Actor Brahmaji Open Heart With RK || Full Episode || Season -3 || OHRK

Sdílet
Vložit
  • čas přidán 13. 08. 2022
  • Actor Brahmaji Open Heart With RK || Full Episode || Season -3 || OHRK
    #ABNRadhakrishna #BrahmajiOpenHeart #OpenHeartWithRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 656

  • @sudarshankumar6265
    @sudarshankumar6265 Před rokem +351

    Rk garu
    మీరు ప్రతిసారి ఎవరిని మాట్లాడనియ్యరు
    కానీ ఈసారి బ్రహ్మాజీ మిమ్మల్ను మాట్లాడనియ్యలేదు.
    సూపర్ గా ఉంది.

  • @rajkancharana8926
    @rajkancharana8926 Před rokem +183

    నేను ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తాను. అయితే ముందే ఒక మాట చెపుతాను. బ్రహ్మాజీ ఎంత చిన్న రోల్ చేసినా తను significant అని నిరూపించుకుంటాడు. అందుకే Brhmaji is more than a Hero.

  • @ssvpedana
    @ssvpedana Před rokem +39

    ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలి అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి బ్రహ్మాజీ గారు,పొగరు లేదు,గర్వం లేదు,గతాన్ని గుర్తుపెట్టుకుని ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాల్లక్కి ఇచ్చారు🙏

  • @RadhaKumari-gx7bc
    @RadhaKumari-gx7bc Před rokem +73

    సూపర్ గా వుంది భ్రంహాజీ గారు చాలా బాగా జీవిత సత్యలగురించి చెప్పారు, ఆనందగా జీవించటం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి కొద్ది మంది.

  • @vasistukk5805
    @vasistukk5805 Před rokem +50

    చాలా రోజులు తరువాత బ్రహ్మ జి గారు మాట్లాడుతూ ఉంటే బలే అనిపించింది అప్పుడే అయిపోఇందా అనిపించింది సూపర్ సార్ మీరు

  • @sudhakarkumbha2777
    @sudhakarkumbha2777 Před rokem +14

    ఎట్లా లాగాలా అని అర్కే, ఎక్కడ చిక్కకుండా బ్రహ్మాజీ...good interview.

  • @veerupudur2721
    @veerupudur2721 Před rokem +56

    బ్రహ్మ ఒక్కడే.....పరబ్రహ్మ ఒక్కడే.....
    బ్రాహ్మజీ ఒక్కడే......ఆయన కామెడీ చేసినా విలన్ గా చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా అన్ని క్యారెక్టర్ లకు న్యాయం చేస్తాడు

  • @veeru9715
    @veeru9715 Před rokem +125

    బ్రహ్మజీ గారు చాలా బ్యాలన్స్ గా మెచ్యూరిటీ తో మాట్లాడారు.

  • @srinivasulureddykalluru5668

    బ్రహ్మాజీ నువ్వెందుకు top లోకి వెళ్లలేదని రాధా కృష్ణ అడిగితే, మీ ఫీల్డ్ లో మీకంటే టాప్ లో కొంత మంది ఉన్నారుగా అనే కౌంటర్ వెయ్యడం గొప్పే. బ్రహ్మాజీ మంచి క్యారెక్టర్ యాక్టర్.

  • @susanthprabhub.ssatyamevja7533

    నటుడు బ్రహ్మాజీ కి.. మనిషి జీవితం గురించి సమగ్రమైన అవగాహన.. వాస్తవిక దృక్పథం ఉంది.. very balanced in his views!! 👍👍

  • @ravikatikala18
    @ravikatikala18 Před rokem +29

    రాధ క్రిష్ణ గారు.. కులం గురించి, డబ్బు గురించి భలే చెప్తున్నారు
    " పత్తిత్తు కబుర్లు ". బ్రహ్మాజీ కూల్ 👌

  • @shaikmdkhasim7638
    @shaikmdkhasim7638 Před rokem +158

    I met this guy at Manikonda while I'm working as Site Engineer. So humble person. No ego.

  • @ninginelacreations
    @ninginelacreations Před rokem +32

    బ్రహ్మజీ గారి మాటలు సూపర్ రాధాకృష్ణ గారి నవ్వు ఎప్పుడు ఇలగే ఉండాలి 🤗🙏

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 Před rokem +14

    బ్రహ్మాజీ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది.. మంచి నటుడు అజాత శత్రువు అతనితో కొద్ది పరిచయం నాకు హ్యాపీ అదీ కృష్ణ వంశీ నా ఫ్రెండ్ అవ్వడం వల్ల ఆల్ ది బెస్ట్ బ్రహ్మాజీ మీకు యింకా బాగ మంచి నటుడు గా పేరు తెచ్చుకోవాలి అని మా కోరిక

  • @svcrea
    @svcrea Před rokem +37

    don't judge a book by its cover. this saying really applicable to bhramaji garu. nice interview. 🙏👌

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 Před rokem +21

    గులాబీ సింధూరం చంద్రలేఖ నిజం సినిమాలో 🎞️ నెగటివ్ పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా నటించారు సార్. ఇప్పుడు బింబిసారా 🎞️ బాగా చేశారు ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను 👍

  • @DIUMemes
    @DIUMemes Před rokem +7

    After watching this interview my respect towards brahmaji increased for below reasons:
    1. Brahmaji counter to RK when questioned him why you are still in this position
    2. The way he spoke good things about chiranjeevi
    3. This is very important. He married a divorced woman (its hard to face society especially in those years) and owned her son as his son
    4. He is against caste system. His explanation is very good.
    5. He is happy with his current life. Satisfaction is very important.
    Great words. Great human being. We all love you as an actor and individual

  • @shivapotru8272
    @shivapotru8272 Před rokem +44

    అన్నవరం, తిరుపతి ప్రసాదలతో పాటు అయ్యప్ప ప్రసాదం కూడ బాగుంటుంది అన్న..

  • @goudaxerox7989
    @goudaxerox7989 Před rokem +29

    ఈ రోజే నాకు తెలిసింది బ్రహ్మాజీ గ్రేట్ అని Today I came to know that Brahmaji is great

    • @pspk70
      @pspk70 Před rokem

      Yes, I saw this interview to know about him. Excellent person, no doubt.👏👏👏

  • @tigerindian185
    @tigerindian185 Před rokem +119

    He may not be a big star, He May not be very rich but he’s living very peaceful and happy life…..inspiring 🙏

    • @abhishekkrishna3902
      @abhishekkrishna3902 Před rokem +1

      Maynot be rich ah, em maatladtunnav bayya

    • @va-rf8eq
      @va-rf8eq Před rokem

      rich kadu entra babu full money vunai

    • @sandeshreddy5347
      @sandeshreddy5347 Před rokem

      1980's lone valla father nela nela dabbulu pampinchevaru ante ardam chesko bhayya, he was quite well off even during childhood

    • @lantherpagdi
      @lantherpagdi Před rokem

      vadu happy na sad aa nuvvu vadi brain loki poi chusi vachava?

    • @gollakotakamaraju5388
      @gollakotakamaraju5388 Před rokem

      @@va-rf8eq qqq

  • @sanjukumar580
    @sanjukumar580 Před rokem +144

    బ్రహ్మాజీ గారి కామెడీ టైమింగ్, నటన ఎంతమంది ఇష్టపడతారు సింధూరం సినిమాలో బ్రహ్మాజీ గారి అద్భుతమైన నటన OHRK ప్రోగ్రామ్ కి రావడం ఆనందంగా ఉంది 🙇

  • @jaipalbheemanapally
    @jaipalbheemanapally Před rokem +91

    బిజినెస్ మ్యాన్ సినిమా లో ప్రిన్స్ మహేష్ తో కలిసి చాలా బాగా నటించారు.. అలాగే ఇంక చాలా సినిమాల లో కూడా చాలా బాగా అక్ట్ చేశారు.

    • @patmclaughlin107
      @patmclaughlin107 Před rokem +3

      "ప్రిన్స్" అనేది వాళ్ళ ఇంటిపేరాండీ?

    • @Maheshmahy123
      @Maheshmahy123 Před rokem +1

      @@patmclaughlin107 పావలా,పొట్టి,సర్జరీ స్టార్ లకు కూడా ఉన్నాయిలెండి ఇలాంటి ఇంటి పేర్లు

    • @patmclaughlin107
      @patmclaughlin107 Před rokem

      @@Maheshmahy123 😀ఎవరికి ఉన్నా మూర్ఖత్వమే.

  • @allurilathapriyanka7278
    @allurilathapriyanka7278 Před rokem +10

    BEST BEST BEST EVER INTERVIEW IN THIS SHOW.....HUGE RESPECT BRAHMAJI GARU🙏🙏

  • @queensanjanavlogs4895
    @queensanjanavlogs4895 Před rokem +28

    పవన్కళ్యాణ్ వ్యక్తిత్వం కోసం బాగా చెప్పారు (54.00)👍

  • @DeepakDasvskp
    @DeepakDasvskp Před rokem +3

    బ్రహ్మాజీ గారి ఆలోచనలు చాలా అద్భుతం గా ఉన్నాయి

  • @nkannas1446
    @nkannas1446 Před rokem +11

    బ్రహ్మాజీ గారు మీరు చాలా చాలా మంచిగా నిజం మాత్రమే చెప్పారు

  • @MsUsa2003
    @MsUsa2003 Před rokem +13

    Intresting... accepting people's positivness is high quality, even RK garu agreed in his points..Well said Bhrahaji garu...Nice to hear you...!!!

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 Před rokem +14

    నా చిన్నప్పుడు నుంచి చూస్తున్న బ్రహ్మాజీ గారిని వయసులో గాని క్యారెక్టర్ లో గాని ఎప్పుడూ గొప్పగానే ఉన్నాడు

  • @innervoice9415
    @innervoice9415 Před rokem +44

    Today I learnt alot from brahmaji Garu. Such a great personality he has and the ideology and level of maturity as a human is next level. He is one among rare kind of a persons with such qualities. No need to mention about your acting, it's just a piece of cake for you. Appreciable great soul sir. Thankyou RK sir, I've been following your all weekly shows and learning alot from your guests and from their great experiences. Thankyou entire team #OHWRK

    • @pspk70
      @pspk70 Před rokem

      Yes, he's an extraordinary personality.

  • @TravelTrax
    @TravelTrax Před rokem +41

    Brahmaji is a very contended and cool guy!! Very humble and pleasing personality.

  • @sarmapappu6333
    @sarmapappu6333 Před rokem +29

    I saw actor Brahmaji in the latest movie “The Warrior “ in which Ram as hero. Brahmaji acted well. In fact I saw Brahmaji in many movies and liked his acting.
    Even in small roles, his acting was superb. I am an elderly person and I bless him with long and healthy life

  • @prasadarumilli1534
    @prasadarumilli1534 Před 8 měsíci +1

    💯% mature actor in field ❤ great person

  • @praveengummudu
    @praveengummudu Před rokem +29

    interview మొత్తం చూసా 👌👌👌👌 మోహన్ బాబు గారి గురుంచి చెప్పిన కామెడీ 😂😂😂 39:45

  • @PREM-qh7cw
    @PREM-qh7cw Před rokem +8

    Brahmaji garu was so calm, poise and balanced in his reply while RK garu was trying to get lengthy answers from him.
    .nice and 😁

  • @venkatlakshmiramanukolanu9224

    Super explanation about brahmaji. Super.

  • @ludoludo8313
    @ludoludo8313 Před rokem +12

    చాలా స్మూత్ గా ఇచ్చారు జవాబులు బ్రహ్మాజీ గారు...🤗

  • @sivakumark520
    @sivakumark520 Před rokem +9

    Humble innocent and down to earth common middle class human entity
    Like you I too a die hard fan of GSRK from my childhood..
    I hope all krishna fans are as good and pious as our super star
    RK sir you are as usual as a journalist,,editor and a seasoned investigative hostel....
    Need more and more such OHRK

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 Před rokem +2

    తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదటి నుంచి ఎటువంటీ వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఈ నటన జీవితాన్ని కొనసాగిస్తున్న బ్రహ్మాజీ గారు తరువాత భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @kandularamu4494
    @kandularamu4494 Před rokem +12

    Appreciate his acting. Good and humble person

  • @nageswaraoch6890
    @nageswaraoch6890 Před rokem +5

    As per I know you are treat everyone equally and show rightness I salute you .

  • @sv2200
    @sv2200 Před rokem +8

    మల్టిపుల్ కేరక్టర్ ఆర్టిస్టుగా స్టాండ్ అయినా కూడా,, స్టార్టింగ్ పిక్చర్ నుంచి బ్రహ్మాజీ మంచి నటుడుగా ఇమేజ్ సంపాదించుకున్నారు బ్రదర్ మీరు ,, మీ సినిమా జర్నీ లో సక్సెస్ కెరీర్ కంటిన్యూ అవాలని కోరుకుంటూ ఉన్నాము బ్రహ్మాజీ గారూ 👌👍👍👍👍💐💐💐💐

  • @MrRamu02
    @MrRamu02 Před rokem +14

    One of the best interview 😂..I like the way Brahmaji style of living..Infact it is called Happy Living

  • @AK-zj6ot
    @AK-zj6ot Před rokem +4

    Thanks RK garu for another wonderful interview! Meeru chesetattu interactions I don't see in other interviewers. That is because you have a wide knowledge and experience in politics and movie field. Mee interviews anduke Maja vasthadi instead of just listening you ask valid and smart questions👏👏 mee enemies kuda vachi chustharante mee range telsuthundi

  • @balucool6461
    @balucool6461 Před rokem +14

    his giving best example about cast meeru evaru "telugu vallam" hats off anna

  • @krishnavasa706
    @krishnavasa706 Před rokem +4

    Positive thinkings superb sir you are my favorite Actor. Thanks to Rk sir

  • @sukruthydavulri
    @sukruthydavulri Před rokem +10

    Brahmaji garu inspirational........👌👌🙏🙏🎉🎉

  • @jyothsnaappala5963
    @jyothsnaappala5963 Před rokem +4

    Very sensible!

  • @alikarimmoulakhan
    @alikarimmoulakhan Před rokem +2

    శ్రీ బ్రహ్మాజీ ఆదర్శ ఆశయాలున్న మంచి వ్యక్తి నటుడు అయ్యగోరూ 🙏

  • @Skk600
    @Skk600 Před rokem +5

    One of the best interviews in open heart with RK

  • @befrank1287
    @befrank1287 Před rokem +4

    I think this is one of the interview, R.K enjoyed most. Brahmaji you dealt interview very well. I guess you worked a lot on "OHRK" interviews. The part I loved in this interview is Brahmaji letting R.K to talk. Good listener is a good talkative also.... Thank you both, we also enjoyed this interview...

  • @vikranthjetty2394
    @vikranthjetty2394 Před rokem +9

    Really nice interview... I watch all OHRK interviews but have a lot of takeaways from this one.. Thanks to RK Garu and Brahmaji Garu

  • @boomareddy3010
    @boomareddy3010 Před rokem +1

    Excellent interview

  • @slgcreations1166
    @slgcreations1166 Před rokem +6

    I understood that brahamaji garu is not only good actor but philosopher also.

  • @Kp-rf4fj
    @Kp-rf4fj Před rokem +3

    Nice interview

  • @pradeepchandra1024
    @pradeepchandra1024 Před rokem +3

    You are truly Great Bramhaji garu, inspiring one.. 👏👏👏👌👌👌

  • @chowkiyashwanth2518
    @chowkiyashwanth2518 Před rokem +18

    Happy to see brahmaji garu at this show , we love your acting very good actor

  • @sriniabintio
    @sriniabintio Před rokem +12

    former dgp nanduri sambasiva rao garini interview cheyandi sir.. ur way of open heart is super 👌

  • @shaikarshad9730
    @shaikarshad9730 Před rokem +4

    Super speech sir

  • @jayaprakashreddy1693
    @jayaprakashreddy1693 Před rokem +6

    Superb Bramhaji..you pointed well on Opposition party and opposition Media..
    They were doing only oppose ..
    Not saying good things

  • @prashanthramagiri
    @prashanthramagiri Před rokem +16

    Love this show, kudos to RK

  • @durgaramaswamykalvakolanu4632

    Very Bold - Really Brahmaji Showed his " Open Heart "

  • @shaikyakubali5288
    @shaikyakubali5288 Před rokem +11

    Best actor in telugu cinema 🎥 👏 industry

  • @MTGTENIKHILKUMAR
    @MTGTENIKHILKUMAR Před rokem +1

    Nice interview... ❤️

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 Před rokem +3

    Brahmaji, you are very frank and bold. You made RK mouth shut down. Great 👍 and thank for reference of Chiru sir and Pawan saab

  • @user-dg4du5vj2d
    @user-dg4du5vj2d Před rokem +10

    బ్రాహ్మజీ గారు మీ లైఫ్ స్టయిల్ మానవ సంబంధాలు మెరుగు పడేలా ఉంది సార్
    థాంక్యూ ABN

  • @ramamohanjonnalagadda3254

    This is a wonderful interview by Sri R.K.Garu.with Brahmaji garu Brahmaji garu appear to be very straightforward and honest person

    • @ramarao5591
      @ramarao5591 Před rokem

      Wonderful actor and and good attitude

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 Před rokem

    Super super good information

  • @padmachidam7792
    @padmachidam7792 Před rokem +6

    100 percent correct sir annavaram prasadam chala taste ga untundi because I am also from east godavari district

  • @ashokraju944
    @ashokraju944 Před rokem +30

    A very good actor,his action in Maryada Ramanna was marvelous.Now i found he is a very pleasing personality

    • @sivagowthami633
      @sivagowthami633 Před rokem +2

      Sir miru krishna gadi veera prema gadha lo super acting

  • @maheshsuri8828
    @maheshsuri8828 Před rokem +1

    Nice interview 👍

  • @AHRVvlogs
    @AHRVvlogs Před rokem

    Pleasant interview

  • @balasundarambalu2431
    @balasundarambalu2431 Před rokem +13

    one of the best actor in telugu film industry. Tq

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 Před rokem

    Good interview

  • @Sai_CR7
    @Sai_CR7 Před rokem +2

    I saw a new version of bramhaji, great interview

  • @venkateshwarrao9
    @venkateshwarrao9 Před rokem +1

    Great

  • @narayanak8780
    @narayanak8780 Před rokem +7

    Excellent attitude and Excellent actor

  • @dellibabu28
    @dellibabu28 Před rokem +2

    Very very very pleasant interview

  • @researchworkshops5227
    @researchworkshops5227 Před 5 měsíci

    Great Sri Brahmaji Garu!!🌹❤🌹

  • @bhaktinagasuru8807
    @bhaktinagasuru8807 Před rokem +2

    Such a cool attitude. May God bless him and his family 😊

  • @crazy_lifev9499
    @crazy_lifev9499 Před rokem +2

    Nice 👌

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Před rokem +2

    Very good interview sir 👍

  • @varanasisuryamani8691

    Very nice interview

  • @drbalu2200
    @drbalu2200 Před rokem

    Bramhaji garu very well spoke. Nice to see your interview 😊👏

  • @srinu593
    @srinu593 Před rokem

    Good interview and good conversation

  • @Deepthipelleti
    @Deepthipelleti Před rokem +1

    One of my favrte actor, nice to see ur talk sir❤️

  • @prabhakard671
    @prabhakard671 Před rokem +13

    పనికిరాని ముఖాలు కూడా పెద్ద హీరోలు అయిపోయారు ఇప్పుడు... బ్రహ్మాజీ గారు లౌక్యం ప్రదర్శన 🤣🤣

  • @venkatasathyasambasivaredd3669

    Sir interview is excellent and known so many things and enjoying good life

  • @grb5586
    @grb5586 Před rokem

    Good Massage

  • @malleshbhajani6282
    @malleshbhajani6282 Před rokem +1

    My favourite show o from raichur district Karnataka

  • @budugur3749
    @budugur3749 Před rokem

    NICE INTERVIEW.

  • @neelikesavarao2972
    @neelikesavarao2972 Před rokem

    Healthy interview.

  • @ramukuruva9854
    @ramukuruva9854 Před rokem

    Super interview inspired by Bramhaji…nijanga real down to earth person and honest

  • @Kp-rf4fj
    @Kp-rf4fj Před rokem +3

    56.00min super

  • @shafikhshaik6743
    @shafikhshaik6743 Před rokem

    Tq sir💖💖💖💖💖🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @satishkumarpolireddy8871

    nice interview..

  • @kingkartikvarma
    @kingkartikvarma Před rokem +4

    Bramhaji is +ve person i think. I can say it after watching this interview.he is cool and calm. 2007 he acted as hero. Ghana I think movie name. Suhasini ( new) is heroine. He played important roles in Bhadra(2005), Athadu(2005), Swayamvaram ( Venu Thotampudi- Laya) and many other movies.

  • @sankeykurmaiah3920
    @sankeykurmaiah3920 Před rokem +1

    Good

  • @sheshadridv7771
    @sheshadridv7771 Před rokem

    lovely interview
    Radha gaaru became open hearted. Spoke more than Bramhaji. That shows Bramhaji 's great personality, philosophy, knowlege, mentality. We found lot of things to learn from this interview.

  • @laxmieswar4529
    @laxmieswar4529 Před rokem +3

    That's power ⭐

  • @thrinathreddy7977
    @thrinathreddy7977 Před rokem +1

    Good humanbeing. With integrity n honesty....