How can I help her
I am a daughter
తప్పుగా అర్థము చేసుకోవద్దు పిల్లల్ని కష్ట పడతారు అని అన్ని సమకూర్చు తున్నాము. ముఖ్యముగా 1980 నుంచి 2020 వరకు పెద్ద ఫ్యామిలీస్ చిన్నగా అయ్యాయి. కష్టము తెలియాలి ఈకాలం పిల్లలకి. పెద్దవాళ్ళు గా మనము ఇంట్లో పనులు చెప్పాలి. మనము చదువు కొన్నాము ఆవు/గేద పాలు పితికి, అన్ని పనులు చేసి. ఇప్పుడు కాలం బాగా వెస్టర్న్ కల్చర్ కి అలవాటు అయ్యి వ్యవస్థ దెబ్బ తిన్నది. Carona పుణ్యమా అని ఇంట్లో పనులు నేర్చుకుంటున్నారు. తల్లి తండ్రులను చూడని వాళ్ళు వున్నా లేకున్నా ఒకటే.
ఓం హరహరమహాదేవ శంభో శివ శంభో
ఓం శాంతి అయ్యా! లాయరు గారు మీ సలహాలు వృద్దులకు సలహాలు ఇస్తున్న మీకు లాంటి మనసున్న లాయర్లకు, పోలీసు లకు, కలెక్టరేట్, డాక్టర్లకు, రాజకీయ నాయకులు కు ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నవారందరికీ మీ తరుపున ఆ సుప్రీం సోల్ (పరమపిత శివపరమాత్మ) ఆశిస్సులు ఉండాలని (హిందువులు కు"శివ పరమాత్మ" అని. క్రైస్తవులు కు "యొహోవ"అని. ముస్లిం లకు "అల్లా"అని ఏ పేరుతో పిలిచినా" దేవుడు" ఒక్కడే అని తెలుసుకొనిన ఆత్మ లకు) ఆభగవంతుణ్ణి మనసా వాచా కర్మణా ఆయువు ఆరోగ్యంనిశ్చలమైన సంపదలతో ఉండటమే కాకుండా దీనులకు బాందవులుగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ అందరి శ్రేయోభిలాషి గీతా జ్ఞాన పాఠశాల లో ఆశివ పరమాత్ముని స్మ్రతి చేస్తూ ఉంటాము
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
రిటైర్డ్ ఎపిఎస్పి కాకినాడ (పోలీసు డిపార్ట్మెంట్)
ధన్యవాదాలు
Thank you Sir
ఒకేకులంలో పెళ్ళిచేస్కునికూడా చాలా బాధలు పడుతున్నామండీ
Salute to you sir you are sharing very excellent information to all viewers hat's of to you sir.
Sir.....can you please talk on senior citizens safety and rights also.
తల్లిదండ్రులను పట్టించుకోని ఏ కొడుకుల అయిన వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలు అందకుండా చేయాలి. ప్రతి నెల ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి తో ఒకసారి వారి ఇంటికి వెళ్లి మంచిచెడు తెలుసుకోవాలి. అవసరమైతే ఒక రిపోర్ట్ తీసుకోవాలి దాని ప్రతి 16 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి మరీ feedback తీసుకోవాలి అంత మంచిగా ఉంది అని వేలిముద్ర తీసుకోవాలి. అసలు అన్ని సరుకులు ఆ తల్లిదండ్రులకు స్వయంగా ఇచ్చే విధంగా ప్రాధాన్యం తీసుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులను కొట్టి హింసిస్తున్నారు వారి పైన ఒక నిఘా ఉంచి ఆకస్మిక తనిఖీలు చేయాలి. అలాంటి వారి కోసం ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలి
Old age topic very nice TQ sir value sajations
western and European countries lo vallu batikunnatavaraku vallade, asthi ammi valla karchulu chusukuntaaru....vallu poyaka migilinde pillalaku....veelunama prakaram
Kodalini Rachi rampana Pete attagaru ki meeru ichhe Salaha yemiti ?vallu kodalini kuturu laga chestunnava?
Mee viedeos lo adress ,phone numbers kanapaddam ledandi ,avi kanapade laa pettandi sir
Ayya kodallake chattalu kani parents ki levu okavela vundi case padithe Kodalu lechipothundi piillalatho Saha court keduthundi .ika vadibathuku gurinchi pattinchukune nadhude vundadu.asalu parents case petti gelichina valla that’s vallu vellipoyelaga cheyyagala ghana pateelu.mee law marchiali .lekapothe mee magallu pelli anteparipoye paristhithi vasthundi I bhayamutho.meeredo aadavallu ammayakulu a ebbra al o vundi law.kalam tho law mar aka pothe. Pramadam.kastha Magan I kooda bathakanivvali.ofcourse I am not at support of bad man.no responsibility no affection no support bad habits which brings differences very great way.
CHALA MANCHI SALAHALU. CHALA VUPAYOGAM. NICEVIDER
Nice inform mation sir
Very good information to public pl I want to call you sir for more advice
Mee viedeos chustunnanu sir , chala baga unnayi sir ,ee kalam lo mee vanti machi manasunna advocates unnara anipistundi sir , nenu maa voori lo oka avida paristiti ela ney, unna oka kuturi ni nammi , unna ellu ammi dabbu vallaki echi akkadey undedi , eppudu tanu oka urudasramam lo padeysarani nenu vellinappudu naa cheytulu pattukoni bhoruna edustundi ,nenu emi cheyaleni paristiti papam an ,i nenu naa husband ki cheyppi bhadapaddanu , nenu enko oorilo untanu sir , manavatvam nasinchipoyindi
Sir ma ammanukuda asty ravinchukoni ma annaya vadina bhayataku gentesaru yemcheyalo evaranga chepinanduku Chalabi thanks sir
Sir recently my mother expited she owmes a flat in which she stayed along younger brothers family who r depending on my mother as she was a pensioner but my elder brother who was well settled was mever taken care of my mother now fighting for flat. Pressurising ypunger brother to vacate nd sell nd distribute. What should v do sir plz advise
Bharta arthantaranga nannu pillalani vadilesi velipoyaru em cheyali
Sir mys father have one brother one sister mys father elder his brother marriage completed approximately 25 years his went to his wife home and settled mys grandma grandfather taking responsibility total my father suddenly two months back mys grandma expire now his brother come and give me my share any suggestions
Thyankas
Sir
Sir... Maadi edye Paristhithi evariki cheppukovalo theliyatlaledu please advise me
Thank u sir
Sir i want to meet u, my family is in problem, can u provide complete address sir..
Namaste sir lawyer garu mee videos konni chusanu teliyani chala vishayalu chepparu oka vishayam undi sir ma father 84years old retird agreculture officer ma mother leru sir na problem mee tho chappali okkasari meeku phn cheyavacha sir msg lo raya lenu pls rply evvandi sir
I want to come to your office.
Address please.
Sir...Contact number kavali sir... Memu chala problems unnai sir...
మీ విడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి సర్
కొరట్టుకి, పోలిస్ స్టేషన్ పోయి శక్తి లేని వాళ్ల పరిస్థితి ఏమిటి లయర్ గారు
meeru cheppedi sare andaru atle undeledu bada pade vayassaina gurinche matalade meeru badappette vasainavalagurinchi ma lanti badapadinavalike telisu kooturu adibiddakante lakmi ade kodalu adibiddakante daridram kooturu paniki poti samsaroddaram kodalu panikipote vyabicharam na laga bapade kooturu meekunte telisedi bafante entani
With Govt's pension schemes to old people, situation has improved. Monthly pension is Iike golden egg and the aged people are taken care of
in many families.
I don't think, going to a lawyer will solve the problem.No parents like to
approach courts.
One question sir. My father bought 29 guntas place in waragal.9 guntala registered elder brother. 9 guntas registered younger brother. My dad had 9 guntas registered .but my father expired in 2016 that land sold my dad in 2006. So I am only daughter I am a married woman. My marriage 2010 lo jarigindi. So my dad land naku vastundi. Marriage time equal share ani promise chesaru .dad do naku ravalante nenu EMI cheyyali sir. What process please reply sir
Very useful topic sir