వివేకాను ఇలా చంపాం...|| YS Viveka Ex-Driver Dastagiri Confession Statement || ABN

Sdílet
Vložit
  • čas přidán 12. 11. 2021
  • వివేకాను ఇలా చంపాం...|| YS Viveka Ex-Driver Dastagiri Confession Statement || ABN
    #YSVivekaCase #YSVivekanandaReddy #ABNLIVE #YSVivekanandaReddyCase #MPAvinashReddy #YSBhaskarReddy #UmaShankarReddy #Dasthagiri #YSManoharReddy
    For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on CZcams: bit.ly/abndevotional
    ► Like us: / abntelugutv
    ► Follow us: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhraJyothy
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News : bit.ly/ABNInternational
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana : bit.ly/abntelangana
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ► For ABN Devotional: bit.ly/abndevotional

Komentáře • 1,8K

  • @rameshpitta3144
    @rameshpitta3144 Před měsícem +608

    Who after VIVEKAM movie😊😮

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Před měsícem +58

    వివేకం మూవీ చూస్తున్నంతసేపు చాలా బాధేసింది.. వివేకా గారు చాలా పాపం అసలు 😔😔
    జాలి దయ ఏమిలేకుండా చాలా దారుణం గా చంపివేశారు .
    వివేకా గారి హత్య కేసులో భాగమైన ప్రతిఒక్కరికి శిక్ష పడాలి

  • @chiruchinna6677
    @chiruchinna6677 Před měsícem +97

    👏👏👏👏👏👏👏👏👏
    అద్భుతం గా thisarandi......
    దోషులు ఎవరైనా.. శిక్ష పడాలి

  • @rajchalla
    @rajchalla Před 2 měsíci +306

    Who is watching after "vivekam" Movie?

  • @venkateswararaoneppalli2735
    @venkateswararaoneppalli2735 Před 2 lety +1090

    అవినాష్ రెడ్డితో చంద్ర బాబు చేయించాడు అని చెప్తారేమొ ఈ పేటియం బ్యాచ్

    • @Nvs043
      @Nvs043 Před 2 lety +17

      😂

    • @venkatasubbareddy5516
      @venkatasubbareddy5516 Před 2 lety +23

      అందులో డౌటా యాక్ చీ పెంట పార్టీ బులుగు దొంగలు ఏమైనా చేస్తారు

    • @ramyas3912
      @ramyas3912 Před 2 lety +23

      Andulo doubt ledu
      Jagan gaadiki blind ga matladtam alavaate kada

    • @Dspraju-fp2nm
      @Dspraju-fp2nm Před 2 lety +6

      నీజమే

    • @venkydesireddy6446
      @venkydesireddy6446 Před 2 lety +6

      😅😅😅😅

  • @rajumerigi2116
    @rajumerigi2116 Před 2 lety +1351

    CBN ఒడించటం కోసం....సానుభూతి ఓట్లు కోసం ఎన్ని డ్రామా లు రా...జైలు జగన్ , కసాయి రెడ్డి...మీ బతుకులు చెడ

    • @krishnareddyvemireddy1794
      @krishnareddyvemireddy1794 Před 2 lety +57

      Vennupotu pedicina ne cbn batukulu kanna better gane unnavi

    • @AdvocateChandu
      @AdvocateChandu Před 2 lety +165

      @@krishnareddyvemireddy1794 ఒరేయ్ పోరంబోకు ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడు రా...

    • @dineshmanne126
      @dineshmanne126 Před 2 lety +64

      @@krishnareddyvemireddy1794 ante vokka pranananiki veluva ledhu antav anthey ga bro woowww chi ni bathuku waste na ....... ga

    • @krishnareddyvemireddy1794
      @krishnareddyvemireddy1794 Před 2 lety +14

      @@AdvocateChandu orey kojja kosi karam pedata na kodaka

    • @naveenv9621
      @naveenv9621 Před 2 lety +89

      @@krishnareddyvemireddy1794 ni modda raa. Velli 6093 & Co chikaraa daridruda. Reddy & Co motham AP ni sarva naasanam chesaru kadu raa.

  • @vijaykumar-yv5rs
    @vijaykumar-yv5rs Před 2 lety +260

    వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని చంపిన ఇప్పుడే పట్టించుకోలేదు జగన్ అప్పుడు సీఎం సీటు కోసం ఆరాట పడ్డాడు

  • @krishnaprasadkailasam3089
    @krishnaprasadkailasam3089 Před 2 lety +202

    ఈ కొత్త స్టోరీలతో కేసును క్లోజ్ చేసినట్లేనా...! విజయసాయి రెడ్డి ,YS జగన్ రెడ్డి లు కలిసి CBI నే బాగా మ్యానేజ్ చేసారు..Weldone - అసలైన కుట్రదారులు Safe అయినట్లే . 8 కోట్ల ల్యాండ్ సెటిల్ మెంట్ లో షేర్ కోసం..మర్డర్ కోసం 40 కోట్లు సుపారి ఇవ్వడం ఏంటి..??? అసలైన నిజం మన గౌరవ CM కి , MP అవినాష్ రెడ్డికి , విజయసాయు రెడ్డి కే తెలుసు.

    • @davidrajkodamala4821
      @davidrajkodamala4821 Před 2 lety

      About tq4QRRRRRRRQRQQRR4QRRqRQRRR11QQRqQQRQRQ1QQQQQQ1QQQQQQQVQQQQQQQRQQqQQQQQQQqQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQRqQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQRQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQqQQQQQQQQQQQQQVTAT
      se

    • @lokesh494
      @lokesh494 Před 2 lety +3

      Statement lo vundhi ga , gangireddy mana venaka pedda vallu vunnaru Ani cheppadam

    • @ashokkumar-br3zm
      @ashokkumar-br3zm Před 2 lety

      @@lokesh494 yes

    • @joguraju519
      @joguraju519 Před 2 lety

      @@lokesh494 s

    • @b.bamaraosiddharat1595
      @b.bamaraosiddharat1595 Před 2 lety

      @@davidrajkodamala4821 by

  • @nickysiragam16
    @nickysiragam16 Před 2 lety +339

    సాక్షి న్యూస్ లో ఈ వి చూపించగలరా

    • @KiranKumar-ub1jp
      @KiranKumar-ub1jp Před 2 lety +23

      Heart attack 😂😂

    • @wnenu114
      @wnenu114 Před 2 lety +3

      No bro . Kathi thagili Vivekananda reddy chanipoyadu antaru Donga Sakshi .Dona lanja kodukulu

    • @vidavaluruvenkat9865
      @vidavaluruvenkat9865 Před 2 lety +12

      హ చూపిస్తారు టీడీపీ వాళ్ళ కుట్ర అని బ్రో

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt Před měsícem

      కనీసం అప్రూవర్గా మారిన సంతోషం కానీ అసలు స్కెచ్ గీసిన భారతి జగన్ ఎప్పటికీ ప్రాణం పోయినా ఒప్పుకోరు నరకాల్సింది వాళ్ళని మంచి గొడ్డళ్లు రెడీ చేసి ఇద్దరిని నరికితే ఆంధ్ర పీడ వదులుతుంది

    • @thementor5233
      @thementor5233 Před měsícem

      Avunu ccorekt ga​@@vidavaluruvenkat9865

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 Před 2 lety +247

    విజయ సాయి ఈ మ్యాటర్
    అంతా నీకు తెలియదా

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 Před 2 lety +12

      తెలుసు తెలుసు 👈

    • @bhavanidevinaelluri3539
      @bhavanidevinaelluri3539 Před 2 lety +7

      VAADU HEART ATTACK LAA CREAT CHEDHAAMANI ANUKUNNAADU DONGA VEDHAVA, JAIL KI VELLI NERCHU KUNI VACHAADU

    • @yamunagangu3577
      @yamunagangu3577 Před 2 lety +2

      Ma vijju tataki telusu vizag lo bhukampam vachindi e roju morning ma tata bayapadademo

    • @prasadsugavasi6286
      @prasadsugavasi6286 Před 2 lety +7

      విజయ సాయి గాడికి అవినాష్ గాడికి ఎప్పుడో తెలుసు.వాళ్ల అండతోనే ఈ మర్డర్ జరిగింది అని అందరికి తేట తెల్లం అయింది

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 Před 2 lety +7

      @@prasadsugavasi6286 అన్యాయంగా పెద్దాయన్ని పొట్టన పెట్టుకున్నారు కదరా ఛీ మీ బతుకులు. ఇప్పుడు నాకు వైయస్ ఆర్ మరణం పై అనుమానం వస్తుంది 🤔

  • @hrudayaranjan2901
    @hrudayaranjan2901 Před 2 lety +169

    వివేకానందరెడ్డి కి తీవ్ర గుండెపోటు రావటంతో మేము అందరం కలసి కంగారులో గొడ్డలితో CPR చేయటానికి ప్రయత్నిచాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన్ని కాపాడుకోలేకపోయం. కానీ పోలీసులు సీబీఐ మమ్మల్ని అపార్థం చేసుకున్నారు.
    రాజ......కాజ

  • @basinenivishal4036
    @basinenivishal4036 Před 2 lety +426

    ఏముంది వర్మ గాడికి ఇంకో సినిమా స్టోరీ దొరికింది అంతే గా 🤣🤣

  • @AD-zh5ef
    @AD-zh5ef Před 2 lety +691

    ఒరేయ్ అప్పుల అప్పారావు......బాత్రూమ్ లో బాబాయ్ ని అన్యాయంగా చంపారు కదరా....

    • @naveengoud3219
      @naveengoud3219 Před 2 lety +5

      👌

    • @kamulya435
      @kamulya435 Před 2 lety +6

      👍😂super coment abha it makes me laugh chetta nayaluu

    • @naveengoud3219
      @naveengoud3219 Před 2 lety +5

      Anna Appula Apparao 👌 Super comedy 😀

    • @naveengoud3219
      @naveengoud3219 Před 2 lety +5

      Kakapothe Vivekananda Reddy Garu Chanipovada Bhadakaram

    • @sandeeppiegionsvijayawada1351
      @sandeeppiegionsvijayawada1351 Před 2 lety +7

      Jagan అప్పుల అప్పారావు అయితే నువు పోపుల సుబరావు ఆ ఏంటి ర pulka

  • @manju7520
    @manju7520 Před 2 lety +544

    ఆంధ్రులు క్రిమినల్స్ నే ప్రేమిస్తారు, ఈ logic ప్రకారం ఆంధ్ర కి next cm దొరికాడోచ్ 🕺💃🕺💃

    • @rkraop7512
      @rkraop7512 Před 2 lety +13

      During 2014 04 2015 vijayawada achieved 2nd position among.indian cities in crimes. The equally developed guntur, tenali, mangalagiri clubbed,it will achieve international criminal centte. Great telugu people.

    • @sunv8500
      @sunv8500 Před 2 lety +7

      mari intaku mundu CMlu kuda ANDHRA vunnapudu yemavutaru,,,,,,,,,,,,

    • @rkraop7512
      @rkraop7512 Před 2 lety

      2014 or 2016 bza achieved 2 ND position among Indian cities in crimes as per govt. Unregistered crimes may be in multiple. The black, guntur,tensli, m.giri clubbed can become international criminal centre. Good devmt.

    • @drviswanathptsanam7782
      @drviswanathptsanam7782 Před 2 lety +2

      Correct eh.
      First NTR's killer CM,
      Then Faction CM
      Then Viveka's murderer CM.
      Andhra loves criminal CMs. 🤣

    • @vindhyak9712
      @vindhyak9712 Před 2 lety +5

      Andhrulu yentandiii asalu miru kuda telugu kada matladedi mari yi difference yenduku ika marara miru inta corona vacchi janalu chanipothunte miru maatram andhrulu telanganalu anukuntunnaru yentandi idi andaru manushulu mundu manushulu ga chudandi. Iam not supporting anyone or anything here it's my suggestion.

  • @maradanajnaidu647
    @maradanajnaidu647 Před 2 lety +91

    అసలు హంతకుడు జగన్, మరియు అవినాష్ రెడ్డి, మొత్తం స్కెచ్ వేసింది, జగన్ ని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇస్తే మొత్తం బయటకు వస్తాది.

    • @veerajumutina3595
      @veerajumutina3595 Před rokem

      అలా అఅ ఆ అ అని చెప్పి ఆ అంతా అయ్యాక వైఎస్ఆర్ సీపీ ౕఅఅఐఅఅఅఅఅఅఅఅఅఐఐఐఐఐఅఅఅఅఅఅ😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😊 బాగా షేక్

    • @srivallichintapaee8837
      @srivallichintapaee8837 Před 2 měsíci +4

      భారతి ని కూడా చెయ్యాలి

    • @amarakanti8788
      @amarakanti8788 Před měsícem

      ​@srivall😅 BCichintapaee😅8837 0:02 v

  • @shivathinks4368
    @shivathinks4368 Před 2 lety +578

    డబ్బుకోసం ఇలాంటి నీచమైన పని చేసినవాళ్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు జీవితంలో బాగుపడరు 👉 100% !
    😭😭😭 ఓం శాంతి 🙏వివేకానందరెడ్డిగారు 😥😥🙏🙏

    • @krishnak7
      @krishnak7 Před 2 lety +24

      మరి అమాయకం గా ఉన్నారు కదా బ్రో. డబ్బుకోసం మర్డర్ చేసినోళ్ళు చేసి ఉండవచ్చు. కానీ చేయించిన వల్ల అస్సలు ఉద్దేశం వేరేది.

    • @ksandeep2059
      @ksandeep2059 Před 2 lety +6

      English do

    • @venkannagandamalla9873
      @venkannagandamalla9873 Před 2 lety +2

      Yes

    • @nareshgudiya3865
      @nareshgudiya3865 Před 2 lety +1

      @@krishnak7 z,,,. ,. ,,. ,,, ,,,,,, , l ,,

    • @p.s.mp.s.m4437
      @p.s.mp.s.m4437 Před 2 lety +6

      Bangalore restaurant settlement y s Vivekananda

  • @manikorra8145
    @manikorra8145 Před 2 lety +379

    డబు కోసం పదవీ కోసం సొంత కుంటుంబా వ్యక్తులని చంపితే ప్రజలైతే విలకు ఒక లెక్క

    • @sridharbabu9018
      @sridharbabu9018 Před 2 lety +5

      NTR is one of the victim, political leaders like CBN are their leaders never change,

    • @Bhairav1256
      @Bhairav1256 Před 2 lety +5

      @@sridharbabu9018 YSR kuda 😂

    • @srikanth8353
      @srikanth8353 Před 2 lety +1

      @@sridharbabu9018
      కాదు.లేదు. ఈ కోడి కత్తి,బాబాయ్ నీ ys తండ్రిని. వీళ్ళందరిని బాబుCBN చంపితే
      మామ ని కూడా చంపి నట్లు ok 👍 నా...అప్పుడు అందరూ ఒప్పు కుంటారు🥵😩🤡

    • @sudakkarreddi
      @sudakkarreddi Před rokem

      ​@@sridharbabu9018 1

    • @Rao7789p
      @Rao7789p Před rokem +1

      J కంపెనీ కి పదవి డబ్బు ముక్యం. ప్రజలు అడుక్కు పోవలె.

  • @satish_kakani
    @satish_kakani Před 2 lety +71

    ఈ ఎడ్డి గాళ్లు మరీ ఇంత క్రూరంగా ఉన్నారు ఎందయ్య

  • @dasaradhd4910
    @dasaradhd4910 Před 2 lety +322

    సాక్షి లో నారాసుర రక్త చరిత్ర అని మొదటి పేజీ లో వేసారుగా, ఇప్పుడు నోళ్లు మూతపడ్డాయా? సీబీఐ అయిన ఎందుకు సైలెంట్ గా ఉంది అని అందరికీ కూడా అనుమానంగా ఉంది

    • @prabhakarchowdarykaruturi2939
      @prabhakarchowdarykaruturi2939 Před 2 lety +3

      Cbi case అప్పగించింది జగన్ ప్రభుత్వం ర
      లవడా

    • @supportnrc-caa5625
      @supportnrc-caa5625 Před 2 lety

      @LORDs yes

    • @sololife9260
      @sololife9260 Před 2 lety

      @LORDs Idhi first time vintunna bhaya.

    • @anil9708
      @anil9708 Před 2 lety +4

      @@prabhakarchowdarykaruturi2939 కోర్ట్ CBI కి ఇచ్చింది, AP ప్రభుత్వం కాదు...CBI అవసరం లేదు, SIT చాలు అని, కోర్ట్ కి లెటర్ ఇచ్చింది ప్రభుత్వం ....మీరు సజ్జల గారి లాగా చెప్పకండి

    • @bbharath3370
      @bbharath3370 Před 2 lety

      @@supportnrc-caa5625 99⁹9999this the clan which was there 9any in my contactsI for a 9PM 9in in my own way 9PM a fool of my own ⁹9that ⁹99the 9I 9999

  • @lingaiahmalepu4933
    @lingaiahmalepu4933 Před 2 lety +79

    Thank You CBI & Thanks a lot.
    Sathyameva Jayethe..
    The truth is very well for all

    • @dharmafollower3569
      @dharmafollower3569 Před 2 lety

      CBI taniki vegavantham enduko telusa? up elections ki jagan kottesina kotla nunchi koti lakshalu kaavaali, anduke, lekapothe modi ni nammuthaara??? jagan modi iddaru dongale
      Jai 420 jaggadu

    • @ramappap2365
      @ramappap2365 Před 2 lety

      @@dharmafollower3569 65

    • @jaganmohanreddy3337
      @jaganmohanreddy3337 Před 4 měsíci

      ​@@dharmafollower3569😊u4

    • @lokeshyandra4731
      @lokeshyandra4731 Před 3 měsíci

      ​@@ramappap2365p bi❤😊 ji😊

  • @akhilkakhi4922
    @akhilkakhi4922 Před 2 lety +55

    Nice creative work jangan Reddy and pk team 2 1/2 years taruvata good job

  • @nagp7650
    @nagp7650 Před 2 lety +238

    అంతా ప్రభువు లీలలు 😉
    స్టోరీ బాగుంది

    • @sampravalli6244
      @sampravalli6244 Před 2 lety +15

      Chopthu kodatha legal mail vestha don't bring religion .

    • @avinashseelam1208
      @avinashseelam1208 Před 2 lety +5

      Me coment mekunna matha pichiki parakasta..

    • @sampravalli6244
      @sampravalli6244 Před 2 lety +4

      @@avinashseelam1208 matha pitchi kadhu ekkada nennu kuda non religaion vadni but okalu manalini ante ela ne reply estharu anduke manam anakudadhu anipichukokudadhu .

    • @sampravalli6244
      @sampravalli6244 Před 2 lety +2

      Neku mother woob lo vunapudu caste religion telsa??? Evarina chepthe tappa neku teliyadhu so diyachesi evarni anavadhu anipichukovadhu be as a human not be like something fishy .....thank u

    • @avinashseelam1208
      @avinashseelam1208 Před 2 lety +1

      @@sampravalli6244 hello madam na coment meeku kaadu nag p gariki

  • @anilchowdarythammineni5439
    @anilchowdarythammineni5439 Před 2 lety +94

    ఇన్ని రోజులు ఇది జగన్ కి తెలీదా...?

    • @VijayaLakshmi-br7ef
      @VijayaLakshmi-br7ef Před 2 lety +6

      Anne telusu

    • @srikanth8353
      @srikanth8353 Před 2 lety +2

      అసలు సూత్రధారి జ్ గ్ న్ గా

    • @user-jf5nc4wh5e
      @user-jf5nc4wh5e Před rokem +1

      Main jagan yes chepakapote ys viveka ni touch chese anta scene ledu as per my thinking 2012 bi elections ys viveka contested against ys vijayamma and jagan

    • @harshavardhanreddy1907
      @harshavardhanreddy1907 Před 10 měsíci

      Plan chesindhee aa jalaga gaadi vaadu media ki icchina interview choosaara edho viveka reddy ni champadam pakkana nundi choosinattu clear cut gaa explain chesthaadu.

  • @ggangadharganga9547
    @ggangadharganga9547 Před 2 lety +40

    8 కోట్ల రూపాయల సెటిల్మేంట్ డబ్బు కోసం 40కోట్ల సుపారినా ఏదో తేడా కొడుతుంది

    • @prathapchaithanyasomesula9173
      @prathapchaithanyasomesula9173 Před 2 měsíci +17

      Andhuke chaduvukomanedhi 😅 akkada MP seat kosam 40 crores ichindhi settlement anedgu primary ayithe MP seat secondary and powerful andhuke antha dabbu icharu

  • @Dspraju-fp2nm
    @Dspraju-fp2nm Před 2 lety +169

    ఇంత జరిగిన ys Jagan Mohan Reddy gaaru మాత్రమే బయట పెట్టారు ఎందుకు అంటే అతను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం పదవీ లో ఉన్నారు

  • @januhanvi894
    @januhanvi894 Před 2 lety +82

    చేతిలో డబ్బు, పవర్ ఉంటే పోలీసు, సిట్, సీబీఐ అన్నీ తొత్తులే

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 2 lety +118

    ముందు తండ్రి తర్వాత బాబాయి తరువాత అమ్మ నా చెల్లి నా అందుకే నా వాళ్లు తెలంగా పారిపోయింది ఈ ఒక్క కుటుంబం కోసం రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెట్టారు పిచ్చి ప్రజలు

    • @loveyouforever1475
      @loveyouforever1475 Před 2 lety +1

      Superb 👌 mam

    • @trumper9298
      @trumper9298 Před 2 lety

      Manalni kuda leputaru emo bro jagratta

    • @veenajasti1677
      @veenajasti1677 Před 2 lety +1

      @@trumper9298 manalni already roju leputunnaru gaa

    • @allarakeshkumar1310
      @allarakeshkumar1310 Před 2 lety

      Chala chala chala baga chepparu amma

    • @sandeeppiegionsvijayawada1351
      @sandeeppiegionsvijayawada1351 Před 2 lety +3

      ముందు సరిగా టైప్ చేయడం నేర్చుకోండి తరువాత మాట్లాడుదురుగానీ మీకు జగన్ ఇష్టం లేకపోయినా పరవాలేదు గానీ తెలియనివి మాట్లాడకండి plz

  • @prateepguggilla9207
    @prateepguggilla9207 Před 2 lety +107

    ఈ తప్పు చంద్రబాబు మీద వేసి జగన్ గెలిశాడు... ఎం ప్లానింగ్ గా బాబు...

    • @drviswanathptsanam7782
      @drviswanathptsanam7782 Před 2 lety +4

      Correct eh.
      First NTR's killer CM,
      Then Faction CM
      Then Viveka's murderer CM.
      Andhra loves criminal CMs. 🤣

    • @raghuureddy93
      @raghuureddy93 Před 2 lety +3

      @@drviswanathptsanam7782 em tagi matladutuunav ra somberi. Andhra whiskey emina tagutunnava. Ntr killer cm entra somberi na son.

    • @srikanth8353
      @srikanth8353 Před 2 lety

      @@drviswanathptsanam7782
      కాదు.లేదు. ఈ కోడి కత్తి,ys బాబాయ్ నీ ys తండ్రిని. వీళ్ళందరిని బాబు చంపితే మామ ని కూడా చంపి నట్లు ok 👍 నా...అప్పుడు అందరూ ఒప్పు కుంటారు🥵😩🤡

    • @hariprasadannadanam695
      @hariprasadannadanam695 Před 2 lety +1

      @@drviswanathptsanam7782 NTR passed away at 75 age through heart attack & LP. No one killed him and his body did not sent for postmartem. The other two were sent for postmartem🤣😂🤣😂🤣..

    • @somasekhar2014
      @somasekhar2014 Před rokem

      Jagan donga na koduku

  • @siddus582
    @siddus582 Před 2 lety +183

    Jai YS avinasanam anna.. ma next vote kuda nike -- itlu 5 rs paytm kukkalu..

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před 2 lety +295

    పాపిష్టి డబ్బుకోసం ఆయన మంచోడో చెడ్డోడో అన్యాయంగా చంపారు కదరా.ఇప్పుడు ఆడబ్బు ఎన్ని కోట్లుపోసినా ఆ ప్రాణం తిరిగొస్తుందా.

    • @krishnak7
      @krishnak7 Před 2 lety +8

      డబ్బుకోసం మర్డర్ చేసినోళ్ళు చేసి ఉండవచ్చు. కానీ చేయించిన వల్ల అస్సలు ఉద్దేశం వేరేది.

    • @likhith1685
      @likhith1685 Před 2 lety +1

      @@krishnak7 Mari enduku champaru bro

    • @krishnak7
      @krishnak7 Před 2 lety +26

      @@likhith1685 నా అబిప్రాయం : జగన్ కి తెలియకుండా అవినాష్ చేసే అవకాశం లేదు. జగన్ కి వివేకా కి మొదటి నుండే పడదు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే కొట్టాడు. అలానే జగన్ కాంగ్రెస్ నుండి బయటకి వచ్చినప్పుడు పబ్లిక్ గా మీడియా ముందు మీసం మేలేసి జగన్ కి చాలంజె చేసి విజయమ్మ కి వ్యతిరేకంగా పోటీ చేశాడు. ఆ ఎలెక్షన్స లో ఒడిపోయాక ఇంట్లో వల్ల వత్తిడి వల్ల వైసీపీ పార్టీ లో చేరాడు. 2017 లో ఎమెల్సీ ఎన్నికలలో ఓడించారు. 2019 లో వివేకా కి ఏంఎల్ ఏ సీట్, ఎంపి సీట్ ఇవ్వడం కూడా ఇస్టం లేదు. వివేకా టిడిపి లో జాయిన్ అవుతాను అని చెప్పడం, అలా చేస్తే సొంత బాబాయి నే టిడిపి లో జాయిన్ అవుతాను అంటే జగన్ కి కస్టమ్. ఇలా అన్నీ కారణాలు కలిసి వచ్చాయి. వీటి అన్నిటికంటే సింపతీ కూడా వర్క్ చేయవచ్చు వివేకా చావు తో అని ప్లాన్. ఆ ప్రకారం, సాక్షి, tv9 లో చంద్రబాబు చేశాడు అని చంద్రబాబు మీద నెట్టి బాగా సింపతీ వర్క్ అవుట్ చేసుకున్నారు. అప్పట్లో ఆ అవినాష్, జగన్, విజయమ్మ వీడియోస్ చూడు చంద్రబాబు, పచ్చ పార్టీ చేసింది అంటూ ఎంత ట్రై చేశారో. జగన్ కి సొంత బాబాయి, అవినాష్ కి పెద్దనాన్న. అవినాష్ జగన్ కి చెప్పకుండా వివేకా ని చంపుతాడా?

    • @likhith1685
      @likhith1685 Před 2 lety +8

      @@krishnak7 Mana kharma kakapotey Villu Mana ni palisthunnaru🤦🤦

    • @amaramarg5893
      @amaramarg5893 Před 2 lety +5

      @@likhith1685 Yes Janalu vote vesi gelipisthunaru ilanti valani 😪

  • @lokeshnani2628
    @lokeshnani2628 Před 2 lety +148

    పాపం దారుణం ...మనసు ఎలా ఒప్పిందిరా మీకు ...పెంట తినే పందుల్లారా ఛీ ...తూ

    • @syeddurveshmohiuddin8642
      @syeddurveshmohiuddin8642 Před 2 lety

      @LORDs avuna nuvvu dharma yuddam chestunnava ammaila nu rape chestu yerri puku matalu matladutunnav asalu faction ante yendo telusuko

    • @syeddurveshmohiuddin8642
      @syeddurveshmohiuddin8642 Před 2 lety

      @LORDs anduke na kojja maatalu matladutunnav puka raja Reddy ni yevaru ra champindi puka monna proddutur lo bhaskar Reddy ni yevaru ra champindi puka hinduvu daddamalu ane na nuvvu mata marpidi chestunnaru vallanu buttalo vesukoni matam marpidi jihad kaada nuvvu chesedi

    • @syeddurveshmohiuddin8642
      @syeddurveshmohiuddin8642 Před 2 lety

      @LORDs first nidi nuvvu kadukko ra asalu devudu ki bidda vuntada ra devudu bidda devudaite devudni puttinchina badh yem kavali Mariyam a.s character ne marchesaru kada ra

    • @syeddurveshmohiuddin8642
      @syeddurveshmohiuddin8642 Před 2 lety

      @LORDs pora yerri puka niku gudda lo dammu leka donga darina debba tistav idi world anta telusu anduke world lo 30 percent vunna nike anta vunte naakenta vundali ra puka gudda muskoni pora lamdi na kodaka

    • @syeddurveshmohiuddin8642
      @syeddurveshmohiuddin8642 Před 2 lety

      @LORDs pora yerripuku lanja kodaka

  • @Tarak854
    @Tarak854 Před 2 lety +51

    ఏది ఏమైనా ఈ politics వాళ్ళని అసలు నమ్మకూడదు చాలా డేంజర్ వీళ్ళు సినిమా actors కన్నా ఎక్కువ నటనగాళ్లు 🙏🙏

  • @swamykammary9057
    @swamykammary9057 Před 2 lety +213

    జగన్ గాడి గేమ్ అనుకుంటున్నాను.
    చిన్ననాన్నా ప్రాణాలు అంటే లెక్క లేదు....ప్, ప్రజల ప్రాణాలు ఎంతా జగన్ కి.
    ఫాల్తు గవర్నమెంట్

  • @arjung2655
    @arjung2655 Před 2 lety +185

    Banaglaore land deal value 8 crs aythey..vataga gangi reddy ki 1 or 2 crs vastayi..kani 1 cr ista ani dastagiri ki offer chesadu Babayi ni chapdaniki.real intention for murder is not land deal..babayi murder 40 cr deal to gangi reddy -- aviniash reddy --- thuglak 420 --- bihar prshanth kisore PK team -- sympathy votes for before election...blaming naidu n lokesh...

    • @joguraju519
      @joguraju519 Před 2 lety

      S.. clear

    • @khajamohiddin1761
      @khajamohiddin1761 Před 2 lety

      @LORDs నీ యక్క పూకు 🍆🍆😋😋 జీహాద్

    • @vijaikrishnakotharu819
      @vijaikrishnakotharu819 Před 2 lety

      @@khajamohiddin1761 Sir, ముస్లిమ్స్ ఏపరిస్థితిలోనూ స్త్రీలను గౌరవంగా చూస్తారు. స్త్రీల విషయంలో గౌరవంగా మాట్లాడతారు. పైగా ఇక్కడ మీరు బూతులు తిట్టిన ఆ స్త్రీ మిమ్ములను ఏమీ అనలేదు, తిట్టలేదు. అట్టి స్త్రీమూర్తిని మీరు అసభ్యకరంగా బూతులు తిట్టడ్డం దారుణం. అమాయక స్త్రీలను గౌరవించడం మానవత్వం, కనీస సభ్యత్వం. Lords కి మీరు retaliate చెయ్యండి, తప్పులేదు. K. Vijaikrishna. 9290842284.

    • @khajamohiddin1761
      @khajamohiddin1761 Před 2 lety +1

      @@vijaikrishnakotharu819 ఫస్ట్ వాడు పెట్టిన కామెంట్ చూడు , ప్రతి కామెంట్ కి వాడు రిప్లై గా కాపి పేస్ట్ చేస్తున్నాడు. అసలు ముస్లింలకి ఫ్యాక్షన్ రాజకీయాలకి ఏం సంబంధం. అది కుడా 40 ఏళ్ళంట ..రెడ్ల మద్య పుల్లలంట . అసలు ఏం ఆధారాలు ఉన్నాయి ? వాడు ముస్లింలపై ద్వేషంతో పెట్టిన ఫేక్ కామెంట్ కు ఎంత తిట్టిన తప్పు లేదు. నువ్వు వాడికి మద్దతా? నువ్వు వాడు పెట్టిన కామెంట్ కు అంగీకరిస్తారా ఏంది? వాడు పెట్టిన ఫేక్ కామెంట్ ను సరి చూసుకోమను ఫస్ట్

    • @sandeeppiegionsvijayawada1351
      @sandeeppiegionsvijayawada1351 Před 2 lety

      @LORDs అరే బాబు ప్రతి సారి ఈ matter చేపమకు ra

  • @srilakshmitraders7817
    @srilakshmitraders7817 Před 2 lety +86

    తప్పుచేసారు దొరికారు తప్పు చేసినవాళ్లు తప్పించుకున్నారు చెరిత్రలో లేదు భగవంతుడు పట్టిస్తారు

  • @kattanagaraju
    @kattanagaraju Před 2 lety +12

    ఇంత జరుగుతున్నా వాచ్మెన్ కి వినపడలేదా అసలు వాచ్మెన్ లేచి ఉండకుండా నిద్రపోయేదెంటి.
    ఇంకా ఎంతమంది ఉన్నారో...?

    • @khajamohiddin1761
      @khajamohiddin1761 Před 2 lety

      @LORDs నీ పెళ్ళానికి బిడ్డ పుట్టిన ముస్లిం ఏ కారణం అనేలా ఉన్నావే తిక్క పూక

    • @khajamohiddin1761
      @khajamohiddin1761 Před 2 lety

      @LORDs నీ చెల్లి పూకు చీరాల ఇరుకు వంతెన దగ్గర చీటీ పాట వేసి చిత్తడి చిత్తడి కింద దెంగుతా

    • @khajamohiddin1761
      @khajamohiddin1761 Před 2 lety

      @LORDs శుభ్రత రాయి మీద ఒట్టు , నీ యమ్మ పూకు ,,, సహార ఎడారిలో మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇసుక వేసి ఇరికించి ఇరికించి దెంగుతా

  • @janaadapaka6154
    @janaadapaka6154 Před 2 lety +235

    ఓహ్ చూసారా మన నాయకులు గొప్పతనం

  • @indianindian1762
    @indianindian1762 Před 2 lety +109

    R G V gaaru idi cinima ga rise dhammu mikunda

  • @nagarajudharavath1928
    @nagarajudharavath1928 Před 2 lety +76

    అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకుంది అయింది గా సార్

  • @saiharshavardhan7156
    @saiharshavardhan7156 Před 2 lety +133

    ఒక సాధారణ నిజాయితీ పరుడైన SI కి అప్పజెప్పినా వారం రోజుల్లో హంతకులను అరెస్ట్ చేసేవాడు కానీ సీబీఐ చే మూడు సంవత్సరాలుగా డ్రామాలు ఆడిస్తూ నెమ్మి, నెమ్మిదిగా జగన్ ను లొంగదీసుకొని రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా రాష్ట్రము లోని వనరులను గుజరాత్ కి కట్టబెడుతూ ప్రజలను మభ్యపెడుతుంది కేంద్రం లోని మోదీ ప్రభుత్వం.

    • @rajeevkalangi2472
      @rajeevkalangi2472 Před 2 lety +3

      @@pavantheindian8116 ... Nijame ka ra. Jail gadu BJP ki uttine support chestunnada Mari. Anni bills ki yes chepparu. Status bokka ani sollu chepparu elections mundu.

    • @srikanth8353
      @srikanth8353 Před 2 lety +2

      వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి... ఇది నిజమే

    • @abc-cf3sy
      @abc-cf3sy Před rokem

      orey pichi pulka.... AP lo zero MP seats vachina Modi PM ayinadu, malli avutadu kuda.. meeru mee thokka lo thinking.... antha digajarina politics cheyalsina avasaram Modi ki ledu, BJP ki ledu

    • @nagababumethana6483
      @nagababumethana6483 Před rokem

      @@rajeevkalangi2472
      జగన్ p

    • @anithaanitha7830
      @anithaanitha7830 Před 11 měsíci

      CT m
      Mo sa😊😊

  • @hanestconfidence3420
    @hanestconfidence3420 Před 2 lety +335

    ఇది జగనాలు రక్తచరిత్ర...

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 Před 2 lety +5

      సినిమా తీసే... ఎందుకలాస్యం.. బోయపాటి ఉన్నాడుగా.. ఆస్థాన director😂

    • @truespeaker4281
      @truespeaker4281 Před 2 lety +1

      Nee ......

    • @srinic
      @srinic Před 2 lety +9

      @@akhilcybercafe2078 RGV aithe chala baguntadi

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 Před 2 lety +2

      @prasanth ch ee boothulu bayata nerchukunnava.. Leka mi pithasri nerpinchara

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 Před 2 lety +1

      @prasanth ch ni amma nerpinda

  • @jayarajug2977
    @jayarajug2977 Před 2 lety +77

    Ys Avinash Reddy also knowledge the land issue. He was also one of the partner of murder together with Gangi Reddy. What a friendship and what a family. For aquire money, no friendship. Pathetic murder of late YS Viveka sir. 😭. His soul rest in peace.

  • @Nvs043
    @Nvs043 Před 2 lety +71

    వాళ్ళు అధికారం లో ఉన్నపుడు వాల్లను ఎవరు...ఏమి చేయలేరు...?ఇదీ నిజం...ఎవరు ఏమి గింజ్జుకున...🙊... 🙉..🙈..అంతే 🤷‍♂️🤪..ఇంక...ఉంటుంది..తగ్గేదేల...పవర్...

  • @nookeshbetha5774
    @nookeshbetha5774 Před 2 lety +6

    చాలా మంచి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు అలాంటి మనిషిని డబ్బు కోసం ఇంత దారుణం గా చంపార వీల్లు అలాగే పోతారు రావాలి కావాలి అన్నారు అందరూ మన ఖర్మ

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 Před 2 lety +38

    సత్యమేవజయతే

  • @sivaramarama3693
    @sivaramarama3693 Před 2 lety +48

    అందెకె గా అవినాష్ reddy hartatcak అని చెప్పడు. వెదవ

  • @ilmuddinsha1860
    @ilmuddinsha1860 Před 2 lety +6

    rip ముస్లింలు జర జాగ్రత్త. నీచపు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం అధికారం కోసం డబ్బు కోసం మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నరు, మిమ్మల్ని నమ్ముకుని ఉన్న మీ కుటుంబాన్ని నాశనం చేయొద్దు. హత్య చేసింది ఒకరైతే దస్తగిరి రిని ఒప్పుకోమని ప్రలోభ పెట్టి ఉండొచ్చు. ముస్లింలు జర జాగ్రత్త

  • @vishalvanjari9071
    @vishalvanjari9071 Před 2 lety +29

    Unfortunately all this wont have any impact
    People are choosing jagan only
    Such a shame

  • @dr.paradesi2306
    @dr.paradesi2306 Před 2 lety +31

    This Real Character of YSR family... No relations only Money ....

  • @kamalakarakapa6500
    @kamalakarakapa6500 Před 2 lety +77

    This is another story playing by cbi to save jaggu&party

  • @pallababji1739
    @pallababji1739 Před 2 lety +5

    CBI వాళ్లు కదరా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. మీరు మొరుగుతారేమిరా

  • @orugantisrinivas884
    @orugantisrinivas884 Před 2 lety +7

    చంపించిన వాళ్ళ డ్రామా లో సామాన్యంగా నేరచరిత్ర కల్గిన వ్యక్తి ని వాడుకునే కథ

  • @narasimharao3231
    @narasimharao3231 Před 2 lety +99

    Ap, people s,90%aviniti, criminal ki, sapport chesevaru unaru,100,y, aiena bagupadaru jai bheem jai hind

    • @y.abhiy.chintu1222
      @y.abhiy.chintu1222 Před 2 lety

      @Ravi Kanth jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj

    • @telugu12987
      @telugu12987 Před 2 lety

      జై ఆంధ్ర జై జగన్

    • @charanshivashetty8429
      @charanshivashetty8429 Před 2 lety +1

      Jai bheem

    • @pavanK01
      @pavanK01 Před 2 lety +1

      @@telugu12987 😂😂😂😂
      Appulaki jai
      Schools ban ki jai
      Current bill ki jai
      Rates ki jai
      Petrol and diesel paina state tax ki jai
      Group 1 & 2 36 posts ki jai
      250 constable posts ki jai
      Rastra nashanam ki jai
      Jai jai jai kodthune ne jeevitham motham brathuku😂😂😂

  • @gollapallivenkateswarlu4216

    పాపం పండింది

  • @anchulaadinarayana4523
    @anchulaadinarayana4523 Před 2 lety +189

    నెక్స్ట్ సీఎం గా అవినాష్ రెడ్డి ని గెలిపిస్తారు మన ఆంధ్ర ప్రజలు

    • @wnenu114
      @wnenu114 Před 2 lety +2

      Super comment

    • @sandeeppiegionsvijayawada1351
      @sandeeppiegionsvijayawada1351 Před 2 lety +5

      ✊Jai👑Jagan Anna 🇱🇸

    • @sandeeppiegionsvijayawada1351
      @sandeeppiegionsvijayawada1351 Před 2 lety +3

      The great CM 🦁 and the only cm of Andhra is non other than 👑 Jagan Anna 🇱🇸✊🔥😍

    • @kkavita3522
      @kkavita3522 Před 2 lety +4

      మీరూ mla గా నిలబడిన ysrcp తరపున మీరూ తెలియక పోయిన గెలిపిస్తారు జగన్ మీద అభిమానం తో అన్న

    • @ammuludeepu8293
      @ammuludeepu8293 Před 2 lety +2

      🤣🤣🤣

  • @yerukalavenkatesh7893
    @yerukalavenkatesh7893 Před 2 lety +5

    అబ్బాయి సపోర్ట్ లేకుండా బాబాయ్ ని టచ్ చేయడం అంత ఈజీ కాదు ఆయన పేరు వింటే గుండెల్లో గుబులు

  • @Alexander88888
    @Alexander88888 Před 2 lety +25

    Vote vesetappudu jagratthaga alochinchi nijayathi parulaki matrame vote veyyali 😎 criminal 420 laki vote veyyakudadhu...----!!!

  • @venkateshsaripalli9912
    @venkateshsaripalli9912 Před 2 lety +31

    అవినాష్ రెడ్డి దీనిలో ఉన్నాడు అంటేనే డ్రైవర్ గాడికి దైర్యం వొస్తుంది కాబట్టి ఎర్ర గంగిరెడ్డి వేసిన నాటకం ఇది క్లియర్ గా అర్ధం అవుతుంది

  • @santoshg2163
    @santoshg2163 Před 2 lety +4

    Very sad దేశం తలదించుకునే సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

  • @prithviveer4653
    @prithviveer4653 Před 2 lety +21

    Family manchidi kakapothe pillani kuda ivvaru alantidi rastranni appagincharu goppa prajalu

  • @nsnarayanaballa4361
    @nsnarayanaballa4361 Před 2 lety +47

    ఐతే ok కేసు మూసి వీళ్లకు వేయండి శిక్ష

  • @wavex4758
    @wavex4758 Před 2 lety +3

    డ్రైవర్ ని చూసి పెట్టుకోండి. డ్రైవర్లని తరుచు మారుస్తూ ఉండండి. డ్రైవర్స్ ని ఎక్కువ ఎంటర్టైన్ చేయకుండా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. ఇలాంటి డ్రైవర్స్ వల్లనే చాల్క్ అనార్ధాకలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉనండి. అందరూ డ్రైవర్స్ చెడ్డవాళ్ళు అని కాదు నా ఉధ్యేశ్యం. కొందరు ఖచ్చినతంగా చెడ్డవాళ్లే.

  • @kiranboppana8980
    @kiranboppana8980 Před 2 lety +27

    Y Yekuva
    S Sadists / Scammers
    R Rowdies
    C Criminal Records Vuna vaala
    P Political Party police protection lo brathukuthunaru

    • @sivanandareddy5566
      @sivanandareddy5566 Před 2 lety

      Ahaaa.em cheppav ra mee bratukolo naaa moddda.....baaaga kuduvu naadhi....

    • @kiranboppana8980
      @kiranboppana8980 Před 2 lety +1

      @@sivanandareddy5566 Hats off to the persons who taught you this type of culture.

    • @sivanandareddy5566
      @sivanandareddy5566 Před 2 lety

      @@kiranboppana8980 yemi culture ra Swamy...... hawle....

    • @sivanandareddy5566
      @sivanandareddy5566 Před 2 lety

      @@kiranboppana8980 Rey bochannna ga makem culture undhi bey....cheppi savandra yedhavallara memem mimmalni analedhu kadara bokullara....meere mammalni kelikaru.....

  • @dirkfelix4960
    @dirkfelix4960 Před 2 lety +18

    YS Vivekananda Reddy gaaru gundepotu tho chanipoyadra 🙏🙏 nammandi ra pls ra 😭😭 maa Jail annaki , kaSAI Thatha ki em telidhu ra 😭🙏. Maa paytm App meedha ottu 🚶🚶

  • @ravanmaharajjemesebond0073
    @ravanmaharajjemesebond0073 Před 2 lety +11

    చూసారా ఎవర్ని నమ్మ కూడదు

  • @6484mohan
    @6484mohan Před 2 lety +40

    Andhra gorellu Ravali Jagan kavalli Jagan 😂😂😂😂😂

    • @chaitanyachaitu1968
      @chaitanyachaitu1968 Před 2 lety +1

      Andra lo Anni gorrelu levu bro ee edva vaddu ane valluu kuda unnam

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni Před měsícem +2

    ఒక.మూగ జీవిని బండి తో ఎలా తొక్కించారయ్య

  • @MRRaj-1625
    @MRRaj-1625 Před měsícem +2

    Same dimpesadu director vivekam.... Brave bro👍

  • @SatishKumar-nr7ly
    @SatishKumar-nr7ly Před 2 lety +22

    రాజ్యాంగ ఉల్లంఘనలు వైసీపీ పార్టీకి కొత్తేమీ కాదు .... ఇక నైనా జనాలు మారాలి.... ఈ స్టేట్మెంట్ లో ఎంతో మానిపులేషన్ ఉంది...

  • @ArthamaindaRaja
    @ArthamaindaRaja Před 2 lety +17

    YSRCP is rowdies party, can't help.

  • @lakshminagarajg3190
    @lakshminagarajg3190 Před 2 lety +1

    నిండు ప్రాణం చూస్తూ చూస్తూ ఎలా చంపారు.అదేమైనా కోడి, మేక కాదుకదా

  • @manikanata838
    @manikanata838 Před měsícem +1

    చంపినామి అని అంత పబ్లిక్ గా చెప్తున్నా...నో arrest

  • @chandrabose1013
    @chandrabose1013 Před 2 lety +20

    Mana tuglac garaiki happy ga undho ledhu.. 🤣🤣

  • @draju893
    @draju893 Před 2 lety +17

    Excellent story

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 Před 9 měsíci +2

    ఈసారి ప్రభుత్వం మారడం తధ్యము కొంత గాలిలో వచ్చిన పార్టీ YSRCP. చంద్ర బాబు వచ్చిన తరువాత మన నాయకుడి పరిస్థితి ఏమిటి సార్ ప్రతి పోలీస్ స్టేషన్ లో ఫోటోలు అతికించవలసినదేనా

  • @chandrapullareddybjp
    @chandrapullareddybjp Před 2 lety +66

    ఈ ఛానెల్ దేశానికే చాలా అవసరం 100% నిజమైన వార్తలు ప్రజలకు చేరవేస్తుంది. భారతదేశ రాజ్యాంగ హక్కులను ప్రజలకు చేరవేస్తుంది. wow 💐 ABN మీరు CBN గారి గెలుపుకి చాలా అవసరం 🤝 ప్లీజ్ హెల్ప్ ఫర్ డెమోక్రసీ 🤝

    • @praveenreddy449
      @praveenreddy449 Před 2 lety +2

      😂😂😂😂

    • @sandeeppiegionsvijayawada1351
      @sandeeppiegionsvijayawada1351 Před 2 lety +8

      Babu pakakeli aduko ma

    • @mohanvakkalagadda7890
      @mohanvakkalagadda7890 Před 2 lety

      @@sandeeppiegionsvijayawada1351 babu nvu jagratha amma ycp vallatk settlements em chesukoku 🤣

    • @sekhargn9767
      @sekhargn9767 Před rokem +1

      వార్త లు చెప్ప కూడదని , చెప్పితే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం అని అంటారు మీరు!!!!???shame on you

    • @vasudevareddy6749
      @vasudevareddy6749 Před 10 měsíci +1

      Nee abba condom veskovalsindi ra marchipoyi tappu chesadu... PAYTM lo dabbulu saripokapothey cheppu ra memu istham

  • @gopigurijala8781
    @gopigurijala8781 Před 2 lety +4

    Abn super

  • @ryantukku1503
    @ryantukku1503 Před 2 lety +39

    RGV got a new story 😇

  • @onlyme713
    @onlyme713 Před 2 lety +4

    Sir
    world wide andhariki telusu sir vari female goddali tho champaru sir 💯 PERCENTAGE CORRECT sir chepparu sir 👍👍👍

  • @prabhakarkhm
    @prabhakarkhm Před 2 lety +2

    అంతా బానే ఉంది కానీ 8 కోట్ల సెటిల్మెంట్ డబ్బు కోసం 40 కోట్ల సుపారీ అంటేనే అర్థం కావడం లేదు ఇంకా something

  • @apparaomandali447
    @apparaomandali447 Před 2 lety +23

    Sunitha Reddy correctga cheptundi, CBI new cooked story baledu!

  • @vamsikrishna-yc2dc
    @vamsikrishna-yc2dc Před 2 lety +25

    Ys jagan idantha thelisi em pikadu

  • @Vinay-world
    @Vinay-world Před 2 lety +3

    అంత రక్తం పీల్చే జలగ మాయరా బాబు 😊

  • @neeruneeru9199
    @neeruneeru9199 Před 2 lety +11

    Then y people are voting ycp? Pls alochinchi vote veyandi for next generation kosam.

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 Před rokem +9

    చేసిన తప్పుకు నిజాయితీగా ఒప్పుకున్నాడు
    దస్తగిరి నీ అభినందనలు తెలిపాలి

  • @sivaramprasadyvv
    @sivaramprasadyvv Před 2 lety +25

    Moral : Illegal money, useless money, greed kills …

  • @automama9311
    @automama9311 Před 2 lety +2

    What a story need to clap

  • @savitri7311
    @savitri7311 Před 2 lety +8

    ఏమి చెప్పిన... ఎన్ని చెప్పిన.. ఈ murder చంద్రబాబు మీద వెయ్యడానికి... ఇప్పుడున్న CM.. గెలవడానికి.. సానుభూతి కోసం... అనుకున్నట్లే అయింది 🙏🙏🙏🙏.. ఇంకా ఎందుకు స్టోరీస్ 😡

  • @ramakrishnahdc1190
    @ramakrishnahdc1190 Před 2 lety +9

    🙏

  • @karthik49999
    @karthik49999 Před 2 lety +7

    Dabbulu kosam rajakiyam kosam manushulanu champe rastam mana andra rastam super

  • @babavenkat7203
    @babavenkat7203 Před 2 lety +1

    ఇంత చెప్పినవాడు వెనక వుండి కథనడిపిందేవరు కూడా చెప్పేస్తే ఓ పనైపోద్ది... రాష్ట్రం సుభిక్షమవుతుంది...

  • @pradeepanu8839
    @pradeepanu8839 Před 2 lety

    Nice story..... 👏 👏

  • @user-yj5bz5wx8l
    @user-yj5bz5wx8l Před 2 lety +38

    అవినాష్ రెడ్డి కి జై ,కాబోయే సీఎం అవినాష్ రెడ్డి కి జై

  • @jakeerhussain2652
    @jakeerhussain2652 Před 2 lety +46

    స్టోరీ చాలా బాగుంది మంచి డైరెక్టర్ కి చెబితే మంచి హిట్ సినిమా తీస్తాడు

    • @babugadu8210
      @babugadu8210 Před 2 lety

      అవునండీ నేనూ ఇదే వ్రాయబోయాను. వీళ్ళ ఒప్పుకోలు చూస్తుంటే అసలి హంతకుల్ని కాపాడటానికే చెప్తున్నట్టుంది. ఆటగాళ్లు సినిమాలో నారా రోహిత్ చేసిన హత్య ఓ వడ్రంగం పని చేసేవాడు తన మీదేసుకున్నట్టు.

    • @padmajakalli1751
      @padmajakalli1751 Před 2 lety +1

      Hi
      Hi

    • @babugadu8210
      @babugadu8210 Před 2 lety

      @@padmajakalli1751 తల్లీ ఎవరికి చెప్తున్నావు నువ్వు HI

    • @suryavarmakundingi6486
      @suryavarmakundingi6486 Před rokem

      RGV idhestory meda pakka cinema testadu

  • @dhanunjayadhanunjaya7773
    @dhanunjayadhanunjaya7773 Před 2 lety +1

    జనాలు తిక్కలు కాదులే స్టోరీ తెలుసుకోవడానికి

  • @vinodnani600
    @vinodnani600 Před 2 lety +3

    కొంత మందికి ఇగో హార్ట్ చెయ్యకూడదు

  • @vidyasagar4142
    @vidyasagar4142 Před 2 lety +7

    Don't Vote Kadapa Factionists,,
    Andhra need to be separate state from Seema to save it's wealth, Industries and Agri itself
    Seema people keep voting Kadapa Factionists, better to get away from it

    • @jagadesh124
      @jagadesh124 Před 2 lety +1

      Hmm next enti andhra vallu mosagallu...Dont vote for these andhra people seperate uttarandhra kosam fight cheddama🤣 chuthiye

  • @ruchiveena6980
    @ruchiveena6980 Před 2 lety +10

    ఇది కట్టు కధా!, ఏందుకంటే... అంత దారుణంగా కొట్టినప్పుడు ఎలా స్పృహలో ఉండి రాస్తాడు? ఇదంతా అధికారం అండతో జరివుంటుందని అనుమానం.

  • @siv187
    @siv187 Před měsícem +1

    enduku మరి వీడిని అరెస్ట్ చెయ్యడం లేదు

  • @guruvarun9127
    @guruvarun9127 Před 2 lety +2

    ABN super