Panipuri: పానీపూరీ గురించి ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఏం చెప్పారో చూడండి - BBC News Telugu

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • మీకు పానీపూరీ అంటే ఇష్టమా? తరచూ రోడ్డు పక్కన ఉండే తోపుడు బండ్ల దగ్గర పానీపూరీని తింటారా? అయితే, మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి.
    #panipuri #streetfood #healthyfood #foodsafety #food
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Komentáře • 34

  • @BBCNewsTelugu
    @BBCNewsTelugu  Před měsícem +1

    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌‌లో చేరండి:
    whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg Před měsícem +20

    ఆహారం అనేది కేవలం కడుపునింపుకునే పదార్థం కాదు
    మనం ఏం తింటామొ అదే మనం మన ఆరోగ్యం

  • @jyothidone7845
    @jyothidone7845 Před měsícem +8

    మాకు ఎలాంటి problem రాదు..ఎందుకంటే మాకు ఏది కావాలన్నా అన్ని మంచిగా ఇంట్లోనే వండుకుని తింటాం.

  • @sudhakararao5927
    @sudhakararao5927 Před měsícem +5

    Food safety vaallki appudappudu melukuva vastundi

  • @mohank301
    @mohank301 Před měsícem +11

    మన సంప్రదాయ ఆహారం మనకు మంచిది ... వాటిని అనుసరించండి...

    • @prathapecotraveller1992
      @prathapecotraveller1992 Před měsícem +3

      @@mohank301 pani puri north Indian sampradayam...mana sampradayamaina food gyaralu, madugulu, sakinalu..mana south indian best

  • @stalinsangi8459
    @stalinsangi8459 Před měsícem +4

    Vaadu mudla velu pettukoni,plate lo vesina thintaru

  • @upsvasu1
    @upsvasu1 Před měsícem +1

    Andhra food safety department kuda awareness kalpinchi action teesukovali

  • @user-ug8sw7vp4p
    @user-ug8sw7vp4p Před měsícem +1

    Hanikarakam kani food edi undadu brother
    Athi sarvatra varjayeth
    Edi ekkuva manchidi kadu
    Appudappudu thinandi anni thinandi oke oka jeevitham

  • @srihari1992
    @srihari1992 Před měsícem +1

    Pani Puri,, కట్లేట్ తింటే టీఫైడ్ రావటం గ్యారెంటీ 😂

  • @achyuthmadhavapeddi2703
    @achyuthmadhavapeddi2703 Před měsícem +5

    Arey bbc me western, continental food emaina good food ah?

    • @prathapecotraveller1992
      @prathapecotraveller1992 Před měsícem +4

      North Indian kante, South Indian food best ani cheputhunnademo...ee Tamil officer .. indirect ga

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 Před měsícem +1

    Thini rogalu thichhukoni
    Hptl loo join aye
    Aasthulu.ammukoni
    Appulu chesi
    Bill katturra

  • @vasireddynaveen9742
    @vasireddynaveen9742 Před měsícem +1

    Meru cheputunari bagunadi kani yanduku ani టేస్టింగ్ సాల్ట్ ని ఫుడ్ కలర్ ని లెమన్ సాల్ట్ చేయొచ్చు కదా కార్పొరేట్ కంపెనీస్ మీద ఒక వీడియో చేయొచ్చు కదా ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు వాటిలమీద కూడా fssai పర్మిషన్ ఇస్తున్నారు పానీపూరి అని అంటున్నారు కానీ తింటున్న ప్రతి ఫుడ్ లో కలర్స్ కలుపుతున్నారు త్రినేత్రుడు ప్రతి ఒక్కటి కల్తీయే ఎందుకంటే పండించే వాడు లేడు మంచి ఫుడ్ తినాలనుకుంటే సకం మందికి కూడా ఫుడ్డు దొరకదు

  • @HKsReelsReview
    @HKsReelsReview Před měsícem +1

    Outside food must be banned throughout the world in view of health consciousness

  • @Bharthi855
    @Bharthi855 Před měsícem

    ❤🙏🙏👍👌

  • @terranowa2080
    @terranowa2080 Před měsícem

    Goddherikam

  • @rakeshmaradana
    @rakeshmaradana Před měsícem

    ""Prevention is better than cure!""
    So I request,So-called Food inspector and News channel that to give a list of Harmful ingredients to the vendors and public.
    Vendors do this because of No Awareness only.he had only intension to feed his family
    Think of their Families!guys
    Jai hind!

  • @renukacreationsbb6733
    @renukacreationsbb6733 Před měsícem

    Food safety lo government too much of hard and strong ga vundali that's only the solution

  • @user-tv9qk9tl8f
    @user-tv9qk9tl8f Před měsícem +2

    🤣🤣 thank god nenu ippatiki varaku thinaledhu 🙏🏼

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 Před měsícem

    పానీపూరి తినడం ఆత్మహత్య చేసుకుని చావడం ఒక్కటే

  • @terranowa2080
    @terranowa2080 Před měsícem

    If I'm the prime minister of India, i will ban pani puri.

  • @renukacreationsbb6733
    @renukacreationsbb6733 Před měsícem

    Firstly ban panipuri

  • @chaithanyakumari9610
    @chaithanyakumari9610 Před měsícem

    🤐🤐🤐🤐🤐🤐

  • @khanumanthareddy7832
    @khanumanthareddy7832 Před měsícem +5

    ఈ వీడియో చూసాక ఒక్కటే అనిపించింది
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    అమ్మో... అర్జెంటుగా వెళ్ళి పానీపూరీ తినాలి 😂
    లేదంటే నోరు ఊరికే ఉండదు
    😂😂

  • @rajeshvinnu444
    @rajeshvinnu444 Před měsícem

    Panipuri tinetollu andaru kalisi drainage water drinking cheyandi

  • @satyasagar3778
    @satyasagar3778 Před měsícem

    బ్యాన్ చేయండి