few tips for best కమ్యూనికేషన్ .. ఆచరించి గట్టుమీద పడు .. Risa

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2023
  • hi
  • Zábava

Komentáře • 86

  • @mani-nm7go
    @mani-nm7go Před 5 měsíci +1

    నాకు ఇప్పిడకి తెలుగు రాయడం రాదు...పేపర్ మీద తెలుగు రాయడం రాదు.but ఈ ఫీల్ ఎం ఎ good కమ్మినికేటర్... సాహజసిధం నాకు వచ్చింది...ఇది అందరికీ varithinchaka పోవచ్చు.

  • @sunithagoli5762
    @sunithagoli5762 Před 9 měsíci

    Excellent

  • @Hare_krishna167
    @Hare_krishna167 Před měsícem

    Important topic risa.

  • @Laharrivlogs
    @Laharrivlogs Před 8 měsíci

    Challaaa bagunnadiii 🤗🤗🤗🤗

  • @mani-nm7go
    @mani-nm7go Před 5 měsíci +1

    కమ్మినికేషన్ సహజాసిధంగా వస్తుంది, నిరంత్రం క్యమ్మినికేషన్ గురించి థింక్ చెస్తే నీ గురించి నీకు క్లారిటీ రాదు..బోనస్ గా పిచ్చి వస్తాది.. సెపరేట్ గా కమ్మైనికేషన్ గురించి థింక్ చెయ్యదు.... డేంజరస్...if you wanna take a risks in life.
    It's one type of risk...

  • @mani-nm7go
    @mani-nm7go Před 5 měsíci +1

    Risa Naku chala nerpincharu.....but nenu thanaki em ivvaledu.

  • @rampotula1872
    @rampotula1872 Před 5 měsíci

    ❤❤❤

  • @SUDHAKAR2520
    @SUDHAKAR2520 Před 9 měsíci

    🙏

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 Před 10 měsíci

    Very valuable &true information 👍

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Před rokem

    Wonderful conversation . Thank u sharing this ..........

  • @mani-nm7go
    @mani-nm7go Před 5 měsíci +1

    U tube lo kadu.. world evvaru leru risa laga.
    Alage naalaga kuda
    Ni lagaa kuda
    Telusukunte
    Comparisons and cummincation rondu telusthayi...it's my experience..i t might not use for onother person.

  • @SureshKumar-lp2sb
    @SureshKumar-lp2sb Před rokem +1

    The ultimate simpliest and practicle solution for many contemporary problems. Thank you sir.❤

  • @rakshanrakshan5261
    @rakshanrakshan5261 Před rokem

    రీసా నా సందేహానికి సమాధానం దొరికింది ఇంత త్వరగా జవాబు ఇస్తారని అనుకోలేదు చాల చక్కగా వివరించి చెబుతున్నావు నీకు కృతజ్ఞతలు నీ వీడియో లు చూసిన అప్పటి నుండి నా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో విని నాకు నేనే నవుకున

  • @haripriya794
    @haripriya794 Před rokem

    Thank you so much 🥰

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před 3 měsíci

    ❤ Krishna surat
    5.48.pm

  • @maheshkumar-hn8mu
    @maheshkumar-hn8mu Před 9 měsíci

    Humour peaks .
    With information
    And doable things.
    Super chepparu.👌
    Ur addictive.

  • @mani-nm7go
    @mani-nm7go Před 5 měsíci +1

    చిన్నప్పుడు నుండి అందరూ చెప్పింది అర్ధం అవ్వాలి అంటే
    కంపేర్ చేసుకో.. అందరితో.. ఎంటర్టై్మెంట్ కోసమో చేసుకో.. భాధ కోసం వద్దు..వెర్డం అవుతుంది.

  • @Randahreem
    @Randahreem Před 10 měsíci

    Heart to heart communication

  • @Haritharameshvandanapu.

    Thank you

  • @NaniSpecials
    @NaniSpecials Před rokem

    Practical ga chala use ayye vishayam chepparu sir
    Vedio start avagane paper theesukuni rasukuntunna
    Okasari vini malli rasukunnanu
    Chala kotha vishayam inthavaraku akkada vinanidi chepparu
    Anduke rasukunnanu
    Really great sir meeru
    Praise cheyatam ledu feel aye chepthunna thank you so much sir

  • @renukaatla1290
    @renukaatla1290 Před rokem

    Entha adbhuthanga chepparu Risa garu,supper ❤❤ naku chala upayoga paduthundi edi thank you so much naku eroju emkavalo exactly miru ade video chestaru eppudu ede jaruguthundi❤❤🙏🙏🙏🙏padhabhivandanalu,jeevithalumaruthunnanduku🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  Před rokem

      meeku kooda naa padabhivandanalu

  • @srinivasunalla3860
    @srinivasunalla3860 Před rokem

    👌 subject
    After long time gap today I started ur videos seeing
    Hru n Amma convey our you tube family wishes to her

  • @mani-nm7go
    @mani-nm7go Před 5 měsíci +1

    Comparitive tho cummincation vasthundi...but bhadha paddava..bokka borla paduthavv..

  • @sathwik2925
    @sathwik2925 Před rokem

    Thank you so much sir correct time loo conact iyanu nannu nenu telusukogaluguthunnu

  • @sharmilapenmetsa7249
    @sharmilapenmetsa7249 Před rokem

    Good comunication 😊👌

  • @rameshponnam7160
    @rameshponnam7160 Před rokem

    🙏🙏🙏

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 Před rokem

    Commune for unity creates better lives🎉

  • @manjulareddy5889
    @manjulareddy5889 Před rokem

    😊👏

  • @varaprasadmulakala6430

    ఇది మీ వీడియో వింటూ ఉంటే ఒక మనిషికి మరింత నమ్మకం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ❤

  • @thangallapallysathwik535

    T q

  • @peacefulkingdom3732
    @peacefulkingdom3732 Před 10 měsíci

    Inka communication skills gurinchu videos cheyandi guruji plz

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Před rokem

    Matlade nipunyam

  • @peacefulkingdom3732
    @peacefulkingdom3732 Před 10 měsíci +1

    నాకు squint eyes ఉంది నేను పిరికివడిని నా మాట ఎవరు వినరు నన్ను మనిషి లా ఎవరు చూడరు nen nijam చెప్పిన నా మాట ఎవరు పట్టించుకోరు నాన్న బయం వలన ఏమి మాట్లాడేవాడిని కాదు ఇపుడు నాన్న చనిపోయాడు నాన్న బయం వలన పెళ్లి కూడా చేసుకున్న ప్రాణ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన దైర్యం తో మా మామ చేసే కుట్రల నుంచి నాన్న కి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణమైన వాళ్ళ నుంచి నాన్న నీ 5yrs కాపాడుకున్న నాన్న hospitalized అయ్యాక నా మాట విన్నారు ఎవరు ఎంతగా నన్ను avamanincharo ఎంతగా దంకిలు ఇచ్చరో అపుడు మా అమ్మ నన్ను నా బాధ ను అర్దం చేసుకోండి,ఇలా అర్దం చేసుకునేవారు లేక నేను నా చిన్నపుడు కొన్ని వందల సార్లు చనిపోవడానికి ట్రీ చేశాను 9yrs nunchi ipudu im 30yrs still ma మామ నన్ను అంటరాని వాడిలా చూస్తాడు వాడి కాందన్ తో నన్ను ఎలా మోసం చేయాలి నా ప్రాపర్టీ ఎలా కాజేయలి అని alochistadu,వాడి కొడుకు పెళ్లి ఉంది నన్ను అసలుకే రమ్మనలేదు మ అమమ తో అందరూ రమ్మని చెప్పారు నా పెళ్ళాం పుట్టింటికి వెళ్తే నాకు glass manchi nillu ఇవ్వదు మామ వాడి అన్న కొడుకులతో నాకు దంకి లు ippistadu బెదిరిస్తాడు ఈ సంబంధం ఎలా వచ్చింది అంటే నాన్న కి సోషల్ service ekuva mandiki emaina తట్టుకోలేదు కానీ నాకు ఏమైనా ఆయన జీతం పైసల అయిపోతాయి అని అనేవాడు నాకు ఎవరు ఎలాంటి వారో nen grahunchagalanu ఎందుకోసం ఇంటికి వచ్చారో నాన్న నీ ఎంతగా మోసం chestunnaro nen ఎంత చెప్పినా వినేవాడు కదు ఎపుడు నాకు నాన్న కి గొడవ పెట్టీ వెళ్ళేవాళ్ళు వాళ్ళ పెదమ్మ కూతురిని వల్ల అన్న తో పెళ్లి చేశారు వల్లే నాన్న నీ నమ్మించి మోసం చేసి నాకు సంబంధం చూడరు పెళ్లి చేశారు నేనేం మాట్లాడలేను అని నేను తెలివి గా matladagaligithe ఎవరు నా జోలికి రారు 2డేస్ back kuda ma అమ్మ మామ కోసం నాతో గొడవ పడితే nen అవేశం లో కట్టి తీసుకొని గొంతుకు petukunna కోసుకుండం అని ఇదంతా నాకు వాక్చాతుర్యం లేనందువలన మీరు జ్ఞాని మి దగ్గర నాకు సమాధానం దొరుకుతుందని మి కాంటాక్ట్ అడిగాను మి నంబర్ ఇవ్వకపోయినా పరవాలేదు కానీ నా problem ki solution cheppandi nenu ఎన్నో ముద్రలు వేసాను నాకు అన్ని ముద్రలు తెలుసు nen ఎవరి లైఫ్ ఎలా ఉంటాడో కూడా చెప్పగలను వారి ఫ్యూచర్ కానీ నాకు తెలివి గా మాట్లాడడానికి రాడు శంఖ ముద్ర ,సహజ శంఖ ముద్ర , అది ముద్ర voice ku సంబందించిన ముద్రలు వేరే ముద్రలు కూడా తెలుసు i only want how to speak wisely like u

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      speak the truth. telisindi cheppu. teliyanidi teliyadani cheppu. madhyana shuddhamaina vakku. anthe

  • @swamysekharakula4901
    @swamysekharakula4901 Před rokem

    Awesome Risa garu …Meeru insta lo Reels Roopam lo upload cheyyagaligithe meeeu already chesina content ( each video lo ) 20 reels ( important points ) unnayi just split them and upload them daily 5 reels and see the magic andi

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před rokem

    Krishna Rapolu

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Před rokem

    Reaction vaddu.only action undali.vinadamlo Hari garini Adarshma ga theesunte superb ga untundi.

  • @ravikarthik5273
    @ravikarthik5273 Před rokem

    Hi sir
    Sambogam nundi samadivaipuku.. Book gurinchi oka oka vakya cheyandi

  • @ajithtelugupodcast598

    నొప్పింపక తానొవ్వక ❤
    కానీ సందర్భానుసారం నొప్పింపక తప్పదు నువ్వు నొవ్వక తప్పదు. అయనా కూడా సాధ్యమైనంతవరకు ఫస్ట్ ది బెస్ట్ , రెండోది ముఖ్యమే .

  • @jrtrishi2368
    @jrtrishi2368 Před rokem

    I want to learn about buddha, can you please suggest me some books

  • @jyothivasa1567
    @jyothivasa1567 Před rokem

    ఆఖరున చెప్పిన విషయం అక్షర సత్యం

  • @sunkannabc7504
    @sunkannabc7504 Před rokem

    Good morning sir 🙏

  • @pavansrinivassingh4310

    Hello Risa garu

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Před rokem

    hai my movie hero sir risa sir
    god iste vitamins M s boledu
    tistanu Cinelanu guppedu

  • @ravindaryadav1919
    @ravindaryadav1919 Před rokem

    Best telugu Book life gurunchi

    • @KanthRisa
      @KanthRisa  Před rokem

      Chala ఉన్నాయి.. swetchaa.. j. Krishnamurty

    • @ravindaryadav1919
      @ravindaryadav1919 Před rokem

      @@KanthRisa book 📚 link 🖇️ send me

  • @VijayaLakshmi-mm8ut
    @VijayaLakshmi-mm8ut Před rokem

    Mee vedios ki adict aipoyanu sir one week nunchi mee vidios chustu nannu nenu identify cheskuntunna

  • @nageshsandupatla2975
    @nageshsandupatla2975 Před rokem

    Hai Risa Ekkada unnavu.

  • @sanvihome1425
    @sanvihome1425 Před rokem

    Risa sir నమస్తే, మీరు చెప్పేవి ప్రకృతి/ ప్రపంచం, సమాచారంగా అర్థం అయింది కాని అనుభవం లోకి రావడం లేదు. నాకు అనుభవం కావాలి ఎలా సార్? Please

    • @KanthRisa
      @KanthRisa  Před rokem

      మొదట అర్థం చేసుకోండి.. చూడండి. కొంతకాలం ఎక్కువ react అవకుండా చూడండి.. అన్నింటి మధ్యలో ఉంటూ అంటకుండా ఉండండి

  • @thummalaraju3846
    @thummalaraju3846 Před rokem

    video at 24:55
    ఆలోచనల పరంగా వచ్చిన పరిపక్వతను బాడీ తనంతట తానే తెలుసుకుంటుందా? లేదా బాడీ ఎలా తెలుసుకుంటుంది.
    న్యూ ఇయర్ పెయింటింగ్ గురించి చెప్పారు.ఒక పనిని ఆలోచనలలో పూర్తి చేస్తాం కానీ వాస్తవానికి జరిగిన పని చాలా భిన్నంగా ఉంటుంది లేదా ఆ పని రియాలిటీలో జరగకపోవచ్చు.
    మనం చేసే ఆలోచన మరియు వాస్తవానికి చేసే పనికి వ్యత్యాసం ఉంటుంది లేదా పూర్తిగా సంబంధం లేకుండా ఉంటాయి.
    ఓవరాల్ గా చెప్పాలంటే మనం ఆలోచించిన పనినే చెయ్యడం మరియు చేస్తున్న పని గురించే ఆలోచించడం ఎలా మేనిఫెస్ట్ అవుతుంది.

  • @jyothivasa1567
    @jyothivasa1567 Před rokem

    భావ వ్యక్తీకరణ నైపుణ్యం😅

  • @telanganakurradu5258
    @telanganakurradu5258 Před 11 měsíci +1

    Anna mi phone number evvara anna mitho matladali okasari

  • @geethadevitadi2146
    @geethadevitadi2146 Před rokem

    🙏