ఒక్క రోజులో జ్యోతిషము నేర్చుకోవాలనుకుంటున్నారా ? గుంటుపల్లి సాయిరాం సిద్ధాంతి | telugu | astrology

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • ఒక్క రోజులో జ్యోతిషము నేర్చుకోవాలనుకుంటున్నారా ? గుంటుపల్లి సాయిరాం సిద్ధాంతి #telugu #astrology
    మీ శ్రీ గుంటుపల్లి వేంకట సత్య సాయిరాం. #sairam
    హైదరాబాద్ 9848505847 , 9494797071,9494797171
    ముఖ్య గమనిక:-
    ఇప్పటివరకు అయిన జ్యోతిష పాఠాలు అన్ని ఒక వీడియోలో పెట్టండి, మాకు వెతుక్కోవడం కష్టంగా ఉందని చాలామంది అడగడంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను.ఇది కొత్తవారికి కూడా ఉపయోగపడుతుంది అని నమ్ముతున్నాను.
    ఈ జ్యోతిష పాఠాలు కేవలం జ్యోతిషం నేర్చుకోవాలి అనుకొనే వారికి మాత్రమే పండితులకు కాదు. నన్ను చాలామంది బేసిక్స్ చెప్పండి అని, వాస్తు ఎలా చూడాలో తెలియడం లేదని, యూట్యూబ్ ద్వారా చెప్పగలరు అని అడిగారు. వారి కోరిక మేరకు సులభంగా అర్ధం చేసుకునేలాగా సవివరంగా తెలియ జేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా అన్ని చెప్పడం కష్టము.బేసిక్స్ వరకు అర్ధమయ్యే విధంగా నాకు ఉన్న పరిజ్ఞానాన్ని అందించగలను.పూర్తిగా నేర్చుకోవాలి అనుకునే వారు నన్ను నేరుగా సంప్రదించగలరు.
    నన్ను ఆదరిస్తున్న మీ అందరికి ధన్యవాదములు.
    మీ శ్రీ గుంటుపల్లి వేంకట సత్య సాయిరాం.
    హైదరాబాద్ 9848505847 , 9494797071,9494797171
    ----------------------------------
    How to predict 💚💚love marriage💚💚 in astrology. By satya sairam Guntupalli ప్రేమ వివాహాలు జరగాలంటే జాతకంలో ఇలా ఉండాలి.. • ప్రేమ వివాహాలు జరగాలంట...
    -------------------------------------------------------------------------
    గంటన్నరలో KP Astrology నేర్చుకోండి || KP Astrology by guntupalli sayta sai ram || Free Astrology
    • గంటన్నరలో KP Astrology...
    వాస్తు వాస్తవం || vastu shastra by guntupalli venkata satya sairam | Daivabhakthi | వాస్తు విజ్ఞానం
    • వాస్తు వాస్తవం || vast...
    ఒక్క రోజులో జ్యోతిషము నేర్చుకోవాలనుకుంటున్నారా ? గుంటుపల్లి సాయిరాం సిద్ధాంతి #telugu #astrology
    • ఒక్క రోజులో జ్యోతిషము ...
    telugu astrology,telugu astrology videos,telugu astrology weekly,telugu astrology classes,telugu astrology today,telugu astrology software,telugu astrology app,
    telugu astrology lessons,telugu astrology apps free download,telugu astrology animals,telugu astrology balli sastram,telugu astrology books,telugu astrology by date of birth,telugu astrology by date of birth software free download,
    telugu astrology books pdf free download,telugu astrology by name,telugu astrology by nakshatra,telugu astrology,telugu astrology videos,telugu astrology weekly,telugu astrology classes,telugu astrology today,telugu astrology software,telugu astrology app,telugu astrology lessons,telugu astrology apps free download,telugu astrology animals,telugu astrology balli sastram,telugu astrology books,telugu astrology by date of birth software free download,telugu astrology by name,telugu astrology by nakshatra,astrology,rasi phalalu,telugu panchangam 2020 #telugu #astrology #sairam #adrustam
    telugu astrology,telugu astrology videos,telugu astrology weekly,telugu astrology classes,telugu astrology today,telugu astrology software,telugu astrology app,telugu astrology lessons,telugu astrology apps free download,telugu astrology animals,telugu astrology balli sastram,telugu astrology books,telugu astrology by date of birth software free download,telugu astrology by name,telugu astrology by nakshatra,sairam,rasi phalalu,weekly rasi phalalu,astrology,om

Komentáře • 847

  • @RAJKUMARGOWD
    @RAJKUMARGOWD Před měsícem +1

    Goodman

  • @guruprasad2017
    @guruprasad2017 Před 4 lety +124

    కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా, మీకు తెలిసిన విద్యను ప్రపంచానికి అందిస్తున్నందుకు, శతకోటి వందనాలు, మీరు చెప్పే విధానం చాల గొప్పగా వుంది, ఓం శ్రీ గురుబ్యోన్నమః *

  • @sbggamingyt3280
    @sbggamingyt3280 Před 4 lety +30

    పంచితే తరిగేది ధనం
    పంచితే పెరిగేది విద్యాధనం
    గురుగారికి నమస్కారం ఆయన యొక్క అమూల్యమైన సమయాన్ని మనకోసం
    కేటాయించింది

  • @vishnugottimukkala9036
    @vishnugottimukkala9036 Před 3 lety +6

    గురువు గారు నేను వీడియో అంత చూసాను చాలా చాలా ప్రశాంతం గా చెప్పారు.. మీలాంటి వాళ్ళు నేటి సమాజానికి చాలా అవసరం మరియు నా లాంటి వాళ్లకు కూడా చాలా అవసరం..నేను మీ వద్దకు వచ్చి శిష్యరికం చెయాలి అని ఉంది కచ్చితం గా వస్తాను నాకు ఉన్న అన్ని అనుమానాలను పోగుట్టుకుంటాను.. 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DaivaBhakthi
      @DaivaBhakthi  Před 3 lety +1

      ధన్యవాదములు. చాలా వీడియోల కలయిక ఇది. చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు విషయాన్ని గ్రహించి అందులోని సారాంశాన్ని స్వీకరించి నందుకు ధన్యవాదములు

  • @user-qs8hp9xt8h
    @user-qs8hp9xt8h Před 5 měsíci +2

    గురువు గారు మీ బోధన super sir, అర్ధము అవుతున్నది. 100% సూపర్ sir

  • @venkat4137
    @venkat4137 Před 4 lety +5

    I learnt about నక్షత్రాలు , రాశులు,పాదాలు up to 1.30hrs I am not able to learn లగ్నాలు ,class is not at all boring very interesting , really you are a great person sir

  • @kunchaeswararao9006
    @kunchaeswararao9006 Před 4 lety +4

    గురువుగారు మీరు వాస్తు విషయంలో చాలా బాగా చెబుతున్నారు ఆ విధంగానే ఇంటికి ఆయనెలా కట్టాలి ఇంటికి వాస్తు విషయాలు కూడా నేర్పించండి ప్రజలకు బాగా అర్థమవుతుంది మీకు నా ధన్యవాదములు

  • @rajaraokedarisetty7759
    @rajaraokedarisetty7759 Před 4 lety +9

    గురువు గారికి నమస్కారం, కొండ అద్ద మందు కొంచెము గ నుండద అన్నట్లు చాలా సులభతరంగా వివరించారు. వాడుకభాషలో వన్నె తె చ్చి వచ్చిన ట్లుగా వుంది, ధన్యవాదాలు

  • @basireddysudharshanreddy2975

    నమస్కారం గురువు గారు,
    అన్ని విషయాలు చక్కగా వివరించి తెలియజేసిన మీకు ధన్యవాదాలు

  • @user-chsr1969
    @user-chsr1969 Před 9 měsíci +1

    గురువు గారికి నమస్సులు.గడియారంలో ముల్లు తిరిగే దిశ ను సవ్యదిశ అని, దానికి వ్యతిరేక దిశలో తిరిగితే అపసవ్య దిశ అంటారని గణిత శాస్త్రంలో కోణము ల గురించి తెలుసుకునేటప్పుడు చదివాము.
    కనుక మీరు చెప్పే దిశ సవ్యదిశ.
    మీరు వేసే చక్రం సవ్య చక్రం.🙏🙏🙏

  • @venunathansripada5167
    @venunathansripada5167 Před 3 lety +7

    గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః హ

  • @nityavaruntv2747
    @nityavaruntv2747 Před 6 lety +5

    గురువు గారు మీరు చాలాబాగా చెప్తున్నారు మీ ప్రోగ్రాం చూసినందుకు నా అదృష్టం గా భావిస్తున్నాను

  • @khammampatidevaiah6886
    @khammampatidevaiah6886 Před 15 dny +1

    namaskaram sir me bhodana chala ardavanthanga , sulaba reethilo undi chala baga chputhunnaru guruvugaru

  • @eswarkumar4762
    @eswarkumar4762 Před 4 lety +3

    ఇన్నాళ్లు ఈ ఛానల్ ని చూడలేదు , చాల బాగుంది గురువు గారు ..
    మీకు పాదాభివందనం .. ఇక పై మీ వీడియోలు మిస్ అవ్వను . I will subscribe and follow your videos hearafter 🙏🙏🙏నమస్కారం
    🙏🙏🙏

  • @rameshgoud1941
    @rameshgoud1941 Před 3 lety +62

    There is no words to say about your excellent information..May Your parents and God bless you to have a good healthy and happiest life and kindly continue your valuable videos for all the people
    Thanking you sir

    • @DaivaBhakthi
      @DaivaBhakthi  Před 3 lety +4

      ఆయస్మాన్ భవ

    • @ushachintalapudi5960
      @ushachintalapudi5960 Před 3 lety +1

      @@DaivaBhakthi 0

    • @OTD365
      @OTD365 Před 3 lety

      రోజు ఉదయాన్నే లేచిన వెంటనే చాలా మంది ఆ రోజు ఎలా వుందో అని టీవీల్లో న్యూస్ పేపర్లో వారి జాతకాలు చూసుకుంటూ వుంటారు కానీ ఇదే రోజు హిస్టరీలో ఎం జరిగింది అనే విషయం తెలుసుకోవాలి అని చాలా మందికి ఉంటుంది కానీ చూడటానికి లేదా తెలుసుకోవటానికి ఈ టాపిక్ కి సమందించిన సోర్స్ ఎక్కడ దొరకదు సో *ON THIS DAY TELUGU* ఛానెల్ని స్టార్ట్ చేయడం జరిగింది.మీ సపోర్ట్ ఉంటే రోజువారీగా మా టీం వీడియోస్ రిలీజ్ చేయటానికి సిద్ధంగా ఉన్నాం.
      ..And dont forget to share , subscribe,and like
      czcams.com/video/uoFMpvX5yvo/video.html

    • @bhaskarramu5351
      @bhaskarramu5351 Před 3 lety +2

      అయ్యా నక్షత్ర సాధన (నక్షత్ర దశా శేషం ) వివరించగలరు

    • @prkprao8321
      @prkprao8321 Před 2 lety

      @@DaivaBhakthi ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp00000p0000pppp0pp00ppppp0pp00000p0p0pp00ppp00pppp00ppppppp0ppppppp0pppppp00pppppppppppppppppppppppppp0ppppppppppppppppp00pppppp0Pp0ppp0p000p00p0000pppp00p0ppppppppppppppP0p00pp0pp00p0ppp00p00p000p00p00p0p0ppp00pp000p00pPpp0000000ppp0pP00pppppp0000p00p000000ppp0p0pp0p0000p000000p0ppp000pppp0p0p00ppp000pppp00p00000ppp0pp00ppppp00pp0pppp0000pppp000000pp0pppp0pp0p0ppppp0000pppppp00ppppppppp000p0pppp0ppppppppp0pppppppppp00ppp000pppppppppppp0pppppppppppppppppppppp00000pppppppppp0pppp0ppppppppppppp0ppp0ppppppppppp0ppp00ppppppppppppp0pppppppppppp00000ppppp00pp00pp00pppp0ppppppp000ppppp0pppppp000ppppp00ppppp00p0p0p000ppppppp0pp000p0pp0ppp00pp0ppp0p00p0pp0p000000p000ppp00pppppppp00000pppppp000pp000pppppppppppppppppppppppppppppp00ppp0p0p0pp00ppppppppppppppppppppppppppppppppppppppPppppppppppppppppPPPPPPppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppPppppppppPpPpPppppPPppPpPPpPPppPppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppPpP0p0PPpPPpPpPPppPPPPPpPPP0PpPPPPp00pPPPpPPPPPpppppppPppppppppppppppPPPPp0PppPPPPPP00000000000000000000000p000000000PPP000p00000

  • @rameshwarbabu5486
    @rameshwarbabu5486 Před 3 lety +5

    మీ నిస్వార్ధ సేవ భావంతో జోతిష్యం పాఠాలు ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చెబుతున్న మీ మంచి మనసుకు 🌹🌺🙏🌺🌹

  • @nishikanthg2974
    @nishikanthg2974 Před 4 lety +20

    శ్రీ గణాధిపతయే నమః.. చాలా చక్కగా వివరించారు.. గురువు గారు.. మీకు పాదాభివందనం..

  • @dullurmadhusudhanrao6858
    @dullurmadhusudhanrao6858 Před 3 lety +2

    గురువు గారు మీ గొప్ప మనసుకు అభినందనలు. మీ సదాశయంతో ఎంతోమంది సన్మార్గంలో నడిచేందుకు,తమ ప్రయత్నాలు పలవంటంగా పూర్తి చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. కృతజ్ఞతలు.

  • @nagidinarasimharao1804
    @nagidinarasimharao1804 Před 3 lety +5

    స్వామి వారి దీవెనలు మీకు మీ కుటుంబానికి ఉండాలని నేను నా మనస్పూర్తిగా కోరుకుంటున్న స్వామి

  • @mhsrao9338
    @mhsrao9338 Před 4 lety +4

    Wonderfull program God bless you
    Yours is greate Idia.Dhanyavadamulu

  • @srrserviceproviders.telang5612

    SUPER sir.........YOUR concept.....is...most appreciable.......దేవుడు మీకు సకల సంపదలు ఇచ్చును...గాక.....

  • @sivarachaiah5126
    @sivarachaiah5126 Před rokem +2

    Thank you Sir. You are great. Namasthe

  • @gundasripal8874
    @gundasripal8874 Před 4 lety +13

    గురువు గారికి పాద నమస్కారం.. 🙏
    అందరూ నేర్చుకోవాలనే మీ కోరికకు నమస్కారం.

  • @ravitheja012345
    @ravitheja012345 Před 5 lety +6

    Thanks for explaining this SASTRA sir. I like the way you teach. Big fan of you sir.

  • @mrbalugamezone8288
    @mrbalugamezone8288 Před 4 lety +4

    Ch బాబా. గురువు గారికి నమస్కారం సద్గురు సాయినాధాయ నమః గురవే నమః

  • @ramanavasthavam
    @ramanavasthavam Před rokem +1

    గురువు గారికి ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు సార్ మీకు పాదాభివందనం గురువు గారు

  • @-B--TBSIVAKAUSHIKBuridi
    @-B--TBSIVAKAUSHIKBuridi Před 5 lety +2

    గురువు గారికి నమస్కారములు .. మీ వీడియో సులభతరం గ సులువు గ అందరికి అర్ధం అయ్యే విధంగ ఉంది.

  • @darlingsubbu8114
    @darlingsubbu8114 Před 4 lety +5

    అయ్యా గురువు గారు చాలా బాగా చెప్పారు మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏

  • @Pinaki479
    @Pinaki479 Před 3 lety +2

    గురువర్యా!! మీ సంకల్పం శుభ సంకల్పం. అంతా జయమే కలుగుతుంది. మీ గొప్ప మనసుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Srinivas-gandla
    @Srinivas-gandla Před rokem +2

    ధన్యవాదాలు గురువుగారు🙏 మీ సేవ వెల కట్టలేనిది.

  • @pragadahemakumar8293
    @pragadahemakumar8293 Před 4 lety +8

    పూజ్యులైన గురువుగారికి శతకోటి పాదాభివందనం ,జీవితాంతం రుణపడి ఉంటాం ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasimhuluyarrajowdu9477

    Thank you very much sir, i read books but couldn't understand completely... Your explantion is very very simple thank you once again...

  • @basireddysudharshanreddy2975

    గురువు గారికి నమస్కారం,
    మీరు జ్యోతిష్య శాస్త్రమును చాలా చక్కగా వివరించడం మమ్మల్ని మంత్రముగ్దులను చేస్తుంది.... ఈ వీడియో చూడటం మా అదృష్టం... ఇంకా చాలా వీడియోలను మాకు upload చేసి మాకు జ్యోతిష్య జ్ఞానమును కలిగించండి...

  • @Ragini592
    @Ragini592 Před 4 lety +5

    Your classes are nice and very easy method in astrology

  • @Laxmanacharysangoju
    @Laxmanacharysangoju Před 4 lety +3

    చాలా బాగా చెప్పారు గురువుగారు.లగ్నం, రాశి ఈ రెంటిలో దేని పరంగా మన జాతకం చూసుకోవాలి..

    • @trendingsocialthings6799
      @trendingsocialthings6799 Před 4 lety

      rendu,

    • @SsmultiInfo
      @SsmultiInfo Před 3 lety +1

      రెండు,
      లగ్నం మన తనువు గురించి,రాశి మన మనస్సు ,ఆలోచనలు గురించి తెలుపుతుంది.

    • @Laxmanacharysangoju
      @Laxmanacharysangoju Před 3 lety +1

      @@SsmultiInfo thank you very much

    • @SsmultiInfo
      @SsmultiInfo Před 3 lety

      czcams.com/video/EXgXwlUoNX4/video.html

  • @visalomkaram
    @visalomkaram Před 3 lety +2

    Thank u sir sharing ur knowledge to interesting to learn people. 🙏🙏🙏🙏

  • @thirdeye8040
    @thirdeye8040 Před 6 lety +2

    తమరు చేస్తున్న ఈ ప్రయత్నం అత్యంత అభినందనీయము ...ధన్యవాదాలు

  • @bhopra
    @bhopra Před 5 lety +1

    నమస్కారం గురువు గారు. చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.

  • @aksharaentertainments4305
    @aksharaentertainments4305 Před 5 lety +78

    చాలా బాగా చెప్పారు.గురువు గారు. గరుబ్రహ్మ గురువిఘ్ణ గురుదేవో మహేశ్వర

    • @sailuakknagaru1597
      @sailuakknagaru1597 Před 4 lety +1

      Tell fast and names tell a name arashe

    • @ramanareddythakkasila2671
      @ramanareddythakkasila2671 Před 4 lety +1

      Me phone number sir

    • @shankarp07799
      @shankarp07799 Před 4 lety

      గురువుగారు! అష్టమ శని లగ్నం నుండి చూడాలా, చంద్రుడు నుండి చూడాలా?

    • @ramanjinakka8850
      @ramanjinakka8850 Před 3 lety

      నీకు ఇందులో ఏమి నచ్చింది రా

    • @ramanjinakka8850
      @ramanjinakka8850 Před 3 lety

      @@shankarp07799 ఇది కూడా తెలియకుండా నీకు ఇది అవసరంమా

  • @user-ml7vn6wg2u
    @user-ml7vn6wg2u Před 8 měsíci

    thanks for your kind explanation on Basic Astrology for beginers like me >>.Regards.. Sailendreanath, Kadapa

  • @vaneel9476
    @vaneel9476 Před 2 lety +2

    మృగశిర నక్షత్ర వృషభ రాశి గురించి బాగా చెప్పారు

  • @narasimham157
    @narasimham157 Před 4 lety +2

    Very nicely presented. చాలా చక్కగా వివరించారు.

  • @gopikrishna3896
    @gopikrishna3896 Před 4 lety +4

    Your knowledge and teaching is excellent.Frequently talking about self repeatedly the same is not required because it is taking around 45 minutes of the total video time and giving a feeling wasting time.

  • @PavanKumar-qt9ru
    @PavanKumar-qt9ru Před 5 lety +2

    Swami mee lante manchi vallu mana desam lo chaala thakkuva mandhi thankyou swami your upload very useful videos

  • @krishnamurthy9914
    @krishnamurthy9914 Před 2 lety +2

    Excellent swamiji.

  • @hemaraochowdary1446
    @hemaraochowdary1446 Před 4 lety

    గురువుగారు మీకు పాదాభి వందనం చాలా చక్కగా అర్ధం అయ్యోలా బోధిస్తున్నారు, మీ రు వ్రాసిన పుస్తకాలు పేర్లు అవి ఎక్కడ లభిస్థాయి తెలియజేయగల రని ప్రార్ధిస్తూ యున్నాము.

  • @shantidamerla8584
    @shantidamerla8584 Před 2 lety +1

    చాలా వివరంగా అర్ధమయేటట్టు చెప్తున్నారు. ధన్యవాదములు

  • @sivasri7925
    @sivasri7925 Před 4 lety +1

    ప్రణామాలు గురువుగారు చాలా విపులంగా చెపుతున్నారు ధన్యవాదాలు

  • @rajininaidu8311
    @rajininaidu8311 Před rokem

    Chala clear ga ardamayetattu nidananga chepthunaru guruvu garu mi ashirvadham valla nenu tondaragha nerchukovalani asakthi kaluguthundhi guruvu garu

  • @SRMUNI
    @SRMUNI Před 4 lety +1

    Dhanyavadhamulu shashtri garu, mi nunchi yentho manchi mukyamaina vishayam nerchukunnam...🙏🙏

  • @swathikosuri3615
    @swathikosuri3615 Před 9 měsíci

    Thanks guruvu garu🙏🙏🙏🙏

  • @uritimuralidhar5956
    @uritimuralidhar5956 Před 4 lety +3

    Hi Guruvugaru , pranamams! You are teaching nice and beautiful which can very easy and understanding the subject tremendous!! Thanks a lot.

  • @ksunithasriman7348
    @ksunithasriman7348 Před rokem +1

    Namaskar gurugaru challa sabthosham malati vallaki challa suluvuga ardham ayella vivarimcharu meeku padhabhi vandhanallu

  • @Lion-uv2hi
    @Lion-uv2hi Před 4 lety +4

    చాలా బాగా చెప్పారు

  • @Ramakrushna-sv9de
    @Ramakrushna-sv9de Před 5 lety +2

    Guruvgariki padabi vandanam amatram garvam lekunda pasipillavadila chala vivaramga cheparu medagara nerchukovatam ma adrustam sri ganadipatayenamaha sri gurubyonamaha

  • @cmurralii5664
    @cmurralii5664 Před 4 lety +1

    చాలా మంచి గా చెప్తున్నారు గురువుగారు మీకు నాయొక్క పాదాభివందనాలు

  • @telugutube1480
    @telugutube1480 Před 3 lety +2

    Tq guruvu garu

  • @casatyanarayanar4411
    @casatyanarayanar4411 Před 5 lety +3

    I saw this today 20.4.2019.
    Fantastic sir. For learners like me ,can understand and fundamentals we can learn and understand. Very patientently and persistently teaching.
    Thanks sir

  • @allimbiabi1585
    @allimbiabi1585 Před 3 lety +1

    Very nice class sir, I am interested to learn,your videos are so help ful to me thank you sir

  • @dwadasisai558
    @dwadasisai558 Před 4 lety

    Nenu kuda astrologer ne.meeru beginers elaga chepputunnaru ani check chesanu.really i like three points in the entire video.rasi gunam,dikkula sammelanam,guru praddhna.....

  • @Prasadmovva
    @Prasadmovva Před 3 lety +6

    🙏 గురువు గారు

  • @chandrasekharrao5616
    @chandrasekharrao5616 Před 4 lety +1

    నమస్కారములు.చాలాఅద్బుతం.

  • @MrBMRAO
    @MrBMRAO Před 5 lety +16

    Really it is easy to learn fundamentals of astrology.

  • @ramanarajuch.v.5272
    @ramanarajuch.v.5272 Před 3 lety +2

    గురువు గారికి పదభి వందనం మీ స్పీచ్ అద్భుతం

  • @vutukurilakshminarasimhara5622

    Very interesting Guruvu Garu. Myself and my wife started learning from your videos. V L N Rao, Guwhati

  • @vyomh
    @vyomh Před 4 lety +1

    Sir your explanation is fantastic very easy to understand thank you sir

  • @murthyvasu6654
    @murthyvasu6654 Před 3 lety +2

    Tq very much sir what a great work u r doing

  • @murthyradhakrishna1539
    @murthyradhakrishna1539 Před 3 lety +2

    You are a very good teacher🙏🙏Best Wishes

  • @ravitejassu
    @ravitejassu Před 4 lety +2

    Fantastic explanation . Thanks

  • @budagalanagaraju7977
    @budagalanagaraju7977 Před 4 lety +2

    sir you explained very nice ... and we are understanding well sir... much impressed,my heartfull thanks to you sir

  • @bandukulasrinivaas9578
    @bandukulasrinivaas9578 Před 10 měsíci

    నమస్కారం గురువు గారు చాలా బాగా వివరించారు మీ ద్వారా చాలా బాగా నేర్చుకుంటున్నాం

  • @murthyvasu6654
    @murthyvasu6654 Před 3 lety +2

    May god give u all that u want as u r working for a great cause freely

  • @kameswararao8977
    @kameswararao8977 Před 2 lety +1

    Thank you for teaching astrology

  • @shareefabegum9051
    @shareefabegum9051 Před 10 měsíci +1

    Thank you so much gurujii

  • @seshudevotions
    @seshudevotions Před 4 lety +1

    Guruvu gariki padabhi vandanam

  • @priyankaambat5402
    @priyankaambat5402 Před 4 lety +1

    Super telisind inkortho chepadam great

  • @madhavsuri4396
    @madhavsuri4396 Před 4 lety +1

    wonderful sir. Excellent explanation. meeku padaabhivandanam!

  • @harinarayana1383
    @harinarayana1383 Před 4 měsíci

    Thanks Guruji. Jai Bharat.

  • @allamnageswari3942
    @allamnageswari3942 Před 4 lety +1

    బాగా చెప్పారు స్వామి మీకు నా నమస్కారం గురువుగారు

  • @kandakatlaraviteja4579
    @kandakatlaraviteja4579 Před 3 lety +3

    Hats off sir for your great eforts 👍👏😊 no words to you.. Thanks 😊

  • @bhuvaneshwaripraveenkumarp8812

    Very good feeling in teaching. Nice sir

  • @vittalrao5784
    @vittalrao5784 Před 3 lety +1

    చాలా బాగా చెబుతున్నారు అంటే సంతోషం

  • @venkat4137
    @venkat4137 Před 4 lety

    మీరు చెప్పే కుల మత వర్గ భేదం లేకుండా అని చెప్పే మాటలు నాకు చాలా బాగా నచ్చాయి గురువు గా రు

  • @kmadhusudhanarao7391
    @kmadhusudhanarao7391 Před 4 lety

    Sri ganadi pathieana maha very good yours demo please you are prient this book in Telugu and intimate public Thank you sir

  • @nagidinarasimharao1804
    @nagidinarasimharao1804 Před 3 lety +1

    Sir very thank you sir

  • @korlapuprakashrao3633
    @korlapuprakashrao3633 Před 6 lety +13

    గురువుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @59radha
    @59radha Před 4 lety

    Chala chakkaga ardhamayyettu chepparu.dhanyavadamulu guruvu garu

  • @anilkumarcherry2725
    @anilkumarcherry2725 Před 5 lety +3

    Good baga chesthunnaru sir

  • @prakashacharik1171
    @prakashacharik1171 Před 4 lety +1

    Guruvu gariki namaskaram. Good explanatation sir thank you

  • @bunnyladdukn357
    @bunnyladdukn357 Před 3 lety +3

    Great swamy

  • @kogulavenumadhav3203
    @kogulavenumadhav3203 Před 4 lety

    Guruvu garu meru chese ee praystnam chala abhinandhaniyam

  • @Gnaneshwar_1432
    @Gnaneshwar_1432 Před 4 lety

    జై శ్రీమన్నారాయణ గురుదేవులకు ప్రణామములు నాలో ఉన్న ఎన్నో సందేహాలను మీరు చేస్తున్నటువంటి వీడియోల ద్వారా చాలా తెలుసుకుంటున్నాను ఒకటికి పదిసార్లు చేదు నిదానంగా నేర్చుకుంటున్నాను మీరు చెప్పే విధానం చిన్న పిల్లలకి గోరుముద్దలు పెట్టే విధానం ఎలా ఉంటుందో మీరు చెప్పే విధానం కూడా అలా మంచి విధానంతో చెప్తున్నారు మీ పాదాలకు ప్రణామములు గురుభ్యోనమః సుదర్శనం సిద్దిపేట్ జిల్లా వాస్తవ్యుల౦ హనుమాన్ భక్తుడు

  • @munivoltarc
    @munivoltarc Před 3 lety +1

    sir, thank u we will definitely follow u.

  • @maskoorichandrakala8254

    Thank you guruji

  • @VenkateshExplore
    @VenkateshExplore Před 4 lety +1

    Chala baga explain chesaru..Dhanyavadhamulu....

  • @srinivassrinivasrao.sriniv9255

    చాలబాగుందడి

  • @poornimapoornima2605
    @poornimapoornima2605 Před 5 lety +4

    Om Sai Ram
    Om Subramanya somi
    T.ThyagaRajan...
    Tula Rasi swathi Nakshatram...

  • @janjhalabrother1575
    @janjhalabrother1575 Před 3 lety +1

    గురువుగారు చాలా బాగా చెబుతున్నారు అండి 🙏🙏

  • @sudheer4867
    @sudheer4867 Před 5 lety

    Guruvu gaaru chala Manchi aalochanatho Mee prayatnam naagundi, TQ guruvu gaaru

  • @prakashbachu4814
    @prakashbachu4814 Před 4 lety +1

    👍 super clarification sir