TDP MLA Case: టీడీపీకి సవాల్ విసిరిన ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి.. వైసీపీ దారిలోనే వెళ్తారా? | PINN

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #tdpleaders #tdpnews #appoliticslatestnews #journalistsrinivas #news #MyCaseUpdate
    TDP MLA Case: టీడీపీకి సవాల్ విసిరిన ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి.. వైసీపీ దారిలోనే వెళ్తారా? | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 368

  • @nammiappalanaidu7775
    @nammiappalanaidu7775 Před měsícem +41

    శ్రీనివాస్ గారు మీరు చెప్పేది 100% కరెక్ట్ మీ వీడియోస్ నేను ఒక సంవత్సరం గా చూస్తున్నాను ఎప్పుడు ఏమి తప్పుగా మాట్లాడలేదు ఉన్నది ఉన్నట్లే ఎనాలసిస్ చేస్తున్నారు అందుకే మీ వీడియోస్ మిస్ కాకుండా చూస్తున్నాను

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 Před měsícem +94

    మీరు పేరు చెప్పక పోయినా... చోర్ బయట పడ్డారు...ఇదే జర్నలిజం యొక్క పవర్..శ్రీను గారు... సత్యమేవ జయతే....

  • @bvr6169
    @bvr6169 Před měsícem +13

    శ్రీను గారు మీకు బ్యాక్ గ్రౌండ్ గా TDP పార్టీ ఉంది ఆని YCP వాళ్లు 3 సంవత్సరాల నుండి మిమ్మల్ని టచ్ చేయలేదు, ఇప్పుడు TDP వల్ల మీరు కేసు ఎదుర్కొంటున్నారు ఇది చాలా బాధాకరం.ఇక ముందు ఇలా జరగకుండా ఉండాలి అని కోరుకుంటున్నాము.

  • @seshasaideevi5526
    @seshasaideevi5526 Před měsícem +53

    ఆ ఎమ్మెల్యే తనంతట తాను బయటపడిపోయాడు...అంతే.

  • @veerababupatchigolla8080
    @veerababupatchigolla8080 Před měsícem +90

    TDP ప్రభుత్వం వస్తే నీమీద కేసులు పెడతారాని కొన్ని వీడియో ల్లో నువ్వే చెప్పావు అన్నిటికీ సిద్దపడే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పావ్ జర్నలిస్ట్ గా నీ బాధ్యతను పాటించు...👍👍👍

    • @tejaswithals
      @tejaswithals Před měsícem +2

      So TDP ki YCP ki change enti?

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 Před měsícem

      ​​@@tejaswithalsవైసిపి హయాం లో కంపెనీలు పారిపోయాయి.. కూటమి ప్రభుత్వంలో అనేక కంపెనీలు ఆల్రెడీ రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

  • @vinny2209
    @vinny2209 Před měsícem +17

    భయపడకు బ్రో.. భయపడితే జర్నలిజం చెయ్యలేవు..

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 Před měsícem +47

    శ్రీనివాస్ గారు మీరు చేసింది మంచి విషయమే ఇలాంటి ఎంఎల్ఏ లా మీద పార్టీ చర్య తీసుకోవాలి లేకుంటే ప్రభుత్వ దోపిడీ బయటకు రాదు అది పార్టీకి చాలా చాలా నష్టం

  • @prasannaanjaneyulu460
    @prasannaanjaneyulu460 Před měsícem +15

    Ur correct 💯

  • @user-lk4dn3fp7x
    @user-lk4dn3fp7x Před měsícem +6

    ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో చిన్న చిన్న ఉద్యోగుల మీద ప్రతాపం చూపిస్తున్నారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారు.ఫీల్డ్ అసిస్టెంట్లు,హాస్పటల్లో పనిచేస్తున్న రోజువారీ ఉద్యోగులు,KGBV లో పనిచేస్తున్న వంటవారు,స్వీపర్స్

  • @karanamvenkatesh6324
    @karanamvenkatesh6324 Před měsícem +10

    మీరు చెప్పింది నిజమే . ఇలాంటి MLA లను పార్టీ చూడాలి

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv Před měsícem +18

    మీరు భయపడవద్దు

  • @Kadapafarmerchannel
    @Kadapafarmerchannel Před měsícem +11

    నెలలోనే ఇలా జరుగుతే ఇంకా ఐదు సంవత్సరాలు ఇలానే ఉంటాయని ఏ పార్టీ అధికారంలో ఉన్న కార్యకర్తలు బలి

  • @bharatm539
    @bharatm539 Před měsícem +11

    గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం లాగ ఉంది బ్రో 😅😅

  • @dasarivijaykumar7142
    @dasarivijaykumar7142 Před měsícem +9

    U R r the correct

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Před měsícem +14

    ABN కూడా రాసింది కదా ? ఇంతవరకు ఏ నియోజక వర్గం అని తెలియలేదు . ఇప్పుడు ఈ కేసుతో వాళ్ళ పేరు వాళ్ళే బయటపెట్టుకున్నారు

  • @mokkapativenkatesh8276
    @mokkapativenkatesh8276 Před měsícem +12

    మిరు పరువు నష్టం దావా వేయండి....దుల తీరుతుంది వాళ్ళకి కేసు పెడితే

  • @appalanaidurongali696
    @appalanaidurongali696 Před měsícem +14

    No prima facie
    కేసు రిజిస్టర్ చెయ్యడం కుదరదు..

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před měsícem +41

    మొదటిలోనే ఇలాంటి కలంకం రావటం దాన్ని తుడిచి వేయడం మంచి విషయమే,,,

  • @aravindreddim
    @aravindreddim Před měsícem +2

    What u r saying is absolutely true. CM garu should look into this very seriously and urgently.

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 Před měsícem +4

    ఈ వీడియో మీదా మన తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి CBNaidu గారు దీనిమీద ఎంక్యూరీ వేసి వాళ్ళ మీద చర్యలూ తీసుకోవాలి అప్పుడే మన సిఎం గారు నిజమైన వ్యక్తి మన ఉప ముఖ్యమంత్రి గారు గూడ ఇలాంటి వాళ్ళ మీద చర్యలూ తీసుకోవాలి 👌 మీరు నిజమైన వ్యక్తి 👍🙏💐🇮🇳

  • @AkumarT6006
    @AkumarT6006 Před měsícem +11

    టీడీపి ప్రభుత్వం ఎమ్.ఎల్.ఏ మీద తప్పకుండ చర్యలు తీసుకొంటారు.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Před měsícem +19

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
    మీరు చెప్పింది 💯💯 కరెక్ట్
    జాగ్రత్త పడాలి కదా వాళ్ళు వినకపోతే వాళ్ళ ఖర్మ 😮

  • @sanyasirajugvp7329
    @sanyasirajugvp7329 Před měsícem +1

    గుండు సూది శ్రీనివాస్ ఇంట్రెస్ట్ news chepparu

  • @tarun_sritej
    @tarun_sritej Před měsícem +4

    విషయం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల వరకూ చేరాలి📣

  • @mornig0544
    @mornig0544 Před měsícem +3

    మీరు ఎవరు గురించి మాట్లాడారు మేము అడగం మీరు చెప్పే సబ్జెక్టు ప్రభుత్వం గురించి ప్రభుత్వం లోని అంశాల గురించి బాగా క్లియర్ గా చెప్పడం నాకు బాగా నచ్చింది. న్యాయానికి చట్టానికి లోబడి మీరు చెప్పే అంశాలు బాగుంటాయి మీలాగే మీడియా వారు కూడా ఉంటే మన రాష్ట్ర దేశ స్థితిగతులు మారుతాయి అన్నది నా ఆలోచన నీ మీద కేసు పెడితే ఒక నాయకుడే పెడతాడు కానీ మీ వెనక కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు అందులో నేను ఒకడిని జైహింద్

  • @srinivassns9591
    @srinivassns9591 Před měsícem +8

    👌🤘 యూ ఆర్ రైట్ 😤🇮🇳🌍

  • @NRG_2024
    @NRG_2024 Před měsícem +12

    ముమ్మాటికీ తప్పే!

  • @apkaniraj4712
    @apkaniraj4712 Před měsícem +6

    నేను తెలంగాన ఐనా మీరు అంటె ఛాలా ABBIMANAM

  • @yvryvr4696
    @yvryvr4696 Před měsícem +9

    శ్రీనివాస్ గారు మీరు చెప్పిన విషయం abn లో కూడా ఈ న్యూస్ వచ్చింది abn వీక్ endcament వచ్చింది

  • @gopiavula4845
    @gopiavula4845 Před měsícem +19

    త్వరలో చీరాలకి టిడిపికి ఇంచార్జి వస్తాడు మీరేం టెన్షన్ పడొద్దు శ్రీను గారు

    • @amarnadhvelide
      @amarnadhvelide Před měsícem

      బొచ్చు వస్తారా లవడా గా

  • @ramesh.thulluru8634
    @ramesh.thulluru8634 Před měsícem +9

    గత ప్రభుత్వం లో 5 ఇయర్స్ లో మీ మీద ఒక కేసు అయిన పెట్టరా శ్రీను గారు కానీ ఈ గవర్నమెంట్ లో వన్ మంత్ కే కేసు పెట్టారు అంటే అర్థం చేసుకోండి తేడా

    • @kishorenadella1028
      @kishorenadella1028 Před měsícem

      Case pettaledhu kani bedrimpulu vachey chala eyane chepparu okadu aithe thagalapettestham annadu anta ycp nayakudu

  • @sunilkumardupakuntla8837
    @sunilkumardupakuntla8837 Před měsícem +5

    I think you need to write to PK and CBN if they don't know about this fact.
    Unless these kind of incidents are taken to their notice such kind of things can't be controlled.
    You are doing very good reporting. Keep up your work. I am sure TDP and JS leadership will talk to that MLA and take action on him.

  • @muralimuvva6803
    @muralimuvva6803 Před měsícem +4

    Brother ❤️ ఫాస్ట్ గా వెళ్ళామాకు

  • @sripragna2016
    @sripragna2016 Před měsícem +2

    Srinivas sir TDP also dangerous way. next time this party dangerous line.where is democracy.

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 Před měsícem +27

    మీరు చెప్పిన మాటలు తప్పు కాదు ఇలాంటి వారిని అప్పుడే కంట్రోల్ చేయకపోతే వైసీపీ పార్టీ కి పట్టిన గతే పడుతుంది కదా

  • @sarmaammu8818
    @sarmaammu8818 Před měsícem +2

    Srinivas garu you are correct..Good suggestion s kuda accept cheyalekapothe elaa....plz.keep going

  • @muralimuvva6803
    @muralimuvva6803 Před měsícem +2

    Brother ❤️ నువ్వు స్పీడ్ అవుతునావ్

  • @rakeshrasetti250
    @rakeshrasetti250 Před měsícem +2

    You,are,great

  • @umanaiduvarri7905
    @umanaiduvarri7905 Před měsícem +6

    వ్యవస్థలో అందరితోనూ fight చేయాల్సి ఉంటుంది.

  • @sambireddydevagiri6247
    @sambireddydevagiri6247 Před měsícem +1

    You are correct.you should educate to all concerned.you should guide.you are telling the truth.

  • @yavarnasimhadri4196
    @yavarnasimhadri4196 Před měsícem +3

    Don't vary bhayya meeru alert chesaru anthe

  • @rbnaroju4897
    @rbnaroju4897 Před měsícem +5

    Nijam maatladite ilage untundi

  • @RajasekharVJA
    @RajasekharVJA Před měsícem +12

    నువ్వు 3 ఇయర్స్ గా వైసిపి నీ విమర్శించిన వైసిపి నీ మీద ఎలాంటి కేసు పెట్టలేదు, అయినా నువ్వు ఇంకా వైసిపి మీద బురద జల్లుతున్నావు😀

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 Před měsícem

      వైసిపి అంత నిజాయితీ పార్టీ అనుకుంటున్నావా తప్పు చేస్తే చెప్పడం లో తప్పు లేదు వైసిపి వాళ్ళు ఎందుకు కేసు పెడ తారు వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి

  • @mannamnagaraju418
    @mannamnagaraju418 Před měsícem +1

    Baga chepparu srinivas garu.

  • @jayasankartoti387
    @jayasankartoti387 Před měsícem +1

    You crossed your limit......

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 Před měsícem +3

    Lokesh దీనిమీద ఆలోచించి ఎంఎల్ఏ ను కనుక్కోవాలి

  • @mazinmoviemakers5700
    @mazinmoviemakers5700 Před měsícem

    Superb

  • @srinivasaraoalladisetty6449
    @srinivasaraoalladisetty6449 Před měsícem +2

    మీ వీడియో నేను రెండు సార్లు చూశాను...

  • @katalshaikshavali
    @katalshaikshavali Před měsícem +3

    Fir file chesthe antha కంటే fooolishness ఉండదు

  • @SKTA-PAVANKUMAR
    @SKTA-PAVANKUMAR Před měsícem

    Good

  • @premkumargoteti3911
    @premkumargoteti3911 Před měsícem +2

    Srinivas Garu , we are fans of TDP. But in your case we will support you only. CBN should suspend that MLA or he should be warned

  • @malyadriinturi8203
    @malyadriinturi8203 Před měsícem +10

    I hope you are overacting

    • @krishnamrajumudunuri9004
      @krishnamrajumudunuri9004 Před měsícem +5

      Yes ..channel starting lo chinna pillodulaga matladadu ..ippudu nene pedda medhavini anantlu matladaduthunadu

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 Před měsícem

    Very nice messages brother m. Srinivas

  • @simplemurthy3777
    @simplemurthy3777 Před měsícem

    గుడ్ లక్ టీడీపీ bro 🎉

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao Před měsícem +3

    అంటే మీరు చెప్పిన ఎమ్మెల్యే ఆ వ్యక్తేనేమో ? అవినీతి తానే చేస్తున్నాడన్నది ఈ రకంగా ఒప్పుకుంటున్నాడు ఏమో ? 🙏

  • @subbareddykodathala6852
    @subbareddykodathala6852 Před měsícem +1

    Iam big fan of tdp but I support you anna

  • @KruparaoKuppili
    @KruparaoKuppili Před 22 dny

    ❤🎉

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 Před měsícem +3

    ఆ విడియో ఆయన గురించి అని అనుకున్నారంటే ఆ పనులన్నీ ఆయనే చేస్తున్నట్లున్నారు.గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుంది

  • @bokkarangarao4890
    @bokkarangarao4890 Před měsícem +1

    Me analysis bagutundi evarini ibbanidi padylaundadhu sir

  • @durgaprasad7755
    @durgaprasad7755 Před měsícem +1

    Nenu entha busy unna roju okasari ayina Mee analysis vintanu brother

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Před měsícem +17

    శ్రీనివాస్ గారూ, ఒక వెధవ వలన మొత్తం పార్టీకి నష్టంజరగకూడదు . మీరు నెగిటివ్ గా ఆలోచించకండి. ఇంతటితో ఈ విషయంకి పులుస్టాప్ పెట్టండి

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 Před měsícem +1

    నిజయతి పరుల జోలికి mlaలు రాక పోవచ్చు,చంద్రబాబుగారు,పవన్ ,లోకేష్ ప్రజాస్వామ్య బద్దంగా వెలుచున్నారు,చంద్రబాబు దృష్టికే తీసుకు వెళ్ళచ్చుకదా,తప్పు చేసిన వాళ్లకు మూడుతుంది

  • @srinivasaraoalladisetty6449

    💯💯💯 you are correct..

  • @prakasaraodvs6026
    @prakasaraodvs6026 Před měsícem +4

    Needaakaa ayithey rules kaavaalaaa? Rrr complaint correct antaavaaa.

  • @prasadamara3629
    @prasadamara3629 Před měsícem +1

    Specifically We are Requesting to CBN garu, Lokesh Garu, Pavan Kalyan garu ee issue meeda Spandinchali.

  • @munnisirisha368
    @munnisirisha368 Před měsícem +4

    అధికారంలోకి వచ్చిన తరువాత అధికారంలోకి రాకముందు ఒకలా మాటలాడటం రాజకీయనాయకులుకు అలవాటే

  • @simplemurthy3777
    @simplemurthy3777 Před měsícem

    గ్రేట్ ఆంధ్ర..... వాడుకొని వదిలేయడమే మా టీడీపీ రూల్ అనుభవించు రాజా

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y Před měsícem +3

    వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సవాల్ మీరు విసిరి ఉండాల్సింది.

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Před měsícem +3

    ఎవరికి ఏం చెప్తారు నిన్నటిదాకా వాళ్ళుఇపుడువిళ్ళు

  • @IndianBharath-fr3ee
    @IndianBharath-fr3ee Před měsícem +4

    హ... హ... హ... భయం వద్దు మీరు తప్పు చెప్పలేదు గా. మరి దేనికి ఈ రచ్చ. భయ పడకు.

  • @user-or3jo6tu8f
    @user-or3jo6tu8f Před 26 dny

    మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికా ఈ సోదంతా.. బ్రో..

  • @krishnamedas5895
    @krishnamedas5895 Před měsícem +4

    I think you are reacting over and blaming govt if it’s MLA mistake

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Před měsícem +6

    ఇలా ఐతే వైస్సార్సీపీ పట్టే గతే టీటీడీపి పడుతుంది. టీడీపీ మరీ ఎక్కువ చేస్తుంది శ్రీనివాస్

  • @Farmersfirst
    @Farmersfirst Před měsícem

    Case pettali 🤣🤣🤣

  • @vemuladamodara8461
    @vemuladamodara8461 Před měsícem

    Anna,iam,with,you

  • @samisami97sami
    @samisami97sami Před měsícem

    Srinivas garu 🎉🎉🎉

  • @karthikcandy7805
    @karthikcandy7805 Před měsícem +1

    రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతున్నాయనే ప్రజలు గొప్ప తీర్పించారు అది రిపీట్ రిపీట్ చేసుకోవడానికి ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు అన్న తప్పు చేస్తే ఎవరికైనా శిక్షిస్తారు ప్రజలే తీర్పు అనే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ ప్రతిసారి ఎలక్షన్స్ కి

  • @GovindGuru-xu7px
    @GovindGuru-xu7px Před měsícem

    Journalist ante nuvve anna.. ❤

  • @TekiPrasad-vc4fz
    @TekiPrasad-vc4fz Před měsícem

    I support u sir

  • @user-dt8rn6lf8k
    @user-dt8rn6lf8k Před měsícem +1

    శ్రీనివాస్ గరు మిరు టీడీపీ కి చలసపోర్ట్ చేశారు మికు టీడీపీ జనసేన కార్యకర్తలు సపోర్ట్ ఉతుంది

  • @user-me6nm4mh2l
    @user-me6nm4mh2l Před měsícem

    Super 🎉

  • @user-wo9ox6vn6f
    @user-wo9ox6vn6f Před měsícem +1

    నో ప్రాబ్లమ్ మీరు సూపర్ బ్రో

  • @berachahhouseofworship1130
    @berachahhouseofworship1130 Před měsícem

    Fight for the Right..

  • @srinivasch8421
    @srinivasch8421 Před měsícem +2

    శ్రీను గారు మీరు చెప్పిన విషయం కరెక్ట్ ఆ ఏమ్మెల్యే గారు తెలుసు ఎందుకంటే ఆ ఎమ్మెల్యే ది మా ఊరు

  • @MKCRICKETPREDICTION5553
    @MKCRICKETPREDICTION5553 Před měsícem

    Good 👍

  • @venkatanarasimharao9247
    @venkatanarasimharao9247 Před měsícem +5

    Srinivas don't worry CBN will look after the issue

  • @manimalai1109
    @manimalai1109 Před měsícem +2

    Indirectly he is trying to put pressure on TDP and gain sympathi.

  • @RameshB.17
    @RameshB.17 Před měsícem +1

    Case petaka confirm ayaka video petandi Anna...

  • @zareefb4018
    @zareefb4018 Před měsícem

    తప్పు చేసినవాడు ఇలా బెదిరిస్తాడు మీరు భయపడొద్దు. మీరు ఇలాంటివి ఇంకా చెయ్యాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీరు నిజాలు నిర్భయంగా చెప్పాలి.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Před měsícem +1

    ఇటువంటి MLA లు పార్టిని ముంచిన దాకా ఆగేట్టు లేరు

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e Před měsícem

    Namaskar srinivasu garu

  • @sanjeevsoftwareraithu9725
    @sanjeevsoftwareraithu9725 Před měsícem

    Don’t worry bro …. Though u speak pro kutami, you speak in a controlled and good way

  • @sanedagajjalu9938
    @sanedagajjalu9938 Před měsícem

    నిజం

  • @shrivallijewelsandpearls1558

    Srinivas garu profesar ramesh garu cheppedi correctena

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 Před měsícem +1

    ఇప్పటికీ పోలీసుల్లో వైసిపి కోవర్టులు ఉన్నారు.. సాక్షాత్తూ హోం మంత్రి పేషీలోనే జగన్ వర్గం ఉంది.

  • @manoharraju1524
    @manoharraju1524 Před měsícem

    Super

  • @battulaashokkumar7949
    @battulaashokkumar7949 Před měsícem +1

    😂😂😂 పాపం అన్న నువ్వు

  • @posabaskerreddy7270
    @posabaskerreddy7270 Před měsícem

    Nee comedy super 😛😛😛

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 Před měsícem

    👍👍👍👍👍🙏🙏🙏🙏

  • @muralimuvva6803
    @muralimuvva6803 Před měsícem

    Brother ❤️🌹❤️ thondaraPadaku