రేపు జగన్ అరెస్ట్..? Sr Journalist Satya Murthy on Ys Jagan Arrest In Liquor Scam | Vasu Devareddy

Sdílet
Vložit
  • čas přidán 14. 06. 2024
  • రేపు జగన్ అరెస్ట్..? Sr Journalist Satya Murthy on Ys Jagan Arrest In Liquor Scam | Vasu Devareddy
    #vasudevareddy #apcid #chandrababu #cmchandrababu #ysjagan #ycp #apnews #appolitics #theleonews
    మళ్లీ లైవ్ లో ఆర్జీవికి కాల్ ► • మళ్లీ లైవ్ లో ఆర్జీవిక...
    రాజనీతిజ్ఞుడు రేవంత్ రెడ్డి ► • రాజనీతిజ్ఞుడు రేవంత్ ర...
    కేసీఆర్ కార్లు వెనుక జగన్ హస్తం ► • కేసీఆర్ కార్లు వెనుక జ...
    కర్మ ఫలితం అంటే ఇదే రోజా ► • కర్మ ఫలితం అంటే ఇదే రో...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews.com
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on CZcams
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

Komentáře • 232

  • @vduggir
    @vduggir Před měsícem +65

    ఏమి కలలు సార్. అరచేతిలో స్వర్గం అంటే ఇదే. మరి ఇదే ED ఒక దశాబ్దం కిందట ఇదే వ్యక్తి ని 40000+ కోట్ల ఆర్ధిక నేరం లో పట్టుకుంటే, బెయిల్ మీద వచ్చి, CM అయ్యి లక్షకోట్ల ఆర్ధిక నేరానికి A1 అయ్యాడు. ఏమి సంస్థలు, ఏమి న్యాయం??
    వదిలేయండి. ఎవడి వెంట్రుక రాలదు.

    • @Srinivasa9326
      @Srinivasa9326 Před měsícem +3

      kaneesam cases file kavali...

    • @Ravi-zj4bf
      @Ravi-zj4bf Před měsícem

      First mee cm ni amarathi lo illu kattukomanu

    • @d.ch.e
      @d.ch.e Před měsícem +2

      Illu kattukokunna nastamledu present CM ki anto mandli ki life istaru !Illu istaru ,industries vastaye ,state develop avutundi. Blind folded unna people anyhow they can’t n they won’t see the good things happening.

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 Před měsícem

      మీరు చెప్పినది అక్షర సత్యం!అండి!మన దేశంలో చట్టం తన పని తాను చేసుకు పోవటం లేదు.కొంత మందివచేతిలో కీలుబొమ్మ అయి వాళ్ళు ఆడించినట్టు ఆడుతోంది!ముందు ఆ లోపాన్ని సరిచేసే సరైనోడు వచ్చి వొంకర సరిచేస్తే తప్ప మనం ఇలా యూట్యూబు వీడియోలలో చర్చించుకోవటం తోనే దశాబ్దాలు,శతాబ్దాలు,సహస్రాబ్దాలు యుగాలకు యుగిలే వేస్టుగా గడిచిపోతాయి.

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 Před měsícem

      ​@@d.ch.eమూర్ఖుల మెన్టల్ కామెన్ట్సు కు బాగా గడ్డి పెట్టారండి!

  • @dangudubiyyamsatyanarayana9406

    Well said sir,good analysis, exactly correct. We appreciate your analysis.

  • @ponangibaburao7624
    @ponangibaburao7624 Před měsícem +17

    It takes more than 20 years . unless money is not recovered there is no meaning,simply arresting him no use.

    • @Ravi-zj4bf
      @Ravi-zj4bf Před měsícem

      First mee cm ni amaravathi lo illu kattukomanu

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 Před měsícem +19

    Excellent analysis Sir 👏👏

  • @eswararao94
    @eswararao94 Před měsícem +6

    సార్ సార్ ఈ ఈటింగ్ లో బాడీలు జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కావలసినంత పైకం ఉందండి న్యాయ వ్యవస్థనే కోనేటి అంత సొమ్ము ఉంది ఈ న్యాయవ్యవస్థ ఇడ్లీలు ఈ బోడీ లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు సిబిఐ సిఐడి లు ఇవన్నీ కూడా అతనికి వెంట్రుకతో సమానం ఇదే భారత దేశ ప్రజాస్వామ్యం దీనికే కదా అందరూ వత్తాసు పలికారు నాయకులంతా ఎందుకు సార్ టైం వేస్ట్ ఈ మీటింగ్ లన్ని ఎన్ని చూడలేదండి గత 15 సంవత్సరాల నుండి ఇదే తంతు జరుగుతుంది మీరు చేపటం మేము వినటం తప్ప దీనికి పరిష్కారం అంటూ ఏమీ లేదు చదువుకున్న అందుకు సిగ్గు పడుతున్నావ్ వింటర్ ఉన్నందుకు చెవులారా మూగవాళ్ళ వల్లే వినవలసి వస్తుంది అలా కాలయాపన చేయడం మరొక ఐదు సంవత్సరాలు చేయడం మరలా ఏదో రూపాన వీళ్ళు పదవులు చేపట్టడం షరా మామూలే ఇంత పెద్ద భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఏం చేయగలిగింది ఒక వ్యక్తిని చూసి భయపడింది ఇది సత్యం నిజం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తికి చదువు రాని వ్యక్తికి అందరికీ తెలిసిన నగ్నసత్యం ఇది కాదంటారా

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 Před měsícem +8

    To day i am very happy to get Royal starg in amalapuram govt liquor shop. Thanks to the new government

  • @lakshminarshimamurthynaray1777

    60 కిలోల బంగారమా ఈయన వద్దే అంత ఉంటే ఇక అసలి వారి దగ్గర ఎంతో

  • @sureshsomu1317
    @sureshsomu1317 Před měsícem +2

    గత 10 సంవత్సరాలనుండి జగన్ ఏమి చెయ్యలేకపోరు.. కేసులు ఉండగా cm అయ్యాడు.. ఇప్పుడు కూడా ఎం ఉండదు లెండి sir..

  • @prasadaraochaganti8492
    @prasadaraochaganti8492 Před měsícem +2

    వాసుదేవ రెడ్డికి వివేకానంద రెడ్డి పరిస్థితి రాబోతుంది

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 Před měsícem +4

    జగన్ రెడ్డి నీ ఏమి పీకలేరు.అతని వద్ద కావలసినంత ఆర్ధికశక్తి ఉంది.10 సం. నుంచి ఏమన్నా జరిగిందా. కనీసం ఒక మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయలేకపోయారు.

  • @dhulipalasatyanarayanamurt9008

    కప్పం కట్టించు కున్న బీజేపీ, మోడీ & Co ఉండగా ఎటువంటి ప్రాబ్లమ్ రాదు, ఎంతమంది అవినీతి పరులు బీజేపీ లో జాయిన్ అవగానే నిర్మా పౌడర్ తో బీజేపీ వాషింగ్ మెషిన్ లో క్లీన్ అవలేదా!

  • @srinivasaraod1864
    @srinivasaraod1864 Před měsícem +7

    Recovery cheyandi

    • @Ravi-zj4bf
      @Ravi-zj4bf Před měsícem +1

      First mee cm ni amaravathi lo illu kattukoni vundamanu

  • @valluriramamohan224
    @valluriramamohan224 Před měsícem +40

    ఈ వాసుదేవ రెడ్డి రైల్వేస్ లో పనిచేసినప్పుడు...కేటాయిపల్స్లో జరిగిన అవకవతవకాలు.. నీ బైటకు తీసి సెంట్రల్ గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి

    • @lapalingo761
      @lapalingo761 Před měsícem +5

      Central govt aa?? 😂😂😂😂
      Central govt ..Jagan ki family members.😂😂😂😂 . No use bayya

    • @Vsatyanarayana-pq3dr
      @Vsatyanarayana-pq3dr Před měsícem

      Sà😊6 ​@@lapalingo761

    • @karangirathankumar7286
      @karangirathankumar7286 Před měsícem +1

      😅

    • @lokeshr4638
      @lokeshr4638 Před měsícem

      😂❤❤❤❤​@@lapalingo761

    • @ARVINDSHEKARBALAJI-mq8yq
      @ARVINDSHEKARBALAJI-mq8yq Před měsícem

      Simham Dr Rajasekhar's Bidda Jagan Anna Simham Bidda Simham is Simham Christ is Powerful God of world Gods and Goddesses

  • @ckreddy-wi6uf
    @ckreddy-wi6uf Před měsícem

    Excellent news

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 Před měsícem +25

    రేపు సాక్షులు ఎదురు తిరగ వచ్చు! దొంగ సొత్తు దొంగలే అనుభవించవచ్చు! కనుక విచారణ కై జ్యూడిషియల్ కమీషన్ వేయాలి! 😊

    • @venkatakrishnaraochallagul2989
      @venkatakrishnaraochallagul2989 Před měsícem

      Inthavaraku ye commission kooda report sarigaa ivvaledhu. Commissions are meant for postponing punishment.

  • @suvarapujagadeesh1207
    @suvarapujagadeesh1207 Před měsícem +4

    Sir 10 years lo okka rupai kuda vasool chalega poyaru, antunnaru ycp varu

  • @csrao6639
    @csrao6639 Před měsícem +22

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ స్కామ్ యే కాదు అసలైన స్కామ్ మాదే దానితోనే మేము ఐలండ్స్ కొన్నాం వాటినే జైల్స్ గా చేసి మమ్మల్ని మా ఐలండ్స్ లోనే ఉంచండి

  • @udaybhaskar2587
    @udaybhaskar2587 Před měsícem +2

    Case to ED, case sent to Freezer.

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 Před měsícem +1

    Your way of explanation is very good.

  • @paladugusrinivas9789
    @paladugusrinivas9789 Před 25 dny +1

    100/truth

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 Před měsícem +6

    CBI and ED should take up the case in line with Delhi case. Should also save his life threat.

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 Před měsícem

      గౌ.ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి గట్టిగా డిమాన్డ్ చేస్తేతప్ప ఈ కేసులలో మీరనుకున్నట్టు జరగదండి!ఢిల్లీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆయువుపట్టుగా వుంది.దుష్ట శిక్షణ ఢిల్లీ చేత బలవంతంగా గట్టిగా చేయిస్తే తప్ప మన రాష్ట్రం అభివృద్ధి ముందుకు సాగదు.అంతవరకు ఆంధ్రాలోనే పుట్టిన ఆంధ్రరాష్ట్ర ద్రోహులైన దుష్టులు ఆటంకాలు కలిగిస్తూనే వుంటారు. అభివృద్ధి వెనకడుగు వేస్తూనే నత్త నడకన నడుస్తుంది.

  • @rajanaidu2617
    @rajanaidu2617 Před měsícem +2

    The law will punish only the common man not a politician

  • @sraghukumar77
    @sraghukumar77 Před měsícem +11

    స్త్రీ శాపం వై కా పా గోవిందా గోవిందా గోవింద

  • @gangadharrao2749
    @gangadharrao2749 Před měsícem +6

    Good information

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf Před měsícem

    Satyamurthy gari analysis is obsolutely correct.

  • @gangadharao4756
    @gangadharao4756 Před měsícem +25

    Ed, కి సీబీఐ కి వెళితే కేస్ మూసి వేసినట్టులే
    .

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 Před měsícem +25

    Sudden ga ఇంతమంది రెడ్లు నీచులు గా మారారు...

    • @GamESIy
      @GamESIy Před měsícem

      Daridrulu eppatnincho nichule dabbu kosam ee pentaina tintaru

    • @ramaraotharlana3906
      @ramaraotharlana3906 Před měsícem +2

      రెడ్లు అంతే

    • @bharathkumar3110
      @bharathkumar3110 Před měsícem +1

      రెడ్ల కాపుల బ్రాహ్మలా అనేది పాయింట్ కాదు ... దొంగలా కాదా అనేది పాయింట్...
      ఇంకోటి ఏంటి అంటే, వాళ్లేమి సడన్ గా నీచులు ఐపోలేదు... వాళ్ళు మొదటి నుంచి నీచులే, ఇన్నిరోజులు అధికారంలో ఉండడం వల్ల బయటకి తెలియలేదు, ఇప్పుడు బయట పడుతుంది అంతే🤷🤷🤷

  • @Subhash_VCU
    @Subhash_VCU Před měsícem +4

    Entha mandi government officials lo A2 ga petali , chottu undatledu

  • @tmkrishna9421
    @tmkrishna9421 Před měsícem +18

    🌹 ఈ మాటలు ఎన్ని సంవత్సరాలనుండి వింటున్నాం కానీ వాడు బాగానే వున్నాడు చాలామంది IAS IPS అధికారుల ను ముంచాడు

    • @battulaanitha1362
      @battulaanitha1362 Před měsícem

      వీడు ఎవడురా ముంచుతున్నా చూసుకుంటు వున్నావ

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 Před měsícem

      ​@@battulaanitha1362andaru chustune unaaru. Evaru edirinchi bratiki bayata padaaru ani

    • @durgak9122
      @durgak9122 Před měsícem

      Emi కాదు ఏమి అరెస్టు చేయరు అన్ని ఉత్తిమాటలు

  • @csrao6639
    @csrao6639 Před 14 dny

    E D కేసులు లో కవితకి కేజరివల్ కి బెయిల్ రాదు మరి మా జగనన్నకి E D కేసుల్లో బెయిల్ ఎలా వచ్చింది

  • @Vgraoarasada-fn7tc
    @Vgraoarasada-fn7tc Před měsícem

    ఇ డి ఎంటర్ అవడానికి .అరెస్టు కావడానికి పదేల్లు అవుతుంది కదా?

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 Před 15 dny

    No arrest no jail criminal

  • @esatyaprasad7317
    @esatyaprasad7317 Před měsícem

    This time central government, should take series

  • @murthy2722
    @murthy2722 Před měsícem

    సి ఐ డీ వాళ్ళకి చెప్పకపోయినా ఈ డీ మొత్తం సమాచారాన్ని లాగుంది 😢😢

  • @srikrishnaippili4613
    @srikrishnaippili4613 Před měsícem

    Good analysis

  • @potluribhadraiah9117
    @potluribhadraiah9117 Před 27 dny

    22 సం అని తప్పు 12 సం అని గమనించాలి.

  • @user-ne1zk8yk5x
    @user-ne1zk8yk5x Před měsícem

    మరి నేటి సీఎం గారి కేసుల పరిస్తితి ఎలాఅధిగమించాలి సర్

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 Před měsícem

    Super explanation

  • @hariprasadhari342
    @hariprasadhari342 Před 13 dny

    నాటి రావణుడికి 10 తలలు ఉంటే నేటి సైకో కి 1000 తలలు ఉన్నాయి.

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 Před měsícem

    దుర్మార్గులను, దోపిడీ దారులను వదలకూడదు.

  • @naguchinna2758
    @naguchinna2758 Před měsícem +3

    Pedite a1 petandi yendukante maa jagananna anintilonu firstey

  • @mnrao3300
    @mnrao3300 Před měsícem

    Avakasalu lekapovadam emiti sir,
    High Court Supreme court ne manage chesadu ee 10 yrs nundi
    emi peekaru sir .Local CID, CBI ED
    Vagaira emi chesaru?

  • @ramachandrarao2946
    @ramachandrarao2946 Před měsícem

    Law of God all in perion soon ...

  • @lakshmannatalari8764
    @lakshmannatalari8764 Před měsícem

    అబ్బా……….జగనన్న నీకు నీవే సాటి అన్న . పేదలు పేదలు అంటూ ఎంత బాగా చేశావన్న .

  • @munagalabhaskar9679
    @munagalabhaskar9679 Před měsícem

    😢 ఎన్ని నెలలు 😢

  • @Yuva_raj33
    @Yuva_raj33 Před měsícem

    ఆడపడుచు శాపం ఇది

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Před měsícem +7

    తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె కవిత వందకోట్ల స్కాం లో మూడునెలలుగా తీహార్ జైలులో ఉంది.దీనికి వెయ్యిరెట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వలో జరిగింది. ఐతే ఐదేళ్లుగా దేవుడు,దేశభక్తులపార్టీ ప్రధాని మోడీ ఎందుకు పట్టించుకోలేదు? క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి హిందూ మతోద్దారకుడుగా చెప్పుకొనే బీజేపీ మోడీ ఏ ప్రాతిపదికన సపోర్ట్ చేశాడు?

  • @mohanraom252
    @mohanraom252 Před měsícem

    👌✌️🥰🙏🙏

  • @potluribhadraiah9117
    @potluribhadraiah9117 Před 27 dny

    అయ్యా!ఇంతకు ముందు కూడా ఇలాగే అనుకున్నాము,సిబిఐ,ed,it కి ఇచ్చారు ,ఇంకా వీడు తప్పుకోలే డు అని .కానీ 22సం తరువాత కూడ ఎక్కడ గొంగళి అక్కడే వుంది.బీజేపీ ప్రభావం

  • @indianvlogger3912
    @indianvlogger3912 Před 28 dny

    Modi support Jagan
    Sir mi explanations crrect
    Andarani arasest cheyyali

  • @user-kx8ql2px6i
    @user-kx8ql2px6i Před měsícem

    Super

  • @esatyaprasad7317
    @esatyaprasad7317 Před měsícem

    I want money back to A P.
    Use this money to build Amaravati

  • @srinivasaraosurya7727
    @srinivasaraosurya7727 Před měsícem

    There is no punishment for big politicians and officers and escaping the loopholes in the laws

  • @rkraop7512
    @rkraop7512 Před měsícem

    Haaa...haaa...haaa... this is india, nothing will happen to criminals with bribes. Just rs.53,000 cr.for bail. This is our system.

  • @rkraop7512
    @rkraop7512 Před měsícem

    SINCE THE INDIAN CURRENCY GONE BEYOND BORDERS, OUR RUPEE VALU GONE DRASTICALLY DOWN. THIS IS OUR ECONOMY SYSTEM. CONGRATULATIONS.

  • @gopimandapati874
    @gopimandapati874 Před měsícem

    🤝👌👍✌️✌️✌️

  • @SrinivasReddy-jv4lj
    @SrinivasReddy-jv4lj Před měsícem

    నిజమా!

  • @srenivasas4800
    @srenivasas4800 Před měsícem

    ఇది నిజం అయితే, ఇప్పటి సీఎం అప్పట్లో తిరుపతి రైల్వేస్టేషనులో జేబులుకొట్టే జేబుదొంగని ఇప్పటి కేబినెట్ మంత్రి తండ్రి మాజీ సిఎం కరాఖండిగా చెప్తున్నారు..జేబులు కొట్టేబుద్దులు ఇలానే ఆరోపిస్తుంటాయి అని(నేను అనలే..ఒక మాజీ సిఎం అంటున్నమాటది)నీతిమాలిన ఆరోపణలకు ఉదాహరణలతో కూడిన సమాధానం ఇది.

  • @malladimani
    @malladimani Před měsícem

    యాంకర్ ఎందుకు బొట్టు పెట్టుకోవడం లేదు ఈమె హిందూ మతంలో జన్మించలేదా?

  • @user-kd7qz9fu2f
    @user-kd7qz9fu2f Před měsícem

    ఇవి అన్నీ టైమ్ వేస్ట్ మీకు టైమ్ బొక్క జగన్ ముందు ఇవి ఏమి జరగదు, ఏమి అంటారు,

  • @user-nx9un7zp2m
    @user-nx9un7zp2m Před měsícem +4

    👍👍👍👍👍👍

  • @eswarg5897
    @eswarg5897 Před měsícem

    ED గతం లో ఏం పీకింది?

  • @yvenkateswarluyarlaggadda3754

    Too early.
    He should spend many nights with out sleep and fear.

  • @abbarajusrirangasayi4393
    @abbarajusrirangasayi4393 Před měsícem

    ఈ కేస్ ముగియడానికి 500 ఏళ్లు పడుతుంది

  • @peyyalamitta
    @peyyalamitta Před měsícem

    Yes yes

  • @gypteam8832
    @gypteam8832 Před měsícem

    ఎన్నాలు జైలు ಶಿక్ష. ? 11 years ఐతే 3 terms కూటమి అధికారం😅😅😅

  • @lapalingo761
    @lapalingo761 Před měsícem

    Central govt, ed, cbi vaddu bayya. Vaallu dongalu. Central Cabinet jaganki favour.. so no use of ed or cbi.

  • @peyyalamitta
    @peyyalamitta Před měsícem

    Super cid🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vijayk9687
    @vijayk9687 Před měsícem

    అంత సీన్ లేదు...

  • @esatyaprasad7317
    @esatyaprasad7317 Před měsícem

    Amit shah take interest in this case

  • @raochattu1601
    @raochattu1601 Před měsícem

    నేను ఒక ఎంప్లాయి. ఆన్లైన్ చేయొచ్చా లేదా

  • @user-dn2ze5bp4p
    @user-dn2ze5bp4p Před měsícem +2

    Meeku telisi matladaledo emo teliyadu kaani Ithani binaami naaku telusu. Ithanu amount antha direcct cash teesukunna details nenu cheppagalanu. Ee debated easte naaku Inthakante ekkuva vishsyam telusu ee sodhi waste. Asalu Vasudeva Reddy enni chotla Unnado teliyakunda DPT Enq ni eeyana cheppedhi konthe correct VasuDevaReddy athani Binami vere kaakapothe Ithani observation wrong.

  • @somarajukothapalliv4684
    @somarajukothapalliv4684 Před měsícem

    A P Cid E D 💵💶💴🤑🤑🤑 Ap 🤦🤦🤦

  • @ssggraphics2495
    @ssggraphics2495 Před měsícem

    Jagan nu Malli CM chestaara Jail ku pothe SANUBHUTHI వస్తుంది

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 Před měsícem

    Jagan is having support..any body can touch him.?

  • @kingsiddu7932
    @kingsiddu7932 Před měsícem +3

    Sir pottodu jagan moggaya medha liquor scam okate kadhu sand,mining,drugs,current mottham scams anni 3 lakh crores black money sampadinchadu vadi medha easy ga 200 CBI,CID,ED case lu pettavachu vadiki immediate ga tihar jail lo paddeyali

  • @guduputisuresh8236
    @guduputisuresh8236 Před měsícem

    Wen

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 Před měsícem

    తీగ లాగితే డొంకంతా కదులుతుంది 😅

  • @nageswararaovunnam3669
    @nageswararaovunnam3669 Před měsícem

    Jagan ki liquor case lo jail thappadu

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9u Před měsícem

    Arrest may not be possible

  • @Jamesusa8
    @Jamesusa8 Před měsícem

    100 scs will come out..... Daily new.... If search done properly

  • @user-ep2wv1cw8d
    @user-ep2wv1cw8d Před měsícem

    E dhebba tho Ap CID ki ED ki rest undadhu ranunna rojullo inkenni bayatapadathaioo....

  • @sadhusireesh5404
    @sadhusireesh5404 Před měsícem

    60kg gold 😮

  • @pabbarajujaganmohanarao8043

    ❤😂

  • @ramamurthy5821
    @ramamurthy5821 Před měsícem

    Edi chesthamo...adey vastundi

  • @guduputisuresh8236
    @guduputisuresh8236 Před měsícem

    Wen apudu

  • @gsnmurthy3239
    @gsnmurthy3239 Před měsícem

    కేసీఆర్ కూతురు కవిత బతుకే జగన్ మోహన్ రెడ్డిది. తీహారాజైల్ కయిది నెంబర్.......

  • @SivaKumar-qd3hy
    @SivaKumar-qd3hy Před měsícem

    EMI jaragadhu. Edo oka gorre nu Bali chestaru like Kavitha in TRS party.

  • @ramarao8118
    @ramarao8118 Před měsícem

    Vasu Dheva Reddy gaariki prana bhyam vuntundhi....

  • @tejasview4125
    @tejasview4125 Před měsícem

    Arest ayinaka videos cheyyandi baguntadi.ela arest chesaru etc etc...

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 Před měsícem

    Why no familiar brands and digital payments...minted thousands of crores... Dopidi Nilayam looted the State 😢

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 Před měsícem

    BJP is soft on jagan , for YCPs Rajya sabha members . If jagan is arrested n kept behind bars, all the YCP RS members will defect to TDP or BJP.

  • @prasadponnaluri5213
    @prasadponnaluri5213 Před měsícem +2

    Reddy community should disown these corrupt Reddys

    • @Ravi-zj4bf
      @Ravi-zj4bf Před měsícem

      First mee cm ni amaravathi lo illu kattukomanu .

    • @prasadponnaluri5213
      @prasadponnaluri5213 Před měsícem

      @@Ravi-zj4bf what an intelligent fellow you are. Neelanti vari valla rastram spoil iyindi.

    • @Ravi-zj4bf
      @Ravi-zj4bf Před měsícem

      @@prasadponnaluri5213 mee valla desham nashanm ayyindhi. Jai kammaravathi

  • @krishkittu3997
    @krishkittu3997 Před měsícem +14

    Jagan మాయా దగ్గర ఉన్న డబ్బులకి ఎవ్వడు ఏమి చెయ్య లేడు

  • @rajichalla1442
    @rajichalla1442 Před měsícem +1

    Miru. Hadivadi. Chestunaru. Kani. Evi yemi jarigelalevu

  • @narrasaidaiah9277
    @narrasaidaiah9277 Před měsícem

    Khatinanga shikshinchali

  • @gaddesrinivasarao190
    @gaddesrinivasarao190 Před měsícem

    Delhi velladugaaa

  • @ARVINDSHEKARBALAJI-mq8yq
    @ARVINDSHEKARBALAJI-mq8yq Před měsícem

    Simham Dr Rajasekhar's Bidda Jagan Anna Simham Bidda Simham is Simham Christ is Powerful God of world Gods and Goddesses

  • @raviteenmar
    @raviteenmar Před měsícem

    we are hearing jokes. we are seeing similar cases from long time. one call from modi/amith shaw will close the case permanently

  • @baluraju3918
    @baluraju3918 Před měsícem

    Pls handward E.D