Mi health jagratta padma Garu Naku kuda spine problem Naku 3,4 months nundi assalu vanga vaddu kinda kurcho vaddu annaru doctor garu Belt kattu koni rest tisukunte taggipotundi annaru Meeru anta garden penchi midde paina steps ekkavaddu ante Roju garden chusi anta care tisukoni manasu aanandamga undedemo Steps ekkavaddu ante manasu akkade untundi Nenu kuda chinnaga start chesanu Konni plants unnayi Naku kuda steps ekkavaddu ante Naku adae problem manasu akkade untundi Drum stick plant earth mida Unda, kundi lo unda mi daggara Super greenery garden Tnq🎉🎉
Namasthe aunty Garu. Aunty Garu bhagunnara Aunty Garu. Health Ela undhi. Chala days ayyindhi aunty. Elections aunty Garu. Uncle Garden ni Chala bhaga chuskuntaru
అదే బాధగా ఉంది శ్రీదేవి దాని వయసు 12 13 ఉంటుంది డాక్టర్లే ఇంకా దాని వయసు అయిపోయింది అప్పటికి నేను మందులు తీసుకున్నాను ఓఆర్ఎస్ రోజుకి మూడుసార్లు పట్టాను కానీ కాపాడలేకపోయాను పెద్దది అయిపోయింది శ్రీదేవి
కాంచన గారు మేము చిన్నప్పుడు నుంచి పెంచామండి చాలా కుక్కల్ని అది వీధి కుక్క నేను చిన్నప్పటినుంచి పెంచకపోయినా నేనంటే దానికి అభిమానం అది అంటే నాకు అభిమానం నాకు కొంచెం చాలా బాధ అనిపించింది
Good morning పద్మ గారు, ఎలా ఉన్నారు? ఏమిటోనండి నేను మాత్రం మళ్లీ పెంచాలంటే నా వల్ల కాలేదు, మా అమ్మాయి చాలా గొడవ చేసినా సరే. అది ఒక ఫోబియలా అయింది నాకు.
Hello aunty good morning I am vamshi ninu chala bagunanu aunty, eppudu ninu degree 1st year,2nd sem aunty, garden is so pretty and very sad about Tommy aunty..
Aunty ఈ millibugs enti Aunty gardening ante interest పోతోంది, మా పెద్ద mandaara chetlu 4 varaities వీటివల్లనే padypotyayi.enni organic pesticides anni చేశాము but తగ్గట్లేదు. michi ki వచ్చింది, sare adi పోనీ anukunnam ippudu tilasi ki kuda kanakambaram ki nandivardham ki annitiki పట్టుకుంటుంది. One time option వుందా Aunty వీటికి
మాక్కూడా అదే సమస్య అయిపోయింది ఎన్ని ఆర్గానిక్ చేసిన పోవడం లేదు అందుకని అంకుల్ ఏది మించిన ఆయుధం లేదని రోజు చేత్తో తీసి వేస్తున్నారు వర్షాలు వస్తున్నాయి గంజిత్ ద్రావణం కొట్టిన నాకు ఉపయోగం లేదు వర్షం వచ్చి పోయింది మీరు గంజి ఇంగువ కుంకుడు కాయ రసం కలిపి ట్రై చేయండి
@@patnamlopalleturu-pinnakapadma Ok Aunty, uncle ni follow అవుతాను 😃 ఇంగువ నచ్చిందో ఏమో Aunty పట్టించుకోవట్లేదు అవి 😃😃.థాంక్స్ Aunty youtubers లో మీరు ఒక్కరే అందరికీ Reply ఇస్తారు Aunty,so nice of you.Convey my regards to Uncle🙏
Kundilu lift cheyyakandi Chinna lift pettinchukondi if possible. Mee health important. Koncham ekkuve heavy work chestharu meeru . Mokkalu madyalo vunde happiness great..
మీరు ఎందుకండీ పైకి వచ్చింది. రెస్ట్ తీసుకోండి. మీరు పర్మిషన్ ఇస్తే మీ గార్డెన్ చూడటానికి వస్తానండి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టనండి. నేను hyd వచ్చానండి. అందుకే అడుగుతున్నానండి.
మీరు త్వరగా kolukondi..మొక్కలు సూపర్ గా వున్నాయండి
Mokkalu superga vunnayandi padmagaru chala aanadamugavunnadi
Aunty garu మొక్కలు చూస్తుంటే మనసుకు అనoదంగా వుంది 🎉
Very good awareness video
Tomi Rip 🙏
Madam garu health jagratha. Pets ni penchina vallaku matrame thelustundi aa prema.
🙏
Mi health jagratta padma Garu
Naku kuda spine problem
Naku 3,4 months nundi assalu vanga vaddu kinda kurcho vaddu annaru doctor garu
Belt kattu koni rest tisukunte taggipotundi annaru
Meeru anta garden penchi midde paina steps ekkavaddu ante
Roju garden chusi anta care tisukoni manasu aanandamga undedemo
Steps ekkavaddu ante manasu akkade untundi
Nenu kuda chinnaga start chesanu
Konni plants unnayi
Naku kuda steps ekkavaddu ante Naku adae problem manasu akkade untundi
Drum stick plant earth mida Unda, kundi lo unda mi daggara
Super greenery garden
Tnq🎉🎉
🙏
Nice amma super 👌 👍 ❤
Thota bagundi
Very nice garden. Peace lily super aunty.
Theta bagudi,Malle moggalu chala baagunnayi
Mokkalu chala bhaga perugutunnai, tommy poyina vishayam vini chala bhadham anipinichindi!
ఆంటీ గారు చాలా చాలా బాగున్నారు అండి , మామిడి చెట్టు కుండిలో పెట్టారా ఆంటీ
Hello Aunty🙏🏼😊. Garden 👌🏼👌🏼👌🏼chala bagundhi
Nice video ಅಮ್ಮ. Tommy vishayam vini chala bada vesindi. Midde thota ಫುಲ್ green color full ga bagundi.
అవును నారాయణ రావు గారు మాకు కూడా చాలా బాధ అనిపించింది
Padmagaru namaste health bagunda 👌👌
Hi aunty health bagunda please health important aunty Jagriti ga undandi, na like 55👍👍
Boru emi ledu amma nakukuda chalabadagavundi tami poinaduku kotulunu kuda ranichedi kadu tami love you❤❤❤ 😭😭
అవునండి మన మిద్దె తోటను చాలా బాగా కాపాడింది
👌 Super Madam
Get well soon Amma. Anyone, miss you Tommy..Dogs are amazing animals. There is so much to learn from them.
Sridevi yes
అయ్యో Tommy లెదా, om shanti🙏
Get well soon amma.
Hi padma garu health jagratta naku rendumokallaki knee replacement cheyinchukunnanu appudu na mokkalani chusukolenemo ani nalugidu rojulu badhapaddanu physiotherapist mimmalni metlekkistanani rolu exersisestopato roju padi metlu ekkinchevadu ante nela tirige sariki pikelli mokkalu chusukune danni five years ayipoyinde gurtukoste guruvareddy garini taluchukunta ayane opperation chesaru nakundilani evarini takanivvanu renduvandaladakauntayi atoz nene chusta chesta
🙏
👌👌👌👌👌
❤❤
Amma health ala unnadi monna message lo Aargaanik Sandhy gaaru badulu mi Peru pettanu Sandhy gaari manduluvaadinaaka naa plants chaal baagunnayamma
Take care of your health andi.
Nalleru pachadi gurinchi cheppandi
Hi madam health jagrathandi
మీకు నిజం గానే బాగా లేదండి. నేను నమ్ము తున్నాను.
Very sorry for Tomy,meeru వేగిరం kolukondi అమ్మ❤
Hi andi health ala undi mokkalu super ga unnai.
Namasthe aunty Garu. Aunty Garu bhagunnara Aunty Garu. Health Ela undhi.
Chala days ayyindhi aunty. Elections aunty Garu.
Uncle Garden ni Chala bhaga chuskuntaru
👍
Miss you Tommy....
Monkeys vachinappudu avvaru arustharu ......
Enty Tommy ella vellipoyavvu
Sooo sad 😭
అదే బాధగా ఉంది శ్రీదేవి దాని వయసు 12 13 ఉంటుంది డాక్టర్లే ఇంకా దాని వయసు అయిపోయింది అప్పటికి నేను మందులు తీసుకున్నాను ఓఆర్ఎస్ రోజుకి మూడుసార్లు పట్టాను కానీ కాపాడలేకపోయాను పెద్దది అయిపోయింది శ్రీదేవి
Health jagartha aunty mokkalu ekkadiki povu aunty
పద్మ గారు, తోట చక్కగా ఉంది. మా చిన్నతనం లో కుక్క ని పెంచి ,అది శివ ఐక్యం అయినప్పుడు పడిన బాధ తట్టుకోలేక మళ్ళీ కుక్కను పెంచలేదు .
కాంచన గారు మేము చిన్నప్పుడు నుంచి పెంచామండి చాలా కుక్కల్ని అది వీధి కుక్క నేను చిన్నప్పటినుంచి పెంచకపోయినా నేనంటే దానికి అభిమానం అది అంటే నాకు అభిమానం నాకు కొంచెం చాలా బాధ అనిపించింది
Good morning పద్మ గారు, ఎలా ఉన్నారు? ఏమిటోనండి నేను మాత్రం మళ్లీ పెంచాలంటే నా వల్ల కాలేదు, మా అమ్మాయి చాలా గొడవ చేసినా సరే. అది ఒక ఫోబియలా అయింది నాకు.
Hello aunty good morning I am vamshi ninu chala bagunanu aunty, eppudu ninu degree 1st year,2nd sem aunty, garden is so pretty and very sad about Tommy aunty..
అవును వంశీ
Amma bharahu ettakandi barahu ettite nadumu noppi ettava aythundhi amma naki unnadhi baruv ettite naki noppi ekkava eyathundhi
ఆంటీ గారు garden చాలా green గా ఉంది ఆంటీ. యామి గురుంచి చెప్పారు చాలా బాధ అనిపించింది నాకు ఆంటీ
అవునా అనసూయ టామీని బాగా మిస్ అవుతున్నాము
video editing evvaru chestaru andi. e software use chestunnaru? video shooting phone lo shoot chestara or camera lo chestara andi
First like...
Tq andi
Badapadakadee అమ్మా😊
Mirakil fruit plant cupinchandi
How is u r health mam take rest
Miru kalipi chupupimchinaa Marti nenu alanne kaluputunam kakapothe plants chanipotunayii please madam chepamdii am Cheste bratukutayi chepamdi mam please
మీరు నీళ్లు ఎక్కువైపోతే కుళ్ళిపోతాయి మీరు వాటర్ చూసుకోవాలి
Hayyo Aunty Tommy leda sorry aunty 🙏🏼😔. Get well soon Aunty
లేదండి
🙏🙏
Hi, aunty juva chettu, ekada dorukutundhi
నేను మా ఊరు నుంచి చిన్న మొక్క తెచ్చుకున్నాను అండి
@@patnamlopalleturu-pinnakapadma ok can we grow on terrace, okokari nakshatram prakaram e chettu veyali anta anduke adiganu aunty
Vankaya puta vastundi kani ralipotundi ami cheyali
Chikkipoyaarandi
Hai padma Garu,Health Allaga undi....
నేను బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాను
Hi miss you tami maki chala bhada paddamu
అవునండి మాక్కూడా అది మిస్ అయింది బాధనిపిస్తుంది
Hi andi
😢
Padma garu neapi ealaundi low voice opika leanatu ga anipichindi Tomy leada sorry andi kotulu vostea bhaleaga eambadi padeadi OM Santi🙏
అవును కమల్ గారు కోతుల్ని చాలా బాగా కాపాడేది టామీ
Aunty nenu green mix powder ekkuva theppinchisanu Amina expiry date untundha cheppagalaru pleaseok thank you aunty garu naaku pavani garu evaro teliyadhu nenu appudu ame channel choodaledhandi
నాకు తెలిసి ఉండదండి మీరు పావని కి కాల్ చేయండి
Miss you Tommy......
మేమందరము టామీని మిస్ అయ్యాము మాకు రోజు చాలా బాధగా ఉంది రోజుకి చాలాసార్లు గుర్తుకొస్తుంది
Rip tommy baby
We miss you Tomy
అవునండి టామీని మిస్ అవుతున్నాము
Neredu ippudu vasthaya padma garu
ఇప్పుడు సీజన్ అండి ఇప్పుడు నుంచి వస్తాయి
మిర్చి మొక్క కి మిర్చి రావట్లేదు పువ్వులు వస్తాయి కాని మిర్చి రావట్లేదు ఏం చేయాలి ?? ఆంటీ గారు మీ ఆరోగ్యం బాగుందా అంది,
పుల్లటి మజ్జిగ నీళ్లు ఇవ్వండి
Aunty ఈ millibugs enti Aunty gardening ante interest పోతోంది, మా పెద్ద mandaara chetlu 4 varaities వీటివల్లనే padypotyayi.enni organic pesticides anni చేశాము but తగ్గట్లేదు. michi ki వచ్చింది, sare adi పోనీ anukunnam ippudu tilasi ki kuda kanakambaram ki nandivardham ki annitiki పట్టుకుంటుంది. One time option వుందా Aunty వీటికి
మాక్కూడా అదే సమస్య అయిపోయింది ఎన్ని ఆర్గానిక్ చేసిన పోవడం లేదు అందుకని అంకుల్ ఏది మించిన ఆయుధం లేదని రోజు చేత్తో తీసి వేస్తున్నారు వర్షాలు వస్తున్నాయి గంజిత్ ద్రావణం కొట్టిన నాకు ఉపయోగం లేదు వర్షం వచ్చి పోయింది మీరు గంజి ఇంగువ కుంకుడు కాయ రసం కలిపి ట్రై చేయండి
@@patnamlopalleturu-pinnakapadma Ok Aunty, uncle ni follow అవుతాను 😃 ఇంగువ నచ్చిందో ఏమో Aunty పట్టించుకోవట్లేదు అవి 😃😃.థాంక్స్ Aunty youtubers లో మీరు ఒక్కరే అందరికీ Reply ఇస్తారు Aunty,so nice of you.Convey my regards to Uncle🙏
Bendakaya ekkuva thinoddandi. Body pains baga vasthayi.
Miriyaalu ye stage lo kosthaaru aunty. Yemi chesi store chesukovaali?
కట్ చేసేటప్పుడు నీకు చెప్తాను సుజాత
Padma garu appudae up stairs ki enduku vellaru
నేను వెళ్లలేదు అంకుల్ వీడియో తీసుకొచ్చారు
Badha padakandi ante meru nira saga vunnru plz meru badha padakandi
Kundilu lift cheyyakandi
Chinna lift pettinchukondi if possible. Mee health important. Koncham ekkuve heavy work chestharu meeru . Mokkalu madyalo vunde happiness great..
Ayyo aunty garu Tammi gadu chanipoindha. Naku chala badhaga vundhi.
అవునండి దానికి వయసు వచ్చింది మాకు బాధగా ఉంది
మీ ఫోన్ no ..
మరియు నల్ల బంగారం పావని గారి no పంపించ గలరు .
పావని వీడియో కింద నెంబరు ఉన్నది చూడండి
Shanku purugulu chala vunnai em Cheyali aunty gaaru
మన చానల్లో వీడియో ఉన్నది చూడండి అరటిపండు తొక్కలు పెడితే దానికి అంటుకుంటాయి
@@patnamlopalleturu-pinnakapadma tq andi
O My god aunty sorry
Amma.dog.gold.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namasty🙏Antiy sudha garu madam phone. Number patande antiy please
చానల్లో సుధాకర్ రెడ్డి గారి వీడియోలు ఉన్నాయి వాటి కింద నెంబర్ ఉంటుంది చూడండి
మీరు ఎందుకండీ పైకి వచ్చింది. రెస్ట్ తీసుకోండి. మీరు పర్మిషన్ ఇస్తే మీ గార్డెన్ చూడటానికి వస్తానండి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టనండి. నేను hyd వచ్చానండి. అందుకే అడుగుతున్నానండి.
నేను పైకి వెళ్లలేదని శ్రీనివాస్ గారు వీడియో తీసుకొస్తే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను మీ సార్ వచ్చినప్పుడు కలుసుకుందాం అండి నాకు నిజంగా బాగోలేదు
Very good awareness video
❤❤