Stuck inside India's most dangerous forest
Vložit
- čas přidán 31. 08. 2020
- You might be in one of the future vlogs
All you need to do is 1. subscribe @HarshaSaiForYou
2. add me on Instagram ( / harshasai_ )
3. send me those screenshots to this WhatsApp number ( 9502600756)
#vlog3
Harsha anna voice ki fans evaru evaru unnaru nenu ayithe first 😍😍 ❤❤❤Harsha anna....
comment on your favourite scene in this video, I'll select one of you for a big cash game
Bro, please be careful while handling chemicals stay healthy and safe loads of love from karnataka😍
Harsha sai అన్న గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న మీరు చేసి సాహయం వల్ల చాలా మంది ప్రజలు సంతోషంగా ఉంటున్నారు అన్న మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్న😍❤️❤️
అన్న నువ్వు జాగ్రత్త అన్న ఎందుకంటే నువ్వు బాగుంటే నువ్వు ఇంకో వంద మందికి సాయం చేస్తావ్ నువ్వు చెయ్యడం చూసి ఇంకో పది మంది నిన్ను చూసి నేర్చుకుంటున్నారు అన్న ❤❤
హర్ష అన్న జాగ్రత్త నువ్వు చాలా మందికి కావాలి take care Anna god bless you ❤️
అన్న జాగ్రత్తగా ఉండు అన్న ఎంతమందికి ఒక కడుపు నింపుతున్న నువ్వు చల్లగా బాగుండాలి అన్న దేవుడు నిన్ను మంచిగా చూసుకోవాలి
I love Harsha's smile 😘😘 how cute..🤗
అన్నా జాగ్రత్త అన్నా... నువ్వు మాకు కావాలి అలా అని మాకోసం నీ ప్రాణాలు రిస్క్ లో పెట్ట మాకు ప్లీస్....🙏🙌🙌
Life లో ఇంత కష్టపడి పైకి వచ్చి అందరికి సహాయము చేయుటకు ఏంతో గొప్ప మనస్సు వుంది 🙏 harsha🙌🙌🙌 sai great👍👍👍👍👍👏👏👏👏👏
God will be with you go ahead bangaram. HE will protect you and your team 🙏❤️❤️
You r so great tammudu chala rich vallu cheyaleni manchi pani nuvvu chestunnavu chalamandiki minimum needs chalamandiki kadupu nipputunnavu life lo happy ga undali
హర్ష అన్న జాగ్రత్త అన్న నువ్వు అంటే చాలా ఇష్టం నాకు అన్న
Nee voice lo Edo magic undi .
మిమ్మల్ని చూసి చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా సమాజం మారుతుంది జాగ్రత్తగా ఉండండి బ్రదర్
అన్నయ్య ప్లీజ్ అన్న నువ్ అలాంటి ప్లేస్ కి వేళ్ళకు అన్నయ్య ఎందుకు అంటే చాలా మంది పేదవాళ్ళకి ఎంతో సహాయం చేస్తావని నీకోసం ఎదురు చూస్తున్నారు అన్న జాగ్రత్తగా ఉండు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna Next bigg boss 5 ki nuvvu velthe mamuluga undadu entertainment 😊😊😊
Bro... తిరిగి వచ్చేప్పుడు fire ఆర్పేసి ఉండాల్సింది...అదే summer ayunte forest ki fire అంటుకుని వేలాది చెట్లు వందలాది wild life చనిపోతాయి..అలాంటి fire ఆర్పడానికి మా forest department వాళ్ళం చాలా కష్టపడాల్సి వస్తుంది
Anayya nuv super chala risk enka helping ante evariki am avasaralu unnayo telusukuni chesthunnav ❤God bless you aniya appudu happy ga undali
యంగ్ ఏజ్ లో మాత్రమే ఏదైనా సాధిస్తాం. హార్స అన్నయ్య మనస్సు మాత్రం (వైట్ పేపర్ వంటిది, ఏ కలమసము లేదు. ప్రపంచం లో ఉన్నావారందరూ హార్స అన్నయ్య ప్రజలే, ఇందులో ఏ సందేహము లేదు. సూపర్ అన్నయ్య.