IMMORTALITY : 2050 కి మనిషి అమరత్వాన్ని పొందుతాడా? Think Telugu Podcast | Musings

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • IMMORTALITY : 2050 కి మనిషి అమరత్వాన్ని పొందుతాడా? Think Telugu Podcast | Musings
    #ThinkTeluguPodcast #telugupodcast #musings #podcast #rejuvenation
    Subscribe : ‪@ThinkTeluguPodcast‬
    Follow Us On Instagram and Facebook : Think Telugu Podcast

Komentáře • 118

  • @venugopalreddy6077
    @venugopalreddy6077 Před 3 lety +16

    Death is one of the great things because we get eternal sleeping....there is no great thing than eternal sleeping because we always remain in peace irrespective of time, space, matter and energy

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 Před 2 lety

      100% true bro. It is needed for all beings. Generally for incomers space needed by vacating it with outgoers. Otherwise space on will earth will be insufficient. Even no air to breath, no food to eat, no resources. Nature is great. We have to accept the death same as birth.

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 Před 2 lety +3

      Mrutyorma amrutangamaya.🙏🙏🙏

  • @dune2915
    @dune2915 Před 3 lety +8

    You are the man with immense knowledge... I'm sure, You will be shine like a sun soon.

  • @aswarthe5427
    @aswarthe5427 Před 3 lety +16

    Bore kidithey appudu ey button oh nokki podaam ley bro... But ippudu idi success aithey nachinanni rojulu life nu enjoy cheyochu gaa!!

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  Před 3 lety +1

      😂😂😂😂

    • @avinashy4663
      @avinashy4663 Před 2 lety +1

      Enjoy cheyyaniki paisa hi tere paas??? Happiness is expensive….

    • @sksmusicalstatus3054
      @sksmusicalstatus3054 Před 2 lety

      @@avinashy4663 Qqqqqaqqqqqqqaaa

    • @rajanireddy5271
      @rajanireddy5271 Před 2 lety

      No making of babies then.... Selfishness would reach its peaks... People will kill each other even if there is no natural death.

  • @gopalkhanna9778
    @gopalkhanna9778 Před 2 lety +5

    ఇంత చక్కగా వివరించిన మీకు కూడా మా హ్యాండ్సాఫ్
    👋👋👋👋

  • @vishwanathjadi779
    @vishwanathjadi779 Před 2 lety +5

    అమరం కన్న మరణం మిన్న ఓ మోస్తరు జీవితానుభవాలు పొందిన తదుపరి.....

  • @brajyalakshmi5425
    @brajyalakshmi5425 Před 2 lety +8

    ఇలాంటి బయంకర పరిస్థితి రాకూడదు. ఒకవేళ వస్తే ఆ పరిస్థితిలో నేను బతికి ఉండకూడదు.

  • @kumar-mh6hy
    @kumar-mh6hy Před 3 lety +6

    Young Blood transfusion is where aging processes slows down but what if we don't die ,yeah you r ryt lot of research is going on.

  • @mellikasalman
    @mellikasalman Před rokem +3

    మనిషి ఏమైనా దేవుడా మరణని జయించడానికి ఇది అసాధ్యం నేను నమ్మను

    • @sweetytips6236
      @sweetytips6236 Před rokem +1

      You are right

    • @mudimadugulasanthosh1882
      @mudimadugulasanthosh1882 Před rokem +1

      మనిషి మనిషిలా గా మాత్రమే బ్రతకగలిగితే
      మరణాన్ని జయించడం సాద్యమవుతుంది.బయ్యా

  • @dailygyan2771
    @dailygyan2771 Před 3 lety +18

    మనిషి కి కచ్చితంగా చావు ఉండి తీరాలి చావులేని ప్రపంచం ఉహించడానికి భయంకరంగా ఉంది. ఇప్పటికే మనిషి భూమి మీద ఎన్ని ఎదవ పనులు చేయాలో అన్ని ఎదవ పనులు చేసాడు. ఇక మరణాన్ని జయిస్తే వాన్ని ఆపగలమా??

    • @qqqqq5201
      @qqqqq5201 Před 2 lety +1

      We will defeat death and we will live for ever

  • @tarakakrishnavemula3949
    @tarakakrishnavemula3949 Před 3 lety +5

    Devudu kuudaa pralayalm loo kottuku poyaaduu😂😂👌👌👌

  • @Ajju_12
    @Ajju_12 Před 2 lety +2

    Bro it's impossible because matter neither be created nor destroyed. Our cells efffeciency will decrease . maximum we can extend our life.

  • @manjunath7195
    @manjunath7195 Před rokem +1

    Nu chepina kaki katha lo hats up emundi..

  • @RaviG-fx5ch
    @RaviG-fx5ch Před 6 měsíci

    Ni name naku telidu kani nvu super Anna ❤ mind blowing 😊

  • @pathurimahendarreddy8820
    @pathurimahendarreddy8820 Před 2 lety +2

    Money never sleep...$

  • @Beystill
    @Beystill Před 3 lety +3

    its very valueble podcast.

  • @panasareddy6886
    @panasareddy6886 Před rokem +2

    మళ్ళీ పుడతాము అనే గ్యారంటీ లేనంత వరకూ......అమరత్వం అవసరమే......ఇందులో....కాకి కథ అసంబద్ధం......70 సంవత్సారాలు బతికి ఉంటేనే.....ఎన్నో చూస్తున్నాం.....70 వేల....సంవత్సరాలు బతికితే.......ఇంకెన్ని చూడవచ్చునొ.....కదా...??...అదే ఆశావాదం అంటే.....!!

  • @Ganesh-uc5di
    @Ganesh-uc5di Před rokem

    Super ana

  • @VenkatV-nq6tc
    @VenkatV-nq6tc Před rokem +1

    20,00000000000000000 years taruvatha kuda maranam ni tappinchaledu

  • @gajulavenkateswarlu7787
    @gajulavenkateswarlu7787 Před 3 lety +1

    Very good enforation..niiii. Can nakau teliyani vishiyalu chepaparu.thanks.sir.na server.mse.med.sir.yono samasyalu.sir.me video chustho brathukukuthunna.miru.chala great .sir.yor friend.sir

  • @dnaresh548
    @dnaresh548 Před 2 lety +1

    Thanks Sir

  • @secular2605
    @secular2605 Před 3 lety +5

    Asalu anthakalam brathiki em sadistharu....

  • @tokalamurthy163
    @tokalamurthy163 Před rokem

    Thank you this is truth

  • @srajender7858
    @srajender7858 Před rokem

    Kaki katha super. Lastlo devudu pralayamlo kottuku poyadante papam kaki paristhiti. 👌

  • @nathanaelnarsimhar7899
    @nathanaelnarsimhar7899 Před rokem +1

    According to BIBLE - రోమా 6:23
    పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.
    కాబట్టి మరణమనేది పాపం వలన వస్తుంది. మనిషి ఎన్నటికినీ మరణాన్ని జయించలేడు.
    So మనిషి జీవిత కలం :
    కీర్తనలు 90:10 లో బైబిల్ చెబుతుంది.
    మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే...

  • @Reddystime007
    @Reddystime007 Před 2 lety

    High speech

  • @muhammadabdurrahman5876

    ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే కేవలం అనుకూలమైన కామెంట్స్ (వ్యాఖ్యలు) చేసిన వాళ్ళకే లైక్ కొట్టారు గురువు గారు 🤣🤣🤣👌🏻👌🏻👌🏻

  • @PernetiBR53
    @PernetiBR53 Před 2 lety +1

    Well said Anna 👍

  • @ravi24comedybullet84
    @ravi24comedybullet84 Před rokem

    I love you Anna nee video lu chustu nenu maranu

  • @saichaparala3996
    @saichaparala3996 Před 2 lety

    I like u Anna realy meru chala chala reality-based ga chaputaru ani

  • @jeevanenterprises3211
    @jeevanenterprises3211 Před rokem +3

    మనిషికి అంత సీను లేదు bro

  • @edukondalukothapalli4359

    Marananni jayiste e bhoomi manishiki saripodhu. Appudu prakruthi vilaya thandavam chestundhi. Appudu maanavali e bhoomi mida purthiga thudichipettuku pothundhi.

  • @DurgaPrasad-hw4pj
    @DurgaPrasad-hw4pj Před rokem

    ఇది ఎప్పటికీ జరగని పని

  • @prrao5372
    @prrao5372 Před rokem +1

    అమరత్వలు వద్దు కానీ, అకాల మరణాలు లేకుండా ఉంటే బాగుంటుంది. Scientists. ప్రయత్నాలు చేయడం

  • @sarathsavarapu5075
    @sarathsavarapu5075 Před rokem

    మరణం జయించడం అసాధ్యం ముసలితనం రాకుండాకూడా ఉండడం అసాధ్యం

  • @manmadhamanyala7875
    @manmadhamanyala7875 Před 2 lety +2

    సూపర్

  • @nagaphanikumar1140
    @nagaphanikumar1140 Před 3 lety +2

    Malthus population theory in economics

  • @jithendermarati2213
    @jithendermarati2213 Před 2 lety

    Super bro, exlent tale

  • @kondavenkatagovindaraju1539

    Maranam vuntene jeevitha viluvalu Ela vunnai. Maraname lekunda kevalam aakali maathrame vunte... Vaammo! Very difficult to imagine...

  • @ismartsrinuvasu759
    @ismartsrinuvasu759 Před 2 lety

    Great sir

  • @learnaccountingupdates9311

    Manishi oka Vela marananni jaiste prakruti nashanam chestundi

  • @hari1469.
    @hari1469. Před rokem +2

    నాకు తెలిసిన ఒక బాబా ఒక మాట చెప్పాడు...
    మనిషి అన్నవాడు వంద ఏళ్ళు బ్రతకడమే దండగ, వెయ్యేళ్ళు బ్రతికి ఏం పికుతరు రా సన్నసుల్లార...
    బ్యాటింగ్ బాబా 2000 years

  • @subramanyamcr3532
    @subramanyamcr3532 Před 2 lety

    So scientistlu manakavasarama amarathvaalu? Superb 👌😄

  • @ajentjai7226
    @ajentjai7226 Před 3 lety +2

    👍🙏❤️❤️🙏👍

  • @harikrishna.m
    @harikrishna.m Před 3 lety +1

    Upcoming Puri Jagannadh

  • @r.bikshapathi5839
    @r.bikshapathi5839 Před 3 lety +1

    Nice video anna

  • @saichaparala3996
    @saichaparala3996 Před 2 lety

    Anna u r extremely extraordinary ✨ anns

  • @mahadevaiahdc637
    @mahadevaiahdc637 Před 2 lety +1

    If it is possible it is disaster for man kind

  • @yahwehyashuvatelugumessian2190

    Brother Assembliy of Yahweh India Elder Mathangi Steephen

  • @rameshreddysettipalli6996

    Ha has

  • @lillogaming745
    @lillogaming745 Před 2 lety

    Bro enta granam emiti bro miku awesome

  • @chirrabaskar6434
    @chirrabaskar6434 Před rokem +1

    ప్రతి మనుష్యుడు దేవుని పోలికగా సృష్టించబడ్డవాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికేయాలి అనేది ఆయనలోనే ఉంది ప్రతి మనుషుడు ఏదో పాపము చేస్తూ మరణిస్తూ వస్తున్నాడు ప్రభువైన ఏసుక్రీస్తు గారు పాపమ్మ వాళ్ళ వచ్చి జీవితం మరణం నిన్ను నన్ను సృష్టించింది కూడా యేసు ప్రభు ఏది చేయాలన్నా ఆయన తోటి ఆరంభం ఆయన లేనిది సృష్టిలో ఏది లేదు గుర్తు పెట్టుకో

  • @satishmarti5165
    @satishmarti5165 Před 3 lety +1

    అన్నాయ్య ప్రభుత్వం గురించి ఒక విడియో చేయ్యండి bro మీ మాటలు లో

  • @nagaphanikumar1140
    @nagaphanikumar1140 Před 3 lety +3

    Superb ❤️

  • @vijayrajkota8151
    @vijayrajkota8151 Před rokem

    2032 varaku anth shunyam avthundhi sir

  • @venkateshnarayana6296
    @venkateshnarayana6296 Před 2 lety +2

    Naakaite 60 years bratakatame books anipistundi

  • @ajithtelugupodcast598
    @ajithtelugupodcast598 Před 3 lety +2

    ఏది అవసరం ఏది అనవసరం ,ఏది మరణము ఏది అమరత్వం , ఏది నిజం అనేది తెలియకుండా ఎలా చెప్తావ్ బ్రో
    ఒక్కటి మాత్రం నిజం మనము ప్రకృతిని మనుషుల్ని విడదీసి మాట్లాడతాం ,మనము ప్రకృతి ని నాశనం చేస్తున్నట్టు అనుకుంటాం , కానీ మానవులు ఎక్కడినుంచి వచ్చారు సృష్టిలోనుంచేగా మన మేధస్సు కూడా అలా ఏర్పడుతూనే ఉన్నది.

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  Před 3 lety +4

      ఏది అవసరమో, ఏది అనవసరమో మనిషికి ఖచ్చితంగా తెలుసు ( మనుగడలో) .
      అందుకే భూమిని సంకనాకిచ్చిన మనం మార్స్ మీదకి వెళ్తున్నాం.
      మీరొకటి అన్నారు ...మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం అనుకుంటున్నాం అని.. ఇది చాలా హాస్యాస్పదం..
      అనుకోవడం ఏంటి ఖచ్చితంగా మనం నేచర్ ని నాశనం చేశాం. అందుకేనా ఇన్ని pandemics.
      ఇంకొకటి కూడా అన్నారు - మనిషిని నేచర్ ని విడదీసి మాట్లాడతాం అని.
      ఖచ్చితంగా విడదీయాలి.
      మనిషినే వాడు అలా అనుకోబట్టే..
      Agriculture నుండి atom వరకు కనుక్కున్నాడు.
      రేపో మాపో మార్స్ మీదకి కూడా వెళ్తున్నాం..
      చివరికి అమరత్వాన్ని కూడా పొందాలని అనుకొడుగా?
      ఇదంతా ఏ కుక్కో నక్కో చెయ్యలేదుకదా?

    • @ajithtelugupodcast598
      @ajithtelugupodcast598 Před 3 lety

      @@ThinkTeluguPodcast hi bro 👍 thanks for reply , a good discussion is exchange of knowledge .I think we share and exchange our knowledge .
      “From a biological perspective, nothing is unnatural. Whatever is possible is by definition also natural.”
      - Yuval Harari
      డెత్ డెఫినిషన్ మార్చేయచ్చు మనిషి .
      మనిషికి విచక్షణ, మనసాక్షి ఇదంతా కూడా ఎవల్యూషన్ నుంచి ఏర్పడినదే , సో మనం ఏం చేసినా అది మంచైనా , చేడైన అదంతా కూడా ప్రకృతి, సృష్టి,కాలం లో భాగమే. ప్రకృతి దృష్టిలో మంచి చెడు ఉండదు. అవసరం, అనవసరం ఉండదు.
      Evolution has no purpose , we are in evolution .

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  Před 3 lety +2

      @@ajithtelugupodcast598 మనిషికి ఉన్న విచక్షన్ని, మనసాక్షి నీ నేచర్ కి ఆపాధించలేం..bcz అవి మనిషి నుండి కొంత స్వార్థంతో పుట్టుకొచ్చిన పదాలవి.
      మనం ఏం చేసినా దాన్ని నేచర్ కి ఆపాదించడం కొంత మూర్ఖత్వమే.
      నేచర్ కి మంచి చెడులు ఉండవ్ కరెక్టే..
      But మనిషి మనుగడలో మంచి చెడులు కచ్చితంగా ఉంటాయ్.
      Yuval Noah Harari అన్న context వేరే..
      Ok.. అతని ప్రకారమే మాట్లాడదాం..
      Evolution support చేసిన Harari,
      ఇంకో చోట సపోర్ట్ చెయ్యలేదు.
      Evolution లో భాగం గా అమరత్వం గురించి అరిచే సైన్సిస్ట్ లను ఇలా అన్నాడు. "Immortality గురించి వెలుగెత్తి అరిచే సైన్సీస్ట్ లు నాన్నా పులి అని అరిచిన పిల్లాడితో సమానం. ఇవాళ రేపో ఆ పులి రానే వస్తుంది.
      సో immortality గురించి టైం waste చెయ్యటం మూర్ఖత్వం"
      So, particular context దగ్గర చెప్పింది. అన్ని context లకు వర్తించదు.
      And finally... ఇలా కామెంట్స్ లో knowledge ని ఇచ్చి పుచ్చుకుంటుంటే నా Podcast నేను చెయ్యలేను కదా😀.
      నాకు తెలిసిన కొంచెం knowledge మొత్తం నా podcast లోనే.👍

    • @ajithtelugupodcast598
      @ajithtelugupodcast598 Před 3 lety

      @@ThinkTeluguPodcast 😂👍👍 I have answer but nenu kuda reply ivvalenu becoz replies lo time waste cheyyoddu meru carryon for your podcast 👍👍 all the best . Thanks for reply my dear thinker

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 Před 2 lety

      Yes, you're saying correct #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @manikantareddy846
    @manikantareddy846 Před 3 lety +1

    Is it possible with Corona ?

  • @deepspace160
    @deepspace160 Před 3 lety +5

    Aa kaaki Life 😭😭😭

  • @suniskrrr557
    @suniskrrr557 Před 2 lety

    Aunu broo ..no need

  • @ptmkhalandar2954
    @ptmkhalandar2954 Před 2 lety

    Good video

  • @sthsthqasthsth5518
    @sthsthqasthsth5518 Před 2 lety

    Manakante purvanme entho parijanam undi... Apudu una development tho chuste epudu una technology one percentage kuda kadu...

  • @biomedtube3479
    @biomedtube3479 Před 2 lety

    Maximum 5 years lone vachesundhi

  • @devarajrc400
    @devarajrc400 Před 2 lety

    Srusti niyamaniki vedirekanga is velli gelavalemu ...amaratvam pondi.....yem chaiyali

  • @shanmukhaprem2618
    @shanmukhaprem2618 Před 2 lety +1

    Thelivaina vadiki amarathvam kuda saripodu...

  • @pramilal2548
    @pramilal2548 Před rokem

    Actually immortality means what? What do you call immortality?

  • @kdrao1
    @kdrao1 Před 2 lety

    Nobody can stop death, death definitely given rebirth

  • @premkumar9489
    @premkumar9489 Před rokem

    One day man will acheive

    • @kondavenkatagovindaraju1539
      @kondavenkatagovindaraju1539 Před rokem

      But, some other complications will arise... Then humans will conclude that death is far better to eternity...

  • @lillogaming745
    @lillogaming745 Před 2 lety +1

    Na valla kadhu bro ani years undaram 🤣🤣🤣

  • @nikteslaraj2656
    @nikteslaraj2656 Před 2 lety

    E matram medi medi knowledge ki manshi ..chairani panulu chasthunaru...eka immortality medicine vasthai ..inka anthai sangathulu ...vadu maha prabhu vadu eka chalu ⁉️ 🙏🙏🙏🙏

  • @HKsVinfinityTheory
    @HKsVinfinityTheory Před 2 lety +2

    చెత్త వీడియో....దేవుడు ప్రళయంలో కొట్టుకుపోవుడు ఏంది ? గా స్టోరీ రాసినోనికి డిమాక్ ఖరాబ్ అయింది.

  • @Imro45venkat
    @Imro45venkat Před 4 měsíci

    25 yelle ekkuva bayya

  • @cpdas7902
    @cpdas7902 Před rokem

    ఆసలు అప్పటి వరకు మానవులు వుంటారా అమరత్వం పొందడానికి

  • @Imro45venkat
    @Imro45venkat Před 4 měsíci

    25 years ye ekkuva bro

  • @nevlekbrain8102
    @nevlekbrain8102 Před 2 lety

    Naku kavalli immortality

  • @qqqqq5201
    @qqqqq5201 Před 2 lety

    Waiting for this technology bro

  • @anthonyrani975
    @anthonyrani975 Před rokem

    Imka keechaka kaasta modalu... Prati cheddavadu chachipoyi manassakshi vunnodu veyyi yellu betakali

  • @adinarayanabellana8427

    2200 వరకు నా.. ఈ మధ్య లో ఎన్ని భయంకర వైరస్ లు సునామి లు భూకంపాలు తుఫాన్ లు యుద్దాలు రావంటారా.

  • @k.n.r.creations7885
    @k.n.r.creations7885 Před 2 lety +2

    Amarathwam avasaram ledhu kani o 10 years life time penchagaligithe adhi chalu kadha.ayina creator ni evvadu aapaledu...

  • @venur7494
    @venur7494 Před 3 lety +1

    100 సంవత్సరాలు ఇస్తేనే ఫుల్లుగా తాగి ఒకడు స్పీడ్ గా వెళ్లి పోతున్నారు
    1000 బతికి ఎం సాధిస్తారు .
    తిని పడుకోవడం తప్ప

  • @prasadul9237
    @prasadul9237 Před rokem

    karona ni jayinchu chalu

  • @srikamal3502
    @srikamal3502 Před rokem

    Antha leta ?😢

  • @KiranKumar-ej8sv
    @KiranKumar-ej8sv Před 2 lety +2

    Apara.babu.sollu

    • @arsars-th7dh
      @arsars-th7dh Před rokem

      ఏఈలాంటి CHEPAVADHU edi chalaa papamu

  • @sthsthqasthsth5518
    @sthsthqasthsth5518 Před 2 lety

    Batiki undi emi pikutaru

  • @VijayKumar-je1bc
    @VijayKumar-je1bc Před 2 lety

    Nonsence.nobody can win over death.great stretch of imagination

  • @muhammadabdurrahman5876

    మీరు చెప్పిన చిన్న స్టోరీ లో దేవుడు కూడా ప్రళయం లో కొట్టుకుపోయాడా...??? కాకమ్మ కథలు అంటే ఇవే కదా....???

  • @srikanthboddepalli9936

    Wrong Example it is

  • @harikrishna.m
    @harikrishna.m Před 3 lety

    Musings ante telugu enti

  • @jettibalajeevaraprasad2566

    Tablets&injections theesiko ,ippitika population parigindhi raa sycho! Mahabali raavandu 10,000years brathikaadu!ippati manusulu 90,100,maha aitha 110,120its enough?

  • @shaikimtiyaz352
    @shaikimtiyaz352 Před rokem

    Po Ra mental video