సుస్వరాల సుసర్ల All Time Hits || నర్తనశాల || Mangalampalli Balamurali Krishna || Dr.SuhasiniAnand

Sdílet
Vložit
  • čas přidán 27. 07. 2023
  • Susarla Dakshinamurthy Special songs #Mangalampalli
    Salalitha raga Sudharasasaram .. sung by #Dr.SuhasiniAnand with Padmabhushan , Chevalier Dr. Mangalampalli Balamurali Krishna garu in a 3 days Musical concert at Visakhapatnam.
    #nartanasala #ntr ‪@rasicares‬ #RasiCares
    #BNR #leela #jikki #NTR #ANR #savitri #Rani #sjanaki #psuseela #1940s #telugumovies #trending #telugusongs #oldisgold #oldisgoldsongs #fatherdaughterduo #Fatherdaughtertalkshow
    #drsuhasinianand #Rajagopal Palagummi
    #telugufilmnagar#telugumelodysongs #fatherdaughterduo #fatherdaughter
    #RasiCares CZcams Channel
    / @rasicares
    Like
    Share
    Comment
    Subscribe

Komentáře • 85

  • @sivaramakrishnakamma4392
    @sivaramakrishnakamma4392 Před rokem +12

    మమ్మల్ని రసానుభూతితో మైమరచి, తన్మయత్వంతో నాట్యమాడేలా, ఆనంద పారవశ్యంతో ఓలలాడేలా జేసిన మీ ఉభయులకీ నమః కుసుమాంజలి ఘటిస్థున్నాను. దయతో, సహృదయంతో స్వీకరించండి.

  • @podurisrinivas3535
    @podurisrinivas3535 Před rokem +5

    సుసర్ల దక్షిణామూర్తి గారు సంగీత కళానిధి. వారి దర్శకత్వంలో రూపు దిద్దుకున్న పాటలు అద్భుతం.
    ఎంతో సలలిత రాగ యుక్తంగా సాగుతున్న మీ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి.
    Keep Rocking.
    Hat's off to you.

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 Před rokem +6

    చాలా చాలా అద్భుతం గా వుంది ఈ ఎపిసోడ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 Před rokem +13

    🙏🙏🙏 నిజంగా మీ జన్మ ధన్యం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కారణ జన్ములు ఆ మహానుభావులతో కలిసి పాడడం మీ పూర్వజన్మ సుకృతం.

  • @MrBhavaraju
    @MrBhavaraju Před rokem +5

    సుసర్ల వారి సంచిక.. మరో అద్భుత విశ్లేషణ. శీర్షిక చూడగానే వారి పాటలెన్నో మదిలో మెదిలాయి. ఇంచుమించు అన్నీ చేర్చారు. కాల పరిమితిని అర్ధం చేసుకోగలను.
    బాలమురళి గారితో వేదిక పంచుకోవడం సాహసమే. సుహాసిని గారు చాలా బాగా పాడారు.
    ‘చల్లని రాజా…’ చాలారోజుల తర్వాత విన్నాను. హాయిగా వుంది.
    అది పాడిన పాణిగ్రాహి గారు తర్వాత ‘జయభేరి’లోని ‘ రసికరాజ తగువారము కామా..’ పాట పాడిన గాయకులలో ఒకరు.
    సంతానం చిత్రంలోని ‘దేవీ శ్రీదేవీ..’ పాటను ప్రస్తావిస్తూ రాజగోపాల్ గారు ఇప్పటికీ ఆ రేంజ్ లో అంత అద్భుతంగా పాడగలగడం ఆశ్చర్య పరచింది. ఇంతకు ముందు సంచికలలో కూడా కష్టమైన పాటలు అవలీలగా పాడారు. 👏👏
    ఇద్దరూ గొప్పగా రక్తి కట్టిస్తున్నారు. అభినందనలు.🙏

  • @lakshminarayanapopuri9581

    I sincerely thankful to Smt Suhasini Anand and Sri zPalagummi Rajagopal for presenting us about the Veteran Music Director and the legend of Carnatic music Sr Susarla Dakshina Murthy the Tyagaraja Parampara

  • @1946kasirao
    @1946kasirao Před rokem +5

    చాలా అద్బుతం. సుస్వర దక్షిణా మూర్తి గారి సంగీతం లో వచ్చిన పాటల విశ్లేషణ చాలా బాగుంది.

  • @obannamro4627
    @obannamro4627 Před 9 měsíci +1

    22:22 susarla Garu super vari ni gurnchi cheppina mee ku Dhanyavadalu Mam

  • @srinivassalva6467
    @srinivassalva6467 Před rokem +3

    అమ్మవారి పాట ఇప్పటికీ పాడుకుటాము ముఖ్యమయిన కార్యక్రమాలలో కూడా

  • @thelugurathna4823
    @thelugurathna4823 Před rokem +4

    చాలా అద్భుతంగా నడుస్తున్న ఈకార్యక్రమము రూపొందించిన మీకు కృతజ్ఞతలు!!

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 Před 11 měsíci +2

    వింటున్న సేపు మనసు ఎంతో హాయిగా ఉంది.

  • @IND192
    @IND192 Před 11 měsíci +2

    Enungi nekki....ee padyam composition...marvelous....

  • @gellinageswararao2160
    @gellinageswararao2160 Před 10 měsíci +1

    చాలా , చాలా బాగుంది ,మీ కార్యక్రమం. ఇరువురికీ పాదాభివందనాలు

  • @subbarayudumalipeddi1509

    అమ్మ మీ జన్మ ధన్యము 🙏

  • @rajaraogoteti5278
    @rajaraogoteti5278 Před rokem +3

    Excellent coverage of legendary music director.

  • @subrahmanyadikshitulu5923

    మీకు ధన్యవాదములు 👏👌👍🌷🌹🙋చాలా తెలియని విషయాలు చెప్పారు

  • @nageswararaoavasarala7603

    ఆ పాత మధురాల వీరాభిమాని గా , ఇంత చక్కటి కార్య్రమాన్నీ అందించిన తండ్రీ, కూతుర్లు శ్రీమాన్ రాజా గోపాల్, వారి గరాల తనయి సుహాసిని ఆనంద్ గార్కి ప్రత్యేక ధ్యవాదాలు.చాలా మంచి కార్యక్రమం,సుసర్ల వారు తక్కువ సినిమాలు చేసినా వారు స్వరపరచిన సినిపమాలు అన్నీ మధురాతి మధురాలు. సూహసినీ మంగళంపల్లి వారితో పాడటం వారి అదృష్తం, మాకైతే ఆమె అందుకు సరైన గాయకురాలు.

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 Před 11 měsíci +2

    Excellent suhasini gaaru.yenno teliyani vishayaalui cover cheseruRajagopalgaaru

  • @prasadrao1005
    @prasadrao1005 Před 9 měsíci +1

    Nannagaru s dhakshna moorthi garu enno adubutha paatalu swarabarachina mytholagikal bramha

  • @mitrakumar2578
    @mitrakumar2578 Před 11 měsíci +2

    తండ్రి కూతురు కి నమస్సు

  • @ravisekharpatnaik2608
    @ravisekharpatnaik2608 Před rokem +3

    Hats 🎩🤠 off mam !! మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో కలిసి మీరు కూడా గళం కలపడం చాలా అద్భుతంగా ఉంది mam 👏👍 చక్కని విశ్లేషణ, నాన్న గారి ద్వారా మీరు వినిపించిన తీరు నభూతో నభవిష్యతి 🙏🙏🙏🙏

  • @gellinageswararao2160
    @gellinageswararao2160 Před 10 měsíci +1

    డాడీ ,you are great. Doctorate degree is worthable

  • @mohanraolingamallu9877
    @mohanraolingamallu9877 Před 10 měsíci +1

    i feel very happy amma

  • @govindaprasadtulasi3810
    @govindaprasadtulasi3810 Před rokem +1

    Aa pataki Ntr lvj lakshmi nrutyam apurupam. Mi visleshana amogam

  • @chakravarthybharadwaj8595

    subhashani garu you sung excellent with music legend Dr Balamurali programme exccellant

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 Před rokem +2

    Atyadbhutamina Sangeeta jaya rachyata...aayana vrasina patalaani prati okaa pata oka animutyam........A mahaneeyuni ki vinaayapurvaka nammasuulu........

  • @cvsrkprasad4510
    @cvsrkprasad4510 Před rokem +2

    Aapata madhuralanu andisthunna meeku ento runapadi vunnamu malanti Sangeeta abhimanulaku 🎉🎉🎉

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 Před rokem +2

    Chakkati pata patalu వింటున్నాము ee progame valana. Thanks to both of you

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w Před měsícem

    Adhbhutam

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 Před rokem +1

    Beautiful songs. Challani raja o chandamama....wonderful song

  • @anuradhasrinivas2042
    @anuradhasrinivas2042 Před rokem +2

    Very very very good nice program.....

  • @rajeswararaorsr3175
    @rajeswararaorsr3175 Před rokem +2

    చాలా మంచి కార్యక్రమం. అభినందనలు. నర్తనశాల లో అన్ని పాటలూ హిట్టే, కానీ సఖియా వివరించవె..పాట కొంత స్లోగా విభిన్నంగా ఉండి వీనుల విందు చేస్తుంది. ఆ పాట విశేషాలు కూడా చెబితే ఇంకా బాగుండేది.

  • @madhuphanindranathappaji8923

    🙏🙏🙏🙏🙏

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 Před rokem +2

    This program is super Namaskarams to both of you.

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 Před rokem +3

    N T R garu eepataki nrutyam vempaty satyam gari daggara practice chasinaru ani anae varu Sri NTGaru chala pattudala galavaru so He became CM with in 9 months.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Před rokem +1

    బాగుంది 👍

  • @janakiramarao7898
    @janakiramarao7898 Před rokem +2

    Wonderful program me

  • @bapatlanageswararao7640
    @bapatlanageswararao7640 Před 11 měsíci +2

    ఎస్.... బాల మురళి కృష్ణ గారి తో గళం కలపి పాడటం పూర్వ జన్మ సుకృతం...... అలానే "ప్రణవి"కూడా స్వరాభిషేకం ప్రోగ్రాం లో శ్రీ బాలమురళి కృష్ణ గారితో గళం కలిపి పాడింది... Really she is lucky.... ఎంతో అదృష్టం ఉంటేగాని అటువంటి అవకాశం రాదు

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +2

    Many thanks to father and daughter garla ku🙏🏼🙏🏼🌿☘️.Ilavelupu song (Panigrahi garu) my favorite one.

  • @adurukrishnamurthy9607
    @adurukrishnamurthy9607 Před rokem +2

    Madam garu superb astonishing great performance by you with sri Balamurali garu. As usual sir best explainingwith relevant video ,audio with his singing

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 Před rokem +1

    MAHATTHARA RASA SHRISHTI BAABA n BETAA

  • @sankarraonagirikatakam4698
    @sankarraonagirikatakam4698 Před 11 měsíci +1

    Namaskaramandi

  • @sedimbijayalakshminarasimh9231
    @sedimbijayalakshminarasimh9231 Před 4 měsíci +1

    Very beautiful programme.

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 Před 8 měsíci

    Very nice programne sir, If i am not wrong, Samsaram movie also composed by him. Kala nijamaayega song was a great hit.

  • @IND192
    @IND192 Před 11 měsíci +2

    Madam...the greatest legendary all rounder...Bhanumathi amma Sangeetha saamrajyam meeda oka visleshana cheyyandi....🙏

  • @rvkranthirvkranthi4974
    @rvkranthirvkranthi4974 Před rokem +1

    స్వచ్ఛమైన సంగీతం కచ్చితంగా మీ సొంతం ( ఇది పొగడ్త ) ; మీ ఇద్దరి గానం వినేవారి నిద్రకు సోపానం ( ఇది తెగడ్త ----అంటే వినేవారికి నిద్ర వస్తుంది అని అర్ధం.)

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 Před rokem +2

    , చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు
    ధన్యవాదాలు అండి

  • @bethalababurao4824
    @bethalababurao4824 Před rokem +1

    🎉 థాంక్స్

  • @venkatapadmini8634
    @venkatapadmini8634 Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aswanikumar194
    @aswanikumar194 Před rokem +1

    🙏🙏

  • @shivajitumbali5269
    @shivajitumbali5269 Před rokem +2

    👏👏👏

  • @sambasivaraogudipati2406

    Wow... Recollecting the old ones. Very exciting and analysis getting from you both. Happy 🎉🎉

    • @vasirajulakshmiprasanna704
      @vasirajulakshmiprasanna704 Před rokem +1

      Dakksnamurthy gari program sala bhaghunnadi.gali penchala narasimha Rao gari gurinchi kuda program cheysmdi

    • @rasicares
      @rasicares  Před rokem

      Thanks so much!

  • @chittorsukumarreddy4355
    @chittorsukumarreddy4355 Před 3 měsíci

    సంతానం చిత్రములోని … “చల్లని వెన్నెల్లో … పాటను” గురించి ప్రస్తావించక పోవడం చాలా వెలితిలాగా అనిపించింది

  • @muralidharpalukuru4582
    @muralidharpalukuru4582 Před 4 měsíci

    సంతానం సినిమా కోసం ఘంటసాల గారు లతాజి కలిసి పాడారు, ఆ విషయం మర్చి పోయారు.

  • @emanikamesh5165
    @emanikamesh5165 Před rokem +2

    ఈరోజుల్లో యుట్యూబ్ వీడియోలు కొన్ని దరిద్రం గా ఉంటున్నాయి. యుట్యూబ్ అంటేనే ఏదో సోది తప్ప ఏమీ ఉండడంలేదు.అలాంటి వీడియోల గాజుపెంకుల మధ్యలో మీ తండ్రీకూతుళ్ళ ఈ వీడియో కోహినూర్ వజ్రం.సహాసిని గారు!మీ నాన్న గారికి నమస్సుమాంజలి! మీకు అభినందనలు ఆశీస్సులు.ఇలాంటి వీడియోలు 70 సంవత్సరాల కు చేరువైన మావంటి వారికి సంజీవని వంటివి.మీ కృషికి జోహార్లు.

  • @chellapillamaharishi1915

    గోపాలరావు గారి అమ్మాయి
    దేవులపల్లి కవితల్లే
    బాపు గీసిన బొమ్మల్లే... బాలమురళీ కృష్ణ
    గంధర్వుని గాత్రంతో గాత్రం కలిపి హృద్యంగా గానం చేసిన విదుషీమణి సుహాసిని మామ్ అమృత గానం వింటే...
    బాధాతప్త హృదయాలు కూడా ఆనందమయమయి బాధల్ని
    మరచిపోతారు...మరచిపోయారు
    అన్న భావాన్ని కూడా మరచిపోతారు..ఆ' సలలిత రాగ
    సుధారస సారం ' లో...!!!

  • @vraosurapaneni
    @vraosurapaneni Před 10 měsíci

    Do an episode on Satyam garu also madam

  • @parvatibheri3803
    @parvatibheri3803 Před rokem +2

    MEN MAY COME &MEN MAY GO ,BUT THIS BROOK OF suswarala maduhrima ,konasaaguthoo untundhi .
    Sangeeta rasikulu dani dwara videos chesuko galaru

  • @muralidharpalukuru4582
    @muralidharpalukuru4582 Před 4 měsíci

    ఘంటసాల గారి పాటలు, పద్యాలు మరిచి పోతున్నారు. మిగితా వారివి ఎక్కువ విశ్లేషణ చేస్తున్నారు.

  • @mohanbaggam
    @mohanbaggam Před rokem +2

    Susarlagari episode okkaati tho saripettadam annadi asanthruptikaram.bindedu neellu oka glass lo pattagalama?

    • @chandrasekhardsp5970
      @chandrasekhardsp5970 Před rokem

      రెండు ఎపిసోడ్లు చేస్తే బాగుండేది

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 Před rokem

      భవిష్యత్తు లో ఈ Music Directors పాటలు ఇంకొన్ని విశ్లేషిస్తాం.

    • @parvatibheri3803
      @parvatibheri3803 Před rokem

      Samsaram tho modalu pettali ,Sankalpam ,Santhanam ,ika Tamil films , maruvagoodadhu ,Sinhalese guda .

  • @bhaskararaodesiraju8914

    Music lo doctorate chesina meeku challaniraja pata padindi Panigrahi garani nijam ga teliyada?

  • @venkateswararaotalluri3234

    Singers details like native place, education etc. Tdliyacheyandi

  • @muktevivschalapathirao2182

    ఘంటసాల గారివి skip చేయడానికి చూస్తునట్లు అనిపిస్తుంది.నర్తనశాల లో పద్యాలు ఏవి sir

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 Před rokem +3

      NTR గారి episode లో నర్తనశాల పద్యాన్ని వేశాం. సమయాభావం, సందర్భాన్ని బట్టి random గా చాలా cover చేస్తున్నామండి.

    • @rajikoduri4662
      @rajikoduri4662 Před rokem

      Nijam.Maa Latin Sangeeta premikula ki chala aasaabhangam.

    • @parvatibheri3803
      @parvatibheri3803 Před rokem

      This Video is meant only for BMK &SDM

    • @parvatibheri3803
      @parvatibheri3803 Před rokem +1

      ​@@palagummirajagopal6456So many Thanks to you Sir ,

  • @thelugurathna4823
    @thelugurathna4823 Před rokem +2

    మీ నాన్నగారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు వారి మాటలకు మధ్య లో అడ్డం పడకుండా ఉండండి!

    • @parvatibheri3803
      @parvatibheri3803 Před rokem

      Yes ,he had lived thro those days, and you get to know now abt Susarla .

  • @bethalababurao4824
    @bethalababurao4824 Před rokem +1

    సర్ నిజంగా తండ్రీ -కూతురు రిలేషన్ ఉందా? జస్ట్ కార్యక్రమాo?

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 Před rokem +2

      మేం నిజంగా తండ్రి కూతుళ్ళమే.

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Před rokem

      @@palagummirajagopal6456🙏🏼🙏🏼🙏🏼🌿💐

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 Před rokem

    సంతానం చిత్రం లో చల్లని వెన్నెలలో పాటను మరచిపోయారు.

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 Před rokem +1

      ఎన్నెన్నో గొప్ప పాటలు. అవన్నీ వినిపించలేం కదండి. మచ్చుకి కొన్నిటిని మాత్రమే విశ్లేషణ చేస్తున్నాం.

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 Před rokem +1

      @@palagummirajagopal6456 yes అర్థం చేసుకోగలను but అది చాలా గొప్ప పాట దక్షిణామూర్తి గారు చాలా గొప్ప గా స్వర రచన చేశారు ,మాస్టారు కూడా చాలా,చాలా గొప్ప గా గానం చేశారు.ఒక్క మాట చెప్పవలసింది. అలేగే,నర్తనశాల లో పద్యాలు ప్రస్తావించ వలసింది.కానీ నర్తనశాల పద్యాలని మస్టారినే కంపోజ్ చేసి కోమని మూర్తి గారు అన్నా రని ,మాష్టారు చేశారని విన్నాము.ఎది ఏమైనా,అందరూ మహానుభావులు,మన తెలుగు వారు అవ్వడం మన అదృష్టం.