BIBLE - A Telugu Podcast By Think Telugu Podcast || Telugu Podcast || Musings

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • BIBLE - A Telugu Podcast By Think Telugu Podcast
    Bible Telugu Podcast By Think Telugu Podcast
    #Bible #Gelileo #ThinkTeluguPodcast
    Subscribe : THINK TELUGU PODCAST

Komentáře • 739

  • @rameshb6805
    @rameshb6805 Před 2 lety +76

    మతములన్నియూ మాసిపోవును జ్ఞానమొక్కటే
    నిలిచి వెలుగును

    • @rameshy.v.t7650
      @rameshy.v.t7650 Před 2 lety +1

      Jnanam ante, devudu chesina daanni manam thelusukoni..jnanam,
      Antunnam..

    • @sagaenrique487
      @sagaenrique487 Před 2 lety

      @@rameshy.v.t7650 You've to read Genisis dudu!! Because of knowledge God throws Adam and Eve to the Earth

    • @Ram-uz7wi
      @Ram-uz7wi Před 2 lety

      Oka 400 or 500 years tharvatha

    • @rameshpasala3085
      @rameshpasala3085 Před 2 lety +1

      అదే కావాలి మాకు

    • @ramakrishnau1
      @ramakrishnau1 Před 2 lety

      గురజాడ అప్పారావు ఎప్పుడో చెప్పాడు...మానవ జాతికి మతం అతి పెద్ద ప్రమాదం గా మారింది

  • @jalemmohan
    @jalemmohan Před 2 lety +33

    మీ వీడియోస్ చాలా చక్కగా ఉన్నాయి
    # భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని బైబిల్ లో ఎక్కడ ఉన్నదో దయచేసి రిఫరెన్స్ ఇవ్వగలరు

    • @silasking18
      @silasking18 Před rokem

      భూమి చుట్టు సూర్యుడు తిరుగుతున్నాడు అని ఎక్కడ ఉంది
      మీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి బైబిల్ మీద తప్పుడు ప్రచారాలు చెయ్యకండి

    • @Swaroopbph
      @Swaroopbph Před rokem +4

      ఇవ్వలేడు

    • @ArunKumar.734
      @ArunKumar.734 Před rokem +4

      నువ్వే బైబిల్ చదువు తెలుస్తుంది ......

    • @dasaridharmateja2411
      @dasaridharmateja2411 Před 10 měsíci

      Neenu Chaiva Brother Naaku yekkada Kanipimchaledhu @@ArunKumar.734

    • @snc9561
      @snc9561 Před 6 měsíci +1

      j ఆది కాండం first line కి అర్ధం చెప్పండి...అప్పుడు తెలుస్తుంది భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని ఎక్కడ ఉందొ...

  • @lekhanaadharshchannelgodsg7611

    సెక్స్ గురించి వీడియో చేసి నప్పుడే అనుకున్న తమరు బాగా గూగుల్ సెర్చింగ్ బాగా చేస్తారని.... బ్రో

  • @lekhanaadharshchannelgodsg7611

    గూగుల్ అన్ని నిజాలు చెప్పడానికి దేవుడు దా... manishda... నాకు డౌట్

  • @user-vn6ey7fl9h
    @user-vn6ey7fl9h Před 2 lety +30

    బ్రో ఇలాంటివి చెప్పేటప్పుడు రిఫరెన్స్ కూడా పెట్టాలి బ్రో లేక పోతే నమ్మరు

    • @qwturosohzbanndnncnnffg
      @qwturosohzbanndnncnnffg Před rokem +2

      nuv history chudu artham avutundi

    • @raghuramreddy9894
      @raghuramreddy9894 Před rokem

      Yess

    • @garaju5794
      @garaju5794 Před rokem +1

      బ్రూనే ,కోపర్నికస్,గెలీలియో గురించి గుగూల్ లో వెతకండి

  • @nageswariusa6517
    @nageswariusa6517 Před 2 lety +2

    Brother Suresh EXCELLENT💎.
    Cool ga entha baga explain chesaru?! In fact nenu chala explain kontha mandithe telusukunnaru.
    Oka faculty ayithe nakanna agelo 15 years peddaame kani vini nammindi..
    Nakanna 3 years chinnathanu matram science kanna bible matrame goppa ani 10 years ga argue chesthune unnaadu ne thappinchukunna prakkaki thappukunna vinakunna matladakunna kuda chepthune untu..
    Athane levello unnadante oka ammayini istapadda ani torture chesadu 24/7 ame oppukune varaku.
    Malli ame hindu ani telisaka ame Christian ga convert ayithene bible chadivithene church ki vasthene pelli chesukunta ani torture.
    Ame science faculty..
    Athani deppaki ni istam vaddu naku life ivvoddani cheppi pelli gilli vaddani no cheppesi poyyindi.
    Ithaninka naku alanti ammayi dirikithene chesukunta ani kurchunnaadu.

  • @susanthprabhub.ssatyamevja7533

    భూమి చుట్టూ సూర్య గోళం పరిభ్రమిస్తూ ఉంటుందని... బైబిల్ లో ఎక్కడా వ్రాయబడలేదు!

    • @nagendrakuruba3263
      @nagendrakuruba3263 Před 2 lety +19

      Bible play store lo App lantidhi istamochinattu update chestharu ipudu unnadhantlo unadakapovachu

    • @jesusisthesaviour9097
      @jesusisthesaviour9097 Před 2 lety +7

      @@nagendrakuruba3263 okkasari reference pettandi menu chusthanu phone lo kadhu nenu bible vadathanu humble request

    • @nareshdyagala2971
      @nareshdyagala2971 Před 2 lety +3

      ఒక బైబిల్ లే కాదు. . అన్ని మత గ్రంధాలు కొన్ని వందలు, వెల సార్లు పాత విషయాలు తీసివేయడం మరియు కొత్తవి చేర్చడం జరిగింది. .......అందులొ ఎక్కువ science related అండ్ human rights సంబంధించిన అంశాలే. .....!

    • @jesusisthesaviour9097
      @jesusisthesaviour9097 Před 2 lety +2

      sun is not stationary ani memu kadhu scientists chepparu adhi bible lo eppudo rayabadindhi (sun speed-22km/hr)

    • @jesusisthesaviour9097
      @jesusisthesaviour9097 Před 2 lety +1

      Sir nenu cheppindhi suryudiki gamanam vundhi ani anthe

  • @krishnab8916
    @krishnab8916 Před rokem +2

    Aristotle was lives before bible, means AD or BC

  • @RampoguPraveenkumar
    @RampoguPraveenkumar Před 2 lety +37

    బైబిల్ కు వ్యతిరేకంగా కాదు అప్పుడు ఉన్న పోపులు కు వ్యతిరేకంగా అని చెప్పండి.

  • @sarovarhostel4405
    @sarovarhostel4405 Před 2 lety +10

    మీరు చెప్పిన విషయాలు నిజమే . మీరు చెప్పే విధం
    చాలా బాగా వుంది.

  • @kalyankumar.
    @kalyankumar. Před 2 lety +37

    మీరు చాలా సవరించుకోవాలి....ప్రతి సారి బైబిల్ కి వ్యతిరేకంగా అంటున్నారు. అది కేథలిక్ వారికి వ్యతిరేకంగా అని చెప్పాలి. బైబిల్ ఎప్పుడూ సరిగానే ఉంటది...దానిలోని మాటల అర్థాలను అర్థం చేసుకునే జ్ఞానం మనకు ఉండాలి.బైబిల్ అంతరాత్మ ఉన్న మనుషుల్ని తాయారు చేస్తుంది.

    • @VinodKumar-nf9vm
      @VinodKumar-nf9vm Před rokem +3

      Truth bible kanna powerful @kalyan kumar

    • @kalyankumar.
      @kalyankumar. Před rokem +1

      @@VinodKumar-nf9vm ofcource ...that truth is flourishing by Bible...

    • @saipothana94
      @saipothana94 Před rokem +2

      @@kalyankumar. man exist from 3lakh years.Maha Bharatham 5000 years, Budha 2600 years, Bible 2000years, khuran 1500 years.. as per i hear Jesus and mahmadh pravaktha are said am son of God.. but Budha told there is no god. even i told,don't believe. So he is the right person. Bible is written by someone not by God . I can seen, hear and feel Nature etc like trees, air, cars etc . I don't know about God.

    • @ramstechinteriorsdecors7877
      @ramstechinteriorsdecors7877 Před rokem

      ​@@saipothana94 super...sir...
      Truth ade but majority people expect cheyyaleka pothunnaru...
      Death valla kalige bayam valla andharu devuni nammutharu

    • @sureshbabu5873
      @sureshbabu5873 Před 6 měsíci

      Nee yedupendiraa nayanaa

  • @RampoguPraveenkumar
    @RampoguPraveenkumar Před 2 lety +12

    బ్రదర్ సైన్స్ పుట్టిందే బైబిల్ నుండి.

    • @Pjames369
      @Pjames369 Před 2 lety +1

      @@SS-fw6bl blible gundranga undhi ani kuda cheppindhi bro

    • @nareshdyagala2971
      @nareshdyagala2971 Před 6 měsíci +1

      Brother.... ఏదన్న మంచి hospital లో చూపించుకో. ....!

    • @Thestrongman333
      @Thestrongman333 Před 4 měsíci

      Brother ...manishi ki pranam raktam lo untundhi...adhey bible lo unadhi... Appati nundi doctors blood testlu cheyadan start chesaaru

  • @kspkingstelugu2392
    @kspkingstelugu2392 Před rokem +8

    క్రైస్తవులు ఈ సత్యాలను తెలుసుకుంటే చాలా మంచిది❤

  • @royyalasalamonraju1969
    @royyalasalamonraju1969 Před 2 lety +8

    భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నడని bible లో ఎక్కడా చెప్పలేదు bro.

  • @anilhumanist
    @anilhumanist Před 2 lety +17

    నిజాలు నిక్కచ్చిగా చెప్తున్నారు....మీకు ధన్యవాదాలు....

    • @ranjithshafard8500
      @ranjithshafard8500 Před 2 lety

      నాస్తికుడు అంటే అర్థం ఏమిటి అన్న

    • @vinnu2058
      @vinnu2058 Před rokem +1

      @@ranjithshafard8500 దేవుడు లేడు అని నమ్మేవారు

    • @S.Srinivas
      @S.Srinivas Před rokem

      నిజమా ? 😂😂😂

  • @raveendra7226
    @raveendra7226 Před 2 lety +38

    నీ అజ్ఞానం కి నా ప్రగాఢ సానుభూతి

  • @S.Srinivas
    @S.Srinivas Před 3 lety +17

    బైబిల్ చెప్పింది గాలికి బరువు ఉంటుందని
    👇👇👇👇👇👇
    యోబు - 28:25
    గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు

    • @Rajkumar-km1mk
      @Rajkumar-km1mk Před 3 lety +1

      Gaaliki baruvu lekapothe gaaliki chetlu ela padioothay, gaali thaakidiki anni kottukupoyentha bhayankara sanghatanalu jaruguthay endukani??

    • @lbsna167
      @lbsna167 Před 2 lety +2

      Baruvu leni daaniki ntha vegan vunna useless bro

  • @marriisaac5126
    @marriisaac5126 Před rokem +1

    ఆ నాటి క్రైస్తవ మత పెద్దలు బైబిల్ లో ఉన్న సృష్టి సత్య సిద్ధాంతాలను ఎరుగక అన్యాయంగా సత్యమును చెప్పిన వారిని చంపారు.(భూమి గుండ్రముగా ఉన్నది అని బైబిల్ లో వ్రాయబడినది.) బైబిల్ ను తర్జుమా చేయకుండా సామాన్య ప్రజలను చీకటిలో ఉంచారు.మన వేదాలలో ఉన్న సత్యాలను సామాన్య ప్రజలకు ఈ నాటికీ తెలియదు. ఆ నాటి క్రైస్తవ మత పెద్దలు చేసిన తప్పే ఈ నాడు మన మత పెద్దలు చేస్తున్నారు. అందుకే కుల,మత,జాతి భేదాలు ,అజ్ఞానపు అరాచకాలు.అసత్య మూర్ఖమూడాచారాలు.అందుకే దుర్మార్గపు రాజకీయాలు.మానవులు అందరు సమానము అనే సత్యము ఒప్పుకోరు.చదువు కున్న IAS, IPS judges పండితులు ఈ నీచమైన భావాలు కలిగి ఉన్నారు. కారణము -- వారు సద్భుద్దితో మత గ్రంధాలు చదువరు.

  • @sirrabharath8839
    @sirrabharath8839 Před 2 lety +17

    నీకు చేతులెత్తి నమస్కరించాలి నాయనా!నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి.అఫ్ కోర్స్...కొంత మంది వినే వాళ్లకు అది ఉండదు!

    • @chrisnoahgibson2026
      @chrisnoahgibson2026 Před 2 lety +2

      నిజం కాదు అబద్ధాన్ని నిర్భయంగా చెప్తున్నాడు.
      ఆధారాలు లేకుండా చెప్తున్నాడు.

  • @lordofhosts8725
    @lordofhosts8725 Před 2 lety +15

    6000 సంవత్సరాల క్రితం సృష్టి జరిగింది అని బైబిల్ లో ఎక్కడా లేదు....కేవలం అవగాహన లోపం వలనే మీరు చెప్పేవి జరుగుతాయి.
    ఎవరైతే ఈ సృష్టి 6000 సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పారు అది కేవలం వారిఆలోచనల రూపమే....ఈ రోజు కి కూడా science కనుక్కోలేనివి ధృవీకరణ చేయలేనివి చాలా ఉన్నాయి...‌

    • @maredumohan2142
      @maredumohan2142 Před 2 lety +2

      పాత నిబంధన లో ఉన్నాయి

    • @avinashbabu513
      @avinashbabu513 Před 2 lety +2

      @@maredumohan2142 ekkada chadivaru meru

    • @madhusudhangoli8676
      @madhusudhangoli8676 Před 4 měsíci

      Sun day sun Monday moon...ika etla puttay bro first page in Bible

  • @raghavarn4398
    @raghavarn4398 Před 2 lety +5

    Bhoomi chuttu suryudu thiruguthunnadani bible llo yekkadundi reference chupinchandi bro

  • @sameerkhan-to6ft
    @sameerkhan-to6ft Před 2 lety +37

    I'm addicted😍

  • @ichannel7462
    @ichannel7462 Před 3 lety +13

    Yes in catholic bible books are so many mistakes not only that there so many blood of saints.
    That's way I left catholic
    And now I following the kingdom of God

    • @Ayush-rx5nh
      @Ayush-rx5nh Před 2 lety +1

      bro kingdom god antte yami bro

    • @bteja1895
      @bteja1895 Před 2 lety

      @@Ayush-rx5nh ante adhi kuda cathelic la one type of group

    • @shivaalle7
      @shivaalle7 Před rokem

      Hello brother

    • @shivaalle7
      @shivaalle7 Před rokem

      Where are you from

    • @abhinaygude6959
      @abhinaygude6959 Před rokem

      @@bteja1895 NO,
      Mainly in india we can see 2 types of Christians:-
      1:- Roman Catholicism
      2:-Protestantism
      :-Roman Catholics believes and pray more to Mary(mother of Jesus) than the Jesus Christ. They believe that Jesus no more than Mary. And also they pray to the man made statues which is against the commandments of God 😨.
      :-Where as the Protestantism use to pray and believe in Jesus Christ 💖.
      :-The main thing to notice is they both have different types of Bibles.

  • @whatisreality3743
    @whatisreality3743 Před 3 lety +7

    Nijam nippu laantidi... nijam apudaina bayataki vastundi 👍

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 Před 11 měsíci +1

    Religion separates Human beings
    Dharma unites everyone
    Dharma is greater than Religion

  • @Doitfamily123
    @Doitfamily123 Před 2 lety +39

    భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు అని బిబిల్ లొ ఎక్కడా లేదు బ్రదర్.

    • @rkworld7815
      @rkworld7815 Před 2 lety +3

      Yes

    • @user-cx2ny3lv3w
      @user-cx2ny3lv3w Před 2 lety +12

      బైబిల్ తప్పని ఏదో ఒక మాట అబ్బద్దం చెప్తే ఈ యూట్యూబ్ర్ కి ఈ month శాలరీ పడిద్దేమో బ్రదర్

    • @suryaraochintala4375
      @suryaraochintala4375 Před 2 lety

      9i

    • @rajeshndb1184
      @rajeshndb1184 Před rokem

      Yes

    • @qwturosohzbanndnncnnffg
      @qwturosohzbanndnncnnffg Před rokem +10

      nuv arleady marchina bible chaduvutunav...anduke ipudu ledu le

  • @solomon-jesus
    @solomon-jesus Před 4 měsíci

    Believe Jesus Christ then you and your household will be saved ❤️

  • @limmaishak7830
    @limmaishak7830 Před 2 lety +2

    చరిత్రలో దాదాపు 80-85% శాస్త్రవేత్తలు క్రైస్తవులె ఒకప్పుడు నాస్తికుడుగా ఉన్న నన్ను కూడా మార్చింది బైబిలె. మరే ఇతర మత గ్రంథాలు కాదు నేను అనుకుంటుంన్నాను ఈ ప్రపంచంలో నేనే వెర్రివాడిని , మూర్ఖుడిని , అమాయకుడిని అని. కాని నా దగ్గర ఉన్న ప్రశ్నలకు నాసా శాస్త్రవేత్త సహితం జవాబు చెప్పలేరు అది గుర్తుంచుకోండి

  • @TheRamanareddy
    @TheRamanareddy Před 2 lety +7

    Super bro. You are rock solid 😍

  • @alluakash18
    @alluakash18 Před 3 lety +8

    Thanks for information bro 🤠

  • @ramkalapati5867
    @ramkalapati5867 Před 3 lety +7

    Nice knowledge bro

  • @kondamidde193
    @kondamidde193 Před 2 lety +10

    ఆ పోపు కేమితెలుసూ బైబిలు, గొప్ప తనం వీడియో చేసిన నీవైనా బైబిలు చదువు.

  • @richdadramesh5535
    @richdadramesh5535 Před 2 lety +14

    అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది
    "అన్నింటికంటే అందరికంటే గూగుల్ ముందుగా పుట్టింది " అనా బ్రో
    U think about it once 😂

    • @simhadriteja1417
      @simhadriteja1417 Před 2 lety

      😜😜😜

    • @mkashinadharao6956
      @mkashinadharao6956 Před 2 lety +1

      క్యా బాత్ హై. గాంధీ వారసుడి రాహుల్ గాంధీ అయినప్పుడు ఇదే3 అంటే కదా?

    • @venkatfaraday
      @venkatfaraday Před rokem

      Google oka data బేష్ raa చవట....అందులో ముందుది,వెనకది, తెలిసిన కాలాలు, చరిత్రలు గురించి డేటా ఉంటుంది. అంతె...

  • @tejt5242
    @tejt5242 Před 2 lety +23

    Bro India lo christian missionaries conspiracy gurinchi cheppandi bro , alage capitalism, gurinchi kuda , if u can 🙏

  • @gowthamorton
    @gowthamorton Před rokem +3

    Hei bro😂
    Intaki nvu nastikudivaaa😊😊😊😊😊😊😊

  • @rockenbikram9295
    @rockenbikram9295 Před 2 lety +1

    U have a good knowledge

  • @RampoguPraveenkumar
    @RampoguPraveenkumar Před 2 lety +11

    మనిషిల స్వార్థం వల్ల సైంటిస్టులకు విలువ, గౌరవము రాలేదు. ఇందులో బైబిల్ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బైబిల్ ని కొంతమంది పోపులో తప్పుగా అర్థం చేసుకున్నారు ఇది వాస్తవం.

    • @bapupurupu1090
      @bapupurupu1090 Před 2 lety

      Emi lekunda christivyalu . yevvaru ki siksha veyyaru . history full ga telskunty ardmavthundi.veedu ki emi teliadu ani meeku ardmavdm ledu🤦

  • @raise333
    @raise333 Před 2 lety +22

    Sir I like your channel. But pls I just want to say that bible is not killing the people, it's done by the PEOPLE who didn't understand the depthness and meaning of BIBLE. So please don't put people's mistake on bible.

    • @beingmyself147
      @beingmyself147 Před 2 lety

      I'm also Christian bro.!
      But These poster idiots making poor people believe that Bible !
      And Posters are the Hierarchy In god
      They are Motherfuckers 🤬🤬
      No religion Promote Their God forcefully,only one is Christian posters !
      They don't tell us to make family bueatiful and money need for life moving.
      Always telling fake that we have heaven and hell
      Answer me now then I will agree with you

    • @suryakiran5048
      @suryakiran5048 Před 2 lety

      aa manushulu chetha cheyinchidhi bible ee

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 Před 2 lety +3

    Super

  • @madhukar1368
    @madhukar1368 Před 2 lety

    Ee satyanni mana purveekulu konni Vela samvatsaralu mubdu cheparu

  • @swamythagili4352
    @swamythagili4352 Před 2 lety +3

    అరె నాయనా వేరే వాళ్ళు అయిన పూర్తిగా చదివారా బైబిల్ ను...నువ్వైనా చదివావా బైబిల్ ... లేకపోతే ఎవడో ఏదో చెప్పాడు అదే రైట్ అని నువ్వు చెప్తున్నవా....ఎలా అయితే అలా బ్రో...ప్లీజ్...చదువు...

  • @CHILPALAMURUYARA
    @CHILPALAMURUYARA Před 2 lety +15

    Say something with evidence that you found in the Bible with references
    Stop saying about religious books unless you don't show reference bro మీరు బైబిల్‌లో రిఫరెన్స్‌లతో కనుగొన్న ఆధారంతో ఏదైనా చెప్పండి
    మీరు రిఫరెన్స్ చూపించకపోతే మతపరమైన పుస్తకాల గురించి చెప్పడం మానేయండి బ్రో

  • @sagaryan1897
    @sagaryan1897 Před 3 lety +4

    Chala manchi videos chestunnaru

  • @lyugandhar148
    @lyugandhar148 Před 2 lety +2

    good knowledge 👌 video

  • @Deva-rj9fv
    @Deva-rj9fv Před 3 lety +11

    నాకు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని ఉంది నేను చదువుకుంటాను.ఇంత సమాచారాన్ని మీరు ఎలా పొందారు నాకు చెప్తారా

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  Před 3 lety +10

      Sure sir, okka book lo ayithe Mottham undadhu.. Nenu raka rakaala books chadhivina Vaati nunchi cheppinavi Ee podcasts... Dheenilo Kontha content A BRIEF HISTORY OF TIME BY STEPHEN HAWKING book nunchi chadhivinadhi.

    • @Deva-rj9fv
      @Deva-rj9fv Před 3 lety +2

      @@ThinkTeluguPodcast anna please meru Ela books names cheptundandi naku

    • @Deva-rj9fv
      @Deva-rj9fv Před 3 lety +2

      @@ThinkTeluguPodcast love you anna

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  Před 3 lety +1

      Love you too bro

    • @S.Srinivas
      @S.Srinivas Před 3 lety +7

      @@ThinkTeluguPodcast రకరకాల బుక్స్ చదివి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి బ్రదర్ ? మీరు ఏ వీడియో చేస్తున్నారో దాని గురించి చదవాలి కదా ముందు.మీకు తెలియక పోతే అడిగి కనుక్కోవాలి తెలిసినవాళ్లను.మీరు చరిత్రను వక్రీకరించి రాసిన వాళ్ల పుస్తకాలే ఎందుకు చదువుతారు.
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanamrutha2302
    @mohanamrutha2302 Před 2 lety

    Super sir asalu ee vishayalu Anni yela telusukuntaru meeru ....

  • @malletiravi
    @malletiravi Před 2 lety +2

    Super sir
    Excellent and real fact

  • @jesudasindurthi3199
    @jesudasindurthi3199 Před 2 lety +7

    Suppose..If you ate Fruit ,you can say how the taste of Fruit is.. other wise you can't say....
    So please don't give False statement against BIBLE.......
    Other wise you take and search the Bible you will find the Truth...

    • @venkatfaraday
      @venkatfaraday Před 2 lety +1

      This is for u..:The bible you are reading now is not the 2000 year old, they keep update it as per the latest beliefs and scientific advancements to keep the audience / followers to blindly follow it without challenging the book. So, probably you do not find the reference that Sun revolves around earth in the recent bible copies. 🙏🏻

  • @AjayKumar-oe5qw
    @AjayKumar-oe5qw Před 2 lety +4

    The way of explanation is very intense, very interesting.

  • @rajeshgandepalli7638
    @rajeshgandepalli7638 Před 2 lety +5

    Aapandi. Sir sodi....
    Ippativaraku mee videos ante intrest undedi kaani ippude teliisindi tala toka ledu. Ani.......

  • @rajurajudhas494
    @rajurajudhas494 Před rokem +1

    Good jok 😂

  • @jakkulamaheshyadav3101

    Blind gaa nammadam moorkatvam
    Gelilio hants off to your dare and truth. And thanq podcoster.

  • @arjunaju2733
    @arjunaju2733 Před rokem +1

    V.good bro

  • @satyambabub6492
    @satyambabub6492 Před rokem +1

    66 లో రాసిన పుస్తకం యొక్క ప్రతినిన్నా వీడియోలో పెట్టండి

  • @singam123villageshowslive

    అన్నా ఈ వీడియో లో ఏదో తెలియని మర్మం ఇన్ఫర్మేషన్ ఉంది

  • @tulaseeramg8041
    @tulaseeramg8041 Před rokem

    Excellent speech

  • @babubabu5816
    @babubabu5816 Před 2 lety +1

    Google లో రాసేది కూడా మనలాంటి వాళ్ళుగా తమ్ముడు అందులో కూడా అబద్దాలు నిజాలు ఉంటాయి కాబట్టి astrology science దేవుడు మనం నమ్మినా నమ్మకపోయినా అవి చేయాల్సిన కర్తవ్యం చేస్తూనే ఉంటా యి కాబట్టి వాటి గురించి నీలాంటి వాళ్ళు ఎంత చెడుగా మాట్లాడిన CZcams views వస్తాయి తప్ప నిజాలు అబద్దాలు కాదు god bless you...🙌📿

  • @cyrilpauljoseph6009
    @cyrilpauljoseph6009 Před rokem

    Once upon a time I was to die, I have no hope to live at that time I prayed to Jesus to save me ..he saved me.i fully experienced him. When I was to die no human or scientists saved me ? What I came to know that is, this science & scientists are only for books .they won't help or save humans in trouble..only God can help...don't blame bible because iam the living example of God Jesus. Tq

  • @vikas1555
    @vikas1555 Před 2 lety +7

    Copernicus 70 years varaku bradiki disease tho chanipoyadu, Galileo also 77 years.
    Aristotle belongs to Before christ. He is in Greek religion.
    you are telling few false information.

  • @deepspace160
    @deepspace160 Před 3 lety +7

    Good information 💗💗

  • @sivasuresh4018
    @sivasuresh4018 Před 2 lety +4

    Nice explanation brother

  • @kamalakarposhala
    @kamalakarposhala Před 3 měsíci

    Super informmation. 🎉🎉🎉 Kkr wgl

  • @dnaresh548
    @dnaresh548 Před 2 lety +4

    Thanks Sir

  • @rambabu12h
    @rambabu12h Před rokem +1

    అన్నా 5000 years ముందే మన దేశం ద్వాపరయుగంలో మహాభారత యుద్ధం జరిగిందట నిజమేనా
    నిజంగా మన భారత్ నగరికథ మిగితదేశలకన్న అడ్వాన్స్ గానే ఉంధ ?

  • @nittamanoj8490
    @nittamanoj8490 Před 2 lety +1

    నీ లాంటి వాన్ని ఆపకపోతే ప్రపంచాన్ని నీ కోణంలో చూసి నువు చెప్పిందే currect అంటావు

  • @muralimudiraj
    @muralimudiraj Před rokem +1

    ఇది వాస్తమే చరిత్రలో ఉంది, మా హిస్టరీ లెక్చరర్ డిగ్రీ రెండవ సంవత్సరంలో వరల్డ్ హిస్టరీ లో చెప్పాడు.

  • @akashatkuri6025
    @akashatkuri6025 Před 3 lety +12

    అన్నా ఈ knowledge ni ఎక్కడినుంచి gather చేస్తావు.

  • @whatisreality3743
    @whatisreality3743 Před 3 lety +4

    TQ brother 🙏🏼

  • @limmaishak7830
    @limmaishak7830 Před 2 lety +4

    మీకు మీరు కరెక్టు అనుకోవడం మీ మూడు నమ్మకం

  • @soujanyakunchala5170
    @soujanyakunchala5170 Před 2 lety +6

    Brother pls give reference and from where u got that bible

  • @davidraju9658
    @davidraju9658 Před rokem +1

    యోబు.38.4.బైబిల్.

  • @bangarrajukoda7274
    @bangarrajukoda7274 Před 2 lety +4

    psalm 96:10 , 104:5 అని సెలెక్ట్ చేసి వెతికితే దీని గురించి దొరుకుతుంది

  • @pogirijagan4753
    @pogirijagan4753 Před 2 lety +2

    World mottam lo ekkuvuga marchi marchi rasina grandam bible,ekkuvuga marpulaki guraina grandam bible

  • @prashanth8bp
    @prashanth8bp Před 2 lety

    Ramudu ramayanamu lo nenu devudi ni ani ekkada cheppaledu manamu andaramu manushulam kastalu manushulake vastayi kastam vachinnappudu aaa devudu kudaa badhalu padaka thappadu ani cheppadu

  • @manikantareddy846
    @manikantareddy846 Před 3 lety +26

    What you are telling is exactly true. 🙏

    • @Bro.G.Sajeevaraju
      @Bro.G.Sajeevaraju Před 2 lety +2

      Exactly wrong.

    • @manikantareddy846
      @manikantareddy846 Před 2 lety +1

      @@Bro.G.Sajeevaraju you don't know .

    • @manikantareddy846
      @manikantareddy846 Před 2 lety

      @@Bro.G.Sajeevaraju who are you to decide my opinion was wrong. Your opinion is yours.my opinion is mine.I think you are Christian.

    • @manikantareddy846
      @manikantareddy846 Před 2 lety +4

      @@Bro.G.Sajeevaraju Bible is an updating book like our apps

    • @jesusisthesaviour9097
      @jesusisthesaviour9097 Před 2 lety

      @@manikantareddy846 ప్రకటన గ్రంథము 22 : 18 ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;

  • @michaeldelight996
    @michaeldelight996 Před rokem

    Manudharmasashtraniki balina indian education and development.

  • @PernetiBR53
    @PernetiBR53 Před 2 lety +1

    Nice information anna 👍

  • @Bro.G.Sajeevaraju
    @Bro.G.Sajeevaraju Před 2 lety +4

    పోప్ లు గూర్చి చెప్పరా బాబు
    బైబిల్ లో వుంది చదివి చెప్పు సోషల్ మీడియా లో వుంది copy paste చేయకు .

    • @timepass-mr1ov
      @timepass-mr1ov Před 2 lety

      అతను చెప్పేది బైబిల్ కాదు చరిత్ర .

    • @Bro.G.Sajeevaraju
      @Bro.G.Sajeevaraju Před 2 lety +1

      @@timepass-mr1ov అర్థం కాక పోతే నిశబ్దం గా వుండు తమ్ముడు.
      లేక పోతే వీడియో మళ్లీ చూసి coment పెట్టు.

  • @pradeepkumar-nt7ex
    @pradeepkumar-nt7ex Před 2 lety

    True 👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @srinivasgoudbandigari9010

    ఖురాన్ పైన కూడ ఒక వీడియో చేయండి బ్రదర్

  • @vamshicheripelly6098
    @vamshicheripelly6098 Před 7 měsíci

    Giordano Bruno is burnt alive before Galileo …please make a vedio on him.

  • @krishnab8916
    @krishnab8916 Před rokem +1

    There was no bible exist when Aristotle was lives on

  • @nelaturipavankumar2433
    @nelaturipavankumar2433 Před 2 lety +2

    Although Galileo argues that one should not begin with biblical passages in order to discover truths about nature, he does think that the Bible contains scientific truths and that it is the function of wise interpreters to discover these truths.

    • @rl5811
      @rl5811 Před 2 lety

      Agreed but this tiktok generation doesn't get the limitations of science in the matters of religious discourse or faith. they just need someone to regurgitate their own distaste for Godly matters so they can live on a whim like what a section of every other generation from before did, and these politically motivated channels do a fine job of confirming that kind of hopelessness.

  • @workofgospel3814
    @workofgospel3814 Před 5 měsíci

    Greetings bro, God bless you

  • @techietejesh9811
    @techietejesh9811 Před 2 lety +1

    🙏🙏

  • @simhadriteja1417
    @simhadriteja1417 Před 2 lety +4

    How much money You Take For this Video?😎

  • @Joy-jp3pm
    @Joy-jp3pm Před 2 lety +3

    Data you are transferred is not correct.

  • @nuneanandam7147
    @nuneanandam7147 Před rokem

    Please give clarity about all religions facts in the world.

  • @rameshpechetti484
    @rameshpechetti484 Před 2 lety +1

    Great bro

  • @kravivarma1567
    @kravivarma1567 Před 2 lety

    Exactly correct

  • @kanupurusrinivasulu7608

    It is TRUE .For truth he sacrifice his life in jail .

  • @yadagiriraomadhavaram5012

    Yes your correct

  • @rkfactsstories
    @rkfactsstories Před 8 měsíci

    భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని Bible లో ఎక్కడ ఉందొ కొంచెం చెప్తారా ప్లీజ్....

  • @christianpodcaststelugu682

    Matsya Purana 154.329-341 , ”Hearing those words the sages controlling their mind and realizing her object said:- ”Daughter! There are two kinds of comforts in the world and the first one is the gratification of the body; the second is the peace of mind. Lord Siva is, by nature naked, ferocious, Dweller of the cremation ground, the carrier of skulls, a hermit, statue like in action, a begger, mad, fond of collecting ugly and terrible things, and inauspiciousness incarnate. What advantage will you get in having him as your husband…” Tr. Taluqdar of Oudh,

  • @jayanth45
    @jayanth45 Před 3 lety +3

    Vvvvvvvv good bro..👌👌🙏

  • @rajeshnaidu2308
    @rajeshnaidu2308 Před 2 lety +4

    సీత లంక లో ఉన్నప్పుడు రాముడు దేవుడైతే డైరెక్ట్ గా సీత దగ్గర ప్రత్యక్షం అవ్వాలి కథ బ్రిడ్జ్ ఎందుకు కట్టాడు. బ్రిడ్జి కట్టి వెళ్ళవలసిన పని ఏంటి.
    రావణాసురుడు సీతను లంకకు తీసుకోనీ వెళ్ళటానికి ఎటువంటి బ్రిడ్జ్ కట్టలేదు కదా....
    Podcast please 😀😆

    • @Agnostic7773
      @Agnostic7773 Před 2 lety

      రావణుడు పుష్పక విమానం వాడారు అనీ అహ్ రామాయణం లో ఉంధి
      రాముడు ఒక రాజు, ఓక భార్య, తండ్రి మాట కోసం అరణ్యవాసం, తన భార్యని అపహరించిన వారిని హత్య చేయటం, తన భార్య మీద అపనిందలు వేసిన జనాలు కూడా ఎం చెయ్యలేని ఓక రాజు కథ ఇది నిజంగా జరిగిందా తెలియాలి అంటే మి తాత వలా తాత పేరు తెలుసుకోవాలి .. దేవడా కదా తెలియాలి అంటే కథ తెల్సుకోవాలి

  • @jessicasunnysunith25
    @jessicasunnysunith25 Před 2 lety +12

    కీర్తనలు 104: 5
    భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.
    Psalm 104: 5
    Who laid the foundations of the earth, that it should not be removed for ever.
    Bro boomi kadala kunda ante orbit change kadu ani వాక్యం చెబుతుంది

    • @Arjunrajuanke
      @Arjunrajuanke Před rokem +2

      🤣 there are greatest books than Bible

  • @narendarreddyyedulla1091

    100 percent true

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 Před 2 lety +4

    డార్విన్ సిద్దాంతం కూడా తప్పని ఋజువైంది కదా...

  • @powerstarpawankalyanfankab4012

    Super video🔥🔥🔥🔥 bro