Katiki Waterfalls | Araku Most Visiting place | Visakhapatnam A.P
Vložit
- čas přidán 7. 09. 2024
- #కటికి_జలపాతం #కటికి #katiki #KatikiwaterFalls
మన ఈ Channel లో విశాఖపట్నం గిరిజన ప్రజల వేషధారణ, వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మన channel నచ్చితే ఇప్పుడే Subscribe చెయ్యండి.
--------------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you....!
------------------Thank you so much--------------
ఫ్రెండ్స్ మన ఛానల్ లో పెట్టే వీడియోస్ పైన మీకూ Interest ఉంటే దయచేసి Subscribe చూడండి..
నేను వెళ్ళాను 12 సంవత్సరాల కిందట
Anna maadhi s.kota mee native place eakkada
Super ❤️❤️❤️❤️❤️❤️❤️
Nenu 2 times vellanu bro
@@lbcreations541 valladhi antha giri
Aruna kumari HM.Rtd Chittoor...Baagundi..Excellent KATIKA Water Falls.Sceneries and Location l am Very Happy. No Pollution.
Thank you "Aruna Kumari"garu
Chala bagundi water fall, 😍superb location, intha abuthamaina Water fall chipinchinamdhuku meeku thanks andi, elanti vedios imkaa chalaaa teyalani korukuntunna🙏🥰
Nenu 8years back vellanu. Malli epudu video lo chustunnanu nice place to visit in araku. Thanks bro..
One of the best waterfalls I visited.
Especially height of these falls is so lengthy.. We have to treck some distance to visit this beauty.. But worth it 👌
Super brothers waterfall mamuluga ledu super thammudu super thammudu ♥️
బ్రదర్ మేము ఎప్పుడు అరకు వెళ్ళిన కటికి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తాం అంత పైనుంచి వాటర్ పడటం చాలా బాగుంటుంది భయ్యా ఈ కటికి వాటర్ ఫాల్స్ కోసం మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్
Thank you "Pawan Raj" Garu
Chala rojulaki chusa malli ...e waterfalls..nenu ma friends picnic vellinappudu vachham e falls ki ... 👌... darling movie lo kuda edhe water falls untundhi
నేను సందర్శించాను, చాలా బాగుంది
bro last year november vella lot enjoy chesa bro chala baga nachidi kuda
చాల రోజుల తర్వాత కటికి వాటర్ పాల్ చూశాను. చూపించి నందుకు ధన్యవాదలు🙏.
Thank you Annaya
What A Video
Asm
Am a student ...vedios and location chesthuntee chala mind peace annipisthunndii bro really...mind stress ga vuntee me vedios chusthunna ...nice
Wow amazing tq
Nice
Brother nice videos pattaru . Naku araku Baga ieastam
Chala bagundi katiki jalapatham
nice
Wow it's amezing
Hi
E year lone 21 April lo vachamu tammudu Chala baguntadi malli chupinchinanduku I am very happy
Super place bro nice video
నేను వచ్చా సూపర్ గా వుంటాది మా వూరు boddam ( S Kota)
super video..
Best waterfalls in araku
నేను 2 సార్లు వెళ్ళాను బ్రో, simply awesome 👍🏿
Really amazing bro
I visited. Best waterfall
ఆహా ఓహో కెవ్వు జలపాతం
Super ga undhi Annaya
Miru super bro make theyleni visalu chaputtunaru kept top
Wow super 👌👌👌👌
Super love it
Wow super
Nenu vella bro,
Awesome asalu,
Railway track dhati vellam,
Thanks to meet your team
Nice location 👍👍👍
Love from vizianagaram
Nice👍👍
Nice video ❤❤❤
Iam from muliyaguda
Super nice video.keep going bro
Asm nice video... Keep it up
Thank you Prasad Rao garu
Wonderful view
Corporate vallu vasthe... Inka akkada manyam jaathi antham ayyipothundi akkada.... 🙏 God please save that people
Super anna
Nice bro
Super darling
Bro nenu araku Vacchha but e waterfall ni chudaledu e sari vaste thappakuda veltam bro thank you bro video pettinanduku direct ga vellinattuga feeling kaligindi thank you so much bro
Thank you.! Sandhyarani Garu ☘️
Super 👌 place
Super bro
Suppeerb
Super waterfalls mind blowing 👌👌😍
Memu chusamu bro.memu chusi monna desember lo Inka one year avva ledu bro.lamba sing,araku rendu chusamu.dimsa dance kuda chusamu.memu kuda valla tho dimsa dance chesamu araku lo Santa kuda chusamu bro.traible culture Naku chala istam bro.
చాలా బాగుంది వాటర్ ఫాల్ 👌🌹
Nice memu velamu
Very nice 👍
కటిక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ నేను 3టైమ్స్ వెళ్ళా
Super chala bagundi 👌👌👌👌👌👌
నేను కూడా చూశాను.
బ్యూటీ ఫుల్ గా ఉంది.
మెయిన్ రోడ్ నుడి వెలే తప్పుడు చుట్టూ view challa బాగా ఉంటాది.
👍🏻
Once I went there.
I went bro 👍
హాయ్ అన్న నేనుకూడా అరకు వచ్చిన అనంతగిరి లో వున్నాము మీ విలేజ్ పక్కన హోటల్ లో 3 డేస్ వున్నాము అన్న
Chala bagundi waterfall bro's mee videos badunai madikuda girijana prantham
ట్రైన్ కి వెళ్తే ఏ స్టేషన్ లో దిగాలి.. 2015 లో బై రోడ్ వెళ్ళాము..మంచి లొకేషన్ ,మీ వీడియోస్ బాగుంటున్నాయి ... అల్ ది బెస్ట్
Vizag nunchi ayite borra railway stationlo digali Vijay garu, nd Thank you🙏
👌👌👌💃🏃♥️
Excellent Video, amazing View. I really appreciate your hard work and dedication towards your channel in creating such interesting videos . All the best and Keep Going
🙏🏻
Fantastic
Thank you Ramnaidu Garu
Super
Thank you Jayanth Garu
@@ArakuTribalCulture nenu niku telusa bro
Video chala bagundi inka super videos tiyali all the best
Thank you "swapna" Garu
👌👌🙏
నేను1989లోనే అక్కడికి దారి లేనప్పుడు రైల్వే లైన్ వర్షాలకు కొట్టుకుపోయినపుడు వచ్చి లొర్రిలతో మట్టితోలి22రోజులు తన్నెల్లో పడుకున్నము బొర్ర గుహల దగ్గర కూడా మనుషులు లేక పోవడంతో వెనకి వచము
Nenu vachanu ikkadiki okasari chala bavuntundhi experience paiki ekkali ante matram kallu baga noppulu vasthay velle way inka bavuntundhi
Enta dooram nadavali
@@lavanya58 dhooram ante particular ga thelidhu kani paiki konda paiki ekkali
Super sir 🌹👌
Anna ee voice Dandabadu Ramu di kada..very Nice voice .. good explain..Anna..
Thank you Sankarao garu
Very nice
అన్న సూపర్
Super....
👌👌
నేను వచ్చా చాలా బాగుంది
Suuuper
Chala bagundhi
Thank you"Komala Kumari"Garu
supar anna
🌾🌾👌👌💃♥️
Borra caves kuda chupey
మేము last month december 21 ఫ్యామిలీ tho వచ్చాము bro's
I went
చేస్తున్నాం గా
Very nice brother your videos are super
Thank you "Mercina Israel" Garu
This place I see in Bangkok pilla CZcams channel
Nen recentga visit chesa bro
400 feets
మేము 2 సంత్సరలు ముందు వచ్చాము
Nenu visit chasanu
R8
🙋🙋🙋
బ్రో సుంకర్మెట్ట నుండి ఎలా వెళ్ళాలి ఎంత దూరం రోడ్ ఎలావుంటుంది pls reply
Ranajalada water flow kuda undi.kadha bro
ఇప్పుడు అరకు చూడడానికి బాగుంటుందా బ్రదర్. ఈ వారం లో రావాలి అనుకుంటున్నాము.
వింటర్ సీజన్ లో బావుంటుంది
@@VenuGopal-jo6fn సమ్మర్ లో ఏ ట్రిప్ అయితే బాగుంటుంది బ్రదర్.
మారీడుమిల్లి బావుంటుంది
Nenu chusa
అరకు లోయ ఇప్పుడు చూడటానికి బాగుంటుందా water fall autada.. please suggest