Alluda Majaka Telugu Movie Songs | Maa Voori Devudu Music Video | Chiranjeevi | Ooha | Brahmanandam

Sdílet
Vložit
  • čas přidán 2. 04. 2016
  • Maa Voori Devudu Music video from Alluda Majaka Telugu movie on Mango Music, ft. Chiranjeevi, Ooha, Brahmanandam. Ramya Krishna, Rambha play lead roles. Music composed by koti. Subscribe for more Telugu Video Songs - / mangomusic
    Song: Maa Voori Devudu
    Singer: SPB
    Lyrics: Veturi
    Director: EVV Satyanarayana
    Producer: Devi Vara Prasad
    Music: Koti
    Alluda Majaka Telugu movie also stars Srihari, Allu Ramalingaiah, AVS, Kota Srinivasa Rao, Lakshmi and Giri Babu among others.
    Click Here for More:
    Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
    Mango Music Originals - bit.ly/3SJM5y4
    Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
    Fresh Arrivals - bit.ly/3ES71Ny
    Best Telugu Video Songs - bit.ly/3y84lYE
    Evergreen Hit Songs - bit.ly/3KSlxst
    Best Love Songs - bit.ly/3JaTbsq
    Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
    Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
    Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
    For more hit Songs and Video Songs -
    Subscribe - / mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    Follow - / mangomusiclabel. .
    My Mango App Links:
    App Store: apps.apple.com/in/app/my-mang...
    For any copyright queries, please reach out to claims@whackedout.in
  • Hudba

Komentáře • 967

  • @mangomusic
    @mangomusic  Před 5 lety +226

    Watch Alluda Majaka Full Movie on Amazon Prime: bit.ly/2ufbsxe

  • @shaikrahmatullah9076
    @shaikrahmatullah9076 Před 8 měsíci +451

    నేను ముస్లిం అయినా ఈ పాట వింటే ఆ రాముని గొప్పతనం భార్య సీతమ్మ ని గౌరవించిన విధానం ఆ నిజాయితీ గల ప్రేమ... చాలా గొప్పది... 🙏🏻🙏🏻🙏🏻

  • @user-rk3yn5gk7r
    @user-rk3yn5gk7r Před 4 měsíci +161

    2024 లో ఈ పాట ఇష్ట పడిన వారు ఎంత మంది 🚩🚩🚩👍జై శ్రీ రామ్

  • @tollycinema6959
    @tollycinema6959 Před 3 měsíci +56

    అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట తర్వాత ఈ పాట విన్నవారు ఒక లైక్

  • @RamaKrishna-um7fo
    @RamaKrishna-um7fo Před 11 měsíci +84

    అప్పట్లో నవమి కి ఈ పాట వేసే వారు ఇప్పుడు వింటుంటే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయ్

  • @pattipatiche7670
    @pattipatiche7670 Před 2 lety +70

    ఏ మహిమా లు లేక
    ఏ మాయలు లేక
    నమ్మశక్యం కాని ఏ మర్మం లేక
    మనిషి గానే పుట్టి మనిషి గానే పెరిగి మహిని మని గా మార్చిన పరందాముడు శ్రీ రామ చంద్రుడు..

  • @venkateshkola6251
    @venkateshkola6251 Před rokem +37

    2023 లో శ్రీరామనవమి రోజు విన్నవారు ఒక like

  • @subbusubramanyam4654
    @subbusubramanyam4654 Před 3 lety +201

    వేటూరి గారు మీజన్మ ధన్యమైంది సార్, మీ లాంటి మహానుభావుడు మళ్ళీమళ్ళీ పుట్టాలన మనస,వాఛ,కర్మన ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను..

  • @anveshnewfact91
    @anveshnewfact91 Před 3 lety +93

    నటరాజన్ ఎప్పటికి...... గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి

  • @user-jg5rw2qm5b
    @user-jg5rw2qm5b Před 3 lety +152

    నాకు ఇష్టమైన పాట జై చిరంజీవ జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ 🙏🙏🙏🙏🙏🙏

  • @kumarmamidala6571
    @kumarmamidala6571 Před 3 lety +154

    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    ఓ రామా రఘురామా జగమేలే జయరామా
    కదిలి రావయ్యా కళ్యాణరామా
    మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    చుక్కా చుక్కల లేడి రాంభజన
    సూది కన్నుల లేడి రాంభజన
    చుక్కా చుక్కల లేడి రాంభజన - అవును
    సూది కన్నుల లేడి రాంభజన
    రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
    పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
    శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము
    మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము
    చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట
    నింగి వంగి నేల పొంగి జంటతాళమేసెనంట
    చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా
    తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా
    తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి
    వలచిన వరుడంటే రామచంద్రుడే
    రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే
    మహిమే నీ కథ రామా...
    ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
    ధర్మానికే నీవు దైవానివైనావు
    అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
    కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
    ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే...
    భళిరా భళిరా భళిరా...
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
    బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
    దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు...
    దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు
    బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
    బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
    ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
    విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయదూత
    లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత
    ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
    ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందుచేత
    నే నాడతా... నే పాడతా...
    నే నాడతా... నే పాడతా...
    వాడి అంతుచూసి నే నాడతా...
    వాడి గొంతుపిసికి నే పాడతా...
    నే నాడతా... నే పాడతా...
    నే నాడతా... నే పాడతా...
    రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా
    మంథర మాటవినే కైకలేదురా
    సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా
    కలిమికి చోటు ఇదే కరువులేదురా
    బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే
    ఘనతే నీ కథ రామా...
    కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
    శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
    త్యాగయ్య గానాల తానాలు చేశావు
    బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
    సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే
    భూలోక కళ్యాణమే...
    భళిరా భళిరా భళిరా...
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    ఓ రామా రఘురామా - జగమేలే జయరామా
    కదిలి రావయ్యా కళ్యాణరామా
    మనువు కోరింది సీతమ్మ
    భళిరా భళిరా భళిరా...
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు 👌

  • @tagoredutta940
    @tagoredutta940 Před 2 lety +60

    శ్రీరామ నవమి రోజున ఈ పాట ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నది.

  • @nagchiru3540
    @nagchiru3540 Před rokem +18

    ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡು..ನಮ್ಮ ಚಿರಂಜೀವಿ ಅದ್ಭುತವಾಗಿ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಿದ್ದಾರೆ

  • @lakshman6421
    @lakshman6421 Před 2 lety +135

    పల్లెటూరి లో ఇప్పటికీ శ్రీ రామ నవమి కి ఇదే పాట మోగుద్ది... ఎప్పటికీ ఇదే పాట..

  • @sriramn4148
    @sriramn4148 Před 3 lety +54

    ఓ మాట, ఓ సీత,ఓ బాణమన్నావు, ధర్మానికి నీవు దైవనీవయ్యావు

  • @ramamurthydudimetla4957
    @ramamurthydudimetla4957 Před rokem +12

    గ్రామాలలో ఈ సాంగ్ చాలా హైలెట్ మా ఊరి దేవుడు అందాల రాముడు సూపర్ హైలెట్ సాంగ్...
    దూదిమెట్ల. శ్రీరామమూర్తి,

  • @SiNduraju1623
    @SiNduraju1623 Před 2 lety +46

    Sp గారు మిస్ యు సార్ 😓అద్భుతమైన గానం 😓😓😓మీరు లేంది చాల 😭😭బట్ మీరు వున్నారు ఇంకా మీరు పాడిన సాంగ్స్ కి బానిసలం సార్ మిస్ యు సూపర్ డూపర్ రాజ్-కోటి గారి మ్యూజిక్ ఒక్క ఊపు ఉపేశారు... మెగాస్టార్ డాన్స్ అబ్బో ఫెంటాస్టిక్

  • @lavanyanelaturi6571
    @lavanyanelaturi6571 Před 3 lety +80

    2021 lo ee song vinna vallu 1 like

  • @Humanityfirst8850
    @Humanityfirst8850 Před 2 lety +47

    పాట కి ప్రాణం పోశారు. బాలు మీరు ఎక్కడున్నారో.

  • @kirankiransai6259
    @kirankiransai6259 Před měsícem +2

    జై శ్రీ రామ

  • @durgarao1910
    @durgarao1910 Před 4 lety +148

    2020 lo vinna vallu like jai magaster

  • @laxminarsimhachakali3284
    @laxminarsimhachakali3284 Před 5 lety +34

    జై చిరంజీవి జై మెగాస్టార్

  • @sriramn4148
    @sriramn4148 Před 3 lety +52

    మంచి అర్ధవంతమైన పాట,ఈ పాట చాలా ఇష్టం

  • @SiNduraju1623
    @SiNduraju1623 Před rokem +41

    లేజండ్ sp గారు మిస్ సార్ 😭 అద్భుతమైన గానం.. మీరు వున్నారు బ్రతికే🙏🏼 రాజ్ -కోటి గారి అద్భుతమైన కాంబినేషన్ 👌 మెగాస్టార్ డాన్స్ అబ్బో వేరే లెవల్... సూపర్ డూపర్ 2023 లో వింటున్న వాళ్ళు... 🙏🏼 👌

  • @gowrinuthalapati6684
    @gowrinuthalapati6684 Před 2 lety +23

    చాలా చక్కటి పాట.👌🙏
    ఆ సాహిత్యం ఇప్పుడు లేదు.
    మరలా పాత సాహిత్యాలు వస్తే బాగుంటుంది.
    జై శ్రీ రామ్...
    అందరూ బాగుండాలి.
    మరియూ అందరూ సంతోషం గా ఉండాలి.🙏

  • @nareshdharmaavarupu3734
    @nareshdharmaavarupu3734 Před 2 lety +18

    ఈ సాంగ్ వింటే ఎంతో హాయ్ గా ఉంటుంది జై శ్రీరామ్ శ్రీ అంజనేయం

  • @manjunathakladvocate9485
    @manjunathakladvocate9485 Před měsícem +5

    Sriramanavami roju vintunnavaru like cheyandi....jai shree Ram , 🚩🚩🚩

  • @user-vy7lb3re5w
    @user-vy7lb3re5w Před měsícem +4

    ఈ రోజు ఈ పాట ఎంత మంది వింటున్నారు
    జై శ్రీ రామ్

  • @lakshman6052
    @lakshman6052 Před 3 lety +38

    రాముడు మీద మంచి సాంగ్ ని కంపోజ్ చేసాడు చిరు డాన్స్ బాగా చేసాడు

  • @nakkalakshminarayana3047
    @nakkalakshminarayana3047 Před 2 lety +6

    కోటి సార్ అద్భుతంగా రూపు దిద్దారు

  • @crazygoy2003
    @crazygoy2003 Před 5 lety +419

    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    ఓ రామా రఘురామా జగమేలే జయరామా
    కదిలి రావయ్యా కళ్యాణరామా
    మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    చుక్కా చుక్కల లేడి రాంభజన
    సూది కన్నుల లేడి రాంభజన
    చుక్కా చుక్కల లేడి రాంభజన - అవును
    సూది కన్నుల లేడి రాంభజన
    రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
    పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
    శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము
    మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము
    చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట
    నింగి వంగి నేల పొంగి జంటతాళమేసెనంట
    చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా
    తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా
    తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి
    వలచిన వరుడంటే రామచంద్రుడే
    రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే
    మహిమే నీ కథ రామా...
    ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
    ధర్మానికే నీవు దైవానివైనావు
    అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
    కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
    ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే...
    భళిరా భళిరా భళిరా...
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
    బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
    దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు...
    దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు
    బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
    బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
    ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
    విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయదూత
    లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత
    ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
    ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందుచేత
    నే నాడతా... నే పాడతా...
    నే నాడతా... నే పాడతా...
    వాడి అంతుచూసి నే నాడతా...
    వాడి గొంతుపిసికి నే పాడతా...
    నే నాడతా... నే పాడతా...
    నే నాడతా... నే పాడతా...
    రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా
    మంథర మాటవినే కైకలేదురా
    సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా
    కలిమికి చోటు ఇదే కరువులేదురా
    బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే
    ఘనతే నీ కథ రామా...
    కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
    శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
    త్యాగయ్య గానాల తానాలు చేశావు
    బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
    సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే
    భూలోక కళ్యాణమే...
    భళిరా భళిరా భళిరా...
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    ఓ రామా రఘురామా - జగమేలే జయరామా
    కదిలి రావయ్యా కళ్యాణరామా
    మనువు కోరింది సీతమ్మ
    భళిరా భళిరా భళిరా...
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    Movie : Alluda Majaka
    Lyrics : Veturi
    Music : Koti
    Singer : S P Balu

  • @ramaswamymohangoud3738
    @ramaswamymohangoud3738 Před 14 dny +1

    పాట కు ప్రాణం పోశాడు బాలు గారు ఆ దేవుడు మన గుండె ఉన్నాడు 😢

  • @itsmechandu5
    @itsmechandu5 Před 5 lety +229

    Chiru sir meeru dance chesthunte vallu pulakaristhundhi .....What Grace what a expressions king of dance sir Meeru ....ma gundeninda prema comments rupamlo meeku chepthunam love you sir

  • @mularajareddy2221
    @mularajareddy2221 Před rokem +9

    సంగీత సాహిత్య స్వర మాంత్రికు లకు పాదాభి వందనము

  • @munishamimunishami7590
    @munishamimunishami7590 Před 4 lety +20

    Chiru dance ku sarileru meekwvvaru especially dance ABBA!!!!! Wt a performance baaasu

  • @ManojYadav-vk7vv
    @ManojYadav-vk7vv Před měsícem +2

    Jai shree Ram 🙏
    Happy Sri Ram Navami

  • @prasadnaidu7088
    @prasadnaidu7088 Před 2 lety +18

    16yrs back ma school lo e song padinandhuku naaku prize vochimde😊

  • @ravinderreddy8796
    @ravinderreddy8796 Před 3 lety +55

    Rip spb sir, you are indian singing legend🙏🙏😭

  • @purnabommaji6566
    @purnabommaji6566 Před 5 lety +13

    సూపర్ సాంగ్ జైచిరంజివ

  • @bunty2280official
    @bunty2280official Před 2 měsíci +2

    2024 lo vintunnavallu oka like వేసుకోండి❤

  • @dthdigital8323
    @dthdigital8323 Před rokem +5

    30-3-2023 శ్రీ రామనవమి శుభాకాంక్షలు లెక్క కొట్టండి

  • @charankumar5986
    @charankumar5986 Před rokem +9

    జై శ్రీరామ్ జై హనుమాన్. జై చిరంజీవ చిరంజీవ 🙏🙏🚩🚩

  • @nandunandu9975
    @nandunandu9975 Před 5 lety +68

    Rama ane word...Sarva papaharanam...jai Sri Ram

  • @venkateshy5798
    @venkateshy5798 Před 5 lety +134

    Shakshattu aaa sivudu ee Thandavam adinattu undi Annaya ....

  • @mmsEntertainment7782
    @mmsEntertainment7782 Před 2 lety +8

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 10/4/2022

  • @katla.nagaraju5144
    @katla.nagaraju5144 Před 5 lety +41

    Chiranjeevi is great person Super Dance

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 Před 5 lety +56

    Star star Mega star Chiranjeevi zindabad 💪 👏👏 👏

  • @APPT786
    @APPT786 Před rokem +3

    ఇదే పాటని ఈ రోజుల్లో అయితే టెంపుల్ సెట్టింగ్స్ వేసి షూట్ చేసేవారు ,
    అప్పట్లో కాబట్టి రియాల్టీ లొకేషన్ లో షూట్ చేశారు.. ఇంతకీ ఆ థ్రిలింగే ... వేరూ ...
    పాట మాత్రం... సూపర్ అంటే...సూపర్... ఇప్పటికీ ఈ పాటకి తిరుగులేదు.

  • @adithyacherry4793
    @adithyacherry4793 Před 2 lety +21

    PROUD TO BE FAN OF MEGASTAR

  • @yalalaravindar6935
    @yalalaravindar6935 Před 2 lety +12

    సూపర్ సాంగ్ సార్,వేటూరి గారి సాహిత్యం అత్యద్భుతం సార్

  • @truedemocracy2173
    @truedemocracy2173 Před 2 lety +9

    Maa oori devudu. Andaala ramudu.....
    A signature Sri Rama Navami song
    Sankranti vachindi thummedha.....
    A signature Sankranti song
    Dasara vachindayya. Dashami thechindayya.....
    A signature Dasara song till date
    What a generation it was....never ever can see this again.
    🙏

  • @nagireddynmba
    @nagireddynmba Před 5 lety +16

    Aem dance swammy dhinama jivitham world lo aevadu aina untadu what grace

  • @arunkumarbestha8599
    @arunkumarbestha8599 Před 3 lety +6

    Super song. Sri ramanavami vachindante modata gurtochedi e song. Mamuluga megastar chiranjeevi gari dances brake and western dances. E song lo traditional dance kuda dummu leparu. Mass, class, brake, folk, western, devotional. Ee dance ayina cheyadam annayya okkadike sadhyam. Music ichina koti gariki hats off. Jai sriramanavami. Jai sriram. Jai sriram.

  • @pgovindarajulu6239
    @pgovindarajulu6239 Před 4 lety +18

    veturi sundara rammurthy garu writings great. ramude palikinattu undi.

  • @munirajudg2224
    @munirajudg2224 Před 3 lety +15

    Mega star is legend Telugu industry..jai chiru

  • @jayaram4250
    @jayaram4250 Před 4 měsíci +3

    ఈరోజు అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 22/001/2024

  • @thirankumar1167
    @thirankumar1167 Před 4 lety +8

    నేను చూసిన తొలి సినిమా గోదావరిఖని లో మా మమతో

  • @nvishnupriyareddy66
    @nvishnupriyareddy66 Před 10 měsíci +5

    Jay shree ram ❤❤❤

  • @b.v.durgarao128
    @b.v.durgarao128 Před 6 lety +81

    Telugu industry lo DANCE anna padaniki kotha ardam chepparuu BOSSSSS

  • @Hasini_TheDreamgirl
    @Hasini_TheDreamgirl Před 2 lety +4

    Inko 1000 years ina e song la inko song teeyaleru.... 🎊🎊🎊🎊🎉🎉🎉🥳🥳🥳🥳🥳

  • @mamathai1312
    @mamathai1312 Před 4 lety +17

    I am big fan of chiru sir

  • @saddamhussain-dn8iy
    @saddamhussain-dn8iy Před 5 lety +13

    Super voice balu sir

  • @08akhil51
    @08akhil51 Před 5 lety +28

    what a grace,mega star no 1 dancer

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 Před 4 lety +28

    Jai sri ram... Jai chiru... Grace, styles,moments, body language, dance, expression,,, was ultimate

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 Před rokem +4

    Koti garu what a music, mind blowing...sir

  • @ArunKumar-lt2kp
    @ArunKumar-lt2kp Před 4 lety +24

    Excellent music and Megastar dance

  • @kullaykullay7537
    @kullaykullay7537 Před 5 lety +17

    Jai sri ram 🙏 🙏

  • @muthupuppala6171
    @muthupuppala6171 Před 4 měsíci +2

    All time favourite song ❤ love u అన్నయ్య

  • @kgjghfhgjg6102
    @kgjghfhgjg6102 Před 5 lety +14

    My favorite song love you chiru sir

  • @thrinadhvenkata2315
    @thrinadhvenkata2315 Před 5 lety +12

    Happy shri rama navami

  • @NareshKumar-br3fv
    @NareshKumar-br3fv Před 4 lety +9

    Super song from megastar history

  • @user-pj1qr4kf8x
    @user-pj1qr4kf8x Před 4 měsíci +1

    Jai sreeram...2024april 17.. sriramanavami

  • @kullaykullay7537
    @kullaykullay7537 Před 5 lety +33

    Xelent song 👌Jai sriram

  • @satishmotupalli8010
    @satishmotupalli8010 Před 3 lety +5

    Megastar chiranjeevi annaya dictionary telugu dance forever

  • @sardharamgoth4803
    @sardharamgoth4803 Před 4 lety +10

    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
    మా ఊరి దేవుడు అందాల రాముడు
    మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

  • @parmeswarrao5546
    @parmeswarrao5546 Před 6 lety +20

    Jai Chiru, jai Sri Ram

  • @n.bishwanathreddy8543
    @n.bishwanathreddy8543 Před rokem +4

    Superb song 🙏
    I like Chiranjeevi all songs ✔️

  • @srirama4680
    @srirama4680 Před 2 lety +10

    I love this song

  • @vijaykadari894
    @vijaykadari894 Před 5 lety +12

    Spb the great

  • @ccosccosunion4077
    @ccosccosunion4077 Před měsícem

    మా ఊరు Mustabad సిరిసిల్ల జిల్లా నిన్న శ్రీ రామ నవమి పండుగ రోజు సాయంత్రం ఊరేగింపు టైం లో ఒక 50 సార్లు స్వాములు అందరూ నృత్యం చేసాము..

  • @yellaihswami4720
    @yellaihswami4720 Před 4 měsíci +1

    2024 January 20 evening lo kuda vintunna

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 Před 2 lety +5

    What a grace.. And expression...

  • @satishmotupalli8010
    @satishmotupalli8010 Před 3 lety +8

    It's very good 🎶 megastar chiranjeevi annaya great forever

  • @YALLAPPA316
    @YALLAPPA316 Před měsícem

    నేను నందమూరి అభిమానినైనా చెబుతున్నా ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు నాకే కాదు చాలామందికి ఇష్టం

  • @madhanmano6998
    @madhanmano6998 Před 4 lety +6

    சிரஞ்சீவி நடனம் மிக அருமை பிரமாண்டம்

  • @nsimhachalamnsm1103
    @nsimhachalamnsm1103 Před 4 lety +35

    Swayanga Anjaneyaswami Nruthyam chesthunnattundi

  • @p.v.nsmohan8643
    @p.v.nsmohan8643 Před 3 lety +48

    Remembering my childhood. Mostly played this song on Sriramanavami. Thx for uploading HD and sound quality print

  • @MalleboinaRamesh
    @MalleboinaRamesh Před měsícem +1

    Jai Sri Ramya 🚩🛐

  • @Ashok-tq7dg
    @Ashok-tq7dg Před 2 lety +3

    Chiru ...The King of Indian cinema

  • @maddilettiulli8932
    @maddilettiulli8932 Před 6 lety +23

    ma chiranjevi nataraja swamy koti gari music super

  • @farmersiskings8588
    @farmersiskings8588 Před 5 lety +7

    Jai Sri ram ,jai anjaneyam

  • @bpitambarareddy3855
    @bpitambarareddy3855 Před 11 měsíci +2

    ❤❤❤

  • @venkateshgidijala
    @venkateshgidijala Před rokem +2

    మహదానందం ..శ్రీరామనామ గానం.
    అందులోనూ అభిమానించే నటీనటులు ఉన్న ఈ పాట కి గాన గందర్వులు అయిన మన బాలు గారు పాడితే... తప్పకుండా ఈ పాట ను కూర్చిన కోటి గారు, వేటూరి గారితో సమంగా ... విజయం సాధించారు అన్నట్టే.
    👏

  • @sunilkothuru1527
    @sunilkothuru1527 Před 5 lety +6

    MA voori dewudu ramadu MA dewudu chiranjivi jai mega star

    • @mangomusic
      @mangomusic  Před 5 lety

      Thanks Sunil Kothuru for your love & support.

  • @boddukrishna7327
    @boddukrishna7327 Před 4 lety +8

    Super song
    Jai Megastar...

  • @NARESH-vd5xu
    @NARESH-vd5xu Před 2 lety +1

    Naaa Nataraju, na guruvu ,meerey swamy ee yugam motthaniki grace of and expression and dance of king antey meeru maathrame

  • @user-pj1qr4kf8x
    @user-pj1qr4kf8x Před 4 měsíci +1

    Today ayodya bala ramuni vigraha pratista🙏🙏Jai sriram🙏

  • @rajugoud9668
    @rajugoud9668 Před 2 lety +4

    Megastar garu miru all time super hit sir 👍 👌 🙏

  • @ramanasunkari8909
    @ramanasunkari8909 Před 4 lety +7

    Beautiful song

  • @lakshman6052
    @lakshman6052 Před 4 lety +6

    2020 lo chusina vaallu April 9 dina entha mandhi chusaarruu