పిలిచినా పితృ కార్యాల్లో భోజనానికి వెళ్ళవద్దు

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • Welcome to Mana Bhakthi CZcams channel, where spirituality meets modern life! Join us on a journey of faith, reflection, and inspiration as we explore the beauty of devotion in our daily lives. From uplifting messages to serene meditations, our channel offers a sanctuary for seekers of all backgrounds. Whether you're looking for solace in times of uncertainty or seeking to deepen your spiritual connection, our diverse content provides nourishment for the soul. Subscribe now and let us accompany you on your quest for inner peace and enlightenment.

Komentáře • 489

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Před 3 měsíci +360

    టైటిల్ లో పెట్టిన పితృకార్యములకు పిలచినా భోజనానికి వెళ్ళవద్దన్న మాట గురించి గురువుగారు ప్రస్థావించనేలేదు. ఎందుకు ఇలా తప్పుడు సలహాలతో ప్రజలను తప్పుత్రోవ పట్టించవద్దు. ఇప్పటికే ప్రజలు అపోహలతో సతమతమవుతున్నారు వెళ్ళాలా వద్దా అని. పితృకార్యములు పుణ్యకార్యములు. వెళ్ళితీరాలి. ఇలాంటి అపోహలు పెంచితే మీఇళ్ళకు కూడా ఇలాటివాటికి ఎవరూ రారు.

    • @saikrishnakrish745
      @saikrishnakrish745 Před 3 měsíci +21

      Bro thappu bro .. meru pettina pithru karyalu ku vellakudadhu ani..petti open chesthe ..meru me likes kosam Ela ..chydm correct kdu bro

    • @jackiechan8540
      @jackiechan8540 Před 3 měsíci +4

      100% correct sir

    • @user-lx4yk1md5e
      @user-lx4yk1md5e Před 3 měsíci +17

      పితృకార్యాలలో భోంచేయడం అత్యంత సులువైన పుణ్యకార్యం.

    • @peyyalavenkatalakshmamma2677
      @peyyalavenkatalakshmamma2677 Před 3 měsíci +2

      Avunandi guruvu gaaru ekkada cheppaledhu khani ayane chepparu
      Andhukante house lo avarina chanipoinappudu vaaru financial ga weak ga vunntaru andhuke vellakudhadu(Not in all cases)
      Kani marriages ki pilavaka poina velli manam cheyyagaligina help kotha kapurani kavalsinavi evvamani chepparu😊

    • @divyahemu8758
      @divyahemu8758 Před 3 měsíci +3

      Yes

  • @user-MalRaj
    @user-MalRaj Před 4 měsíci +187

    మీరు నాకు దైవంతో సమానం గురువుగారు నేను గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాను మీ ప్రవచనాలు వింటూ నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను చాలా సంతోషం గురువుగారు 🙏 ఇంతకంటే నేనేమి చేయలేను ఈసారి నేను మిమ్మల్ని తప్పకుండా కలవాలి అనుకుంటున్నాను జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ జై శ్రీ హనుమాన్ జై శ్రీమన్నారాయణ 🙏🙏

    • @user-wj5vd3dz9o
      @user-wj5vd3dz9o Před 4 měsíci +2

      Thinu vatini

    • @user-hf9dx4jr9g
      @user-hf9dx4jr9g Před 4 měsíci

      Manalanti Agnanulu unantha Kalam e Donga Brahmins janalanu picholani chesthunaru,,BHAGWAT GITA chadavandi, Vedas chadavandi,,,please andharu,,,

    • @madhusudhanreddy6823
      @madhusudhanreddy6823 Před 4 měsíci +3

      ​@@user-hf9dx4jr9g kaneesam ni peru cheppukovataniku niku dairyam ledu , peddala gurinchi matlade mundu nikunna arhata emito chusko.

    • @madhusudhanreddy6823
      @madhusudhanreddy6823 Před 4 měsíci +1

      Em pichollani chesaru aina

    • @rajithavepur868
      @rajithavepur868 Před 3 měsíci +1

      పిచ్చోళ్ళు కాదు, అదే నిజం, నీ సమస్య ఏంటి. ​@@madhusudhanreddy6823

  • @revathisumala6573
    @revathisumala6573 Před 4 měsíci +17

    అమ్మ సీతమ్మ తల్లి నీ దయ అమ్మ 😭🤲🙏💖❤️ జై శ్రీ రామ్ జై హనుమాన్ ❤️😭 అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ నీ దయ అమ్మ సీతమ్మ తల్లి 🤲🤲🙏🙏💖💖❤️❤️😭

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s Před měsícem +6

    పితృ కార్యం అత్యంత శుభమైన కార్యం..అది మన పండుగలకంటే కూడా శుభమైనది. ఇలాంటి మాటలు చెప్పి మనలో మనకు విభజన ధోరణి పెంచటం ఎందుకు?
    ఎవ్వరు పిలిచినా తప్పనిసరిగా పితృ కార్యమునకు వెళ్ళాలి, వెళ్లి కార్యమును విజయవంతం చెయ్యాలి

  • @arunaalladi4214
    @arunaalladi4214 Před 4 měsíci +71

    పిత్రు కార్యిలకు పోయి తింటే చాల మంచిది అగురవు గారూ చెప్పిందెంటి మీరూ తప్పుడు టైటిల్ పెట్టి పిచ్చిగా రాయ కండి లైక్ లు కావలంటె ఇంకెమన్న రాసి పున్యం సంపదించుకోడి

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 Před 4 měsíci

      ఆయన రాయలేదు బ్రదర్, ఈ ఛానల్ సంబందించిన వాళ్ళు ఆలా టైటిల్ పెట్టారు.. మీ లాంటి వారు చదువుతారు అని... చాగంటి వారికి ఆపాదించకండి

  • @user-ge7ng4ts6r
    @user-ge7ng4ts6r Před 3 měsíci +6

    సీతమ్మ తల్లి నీ పాదములకు కోటి వందనాలు తల్లి

  • @bulususaisrihari5059
    @bulususaisrihari5059 Před 4 měsíci +45

    ఏమయ్యా పెద్ద మనిషి (మన భక్తి) పెట్టిన టైటిల్ కి లోపలున్న దానికి ఏమైనా సంబంధం వుందా.

    • @AnuDANAV_Candy_Island
      @AnuDANAV_Candy_Island Před 4 měsíci +2

      ఉంది కదా .... నీకు ఎందుకు అర్దం కాలేదు??

    • @gunavarma5540
      @gunavarma5540 Před 4 měsíci +2

      ఏం బాబూ ఏ లోకం లో వున్నావు ఈ గ్రహం ఏ నా నీది ?! తెలుగు వచ్చా ఇంతకీ నీకు?! ఆయన చెప్పింది విని కూడా నీకు బుర్ర కి ఎక్కలేదు అంటే ఎం అనాలి నిన్ను ఇంకా వీడియో లు చూడడం మానేయి. అర్థం చేసుకొనే జ్ఞానం వుంటే అర్థం అయితది ఇంతకన్నా విడమర్చి ఎవరు చెప్తారు నీకు శ్రీరామదాసు పడిన బాధ లు కష్టాలు గురించి ఎందుకు పడ్డాడు అనేది చెప్తున్నారు అది కూడా అర్థం కాలేదా ?! టైటిల్ కి అర్ధం అదే రామచిలుక ని బంధించడం వల్ల కష్టాలు పడ్డాడు జైలు పాలు అయ్యాడు అని చెప్తున్నారు ఆయన, విడియో లు చూడడం కూడా రాకపోతే ఎలా బాబు.

    • @geethalakshmi5672
      @geethalakshmi5672 Před 4 měsíci

      ఏదో ఒక టైటిల్ పెట్టి డబ్బులు సంపాదిద్దామని వెధవ టైటిల్స్ వీళ్ళు బలుసు ఆకు లేని తద్దినం బులుసు వారు లేని యజ్ఞం లేదు

    • @Raghudhanapal1984
      @Raghudhanapal1984 Před 4 měsíci

      Repu veedu chaste kakikuda radhu endukura waste matalu manciga cheppali veedivalla guruvuugarini thappuga ardham chesukuntaru

    • @pavanaprasadpendyala2655
      @pavanaprasadpendyala2655 Před 4 měsíci

      ​@@gunavarma5540i

  • @kotiravula8659
    @kotiravula8659 Před 4 měsíci +18

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavankumar-dl7sj
    @pavankumar-dl7sj Před 4 měsíci +506

    పితృ కాలానికి భోజనానికి పిలిచినా పిలవకపోయినా వెళ్లటం మంచిదే ముందు మీరు సరిగ్గా తెలుసుకోండి
    మీరు టైటిల్స్ తప్పుగా పెట్టకండి ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించడమే

    • @chakritv9094
      @chakritv9094 Před 4 měsíci +11

      Correct 💯

    • @pavankumarpavan6879
      @pavankumarpavan6879 Před 4 měsíci +7

      Vella vochU nu kaanee. Thina koodadhU 👏👏👏👏👏👏👏

    • @krishnamohanrao2349
      @krishnamohanrao2349 Před 4 měsíci +2

      వాస్తవం చెప్పారు.

    • @vijaikrishnakotharu819
      @vijaikrishnakotharu819 Před 4 měsíci +24

      ​@@pavankumarpavan6879: భోజనాలూ, అన్నదానం చెయ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈయన వెళ్లొద్దంటారు, భోజనం చెయ్యొదంటారు. అనవసరపు విషయాలు చెప్పకండి. అనవసరపు విషయాలు/వీడియోలో పెట్టకండి. మీ వీడియోలు మరీ వూకదంపుడు గా వుంటున్నాయి. దయచేసి వీడియోలు పెంచివేయకండి.

    • @guntupallibhaskar9600
      @guntupallibhaskar9600 Před 4 měsíci

      🎉

  • @raajvenkatthediamond7558
    @raajvenkatthediamond7558 Před 4 měsíci +13

    ఈ వాక్యాలు విన్నవారు, ఈ జన్మ లో పుణ్య కార్యాలు చేసినట్లయితే వాళ్ళు నిజం గా ధన్యులు 🙏🙏🙏. ఒకవేళ పుణ్య కార్యాలు చేయనట్లయితే, ఇప్పటి నుండి అయినా ఆ పుణ్య కార్యాలు చేయడం మొదలు పెడితే, మీ యొక్క కష్టాలు తగ్గి, మిగిలిన జీవితం లేదా మరు జన్మ అయినా సంతోషం గా జీవిస్తారు 🙏🙏🙏. ఎందుకంటే నేను నా జీవితం లో 35 సంవత్సరాలు ఏం చేసానో 36 వ యేట నా అర్ధం అయింది 🙏🙏🙏. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 🙏🙏🙏 నిజం గా అద్భుతం 🙏🙏🙏. ఇప్పటి వరకు నా జీవితంలో చూడని ప్రశాంతతను ఇప్పుడు చూస్తున్నాను 🙏🙏🙏. భగవంతునికి ధన్యవాదములు 🙏🙏🙏

    • @rohibetu
      @rohibetu Před 6 dny

      Baga Chepparu punyatmulu 🙏🙏🌷🌷

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 Před 3 měsíci +17

    ఎప్పుడో ఏదో జన్మలో జరిగిందానికి ఈ జన్మలో గుర్తు లేనప్పుడు శిక్షించడం ఎంతవరకు సమంజసం?
    ఇది ఎలా ధర్మం?
    శిక్ష విధించడం అనేది మార్పు రావడం కోసమే కదా?
    కక్ష తీర్చుకోవడానికైతే కాదు కదా?
    ఇది ఏమి న్యాయం మరి?

    • @SivaKumar-dw3zf
      @SivaKumar-dw3zf Před 2 měsíci +2

      చాలా బాగా analyze చేసి అడిగారు. కాని, శిక్ష మార్పు కోసం కాదు. శిక్ష అనేది కర్మ ఫలితం. Tit for tat. గడ్డుకాలం భగవంతునికి దగ్గర అవ్వటానికి ఉపయోగించుకోవచ్చు.

    • @acharyasitaramapatrudumake1115
      @acharyasitaramapatrudumake1115 Před 9 dny

      తెలియనంత మాత్రాన కరంట్ షాక్ కొట్టకుండా ఉంటుందా ఏక్సిడెంట్ జరగకుండా ఉంటుందా కర్మ అలాంటిదే అది శిక్ష కాదు అది సృష్టి దర్మం అలా జరగకుంటే కర్మ పరిపక్వం కాదు కదా

  • @kotiravula8659
    @kotiravula8659 Před 4 měsíci +14

    Shri Rama Jai Rama Jai Jai Rama 🙏🙏🙏🙏🙏🙏 Shri Hanuman Jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NoName-ne3sy
    @NoName-ne3sy Před 4 měsíci +22

    దేవుడు ఎలా పుట్టాడు,
    దేవుడిని ఎవరు పుట్టించారు,
    ఈ సృష్టిని సృష్టించగల శక్తి దేవుడికి ఎక్కడినుంచి వచ్చింది.

    • @AnuDANAV_Candy_Island
      @AnuDANAV_Candy_Island Před 4 měsíci

      చెక్క ముక్కల బొక్కల్లో నుంచి వచ్చింది రా

    • @gunavarma5540
      @gunavarma5540 Před 4 měsíci +4

      దేవుడు ని భగవంతుడు సృష్టించాడు భగవంతుడు అంటే దేవుడు కన్నా గొప్ప శక్తి ఆ శక్తి ని పరబ్రహ్మ అని పిలుస్తారు నువ్వు కూడా దేవుడు గా మారవచ్చు శరీరం లో వుండే 7 చక్రాలను నీ ఆధీనం లోకి తెచ్చుకోవాలి అప్పుడు మాత్రమే నువ్వు దేవుడు వి అవుతావు. దేవుళ్ళు గా మారిన వాళ్ళు సృష్టి లో చాలా మంది ఉన్నారు ఇవి అన్ని అర్థం కావాలి అంటే నీకు ముందు ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక మనసు దృష్టి వుండాలి లేకపోతే నేను చెప్పింది ఎది కూడా నీకు అర్థం కాదు.

    • @NoName-ne3sy
      @NoName-ne3sy Před 4 měsíci +1

      @@gunavarma5540 భగవంతుడిని ఎవరు పుట్టించారు..

    • @kondameedigiribabu5631
      @kondameedigiribabu5631 Před 4 měsíci +2

      నువ్వు పుట్టడం నువ్వు చూసావా

    • @NoName-ne3sy
      @NoName-ne3sy Před 4 měsíci

      @@kondameedigiribabu5631 నువ్వు చచ్చాక నీ చావు చూడగలవా.

  • @sailusailacs
    @sailusailacs Před 4 měsíci +7

    చాగంటి గారికి ఛానల్ లేదు....ఆయన ప్రవచనాలు తప్పుగా వాడుతున్నారు. మహా పాపం. జాగ్రత్త!!!

  • @putturuvkarunakararao2949
    @putturuvkarunakararao2949 Před 4 měsíci +3

    హెడ్డింగ్ తప్పు పెట్టినందుకు చాలా బాధపడుతున్నాను.

  • @user-le9ow2zw8p
    @user-le9ow2zw8p Před 4 měsíci +23

    Jai sriram.

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 Před 4 měsíci +7

    🙏🏻 OM Sri SithaRamaChandrayaNamoNamaha. 🙏🏻🙏🏻🙏🏻

  • @kondranaresh3897
    @kondranaresh3897 Před 4 měsíci +6

    Om namaha Narayanaya sai Ram Shraddha saburi Om sai ram Jai sai ram✨️⚘️🙏

  • @jeevamitra3779
    @jeevamitra3779 Před 4 měsíci +13

    స్వామి!
    ‌‌పంజరములో బంధింపఁ బడిన చిలుక
    కతిపయదినములందే పంజరముపై మోహముపెంచుకొని, వదలిపెట్టినను, తిరిగి పంజరపుగూటినే చేరునే!
    అగుచో గోపన్న కింతటి శిక్షయా?
    సందేహ మగుచున్నది పూజ్యుఁడా!

    • @madhavimanukonda5053
      @madhavimanukonda5053 Před 4 měsíci

      Adantha trash karma anubhavinchalannappudu devudu kooda em cheyyalenappudu ante inka devudenduku … karma devudikanna goppadaa devudu koodaa em cheyyaleda ithe veellu karme devudikanna goppa ani oppukuntunnattu kada …. Gid is love anthe ee sikshalu avi em undavu

    • @kotanavya1834
      @kotanavya1834 Před měsícem

      ​@@madhavimanukonda5053 thappandi okate drushtikonam nunchi choosthu sasthralanu kottipadeyakoodadu
      Ramudu entha Ramadasuki chendina vaado anthe chiluka ku chendina vaadu kooda
      Ramuduki pakshapatham undakoodadu kada anduku ee karma ane vyavastha antha
      Meere cheppandi Ramuduni keerthinchaaru ani Ramadasuni ventane kaapaadesthe mari dharmam thappinattu kaada?
      Keerthinchaleni chiluka patla kooda anthe nishpakshapatham ga vyavarinchina Ramudu ki sathakoti vandanaalu 🙏🙏🙏

    • @kotanavya1834
      @kotanavya1834 Před měsícem

      ​@@madhavimanukonda5053
      Karma vyavastha siksha ki maatrame kaadandi oka bharosa chesinadi adi evaraina edaina vrudha podu ani
      Intha goppa vyavastha unna sanatana dharmaaniki 🙏🙏🙏🙏🙏
      Idi goppa vaadaina thappu chesthe anubhavinchaali kaani vaadu punya karma chesthe baagupadtgaadu anedi assalu entha goppa nishpakshapathamaina vyavastha?
      Deeni batti kashta kaalam aina sukhamaina avi rendu manave ani telisthe bhayam bhaadha untaaya?
      Sukham lo haayi
      Dukham lo nu paapa kshayam ane haayi
      Inthakanna em kaavaali???

  • @srinivasaraolanka2280
    @srinivasaraolanka2280 Před 4 měsíci +4

    అసలు ఈ వచనాలకి పితృ బోజనాలకి ఏమైన సంబంధం ఉంద

  • @user-sz8ud5gs9o
    @user-sz8ud5gs9o Před 4 měsíci +4

    జై శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః

  • @prasantkumar8289
    @prasantkumar8289 Před měsícem +1

    Jai sri ram

  • @venkym3578
    @venkym3578 Před 4 měsíci +6

    ఈ వీడియో ఎవరు పెట్టారో గానీ. కాస్త బుర్ర ఉపయోగించాలి, పెట్టిన టైటిల్ కి ప్రవచనానికి పొంతనలేదు.
    బుద్ధి లేని పనులు చేయకండి.
    ఈవిషయం గురువుగారికి తెలిసిఉండదు.

  • @dhonikalarekha6368
    @dhonikalarekha6368 Před 3 měsíci +8

    అసలు టైటిల్ కి చేప్పే విషయం కీ సంబంధం వూందా స్వామి

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 Před 4 měsíci +7

    Jai shree Ram 🎉🎉🎉

  • @hemamalini1656
    @hemamalini1656 Před 4 měsíci

    Guruvugaru nenu adhrushtavanthuralu mee pravachanalu vintunna thanks BAGAVANTHUDA

  • @seshareddymeegada4480
    @seshareddymeegada4480 Před 3 měsíci +1

    🙏🙏🙏Thank you Sir.

  • @kaburlu5657
    @kaburlu5657 Před 4 měsíci +3

    Jai sriram 🙏🏼🚩💐💐💐🚩🙏🏼🙏🏼🚩🚩🚩💐💐

  • @user-cb1fg6wv2b
    @user-cb1fg6wv2b Před 4 měsíci +91

    టైటిల్ కి చెప్పే విషయం కి ఏ మాత్రం సంబంధం లేదు

    • @krishnamohanrao2349
      @krishnamohanrao2349 Před 4 měsíci

      చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోలకు అంతటి అగత్యం లేదు.​@@chakritv9094

    • @user-royal943
      @user-royal943 Před 4 měsíci +2

      ​@@chakritv9094 Enthati vaarina karma anubavinchalside annaru ramadasu anthati vadu devuduku entha seva chesina karma nunchi thappinchukoledu ani chepparu anthe kada meeru kasta burra petti aalochinchandi

    • @kalathurswaruparamani5799
      @kalathurswaruparamani5799 Před 4 měsíci +2

      ఏ జన్మ లో చేసిన తప్పులకు ఆ జన్మ లో శిక్ష వేస్తే తప్పు తెలుసుకుంటారు.అలా కాక పోతే నేను ఏ పాపము చేసానని ఇంతటి శిక్ష అనుభవిస్తున్నాను అని కుమిలి పోతారు తప్పుచేయని వారు

    • @user-royal943
      @user-royal943 Před 4 měsíci

      @@kalathurswaruparamani5799 e janmalo enno kastalu anubavistunnaru avi poina janma karma ani anukoni kaneesam e janma lo ina ye thappu cheyakunda entha mandhi untunnaru mari

    • @thatipartinarasimhareddy2251
      @thatipartinarasimhareddy2251 Před 4 měsíci

      @@user-royal943 కష్టాలు పడేవాళ్ళు ఏ తప్పు చేయరు అనేది కాదు నేను చెప్పాలనుకున్నది ఏ జన్మలో చేసిన తప్పు కు ఆ జన్మ లో నే శిక్ష పడితే తప్పు చేసిన వాళ్ళు,చూసిన వాళ్ళు తెలుసుకుంటారు తప్పు చేయరాదని

  • @njayaram6927
    @njayaram6927 Před 2 měsíci

    Good massages tq

  • @Krishnha21
    @Krishnha21 Před 4 měsíci +8

    రామ నామం, రామ కోటి, రామ నామ జపం చేస్తే కారాగారం వస్తుందని హెచ్చరించారు కొందరు, వివరించ గలరు..

  • @sainikelashjammula8546
    @sainikelashjammula8546 Před 3 měsíci +1

    Jai SithaRamaLakshmanaHanuman🙏🙏
    Jai RamaDasu🙏🙏
    Chahanti Garu ki Namaskaramalu🙏🙏

  • @user-ui2eq8kv7y
    @user-ui2eq8kv7y Před 4 měsíci +2

    ఎవరో ఆయన పై తప్పు త్రోవ పట్టడానికి తప్పుగా టైటిల్స్ పెడుతున్నారనిపిస్తోంది, ఆయన ఇలాంటివి లెక్క చేయరు

  • @dharmapurithukaram8050
    @dharmapurithukaram8050 Před 2 měsíci +1

    JAI SHREE RAM JAI HANUMAN

  • @pnarayanamurty
    @pnarayanamurty Před 4 měsíci +3

    సంబంధం లేని టైటిల్ పెట్టడంలో మీ మనోగతం ఏమిటి?

  • @kamujulasubramanyam461
    @kamujulasubramanyam461 Před 3 měsíci +2

    సూపర్ చెప్పావు సామీ కానీ వీళ్ళ ఆనందం కోసం ఎన్నో మేకలను కోళ్లను కోసుకొని తింటున్నారు వీళ్లు ఆ కోళ్ళు అనుభవించే బాధ వెళ్ళు అనుభవించవలసిందే

  • @vaanim8052
    @vaanim8052 Před 4 měsíci +2

    టైటిల్ జాగ్రత్తగా పెట్టండి. 🙏🙏చాగంటి గారి లాంటి మహానుభావుల వీడియో లకు ఇలాంటి టైటిల్ పెట్టడం ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. 🙏🙏

  • @mypapercrafts8982
    @mypapercrafts8982 Před 2 měsíci +1

    పిలువక పోయిన పితృకార్యాలలో భోజనానికి వెళ్లితీరాలి .దీంట్లో తప్పు పెట్టి చాగంటివారి పరువు తీస్తున్నారు అది తప్పు

  • @bunnyrockscreations7541
    @bunnyrockscreations7541 Před 4 měsíci +3

    టైటిల్ లో తప్పుడు సమాచారం.. వీడియో కి టైటిల్ కి సంబందం ఉందా... ఛి లైక్స్, కామెంట్స్ కి ఇంతలా దిగజారి పోతున్నారు.. ఇలా చేసినా కూడా తప్పకుండా.. పాపం భారిన పడతారు... తెలుసుకోండి...

  • @satyam4438
    @satyam4438 Před 4 měsíci +3

    Jai sree rama jai sitha matha 🙏🙏🙏

  • @Mahendranath-wd9rl
    @Mahendranath-wd9rl Před 4 měsíci +1

    ధన్యవాదాలు చాగంటి కోటేశ్వర రావు గారు

  • @dharmapurithukaram8050
    @dharmapurithukaram8050 Před 2 měsíci +1

    SEETHARAMA LAXMANA ANJANEYA SWAMY 🙏🏻🙏🏻🙏🏻

  • @nageshnenavath9531
    @nageshnenavath9531 Před 4 měsíci

    Heart touching words❤

  • @muthyalaramprasad379
    @muthyalaramprasad379 Před 4 měsíci +2

    Jai shreeram

  • @acharyasitaramapatrudumake1115

    అవును నిజం ఇక్కడ వీక్షకులందరి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను చాగంటిగారు చెప్పినది వేరు డిస్క్రిప్షన్ లో ఉన్నది వేరు
    విషయముంటే పితృకార్యక్రమములలో ఎందుకు భోజనానికి వెళ్ళకూడదో వివారణానాత్మకముగా వివరించాలి లేనప్పుడు ఊరుకోవాలి అంతే తప్ప దురభిప్రాయాలు ప్రచారం చేసి ప్రజలపై రుద్దకూడదు. చావు అశుభం అని ఎవరు చెప్పారు వేదాంతపారంగా చావు పుట్టుక అన్నది ఘటన మాత్రమే శుభం అశుభం అన్నవి లౌకికంగా మనం పెట్టుకున్న పరిభాష, చనిపోయినవారిని పితృదేవతలని ఎందుకంటారో ఆలోచించరా, మరి ఈ కబుర్లు చెప్పేవారెవరూ వారిళ్లలో ఎవరైనా చనిపోతే భోజనాలు పెట్టారా ఎవరూ వెళ్ళకూడదంటే వారింట్లో భోజనాలకు ఎవరొస్తారు. అసలు శ్రార్ధకర్మలు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అవగాహన ఉందా ఆరోజు బ్రాహ్మణులకు ఆపేర్న ఎందుకు దానమిస్తారు, పెళ్ళికి చావుకు కూడా బ్రాహ్మణున్నే పిలిచి తంతు చేయిస్తారెందుకు
    అయ్యా చావు అంటే మన కర్మ లయమవ్వటం అది అశుభం కాదు స్మశానం అన్నది మన కర్మ లయమయ్యే చోటు చనిపోయిన వారి పేర్న సంతర్పణ చేయటమంటే వారిపేర్న భూతతృప్తి (అంటే దయ్యాలు భూతాలు అనికాదు )చెయ్యటం దశ దానాలు బ్రాహ్మణునికి(భూసురుడు= భూమిమీద భవంతుడు అని )ఇవ్వటమంటే సాక్షాత్తు భగవంతునికి అర్పించి తద్వారా ఆ ప్రేతకు ఉత్తమ గతులు కల్పించటం. అటువంటి ఉత్తమ గతులు మన పెద్దలకు అవసరం లేదా వదిలేద్దామా ఆలోచించండి సంప్రదాయలను పెడద్రోవ పట్టించి దురభిప్రాయాలు వ్యాప్తి చేయకండి సంస్కృతి ని కాపాడండి అని నా అభ్యర్ధన
    🙏🙏🙏🙏🙏🙏

  • @kvlkasturi1149
    @kvlkasturi1149 Před 4 měsíci +25

    టైటిల్ కి, మేటర్ కి ఏమైనా సంబంధం ఉందా? పితృ కార్యాల్లో భోజనం చేయవద్దని టైటిల్ పెట్టి, లోపల సంబంధం లేని విషయాలు పెఫుతున్నారు

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 Před 2 měsíci +1

    Jai sri ram maa ki 🙏🙏🌹 Jai hanuman ji 🙏🪔🪔

    • @dhananachaitanya4263
      @dhananachaitanya4263 Před 2 měsíci

      🙏🙏🙏🪔🪔🪔🌹🌹🌹🔱🔱🔱🔥🔥🔥🕉️🕉️🕉️

  • @user-kr5dr9vl3t
    @user-kr5dr9vl3t Před 3 měsíci +1

    Jai Jai Jai Jai Jai Shree ram ji ki jai Jai Shree ram ji ki jai Jai Shree ram ji ki jai Jai Shree ram ji ki jai Jai Shree ram🙏🙏🙏🙏🙏 ji ki jai Jai Jai Jai Jai Shree Hanuman🙏🙏🙏🙏🙏🙏 ji ki jai Jai Jai Jai Jai Jai

  • @penumetsaramachandraraju

    ఈనాటీ సమాజానికి కావలసింది ఇలాంటి మనిషిని త్రోవలో పెట్టే నీతికథలు

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta151 Před 2 dny

    Jai Sriram🕉🌸🙏

  • @ganeshd5847
    @ganeshd5847 Před měsícem

    ఓం పితృ దేవయేనమః🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @evamsi4937
    @evamsi4937 Před 3 měsíci +1

    Jai sree Ram ❤

  • @VijayaLakshmi-hr6lt
    @VijayaLakshmi-hr6lt Před 4 měsíci +2

    Yes, jai Sriram

  • @satishpadavala3980
    @satishpadavala3980 Před 4 měsíci +1

    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 Před 4 měsíci +2

    Jai Sree Ram

  • @ParaNandini
    @ParaNandini Před 3 měsíci +2

    మీరు చెప్పేది తప్పు పిలవకు పోయినా వెళ్ళాలి

  • @lokendranathg
    @lokendranathg Před 14 dny

    GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM

  • @spygameryt6314
    @spygameryt6314 Před měsícem

    Jai Shree Ram ❤

  • @vijaykumarnagineni1371
    @vijaykumarnagineni1371 Před 4 měsíci

    Meeru alaa cheppakandieee please 🙏...Garikapaati vaaru ee concept meeda spastam gaa cheppaaruooo...meeru kevalam matha prachaaram maathrame mee subject...as per i know because I'm also ur follower ..before...but now i impressed ...about Garikapaati vaari pravachanaalu...🙏

  • @kotiravula8659
    @kotiravula8659 Před 4 měsíci

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nnagaraju3609
    @nnagaraju3609 Před 4 měsíci +2

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @saidulusocialstudies1600
    @saidulusocialstudies1600 Před 4 měsíci +2

    జై శ్రీ రామ్ జై హనుమాన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @subhash7588
    @subhash7588 Před 4 měsíci

    గురువు గారికి నమస్కారములు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 Před 4 měsíci +1

    సమాజం బాగా తెలివిమీరి , అతిగా ప్రశ్నించడం అదో ఫ్యాషన్ అయిపోయింది. అంతేగా....

  • @subhashiniramineni4014
    @subhashiniramineni4014 Před 4 měsíci

    Exactly correct.Swami.

  • @epcservices6018
    @epcservices6018 Před 22 dny

    అలాంటి భోజనాలకు ఆహ్వానించే దుష్టులను, పాపులను జైల్లో వేసే చట్టాలు రావాలి వెంటనే!

  • @rsrekadi7344
    @rsrekadi7344 Před 4 měsíci +5

    శ్రీ భక్త రామదాసు గారు కి నమస్కారంలు 🙏🙏🙏🙏🙏

  • @laxmaiahkamunapally9580
    @laxmaiahkamunapally9580 Před 4 měsíci +1

    రామదాసు గారి ఫొటొ కాకుండా , నాగర్జున గారి ఫొటొ పెట్టి నారు , నేటీ తరం వారు హీరో నె రామదాసు అనుకునే ప్రమాదం వుంది.సార్.

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Před 4 měsíci +1

    OM SRI GURUBHYO NAMAHA.

  • @lokendranathg
    @lokendranathg Před 4 měsíci +2

    JAI SRI RAMA

  • @sirisirisha2837
    @sirisirisha2837 Před měsícem

    Jay Shri Ram 🙏🙏🙏🙏🙏

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 Před 4 měsíci +1

    పితృ కార్యాలలో భోజనానికి పిలిస్తే వెళ్లకూడదా వెళ్లిన తినకూడదా ఏసుప్రభు భక్తులు చేస్తారా పని

  • @sammireddy3220
    @sammireddy3220 Před 25 dny

    మానవత్వం... బ్రతకాలి.ఆప్తుల్ని కోల్పోయిన కుటుంబాల్ని భరోసా ఇవ్వాలి.ఈ చాందశ వాదం వద్దు.

  • @user-xj7ml7zx6e
    @user-xj7ml7zx6e Před 4 měsíci +1

    Jai shree radhe Krishna ji

  • @mouligudivada3413
    @mouligudivada3413 Před 3 měsíci

    JAI SHREE RAM ❤❤❤ LOVE YOU BOSS ❤️❤️❤️ JAI BAJRANGBALI KE JAI

  • @kvenkatesh8378
    @kvenkatesh8378 Před 4 měsíci +1

    Jai Shri ram 🙏

  • @RajaKondagorla-vu3ij
    @RajaKondagorla-vu3ij Před měsícem

    jai sri ram

  • @jyothivanarasi9396
    @jyothivanarasi9396 Před 6 dny

    జై శ్రీ రామ్

  • @sheelas8198
    @sheelas8198 Před 4 měsíci

    Karma returns it is very true words 🙏

  • @swapnaangde6034
    @swapnaangde6034 Před 3 měsíci

    Jai sriram
    Jai sriram

  • @ramakrishnasaleendra3792
    @ramakrishnasaleendra3792 Před 4 měsíci +1

    Jai shree Ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rameshpulaboina1022
    @rameshpulaboina1022 Před 4 měsíci +1

    Jai sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @mahalakshmikuruva6213
    @mahalakshmikuruva6213 Před 3 měsíci

    Jai matha

  • @suraganendher7151
    @suraganendher7151 Před 4 měsíci +1

    జైశ్రీరామ్

  • @sankarnaidukoduru4788
    @sankarnaidukoduru4788 Před měsícem

    పితృ కార్యాలలొ పిలిచినా భోజనాలకు వెళ్లకపోతే రేపు మనం పోతే ఎవరు వస్తారు ఎవ్వరు రారు కదా నీ శవం కూడా కదలదు అనాధలాగ వుండిపోవడమే

  • @suryakrishna2069
    @suryakrishna2069 Před 3 měsíci

    Karma returns need to accept
    Jai Sri Ram

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 Před měsícem

    Shri Rama

  • @kalyanrajukarumanchi7076
    @kalyanrajukarumanchi7076 Před měsícem

    🙏🚩జై గురుదేవ నమో నమః🙏

  • @darnalaxman263
    @darnalaxman263 Před 4 měsíci +1

    JAI SRI RAM.

  • @polakiramanna3416
    @polakiramanna3416 Před 4 měsíci +1

    Jai shree Ram Jai Hanuman Jai Bharat mata ki jai

  • @rsrekadi7344
    @rsrekadi7344 Před 4 měsíci

    గురువు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కి నమస్కారంలు 🙏🙏🙏🙏🙏

  • @user-uj5hg5yv4d
    @user-uj5hg5yv4d Před 4 měsíci

    Jai shree Ram ji ki Jai 💐💐💐

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Před 3 měsíci

    Jai Sri ram, Jai sita Matha

  • @user-ju7vk9vv8u
    @user-ju7vk9vv8u Před 4 měsíci +1

    Jai shree ram......

  • @vickytechintelugu
    @vickytechintelugu Před 4 měsíci +1

    🙏🙏🙏

  • @prasadbunnyofficials7278
    @prasadbunnyofficials7278 Před 4 měsíci

    Jai Shree Ram🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narendraasoori173
    @narendraasoori173 Před 4 měsíci

    ఈ జన్మలోనే చిలుకని పంజరంలో బంధించాడు.. సినిమాలో చూపించారు మరి 🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 Před 4 měsíci

    🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @thirureddy3770
    @thirureddy3770 Před 3 měsíci

    That is the power of shiva 🎉🎉🎉

  • @lakshmireddyvudemula8853

    ఎవడూ పితృ కార్యపు భోజనానికి వెళ్లకూడదు అంటే ఎందుకు చేయడం?