45 ఏళ్లకే ఉద్యోగం మానేసి, బిందాస్‌గా బతకాలంటే ఏం చేయాలి? FIRE ఉద్యమం అంటే ఏంటి? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ అర్లీ (FIRE) ఉద్యమం గత దశాబ్దకాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన విషయం. 40-45 ఏళ్లకే ఆర్థిక స్వావలంబన సాధించి, ఆ తర్వాత ఆదాయం కోసం ఉద్యోగం మీద ఆధారపడకుండా కేవలం తాము మదుపు చేసి ఆర్జించిన మొత్తం ద్వారా, తమ జీవనశైలిని కొనసాగించడం ఈ ఫైర్ సిద్దాంతంలో ప్రధాన అంశం. ఈ విప్లవాత్మక మార్పుకు కారణం ఏమిటి, దీని పర్యవసానాలు సగటు మదుపరుల మీద ఎలా ఉండబోతున్నాయి?
    #FIREmovement #FinancialIndependence #RetireEarly #retirement
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 21