Holding Poop: మల విసర్జన చేయాలనిపిస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏమవుతుంది? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 6. 06. 2022
  • ఎంతసేపటికి ఒకసారి మల విసర్జన కోసం టాయిలెట్‌కు వెళ్లాలి? ఈ ప్రశ్నను మీరు గూగుల్‌ను అడిగితే చాలా సమాధానాలు వస్తుంటాయి. రోజులో మూడుసార్లు టాయిలెట్‌కు వెళ్లమని కొందరు నిపుణులు సూచిస్తుంటే.. మూడు రోజులకు ఒకసారి వెళ్లాలని కూడా కొందరు చెబుతుంటారు. మలవిసర్జనను ఆపుకుంటే ఏమవుతుంది?
    #HealthTips #Defecation #HealthProblems #digestiveproblems #constipation
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 68

  • @vidvaaneducationalguidance3052

    ఎవరు కూడా ఇలాంటి వాటి మీద వీడియోస్ చేయారు... కానీ బీబీసీ వారికి ధన్యవాదాలు... శుభదినం...

  • @thotasurya7779
    @thotasurya7779 Před 2 lety +31

    టాయిలెట్ వెళ్లే ముందు వాటర్ తాగడం మంచిది

  • @sujathasubramani2189
    @sujathasubramani2189 Před 2 lety +12

    గోరువెచ్చని నీరు త్రగడము మంచిది.

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Před 2 lety +29

    Thank you BBC for use full message 🙏

  • @Ramesh-fs2tg
    @Ramesh-fs2tg Před 2 lety +4

    రోజుకు రెండు మూడుసార్లు వెళ్లడం మంచిది. తద్వారా గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట మరియు కడుపు నొప్పి లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం తక్కవగా ఉంటుంది.

  • @vasupasupuleti831
    @vasupasupuleti831 Před 2 lety +5

    రోజుకు మూడుసార్లు బెస్ట్
    (మార్నింగ్ టు టైమ్స్ ఈవినింగ్ వన్ టైమ్)
    90% ప్రాబ్లం సాల్వ్

  • @chinnajhonny
    @chinnajhonny Před 2 lety +8

    బీబీసీ కదా అందుకే ఇలాంటివీ అందరికీ ఉపయగా పడేలా వుంటాయి...

  • @kaladar5377
    @kaladar5377 Před 2 lety +1

    Thanks to BBC. రోజుకు రెండు లేదా మూడు సార్లు పోవాలి. అలా అయితే ఆరోగ్యం గా ఉంటారు

  • @yozanreddy6135
    @yozanreddy6135 Před 2 lety +6

    Thanks BBC... your videos are very helpful in day to day life...

  • @balachanderpathanaboina6791

    Much Needed Information, Thankyou BBC

  • @rajeshbairav5371
    @rajeshbairav5371 Před 2 lety +3

    E video manthena garu chusarante utshsm tho ugutharu

  • @sangemnagesh3418
    @sangemnagesh3418 Před 2 lety +2

    Super message BBC news sir

  • @vikramyele
    @vikramyele Před 2 lety +4

    BBC is explaining everything for common man to understand in easy way.

  • @kallu_raghu
    @kallu_raghu Před 2 lety

    Ye topic ayina Sootiga suthi lekunda...best channel

  • @prakashtammireddy161
    @prakashtammireddy161 Před 2 lety +3

    Thank you for making this type of video

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 Před 2 lety +1

    Thank you BBC good information.

  • @asavlogs4725
    @asavlogs4725 Před 2 lety +4

    THANK YOU BBC 👌👍🇮🇳💪❤

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 Před 2 lety +1

    Good video thanks for our bbc

  • @kandunurimuralikrishna9463

    Useful news

  • @avskvinod
    @avskvinod Před 2 lety +1

    good information sir

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju Před 2 lety +14

    నాకు ఈరోజు morning నుండి మోషన్స్ అవుతున్నాయి మొత్తం నీరసం అనిపిస్తుంది😢

    • @shyamkumaar8361
      @shyamkumaar8361 Před 2 lety +4

      Aite meeru Tension enduku dhandaga crane vakkapodi vundaga add chudu.

    • @111saibaba
      @111saibaba Před 2 lety +4

      విరోచనాలు అధి కమ్ గా అవడం తో మీరు dehydrate అవుతున్నారు. అంటే వొన్ ట్లో నీటి శాతం, ( లవణాలు ) ఎలక్ట్రాలైట్ శాతం తగ్గి నీరసం వస్తుంది. పల్చని మజ్జిగ లొ ఉప్పు, పంచదార కాస్త ఎక్కువ మోతాదు లో కలుపుకుని తాగండి. నీరసం తగ్గు తుంది. లేదా బజార్ లొ Electrol అనే పౌడర్ పాకెట్స్ Rs 5 రూపాయలకు దొరుకు తా యి . ఒకటి రెండు పాకెట్స్ కొనుక్కుని నీళ్లలో కలిపి తాగండి . తిరిగి మీ వొంట్లో లవణాలు చేరి నీరసం తగ్గుతుంది..

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju Před 2 lety

      @@111saibaba మీరు చెప్పినట్టు పెరుగు లో సాల్ట్ వేసి త్రాగిన ఈప్పుడు కాస్త kk

    • @GaneshKumar-kq9fd
      @GaneshKumar-kq9fd Před 2 lety

      @@shyamkumaar8361 😂😂

  • @vs-ix4lm
    @vs-ix4lm Před 2 lety

    BBC awareness exlent

  • @nallavenu6540
    @nallavenu6540 Před 2 lety

    Scientific analysis

  • @sathvik0089
    @sathvik0089 Před 2 lety

    Helpful video👍👍👍👍👍

  • @multimohammedqasmi4727

    Thank you bbc

  • @vicky4467
    @vicky4467 Před 2 lety +2

    Morning community post reading and later to watch video all people s usefull video nice bbc

  • @sreeramu8410
    @sreeramu8410 Před 2 lety +1

    Really I I am impresses good message good news I really really I very very happy all good news

  • @ajaydhimmati8487
    @ajaydhimmati8487 Před 2 lety

    Tq🙏

  • @rafibilla8057
    @rafibilla8057 Před 2 lety

    Super

  • @thotasurya7779
    @thotasurya7779 Před 2 lety

    🙏🙏

  • @raghavakarnatakapu9012
    @raghavakarnatakapu9012 Před 2 lety +4

    Enni sarlu vaste anni sarlu

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g Před 2 lety +2

    త్రిఫులాచూర్ణం ప్రతిరోజూ రాత్రి తీసుకుంటూ ఉండాలి...

  • @shyamkumaar8361
    @shyamkumaar8361 Před 2 lety +1

    Tension enduku dhandaga crane vakkapodi vundaga add chudandi

  • @KiranKumar-tm2cg
    @KiranKumar-tm2cg Před 2 lety

    Bbc kuda chepaledu rojuku enni sarlu povali ani🤙

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560 Před 2 lety +5

    Ohh... సరే ఒక్కోసారి గట్టిగా ముక్కుతే గానీ బైయటకు అది ఏ problem.

    • @ramanamittana
      @ramanamittana Před 2 lety +6

      దానిని మల బద్దకం అంటారు. ఏ రోజుకి ఆ రోజు వెళ్ళకపొతే ముందురోజుటి మలం గట్టి పడిపోతుంది. దాని వలన మల విసర్జన చేసేటప్పుడు నొప్పి కలుగుతుంది . and blood కూడా పడవచ్చు. Piles కూడా వచ్చేస్తాయి. కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగితే మంచిది

    • @sreekanthkanth9016
      @sreekanthkanth9016 Před 2 lety

      ఒక్క motion మీదనే ప్రకృతి వైద్య నిపుణులు.. Dr. మంతెన సత్యనారాయణ గారు కొన్ని వందల వీడియోస్ చేశారు..you tube లో చూడవచ్చు..

    • @srikanthkaanthi5560
      @srikanthkaanthi5560 Před 2 lety +2

      @@sreekanthkanth9016 no అస్సలు చూడను... పదేళ్ల క్రితం ఆయన వీడియోలు tv చూసి మా తమ్ముడు హెల్త్ పాడు చేసుకున్నాడు...

  • @Nandan.kella19
    @Nandan.kella19 Před 2 lety +3

    I use my shit as a fertilizer for my potato farm!

    • @suryachi4365
      @suryachi4365 Před 2 lety +3

      Do you shit in farm every day ? Or store your shit and use it later

    • @Nandan.kella19
      @Nandan.kella19 Před 2 lety

      @@suryachi4365 I store it and turn into a fertilizer.

    • @suryachi4365
      @suryachi4365 Před 2 lety

      @@Nandan.kella19 👍

    • @venumadhav1353
      @venumadhav1353 Před 2 lety +5

      Tell me where is your farm, I will not anything nearby there for 100 kms

    • @suryachi4365
      @suryachi4365 Před 2 lety +1

      @@venumadhav1353 it must be better than the toxic carcinogenic fumes emitted by fertiliser factory though. This is called bio fertilisers or organic fertilisers. The whole process is done in closed rooms I suppose. Imagine the amount of toxic wastage from fertilisers factories that goes through our seas and we eat the same fish from there without knowing the consequences

  • @nallavenu6540
    @nallavenu6540 Před 2 lety

    🤣🤣🤣

  • @Krishna-pq9ld
    @Krishna-pq9ld Před 2 lety +3

    Go and tell the British and gude them

  • @VijayAnkosi
    @VijayAnkosi Před 2 lety +1

    మా రెలెటివ్ ఒకడు 40 రోజులుగా దొడ్డికి పోలేదంట పాపం హాస్పిటల్ లో ఉన్నాడు 3days ayyindi

  • @vicky4467
    @vicky4467 Před 2 lety +1

    Morning community post reading and later to watch video all people s usefull video nice bbc

  • @sap.ficotrainingintelugu

    Super