WORLD WAR 3 IN TELUGU - A Telugu Podcast By Think Telugu Podcast || Musings || Nuclear War
Vložit
- čas přidán 3. 04. 2021
- WORLD WAR 3 IN TELUGU - A Telugu Podcast By Think Telugu Podcast || Musings || Telugu Stories
World war 3 in telugu By Think Telugu Podcast
#ThinkTeluguPodcast #worldwar
Subscribe: @ThinkTeluguPodcast
follow us on Instagram:: thinktelugupodcast - Zábava
Your way of thinking 🤔🤔and explanation is unique. your a
“genius ”brother.🤓👨🏫😎
,మంచి చరిత్ర కలిగిన విషయం గురించి చెప్పిన మీ మీడియా ప్రతినిధులకీ ధన్యవాదాలు తెలుపుతూ
Addicted to your podcost bro.
Love you
Very thank you sir very much
Super msg brother..... TQ
Best video of your podcast bro. Big fan of you
Thank you bro ❤️
Congratulations. For broadcasting real. Facts about wars n. Environment
Thanks Sir
Super Brother Thank you very much for sharing this much information
Super 👍
It's true
BRILLIANT ANALYSIS
Brother you are well known skilled analyser.
Mi podcost alochinmpa chestunnai marintaga👍
Thanks bro
chala vishayalu manaku thelusu kani ee mechanic life lo marchipothuntam.manam manushalam ani chala mandhi goppa manushulu vacchi thoti manishini thatti lepi nuvvu manishivi ra ani chepparu ,kani manishi nidhralechi malli aa nidhraloki jarukuntunnadu.. ippatiki ! adhi jaruguthundhi,mee ee podcast valla nidhralestharu ani nenu cheppanu nidhralechina vallani malli nidhraloki jarakunda chusthundhi ani bhavisthunnanu....thankyou so much for such a valuable words sir.
Super brother 👌🏻👌🏻👌🏻
Mind Blowing…. 👏🏻
బ్రో యూదులు గూర్చి వీడియో చేయండి యూదులు భూమి మీద గొప్ప జాతి మంచి తెలివి ఉన్న వాళ్ళు
Mow nuvvu super
Great video 👍👌💐
Yes
It's my sincere request to you bro make complete videos on AYN RAND BOOKS FOUNTAIN HEAD AND ATLAS SHRUGGED.......so many people want to know about this books. When you are adding voice to the information (books) it's like magic.i am expecting your next video will be on this topic .if it is not now when it will be i want to know please reply.........if you want money i will send you.............
Me channel eppatiki continue kavali thanks sir
Good
👌
Very nice video bro. Excellent.
Exactly you’re saying what I’m thinking
Nice analysis
Good video 👌
👌👌👌👌
Tq
Meeku 🙏🙏🙏🙏🙏💐💐💐💐
Bro elantivanni okay sari vintay future lo ala brathakalo anipustondi
But be strong be brave
Our Future will be Bright
Ji Shriram
2nd world war lo 60 lakshaslu matrame chenipoyara? Bro I think 6 kotlaku paine chanipoyaru bro.
Hi Annayya ❤️
Bro mari em cheyali bro.. ite future lo food ela pandinchalo nerchukovali ite..
Bayapettesev kadhanna😑
I think your are a history teacher 😁
Brother
2014 nundi India lo especially North India lo humans thaggi animals majority ayyaayi 🤣🤣🤣
Excellent wrods bro
What is source of data. Any one can tell anything.
anna wars denikosam
👌👌👍👍👍🤝🤝💐💐💐💐
Bai Lal Bahadur sha Sri gurunche chepande
Idi vintunte bhayamestundi bro
Buddhanadha Lahari
మేగొడ్ blessu
😱 omg 🎤🤗🎤💔🎤🌍🙏
einstein ani mee మాటలు చెప్తున్నారు
Anna ivanni naa chinnapatninchi vintunnanu 3world war ayina eppatlage kontha Mandi chastharugaani World motham em kadule.
😜😜😜 basically Ukraine, Russia indirect war chesukuntane inflation amantham perigi konni poor countrys lo health crisis vachayi, okavela 3rd world war jarigithe gun latho kaadhu food tho chanipotharu, world motham chain system ante oka desam inko desam midha aadharapadi nadusthundi so oka desam ki m ayina motham country suffer avuthundi 😅, alantidhi worldwar lo 10countrys palgonte chaalu manam saavadaniki
Asalu every second ki 10 mandi kadu total mida 1.9 members chanipotunnaru.. Nv anni abaddale cheppedi ani artam ayindi.. Google thalli undi ga
Our defence budget is about 2%(60billion us dollars)
In global level
Most of the oxygen coming from sea
America'-russia vundatatam valla 3rd world war raaladhu!food rates is high.its poor countries problem.
Mari ani banechepav ...rational thinking ki ala chailo kuda chepu bro..vitiki solution nti??
small correction brother..2nd world war lo deaths crores.. 65 lacks kaadu
Japan war start cheyavachu I think silent ga vuduthi
WhatsApp forward la ku minchi unnadi💀
fake ah bro e news
బ్రదర్ తెలివైన వాళ్లంతా యూదులే అని మీరు ఒక వీడియో చేశారు. అందులో యేసుక్రీస్తు గురించి మీరు మాట్లాడుతూ ఏసుక్రీస్తు కూడా యూదుడే చరిత్ర తెలియని కొండ గొర్రెలే యేసుక్రీస్తు యూదుడు కాదంటారు అని చెప్పారు. యేసుక్రీస్తు యూదుడు కాదని ఎవరు చెప్పారు బ్రదర్ ? బైబిల్ స్పష్టంగా ఆయన యూదుడని ఉంది. ఆయన యూదులలో పుట్టాడని ప్రతి క్రైస్తవుడికి తెలుసు. కానీ మీరు క్రైస్తవుల మీద నిందలు వేయడం ఎందుకు బ్రదర్. ఆ విషయం చెబుదామంటే కామెంట్ బాక్స్ ని మీరు ఆఫ్ చేశారు. వీడియో మొత్తం శ్రద్ధగా విన్నాను కానీ చివరకు వచ్చే లోపు మీరు క్రైస్తవులను తక్కువ గా మాట్లాడారు.ఆ విషయంలో కొంచెం బాధ కలిగింది బ్రదర్.
- యోహాను -4:9
ఆ సమరయ స్ర్తీ-యూదుడ వైన నీవు సమరయ స్ర్తీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.౹
10 అందుకు యేసు-నీవు దేవుని వరమును- నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.౹
- యోహాను -19:19
మరియు పిలాతు-యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.౹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దయచేసి క్రైస్తవులను ద్వేష భావంతో చూడకండి.🙏🙏🙏🙏🙏🙏🙏
He said nothing about Christians ...in any religion there exists some people misguides others..
@@kopparapuumamahesh1609 తెలుసు కానీ వేరే వీడియోలో మాత్రం చరిత్ర తెలియని కొండ గొర్రెలు అనే పదం ఉపయోగించాడు.అలా అనడం వలన అది మమ్మల్ని అన్నట్లే కదా ? యేసుక్రీస్తు ప్రభువు యూదుల్లో పుడతాడని ప్రవచనాలు ఉన్నాయి అందులోనే పుట్టొడు కానీ ఆ విషయాన్ని మేం దాచి జనాలకు అబద్ధాలు చెప్పినట్లు బ్రదర్ ఆ వీడియోలో అభిప్రాయ పడ్డారు.దాని గురించి జస్ట్ చెప్పాను అంతే అలాగని అని నేను సోదరుడిని తప్పుగా అనడం లేదు.మరో వీడియోలో అలాంటివి రాకుండా ఉండడం కోసం చెప్పాను.ఎందుకంటే మనం చదువుకున్న వాళ్లం ఎక్కడైనా ఆసక్తి కరమైన విషయం చెబితే నేర్చుకుంటాం అక్కడ కూడా ఇలా విశ్వాసాన్ని గురించి తూలనగా మాట్లాడకూడదని చెప్పా ! దయచేసి సోదరుడనే భావంతో దీనిని అర్థం చేసుకోగలరు !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@S.Srinivas బ్రో భారతదేశంలో ఉన్న ఇత్రా ప్రజలు కి తెలియదు యేసు యుదుడు అన్ని
@@user-rz1wo9kz8v ఇతరుల గురించి కాదు మాట్లాడింది క్రైస్తవుల గురించి.
@@S.Srinivas sir athanu ae religion ki kuda support cheyaledu..anni religions ni kuda criticise chesadu...athanu religions valle inni godavalu ani chebuthunte malli ma mathanni ila annadu ani antunnav enti...e religions anni pani patu leka, ego and jealous tho humanbeings create chesukunnavi..manchi ga brathakalanti ae matham kuda avasaram ledhu..
ఇలా అడవులు దేశాలు నాశనం అవ్వడానికి కారణం రాజ్యాధికారం, అత్యాశ ,షార్ట్ టైం లో అందరి కంటే నేనే రిచ్ అవ్వలి ఎవడు నా బొచ్చ్ కూడా పీకొద్దు అనే దురంకాహరమే, కారణం.. ఇక్కడ ఎవడికి లేదు దేశం, ప్రపంచం పైన ప్రేమ.. కేవలం మా లాంటి సామాన్యులకు తప్ప...
20-30 సంవత్సరాలు జైల్ లో ఉండే వాళ్ళు ఎవరూ లేరు, 30%homosexuality జైల్స్ లో లేదు,Even 5% కూడా లేదు. Double murder case lallo kudaa maximum 10years kuda leru.
History Book Mottam sagam book ne sadivinatuunnav kada nayana..anta half knowledge thone unnav.
Bipin rawAth flight crach import in russia
Anna enduku subacribers peragatledu 😢
this yotube channel only for thinkers. only thinkers are subscribe this channel.