సినిమా సంగీతంలో ఉన్న స్వేచ్ఛ ఏంటి ? అన్య స్వరాల్ని ఎందుకు ఉపయోగిస్తారు || Ninna kanipinchindi

Sdílet
Vložit
  • čas přidán 7. 12. 2022
  • #ntr #RasiCares #FatherDaughterTalkShow
    #drsuhasinianand #Palagummi Rajagopal
    #telugu #telugusongs #telugufilmnagar #oldtelugusongs #ghantasala #Srajeswarrao #telugumovienews #music #musical #musicdirector #musicvideo #musician #musicproducer
    Ghantasala - Saluru Satajayanthi Special Episode
    Ninna kanipinchindi song from Raniratnaprabha movie
    Follow Dr.Suhasini Anand on:
    🕊️ Twitter:
    / suhasinianandk
    💙 Facebook : / ksuhasinianand
    📷 Instagram: / drsuhasinianand
    CZcams
    / @dr.suhasinianand7646

Komentáře • 70

  • @madduribindumadhavi
    @madduribindumadhavi Před rokem +8

    కలుషితమవుతున్న కుటుంబ సంబంధాలుంటున్న నేటి రోజుల్లో.. తండ్రి కూతుళ్ళ సంభాషణ ఇలా ఉండచ్చు.. జీవితాన్ని ఇలా పండిచుకోవచ్చు అని ఎంత గొప్పగా రాజగోపాల్ గారు వారి తనయ సుహాని గారు లోకానికి సంగీతం ద్వారా నిరూపించారు.
    అద్భుతం.. పాటల విందు.. విశ్లేషణ గురించి చెప్పాలంటే అదొక మధురామృతం

  • @raghunathk-xo9jk
    @raghunathk-xo9jk Před rokem +2

    ఎంత అద్భుతంగా నాన్న,కూతురు,పాడుతున్నారు.
    ఎంత సంగీత పరిఙ్నానం.గొప్ప విశ్లేషణ.

  • @bhkompella
    @bhkompella Před rokem +11

    స్వర రాజేశ్వరం - బాగుంది. 1960 ప్రాంతాల్లో శ్రీసాలూరి వారు చాలా తరచుగా యుగళగీతాల్లో గాయకుల గాత్రానికి ప్రతిధ్వనిలా షెహనాయ్ వాయించేవారు. అది చెప్పలేని మాధుర్యం. "ఆనందమాయే అలినీలవేణి" - చెంచులక్ష్మి. "నాదు ప్రేమభాగ్యరాశి" - జయభేరి, ""నిన్న కనుపించింది" - రాణీ రత్నపభ..లాంటివి కొన్ని ఉదాహరణలు. జయహో రసాలూరు రాజేశ్వరా!

  • @nageswararaoavasarala7603

    రాజా గోపాల్ గారి విశ్లేషణ అద్భుతం, సంగీతం ఒక సాగరం,తవ్వే కొద్ది ఎన్నో ఆణిముత్యాలు దొరుకుతాయి.ఈ కార్యక్రమం వలన సంగీత ప్రియులు ఎన్నో విషయాలు నేర్చుకో వచ్చు.ధన్యవాదాలు తండ్రీ , కూతుర్లకు

  • @jayaramprasadsana3618
    @jayaramprasadsana3618 Před rokem +4

    Very nice analysis

  • @ushasarikonda757
    @ushasarikonda757 Před rokem +2

    Rasi care programme challah bagundi.manchi paatalu malli gurtu chetunnaru.😢

  • @ramanjaneyulumorisetty9824

    Sir mee visleshana ....Madam conversation chaalaa baavundi .
    Paaduthaa Teeuagaalo Song aipoina tharvaatha SPB gari Visleshananu gurthuku thesthunnadi
    Dhanyavaadamulu 🎉 ❤❤

  • @user-hn9oj1xt9p
    @user-hn9oj1xt9p Před 3 měsíci

    I am very happy to watch this programme on Gaana Gandharva Padmasri Ghantasala garu.I am very much grateful to you.

  • @podurisrinivas3535
    @podurisrinivas3535 Před rokem +5

    అద్భుతః
    రాసి cares వారి Father , Daughter talk show చాలా బాగుంది. శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారు, శ్రీమతి కోమరగిరి సుహాసిని ఆనంద్ గారి పాత పాటల విశ్లేషణ , గానం, మధురం గా ఉంది.
    You tube channel లో వచ్చే రొటీన్ కార్యక్రమాలకు దూరంగా మంచి ప్రోగ్రాం చేపట్టడం మంచి వొరవడికి సంకేతం.
    రానున్న రోజుల్లో మరిన్ని మంచి మంచి పాటల యొక్క విశ్లేషణ మీ తండ్రి కుతుర్ల నుండి మేము ఆశిస్తున్నాం.

  • @jogisudhakar4573
    @jogisudhakar4573 Před rokem +4

    Adbhutamaina kaaryakram

  • @grkmurthy8346
    @grkmurthy8346 Před rokem +2

    Saluri varini baaga gurthu chesaru. Very homely programme. Never stop this

  • @nssree
    @nssree Před rokem +2

    I am very happy that I found this channel though accidentally . What a valuable information your are providing 👏🙏

  • @divakarasrinivas
    @divakarasrinivas Před rokem +3

    చాలా బాగుంది సుహాసిని గారు.
    మీకు, నాన్నగారికి శుభాకాంక్షలు, నమస్సులు. 🙏💐

  • @rajaraogoteti5278
    @rajaraogoteti5278 Před rokem +5

    Excellent. Very nice coverage of the background of the song 'నిన్న కనిపించింది'. Remarkable episode from both father and daughter combined.

    • @sreehari07
      @sreehari07 Před rokem

      excellent rendention of the song sir

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 Před rokem +1

    Excellent presentation from Thandri Mariyu kuthuru gari show Dhanyavadhamulu

  • @udayabhaskararaokolavennu1487

    రాశి చానల్ వారికి ధన్యవాదాలు 🙏 నేనేమీ సంగీతం తెలిసినవాడిని కాదు, కానీ
    నాకు సంగీతం వినడం అంటే చాలా ఇష్టం. అందునా సాలూరు రాజేశ్వరరావు గారు వారు స్వరపరచి స్వయంగా పాడిన లలిత గీతాలు ఆకాశవాణి ద్వారా విని ఆనందించే వాణ్ణి. అంటే పాటగురించిగాని, సంగీతం గురించి గాని తెలియని వయసు నుండే వారిపాటకు ఆకర్షితుడయ్యేవాడిని. తదనంతరకాలంలో సాలూరివారు కొన్ని ఇంటర్వ్యూలులో సామాన్యుడు తేలికగా గుర్తుపెట్టుకుని కూనిరాగాలు తో పాడుకోగలిగే రాగాలే అసలైన సంగీతం అని సమాధానం చెప్పేవారు. నిజమే కదా. సంగీతం ఛ్చాయలే తెలియని నాచిన్నవయసు లోనే సాలూరివారి సంగీతానికి అభిమానినయ్యానంటే వారు చెప్పింది, ఆచరించింది అక్షరసత్యం. మరోసారి ధన్యవాదాలమ్మా 🙏🥀🙏

  • @bsrao2925
    @bsrao2925 Před rokem +3

    Enjoyed this episode too as earlier. Please accept my thanks and compliments to the Duo.
    ఈ సారి ఎన్నుకున్న పాట, బొమ్మలు చూడగానే ఆయన, ఘంటసాల గార్ల శతజయంతి సందర్భాలు గుర్తు పెట్టుకున్నారని అర్ధమైంది. ప్రత్యేకించి చెప్పకపోయినా.. ఇప్పుడు రామారావుగారి శతజయంతి కూడా జరుగుతోంది. ఆ విధంగా ఆ త్రయానికి నివాళులు అర్పించినట్లైంది.
    సంతోషం.
    మరోసారి అభినందనలు. 🙏

  • @sureshnaidu2065
    @sureshnaidu2065 Před rokem +3

    Chaala bavundi madam garu

  • @chinnuvedulla6402
    @chinnuvedulla6402 Před rokem +3

    Excellent

  • @madhusudhanareddy2672

    Excellent madam/ sir🙏💐💐

  • @vempativisalakshi9646

    Suparsongsverynice

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib Před rokem +2

    Meru nana nana antamu, varu amma amma antamu very nice

  • @bharathchandra7641
    @bharathchandra7641 Před rokem +2

    సార్ మీరు సూపర్. చాలా మంచి
    విషయాలు చెబుతున్నారు.

  • @kranthivedulla9240
    @kranthivedulla9240 Před rokem +4

    Excellent 👍

  • @srinivasarao5582
    @srinivasarao5582 Před rokem +3

    సూపర్

  • @rameshreddy4418
    @rameshreddy4418 Před rokem +3

    Wonderful program

  • @adurukrishnamurthy9607
    @adurukrishnamurthy9607 Před rokem +2

    Maaku meeru kanipinchi muripincharu madam and sir

  • @adityaworks
    @adityaworks Před rokem +3

    Ayyagari Syamasundaram:నాకు నచ్చింది

  • @k.v.koteswarao2402
    @k.v.koteswarao2402 Před rokem +1

    Ee karyakramamu chudatam maa adrustam

  • @govindaprasadtulasi3810
    @govindaprasadtulasi3810 Před rokem +1

    Sebash. Saluruvari rasalu.

  • @SriAppalaraju
    @SriAppalaraju Před rokem +3

    Excellent!🙏

  • @ranganathparankusam991
    @ranganathparankusam991 Před rokem +3

    Fantastic. Truly enjoyed . Looking forward to many more such... Kudos to you both

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Před rokem +1

    👌👌

  • @jayalakshmiduggirala4595

    Chala challa bagunae ande thanku

  • @swarvahinimusic54
    @swarvahinimusic54 Před rokem +2

    Nostalgia! Thanks to both of you.

  • @umamaheswari420
    @umamaheswari420 Před rokem +3

    Chaalaa. Bavundi

  • @bhaskararaoarji7580
    @bhaskararaoarji7580 Před rokem +4

    మీకు ముందుగా పాదాభివందనాలు. .. సంగీత స్వరాసేవకు .. ఆ స్వర్ణయుగము ఇక రాదు .. కాని ఆరోజుల్లోకి తీసుకువెళ్లిపోతున్నారు .. ఆనాటి సంగతులకు మనసు ఆనందంతో పరవశించిపోతుంది. వారి అభినయాల గురించి కూడా కొంచెం జతచేస్తే ఇంకా నిండుగా వుంటుంది. ఏమైనా మీకు ధన్యవాదములు. ఆపకుండా apathamadhuralu అందించగలరని ఆశిస్తూ ABR (68)

  • @bvlakshmitelugu2059
    @bvlakshmitelugu2059 Před 22 dny

    Suuuuper sir Fentastoc

  • @tirupathinarasingarao547

    Nice

  • @gannavaramgangadhar4974
    @gannavaramgangadhar4974 Před rokem +2

    Very pleasant.

  • @srivenumadav1587
    @srivenumadav1587 Před rokem +2

    V nice Congratulations ji

  • @ashabishaik2849
    @ashabishaik2849 Před rokem +1

    Thandri kuthuru verynice amma

  • @mitradhulipala449
    @mitradhulipala449 Před rokem +2

    Excellent anylysis 🎉❤🎉

  • @rameshanumula4992
    @rameshanumula4992 Před rokem +1

    Rajeshwarao gaari tunes, ' mruthasanjeevani' vantivi

  • @malathigodaba2939
    @malathigodaba2939 Před rokem +2

    నైస్ 😍👌👌❤️💃

  • @chellapillamaharishi1915

    Gaanaamrutham tho paatu jnanaamruthanni kudaa andhinchadam chaalaa abhinandhneeyam mam.

  • @nagalakshmivemala1489
    @nagalakshmivemala1489 Před 2 měsíci

  • @manupalla2293
    @manupalla2293 Před rokem +2

    Excellent channel 👏👏👏👏👏

  • @seshagiriraovarre650
    @seshagiriraovarre650 Před rokem +1

    'జయభేరి ' మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాలవారు.

  • @praturiraghunath6463
    @praturiraghunath6463 Před rokem +1

    భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ఆరుద్ర

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib Před rokem +2

    Palagummigar padaravindam padunu bahu pasandu

  • @muralikrishnagadepalli4454

    👍👌👏🙏💐

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib Před rokem +2

    Rajagopalgar Sp balu gari visleesan barthi chestuunnaru

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 Před rokem

    Legend SRI RAJESHWÀRA RÀOJI
    NAA NÀMASKÀRM

  • @narasimhamurthy8728
    @narasimhamurthy8728 Před rokem

    Sir
    Rajeshwar rao gaari Assistant Rajagopal meeru okatena?

  • @vempativisalakshi9646

    ఈ,,amsusarllas,,daughter

  • @swarvahinimusic54
    @swarvahinimusic54 Před rokem

    Rajagopal garu, namasthe. I have been watching your videos. I observed that you mentioned Chittaranjan garu asking Saluri garu about paata paaduma Krishna. I referred your video to Master garu. He said that few years back you had good inteaction and knowledge sharing with him for few months. We also learnt many things from him but cannot make videos like you are doing. My humble request to you is to make an episode about Master garu, he sang few songs for movies too. Recently he told how he was chosen for Azadi ka Amritotsav Award by Narendra Modi ji. You will be doing a favour to many admirers and students of Sri Chittaranjan garu. Thank you in advance.

  • @knarayanappakummaranarayan7497

    పాట పల్లవి మొదటి అంత వజ్రకాంతి రాగం లోనే నడిపినారు కాని రెండవ చరణము మమత లేవేవో చలరేగే ఇది ఏమిటో అక్కడ మరియు 3వ చరణం మూగ కోరికలు చిగురించె ఇంపారగా అక్కడ అంతర గాందారము వాడినారు 28 మేలకర్త హరికాంబోజికి సంబందించిన స్వరము అవుతుంది అన్య స్వరము వాడినందుకు బాషాంగా రాగమౌతుంది బీమపాలస్ అనేది ఉత్తర భారత సంగీతంలో పెట్టకున్న పేరు దానినే వజ్రకాంతి అని మనం అంటాము 22 మేలకర్త ఖరహర ప్రియ జన్య రాగము ఔడవ సంపూర్ణ ఉపాంగ రాగము

  • @rvkranthirvkranthi4974
    @rvkranthirvkranthi4974 Před rokem +1

    తండ్రి, కూతురు ఇలా తగులుకున్నారేంట్రా బాబు.

  • @tdl951
    @tdl951 Před rokem +1

    సుహాసిని ఆనంద్ టీవీ పొలిటికల్ debates bjp తరుపున వాడిస్తుందేవారు. ఈ మధ్య రావడం లేదు. మనసున్నవారు బీజేపీ తరుపున మాటాదరు. సమర్ధించుకోలేక అవస్థలు, డబ్బు ఏమి వస్తుందో మాకు తెలియదు. Delhi సంగతి అసలు తెలియదు. ఒక్కరూ కూడా మంచి పేరు తెచ్చుకోలేదు. అందరిచేత తింటుంటారు.

    • @rasicares
      @rasicares  Před rokem

      Pls refer to Dr. Suhasini Anand
      (youtube.com/@dr.suhasinianand7646 ) CZcams Channel for debates. This channel is only for cultural activities..

  • @parvathivedulla5776
    @parvathivedulla5776 Před rokem +2

    సూపర్

    • @achyutananduri7293
      @achyutananduri7293 Před rokem +2

      చాలా బావుంది madam and sir
      మంచి విశ్లేషణ
      చాలా వివరంగా చెప్పారు