CBI Former Joint Director V.V.Lakshminarayana Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

Sdílet
Vložit
  • čas přidán 25. 03. 2023
  • CBI Former Joint Director V.V.Lakshminarayana Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
    #vvlakshminarayana #jdlakshminarayana #vvlakshminarayanaopenheart #openheartwithrk #ohrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 779

  • @sv2200
    @sv2200 Před rokem +31

    గౌరవనీయులు VK గారికి , JD గారికి ధన్యవాదములు , మంచి ప్రోగ్రామ్ అందించినందుకు కృతజ్ఞతలు, నిస్వార్థ నాయకుల ఓటమి మేతగాళ్ళ గెలుపు కే పరిమితము , మేధావులారా మేల్కొండి 👌👌👍👍💐💐💐💐

  • @someshwarraomanchana3614
    @someshwarraomanchana3614 Před rokem +10

    నిజాలు మాట్లాడుతూ, దానికి అనుగుణంగా పరిష్కార మార్గాలు కూడా చెప్పారు use ఫుల్ discuss థాంక్స్ to JD గారు AND RK గారు

  • @Ravijana999
    @Ravijana999 Před rokem +466

    లక్ష్మినారాయణ గారు...జెపి గారి లాంటి మేధావులు ఓడిపోయారంటే.... నిజానికి ఓడిపోయింది వాళ్ళు కాదు... మనం ఓడిపోయాం...మన రాష్ట్రం ఓడిపోయింది... దానికి ఇప్పటి పరిస్థితులే తార్కాణం... ఇప్పటికైనా ఆలోచిద్దాం మనందరం.... ఇటువంటి వారిని గెలిపిద్దాం...

  • @varnateluguvlogs
    @varnateluguvlogs Před rokem +34

    ఎంత బావుంది ఈ discussion..
    I admired a lot.. How intellectuals they are..
    Thanks for doing this show.. Please connect with us for long time.. We need your knowledge.. JAI HIND🇮🇳

  • @chityalasrinu442
    @chityalasrinu442 Před rokem +68

    మనమే అవినీతి పరులం , ఎందుకంటే మనం గెలిపించిన నాయకులు అలంటివారే .

    • @jayaramreddy8843
      @jayaramreddy8843 Před rokem +2

      It's hard to digest, but 💯 truth

    • @commonman6304
      @commonman6304 Před rokem +3

      మిత్రమా.. మరీ అంత భావుకత వద్దు..!! వైజాగ్ ఓటర్లు.. JD తీసుకున్న నిర్ణయం "తప్పు" అని నిరూపించారు..!! అంతే..!! ఎవరైనా.. తమ కర్మకి తగిన ఫలం మాత్రమే పొందుతారు..!!

  • @venkatasubrahmanyalakshman4521

    విశాఖపట్నం ప్రజలు ఆయనను పోటీ లేకుండా గెలిపించి చూపించాలి.
    మిగిలిన ప్రాంతాల వారు కూడా సహకరించాలి
    జై భారత్

    • @akhtarbegumchinthapally976
      @akhtarbegumchinthapally976 Před rokem +1

      ఎందుకు? స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నారో విన్నారా? తాను గెలిచి ఉంటే ప్రయివేటీకరణ కాకుండ పోరాడేవారంట. ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చి ఆపేరు? నిజమైన నాయకుడిని, ప్రజల మనిషిని అంటూనే, మీరు నన్ను గెలిపించలేదు కాబట్టి నేను పోరాడలేదు అంటున్నారు. అందరినీ నవ్వుతూనే ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసే రాథా కృష్ణ ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యారో?
      అమరావతి ఉద్యమం లో, కొలికిపూడి, శిరీష, బాలకోటయ్య మొదలైన వారు ఏ ఎన్నికలు నెగ్గేరని ప్రజా ఉద్యమాలు చేస్తున్నారు? చేస్తున్నారు కాబట్టే వాళ్ళు నాయకులు అయిపోయారు. ఎన్నికలు లేకుండానే ప్రజా ప్రతినిధులు అయిపోయారు. చర్చలో వాళ్ళ మాటకి లక్షల గొంతుల బలం ఉంటుంది. లక్ష్మీనారాయణ గారి వెనుక కూడా ఉండేవారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె ఒక నాయకుడు లేక జావ కారిపోయింది.
      అందరూ అంటున్నారు కదా అని మనమూ గొంతు కలపడం కాకుండా so called నాయకులు అన్నవి, అననవి, చేసినవి, చేయనవి గమనించి మనం learned decisions తీసుకోవాలి. ద్రౌపది వస్త్ర అపహరణ జరుగుతున్నప్పుడు తలదించుకోవడం, మౌనంగా ఉండడం తీవ్రమైన నేరాలుగా పరిగణించబడ్డాయి.

    • @commonman6304
      @commonman6304 Před rokem

      ​​@@akhtarbegumchinthapally976 .. మీ విశ్లేషణ బాగుంది.. చివరి పోలిక తప్ప..!! మీకు "ధర్మం" గురించి సరైన అవగాహన లేక.. అలా పొరపాటు పడివుంటారు..!!
      "పాండవవనవాసం" లో ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టం చూడండి లేదా లీల గారు పాడిన పాట వినండి..!! అందులో.. ఓ చరణం..
      "కాలుని అయినా కదనములోన గెలువజాలిన నా పతులు.. కర్మబంధం త్రెంపగలేక మిన్న కున్నారు.. స్వామీ.."

    • @commonman6304
      @commonman6304 Před rokem +3

      మిత్రమా.. మరీ అంత భావుకత వద్దు..!! వైజాగ్ ఓటర్లు.. JD తీసుకున్న నిర్ణయం "తప్పు" అని నిరూపించారు..!! అంతే..!! ఎవరైనా.. తమ కర్మకి తగిన ఫలం మాత్రమే పొందుతారు..!!
      JD, JP లు లోపరహితులు, దైవంశ సంభూతులు కాదు..!! JD ఇప్పటికి కూడా.. పార్టీలనుంచి.. మంచి offers కోసం ఎదురుచూస్తున్నాడు.. గోడ మీద పిల్లిలా..!! అందుకే, BRS, YSRCP లకి కూడా firm గా NO చెప్పటంలేదు..!!

    • @sathishkumar-xc2bs
      @sathishkumar-xc2bs Před 10 měsíci

      JD లక్ష్మి నారాయణ మంచి వారెనా ? ....మీ సమాధానం కాదు అంటే నేను మాట్లాడను అవును అంటే గనక మనం రంద్రా అన్వేషణ చేయొద్దు ఒక వేళ RK గారికి idea రాలేదు ఏమో వచ్చిఉంటే ఆయనేం reply ఇచ్చేవారో

    • @madhavi4996
      @madhavi4996 Před 6 měsíci

      @@akhtarbegumchinthapally976 correct

  • @prasadkodela1385
    @prasadkodela1385 Před rokem +13

    తెలుగువాడి ఆత్మగౌరవం అంటే ఇది కదా ❤❤

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 Před rokem +12

    ఇది ఒక మంచి అవగాహన కోసం చేస్తున్నచర్చ .ప్రజలలోవారిఆలోచనల్లోమార్పుకోసంజరుగుతున్న ఇలాంటి వి నిర్వహిస్తున్న ఎబి న్ వారికి ధన్యవాదములు.

    • @YSR_KDP
      @YSR_KDP Před 9 měsíci +1

      ఇలాంటి మాటలు ఆర్కే నోట్లో నుండి వస్తూ ఉంటే...
      😂😂😅😅దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అనిపిస్తోంది

  • @YSR_KDP
    @YSR_KDP Před 9 měsíci +10

    ఇలాంటి మంచి మాటలు వింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది.
    ఇలాంటి మంచి మాటలు ఆర్కే నోటి నుండి వింటూ ఉంటే...
    దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.
    😂😂😂😅😅😅

  • @shaikhussain123
    @shaikhussain123 Před rokem +33

    సెల్యూట్ సార్.... మై ఇన్స్పిరేషన్...VTM

  • @vinodhema
    @vinodhema Před rokem +11

    I think in my humble opinion RK gave a great advice to JD to reform the system, bring awareness in the public about deficiencies in the current politics and educate them about their rights. This will definitely help to change the politics and corrupted politicians. Unless until the change start from the public this vicious circle will continue for ever. Good intentions are not sufficient we need mechanisms to implement the good intentions. We don’t need new political parties or politicians whereas we need change the current political parties and politicians. We need yo make them answerable and responsible for the development. As long as we sell our valuable votes for money this system won’t change. Though I am an NRI I closely follow JD Garu and following him for the past 5 years. I think he has a great potential and good intentions but not impactful actions to move the needle and add value to the society thus far. He should make the quick decisions and make the changes. We all are here to support JD sir. The root cause is ignorance of the public not the political system.

  • @mutchiramana7515
    @mutchiramana7515 Před rokem +62

    JD సార్, మీ లాంటి మేధావులు ప్రస్తుత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి. మీరు CM కావాలి సార్. మన రాష్ట్రం బాగుపడుతుంది

    • @rameshboppudi5746
      @rameshboppudi5746 Před rokem +2

      Very good expectation

    • @vasudevareddy6749
      @vasudevareddy6749 Před rokem +2

      Nuvvu dabbulu ivvu bro ayana party pedatharu

    • @sandeepchegu6849
      @sandeepchegu6849 Před rokem +4

      ఎవడు వేస్తాడు బాబు ఈయన డబ్బులు పంచడు సంక్షేమం అమలు చేయడు
      కూర్చుని తినే అవకాశాన్ని వదులుకుని ఎవరు కష్ట పడే పరిస్తితి తెచ్చుకుంటారు

    • @commonman6304
      @commonman6304 Před rokem +2

      మిత్రమా.. మరీ అంత భావుకత వద్దు..!! వైజాగ్ ఓటర్లు.. JD తీసుకున్న నిర్ణయం "తప్పు" అని నిరూపించారు..!! అంతే..!! ఎవరైనా.. తమ కర్మకి తగిన ఫలం మాత్రమే పొందుతారు..!!

    • @madhavi4996
      @madhavi4996 Před 6 měsíci +1

      @@commonman6304 👏🏻😄

  • @manoharkrishna62
    @manoharkrishna62 Před rokem +4

    Honestly intrest lekunda video chudatam start chesa. But LakshmiNarayana sir is something else. Huge respect 🙏

  • @nareshdasari3167
    @nareshdasari3167 Před rokem +20

    Deep insights from JD garu...Excellent interview, Thank you RK garu

    • @commonman6304
      @commonman6304 Před rokem +1

      మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!!
      JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!!

  • @ramanad734
    @ramanad734 Před rokem +2

    నేను ధర్మవరం మిమ్మల్ని కలవాలి సార్ గ్రామం లు గురించి మా గ్రామాలు అరవింద్ దివిస్ కంపెనీ లో కొట్టుమిటి పోతున్నవి ప్లీజ్ మీ ఆలోచన మా గ్రామం మీ పొలం దగ్గరలో ఉన్నవి ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @ArunKumar-oz6gp
    @ArunKumar-oz6gp Před rokem +12

    Best TV discussion in past 2 decades..... 2 intellectuals discussing about how to make reforms and change the future of the country ..... Hatsoff to RK garu and JD garu 🙏🙏🙏🙏🙏

    • @commonman6304
      @commonman6304 Před rokem +1

      మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!!
      JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!! ప్చ్..

    • @tdilli3066
      @tdilli3066 Před rokem +1

      నాకు అర్ధం కాలేదు

    • @commonman6304
      @commonman6304 Před rokem

      @@tdilli3066 .. వాళ్ళకే.. అర్ధం కాలేదు, మిత్రమా..!! మనకేం అర్ధమవుతుంది..!??

    • @hemalathach7132
      @hemalathach7132 Před 9 měsíci

      ​@@commonman6304100 😅

  • @narasimhaswamy3728
    @narasimhaswamy3728 Před rokem +9

    We wish Laxminarayana sir all the best in all your endeavours.We need his services to the Nation. May God bless you.

  • @purnachandrarao6823
    @purnachandrarao6823 Před rokem +40

    Your Ph.D topic is very good and it is useful for society and, economic and social development

    • @eswarajannela4856
      @eswarajannela4856 Před rokem +4

      Bro. ... You also go and these kind of activities bro, just by appreciating him society will not change

    • @tomatoplumpy9524
      @tomatoplumpy9524 Před rokem +4

      @@eswarajannela4856 Bro. ... You also go and these kind of activities bro, just commenting him, society will not change

  • @naynapallisubbaiah9914
    @naynapallisubbaiah9914 Před rokem +6

    రాథాక్రిష్ణగారు ఈ programma లో లక్ష్మీ నారాయణ గారికంటే మీ గొంతే ఎక్కువ వినపడింది ఇలాంటి వారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు అని తెలిసినప్పుడు T.V. ల ముందు కూర్చుని లక్ష్మీ నారాయణ గారు ఈ సమాజానికి ఎలాంటి మార్గాన్ని చూపుతారని ఆశిస్తాము కానీ అన్నీ మీరే మాట్లాడుతూ వుంటే ఎం లాభం నేన్తెతే చాలా బాధపడుతున్నా ను

  • @ravikumarsarmapenamakuri6257

    రాధాకృష్ణ గారు అభినందనలు. లక్ష్మీనారాయణ గారి ఆలోచనకి ఒక క్రొత్త సమయానుకూల మలుపు తిప్పే ప్రయత్నం చేసారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులకు మీరు పట్టుబట్టి ఒప్పించిన ప్రయత్నమే ఏకైక మార్గం. అభినందనలు.

  • @harishroyal9996
    @harishroyal9996 Před rokem +100

    చిల్లర ప్రవర్తన ఉన్న రౌడీ పోలీస్ (CI) ని MP గా గెలిపించారు.( గోరంట్ల మాధవ్)😮
    మార్గదర్శి , మంచి ప్రవర్తన ఉన్న పెద్ద పోలీస్(IPS) ని ఓడించారు.
    🙏🙏

    • @KVRRao_02
      @KVRRao_02 Před rokem +1

      You are right. AP people are daring dashing dynamic and intelligent.

    • @maheshteja8762
      @maheshteja8762 Před rokem +3

      Cillara CI yem kadu dammu unna CI madav...

    • @veereshrao8707
      @veereshrao8707 Před rokem

      That's bharata desam That's ap

    • @venkatyas168
      @venkatyas168 Před rokem +4

      ​@@maheshteja8762 మాకు ఒక ఎకరం పొలం ఉంది.వచ్చి ట్రాక్టర్ పట్టుకొని దమ్ము పట్టమను.

    • @maheshteja8762
      @maheshteja8762 Před rokem +1

      @@venkatyas168 loose aa niku yemina yem cheppavao nikina artham ayindha

  • @gurramsujatha3149
    @gurramsujatha3149 Před rokem +16

    Wowwwww......my favourite speaker
    🙏🙏🙏🙏🙏🌺🌺🌺

  • @lokeish
    @lokeish Před rokem +17

    Rk garu chala hundaga chasaru interview...

  • @dwarak7699
    @dwarak7699 Před rokem +4

    మీరు మాలాంటి యూవతకు మీరు ఎంతో ఆదర్శం

  • @dharavathabhishek1729
    @dharavathabhishek1729 Před rokem +7

    You have interviewed very well RK sir. You have so much of exposure on issues sir. Great JD sir. Love to attach with you on administrative reforms and reforms for betterment of society

  • @jabisettipaparao7240
    @jabisettipaparao7240 Před rokem +7

    Great discussion….both are very talented.

  • @roommate8208
    @roommate8208 Před rokem +5

    Excellent person & very impressive person JD. VV. Lakshminarayana.

  • @raj99omc
    @raj99omc Před rokem +8

    This is the best modulated, moderated, intellectual explorative open hearted interview so far.. Weldone RK garu.. Thank you JD garu..

  • @devarapalliprasad306
    @devarapalliprasad306 Před rokem +3

    Really great leader VVL garu. We will support you in future elections.

  • @sureshkudipudi8762
    @sureshkudipudi8762 Před rokem +6

    Nice!! Good combination of experience and ambition.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Před rokem +8

    Very good interview sir 👍

  • @ramamohanjonnalagadda3254

    Wonderful interview by Sri RK garu. I always admire this Great Lakshminarayan garu.

  • @naaniratify8657
    @naaniratify8657 Před rokem +4

    A great discussion!

  • @rstma1996
    @rstma1996 Před rokem +4

    Wat a bold and wonderful interview....i think all the colleges or schools should keep the open dialogue on these topics, bcoz colleges are the places where the next generation shapes up for optimistic future. In 2003 there is a malmath commission report, but nothing happened so far in terms of cleaning the system.

  • @littletalkswithyou3771
    @littletalkswithyou3771 Před rokem +11

    Frist time RK is also knowledgeable

    • @supraja8286
      @supraja8286 Před rokem +1

      True even I felt same

    • @rajendranadiminti1201
      @rajendranadiminti1201 Před rokem +3

      After all he is journalism for more than 40 years. He is one of the best in India

    • @jeevankumarnaidu6114
      @jeevankumarnaidu6114 Před rokem +4

      not 1st time.. he always knowledgeble.. కానీ అది ఎదుటి వారి మీద కూడా ఆధారపడి ఉంటాది.. అవతలివాడు బుర్ర తక్కువ వాడు ఐతే నువ్వూ ఎంత తెల్సినవడివి ఐనా సుఖం ఎం ఉంది.?

  • @suryalakshmi4684
    @suryalakshmi4684 Před rokem +4

    A very good conversation 🙏🙏

  • @satyaalapati5699
    @satyaalapati5699 Před rokem +12

    Sir Good luck with your goal :) , ir respective of states and religion everyone in society respects you

  • @arunaponnaluri5153
    @arunaponnaluri5153 Před rokem +2

    After watching this discussion first time I saw the correct and very intelligent and little more capable person than Radha krishna garu in facing and answering the interview. Both are very talented. This type of people required in present situations in India

    • @commonman6304
      @commonman6304 Před rokem

      మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!!
      JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!!

  • @harishkuna927
    @harishkuna927 Před rokem +7

    Very good spice laxmi narayana garu very good sir RK garu

  • @tadurivenkataseshagirirao8226

    Jd sir, మీరు పాలిటిక్స్ చేరి ప్రజల కి మంచి చేయాలనుకున్న, నాయకులు చేయనివ్వరు. Rk గారు అన్నట్టు విజిల్ బ్లౌయర్ గా ఉంటే నే మార్పు కి అవకాశం ఉండచ్చు. ప్రజల లో మీ కు గౌరవం, సపోర్ట్ కూడా పెరుగుతుంది. మీరు, jp sir ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం. యావతకి దిశనిర్దేశం చేసేవాళ్ళు కావాలి.

  • @SS-ek8xb
    @SS-ek8xb Před rokem +2

    Very interesting discussion. Thank you for the beautiful talk. Novices get some idea. God bless you both in succeeding🙏

  • @idzkk
    @idzkk Před rokem +5

    JD for all questions: ఆ స్థాయికి తీసుకొచ్చేసాం
    We need more than that sir

  • @rkrbalusu3871
    @rkrbalusu3871 Před rokem +5

    రూరల్ డెవలప్మెంట్ గురించి J.D. Lakshminarayana గారికి మంచి అవగాహన కమిట్మెంట్ వున్నాయి. ఇలాంటి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీదా వుంది. ఈ ఒక్క సారికి పార్టీలు, ప్రజలు రాజకీయాలను పక్కన పెట్టి J.D. Lakshminarayana గారిని గెలిపించి ఒక చాన్సు ఇస్తే రాష్ట్రానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలారా మీరు మారండి, పరిస్థితులను మార్చండి.

  • @taiwoonine
    @taiwoonine Před rokem +2

    It gives hope listening to such great people ! But, feels like fighting for a lost battle.

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv Před rokem +5

    మంచి కార్యక్రమం. Dr.కృష్ణా ఎల్లా Bharat biotech గారిని పిలవండి

  • @vijayalakshmibavanari2299

    After a long time a good interview

  • @naidub.m.5901
    @naidub.m.5901 Před rokem +5

    Very good and useful discussion. Thank you both good intellectuals

    • @commonman6304
      @commonman6304 Před rokem +1

      మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!!
      JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!!

  • @Sedyamfarms
    @Sedyamfarms Před rokem +11

    Things are different today, the scope of these honest officers becoming succesful is more than any day in past. Educated people increased.

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Před rokem +6

    దొంగలు, భూస్వాములు, దొరలకేమో రాజ్యాధికారం JDL, JP లాంటి అసలైన నాయకులు ఇంటర్వ్యూలకు పరిమితం, ప్రజాస్వామ్యం పేరుతో ఓటు విలువ తెలియని మూర్ఖులకు ఓటు హక్కు ఇచ్చి మనం సాధించుకున్న గొప్ప విజయం ఇది, స్వయం ఉపాధికి కావలసిన చదువుని ఉద్దేశ్యపూర్వకంగా బ్రష్టు పట్టిస్తూ మన అనుమతి లేకుండా మన బతుకుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి మరీ పథకాల పేరుతో డబ్బులు పంచుతున్న దొంగల్ని(దొరల్ని) మనం గుర్తించనంత కాలం అలాగే JP, JDL లాంటి వాళ్ళను వేరే పార్టీల మీద మోజుతో ఒడించినంత కాలం ఈ దుర్భర జీవితాలు మారవు.

  • @ramakumari8850
    @ramakumari8850 Před rokem +3

    Good interview sir.

  • @ramanikandikuppa6377
    @ramanikandikuppa6377 Před rokem +6

    Students chaitanyam antunnaru chaduvu job anevi extreme pressure pedutunnaru vallu ilanti vishyalu vintunnara asalu

  • @bhanumaggie1170
    @bhanumaggie1170 Před rokem +5

    We used to say " Jai Bharat" When teachers leave the class room in our school.

  • @banavathsudhakar1271
    @banavathsudhakar1271 Před rokem +4

    Great sir

  • @kesavulukarchiganuru7481
    @kesavulukarchiganuru7481 Před 6 měsíci +1

    This is a great discussion between two stalwarts in their fields.Hat"s off to you.

  • @srinivasmanne988
    @srinivasmanne988 Před rokem +7

    Great discussion and hope one day india brightens

  • @sammanuchittibabu5701
    @sammanuchittibabu5701 Před rokem +1

    Thank you sir

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 Před rokem +5

    పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టక తప్పదు. ఆ గంట కట్టే ప్రయత్నం శ్రీ లక్ష్మీనారాయణ SIR చేస్తున్నారు.నేనైతే ఆహ్వానిస్తున్నాను.

  • @radhakrishnan6475
    @radhakrishnan6475 Před rokem +2

    Good productive discussion

  • @sridharmakkapati6586
    @sridharmakkapati6586 Před rokem +7

    We appreciate JP for this idea of special status category

  • @sarayubala3251
    @sarayubala3251 Před rokem +1

    Great . Highly intellectual JD garu. 'Dangerously optimistic,' 'nirasake nirasa puttinchadam ' haha. Wish you all the very best in your future endeavors. 👍🙏. Thank you RK garu for such a noble interview with JD sir (eventhough wrong to mention jd anedi intiperu chesukunnaru ) 👌👍🙏

  • @gnirupbalarkareddy874
    @gnirupbalarkareddy874 Před 11 měsíci +2

    Luckily on May 19, 2023 RBI announced ban on 2000 rupee note. I hope JD sir is happy😊 because he spoke about it in this interview.

  • @hellocartoons1735
    @hellocartoons1735 Před rokem +1

    Your innovative methodology is supported gr8

  • @subhalakshmibhavaraju1360

    You are very correct

  • @TheBharath6
    @TheBharath6 Před rokem +1

    great interview....

  • @ramaiah1316
    @ramaiah1316 Před rokem +7

    ఎంతో మందిని జేడీ గారిలా తయారు చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని jd గారికి నమస్కారం.

  • @balajirao3603
    @balajirao3603 Před rokem +2

    Lakshminarayana garu, your suggestion of demonitisation of Rs. 2000 notes before 2024 elections is an excellent suggestion.

  • @jyothiveluga856
    @jyothiveluga856 Před rokem +1

    Inspiring person great words

  • @VijayKumar-pp8fz
    @VijayKumar-pp8fz Před rokem +2

    Finally No answers for the system failure .
    Accountability of ruling party .
    lets campaign for 2000/- note demonitisation

  • @adlavenkateshwarlu2210
    @adlavenkateshwarlu2210 Před rokem +1

    ABN Garu mee thoughts about country is great, great, great.

  • @avinashp2433
    @avinashp2433 Před rokem +3

    ఆర్కే గారు మీ లాంటోళ్లు ఉన్నంతవరకు అన్ని కమర్షియల్..

  • @laxmik6446
    @laxmik6446 Před rokem +3

    All The Best JD sir. U r my inspiration...

  • @gullipallivenkateswararao9446

    Super sir👏👏🙏

  • @vibhushanrao9751
    @vibhushanrao9751 Před rokem

    Nice interview and nice video

  • @vijayalakshmibavanari2299

    Wonderful interveiw

  • @ganeshgopu6402
    @ganeshgopu6402 Před rokem +1

    Thank you sir great j.d and r.k sir

  • @dr.saibaba8
    @dr.saibaba8 Před rokem +2

    Respected JD sir life is limited active life is much more less
    For us .Better not in politics
    Please inspire our students like Swami Vivekananda towards making a better society
    Now a days any one can become political leader
    Who makes leaders is the need of every day . Please realise that the society is not yet mature to welcome value based politics
    Choice is yours to have painful political career or pleasure full inspiration activities sir
    All the best dear sir

  • @shivarameshkumar
    @shivarameshkumar Před rokem +1

    He is so humble and genuine.... Eeyana gelisthe chudaaali ani vundhi ..

  • @santhoshreddyb5786
    @santhoshreddyb5786 Před rokem

    Yes sir, my observation was same.. when i was visited Haridwar Industrial Area (BHEL). Vijaya Electrical factory was closed here at Telangana. But they still owned there at Haridwar.

  • @sreekanth610
    @sreekanth610 Před rokem

    Great interview

  • @SD-zk1ox
    @SD-zk1ox Před 11 měsíci

    Thank you for bringing his interview. Got to know more about JD sir!!

  • @shivagangapuram1831
    @shivagangapuram1831 Před rokem +1

    We should encourage these kind of true leaders for the welfare of every Indian ❤❤

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 Před rokem +8

    Don't stop journey to motivate students or people. Your front leg followed by thousand legs.

  • @bhaskark8231
    @bhaskark8231 Před rokem +56

    జేడీ గారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విశాఖపట్నం ఎంపీ గా గెలుస్తారు..

    • @ramhogirala5948
      @ramhogirala5948 Před rokem

      Sir, I am an Emiritus Professor from O.U

    • @ramhogirala5948
      @ramhogirala5948 Před rokem

      I am sure you'd read Adolf Hitler's'Mein Kempf'.

    • @ramhogirala5948
      @ramhogirala5948 Před rokem

      Oddly, I find several sinister comparisons between him and you know who

    • @ramhogirala5948
      @ramhogirala5948 Před rokem

      Hitler ran two private armies...The SS AND SD

    • @ramhogirala5948
      @ramhogirala5948 Před rokem +2

      We've two unauthorised private forces - the Voluntaries and village secretariets

  • @sreerambuddharaju3348
    @sreerambuddharaju3348 Před rokem +17

    ఏమి స్థిత ప్రజ్ఞత లక్ష్మీ నారాయణ గారు!

  • @bhaskarceokollufamilytrave1992

    We need a genuine new party from JD Laxminarayan Garu. Then he will see how many hidden honest followers like his ideology both in Telangana and Andhra. It's badly required for present society. We are ready to work under his esteemed leadership. Purely genuine personality for this society. A real Gold person JD garu is required for this present society change. Bhaskar CEO

  • @ponkalamanikanteswarreddy2232

    Lakshmi Narayan sir me videos chusi chala nerchukunam sir

  • @drravikumarkode7056
    @drravikumarkode7056 Před rokem

    Perfect interview

  • @Lifesimple247
    @Lifesimple247 Před 11 měsíci

    Good idea Abn radhakrishna garu

  • @ramakrishnavittala9785
    @ramakrishnavittala9785 Před 8 měsíci

    Discussion is owsome , never seen before , 2 intellectual personalities discussed and disclosed open heartedly ..
    Continue this culture in future RK garu 🎉🎉

  • @sathibabukota3371
    @sathibabukota3371 Před rokem +1

    Radha Krishna garu openion bagundi

  • @sagarraom7460
    @sagarraom7460 Před rokem

    one of the best interview in open heart with rk series......................👏👏👏👏👏👏👏

  • @bhogeswaraprasadgorti3231

    What a interview,two intellectuals
    Sharing opinions on a common issue.

  • @musicvibes7954
    @musicvibes7954 Před rokem +1

    ఎవరు ఎవరిని ప్రశ్నిస్తున్నారో ఎవరు జవాబు ఇస్తున్నారో అర్ధం కావట్లేదు

  • @pittalaraghuramireddy8474

    Congratulations 🎉sir

  • @mprabhakar3392
    @mprabhakar3392 Před rokem +1

    Thank you RK garu for bringing JDL Sir and for having great discussion. Hope people will elect JDL Sir in coming election and will support his ideas & thoughts. Thank you JDL Sir for showing interest to bring change in society...

    • @commonman6304
      @commonman6304 Před rokem

      మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!!
      JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!!

  • @santoshphanikumar
    @santoshphanikumar Před rokem +5

    Yeppudu yeppudu video upload chestara ani wait chesthunnaaa.thabk you rk garu

  • @suseelakancharla5359
    @suseelakancharla5359 Před rokem

    Sir Excellent video sir 🤝💐💐🙏🙋

  • @masuri1000
    @masuri1000 Před rokem

    నమస్కారం లక్ష్మీనారాయణ్ గారు & Journalist రాధాకృష్ణ గారు .
    నేను మ.సూరి from బెంగళూరు & even I am Journalist .
    మీరిద్దరి అభిప్రాయ సరైనదే , ఇంతక ముందు తెమిళనాడులో ఉన్న వెక్తిగత ద్వేష రాజకీయాలు , మీ తెలుగూ రాష్ట్రలూ సంపూర్ణంగ అమలుచేసుకున్నారు , మీ తెలుగు రాష్ట్ర రాజకీయం చూస్తే "అసహ్యం" గలుకుతుంది , మీ దారిలో సగం మా కర్నాటక రాజకీయం సహా వెళ్ళుతూంది , మా పిల్లలకు ఏ మంచిది వదలి సస్తాం మో లేదో అనేది మాకు భయం సహా .
    మీ తెలుగు రాష్ఠ్రానికి ఉండె ఆశయం , JP గారు , లక్ష్మీనారాయణ్ గారు , రాధకృష్ణ గారు , మరియు మా రాష్ట్ర నికి ఆశయం Aartist. ఉపేంద్ర మరియు PUBLIC TV రంగనాథ్ ,
    కాని మీతో సహ మావారైనా ఉపేంద్ర. సహ ఈ ప్రస్తుత రాజకీయం లో ఓడిపోతారు అనెదె దౌర్భాగ్యం మరియు విపరిహాస్యం ( వెంగ్యం) .

  • @kranthikumar4671
    @kranthikumar4671 Před rokem

    10:10-10:40.....wow supper info and explained....tnq

  • @EVTelugu
    @EVTelugu Před rokem +1

    elanti manchi manishini odinchi.. rowdylu ni chemchalani parliament ki pampincharu AP prajalu...
    545 MPs decide the future of India.. if all 545 members are like JD Lakshmi Narayana garu.. they will definitely change the future of India..
    AP nunchi ennukonna vallala okkallu ante okkallu over qualified than JD Lakshmi Narayana garu ani chupinchandi ... elanti manchi manishi ni gelipinchindi.. ayana success ayithe ayinni chusi enka kondaru manchi manushulu vastaru.. kulalu mathalu chudakandi.. manchi vada chedda vada matrame chudali