సాయి బెడ్ రూములో హత్యల లీలలు- Dr Devaraju Maharaju

Sdílet
Vložit
  • čas přidán 27. 11. 2020
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 79 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 79 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos.
    #jvvserilingampally
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
  • Věda a technologie

Komentáře • 28

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Před 3 lety +9

    మాస్టారూ...మీరుచెప్పే అపూర్వ మైన విషయాలు వింటుంటే చాలా చాలా ఆశ్చర్యంగా,భయంగా కూడా అన్పిస్తోంది...ఇలాంటి వారి వల్ల, ఎందరు అమాయకులు మోసపో యారో అని బాధ కల్గుతుంది...ధన్యవాదములు.

  • @lelincheguvera9923
    @lelincheguvera9923 Před rokem +1

    Super

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 Před rokem +1

    Excellent sir

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 Před 2 lety +6

    బాబాలను గురించి వాస్తవాలు చాలా బాగా చెప్పారు సార్

  • @SagarKumar-tl2ss
    @SagarKumar-tl2ss Před 3 lety +5

    . సూపర్ సార్ చాలా చక్కగా వివరించారు ఇక్కడ బాబాలు స్వామీజీలు ఎందుకు ఫేమస్ అవుతున్నారంటే వాళ్లాకు ట్యాక్స్ ఉండదు లెక్కలు చుపించే పని లేదు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ధనవంతులు బడా బాబులు వాళ్ల నల్ల డబ్బును దాచుకోవడానికి వెళ్తారు అది చూసి ‌ససాదారణ ప్రజలు ఇతను చాలా గోప్ప వాడు కాబట్టే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అని వీళ్లు కూడా పిచ్చిగా నమ్మి గుడ్డిగా ఫాలో అవుతున్నారు సార్

  • @sarigommulavenkataramana9846

    Your analysis is superb sir.👍

  • @dakshinamurthykarlapalem6929

    Very fine speech

  • @gurudaskandula783
    @gurudaskandula783 Před rokem

    Thanks sir

  • @sureshjillella2831
    @sureshjillella2831 Před 2 lety +3

    Sir meeku hats off, ptathi విషయని చక్కగా చెప్పారు

  • @SureshBabu-qc5lv
    @SureshBabu-qc5lv Před 3 lety +4

    Good explanation about baba's sir

  • @vasanthabattula9961
    @vasanthabattula9961 Před 3 lety +3

    Super sir

  • @ASKV1984
    @ASKV1984 Před 2 lety +3

    Nice explanation.

  • @mallareddyutla4833
    @mallareddyutla4833 Před rokem +1

    Thanks sir for your valuable information

  • @ravimallepogu1275
    @ravimallepogu1275 Před 2 lety +1

    Super sir great content

  • @lokondamadhavan6347
    @lokondamadhavan6347 Před 2 lety +1

    Wonder..

  • @shariffgora5809
    @shariffgora5809 Před rokem +1

    Good research work 👏👏

  • @noorelectricals1923
    @noorelectricals1923 Před 2 lety +2

    Your Riyal to great

  • @syamleenu5496
    @syamleenu5496 Před 2 lety +1

    🎉Right sir

  • @koteswararaonerella7861
    @koteswararaonerella7861 Před 2 lety +1

    Super Knowledgeable videos

  • @kulindareddy5597
    @kulindareddy5597 Před 2 lety +2

    100percentright.

  • @hrvlogs5449
    @hrvlogs5449 Před 3 lety +5

    Nice explanation sir

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Před rokem +1

    Nijam kudaa prathiroju pracharam lo undaali ledante abaddam nijam gaa maari Rastram Desam Prapancham nu chedagoduthundi

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 Před 2 lety +1

    Sir, it is difficult to annihilate the influence of fake babas on people .
    Since immemorial people believed
    god and supernatural power .
    What poor can do except praying god
    to ameliorate their sufferings .
    Rich also pray god to become more rich .
    God believers will remain in this world even after 200 years but their strength may be decreased .

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Před 2 lety +4

    చాలా మంది స్వామీజీలు సైకోలు గా ఉన్నారు

  • @ammammakaburlu3610
    @ammammakaburlu3610 Před 2 lety +1

    First Ladies ni maariste vaallu children ni wisdom tho penchutaaru. Foundation kadaa.

  • @kulindareddy5597
    @kulindareddy5597 Před 2 lety +1

    They are real seientist.

  • @suryanarayanarajumudunuru313

    అందరినీ జనరలైజ్ చేసి చెప్పడం సరి కాదు. నిజమైన యోగులు మహాత్ములు ఉన్నారు. యాద్భావం తద్భవతి.

  • @venkategowduramappagowdu8339

    Excellent Sir