సునీత సంచలనం! | YS Vivekananda Reddy | Sunitha | Avinash Reddy | Shiva Explained | Maro Netram | TV5

Sdílet
Vložit
  • čas přidán 12. 06. 2023
  • సునీత సంచలనం! | YS Vivekananda Reddy | YS Sunitha | MP Avinash Reddy | Shiva Explained | Maro Netram | TV5
    #mpavinashreddy #tv5live
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 183

  • @siddarthff853
    @siddarthff853 Před rokem +110

    ఇలాంటి బాధ్యత కలిగిన కూతురు ప్రతి ఇంట్లో ఉండాలి...
    ఆడపిల్లలకి మీరొక inspiration... 👍🏻👍🏻
    మీరు ఈ పోరాటంలో విజయం సాధించాలని... ఆ దేవుడు మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము... 🙏

  • @CSR12615
    @CSR12615 Před rokem +117

    నరహంతక ఇంటి ముఠాను ఎంతో మనో నిబ్బరంతో ఎదుర్కొంటున్న సునీత గారి లాంటి కూతురు కావాలి అని ప్రతి తెలుగింటి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు

    • @padmanabhamnune8442
      @padmanabhamnune8442 Před rokem +3

      😊😊

    • @hs8659
      @hs8659 Před rokem +6

      100 true.. we should support her and her fight against cruel brothers (even though own family not supporting her and they are all supporting criminals unfortunately)

    • @kjkrreddy2972
      @kjkrreddy2972 Před rokem +4

      Support her everybody

    • @venkatammak4819
      @venkatammak4819 Před rokem +1

      Love; 😅

    • @tejakanakala6109
      @tejakanakala6109 Před rokem

      4:04 4:04 4:04 4:05 4:05 4:05 4:07

  • @saidathvvsaidath3824
    @saidathvvsaidath3824 Před rokem +42

    బి.జే.పి వాళ్ళు నిన్న మొన్న శ్రీకాళహస్తి,విశాఖ సభలలో డబల్ గేమ్ డ్రామా ఆడుతున్నడని దీనితో అర్థమైనది.ఆంధ్రులారా బి.జే.పి.డ్రామాలు గుర్తించండి.

  • @prameelan2340
    @prameelan2340 Před rokem +20

    సునీత గారూ మీ పోరాటం చాలా గొప్పది. కానీ మీ ప్రాణాలు కాపాడుకోండి ఈ పోరాటం లో. దేవుని దీవెనలు మీవెంట వుంటాయి.

  • @user-me8nj8wq2u
    @user-me8nj8wq2u Před rokem +26

    శభాష్ సునీత రెడ్డి విజయం మీదే

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před rokem +47

    తండ్రి ఆత్మ శాంతి కోసం క్రూర మృగాలతో అలుపెరుగని పోరాటం చేస్తున్న సునీత గారికి అభినందనలు.

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 Před rokem +40

    వ్యవస్థ లు అమ్ముడు పోయాయి అని సామాన్యులు అనుమానం

  • @srinivasaraovenkatasaitadi7134

    Hatsoff to Dr.Sunitha Reddy mam. May your fight for justice should win.

  • @chinthapantipaparao6159
    @chinthapantipaparao6159 Před rokem +29

    మన దేశంలో న్యాయం ఎక్కడ లేదు సుప్రీమ్ కోర్తులో కూడా కష్టమే అనిపిస్తుంది మోడీ గారి దెబ్బకు

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 Před rokem +18

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు మేడం గారు మంచి జరగాలని

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi Před rokem +47

    ఇప్పుడు డాక్టర్ సునీత రెడ్డి సుప్రీంకోర్టు కూడా న్యాయం తిప్పి నట్టే,ఇక రాష్ట్ర పతి గారి దృష్టి కి ఈ విషయం తీసుకువెళ్ళాలి అనేది మా నిశ్చితాభిప్రాయం

    • @fortvsake2319
      @fortvsake2319 Před rokem +2

      rashtrapati mathram em cheyyagalaru. antha bodi, shala vallane.

  • @boppudisrao9320
    @boppudisrao9320 Před rokem +13

    SUPER Dr Suneetha garu Hats off ❤🎉🎉👍👍👍

  • @padmavathithamarbha2831
    @padmavathithamarbha2831 Před rokem +11

    Dr సునీత రెడ్డి పోరాటం గెలవాలి

  • @suryanarayana6989
    @suryanarayana6989 Před rokem +39

    ఈ ఉన్మాది ప్రభుత్వం ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన పెడితేనే ఆ అమ్మకు న్యాయం జరగదు.ఒంటరి పోరాటం చేస్తున్న సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలి ఖూనీకోరులు అందరికీ శిక్ష పడాల్సిoదె.

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 Před rokem +28

    2019 లో జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే C.B.I.ని కొనేశాడు, C.B.I.లోని ముఖ్యులందరూ అమ్ముడుపోయారని అర్ధమౌచున్నది. కోట్లాది మంది గమనించి చూస్తున్నారని కూడా సిగ్గు C.B.I. కి లేకుండా భారతీయులందరు సామానులు కాదు జగన్ అతని తరుపు కేసులు ప్రత్యేకమని వివక్ష చూపిస్తుంది.

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi Před rokem +17

    సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కి ఏవైనా ఇలాంటి కేసులు, అలాంటి కేసులు చూడకూడదు అనేనిబందనలు ఏమైనా వున్నాయా

  • @gopalarao4401
    @gopalarao4401 Před rokem +8

    Hats ఆఫ్ బ్రేవ్ లేడీ డాక్టరమ్మా. నీ ఒంటరిపోరాటం ఊరికే పోదు. ఖచ్చితంగా కోర్ట్ మీ arguements లో మెరిట్స్ వున్నాయి, పరిగణలోకి తీసుకుంటుంది

  • @purushottamaprasadgabbita9864

    Dr. Sunita Reddy donning the role of a lawyer in the case of her father's murder in his own house at Pulivendula is really admirable. This development shows Dr. Sunita's determination to see that all the perpetrators in this ghastly murder are punished through Court. Dr. S deserves admiration for her dogged determination.

  • @suryanarayana6989
    @suryanarayana6989 Před rokem +9

    వెంటనే AP ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.

  • @naidudp8234
    @naidudp8234 Před rokem +11

    అంతిమ దశలో సునీతా గారిదే విజయం

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 Před rokem +5

    కూతురు అంటే ఇప్పుడు సునీత లాంటి అమ్మయి కావాలి అని అంటారు. సునీత మేడం... మీ ధైర్యానికి జోహార్లు.

  • @gv3865
    @gv3865 Před rokem +12

    ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న CBI మీద నమ్మకం తో బెయిల్ రద్దు చేయించిబా ఏమిటి ఉపయోగం? బహుశా వృధా ప్రయాస అనిపిస్తుంది.

  • @HARISH2153
    @HARISH2153 Před rokem +38

    అధికారం ముందు దేశ అత్యున్నత న్యాయస్థానం ఒడిపోవడం మోడీ నాయకత్వం లో దేశం సాధించిన ఘనత
    మేర భారత మహాన్
    జై మోడీ జై జై మోడీ

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 Před rokem +6

    Shebash .A great daughter indeed!!!!!

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před rokem +5

    జయహో సునీత.

  • @dreamworld-ch4jr
    @dreamworld-ch4jr Před rokem +9

    Sunita garu really a ;brave lady, hat's up to her., really she created a sensational in indian history. May God bless her,

    • @user-we1oy4ld3o
      @user-we1oy4ld3o Před rokem +1

      God also feared and gone away from this culprits very sorry for Suneeta ji No justice for you In India or form GOD

  • @drvishnu52
    @drvishnu52 Před rokem +7

    Dr.sunita garu is simply great, and responsible daughter. God only should help her, because CBI, central govt, and possibly to some extent even high court are not interested in the truth.

  • @venkatrao5731
    @venkatrao5731 Před rokem +6

    Viveka was lucky that he had a daughter like Mrs. sunitha.

  • @neelakantap7104
    @neelakantap7104 Před rokem +5

    CBI మీద నమ్మకం లేదు... అన్నీ అమ్ముడు పోయాయి... ఇక ఏమీ జరగవు అంతే...

  • @ramanareddydv814
    @ramanareddydv814 Před rokem +4

    Hats of suneeta garu🙏🙏🙏

  • @PK-nv4on
    @PK-nv4on Před rokem +13

    సీనియర్లను వినకపోవడం మంచి పరిణామం. వాళ్ళ ఫీజు లక్షల్లో ఉంటుంది. ఇంకా గంటకు ఇంత అని కూడా ఉంటుంది. ఖర్మ కాలి ఆ రోజు కేసు జరగక పోయినా, కూడా సీనియర్ ఫ్ఫీజు చెల్లించాలి. చాలా బాధ వేస్తుంది. సామాన్యులు వాళ్ళ ఫీజులు భరించలేరు. కాబట్టి అవతలి వ్యక్తి బలవంతుడైన సందర్భాల్లో ఉంటే సంగతులు. కాబట్టి, న్యాయ స్థానాలు, బాధితుల నుండి ఇంకా నిందితుల నుండి ప్రత్యక్షంగా విని, నిజా నిజాలు నిగ్గు తేల్చి తీర్పులిచ్చే విధానం రావాలి.

    • @fortvsake2319
      @fortvsake2319 Před rokem

      ilanti nirnayam jamore, vinasham case hearing ki vachinappudu kuda theesukunte bavunnu

    • @mahaboobalimohammed2121
      @mahaboobalimohammed2121 Před rokem +1

      Howmany will have Legal knowledge to argue the case?

    • @PK-nv4on
      @PK-nv4on Před rokem

      @@mahaboobalimohammed2121 not necessary. The judges on hearing can easily decided. The arguments by advocates mostly are far from truth from the accused side...loosing a case just bcz of advocate's manipulations doesn't mean a natural justice

  • @mkjddayal4505
    @mkjddayal4505 Před rokem +8

    Wonderful analysis

  • @nagabhushanaraoponnaluri8873

    Great personality

  • @ramakrishnarajualluri5600

    సిబిఐ కేంద్ర ప్రభుత్వం పంజరం లో చిలక మాత్రమే కాదు జగన్ ఇంటి కాపలా కుక్క మాదిరిగా మారిపోయి తన అస్థిత్వం పూర్తిగా కోల్పోయి ప్రజల దృష్టి లో చులకన అయిపోయింది. ఇంతకుముందు తెలంగాణ HC లో RRR వేసిన జగన్ bail రద్దు పిటిషన్ విషయం లో కూడా ఇదే సిబిఐ ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే కదా. నేరస్తులు కి శిక్ష పడేలా చెయ్య వలసిన సిబిఐ వత్తిడి vallano లేదా మరే ప్రలోభాలకు గురి అయి క్రియా శూన్యత అయిపోయింది. వెరీ వెరీ sad

  • @mrunalinichilukuri8997
    @mrunalinichilukuri8997 Před rokem +4

    Your fight for justice is the hope of all of law abiding citizens

  • @kumarraj351
    @kumarraj351 Před rokem +4

    మన దేశంలో వ్యవస్థలు, పనిచేయడం మానేసాయి

  • @hanumantharao8367
    @hanumantharao8367 Před rokem +4

    In India there is no cbi&supremecourt.all public of ap.says .

  • @satyanarayananatukula2507

    SunithaReddy is a great warrior but her opponents are mire powerful with money and central power. Unfortunately justice is favour to power snd money😊😅

  • @gangadhar5571
    @gangadhar5571 Před rokem +3

    Suneetha garu veera Vanitha la poraduthunnaru.

  • @shankarpalakoori8277
    @shankarpalakoori8277 Před rokem +6

    June 30 nundi inka konni months extend cheyinchukonvali first, then chuddam Central lo vunna amith Shah and Modi behaviour lo change vosthe Avinash ni CBI jail ki etthukelthundi. Case munduku veltundi.

  • @bandisrinivas651
    @bandisrinivas651 Před rokem +8

    ఈ పిల్లి బిత్తర గాడిని వీది సైకో అన్న గాడిని సుప్రీం కోర్టు బోనులో నిలపెడితే ఇద్దరూ ప్యాంట్స్ తదుపుకొంటారు 😢

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 Před rokem +12

    CBI KI ADHRUSTA SAKTHI ADDUPADUTUNNADI. MONEY AND POLITICAL POWER MITIVATING THIS CASE .JUDICIAL system also influenced by this evils.

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 Před rokem +7

    Can judges be bribed ?

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před rokem +3

    ఈ కేసు తీర్పు ఏవిధంగా వస్తుందో యావత్ భారత్ ఎదురుచూస్తోంది.

  • @dhanalakshmiindhranathdand6096

    అసలు ఈ కేసు ఎన్ని రోజులు నడుపుతారు, సునీత అక్క మీరు ఎవరైనా మీ గురించి చాలా చాలా బాధగా వుంది, ఇండియా లో పుట్టిందందుకు బాధ పడుతున్న

  • @user-we1oy4ld3o
    @user-we1oy4ld3o Před rokem +4

    If CBI is not interested to appeal against this bail
    Means they don’t want arrest him
    Even Supreme Court ban this bail also
    CBI will not arrest
    CBI is very much reluctant or feared

  • @PrabhavathiGoli-he6hn
    @PrabhavathiGoli-he6hn Před rokem +1

    Super Mam..Meeku nyayam jaragali👌

  • @gsnmurthy3239
    @gsnmurthy3239 Před rokem +5

    Fantastic. All the best to Sunita Reddy. It is fact that Avinash is brow beating judiciary i.e., Hon'ble High Court of Telangana. CBI's actiin is creating dismay and a doubt cast on its integrity. In the interest of justice the Hon'ble Supreme Court may be pleased to outrightly reject irrational order Dt.31.05.2023 of HC of Telangana.

  • @garapatiramakrishnarao991

    శ హ భా శ్ నిన్ను కన్న నీతండ్రి ధ న్యు డు కం టే నీ వంటి బి డ్డ నే కనాలి నీ ధ ర్యా నికి వం ద నా లు

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před rokem +4

    డబ్బు,అధికారం న్యాయాన్ని ఏ విధంగా ఆటంకపరుస్తాయి? ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? తెలుసుకుంటున్నారు ప్రజలు. ఎన్ని వక్ర మార్గాలు అనుసరించవచ్చో తెలుసుకుంటున్నారు. ఏ విధంగా ముందుకు పోవచ్చు అన్నీ తెలుస్తున్నాయి.

  • @naligangadevi2354
    @naligangadevi2354 Před rokem +3

    👌🏻👌🏻

  • @ramakrishnarajualluri5600

    Even if Avinash Reddy is arrested what is the use? Like his father he will also enjoy special status in the jail with five star facilities at the cost of tax payers' money and control CBI and judiciary from the jail itself, courtesy his brother's power

  • @veeramachanenikavita5225

    👏👏👏🙏🙏🙏

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 Před rokem +2

    Super madam

  • @ramakrishnaraosankara7845

    Here CBI playing a big drama but not game.People are loosing confidence on Court appears to be for winning to high profile leaders but not for justice to common man. CBI loosing it's sanctity and trust worthy towards public and so called value, dignity and decorum of IPS is going to be shadow of ruling party and high profile leaders in India.

  • @thotakurasrimannarayanamur5066

    Mr.siva leaving main concept aside why do you repeatedly inform us old story? What is the outcome from court must inform us in the beginning.

  • @srinubandla4817
    @srinubandla4817 Před rokem +1

    Suntha Reddy garuu hats off andi,rajakiyam gaa palukubadi unte ninditulnemi cheyaru mam

  • @kiranduddu8600
    @kiranduddu8600 Před rokem +3

    Sunitha garu hats off 100 mandi thodellarho poradathunnaru

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 Před rokem +1

    ఢిల్లీ అండదండలు ఉన్నంతవరకు
    ఇంటర్పోల్ k g b లాంటి ఏజెన్సీస్ కూడా
    వీరెవర్ని అరెస్ట్ చెయ్యలేరు.

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 Před rokem +1

    Hatts off Sunitha garu🙏

  • @gnaidugnaidu3469
    @gnaidugnaidu3469 Před rokem +2

    సార్. వివేకానంద రెడ్డి గారు జాన్షి లక్ష్మిబాయి మీకు కూతురుగా జన్మించారు. మీరు సంతోషంగా తిరుమలేశుని దగ్గర ఉండండి. మిగతా సంగతి సునితామ్మ గారు (వీరనారి జాన్షీ లక్ష్మిబాయి) గారు ఈ నరరూప రాక్షసుల సంగతి చూసుకుంటారు.

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Před rokem +2

    కోర్టు don't want listen anything.

  • @nagabhushanaraoponnaluri8873

    మంగళ వారం freashers కి juniors కీ అవకాశం ఇస్తారట

  • @cr3976
    @cr3976 Před rokem +2

    A common person also expected this justice, you need not narrate about this. CBI is not responding perfectly from the beginning.

  • @AnkalreddyAmbati-bz4zh
    @AnkalreddyAmbati-bz4zh Před rokem +2

    Ni dandri gari gari kosam nyaya devatha vi ayyavu talli 🙏

  • @venkatarajubhavaraju8778

    CBI was managed by jaggubhai

  • @PNSSRAO
    @PNSSRAO Před rokem +1

    BJP has special interest in Delhi liquorcase and BJP wants to allow YCP to enjoy in Viveka case.

  • @ramanaramulu7605
    @ramanaramulu7605 Před rokem +2

    Great sunitagaru

  • @mukkivijayakumar7238
    @mukkivijayakumar7238 Před rokem +3

    CBI......cannot chase this case bcz behinde political leader's...

  • @balanaidut8173
    @balanaidut8173 Před rokem +2

    Does advocate S Ludhra not know vacation bench not hear the senior advocate. What is the fun. Why and how the hon'ble bench gives deaf ear for the personal convincible pleadings of the complainant. Very strange to digest for a common man!!

  • @Arjun74329
    @Arjun74329 Před rokem +1

    Avinaaaaaaaaash Reddy kadhu bro.
    Avinash Reddy

  • @hs8659
    @hs8659 Před rokem +2

    Vivekananada Reddy garu ekkada unna elanti kuthurini kannandhuku entho santhoshistaru.. thandri meeda prema, responsibility unna neeku aa devudu mathrame help cheyagaladu.. prajala gundello nilichipoyavu chelli.. neelanti kuthuru undali you are a real fighter.. God bless you and give more courage to you..our support and prayers are always with you chelli...

  • @ABPvlogs794
    @ABPvlogs794 Před rokem

    Super madam......

  • @user-we5gp5fo2m
    @user-we5gp5fo2m Před rokem +1

    CBI konni shaktiluki balaipoyindhi sir

  • @ddnaidu
    @ddnaidu Před rokem +2

    Sunita Reddy is great

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Před rokem +1

    షేమ్ షేమ్

  • @KRKumarKolikapogu
    @KRKumarKolikapogu Před rokem

    కేసు కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళినట్లే...

  • @Lee22613
    @Lee22613 Před rokem +2

    Dharmasanam.. CBI yemi choosukunedi.. Judiciary ila vundi kabatte criminals rechi pothunnaru

  • @ivapparao4540
    @ivapparao4540 Před rokem

    ఎవరినో నమ్ముకొని చీవాట్లు తింటోంది

  • @jayaramthimmappagari6316

    2024 election after Avinash aressted with near and dear also

  • @sadiqshaik3713
    @sadiqshaik3713 Před rokem +1

    Country lone toughest exam raasi inthati stage ki vachiii dabbu kosam aashapadii oosaravelli laa behave chesthuna cbi officers ki idhii equality naa 😢😢.... Malli pillalaki text books lo equality important antaruu ❤ daw politicians

  • @ghanasyamarao5866
    @ghanasyamarao5866 Před rokem +1

    దొందూ దొందే

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 Před rokem +1

    Antha ..... vishnu... maayaa

  • @addepallidhanunjayarao8048

    Money money money

  • @user-zn6zn6ge5y
    @user-zn6zn6ge5y Před rokem +1

    Avinash ki sahakarinchina peddalu yevaro cheppandi please

  • @gvramana5114
    @gvramana5114 Před rokem +1

    Brother, Mistake antha Sunitha gaaride. Aaame Karnataka Court ki change chesukonunte baagundedhi. Vaalku ayunte yeppudo Avinash gaadini Jail ko debgundevaallu.

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq Před rokem

    Sivagaru
    Yecourtlanniookate.eelanteenyyamcheyyalenicourtluyenduku
    Hats.of.to.you.Sunitagaru.meeregelustarutappakunda.meepakkana.devudunnadu

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 Před rokem

    How many hands were smudged

  • @anantharamulueppalapally

    Dear TV 5 Bro Ear Klimaxiki Vimukthi Eppudu

  • @shahabuddinshaik4034
    @shahabuddinshaik4034 Před rokem +1

    Amma..Suneethamma...Vyavasthanu thappinchukovachamma... NATURE...means. GOD..ni evvaru thappibchukoleramma.. NATURE..IS POWERFULL..IT WILL TAKE ACTION WITH SURE..

  • @ramireddybekkem6010
    @ramireddybekkem6010 Před rokem

    Quodos todr.sunitha.garu

  • @Srinivasarao-jf6qu
    @Srinivasarao-jf6qu Před rokem

    ఇది అంతా అనవసరం సునితా గారు జై బి.జె పి అంటే
    ఎమైనా న్యాయం జరిగింది ఏమె...............?

  • @mohammadabdulmatheen8021

    Yem avvadu President S.C vacation bench, CBI antha Modi ki Shaw ku lobadi amalu chaestharu

  • @addepallidhanunjayarao8048

    Amma memu andharamu metho ne unnamu

  • @SMsridharreddy
    @SMsridharreddy Před rokem

    ఇదంతా అమిత్ గారి ద య

  • @PK-nv4on
    @PK-nv4on Před rokem +1

    CBI నీ పార్టీ చేయ వలసింది.

  • @gangadhar5571
    @gangadhar5571 Před rokem

    Why CBI is scilent. May be power or Money management .

  • @sekhargn9767
    @sekhargn9767 Před rokem +1

    Shame on the entire system that Suneetha has struggle so much. BJP- YCP bond is very strong

  • @killinggamer3661
    @killinggamer3661 Před rokem +1

    Shiva garu vadinche varikante noppi unna variki bhada ki podunu ekkuva ayina mana desam lo palukubadi dabbulu unna balamaina variki chattalu emi cheyalevu a sthanam lo samanyulu unte ilage unttara

  • @tvgovind519
    @tvgovind519 Před rokem +2

    Apandi babu mee sodhi government unnantha kalam khakiliena, khaddaru ayyiena salam kotti gullam kavalisinde ade kadha mana india lo unna rajakeeya krada mari...