Padamule Chalu Rama (1960)

Sdílet
Vložit
  • čas přidán 11. 02. 2014
  • Singers: K.B.K.Mohan Raju, Dr. M.Chittaranjan, Shantha
    Music: Palagummi Vishwanatham; Lyrics: Devullapalli Krishna Sastry
    Painting (1969): K.Ramachandra Raju , Devalam (water colours)

Komentáře • 196

  • @satyanarayanaraoveludanda7102

    హృదయానికి హత్తుకుపోయి దివ్యమైన అనుభూతిలో ఎంతో ఎత్తుకు తీసుకుపోయే కృష్ణ శాస్త్రి పాట. రేడియో పాటలు వినే చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చి మధురానుభూతిని పంచేపాట. చాలా చాలా ధన్యవాదాలు.

  • @vvbssasstrygorugantula2609

    వెంకటరమణ గారూ , మీరు సూపర్.... మళ్లీ నా బాల్యాన్ని 1966-1982 గుర్తుచేసేసారు ఆరోజుల్లో ఉదయాన్నే రేడియో లో మాతండ్రి గారు,మా తల్లిగారు,మా నాయనమ్మ గారు వింటూ ఉంటే మేమంతా పాఠశాల విద్యార్థులం, ఎప్పుడూ ఎన్టీఆర్ పాటలు కావాలని పెట్టమని అడిగితే భక్తి రంజని కార్యక్రమం వేసేవారు రేడియో ఆన్ చేయగానే ఈ పాట వచ్చేది, ఇలాంటి పాటలు నేర్చుకోవాలి అని మా నాయనమ్మ గారు పాడి వినిపించేవారు, చాలా సంతోషంగా ఉంది సార్ ఆరోజుల్లో మేం ఈపాటను నేర్చుకొని పాడేవాళ్ళం మా పెద్ద వారంతా విని ఆనందించే వారు ఏదిఏమైనా మీరు సూపర్

  • @oarjun
    @oarjun Před 4 lety +30

    Thanks for sharing this song... I believe unforgettable movements of a person is definitely his/her childhood times... I am not an exception :) and I love to say that AIR bhakthi ranjani songs are greatly takes part of it. This song took me to my native and to my home showing me the memory when I was listening this song :) Thanks again Venkata Ramana garu.

  • @manikyamabhrapudi659

    మా చిన్నప్పుడు రేడియో భక్తిరంజని లో విన్నాము. మరల మమ్మల్నందరిని ఎదో పాత అనుభూతుల్లోకి తీసుకెళ్లారు. చాలా చాలా ధన్యవాదాలు.

  • @sivaramakrishna6923

    మనసు లో ఏదో తెలియని బాధ గొంతులో నుండి ఏడుపు ఆపుకుని గుండె లో బరువు గా వుంటుంది పదే పదే వినాలని అనిపిస్తుంది 🙏 శ్రీ రామా... పాహిమాం 🙏

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 Před 5 lety +12

    While listening I travelled to 1980 to 1985.through time machine. I had seen my parents again thank u very much

  • @rajgadiraju
    @rajgadiraju Před 2 lety +11

    Sri Balanthrapu Rajanikantha Rao was the architect of the “Bhakthi Ranjani” program. So many gems from this program!

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Před 4 lety +5

    చిన్నపుడు రేడియో లో వింటూ ఉంటే ఎంతో హాయిగా భక్తిగా సాగేది ఈపాట అదే హాయిగ ఉంది మళ్లీ ఇలాటి అపురూపమైన గీతం జన్మజన్మలకూ మరపు‌రాని మధురగీతం అని చెప్పవచ్చు

  • @srikanthambatipudi4032
    @srikanthambatipudi4032 Před 4 lety +9

    Thanks for sharing. This song is the greatest stress reliever for me. The soothing voice assures me why fear, Ramachandra swamy is there to take care.

  • @prasadrv1289
    @prasadrv1289 Před rokem +3

    ధన్యవాదాలు, నా చిన్నప్పుడు భక్తి రంజని లో ఏ భక్తి గీతం వచ్చేది.

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 Před 2 lety +41

    నా బాల్యం గుర్తొచ్చింది.రేడియోలో వింటున్నట్టు,నా నిక్కర్ జారిపోతున్నట్లు ,ముక్కు కారిపోతున్నట్లు,అమ్మ కళ్లాపి జల్లుతున్నట్లు,అమ్మా పాలు అని చంద్రం కేక,వీధిలో ఆవుల మందను మేతకు తోలుకు పోతూ 'హే' 'హెయ్' అంటున్న కాపరి కుర్రాడి విదిలింతలు,కావడి సాధువు గారి గంటల చప్పుళ్ళు,వాకిట్లో పిచ్చుకలు,కోళ్లు పోటీపడి గింజలు ఎరుకు తింటున్న కూతలు,కిచకిచలు అన్నీ గుర్తుకు వచ్చాయి ఒక్క పాటలో

  • @sheelakrish872
    @sheelakrish872 Před 3 lety +18

    పల్లవి :

  • @edlakarunakarrao1463

    ఎంత చక్కటి పాటను అందించిన వారికి శతకోటి వందనాలు. పాట అధ్భుతం.. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.మనస్సును ఆహ్లాదపరిచే ఇలాంటి గీతం, సంగీతం కావాలి. 🎉🎉

  • @tvp1238
    @tvp1238 Před rokem +5

    అప్పటి తిరుమల ఎంత బాగుందో. అప్పుడు నేను పుట్టకపోవటం నిజంగా నా దురదృష్టం. తిరుమల వాస అప్పటి రోజుల మళ్ళీ రావాలి తండ్రి. కరుణించు వెంకటేశ్వర.....

  • @rajeshshanvika5861

    పల్లవి :

  • @lalithakumarimukkavilly8475

    ఎన్నిసార్లు విన్నా మధురంగా వుండే మధుర గీతం

  • @vrrkothuri50
    @vrrkothuri50 Před rokem +3

    AIR Bhakthi Ranjani in our childhood days was part of daily life. Legendary personalities shaped the programme in such a way that divinity went into our blood. They are all divine melodies . AIR was an embodiment of our culture. Tributes to the great architects and artists.

  • @syamalamallik7970

    ప్రతిరోజూవింటాను మనసుకు ప్రశాంతత లభిస్తుంది

  • @kameswararao8977
    @kameswararao8977 Před 2 lety +9

    Hats off to the creator of Classic movie

  • @bhanumathidasnateri1051

    చాలా చక్కటి ఆర్ద్రమైన పాట. ఈ 'భక్తిరంజని' పాటలను ఉషోదయానే విని ఆ మధురానుభూతులను మనసునిండా నింపుకున్న తరం మాది. బహుశః 50 సంవత్సరాల వయసు దాటిన ప్రతివారూ ఈ ఆనందడోలికలలో ఊగి ఉంటారని అనుకుంటున్నాను.