Devullu Movie Songs | Andari Bandhuvaya Video Song | Rajendra Prasad, Prithvi, Raasi
Vložit
- čas přidán 10. 07. 2008
- Andari Bandhuvaya Song from Movie "Devullu" Movie Starring Prithvi Raasi. Devullu Movie Directed by Kodi Ramakrishna, Produced by Hari Babu Chegondi, Rambabu Karatam, Music by Vandemataram Srinivas.
Movie : Devullu
Music : Vandemataram Srinivas
Lyrics: Jonnavittula Ramalingeswara Rao
Singers : SP Balu
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS - Hudba
రామా అని పాట ప్రారంభంలో పిలిచే ఆర్ద్రత.... ఒక్క సారి మదిని కదిలిస్తుంది..అది మన బాల సుబ్రమణ్యం గారి గలానికునా గొప్పతనం.వే మిస్ you lot sir 2:28
Jai sri ram🙏🙏
You have to be
"జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా" మీ భవానీ వెడ్స్ ఈశ్వర్...
రామా. రామా.రామా.❤❤❤❤❤❤❤❤❤
2024❤❤❤😊
ఏ యుగముల్లోనైనా రాముడు పడ్డ కష్టం ఎవరు పడలేదు..? ఏ దేవుడు కష్టపడినారు అని నిరూపించండి... 5:42
yesu puttadu ani profs unaya annayya
ఒకటే రుజువు వుంది అన్నగారు I ప్రపంచం లో ఎక్కడా తవ్వకాలు జరిగిన హిందూ దేవాలయాలు ముస్లిమ్ సంబంధించిన ఆనవాళ్లే కానీ ఇంతవరకు
ఇక్కడ చర్చ్ కి సంబంధించిన ఆనవాళ్లు దొరకలేదు
ఇప్పుడు చెప్పు మరి నువ్వు నీ esu ekkada వున్నారు అని
చెప్పలేవు ఎందుకంటే ని I దేశమే కాదు కాబట్టే
నచ్చితే సాంగ్ కి లైక్ వేసి వూరికే వుండు
ఎందుకు నికిప్పుడు I వేధాంతాలు Anni ❤❤❤
Rajendra prasad garu killed with good expressions in this song
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ..
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ..
తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య
తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా
మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ
అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ...
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య
కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం
పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ
సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ..ఆ...
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
00(0l00l
Tq sir
Super brother
జై శ్రీ రామ్
Jai sri ram🌹🙏🌹🙏🌹🙏🌹
Hello Sir Vandematram, please give us more songs like this which are more melodious.
Jai shree Ram ❤❤❤❤❤❤
Nijame ramudu kastam evaru padaleru jai sriram baga paderu pata
జై శ్రీరామ్🙏🏻🙇🏻♂️
The divinity in this song got enhanced to a greater extent by SPB... Really love this song...
Swrabhi shekam
Super
This song is only and only dedicated to Rajesh goud Saab❤️
JAI SRI SITHARAMA JAI JAI
JAI HANUMAN JAI
👍👍👍👍👍👍❤❤💯💯💯💯👌👌👌👌👌
nice song happy sriramanavamii
Many many thanks for posting such a nice song
🙏🙏🙏🚩🚩
Such a beautiful song....thanks for uploading
Such a divine song.....
thanks for such a beautiful song
Jai sri ram
Jai Sri Ram
Jai Sriram-Seeta ram
Jai Laxman
Jai Hanuman
Sri Rama rama rameethi rame raame manorame
sahasranaama thatulyam rama nama varaanane
Beautiful song....love this one, thanks for uploading
Hare krsna Hare Rama
💕💕💞💝💖💗💟💓❤💘👌👌🌹💖💗💟💓💟💓💗💖💗💗💟
Jai shree ram
Ma ramudu padda kastam evaru padaledu ayya jai shree ram❤❤❤
ashokkumar very very very excellent song
I love this song
Super song
2024 viewers...........👋
JAI SRI RAM
JAI SRI RAM
JAI SRI RAM
JAI SRI RAM
JAI SRI RAM
JAI SRI RAM
JAI SRI RAM
JAI SRI RAM
JAI SRI RAM
ఈ.పాట.నీను.రోజు.వింటను
jai sriram
jai Sri ram. .......
jai sri ram jai jaisri ram
Jai Sri ram
Excellent Devotional Song.
Super song
Om namo naryana
Excellent
jai sree ram
🌷🌷🌷🌷🌷🌺🌺🌻🌻🌻🌻
jai sri ram
Nice song
govindha govindha govindha
sreeramudu.thaanu dhevudani yenaadu anukoledhu/cheppaledhu/prajaaseseve paramadharmam/anna
my favorite song
excellent
swetha is
maa.annayya baalugaaru.yeppudu maamadhini vadhili podu/
❤️hi🙏🍓🍎
JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM
JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM
JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM
JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM
JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM
With best Wishes to ALL
idreddy
26-11.2016
ffgf
JAi SrI RaM JaI HaNuMan
Ma ramudu padda kastam Avaru padaleru jai shree ram 🙏😍
Sri. Rama
Retweet. @@annepoornachadrarao4216
Yes it is true realy
nayudu gari abbayi
This songs very like my douter
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹💝🙏💝🌹
🙏🙏🙏
🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏🙏🙏🙇♂️🙇♂️
can i get the song lyric
Jai shree ram 🚩
very nice song of my life.jai sai ram
Audio is not corect
జై సీతా రామ్ 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹✌️✌️✌️👌👌👌⭐⭐⭐ ఇలాంటి పాటలు మళ్ళీ వస్తాయ్యో రావో జై శ్రీ రామ్ 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
Jai shree Ram. Jai Hanuman
Jai sri ram 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉
Jai sri ram
Jai sree ram, jai bajarangi
jai Sri ram
Jai sree ram
Jai jai ram
Jai sri ram
jai sree Ram
jai sree ram