HOW FAST CAN YOU SPEND??? || 100000 CASH GAME

Sdílet
Vložit
  • čas přidán 12. 02. 2021
  • Thanks for subscribing!
    love you all

Komentáře • 29K

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  Před 3 lety +5408

    Comment your favourite video, I'll select one subscriber from comment to play the next game🎯

    • @noelvlogss
      @noelvlogss Před 3 lety +30

      czcams.com/video/rruf7rNwkPQ/video.html

    • @akhilaakki1394
      @akhilaakki1394 Před 3 lety +301

      Grls nee kudha select cheayochu ga bro

    • @kasireddymahender9517
      @kasireddymahender9517 Před 3 lety +170

      Poor people tho game ఆడి డబ్బులు ఇవ్వడం ,బెస్ట్ వీడియో

    • @noelvlogss
      @noelvlogss Před 3 lety +31

      Love bro big fan ❤️❤️❤️

    • @dheerugoud483
      @dheerugoud483 Před 3 lety +24

      Cycle video 🥳

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  Před 3 lety +820

    More videos with our subscribers will come in future, hope I'll meet you one day!
    thanks for subscribing, love you all!

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Před 11 měsíci +11

    ప్రజల కష్టం చూసి సహాయం చేసి ఆడుకుంటున్నావు అన్న హర్ష సాయి మికు ధన్యవాదములు 💞💕🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @smmchannel8818
    @smmchannel8818 Před rokem +17

    డబ్బుకి విలువ ఇచ్చే ఈ రోజుల్లో మనుషులకు విలువ ఇస్తూన్న అన్న

  • @sriindusri6596
    @sriindusri6596 Před 2 lety +107

    నీ వయసు చిన్నది..మనసు గొప్పది సాయి ..నీవు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నాన్న

  • @chinthaginjalasureshbabu3856

    ఇప్పుడు ఉన్న జనరేషన్ లో పేద కుటుంబాల్ని వారి యొక్క కోరికలని నెరవేరుస్తున్నారు ఏవైనా సరే అని మీరు ముందుకు వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది హర్ష అన్న u r the real hero 🥰 god bless you annaya

  • @kannada_beats.official179
    @kannada_beats.official179 Před 11 měsíci +4

    Man with gold heart 🙏

  • @SarojiniAllam-ff3ek
    @SarojiniAllam-ff3ek Před rokem +6

    సాయి నాన్న నీవు సహాయం చేసే మనసు ఎంత వేగంగా కోటు కోంటుందో మాకు కూడా అంతే వేగంగా కోటు కుంటుంది అసంతోషంతో నీవు చల్లగా ఉండాలి ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramvenkat3482
    @ramvenkat3482 Před 3 lety +90

    ఒక్క వీడియో కాదు బ్రో నువ్వు poor people కోసం చేసే ప్రతీ వీడియో బాగుంటుంది.thanks to yours parents 🙏🙏

  • @KK09582
    @KK09582 Před 3 lety +200

    అన్న నువు పేదవారికి సహాయం చేయాలి అని అందరికి నీ వీడియో లా ద్వారా పేరెప్పేస్తున్నావ్ నువు సూపర్ అన్నా🙏

  • @user-fl6sb7fq6v
    @user-fl6sb7fq6v Před 3 měsíci +2

    సాయి నూరేళ్లు చల్లగా వుండాలి దేవుడు చల్లగా చూడాలి లని కోరుకుంటూ నను 👍👍👍♥️♥️♥️నాకు నీతో మాట్లాలా ని వుంది తమ్ముడు

  • @ramyaadimalla5510
    @ramyaadimalla5510 Před 11 měsíci +4

    I'm also waiting for seeing directly sai ❤

  • @ashokjorrigala6584
    @ashokjorrigala6584 Před 2 lety +46

    వాళ్ల కళ్లల్లో ఆనందం చూసి నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్నా మీరు చాలా గ్రేట్ 🙏

  • @umareddymyss4405
    @umareddymyss4405 Před 3 lety +533

    తమ్ముడు నిన్ను ఏ తల్లి కన్నదోగానీ ఆవిడ కు నా పాదభి వందనాలు

  • @subbaraojaggaram4693
    @subbaraojaggaram4693 Před 5 měsíci

    You effortless work towards helping this family to see happiness are commandable.

  • @Funny_vlogs275
    @Funny_vlogs275 Před rokem +1

    Free petrol ane concept super anna adhe na fav video...❤

  • @trajasekhar4259
    @trajasekhar4259 Před rokem +25

    సోనూ సూద్ గారు, మీరు ఇద్దరు ప్రజలు కోసం పుట్టారు sir, మీ ఇద్దరు మన ఇండియా లో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది sir,

  • @anaparthysridhar4471
    @anaparthysridhar4471 Před 3 lety +475

    అందరు డబ్బుతో పరిగెడితే నువ్వు మాత్రం డబ్బుని పరిగెత్తిస్తున్న బ్రో గ్రేట్ లవ్ యూ బ్రో...❤❤❤

    • @puranamammu2657
      @puranamammu2657 Před 2 lety

      Menu house konukovalani rotary Mindy Baku Edgar pilalumakuhelp chayandi sar

    • @writtenby7
      @writtenby7 Před 2 lety

      @@puranamammu2657 me daggara harsha number vundha?

    • @chinthakumari4227
      @chinthakumari4227 Před 2 lety

      నువ్వు సూపర్ అన్న మీ ప్రోగ్రామ్ సూపర్

    • @pawanbanoth9850
      @pawanbanoth9850 Před rokem

      Can I play with you broo

  • @lakshmibhavani143
    @lakshmibhavani143 Před 11 měsíci +1

    Super brother meeru meeru Inka chala mandhi poor people ki help chaisthu vundalai all the best brother 😊

  • @ypr591
    @ypr591 Před měsícem

    Iam in karnataka (Bangalore ) ನೀವು ಬಡವರಿಗೆ ಮಾಡುವ ಸಹಾಯ ಕ್ಕೆ ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿಯಾಗಿದ್ದೇನೆ ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ಗಳನ್ನ ನೋಡುತಿರುತ್ತೇನೆ. Best youtuber in the word, Good job God bless you iam big fan and subscriber 👏👏👏👏

  • @sunny-zv7ve
    @sunny-zv7ve Před 3 lety +2827

    ఇప్పుడు you tube లో మోత మోగే పేరు వకేటే హర్ష సాయి love u bro❤️❤️❤️🔥🔥🔥

    • @venkyrockz3462
      @venkyrockz3462 Před 3 lety +62

      Dabbu isthunnadu kabbate ledhantey veedu evvadu antaru anthegaa bro .....🙄👍

    • @mr.sanjuyt5761
      @mr.sanjuyt5761 Před 3 lety +22

      @@venkyrockz3462 fact bro

    • @jaswanth7508
      @jaswanth7508 Před 3 lety +13

      *Indian CZcams
      Motham youtube anaku bhayya

    • @venkyrockz3462
      @venkyrockz3462 Před 3 lety +6

      @@mr.sanjuyt5761 hmm🙂🔥

    • @deanambrose5047
      @deanambrose5047 Před 3 lety +2

      czcams.com/video/HD1lcneYWNc/video.html

  • @mrmadhuff393
    @mrmadhuff393 Před 3 lety +2555

    డబ్బు మనుషులతో ఆడుకుంటుంది నువ్వు డబ్బు తో ఆడుకుంటున్నావ్ Bro🔥🔥👏👏👏👏👏👏👏👏👏👏

  • @user-ez3lk9zj6c
    @user-ez3lk9zj6c Před měsícem

    ఈ వయసులో ఎంత మంచి వాడివో మీ మమ్మీ మీ డాడీ అదృష్టవంతులు

  • @Bujji486
    @Bujji486 Před 9 měsíci +3

    మీరు సూపర్ తమ్ముడు 🎉🎉💯🙏

  • @SriAcchu
    @SriAcchu Před rokem +17

    దేవుడు ఎక్కడ లేడు మీలో ఉన్నాడు చాలా సంతోషంగా ఉంది love u ♥️

  • @kiranmai7347
    @kiranmai7347 Před 2 lety +1254

    బ్రో నిజంగా నువ్వు రియలీ హీరో నీ లాంటి వాడివి పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను బ్రో 🙏🙏🙏

  • @anamikakumari2276
    @anamikakumari2276 Před 11 měsíci

    Your all videos are good and we also like your video because you are doing great job

  • @ramanipaipadu2079
    @ramanipaipadu2079 Před měsícem

    I have seen your videos ...good job ..keep it ip

  • @rameshpalasa2612
    @rameshpalasa2612 Před 3 lety +538

    పేద వారి కలలను నిజం చేస్తున్న నీకు సెల్యూట్ బ్రదర్

    • @meenadr2500
      @meenadr2500 Před 3 lety +5

      ■■.........HARSHA......■■
      ■■............ SAI...........■■
      ■■......I LOVE YOU....■■
      I don't know How to Express My Love 😢
      •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
      హర్ష సాయి = నేను నిన్ను ప్రేమిస్తున్నాను

      ஹர்ஷா சாய்= நான் உன்னை காதலிக்கிறேன்
      ❤❤
      ഹർഷ സായ് =ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു
      ❤❤❤
      ฮาร์ชาสาย = ฉันรักคุณ
      ❤❤❤❤
      হর্ষা সাই = আমি তোমাকে ভালোবাসি
      ❤❤❤❤❤
      ಹರ್ಷ ಸಾಯಿ = ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ
      ❤❤❤❤❤❤
      હર્ષ સાઈ: આઈ લવ યુ
      💚
      חרשה סיי= אני אוהב אותך
      💚💚
      हर्षा साई = म तिमीलाई माया गर्छु
      💚💚💚
      하르샤 사이 = 사랑해
      💚💚💚💚
      ہرشا سائی = میں تم سے پیار کرتا ہو
      💚💚💚💚💚
      هارشا ساي = هارشا ساي: أحبك
      💚💚💚💚💚💚
      Հարշա սայի = Ես քեզ սիրում եմ
      💜
      हर्षा साई = आई लव यू
      💜💜
      Харсха Саи = Волим те
      💜💜💜
      هارشا سان: مان توسان پيار ڪريان ٿو
      💜💜💜💜
      ហាសសាសៃ = ខ្ញុំស្រឡាញ់អ្នក
      💜💜💜💜💜
      هارشا سعی = زه تاسره مینه لرم
      💜💜💜💜💜💜
      харша сай: мен сені сүйемін
      💙
      האַרשאַ סיי = איך ליבע איר
      💙💙
      Харша Сай = Мин сине яратам
      💙💙💙
      Χάρσα Σάι = Σ 'αγαπώ
      💙💙💙💙
      харша сай = ман туро дӯст медорам
      💙💙💙💙💙
      ●●●●●●●●●●●●●●●●
      ■■■■■HARSHA SAI■■■■■
      ●●●●●●●●●●●●●●●●
      ■H
      ■■A
      ■■■R
      ■■■■S
      ■■■■■H
      ■■■■■■A
      ■■■■■■■❤
      ■■■■■■■■S
      ■■■■■■■■■A
      ■■■■■■■■■■I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ■■■■■■■■■■H
      ■■■■■■■■■A
      ■■■■■■■■R
      ■■■■■■■S
      ■■■■■■H
      ■■■■■A
      ■■■■💚
      ■■■S
      ■■A
      ■I
      ●●●●●●●●●●●●●●●●
      ...

    • @mahidargoude7808
      @mahidargoude7808 Před 2 lety +1

      Hai

    • @mahidargoude7808
      @mahidargoude7808 Před 2 lety

      Croma

    • @mahidargoude7808
      @mahidargoude7808 Před 2 lety

      😭😭😭😭😭

    • @loveStatus-yy1ue
      @loveStatus-yy1ue Před 2 lety

      @@mahidargoude7808 ❤️🙏🏼🙏🏼🙏🏼

  • @Tech_more_telugu2
    @Tech_more_telugu2 Před 3 lety +288

    Coming soon big boss 5 contestant harsha. Sai😀😀😀😀😀

  • @kranthiikumarr9467
    @kranthiikumarr9467 Před 11 měsíci

    ఏంటి సర్ మీరు మనిషి వా లేక మాకోసం వచ్చిన మహా పురుషుడి వా. మీకు సాటి మీరే సార్. ఇంకెవ్వరూ లేరు రారు. సూపర్ సార్ 🙏🙏🙏🙏👏👏👏👏

  • @maryalphonsa3397
    @maryalphonsa3397 Před 10 měsíci

    Super knowlege.Any have in this way you are encourage Poor's middle families, young stars . Best of luck.

  • @skesubofficial7099
    @skesubofficial7099 Před 2 lety +191

    " చివరిలో ఆ subscriber దేవుడు ఆయనే అని అన్నాడు అంతకన్నా ఆనందపరిచే సందర్భం ఏముంటుంది హర్ష సాయి అన్న 🙏"

  • @pscreations6222
    @pscreations6222 Před 3 lety +199

    అన్న నిజంగా నువ్వు తోపు నీ మంచి మనసుకి రెండు చేతులతో నమస్కారం అన్న

  • @kandulakalyani131
    @kandulakalyani131 Před 8 měsíci +1

    Hello Brother I am your fan I have some expectations from u , like y don't u focuss on agriculture nd organic farming ,u can do every thing bro if u wish. Organic farming is the most challenging case in these days.

  • @mmadhu8534
    @mmadhu8534 Před rokem +1

    🙏🙏🙏 ఈ గేమ్ చాలా బాగుంది అన్న

  • @shekargarige1563
    @shekargarige1563 Před 3 lety +124

    ఎన్నో యూట్యూబ్ ఛానల్ లను చూసాను కానీ బీదరికంలో ఉన్న మా లాంటి వాళ్లు అందరం శంతోషంగా చూస్తాం....ఎందుకంటే మేము గెలవకున్న అందులో గెలిచే వాళ్ళు కూడా మా లాంటి పెద్దలే అన్నా😥😥.. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అన్నా...

    • @ganashyamvangari9865
      @ganashyamvangari9865 Před 3 lety

      Yes bro

    • @jaswanthvikasraju1022
      @jaswanthvikasraju1022 Před 3 lety

      you are mad!!!!!!!!! he is just copying mr beast. mrbest ante oka youtuber. vadini full ga copy kodutunnadu

    • @GouseKhanNMD
      @GouseKhanNMD Před 3 lety +8

      @@jaswanthvikasraju1022
      So What?
      Copy Kodithe Enti?
      His Own Money Ey Kadha Isthunnadu....!!
      Mana Harsha Sai Anna Mr.Beast Vaalla
      Dabbulemi Dongilinchi Ivvatam Ledhu Ga,
      Ala Without Any Hesitation Sontha Dabbulu Ivvatam Mamulu Vishayam Kaadhu... Content Copy Telugu Lo Chaala Mandhi CZcamsrs Hindi Channels Nunchi Or English Channels Nunchi Chesthunnaru...
      But Vaallu Vaalla Own Style Lo,
      Own Cost Tho, Own Dedication Tho Chesthunnaru...So Famous Ayyaru....
      Understand This...Mind It...
      *Proud To Be A Harsha Sai Fan* ♥

    • @techpraharsha4815
      @techpraharsha4815 Před 3 lety +1

      copy kottai na help chesthunnadu nuvvu veeliathi nuvvu help chey help chese vaallabi copy koduthunnadu ani anaku 🤝🤝🤝

    • @ganashyamvangari9865
      @ganashyamvangari9865 Před 3 lety

      @@techpraharsha4815 nenu ekkada anna bro copy koduthunadu ani @jaswanth vikas raju annaru kadha bro

  • @chinnachinna2937
    @chinnachinna2937 Před 3 lety +70

    కొన్నిసార్లు రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్క వచ్చాడు హిట్ కొట్టడు వీడియో మాత్రం సూపర్ అన్నా లవ్ యు అన్నా

  • @YouTubeVinod
    @YouTubeVinod Před 11 měsíci

    Chala baga adaru bro. 🎉🎉🎉. Grate and congratulations

  • @BabuBabu-se2lo
    @BabuBabu-se2lo Před 7 měsíci

    Very nice man & very very nice game చాలా interesting గా ఉంది Harsha Sai Garu you are Superman❤🙏🙏🙏🙏🙏👌👌👌👍

  • @rajinikanthmudam5861
    @rajinikanthmudam5861 Před 3 lety +76

    నీ లాంటి మంచి మనసు అందరికీ వుండది అన్నయ్యా......హర్ష

  • @abdulquddoosali3973
    @abdulquddoosali3973 Před 3 lety +53

    మీ వల్లా చాలా కుటుంబాల కల నెరవేరుతుమది.. మీ లాంటి నాయకులు ఈ దేశానికి చాలా అవసరం..

    • @tejvardhan6702
      @tejvardhan6702 Před 3 lety +1

      Bongu le

    • @meenadr2500
      @meenadr2500 Před 3 lety

      I love you harsh
      I love you harsh
      I love you harsh
      I love you harsh
      I love you harsh
      I love you harsh
      I love you harsh

    • @nidigattisharath5235
      @nidigattisharath5235 Před 3 lety

      @@meenadr2500 love annaku vaddu denu

    • @meenadr2500
      @meenadr2500 Před 3 lety

      ■■■■■■■■■■■
      ■■■ •HARSHA•■■■
      ■■■■■■■■■■■
      I love you harsha 😍😍
      But i don't know how to express my love😢😢
      నేను నిన్ను ప్రేమిస్తున్నాను
      I LOVE YOU
      நான் உன்னை காதலிக்கிறேன்
      ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു
      मैं आप से प्यार करता हूँ
      હું તને પ્રેમ કરું છુ
      ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ
      ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਪਿਆਰ ਕਰਦਾ ਹਾਂ
      I love you so muchhh

  • @swathidruthiswathidruthi
    @swathidruthiswathidruthi Před 4 měsíci

    Super 💓💓💓I like this game. Thank you... Plz help all the people s. Thank u one's agin 💐💐

  • @Goody2shoes69977
    @Goody2shoes69977 Před rokem +2

    Why dont you help out in different districts..... Just think about all different people's in all the places .... Loved your shows ..... 🎉🎉🎉

  • @saitejam9686
    @saitejam9686 Před 3 lety +205

    నేను బల్ల గుది చెప్తాను.రేపు ఉదయం🌄🙋🌄🙋లోపు ఇ వీడియో🎥 #1 on ట్రెండింగ్ లో ఉండబోతోంది.

  • @prasadcreations5147
    @prasadcreations5147 Před 3 lety +51

    మనీ అందరితో గేమ్ ఆడుతుంది, మీరు దానితో గేమ్ ఆడుతున్నారు. సూపర్ హర్ష గారు

    • @tharunbugga
      @tharunbugga Před 3 lety +1

      Mee comment kuda super broo😂😂

  • @lathanarayan9029
    @lathanarayan9029 Před 8 měsíci

    Very good work
    Proud to you 🎉

  • @psanjay1888
    @psanjay1888 Před 5 měsíci

    Very different game but most interesting and our efforts wow hartsoff Harsha 🎉

  • @bluetick1k
    @bluetick1k Před 3 lety +55

    Helping Nature Person Is Harsha Sai Anna ❤️❤️

    • @RaniQueen89
      @RaniQueen89 Před 3 lety

      Some people just speek the words but
      Harsha
      Is doing buy his actions, he is out standing by heart to people

  • @gamingchannel-qn3qo
    @gamingchannel-qn3qo Před 3 lety +680

    విన్నర్ గుండె కాదు‌. చూసేవాల గుండె కూడా ఫాస్ట్ గానే కొట్టుకుంది🤒😂😂

    • @Nithish-gb5kg
      @Nithish-gb5kg Před 3 lety +2

      czcams.com/video/AfZHyweDhms/video.html
      U

    • @Chintuu_0.65
      @Chintuu_0.65 Před 3 lety +3

      Hiii satya nuvvu chusthava harsha videos

    • @gamingchannel-qn3qo
      @gamingchannel-qn3qo Před 3 lety +9

      @@Chintuu_0.65 hi alekhya garu bagunnara CZcams lo Chala Mandi Frank video vuntay Ave nijam ganey Frank videos. Kani Harsha gare videos రియల్ videos. Chala Mandi పేదవారికి సాయం చేసాము అంటు తిరిగి subscribers ney money adugutaru. Kani Harsha gare videos అలా కాదు చాలా మందికి సాహయం చేసిన కూడా తన విడియో లో ఎవరిని కూడా money adagaru. Really great parsan 👏👏👏

    • @Chintuu_0.65
      @Chintuu_0.65 Před 3 lety +4

      @@gamingchannel-qn3qo avunu correct

    • @mahii_gamer_78
      @mahii_gamer_78 Před 3 lety +1

      Really bruh

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 Před 11 měsíci

    Anta chillata mosi alisipoyaru vallu.edi kotta game.God bless you.congrats.

  • @panditigopal6116
    @panditigopal6116 Před 9 měsíci

    ఎవరెస్టు శిఖరం మీరు .ఎంతో ఎత్తుకు ఎదిగారు.చిరునవ్వులు చిందిస్తూ
    అందరినీ అభిమానిస్తారు.సహాయం చేస్తూ సంతోషం కలిగిస్తున్నారు. హాయి హాయి హర్ష సాయి.లైఫ్ అంత హ్యాపీ హర్ష సాయి.

  • @nakshathraaspecialstar994
    @nakshathraaspecialstar994 Před 3 lety +125

    మనిషిని మనిషి గుర్తించలేని ,సహాయం చేయలేని సమాజంలో బ్రతుకుతున్న సమస్త మానవాళికి మనిషిలోనే భగవంతుడు ఉంటాడని గుర్తు చేస్తూ అందరికీ సహాయం చేస్తున్న మా అన్నయ్య హర్ష కి జై జై జై జై జై జై జై

  • @Astaracademy12
    @Astaracademy12 Před 2 lety +145

    ప్రజల సంతోషాలను నీ సంతోషంగా భావిస్తు వారికి సహాయం చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు 🙏🙏🙏
    I like you bro

  • @ranipalla4978
    @ranipalla4978 Před 5 měsíci

    అమ్మ నువ్వు నిండా నూరేళ్ళు ఆయువు ఆరోగ్యంతో వుండాలని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను ❤❤❤

  • @ArikaKrishna-px6hi
    @ArikaKrishna-px6hi Před rokem

    అన్న గారు ఈ గేమ్ చాలా ఎక్సయిటింగ్ గా ఉంది అన్న.... ❤️❤️❤️ tooooo

  • @bajinawabsshaik8628
    @bajinawabsshaik8628 Před 3 lety +2846

    యూట్యూబ్ నీ ఒక అట ఆడుతున్నావ్ బ్రో 👍👍👍🙏

  • @kondaharish2623
    @kondaharish2623 Před 3 lety +35

    మీరు యూట్యూబ్ స్టార్ ఫన్నీ తో కూడిన ఎంటటైన్మెంట్ మరియు సహాయం చేయడం సూపర్

  • @junjunoorichandu8215
    @junjunoorichandu8215 Před rokem +1

    Super game ❤❤ chala kastamaina istamga adincharu. ...chusina naake chala tenshanga undhi ... super 👍👍🙏✊😁 plz help me broo😢😢😢😢

  • @user-ms8kp7pz2s
    @user-ms8kp7pz2s Před 11 měsíci

    డబ్బు గొప్పది కాదు మనిషి ప్రేమానురాగం అది తెలుసుకున్న వ్యక్తి మహర్షి

  • @seshagirikode1843
    @seshagirikode1843 Před 3 lety +42

    Crazy bro❤️ how many of u like this type of game's twists....like here

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT Před 3 lety +29

    మీరు వృక్షం లాంటి వారు ఎవడమే తప్ప తీసుకోవడం తెలియదు ❤❤❤

  • @konduriravikumar2793
    @konduriravikumar2793 Před 11 měsíci

    వీడియో అదుర్స్..., 😄😇( బిగ్ బీ కె బి సి లాగుంది... హర్ష... 😊 19:16

  • @sumad2070
    @sumad2070 Před 5 měsíci

    Meela okka thamu hundunte bagundedi , enduku illa chaputhunanate ni machi thanamu chusi Sir god bless you

  • @dhanumjai682
    @dhanumjai682 Před 3 lety +69

    The expression in mother face is a million dollars to me ......😍😍😍

  • @sspcreations2008
    @sspcreations2008 Před 2 lety +53

    The video in which you had fulfilled a poor family's needs ,it had touched our heart bro..... ❤

    • @sshiva6448
      @sshiva6448 Před 10 měsíci

      👌👌👌❤️♥️💖🥀

  • @venkateshb1967
    @venkateshb1967 Před rokem +1

    Harsha says miru really great💗💗👌

  • @chirumarapatla1499
    @chirumarapatla1499 Před 10 měsíci

    గేమ్ చాలా బాగుంది బ్రదర్ సూపర్ ఆల్ ది బెస్ట్

  • @AUSTINABU
    @AUSTINABU Před 3 lety +59

    *Plan+suspense+twist+satisfying+helpness=harsha sai🔥 one of best CZcamsr In the world*

    • @rahulkadari.1321
      @rahulkadari.1321 Před 3 lety +1

      Austin earner. Subscribe cheukondi. Chala baga chepthadu. Earning. Loot 💯. Untadi

    • @tjhemufoodie1324
      @tjhemufoodie1324 Před 3 lety

      Support me anna

    • @GaneshGanesh-ny1te
      @GaneshGanesh-ny1te Před 2 lety

      Your Real Hero Bro ma babu ki kuda ni Name pettamu Harsha iam big Fan of you God bless you Brother 😍😍😍🥰🥰😍😍😍🥰🥰👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaheshTraveller
    @MaheshTraveller Před rokem +25

    My eyes filled with my mom memories in the video end.. Happy to see it brother 🙏 🙌

  • @Dhruvan-Samrat-Medi
    @Dhruvan-Samrat-Medi Před 7 měsíci +1

    Nice anayya😊

  • @EslavathSrikanth-uf5lo
    @EslavathSrikanth-uf5lo Před 6 měsíci +1

    Super chala. Bagundi annaya

  • @cliffshepherdb6414
    @cliffshepherdb6414 Před rokem +17

    I Love your style of helping needy people….God Bless You Harsha

  • @microboi3554
    @microboi3554 Před 3 lety +43

    That guy @16:14 who lost the Game
    His Reaction was Priceless 😍💯
    He deserves some Respect 🔥

  • @user-sq7sk1ze2s
    @user-sq7sk1ze2s Před 2 měsíci

    Mannam chasiena yeee Pani ieyana smile important

  • @GudapoluLokeshwari
    @GudapoluLokeshwari Před 5 měsíci

    Hi sir ❤Petrol bunk is my favourite video

  • @crazyrams4082
    @crazyrams4082 Před 3 lety +188

    అన్న రైతులకు ఇలా సహాయం చేయడానికి ముందుకు వస్తే బాగుంటుంది అన్న

  • @dhanamanimallikadanta919
    @dhanamanimallikadanta919 Před 2 lety +45

    మీరు చేస్తున్న పని చాలా మంచిది . God bless you sir

  • @ChLazar
    @ChLazar Před 2 měsíci

    గెమ్,చాల,బాగూందీ bro,🎉

  • @user-is5bz1rx7h
    @user-is5bz1rx7h Před 5 měsíci +1

    You are a rocking star..

  • @HearthakerChintu
    @HearthakerChintu Před 3 lety +40

    16:23 looser ni chudandi Thanu odipoyadu ani telisina kuda ventane motivate ayyipoyadu ❤️❤️❤️super bro

  • @maheshtharakntr1474
    @maheshtharakntr1474 Před 2 lety +58

    Super bro navu కానీ నాకు ఒక చిన్న డౌట్ నీకు ఇంత మనీ ఎలా వస్తుంది bro ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తున్నావ్ నువ్వు చాలా గ్రేట్ bro 🙏🙏🙏🙏🙏🙏 నీలాంటి వాళ్లు ప్రతి విలేజ్ లో ఉండాలి

    • @Funnyfailure6566
      @Funnyfailure6566 Před 2 lety +3

      CZcams eh ఇస్తుంది బ్రదర్

  • @user-sq7sk1ze2s
    @user-sq7sk1ze2s Před 2 měsíci

    Game motham smile tho leed chesthunavu bro...ji

  • @AluvalaSanthoshCameraMan

    Good Game Good Video
    Harsha Sai Garu

  • @superstarmaheshbabu1264
    @superstarmaheshbabu1264 Před 2 lety +17

    అన్న నీ లాంటి వారు..... తెలుగు వారు కావటం ఎంతో సంతోషించాలి విషయం
    అందులోనూ తెలుగు వల్లే కాకుండా మిగతా విదేశాలకు వెళ్లి అక్కడి సమస్య లు తిరచటం ....చాలా గొప్ప విషయం ఇది
    ధన్యవాదాలు ...అన్న
    అందరికీ ఆశలు (కోరికలు) ఉంటాయి అదృష్టవశాత్తు నాకు అవకాశం ఉంటే బాగుంటుంది ..
    నీ తో జర్నీ కలగాలని కోరుకుంటున్నాను....🙏🙏🙏🙏

    • @HariPrasad-kh7qt
      @HariPrasad-kh7qt Před rokem

      Thanks.anna

    • @HariPrasad-kh7qt
      @HariPrasad-kh7qt Před rokem

      Pls.callme.anna

    • @telugucartoons9559
      @telugucartoons9559 Před rokem

      అన్న మా కుటుంబంలో కొన్ని బాధలు కష్టాలు వున్నాయ్ అదృష్టవసతు మాకు అవకాశం ఉంటే బాగుండు
      అన్న ని ఫోన్ నెంబర్ పెట్టు అన్న నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు కొంచెం సహాయం చెయ్యన్న
      జీవితాంతం ని పేరు చెప్పుకుంటాం

  • @rajuchennuri255
    @rajuchennuri255 Před 3 lety +28

    ఒక ఫ్యామిలీ కల నెరవేరింది మీ వల్ల nv సూపర్ బ్రో tq

  • @user-yc7vb7nx1j
    @user-yc7vb7nx1j Před 6 měsíci

    Neenga neraiya Perukku padippukku help pandringa adhu romba pudikkum Anna...

  • @hemalathahema7839
    @hemalathahema7839 Před 2 měsíci +1

    God bless you 💯🙏💯 sir 🙏💯🙏 super 👍 sir

  • @kreesthupalepu2869
    @kreesthupalepu2869 Před rokem +24

    ప్రజలను సంతోష పెడుతున్న హర్ష సాయి అన్న మీకు హాట్సాఫ్

  • @Mounika_cheekatipalli
    @Mounika_cheekatipalli Před rokem +15

    హర్ష సాయి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ,. A man with golden heart ❤, " SKIP " చేయకుండా చూసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @user-qm3ri5jr7q
    @user-qm3ri5jr7q Před 11 dny

    Hi my real God video ❤❤🙏

  • @psanjay1888
    @psanjay1888 Před 5 měsíci

    Difficult twist harsha 😮😮😮😮

  • @srinivasareddy0207
    @srinivasareddy0207 Před 3 lety +48

    కింద మీద ఊపు హర్ష సాయి అన్న తోపు 😎🔥🔥

    • @srinivasareddy0207
      @srinivasareddy0207 Před 3 lety

      నీకు నచ్చితే చూడు రా లేదంటే దేంగే🖕🖕🖕

  • @mathangianil3346
    @mathangianil3346 Před 3 lety +60

    నేను బాధలో ఉన్నపుడు నీ వీడియోస్ చుస్తే చాలు హ్యాపీగా గా ఫీల్ అవుత

  • @user-qn5zh3zf2w
    @user-qn5zh3zf2w Před 3 měsíci

    Super funny ga vunnaye videos chenna...

  • @mounikamounika5592
    @mounikamounika5592 Před rokem

    Super broo...

  • @koppisettimahendra80
    @koppisettimahendra80 Před 3 lety +61

    Who has seen video without skipping just like 👍

  • @saikumar8732
    @saikumar8732 Před 3 lety +19

    19:25 mom=edho devudi daya valla
    Son=devudu ayaney🤩🙏

  • @shanthivissampalli3046

    Super annaya i am very very big fan of you God bless you annayya malanti varini andharino adhukuntunav thank you annaya mimalini chudali real ga ani na korika annayya

  • @basub1273
    @basub1273 Před 5 měsíci

    Very interesting gema sir👌👍