Former TDP MLC B Tech Ravi Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

Sdílet
Vložit
  • čas přidán 22. 04. 2023
  • Former TDP MLC B Tech Ravi Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
    #abnradhakrishna #btechravi #btechraviopenheartwithrk #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 1K

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 Před rokem +281

    B. teck ravi గారు, విద్యావంతుడు, వాగ్దాటి, అందగాడు. సమయస్ఫూర్తి, అన్ని వున్నా వివేకావంతుడు. రాజకీయాల్లో ఉండతగిన వ్యకి
    వాయిస్ చాల వినటానికి ఇంపుగా ఉంటది. కొంతమందు వెదవలు వుంటరు, ఏమి తెలియదు, కాని అధికారం కావాలి. దోచుకోటానికి.

  • @durgaprasadbanala2954
    @durgaprasadbanala2954 Před rokem +177

    ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా అన్నట్లు అనిపించింది...నివ్వెరబోయిన నిజాలు విని ఆచ్యర్యం కలిగింది.ఓపెన్❤ విత్ RK.బ్లాస్టర్ ఎపిసోడ్.

  • @mallarapunagabhushanam6857
    @mallarapunagabhushanam6857 Před rokem +118

    రవి గారు నీ మాటల్లో వినయం చాలా బాగుంది. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు భవిష్యత్తు ఉంది రవి గారు

  • @naveenreddy-sf6rf
    @naveenreddy-sf6rf Před rokem +68

    బీటెక్ రవి గారితో చేసిన
    ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎపిసోడ్ ని పులివెందుల థియేటర్లలో గాని ప్రతి గ్రామంలోనూ గాని వేయాలని నియోజకవర్గ ప్రజలు ఆసక్తి కనపరచడం చర్చనీయాంశంగా ఉంది. పులివెందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో చెట్టు కింద కూర్చొని పెద్దవారు ముసలివారు అందరూ ఆసక్తిగా చూస్తున్నారట.

  • @seshuyarlagadda4504
    @seshuyarlagadda4504 Před rokem +236

    ఎంత హుందాగా మాట్లాడారు రవి గారు ,all the best.

  • @funandfacts2020
    @funandfacts2020 Před rokem +302

    ఈ ఎపిసోడ్ బిగ్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే మజాయే వేరు 😂
    ఏపీ ప్రజలకు వైఎస్ ఫ్యామిలీ నీచ కుటుంబ నేపధ్యం తెలియాలంటే ఈ ఇంటర్వ్యూ ను ధియేటర్స్ లో రిలీజ్ చేయండి ఆర్కే గారూ 😁

    • @munikumaribhakthu7712
      @munikumaribhakthu7712 Před rokem +4

      😍😍🤭🤭🤗🤗👏👏👌👌👌

    • @missionunknown339
      @missionunknown339 Před rokem +6

      ఆ చంద్రబాబు ఫ్యామిలీ నేపథ్యం కూడా అలానే వుంటది బ్రదర్

    • @sathavahana6809
      @sathavahana6809 Před rokem +7

      ​@@missionunknown339 neku telisindhi cheppu CBN family gurunchi evarani champadu

    • @dsudheer1312
      @dsudheer1312 Před rokem

      ​@@missionunknown339 nee family kooda anthegaa

    • @srinivasaraobonkuri1149
      @srinivasaraobonkuri1149 Před rokem

      ​@@sathavahana6809 èhbbbbbbbbbbbbbbbbá²

  • @MANATELUGODIJENDA
    @MANATELUGODIJENDA Před rokem +171

    దాదాపుగా ఒక సినిమా చూసినట్టు కళ్ళకు కట్టినట్లు చూపించారు... ఏమి రక్త చరిత్ర ర బాబోయ్... నాన్ స్టాప్ ఎపిసోడ్ .... స్క్రిప్ట్ లేకుండా రియల్ స్టొరీ ని రీల్ వేసి చూపించిన RK గారికి అభినందనలు....

  • @sunilkumaruramala5462
    @sunilkumaruramala5462 Před rokem +52

    మీరు పులివెందుల ఎమ్మెల్యే గా గెలవాలని..మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..... రవి అన్న

  • @mrright4354
    @mrright4354 Před rokem +247

    *BTech Ravi is very intelligent and Excellent Leader, political aspirants/NRIs should work with him for Great & Quick success*

  • @babuguduri8936
    @babuguduri8936 Před rokem +248

    Open heart with RK అంటే ఎమో అనుకున్నా సార్ ? Really Open hearts ❤️ ❤ 🫡

  • @umakumari8609
    @umakumari8609 Před 2 měsíci +6

    ఈ interview ను కనీసం 5 సార్లు పైన చూసాను రామ్మోహన్ నాయుడు తరువాత అంతటి బులెట్ లాంటి మాటలు వినే అదృష్టం నాకు దక్కింది ఒకొక్క మాట ఒక్క బులెట్ లాగా వుంది మా రాయలసీమ కు నెక్స్ట్ నువ్వే పెద్ద దిక్కు అవుతావు అన్న నీలాంటి వ్యక్తి టీడీపీ లో ఉండడం నిజంగా చాల సంతోషం ❤❤❤

  • @Yesh4u
    @Yesh4u Před měsícem +6

    నీ లాంటోడు ఒక ఎన్టీఆర్ లాంటి వాళ్లకు ఏమీ తక్కువ కాదు,మీ ధైర్యానికి మీ వాగ్ధాటి కి , మీ నిజాయితీ కి ❤

  • @BDPupdates
    @BDPupdates Před 9 měsíci +59

    మీ మాటలలో నిజాయితీ,గుండె ధైర్యం, మీ బాధలు,కష్టాలు,భయాలు అన్ని కూడా చాలా హుందాగా చెప్పారు సార్.

  • @kc8878
    @kc8878 Před rokem +146

    ఒక సీఎం గా ఉంటూ ఒక క్రిమినల్ వైస్ అవినాష్ ని కాపాడుతూ వస్తున్నా ఈ ys జగన్ ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడు ..ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ముఖ్యమంత్రి మరియు ఆర్ధిక నేరస్తుడు మనకి అవసరమా ?

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 Před rokem +47

    పులెందుల్లో ఈ సారి నువ్వే అన్నా గెలిచేది❤

  • @ravikumar-mk3hk
    @ravikumar-mk3hk Před rokem +122

    We need to appreciate his courage.

  • @Siva-zr5fx
    @Siva-zr5fx Před rokem +85

    Pulivendulaa prajaluu okkasarii alochinchandii ....pls vote Ravi Anna ❤❤❤❤

  • @kc8878
    @kc8878 Před rokem +86

    Ee వైస్ ఫామిలీ లేకపోతె police అండ్ కోర్ట్స్ కి చాలా పని తప్పేది ..ఎం ఫామిలీ రా అయ్యా ..ఇటువంటి నీచుడు అయినా వైస్ జగన్ కి సపోర్ట్ చేస్తున్న ఆంధ్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీరు ఎటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారో ..

    • @mbhemalingappa4429
      @mbhemalingappa4429 Před 10 měsíci

      Puku musoksra puka

    • @chandrav110
      @chandrav110 Před 8 měsíci

      Nuvvu veellu cheppedi vini ave nizaalu ani nammadam maney first Appudu nuvvu mature person avthav

  • @ravuru1981
    @ravuru1981 Před rokem +83

    I request pulivendhula people to give a chance to Ravi Anna

  • @kondalrao5714
    @kondalrao5714 Před rokem +52

    చాలా బాగా వివరించారు అన్న.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 👍... YS family హిస్టరీ మొత్తం చెప్పారు

  • @praneethchowdary6
    @praneethchowdary6 Před rokem +82

    Very proud to have a Leader like Ravi anna in our party💛🙏🏻

  • @rahulchowdary0126
    @rahulchowdary0126 Před rokem +22

    ఏ రియల్ పొలిటిషన్ 🫡 చాలా ఏళ్ళు తర్వాత ఒక మంచి రాజకీయ నేతను చూసా , మీరు మీ కుటుంబం ఇలాగె మంచి పనులు చేస్తూ పక్కన వారికి సహాయం చేస్తూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవీఎంచాలి అని కోరుకుంటున, ఇట్లు ఒక తెలంగాణ పౌరుడు🙏

  • @amrapalianand
    @amrapalianand Před rokem +251

    This is the only OPEN HEART with RK I have seen from beginning to end without taking any break… the best one 👏🏻👌🏼 !! My support is with you Ravi anna… Kadapa blood here 😊

    • @jaffaji
      @jaffaji Před rokem +3

      Me blood lo sugar , lekunda karam untada bro?

    • @amrapalianand
      @amrapalianand Před rokem +1

      @@jaffaji 😊 Kadapa blood ante sweet, hot kaadu bro… Kadapa blood ante , heroes blood 💪 ani ardam ….faction environment lo chinnapatinunchi perigi… okalanti dhayram vastundi….… intlo pillalaki kuda ilanti faction killing stories chaaala heroic ga cheptaaru…. Pillalu kuda inspire avutarukani bayapadaru. Maa taatha 5 mandini champadu ani goppaga cheppukuntaru… murder cheste hero ne… and Chachinavadu kuda hero ne 😅 yela ante… chaala poradi chachipoyadura ani vaadi gurinchi kuda goppaga cheppukuntaaru. So we all feel like heroes 😂 we think great about each other 😃 kadapa person inko kadapa atanni kaliste immediate ga free ga happy ga abhimaanam tho maatledeskuntam…😄 only a kadapa person will understand what I said 😉

    • @VR_TALKS1
      @VR_TALKS1 Před rokem

      😊😊

    • @v2talk
      @v2talk Před rokem +2

      @@amrapalianand Kadapa blood ante okallani okalu narukkuni road na palayye blood anna maata, nuvvu cheppina daani prakaram

    • @jackdeclan1192
      @jackdeclan1192 Před rokem +1

      Kadapa lo Alaa em maatlaadukoru. Vaallu chaala sweet.

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Před rokem +102

    బీటెక్ రవి గారు మీరు చేలా గ్రేట్

  • @pasasasidhar1
    @pasasasidhar1 Před rokem +44

    its completely true. Hatsoff Btech Ravi garu what ever the words come out from you are all 100% truth.

  • @babukrkbnrpt6396
    @babukrkbnrpt6396 Před rokem +16

    చాలా ధైర్యంగా చెప్పావు అన్న అన్ని విషయాలు నేను ఫస్ట్ టైం స్కిప్ చేయకుండా చుసిన వీడియో లో ఇది ఒక్కటి

  • @Banka2021
    @Banka2021 Před 2 měsíci +6

    నీ మాటలో నిజాయితి స్పష్టంగా కనిపిస్తుంది రవి అన్న
    First time మి interview చూసాను
    నా వాయిస్ సూపర్ అన్నా
    Tq ABN

  • @napaprasad7986
    @napaprasad7986 Před rokem +149

    Best episode I seen with RK

  • @gaganjeethcreations64
    @gaganjeethcreations64 Před rokem +40

    ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఒకే వ్యక్తికి అవకాశం ఇస్తే అభివృద్ధి కుంటుపడుద్ది,ప్రశ్నించే తత్వం ప్రజల్లో నాయకుల్లో పోతుంది అందుకే అపుడపుడు అవతలి వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే నాయకుల్లో బయం ఉంటది

  • @sanyasappadukandi8288
    @sanyasappadukandi8288 Před rokem +104

    This is the best episode.Appreciate his courage

  • @lordsun153
    @lordsun153 Před rokem +38

    🙏🙏🙏B Tech....Future MLA of పులివెందుల.....😉☺️

  • @krishnak7
    @krishnak7 Před rokem +42

    కామెంట్ సెక్షన్ లో పేటీమ్ బ్యాచ్ మొత్తం దిగారు.. సజ్జల భార్గవ్ రెడ్డి గాడు అందరకి చెప్పినట్టు ఉన్నాడు. ఈ రోజు సండే అయిన ఎక్స్ట్రా వర్క్ చేయండి ఓపెన్ హార్ట్ ఉంది అని చెప్పినట్టు ఉన్నాడు.

  • @cknnews5659
    @cknnews5659 Před rokem +157

    ఈసారి మంత్రి కావాలి బీటెక్ రవీంద్ర రెడ్డి గారు ❤❤❤

    • @nsuperveereshbabu7390
      @nsuperveereshbabu7390 Před rokem +7

      రేయి కళలు కను 2024 జగన్ మోహన్ రెడ్డి సీఎం

    • @shivakrishna9421
      @shivakrishna9421 Před rokem +13

      ​@@nsuperveereshbabu7390 420 kukka lsm

    • @mr.attitude..
      @mr.attitude.. Před rokem +12

      ​@@nsuperveereshbabu7390 😂😂😂 jail lo na

    • @venkateshji9531
      @venkateshji9531 Před rokem

      ​@@nsuperveereshbabu7390 pichi lanzaaakodaka..

    • @kotlaalreddy
      @kotlaalreddy Před rokem +10

      @@nsuperveereshbabu7390 already dreams lo vunnavanukunta

  • @madhusudanaraokaranam
    @madhusudanaraokaranam Před rokem +40

    It's Real open heart, pulivendula people has to consider this episode as his guts,clarity nd service oriented.
    While talking no vulgarity, very clear on what he is talking nd against whome he is talking.

  • @patakamurirameshnaidu2305
    @patakamurirameshnaidu2305 Před rokem +110

    This is the best episode in OHWRK

  • @bobbychow9
    @bobbychow9 Před rokem +46

    Really goosebumps interview. Keep going b tech ravigaru

  • @ahuman2244
    @ahuman2244 Před rokem +78

    This is the best interview in OHRK! Like your guts Ravi garu! 👏👏

  • @rameshbugga6258
    @rameshbugga6258 Před 2 měsíci +27

    2024 ఎమ్మెల్యేగా పులివెందులలో మీరే గెలుస్తారు బీటెక్ రవన్న గారు

  • @sv2200
    @sv2200 Před rokem +30

    గ్రేట్ ఇంటర్వ్యూ , బావుంది ప్రోగ్రామ్, ధన్యవాదములు ఆర్కె గారూ

  • @shahanshakohli6068
    @shahanshakohli6068 Před rokem +38

    No Words for his honesty 🙏.. ❤️from simhadripuram......

  • @manishtummala3856
    @manishtummala3856 Před rokem +133

    This faction story deserves its own TV series

  • @kishorekarra6643
    @kishorekarra6643 Před rokem +58

    This is the Best Episode in recent times.. Good Luck Ravi Anna 💐💐💐

  • @nikhilg90
    @nikhilg90 Před rokem +243

    The true and genuine story of one political family in telugu states whom some think to be demigods but are actually demons.

    • @Deveshi.A.
      @Deveshi.A. Před rokem +9

      Not only one political family , 90 percent of political families in Kadapa , kurnool and Anantapuram districts got faction background they can't survive there if they were not maintaining faction groups now there was no factionism but it got very long history from the time Vijayanagara empire ( palegallu) and they are equally good to common people , generally they won't hurt women , children and animals (yes animals ) , my grandmother's sister house was set on fire but thet let out all live stock , women and kids and only house was burnt my uncle was in jail under MISA act then opposition saw opportunity and burnt entire village , there are no heroes and villains or devas and demons it depends on from which side of prism you are looking at it

    • @sunk4624
      @sunk4624 Před rokem +1

      Someone somewhere started and continued.

    • @hariprasadk7983
      @hariprasadk7983 Před rokem

      Q%😊😊😊😊¹😊😊

    • @sridwarakaRam
      @sridwarakaRam Před rokem +10

      @@Deveshi.A. after tdp coming to power in 1982 ,they crushed.if not we would have seen many deaths.Once they attacked even ntr in 1983 or 84.He crushed goondas and factionists and naxals ,especially vojayawada was reeling under crime.congress party is the main criminal to encourage all types of issues.

    • @mrright4354
      @mrright4354 Před rokem +3

      @@sridwarakaRam - now Kadapa criminals party supports factions & goons

  • @YS-Psycho
    @YS-Psycho Před rokem +48

    2024 పులివెందుల MLA Btech రవి ✌️

  • @raghupalepu850
    @raghupalepu850 Před rokem +66

    Superb Ravi Anna

  • @sivajidwarapudi5715
    @sivajidwarapudi5715 Před 3 měsíci +11

    Rk అవతల వాళ్ళని పూర్తిగా చెప్ప నివ్వడు

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před rokem +116

    The TDP leader ✊

  • @ShivaKumar-thodupunuri
    @ShivaKumar-thodupunuri Před rokem +36

    All the best Ravi garu 👏

  • @sriramuluattaluri1411
    @sriramuluattaluri1411 Před rokem +91

    Brother ravi next mla and minister kavali

  • @muralikrishnaparitala8109
    @muralikrishnaparitala8109 Před rokem +173

    RK గారూ మీకు చాలా సార్లు చాలా మంది తెలియచేశారు,మీరు ప్రశ్నలు మాత్రమే అడగండి,వచ్చిన వాళ్ళను ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వండి అని.దయచేసి దీనిని గమనించగలరు.

    • @sandeeprws5999
      @sandeeprws5999 Před rokem +6

      Perfect ga manshi loni swabha vani bayataku chupistadu.. Manchi ga interview chesi interagation chesina dorakani subject bayataku theskokastadu..

    • @MrKing-ds3sq
      @MrKing-ds3sq Před rokem

      Pppp&

    • @MrKing-ds3sq
      @MrKing-ds3sq Před rokem

      ​@@sandeeprws5999 cls

    • @prashanthreddy2206
      @prashanthreddy2206 Před rokem

      😊😊

    • @prashanthreddy2206
      @prashanthreddy2206 Před rokem

      @@MrKing-ds3sq 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @subhashnakkanaboina
    @subhashnakkanaboina Před rokem +12

    His heart is really strong... As truth itself is very strong

  • @kalethirupathaiah2171
    @kalethirupathaiah2171 Před rokem +26

    రియల్లీ ఓపెన్ హార్ట్ నిజాలు నిజాలు 🙏🙏🙏

  • @madhunlrr
    @madhunlrr Před rokem +20

    Wow what a humble man he is,wonderful

  • @saamouni8601
    @saamouni8601 Před rokem +38

    So sad he is so honest 😢

  • @shureddy
    @shureddy Před rokem +23

    Love the Rayalaseems slang..!!❤ 🔥

    • @amrapalianand
      @amrapalianand Před rokem +1

      Baagundaaavaa…. Yem chechsandaav?? 😃 tinya va ??

  • @bharathr6964
    @bharathr6964 Před rokem +18

    OMG.. I heard the word “Murder” 100 times in this interview 😳😳

  • @nadimpallisunilvarma2532
    @nadimpallisunilvarma2532 Před rokem +14

    Super Anna btech Ravi Anna all the best for your victory in 2024 elections

  • @chanducherry5437
    @chanducherry5437 Před rokem +8

    What a terrific interview, this is the top one amongst Open heart with RK, eesari meeru Pulivedula lo gelavalani korukuntuna, Pulivendula prajalaki cheemu, nethuru, siggu sharam, maanam , maryadha, thinedi anname aithe, Thuglaq gaadiki, babai ni vesesinodiki vote veyakudadu

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 Před rokem +15

    మీ ధైర్యానికి, తెగువకు, పట్టుదలకు 🙏🙏🙏

  • @sugunaneerukonda
    @sugunaneerukonda Před rokem +55

    కొంత తెలుసుకోవాల్సిన ఉపయోగపడే ఇంటర్వ్యూ..... పనికిమాలిన ప్రశ్నలు వెయ్యని ఎపిసోడ్......

  • @prashanthbikki4844
    @prashanthbikki4844 Před rokem +52

    Nice talk Ravi anna

  • @nagavijayabhaskarareddymun4127

    Solid knowledge by ravi

  • @hanuvadlamudi1799
    @hanuvadlamudi1799 Před rokem +38

    BTech Ravi sir good interview

  • @ankireddie8941
    @ankireddie8941 Před rokem +28

    What an interview rk garu and Ravi anna real heat off Ravi anna for u r dare and dashing leave what mind power u r using anna about case u gave clarity to people’s love u Ravi anna Jai TDP✌️✌️✌️

  • @harikishore7968
    @harikishore7968 Před rokem +42

    Super episode

  • @Sri_9991
    @Sri_9991 Před rokem +16

    one of the best OPEN HEART program ever

  • @shivakaruku6689
    @shivakaruku6689 Před rokem +30

    RGV should watch this. This will be a bigger hit than Raktacharitra

  • @naaniratify8657
    @naaniratify8657 Před rokem +26

    Seems like a very practical leader - Btech Ravi garu. All the best. A nice interview by RK sir..

  • @anandreddy9610
    @anandreddy9610 Před rokem +43

    ఇక్కడ కొంత మంది మా రెడ్డి సోదరలు చాలా ఫీల్ అవుతున్నారు, బీటెక్ రవి మీద ఏడుస్తున్నారు, అతను రెడ్డి నే అస్సలు పేరు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి .. వైఎస్ ఫ్యామిలీ రెడ్లు కాదురా, వాళ్ళు రెడ్డి అని మీరు గుడ్డలు చించుకోకండి. పందిని చూసి మీరు నంది అనుకుంటున్నారు. పేరు లో మాత్రమే రెడ్డి అని ఉంది. అలా చాలా మందికి ఉంటుంది. రఘువీరా రెడ్డి కి, పార్థసారధి రెడ్డి కి ఉన్నట్టు. వాళ్ళ గోత్రం అయిన ఎవరికైనా తెలుసా? ఆ వైఎస్ (యెడుగూరి సందింటి) అనే పేరు రెడ్ల లో ఎవరకి ఉండదు. అందుకే నిజమైన రెడ్లు కోట ఫ్యామిలీ, జేసీ ఫ్యామిలీ, నల్లారి ఫ్యామిలీ, పలమనేరు అమరనాథ్ రెడ్డి ఫ్యామిలీ, ఆనం ఫ్యామిలీ ఎవరు వాడిని సపోర్ట్ చేయరు. ఒకరు ఇద్దరు పెద్ది రెడ్డి లాంటి వాళ్ళు దోచుకోవడానికే వాడికి సపోర్ట్ చేస్తారు. రాజారెడ్డి దగ్గర నుండే ఆ ఫ్యామిలీ మొత్తం దండుపాళ్యం బ్యాచ్. వైఎస్ వెంకటరెడ్డి (రాజారెడ్డి నాన్న) సొంత పెళ్ళాం వంశం అవినాష్ ఫాదర్ అండ్ కొ (వంద మంది దాకా ఉన్నారు). వెంకట రెడ్డి ఉంచుకున్న ఆమె వంశం రాజా రెడ్డి, వైఎస్ఆర్, జగన్. వెంకట రెడ్డి ఆ ఇద్దరితో కాకుండా ఊర్లో (బలపనూరు ) వేరే వాళ్ళ ఆడవారి ని సెక్సుయల్ గా వేదిస్తూ, దొంగతనాలు చేస్తుంటే ఊరి వారు కొట్టి తరిమేశారు. పులివెందల వచ్చి సెటిల్ అయ్యాడు, క్రిస్టియన్ గా మారి చర్చి ల డబ్బులు తినేవాళ్ళు, ఆ తరువాత వెంకట రెడ్డి కొడుకు అయిన రాజారెడ్డి బళ్ళారి లో ఉండే బ్రిటిష్ ఆర్మీ కి పంది, గొడ్డు మాంసం సప్లయ్ చేసేవాడు. ఈ రాజారెడ్డి కి కూడా ఇద్దరు. అప్పట్లో వెంకట నరసయ్య అనే ఒక బీసీ (పద్మశాలి) వ్యకి ఒక మైన్ నిర్వహించేవాడు, వెంకట నరసయ్య కి మైన్ పక్కన ఉండే వ్యక్తి తో చిన్న గొడవ ఉంటే రాజా రెడ్డి హెల్ప్ అడిగితే ఆ హెల్ప్ అడిగిన వెంకట నరసయ్య నే చంపారు రాజా రెడ్డి, రాజా రెడ్డి కొడుకులు అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి (జగన్ నాన్న), వైఎస్ జార్జ్ రెడ్డి (జగన్ పెద్ద నాన్న), చంపేశాక ఆ మైన్ ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ ఫ్యామిలీ దరిద్రపు చరిత్ర చెప్పడానికి ఇక్కడ స్పేస్ సరిపోదు. ఒక బుక్ రాయవచ్చు. సొంత బాబాయి నే అంత కిరాతకంగా చంపారు అంటే వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఆ చంపించిన వాళ్ళలో వాడి భార్య పాత్ర కూడా ఉంది అని.. సాక్షదారాలు చూయిస్తున్నాయి...

    • @NaveenNaveen-mo6hi
      @NaveenNaveen-mo6hi Před rokem

      Aiethe eppudu tdp lo vunna vallatha nijamaina Reddy s antav ycp lo vunna vallatha kalthi Reddy s antav anthe na 😂😂😂 poni le Parledhhu maku tdp vunda kudadhu adhi main jagan Reddy aiena evadaina no problem ohh mi Reddy s antha tdp ki support cheyandi 🙏🙏 edhi reasonable

    • @anandreddy9610
      @anandreddy9610 Před rokem +16

      @@NaveenNaveen-mo6hi నేను టిడిపి లో వాళ్ళు అని చెప్పనా? నేను పెట్టిన కామెంట్ ఏంటి, లాజిక్ లేకుండా నీ సొళ్ళు కామెంట్ ఏంటి సోదరా? నేను చెప్పింది కూడా మా రెడ్డి సోదరలకి, మధ్యలో నీ బాధ ఏంటి? రెడ్లు ఒక్క టిడిపి లో నే లేరు. బిజేపి లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. నేను చెప్పింది ఈ ఒక్క కల్తీ బ్యాచ్ వైఎస్ ఫ్యామిలీ గురుంచి. ఏదో చిల్లర కోసం వచ్చిన నీలి నిబ్బ గాని లేకకున్నావ్.

    • @laxmaiahchowdary7277
      @laxmaiahchowdary7277 Před rokem +5

      9610 reddy anna meeru chappindhi 100 % correct anna. Nanu charllapalli jaillow meeru chappina story vinnanu , naku gouri venkatreddy anna caselo karnool vallu chapparu, ys family kalithy reddys ahani

    • @ramgopal0071
      @ramgopal0071 Před rokem +1

      Enni Rojulu type chesav Bro?

    • @NaveenNaveen-mo6hi
      @NaveenNaveen-mo6hi Před rokem +1

      @@anandreddy9610 are Swami nenu cheppindhi kuda adhe

  • @savetrees7391
    @savetrees7391 Před rokem +21

    బాబాయ్ ని చంపినప్పుడు పులివెందులకు సాయంత్రం వరకు రాలేదు తరువాత రోజు స్పెషల్ ఫ్లైట్ లో ఇడుపుల పాయ కు వెళ్లి అవినాష్ రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చాడు.

  • @subhashnakkanaboina
    @subhashnakkanaboina Před rokem +12

    This will go trending ... 2 days .. 4 lakhs

  • @vamshikrishna298
    @vamshikrishna298 Před rokem +26

    Best of luck B.tech Ravi garu 🎉

  • @deepuramp
    @deepuramp Před rokem +21

    Excellent leader ! Hope tdp open eyes and identity these kind of folks ! They will give a good fight to jagan

  • @ramprasadprasad294
    @ramprasadprasad294 Před rokem +38

    All the best Ravi Sir for upcoming elections

  • @nagavijayabhaskarareddymun4127

    Great knowledge and great leader

  • @politicstelangana1342
    @politicstelangana1342 Před rokem +22

    Raviendranathreddy gari ki all the best you will be minister in next TDP govt

  • @vishnuvardhan-nf7hw
    @vishnuvardhan-nf7hw Před rokem +18

    Best Episode till date. Very knowledgable person Btech Ravi .

  • @YS-Psycho
    @YS-Psycho Před rokem +18

    సైకో పోవాలి.... సైకిల్ రావాలి.....

  • @11dvms
    @11dvms Před rokem +24

    Ravi anna u r great

  • @bluedot695
    @bluedot695 Před rokem +4

    Chaala negative comments vachina kooda comments mute cheyyatledu. Thanks for respecting free speech. That shows how fair are people operating this channel. Thank you @openheartwithrk

  • @lalith5360
    @lalith5360 Před rokem +28

    One of the best interview in this season

  • @kannaanjan7206
    @kannaanjan7206 Před 2 měsíci +2

    Naku reddys peddaga nacharu anna... kani meerante chala istam best of luck

  • @veeraganesh6768
    @veeraganesh6768 Před rokem +6

    ఇప్పుడు గెలుచుకోకుంటే మరెప్పుడూ గెల్చలేరు అన్న

  • @harikishore7580
    @harikishore7580 Před rokem +47

    RK garu your interviews are very informative and useful.I am your regular follower. Please interview entrepreneurs also from our Telugu states like swiggy,redbus etc

    • @Sivaram501
      @Sivaram501 Před rokem +3

      This program is mostly watched by elder people in rural areas so they won’t have idea what Swiggy and RedBus are.

    • @AK-zj6ot
      @AK-zj6ot Před rokem +2

      If the rural area people dont these people then its high time to know especially RK should do it as people watch his intervoews. Love his interviews!

    • @harikishore7580
      @harikishore7580 Před rokem +1

      @@Sivaram501 Hi I agree with you. Every time it is not necessary.Atleast yearly 5 or 6 episodes are also good enough. Thank you

  • @shanmugamsama6100
    @shanmugamsama6100 Před rokem +10

    All the best Ravi garu. Those days BTech graduated person career locked. At least now lets wake up brothers n sisters.

  • @Kavya-av
    @Kavya-av Před rokem +21

    Ys viveka case lo accused persons gurinchi pinpoint ga cheppi dummu lepaaru btech. Ravi garu...i think he helped cbi n ys sunitha reddy... So intelligent person..... Ppl need leaders like ravi garu not the criminals

  • @Raghavendrayadavgolla
    @Raghavendrayadavgolla Před rokem +16

    The way of explanation is excellent, Anna.

  • @raghavgaiks
    @raghavgaiks Před rokem +13

    Ravi voice👌👌

  • @wolfman2261
    @wolfman2261 Před rokem +30

    One of the best interview ever

  • @haikidschannel7733
    @haikidschannel7733 Před 2 měsíci +2

    A directorial venture with a past 40years storyline....would be a factional adventure.....not like anthapuram....need to invovle 2 or more hero charectors with mass life living and raw activities.....would be a baap of mass films 🙏

  • @sreenivasgadamsetty5038
    @sreenivasgadamsetty5038 Před rokem +7

    Excellent Ravi garu, you are great personality

  • @pavanreddy6752
    @pavanreddy6752 Před rokem +16

    Great knowledge sir

  • @chandrasekharl3454
    @chandrasekharl3454 Před rokem +30

    We have to make one Book about YSR Family, their characteristics and history to the children. OPEN HEART Episodes are very good and interest to listen.

  • @saikrupa8651
    @saikrupa8651 Před rokem +9

    U have good future Ravi garu don't do factionism if u win again god bless u karma is there to come back us so a honest person like u should win all the best

  • @dravikrish7323
    @dravikrish7323 Před 2 měsíci +2

    One of the thrilling video so far with RK

  • @sivarajnaidu3888
    @sivarajnaidu3888 Před rokem +24

    Excellent open heart with R k

  • @saikrishnasunkara6012
    @saikrishnasunkara6012 Před rokem +12

    The best episode till date in OHRK i wish ravi anna to win against psycho.

  • @renukanerella7393
    @renukanerella7393 Před rokem +10

    Good content for Rakta Charitra - Part III. Shout for RGV

  • @naveenchowdary598
    @naveenchowdary598 Před rokem +5

    Wonderful episode by rk sir And my hearty congratulations to you mareddy ravindra nath reddy garu for putting his maximum efforts to make bhumireddy ramgopal reddy garu mlc of West rayalaseema graduate constiency

  • @napaprasad7986
    @napaprasad7986 Před rokem +24

    It's the BEST case to include in the course curriculum of IPS training, police can acquire more knowledge from this case than Bhagavadhgitha