శ్రీమతి భారతి శ్రీతజన వినుతా సరస్వతి.శుక్రవారం తప్పకుండా వినండి.srimathi bhaarathi srithajana.

Sdílet
Vložit
  • čas přidán 19. 06. 2024
  • శ్రీమతి భారతీ శ్రీతజన వినుతా సరస్వతి
    కీరవాణి రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    శ్రీమతి భారతీ " శ్రీతజన వినుతా సరస్వతీ"2"
    శ్రీమతి..... భారతీ.....
    చరణం1
    వేద విహారిణి విద్యల కారిణి
    మోదము నొసగే మృదు సంభాషిణి"2"
    ఓ దయామయి ఏది నీ దయా "2"
    బేధ మదేల నీ పద దాసుని
    "శ్రీమతి.. భారతీ.. శ్రీతజన వినుతా సరస్వతీ "
    చరణం2
    అఖిల లోకములు... నీ ఆలయములు
    సకల సంపదలు సప్త స్వరాలు "2"
    ఏ కలమైనా నిను వర్ణించును..."2"
    ఏ గళమైనా నిను కీర్తించును
    "శ్రీమతి.. భారతీ శ్రీతజన వినుతా సరస్వతి"
    చరణం3
    బ్రహ్మపు రాణి చదువుల వేణి
    అమ్మలు గన్నా శారద జననీ "2"
    ఇమ్మహి సన్యాసి శ్రీ భువనేశ్వరి"2"
    నమ్మితి నమ్మా నా గతి నీ వని
    "శ్రీమతి భారతీ శ్రీతజన వినుతా సరస్వతి"

Komentáře • 5

  • @sivasankarreddyisukapalli7676

    అమ్మాలగన్నా అమ్మ కు జై. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 20 dny +2

    భవాని మాత కి జై....
    💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻👋👋👋👋👋👋👋

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 20 dny +2

    Bollbvanemathaki 🎉🎉

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 13 dny

    సూపర్ 🙏🙏🙏🙏🙏🙏

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 20 dny +1

    czcams.com/video/hK86SAIjo-g/video.htmlsi=zV38IKp_dNM_dIZ8అందరికి పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు. అమ్మ వారికి అత్యంత ప్రీతి కరమైన ఈ శుక్రవారం రోజు చదువుల తల్లి సరస్వతి దేవి పాట అద్భుతమైన కీరవాణి రాగంలో మీ కోసం విని తరించండి 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏