Learn Astrology in Telugu | Signs, Planets, Houses Explained | Ep1

Sdílet
Vložit
  • čas přidán 30. 05. 2017
  • i have explained how signs, planets, houses work with some examples. like and subscribe i will be uploading more Telugu astrology learning videos every week.
    1. సింహం : రవి (రాజు) - (ఆది వారం)
    2. కర్కాటకం : చంద్రుడు (రాణి)- (సోమ వారం)
    3. మిథునం : బుధుడు (వంట గది) - (బుధ వారం)
    4. కన్యా : బుధుడు ( వ్యాపారం) - (బుధ వారం)
    5. వృషభం : శుక్రుడు (కళలు) - (శుక్ర వారం)
    6. మేషం : కుజుడు (సేనాధి పతి) - (మంగళవారం)
    7. తుల : శుక్రుడు (న్యాయస్థానం) - (శుక్ర వారం)
    8. వృశ్చిక : కుజుడు (ఆయుధ కారాగారం) (మంగళవారం)
    9. ధనస్సు : గురుడు (యుధవ్యూహ రచన) (గురు వారం)
    10. మకరం : శని (యుద్ధ సైన్యం) - (శని వారం)
    11. కుభం : శని (భటులు, చలి కత్తేలు)- (శని వారం)
    12. మీనం : గురుడు (పూజలు, దైవం) - (గురు వారం)
    మిగిలిన (Invisible) ఛాయా గ్రహాలు : రాహువు, కేతువు 16:20
    20:08 గ్రహాలను (Planets) Easy గా గుర్తు పెట్టుకోవడం
    గ్రహాల (Planets) ఉచ్చ, నీచ స్థితిలు : 26:20 to 36:40
    1. రవి : ఉచ్చ - మేష, నీచ - తుల
    2. చంద్రుడు : ఉచ్చ - వృషభ, నీచ - వృశ్చిక
    3. కుజుడు : ఉచ్చ - మకర, నీచ - కర్కాటక
    4. బుదుడు : ఉచ్చ - కన్యా, నీచ - మీన
    5. గురుడు : ఉచ్చ - కర్కాటక, నీచ - మకర
    6. శుక్రుడు : ఉచ్చ - మీన, నీచ - కన్యా
    7. శని : ఉచ్చ - తుల, నీచ - మేష
    5వ రాశి అధిపతి (గది) : స్నేహితుడు 20:55
    7th House (గది) : నీచ స్థితి 28:34
    నక్షత్రాలు (Stars) 42:57
    భావాలు (Like Emotions) : 50:15
    1.లగ్న స్థానం : శరీరం, Hight, Weight, రూపం, రంగు) 51:52
    2. ధనం, కుటుంబం
    3. విక్రమ స్థానం (Capacity)
    4. తల్లి, ప్రాధమిక విద్య
    5. వాక్కు, విజ్ఞానం
    6. రోగ, ఋణ, వాహన స్థానం
    7. వివాహ, వైఫ్, కళ
    8. ఆయుర్దాయం స్థానం
    9. పితృ, గురు స్థానం (జ్ఞానం), పూర్వ పుణ్య స్థానం
    10. కర్మ, రాజ్య స్థానం (ఏమి చేస్తాడు)
    11. లాభ స్థానం, మిత్రులు, తృప్తి
    12. వ్యయ, నిద్ర, వివాహ జీవితం
    ⚠️ Disclaimer : Astrology is not a proven science or an exact method of seeing everything in your life. It’s a spiritual guidance that one may or may not accept. There is nothing definite in astrology and nothing can ever be predicted 100%, Never fully rely on astrology for any answer. This is a spiritual knowledge that can only be realized subconsciously. I never prophesise, but honestly admit that astrology can never predict but only can provide tendencies about life. It is just a Road Sign that warns about the forthcoming dangers, and it lies up to the concerned person to notice it and have a smooth ride, or totally ignore it to go with the flow.
    Share your feedback and suggestions, questions at RVA Astrology Forum or comment below video.
    www.rahasyavedicastrology.com/...
    RVA Astrology Software www.rahasyavedicastrology.com...
    KP Astrology Software www.rahasyavedicastrology.com...
    Ruling Planets Motion Chart www.rahasyavedicastrology.com...
    RVA Horoscope www.rahasyavedicastrology.com...
    Twitter / rva_tweets
    Facebook / rahasyavedicastrology
    Instagram / rahasyavedicastrology
    RVA Telugu / rvatelugu
    Rahasya Vedic Astrology / rahasyavedicastrology
    #AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad
    best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , astrologer in hyderabad, telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu

Komentáře • 1,9K

  • @nagaparvathi3043
    @nagaparvathi3043 Před 2 lety +38

    సూపర్ సూపర్ సూపర్ సార్ .ఎక్స్లెంట్ టీచింగ్ పవర్ సార్. వండర్ఫుల్ వీడియో. జ్యోతిష్యం ఇలా కూడా నేర్పవచ్చు అని నిరూపించారు. ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న

  • @krishnanov13
    @krishnanov13 Před 4 lety +31

    చాలా బాగా వివరంగా చెప్పారు. మీ లాంటి వాళ్ళు ఉంటే విద్యా వ్యవస్థ తప్పకుండా కచ్చితంగా బాగుపడుతుంది

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před 3 lety +8

    సులువుగా, సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు ధన్యవాదాలు

  • @veereshkumar1437
    @veereshkumar1437 Před 3 lety +22

    అబ్బా..చాలా సింపుల్‌గా అర్థం అయిందన్నా....నీకు ఙాపకశక్తి..చాలా
    స్ట్రాంగా..ఉంది భయ్యా..

  • @trichandu
    @trichandu Před 6 lety +17

    అసలు నేను ఏ విడియోకి కామెంట్స్ పెట్టలేదు...ఎంత చక్కగా వివరించారు... సింపుల్ గా సుత్తి లేకుండా డౌబ్ట్ రాకుండా...మీకు వందనం... admin కూడా వందనాలు.. Super mind blowing...ఫిదా... అయ్యా...

  • @velloresathyanarayanadamod4460

    ఈ నాటి ప్రతి వారికీ అందరికి అర్ధమయ్యే భాషలోనే కాకుండా చక్కనైన ఉదాహారణలతో "" జ్యోతిష్ శాస్త్రన్ని "" చక్కగా చొప్పిన మీకు ధన్యవాదములు .

  • @pranay4020
    @pranay4020 Před 3 lety +43

    చాన సులువుగా, సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు మీకు ధన్యవాదాలు..🙏

  • @chdp69
    @chdp69 Před 3 lety +16

    గ్రహము చేసే పనులు చెప్పి వదలకుండా, రాశి గుర్తు తో link చేసి వివరించటము super 🙏🙏🙏

  • @adkrcharyulu
    @adkrcharyulu Před 4 lety +28

    ఓం నమో వెంకటేశాయ...
    మీకు శతకోటి వందనములు... ఇంత అద్భుతంగా సులువుగా జ్యోతిష్యాన్నిఎప్పుడు వినలేదు...

  • @madanmohanvedala6497
    @madanmohanvedala6497 Před 4 lety +10

    చక్కగా అందరికి ఆర్థమైలాచెప్పారు ధన్యవాధలు

  • @kasulu57
    @kasulu57 Před měsícem +1

    ఇంత సులభంగా చెపుతున్న మీకు ధన్యవాదాలు.... మీలో మంచి teaching skills ఉన్నాయి

  • @ammacheppindicheddamu3862

    Thanks andi
    చాలా చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు
    అందరికీ అర్థం అయ్యేలా వివరించారు
    గ్రహల బావాలూ అర్థం అయ్యేలా కదలా చెప్పారు
    నేర్చుకోవాలి అనిపించేలా చెప్పారు

  • @kedarisettisindhuja8102
    @kedarisettisindhuja8102 Před 5 lety +21

    So 4lakh people before me have thought of learning this sastram? Enthamandi panditulu aipoyaro ipatiki. You are the most modern teacher of astrologer. :)

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 Před 4 lety +93

    1. సింహం : రవి (రాజు) - (ఆది వారం)
    2. కర్కాటకం : చంద్రుడు (రాణి)- (సోమ వారం)
    3. మిథునం : బుధుడు (వంట గది) - (బుధ వారం)
    4. కన్యా : బుధుడు ( వ్యాపారం) - (బుధ వారం)
    5. వృషభం : శుక్రుడు (కళలు) - (శుక్ర వారం)
    6. మేషం : కుజుడు (సేనాధి పతి) - (మంగళవారం)
    7. తుల : శుక్రుడు (న్యాయస్థానం) - (శుక్ర వారం)
    8. వృశ్చిక : కుజుడు (ఆయుధ కారాగారం) (మంగళవారం)
    9. ధనస్సు : గురుడు (యుధవ్యూహ రచన) (గురు వారం)
    10. మకరం : శని (యుద్ధ సైన్యం) - (శని వారం)
    11. కుభం : శని (భటులు, చలి కత్తేలు)- (శని వారం)
    12. మీనం : గురుడు (పూజలు, దైవం) - (గురు వారం)
    మిగిలిన (Invisible) ఛాయా గ్రహాలు : రాహువు, కేతువు 16:20
    20:08 గ్రహాలను (Planets) Easy గా గుర్తు పెట్టుకోవడం
    23:45 ఇక్కడి వరకూ గ్రాఫ్స్ గీయటం వలన బాగా అర్ధం అయ్యింది, మిగతాది కూడా బోర్డ్ మీద explane చేసి వుంటే ఇంకా అర్ధమయ్యేది.
    23:35 to 25:53 వరకు కన్ఫ్యూజన్
    గ్రహాల (Planets) ఉచ్చ, నీచ స్థితిలు : 26:20 to 36:40
    1. రవి : ఉచ్చ - మేష, నీచ - తుల
    2. చంద్రుడు : ఉచ్చ - వృషభ, నీచ - వృశ్చిక
    3. బుదుడు : ఉచ్చ - కన్యా, నీచ - మీన
    4. తుల : ఉచ్చ - మీన, నీచ - కన్యా
    5. కుజుడు : ఉచ్చ - మకర, నీచ - కర్కాటక
    6. గురుడు : ఉచ్చ - కర్కాటక, నీచ - మకర
    7. శని : ఉచ్చ - తుల, నీచ - మేష
    5వ రాశి అధిపతి (గది) : స్నేహితుడు 20:55
    7th House (గది) : నీచ స్థితి 28:34
    నక్షత్రాలు (Stars) 42:57 కన్ఫ్యూజన్
    భావాలు (Like Emotions) : 50:15
    1.లగ్న స్థానం : శరీరం, Hight, Weight, రూపం, రంగు) 51:52
    2. ధనం, కుటుంబం
    3. విక్రమ స్థానం (Capacity)
    4. తల్లి, ప్రాధమిక విద్య
    5. వాక్కు, విజ్ఞానం
    6. రోగ, ఋణ, వాహన స్థానం
    7. వివాహ, వైఫ్, కళ
    8. ఆయుర్దాయం స్థానం
    9. పితృ, గురు స్థానం (జ్ఞానం), పూర్వ పుణ్య స్థానం
    10. కర్మ, రాజ్య స్థానం (ఏమి చేస్తాడు)
    11. లాభ స్థానం, మిత్రులు, తృప్తి
    12. వ్యయ, నిద్ర, వివాహ జీవితం

    • @RVAtelugu
      @RVAtelugu  Před 4 lety +1

      sure, follow this playlist to watch all videos in sequence ep0 , ep1 , ep2 , ep3 czcams.com/video/4v0GGUghwyE/video.html

    • @bhanuprakash8927
      @bhanuprakash8927 Před 4 lety

      Thanks for sharing this

    • @RVAtelugu
      @RVAtelugu  Před 4 lety +3

      @@harishkumarbio there is a lot of difference between Astrology, Jyothisham and Astronomy . do not mix all

    • @murthiipvs4180
      @murthiipvs4180 Před 4 lety +6

      @@harishkumarbio if you are a critique of hindu beliefs such as converted christian, if you are believer of west as the only origin of knowledge, if you want to show off your knowledge, i think this is not the place. In west, moon is not recognised as the planet and still they are not completely in agreement of this. But in hinduism, where the nine planets were quoted in mahabharata written ss early as 3060 b.c., at that time, westerners were nomads wearing animal skins, where as in india, there was talked about fine lenin such as silk.... if you do not understand, better you keep ignorance to yourself....

    • @pavsanto
      @pavsanto Před 4 lety +1

      basically Earth ni influence chese heavenly bodies annitini consider chestamu andulo Earth ki deggaraga unnadi Sun and Moon anduke raju rani annaru.. Moon lekapote earth axis maintain avvadu so moon Will influence earth. adey manam earth meeda kakunda ye mars oo Jupiter meeda no unte aa planet ni reference ga teeskuni.. vaati moons ni consider chestam instead of Earths moon. Alantappudu Earth ni kooda consider chestaru vere planets meeda manam unte. ippudu earth meeda unnam.kaabatti we consider influence of all other planets on Earth taking Earth as frame of reference. Graham ante planet ane kaadu ikkada celestial bodies influencing Earth

  • @manoharababu2223
    @manoharababu2223 Před rokem +2

    🙏 సార్ చాల బాగుంది ఒక కథలాగా చెప్పటం అంటే మామూలువిషయం కాదు
    ప్రతిఒక్కరికి అర్థమైయెలాగాచెప్తారుకదా అదిచాలుమాకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏👌👌👌👌

  • @shabeenasultana2486
    @shabeenasultana2486 Před 4 lety +3

    చాలా బాగా చెప్పారు... ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని చాలా రోజుల నుండి అనుకున్న కానీ మంచిగా ఎవరు leru... మీరు excellent sir👌👌

    • @adkrcharyulu
      @adkrcharyulu Před 4 lety

      మీరు నేర్చుకోవడం చాలా మంచి శుభపరిణామం గ్రేట్ జాబ్

  • @kondetipurushottam5589
    @kondetipurushottam5589 Před 3 lety +6

    ఈ వీడియో వినే అదృష్టం నేటికి కలిగింది.
    చాలా చాలా సంతోషం. చెప్పలేనంత విజ్ఞానాన్ని అందించారు

  • @purohitsrinivas
    @purohitsrinivas Před 7 lety +25

    చాలా ఉపయోగకరమైన విషయం. ధన్యవాదాలు.

  • @kandelaprasad7898
    @kandelaprasad7898 Před 2 lety +2

    చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ నీలాగా ఏ పంతులు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు 100% రైట్ చెప్పారు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

  • @balakrisnakandarpa1264

    చాలా బాగా చెప్పారు.. గ్రహాల ఉచ్చ, నీచలు బాగా అర్ధం అయ్యేలా వివరించారు.. ఎంత ప్రయత్నం చేసినా అర్ధం కానీ విషయం మీ వీడియో చూడగానే అర్ధం అయ్యింది.. చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏

  • @6a18jaswanthsrinivas4
    @6a18jaswanthsrinivas4 Před 3 lety +38

    అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లుగా ఉంది,తక్కువ వయస్సులోనే చక్కగా బోధించి నందుకు ధన్య వాదములు

  • @yesubabuchitha9119
    @yesubabuchitha9119 Před 3 lety +4

    చాలబాగా అర్దమయ్యే లాగ చెప్తున్నారు గురువు గారు మీకు పాధాభి వందనాలు

  • @sethumadhavigudipati6594
    @sethumadhavigudipati6594 Před 4 lety +4

    అందరికి అర్థం అయ్యే విధం గా చాలా చక్కటి భాష బాగుంది ...ధన్యవాదములు

  • @onestham670
    @onestham670 Před 3 lety +3

    అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా చెబుతున్నారు మీకు ధన్యవాదాలు

  • @jyothisri3584
    @jyothisri3584 Před 6 lety +6

    Till today I have so many doubts on astrology but today some of my doubts are cleared, thanks for that. It was really a clean n clear explanation.

  • @bilwaprasads
    @bilwaprasads Před 4 lety +26

    Sir i appreciate ur patience n the depth in knowledge...the way u r explaining in form of story.. easily understandable..salute to u!

  • @mallesh3857
    @mallesh3857 Před 3 lety +41

    I am practicing astrology from past 6 years, I was knowing everything what you were explaining but still watched it just out of curiosity. I must appreciate for your detailed explanation. Its really superb I must say..

  • @phaneendracacwa
    @phaneendracacwa Před 4 lety +15

    Very beautifully and unselfishly explained. I have decided to watch at least one video of yours every day. Heaps of thanks for such a wonderful channel

  • @sudheeronesix580
    @sudheeronesix580 Před 2 lety +9

    Sir topics from basics is well explained and in understandable manner clear with examples, it's good sign of watching your videos in 2022👌👌🤝🤝👏👏 thanks for the video

  • @srinivasm4027
    @srinivasm4027 Před 4 lety +6

    Very Good Morning Sir,
    Awesome xplanation the way u gave example of Bhoomi,road n vehicle, the whole ep1 is Xcellent is truly Greatt!!Hoping you see n listen all ur episodes..

  • @jhansimaddikunta1080
    @jhansimaddikunta1080 Před 4 lety +6

    seen many videos on astrology earlier but this one is amazing....very well explained

  • @UmaDevi-ds5ib
    @UmaDevi-ds5ib Před 3 lety +6

    🙏🏼🙏🏼🙏🏼 ನಿಮ್ಮ ವಿವರಣೆ ತುಂಬಾ ಅದ್ಭುತ ವಾಗಿದೆ....

  • @archanamamidi9076
    @archanamamidi9076 Před 5 lety +40

    Not everyone would be willing to explain astrology.. they keep it secret.. but you are explaining as if you want all the information to be understood even by an amateur.. great work man.. may God bless you..

  • @వేదనిధి
    @వేదనిధి Před 4 lety +36

    చాలా అద్భుతంగా చెప్పారండి. ఇలా చెప్తూ ఉంటే నేర్చుకోవాలని అనిపిస్తుంది . నీట్ గా క్లీన్ గా అర్థమయ్యేలా చాలా మంచిగా చెప్పారు. ఇలా చెప్పేవారు కొంతమందే ఉంటారు. దాంట్లో మీరు ఒక్కరు.🙏🙏🙏

  • @ashapriyakodumuru5238
    @ashapriyakodumuru5238 Před 2 lety +7

    Sir namaste
    Thank you soo much this my first lecture about astrology I don't know about anything but i get bit clarity of listening your class I could learn repeating this again and again 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @85svrao
    @85svrao Před 6 lety +4

    astrology made simple! excellent work!! thank you! Sudhakar Rao

  • @kishorekumararadhyula6262
    @kishorekumararadhyula6262 Před 7 lety +17

    nice speech ,explained nicely

  • @kassoju
    @kassoju Před 5 lety +1

    చాలా బాగా అర్థమయ్యే లా చెప్పారు మీరు చెప్పిన విధానం చాలా ప్రత్యేకంగా వుంది ధన్యవాదాలు

  • @ramvelavarthi5321
    @ramvelavarthi5321 Před 4 lety +1

    Bang on!! I've been searching for this information! Thanks a lot Sir🙏

  • @purohitsrinivas
    @purohitsrinivas Před 7 lety +152

    చాలా కాలం నుంచి ఇటువంటి వీడియో కోసం వేచి చూస్తున్నాం.

  • @vasanthachary
    @vasanthachary Před 2 lety +3

    వివరణ చాలా బాగుంది. కథ రూపంలో
    జ్యోతిషం చెప్పదము మూలంగా చిన్న పిల్లలకు కూడా అర్థమౌతుంది .ధన్యవాదములు

  • @konerusureshbabu7892
    @konerusureshbabu7892 Před 4 lety

    Thank you for your nice explanation. Raasula adipathini inkoka rakamga - Ravi (aadi varam) Simha Raasi, somavaram (karkata) , mangalavaram (mesha) ... ee vidhamuga gurthu pettukovatam thelika.

  • @hemanthbatchu1112
    @hemanthbatchu1112 Před 5 lety +1

    This is wonderful explanation. Thanks for your inputs Sir...

  • @chand4541
    @chand4541 Před 4 lety +4

    Great explanation bro. Thank you so much!!

  • @priyankachandri1547
    @priyankachandri1547 Před 4 lety +6

    Thanks to giving memory tricks

  • @vungaralavenkateswararao2455

    Meeru chala baga explain chesaru. One hour lo fundamentals chala baga chepparu. Very nice.

  • @sivakumarmukta7115
    @sivakumarmukta7115 Před 4 lety +2

    Super Explanation ...Sir
    i am following from now on-words . i will learn astrology from this episode

  • @anandakrishna659
    @anandakrishna659 Před 7 lety +3

    Super, excellent chala baga chepparu

  • @sailajakasamsetty6949
    @sailajakasamsetty6949 Před 4 lety +18

    I wonder how u could understand so much to explain in simple way at this young age. Anyone in d family r in d same line?? People like u r needed to spread d awareness of our ancient knowledge. Very good. keep going.

  • @sahasranaveena3067
    @sahasranaveena3067 Před 4 lety +2

    U r real astrologer.....perfect ..lernar....meku guruvu bavunnaru...sr...

  • @charanchaganti1635
    @charanchaganti1635 Před 3 lety +1

    More than anything your disclaimer is picture perfect thanks for the genuine opinion

  • @iappleiappleapple2213
    @iappleiappleapple2213 Před 3 lety +4

    Excellent gentleman, the way you explain with example is amazing...wish you all the best for every success in your life...

  • @apparao63
    @apparao63 Před 4 lety +6

    Thank you for clear and neat explanation. I understood very well.

  • @swargampraveenkumar2385
    @swargampraveenkumar2385 Před 3 lety +2

    Excellent brother. No words. Only watching. I am happy.

  • @rellijanardhana8912
    @rellijanardhana8912 Před 3 lety +1

    చాలా బాగా వివరించారు, ధన్యవాదములు

  • @ManikantaThathwamasi
    @ManikantaThathwamasi Před 7 lety +9

    You are doing a great job. Masterpiece work. So everybody can learn astrology because of you. Thanks again. I learnt from and waiting for more and more. Also teach how to match horoscopes please

  • @balajiachari2107
    @balajiachari2107 Před 7 lety +3

    Hi Guruvu Garu,
    Since two years I was searching Guruvu like you. To make me understand very clearly about astrology. Your videos are pretty clear to understand.
    I sincerely thank you from the bottom of my heart, Guruvu Garu.

    • @RVAtelugu
      @RVAtelugu  Před 7 lety +2

      +balaji achari Thanks for feedback

  • @sudheerkumar9521
    @sudheerkumar9521 Před 4 lety +2

    The most Valueble and the most powerfull

  • @sreelathareddy8981
    @sreelathareddy8981 Před 5 lety +2

    Beautiful story and it really makes us understand easily and we dont forget . Good starting for learning astrology. Interesting. 👍🏼👍🏼👍🏼

  • @bvsatish8365
    @bvsatish8365 Před 5 lety +3

    Excellent sir. After this video, I am interested in learning astrology.

  • @y.shanmukhasrividya2538
    @y.shanmukhasrividya2538 Před 4 lety +10

    Tq sir ur teaching z v organised n easy to understand even a tough thing.....no one could lose intrest at ur teaching 👏

  • @VDAVULURI
    @VDAVULURI Před 4 lety +2

    EXCELLENT teaching sir 🙏🙏🙏🙏

  • @ramadevi-zt3pk
    @ramadevi-zt3pk Před 2 lety +1

    Sir,. Namaskaram.mee teaching superb.Naakeppatinundo astrology telusukovalani vundedi,2days back mee vedio chudadam jarigindi.naa ambition ki modati mettu mee ep1 Thanq soo much 🙏🙏

  • @vsvidhyaa
    @vsvidhyaa Před 2 lety +9

    అద్భుతం సార్, మీ వివరణ మరియు బోధన అద్భుతం. నా కృతజ్ఞతలు తెలియజేయడానికి పదాలు లేవు. చాలా ధన్యవాదాలు

  • @bp1984
    @bp1984 Před 4 lety +3

    చాలా స్పష్టంగా తెలియజేసినారు ధన్యవాదములు

  • @rakeshgatlagatla
    @rakeshgatlagatla Před 5 lety +1

    wah masth cheppinav anna !! everyone gets it ..mercury baagundhi anukunta communication is awesome :)

  • @lakshmit128
    @lakshmit128 Před 3 lety +1

    Chala clear ga ardam ayyettu chepparu sir. Thank you so much.

  • @madhuchukka630
    @madhuchukka630 Před 4 lety +4

    Congrats,& Thanks a lot,, Well explained,,

  • @neelimakota1826
    @neelimakota1826 Před 3 lety +8

    Thank you for the great explanation
    U helped us to learn basic knowledge of astrology. 👌

  • @mallikdasika
    @mallikdasika Před 2 lety +1

    Chala baga explain chesaru d.ratnaji

  • @akshaytharak9333
    @akshaytharak9333 Před 3 lety +1

    Super Explanation
    A Good Astrology Teacher
    I have seen.

  • @nandinirajamahanty8253
    @nandinirajamahanty8253 Před 7 lety +17

    chala Baga explain chesaru

  • @sharadakolluri2629
    @sharadakolluri2629 Před 7 lety +122

    I was searching for so long to learn astrology, been watching so many videos, but you have hit the nail :). You are excellent in your explanation and teaching technics. Keep it up, I am your new student now :).

  • @kvndprasathprasath7820
    @kvndprasathprasath7820 Před 3 lety +2

    What an explanation sir. It's easy to learn JYOTHISHAYAM

  • @nav423
    @nav423 Před 4 lety +5

    The way u explain concepts in astrology is extraordinary. This video cleared many of my doubts.thank u sir.

  • @gangadharpedapudi7157
    @gangadharpedapudi7157 Před 2 lety +7

    Enati generations ki ardhamayye vidhanga chepparu👏👏👏

  • @mudigondahemanth7347
    @mudigondahemanth7347 Před rokem

    మీ videos వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను . నా జీవితం లో మీ అశ్రివాడం వల్ల జాతకంని క్షుణ్నంగా చూసే శక్తి వస్తుంది అని ఆశిస్తున్నాను

  • @kiranswamy5411
    @kiranswamy5411 Před 3 lety +2

    Excellent explanation sir. Nobody explain like u. Hats off

  • @khammamcomputers2009
    @khammamcomputers2009 Před 5 lety +4

    i never seen such a simple, amazing astrology lessons............. super sir..

  • @PrasadKandela-mj7wl
    @PrasadKandela-mj7wl Před 9 měsíci +4

    మీరంటే నాకిష్టం క్లుప్తంగా వివరించి చెప్తారు అని విషయాలు

  • @pratapteegala7428
    @pratapteegala7428 Před 3 lety +1

    Thanks sir, you provided very good explanation..🙏

  • @bhimineniparvathi5406
    @bhimineniparvathi5406 Před 4 lety +1

    Gd mg sir. Chala baga explaine chestunnaru. God bless u.

  • @ksajay4u
    @ksajay4u Před 3 lety +5

    Amazing story telling!! Easy to learn and remember 👍

  • @maddaliramakrishna1375
    @maddaliramakrishna1375 Před 3 lety +3

    Marvellous and awesome... The person like me,who doesn't know Alphabets also could able to understand, as your way of explanation is simply superb.. Thanks a lot Sir

  • @mohanachuthvarma6478
    @mohanachuthvarma6478 Před 2 lety

    I am very happy for finding you over internet for astrology and also very Happy for the people that 1.5k comments means these many people are interested in astrology.

  • @tlbbhanu
    @tlbbhanu Před 3 lety +1

    chaalaa baagaa chepparu baabu. Happy that I have chaned upon this series.

  • @subramanyaprasad532
    @subramanyaprasad532 Před 4 lety +3

    చాలకాల౦ను౦డిఎదురుచూస్తున్న జ్యోతిష్యం ఈరోజులభి౦చి౦ది చాల కృతజ్ఞతలుబిబిబియస్ ప్రసాద్ న౦ద్యాల

  • @ravindrak6343
    @ravindrak6343 Před 3 lety +7

    Wonderful explanation sir, first two minutes is enough to indulge in this video or series for interested people in astrology🙏🏻🙏🏻.

  • @speakeasywithme687
    @speakeasywithme687 Před 3 lety +1

    Could I have asked for more too good gurugaru. I am practising astrology but ur way of explaining the rashis is amazing and the story will never forget . Thank u God bless you

  • @ramamurthyavasarala4066
    @ramamurthyavasarala4066 Před 4 lety +2

    Chala Baga ardhamayyela chepparu
    You have better skill in explaining to understand without confusing
    Excellent Thank you

  • @nanduriradhaprasad3436
    @nanduriradhaprasad3436 Před 4 lety +4

    Sir, your explanatory notes on the basics really exemplary taking cue from KPAstrology and in telugu language is very much helpful who want to learn astrology.

  • @saikrishnaayurvedatrust8235

    కె.పి గారి పద్దతి చాలా చక్కగా అందరికీ అర్ధమయ్యేటట్టు చెప్పుచన్నారు మిాకు ధన్యవాదములు.

  • @sumathipenikalapati6431
    @sumathipenikalapati6431 Před 2 lety +1

    Meeru Chala vivaranga chepparu.Thankbyou very much

  • @thanukumahalingeswar5132
    @thanukumahalingeswar5132 Před 3 lety +1

    Sar మీరు చెప్పే విధానం చాలా బాగుంది good

  • @rakeshsv1998
    @rakeshsv1998 Před 3 lety +3

    Namasate sir , your heartfully explaining basics so beautifully , which could be understood by a common person. Your doing a great seva for astrology, let rishis bless u sir.

  • @swapnakumar2120
    @swapnakumar2120 Před 7 lety +3

    Nice sir ardam ayyela simple ga chepparu

  • @madapathishivaprasadsharma5172

    Chala bhaga chepparu guruvugaaru

  • @satyadevi4939
    @satyadevi4939 Před 2 lety +2

    God bless you great teaching tanks a lot 🙏

  • @mnkowshik5390
    @mnkowshik5390 Před 7 lety +9

    Excellent ga cheyparu sir Thank q

  • @depavenkatadri7977
    @depavenkatadri7977 Před 4 lety +4

    ఓం శ్రీ గురుభ్యోనమః గురు పూర్ణిమ శుభాకాంక్షలు