ఉత్తరాదిన సత్తా చాటి..దక్షిణాదిన విజయదుందుభి || శంషాద్ బేగంతో HMV లో పాడించిన ఘనత....

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2023
  • #kjyesudas #NTR #ANR #jayasudha #sjanaki #psuseela #muralimohan #jandhyalasastry #telugumovies #trending #telugusongs #oldisgold #oldisgoldsongs #fatherdaughterduo #Fatherdaughtertalkshow
    #drsuhasinianand #Rajagopal Palagummi
    #telugufilmnagar#telugumelodysongs #fatherdaughterduo #fatherdaughter #hindioldsong
    #RasiCares CZcams Channel
    / @rasicares
    Like
    Share
    Comment
    Subscribe

Komentáře • 54

  • @narayanaps
    @narayanaps Před rokem +8

    మీరు కీ.శే. రమేష్ నాయుడు గారి గురించి చాలా చక్కగా వివరించారు. వారి గురించి నాకు తెలిసిన ఒక విషయం మీతో పంచుకోవాలని ఈ పోస్ట్ పెడుతున్నాను. వాస్తవానికి ఆయన గాయకుడు కావాలనే సంకల్పంతో బొంబాయి వెళ్లారు. అనుకోకుండా సంగీత దర్శకుడు అయ్యారు. సంగీత దర్శకునిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
    1973 సం.లో దర్శక - నిర్మాత బండారు గిరిబాబు గారు తీసిన "చందన" సినిమాకి రమేష్ నాయుడు గారు సంగీత దర్శకులు. అందులో "ఓ రామచక్కని బంగారు బొమ్మా! నీ రాత రంపపు కోత ఆయెనా" అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ని ఘంటసాల మాస్టారుతో పాడించాలని, రికార్డింగ్ ముందు రోజు వారి ఆఫీస్ లో రిహార్సల్స్ కూడా చేయించారు. మరునాడు జెమిని థియేటర్ లో రికార్డింగ్ రోజున ఆర్కెస్ట్రా అంతా సిద్ధం చేసుకుని, ఆర్కెస్ట్రా ఇన్చార్జి మాస్టర్ గారి ఇంటికి ఫోన్ చేస్తే, మాస్టర్ గారు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని తెలిసింది. అప్పుడు ట్రాక్ సింగర్స్ ఎవరూ లేకపోవడంతో, సౌండ్ ఇంజనీర్ శ్రీ కోటేశ్వరరావు గారి ప్రోద్భలంతో శ్రీ రమేష్ నాయుడు గారు ఆ పాటకి ట్రాక్ పాడారు. కొన్ని రోజుల తర్వాత గిరిబాబు గారికి అరకు వాలీలో షూటింగ్ కోసం ఆ పాట అవసర పడింది. అప్పటికీ మాస్టారు హాస్పిటల్ లోనే ఉండటంతో, ఎలాగూ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కనుక అలాగే షూటింగ్ చేసి, తర్వాత మాస్టారు గారితో పాడిద్దామనుకున్నారు. నాగ్రా ప్లే బ్యాక్ సిస్టమ్ మీదకి పాటని ట్రాన్స్ఫర్ చేసే సమయంలో, "చందన" సినిమా తారకరామా డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ సీతారామా రావు గారు, శ్రీ రాఘవేంద్ర రావు గారు జెమిని థియేటర్ దగ్గరికి వచ్చి ఆ పాట విని, "ఈ గొంతు చాలా కొత్తగా ఉంది. ఎవరు పాడారు" అని అడిగి, అది రమేష్ నాయుడు గారు పాడారని తెలుసుకుని, ఆ పాటే ఉంచమని గిరిబాబు గారికి సలహ ఇచ్చారు. రమేష్ నాయుడు గారు మాత్రం తన పాట ఉండటానికి ఒప్పుకోలేదు. తారకరామా డిస్ట్రిబ్యూటర్స్ లో ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు పట్టుబట్టి ఆ పాట సినిమాలో ఉండేలా చేసారు. సినిమా ప్లాఫ్ అయ్యింది. కానీ పాట మాత్రం సూపర్ హిట్టయింది.

    • @rasicares
      @rasicares  Před rokem +1

      చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదాలు అండి 🙏

  • @sampathmacherla
    @sampathmacherla Před 7 měsíci +2

    Awesome Episode Madam,
    రమేష్ నాయుడు గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం.

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Před 11 měsíci +4

    దేవుడు చేసినమనసులు పాట ఎంత హాయిగా ఉంటుంది సార్. ధన్యవాదములు

  • @suryateja2402
    @suryateja2402 Před 11 měsíci +3

    నాకు ఎంతో ఇష్టమైన సంగీతదర్శకులలో రమేష్ నాయుడు ఒకరు, ఆయన చేసిన ప్రతీ పాట‌ కూడా నాకు చాలా ఇష్టం. దాసరి నారాయణ రావు, విజయనిర్మల,జంధ్యాల గారి సినిమాలకి ఎక్కువగా పనిచేసాడు, ఇంత మంచి విషయాలు చెబుతున్న మీ తండ్రి కూతుళ్ళ కి నా హృదయపూర్వక నమస్కారములు

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 Před rokem +8

    శివరంజని నవరాగిని వినినంతనే అనే పాటను మర్చిపోయారా అనిపించింది,కానీ ఫినిషింగ్ టచ్ కోసం దాచారని అర్థమైంది.1976 లో ఆంధ్రప్రదేశ్ ని ఉర్రూతలూగించిన ఈ పాట మేఘ సందేశం ఆకాశ దేశాన పాటకు ఏమాత్రం తీసిపోని సూపర్ సూపర్ సాంగ్.రాజగోపాల్ గారు సంగీత నిధి అనటంలో అతిశయోక్తి లేదు. తండ్రికి తగ్గ కూతురు.అభినందనలు

  • @ramachandramurthy6323
    @ramachandramurthy6323 Před 4 měsíci +2

    ప్రతేకంగా రమేశ్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో శ్రీ మతి సుశీల గారు చాలా మధురంగా పాడినది.
    ఇది నా అభిప్రాయం మాత్రమే

  • @lakshmimantripragada7002

    Super madam ఒకొక్క ఎపిసోడ్ ఒకొక్క అనుభూతి ఎవరు ఎవరికీ తీసిపోరు
    మల్లెలా, జాజులా, సంపెంగలా అంటే ఏది ఎంచుకోవడం meeku🙏💐అంతే

  • @vijayakumaryenugupalli1559

    జీవితంిలో వోోలమ్మో వోరి నాయనో، super hit song by Ramesh Naidu.

  • @hanumanvaraprasadreddy7455

    చక్కని సంగీత దర్శకుడు శ్రీ రమేష్ నాయుడు గార్ని పరిచయం చేసినందుకు మీ ఇద్దరికీ అభినందనలు 🌹🌹🌹🌹🌹

  • @ylnmurty2798
    @ylnmurty2798 Před rokem +5

    చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయి ఈ కార్యక్రమంలో ❤

  • @AjaybabuMachha
    @AjaybabuMachha Před měsícem

    గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్,

  • @Xm_ameer20
    @Xm_ameer20 Před 11 měsíci +2

    కృష్ణ గారి దేవదాసు మరిచి పోయి నారుverysad

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 Před 11 měsíci +1

      అన్ని మంచి పాటలు ఒకేసారి cover చేయలేం కదండి. మెల్ల మెల్లగా రాబోయే future episodes లో విశ్లేషిస్తాం.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Před rokem +3

    రమేష్ నాయుడు సూపర్ మ్యూజిక్ డైరెక్టర్

  • @ghantasalasongsbyrachapundaree

    ఆహా..👌ఎంత మంచి ప్రోగ్రాం.. సాగిస్తున్నారు.. ధన్యవాదాలు మీకు..💐🙏👍👌🏕️

  • @paramkusamparthasarathi1857

    అమ్మమాట lo మాయదారి సిన్నొడు..L R ఈస్వరి garu పాడారు. రమేష్ నాయుడు గారి సంగీతం. అది తెలుగు చిత్ర సంగీతంలో ఒక అపూర్వ జానపద గీతం..

  • @pridhvivallabharaopokala979
    @pridhvivallabharaopokala979 Před 3 měsíci

    Wonderful Music Director. I like all his compositions. Thank you very much to Father and Daughter.

  • @jagapathikakarlapudi3666

    రమేష్ నాయుడు ఎవరితోనూ పొల్చలేని ప్రత్యేకత గల సంగీత దర్శకుడు.. దేవుడు చేసిన మనుషులు టైటిల్ సాంగ్ గురించి మీరు వివరించిన తీరు సంగీత సాహిత్య పరంగా ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం అయింది... అద్భుతం.

  • @paramkusamparthasarathi1857

    రమేష్ నాయుడు గారు సినీ కవి హసరత్ జైపురీ మంచి స్నేహితులు. మరాఠీ చిత్రాలు హిందీ లోకి నిర్మాతగా, Music director gaa నిర్మించారు.

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 Před 4 měsíci +1

    Thank for information and wonderful show

  • @umarao6576
    @umarao6576 Před 2 měsíci

    ONE OF THE FEW OF MY MUSIC DIRECTORS I LOVE.

  • @harinarayana1383
    @harinarayana1383 Před 4 měsíci +1

    Very Very inspiring Story of Ramesh Naidu. He slept on the Streets of Mumbai. He also sang one song in Chandana Telugu Movie. The song is *ఓ రామచక్కని బంగారు బొమ్మా*

  • @mshyamsudhakar6200
    @mshyamsudhakar6200 Před rokem +2

    Wonderful show 🎉

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Před rokem +1

    “Joru meeda unnaavu “ paatalo, “Joru “ ane padaanni, Suseela garu modatisaari maamulugaa yelaanti stress/force lekundaa paadarata. Kaani Nayudu garu, aa padam payina baaga “ stress” petti paadaalani, joru ane padam paatalo kooda gattigaa vinipinchaalani cheppaarata. Anduke, Joru ane padam payina kaasta stress ekkuvuga untundi….. Paripoornathaku addam aayana. Lovely episode. Thanks andi. 🙏

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Před rokem +3

    Naidu garu, Vijaya Krishna Movies ( Vijaya Nirmala’s production house) ki, Dasari’s Taraka Prabhu Samstha ki, Aasthaana Sangeetha Darshakulu. Devadaasu ( Krishna ), Meena chitraala ku kooda, manchi sangeethaanni andichaaru. Music is immortal and divine. 🙏

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 Před rokem +2

    thalli meeru nanna maku chala manchi program isthunnaru dhanyavadhamulu ee videos vintunte manasu Prashant amma vuntundhi

  • @prasadrao1005
    @prasadrao1005 Před 9 měsíci +2

    Father doughter talk show dwara alanaaty saneetha darsakudu Ramesh Naidu garu swaraparachi paatalu vinadaniki yentho aahladakaram

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 Před rokem +1

    Warevva ....super great music director .. wonderful songs composed....hat's off to you sir....

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Před 8 měsíci +1

    రమేష్ నాయుడు గారు సంగీతం నేర్చుకోలేదు స్వతఃసిద్ధంగా వచ్చింది అని చెప్పినట్లు గుర్తు

  • @umav4441
    @umav4441 Před rokem +2

    Meeku Sangeeta darsakula gurinchi cheppalane alochana kaliginanduku. Dhanyawadalu andi

  • @lakshmanaraochallapalli175

    Chala bagunayi mee programmes also your anchoring is very good. I once again thank you .Namaskarms. Lakshmana Rao Challapalli Guntur

  • @charepallirkmusicchannel0905

    Father - daughter talk show,so nice.Great going on highly appreciable lines.Please continue further with qualitative music like this.
    I am so happy to see you people using the video clipping of the song "Andala seema sudha nilayam" sung by all time great "Talat mehmood",the gazal king.That was the video made by me in my channel using some video clippings of a song from the film "Bangaru papa" as the Original video not available from the film "Manorama".

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 Před rokem +1

    Akka super.... Program..

  • @ganjisuresh3303
    @ganjisuresh3303 Před rokem +2

    A wonderful concept of your videos on Telugu music director. Many unknown things are known from your videos. Thanks a lot.

  • @krishnarao7145
    @krishnarao7145 Před rokem +1

    Good program, Thanks

  • @komalkumar9073
    @komalkumar9073 Před rokem +3

    Great Melodies Music Director
    Ramesh Naidu Garu
    My Tribute To Ramesh Naidu
    🙏🙏🙏❤❤❤

  • @paramkusamparthasarathi1857

    I met you both in vizag during SJ Fans musical nite.

  • @evsguruprasad5486
    @evsguruprasad5486 Před rokem +2

    Tq madam

  • @savanthtrichinapalli5614

    Adhinaarayana rao,. Ramesh Naidu gaarla cinema Sangeetham,
    Ithara music directors tho veeruga vuntadhi. Vaaridhi lalitha Sangeetham ki dhaggirilo apuruupa swara kalpanaalu. Ee kaalam paatha kalam naati lyrics leedhu,. Sangeetham leedhu Chaala bhaadhakaram ga vuntadhi.
    Ee kaalam

  • @rajeshsmusical
    @rajeshsmusical Před rokem +1

    Nothing can beat Mundu Telisena by Susheelamma. also Swaramulu edaina

  • @jyothikumarnachukuru5442

    Program baagundi kaani. ONE hour vundaali. 60 minutes untene detailed information 👌👌

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +1

    Thanks andi🙏🏼🍀🌼

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Před rokem +2

    Thanks for sharing many unknown things about swarameshnaidu...hats off to both of u..expecting more of such kind of videos...

  • @srisandhya6217
    @srisandhya6217 Před rokem +1

    Sir, and madam please make the Analytical presentation of the song --
    # Hello Hello oh ! Ammayee Patarojulu maraye# from the movie "Iddaru mitrulu"

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad2267 Před rokem +1

    🙏🙏🙏

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 Před rokem +2

    మానాపురం అప్పారావు గారు రమేశ్ నాయుడు గారు మ్యూజిక్ చేసిన శాంత (ఎన్టీఆర్ మూవీ )కు డైరెక్టర్. మనోరమ కు డైరెక్టర్ కెమెరా మాన్ కమల్ ఘోష్

  • @venkataramanaraomuddu2953

    O batasari

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Před rokem +1

    Joru meedannuvu tummedabpatalo instrument ek Tara kadu violen ani vinnanu. adi vayinchindi Manisarma gari father ani chadivanu. clarify cheyyandi. Manorama print available kakapovatamto Bangaru papa visuals choopincharani anukuntunnanu

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 Před rokem

      సినిమా పాట రికార్డింగులో వయొలిన్ వాయించినా, చిత్రీకరణలో మాత్రం ఏక్తార వాయించే సందర్భంలో అలాగే చూపిస్తారు.

    • @manepallipydiraju7731
      @manepallipydiraju7731 Před rokem

      Namaskaramulu sir. NTRs Seetharamakalyanam movie lo Rajeswara Rao garu 4,5 songs music chesaarani comments lo chadivaanu sir. Gaanakokila mana Suseelamma garini meeru request cheste vaariki telisindi, gurtuku unnavi teliyajeyagalarani Naa manavi sir. Naa opinion maatram4 songs chesaarani anukuntunnanu sir, title song, naarada song, dasaavatara song, kaanaraara song, with slokam, sir. Request please see Sri Rajeswara Rao gari reply in Sitara cine magazine dtd. 01 October,1998.

  • @chellapillamaharishi1915

    మన కోహినూర్ వజ్రం
    ఎందరో చక్రవర్తుల కిరీటాల్లో మెరిసి, బ్రిటన్ మ్యూజియంలో బందీగా వుందని భారతావని చింతించె కానీ...
    మనచెంతే ' రాసి ' రూపంలో వుందనీ , కోటి సమంతక మణులై
    ప్రకాశిస్తూ ' రాసి ' సుచరిత కీర్తి
    కిరీటంలో మెరిసి నిలిచిందని అంటోంది ఆంధ్రావని!!
    అందుకు భారతావని పులకించి
    ఆబాల గోపాలం శిరస్సు వంచి
    అనేక వేల వేదోక్త ప్రణామాలు
    ఆచరించె రాజ గోపాలుని
    అరుణారుణ శుభ పాదపద్మ
    యుగళమునకు!!
    శ్రీ శ్రీ చెప్పినట్లు...
    గంధర్వ గాన గళ గళన్మంగళ
    కళాకాహళ హళాహళిలో...
    కలిసి పోతిని! కరిగి పోతిని!!

  • @venkataramanaraomuddu2953

    O batasari