అమర్నాథ్ నీకేం తెలుసు🔥 Sr Journalist Satya Murthy Serious Reaction On YCP Party Building | Leo News

Sdílet
Vložit
  • čas přidán 21. 06. 2024
  • అమర్నాథ్ నీకేం తెలుసు🔥 Sr Journalist Satya Murthy Serious Reaction On YCP Party Building | Leo News
    #satyamurthy #seniorjournalist #ysjagan #ycp #appolitics #andhrapradesh #theleonews
    మళ్లీ లైవ్ లో ఆర్జీవికి కాల్ ► • మళ్లీ లైవ్ లో ఆర్జీవిక...
    రాజనీతిజ్ఞుడు రేవంత్ రెడ్డి ► • రాజనీతిజ్ఞుడు రేవంత్ ర...
    కేసీఆర్ కార్లు వెనుక జగన్ హస్తం ► • కేసీఆర్ కార్లు వెనుక జ...
    కర్మ ఫలితం అంటే ఇదే రోజా ► • కర్మ ఫలితం అంటే ఇదే రో...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews.com
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on CZcams
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

Komentáře • 103

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Před měsícem +19

    సత్యమూర్తి గారు, మీ విశ్లేషణ చాలా వివరంగా చెబుతారు.బాగుంటుంది, వినాలనిపిస్తుంది, ప్రతీ వీడియో చూస్తాము,

  • @venkatraoakondi4829
    @venkatraoakondi4829 Před měsícem +31

    ఇలా ప్రజా ప్రతినిధులనేవాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే, బొక్కలో తోసే చట్టం తేవాలి.
    మొత్తం కట్టినవన్ని కూల్చేయాలి,, తత్ క్షణం

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Před měsícem +11

    నలభై శాతం క్రైస్తవులు బలంతో విర్రవీగుతున్న జమోరె దౌర్జన్యాలు చేస్తారు జాగ్రత్త

  • @lakshmanamurthygangula386
    @lakshmanamurthygangula386 Před měsícem +24

    ప్రతి వైస్సార్ ఆఫీస్ గవర్నమెంట్ సైట్ లో ఉంటే, అది తీసుకొని అద్దెకు ఉన్న ఆఫీస్ లకు ఇవ్వండి, ప్రతి బిల్డింగ్ ప్రజలు సొమ్ము తో కట్టినవి కనుక, కూల్చవొద్దు ఇది మంచి నిర్ణయం, లీజ్ క్యాన్సిల్ చేయండి, ప్రజలు సొమ్ము కాపాడాలి 👍💐

  • @seshasairangarao
    @seshasairangarao Před měsícem +4

    వాడికీ ఇన్ని ప్యాలస్ లు ఎందుకు? వాడికీ మతి భ్రమించినట్లు ఉంది. ఇంకా వాడి కొమ్ము ఎవరూ కాస్తూన్నారు.వాడి ఆస్తులు వెంటనే జప్తు చేయాలి

  • @lakshmanamurthygangula386
    @lakshmanamurthygangula386 Před měsícem +11

    అనకాపల్లి కలక్టర్ ఆఫీస్ కి ఇవ్వండి. అద్దెకు స్కూల్ లో ఉంది. పడగొట్టకండి 👍💐

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 Před měsícem +15

    వైసిపి ప్రభుత్వమంతా అక్రమాలు,ఆకృత్యాలతో సాగిపోయింది. అందుకనే ఆ ప్రభుత్వం కూలిపోయింది.

  • @papabaikomara2597
    @papabaikomara2597 Před měsícem +11

    ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇంకా తొందర్లోనే బయటికి వస్తాయి

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 Před měsícem +20

    నంగ నాచి ఇడుపులపాయలొ ఏమి....

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 Před měsícem +9

    వీడికి. ఈ ప్యాలెస్లు. ధనదాహానికి అంతులేదులావుంది

  • @Raoaudiocovers
    @Raoaudiocovers Před měsícem +3

    సిగ్గు లేకుండా class war గురించి మాట్లాడుతాడు ఈ తుగ్లక్ సీఎం

  • @jaganmohanratnala6202
    @jaganmohanratnala6202 Před měsícem +4

    ఇప్పుడు జిల్లాలు పెరిగాయి ప్రతి జిల్లాకు కూడా ఒక కార్యాలయాలు కావాలి, ఇక బిల్డింగ్ లన్ని కలెక్టర్ కార్యాలయాలుగా మార్చితే సరిపోతుంది

  • @jneelima2318
    @jneelima2318 Před měsícem +29

    అతను ఒక సుద్ద పూస.... 🤣
    గవర్నమెంట్ ల్యాండ్ అంటే అతన్ని అవ్వ తాత ఆస్తి అనే ఫీలింగ్ పాపం.. 🤣
    లోకల్ మీడియా అసలు పట్టించుకోరు..కాబట్టే ట్విట్టర్ మీద పడ్డాడు.... ముల్లు వచ్చి ఆకు మీద పడ్డ ఆకు వచ్చి ముల్లు మీద పడ్డ చిరిగేది..... డామేజ్ అయ్యేది అతనికే... వరల్డ్ మొత్తం తెలుసు అతను ఒక..... అని 🤣🤣🤣

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 Před měsícem +4

    తెలివైన ప్రజలు ఉంటే ఇలాంటి వెదవలు అధికారం లోకి వస్తారా

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před měsícem +3

    బుల్డింగ్ డబ్బులు కూడా గోవేటన్మెంట్ వే అయ్యి ఉంటాయి
    తీసుకున్న లక్షల కోట్ల అప్పులు తమ సోహ భవనాలకి వాడుకున్నారు. ఈ మాటేట్ దీప్ గాఁ ఇన్వెస్టిగేటు చెయ్యాలి ఇదో ఒరేజా ధనం.

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 Před měsícem +3

    సక్రమ కట్టడాలు అయితే కోర్టు కు పోయి challang చెయ్యి

  • @NrkCraftAndTravel
    @NrkCraftAndTravel Před měsícem +3

    మాకూ ఏకరా 1000 కి లీజుకీ కావాలనేవాళ్లు ఓక లైక్ చెయ్యండి 😂 మాకు అమరావతిలో అవసరమ్ లేదు ఏ పల్లెటూరు లో ఇచ్చినా శతకోటి దండాలు

  • @Healthinhands
    @Healthinhands Před měsícem +37

    మిగిలిన వాటికి కూడా క్లీన్ గా ఆలోచించి అన్నీ కూడా కూల్చుటకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు

  • @sn4234
    @sn4234 Před měsícem +11

    Quit Jagan Save AP save polvaram save amaravathi

  • @deepam9813
    @deepam9813 Před měsícem +12

    Satyamurthy garu ur anslysis is always genuine and correct thank you🙏

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před měsícem +4

    అస్సలు ఈ వైస్సార్ అట్రోసిటీస్ కీ కారణం బీజేపీ ఆంధ్ర సర్వనాశనం అవ్వటానికి వాళ్ళే కారణం. మొన్న ఎలక్షన్డ్ లో జగన్ గెలవడని టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆంధ్ర ని వాళ్లు కైవసం చేసికునే వరకూ అంక కుట్రలు చేస్తారు.
    మీరెవ్వరూ ఇప్పుడు బీజేపీ ని పల్లెత్తు మాట అనటం లేడు
    టీడీపీ వాళ్లు బీజేపీ ని చాలా జాగ్రత్తగా కనిపె ట్టాలి
    వాళ్లు ఇప్పుడూకూడా జగన్ కీ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు అతన్ని టీడీపీ ఏమీ చెయ్యలేదు.

  • @sreenuballapuram
    @sreenuballapuram Před měsícem +2

    సార్ నాకు ఒక 100 ఎకరాలు కావాలి దయచేసి ఇప్పించండి ,₹2000 అయినా ఫరవాలేదు

  • @bethala.helenlalithakumari365
    @bethala.helenlalithakumari365 Před měsícem +3

    Sir. Building కూల్చకుండ వేరే purpose కి use చేసుకుంటే నష్టం జరగకుండా ఉంటుంది.

  • @navratanful
    @navratanful Před měsícem +10

    CBN has to construct 30 to 40 story building around jagan house and distribute to poor families

    • @naraboyinayelleswara5303
      @naraboyinayelleswara5303 Před měsícem +1

      Good suggestion andi vadiki pedalante chiraku valla madhya undaleka kompa khalichesi vellipotadu daridrudu

  • @babugajula107
    @babugajula107 Před měsícem +8

    సత్యమూర్తి గారు , మీ విశ్లేషణ చాలా గౌరవ ప్రధానంగా ఉంటుంది. అమరావతిని అసహ్యహించుకోవడానికి, ఇంకొక కోణం కూడా వుందని నా వూహ. అదేమిటంటే, విశాఖపట్నం రాజధాని చేస్తానని చెపితే అక్కడ ఆక్రమించిన భూముల విలువలు పెరుగుతుంది. ఉత్త్తరాంధ్ర లో భూములు ముఖ్యంగా ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నందున, ఆక్రమించుకోవడం సులభతరం. అంతేకాని విశాఖపట్నం రాజధాని తర్వాత 30 సంవత్సరాలు ఉన్నాగాని, రాజధాని అయ్యేది కాదు .

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 Před měsícem +5

    సత్య murty గారు your wonderful analysis and comments 3000 times correct correct about on Tadepalli అనకపల్లి and other YSRCP offices జగన్ మోహన్ రెడ్డి gari cruelty mentality

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před měsícem +2

    Very astonishing news about party offices issues 😮😮😮😮😮

  • @venugopalraju1190
    @venugopalraju1190 Před měsícem +2

    అన్నీ ఒకే రోజు,ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నింటి.లెక్కా బుక్ ప్రింట్ చేయించండి.

  • @Raoaudiocovers
    @Raoaudiocovers Před měsícem +2

    గుడ్డు మంత్రికి తెలిసింది గుడ్డు సున్నా 🤣🤣🤣

  • @srinivassanagala5525
    @srinivassanagala5525 Před měsícem +2

    అనకాపల్లి కాదు , GVMC పరిధిలో రిషికొండ సమీపంలో ఎండాడ గ్రామంలో ఈ పాలస్ ఉంది.

  • @369pus
    @369pus Před měsícem +5

    Please see to it that the illegal Lease of the Public property is also annulled.

  • @CHANDANVIZAG
    @CHANDANVIZAG Před měsícem +4

    26 places cancel cheyali. జగన్ సొంత డబ్బు థో ప్లేస్ కొనుకోని పార్టీ ఆఫీసులు కాటుకోమని చెప్పండి

  • @rangaraollingineni3088
    @rangaraollingineni3088 Před měsícem +5

    Sir🙏🏾 Giod explanation Very chief agriment.

  • @user-nx9un7zp2m
    @user-nx9un7zp2m Před 29 dny

    Namaste Murthy sir🙏👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦💐⚖️

  • @kushalveeravalli2915
    @kushalveeravalli2915 Před měsícem +4

    Ela addamga kattina vatini kulcheayali

  • @pathrudump2998
    @pathrudump2998 Před měsícem +3

    I requst all TDP, JSP, BJP sincere leaders to locate all culprit leaders who looted public and govt lands every where. If it is done all illegal amount ti be taken back it can be utilised for AP development

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před měsícem +1

    2014-19 లో బాబుగారు oka GO తెచ్చి, దాని ద్వారా Tdp party offices కొరకు
    అమరావతి లో 4 ఎకరాలు
    ప్రతి జిల్లా head quarters లో 2 ఎకరాలు చొప్పున
    ఎకరాకి అద్దె సంవత్సరానికి 1000/- చొప్పున 33 సంవత్సరాలు lease basis మీద
    ప్రభుత్వ భూములు తీసుకున్నారు
    అదే విధానం లో YCP party కూడ తీసుకుంది.
    మొదట గా Tdp ప్రభుత్వ భూములు party offices నిమిత్తం తీసుకున్నారు కదా.
    AP రాష్ట్రం లో ఏ party ఎన్ని ఎకరాలు తీసుకుంది, వీటి లో లొసుగులు ఏమిటి అని ఒక మంచిretired judge తో enquiry committy వేస్తే అందరి కంటే evaru ఎక్కువ ఎకరాలు తీసుకుంది అనేది వారి వారి constructionsలో లోపాలు కూడ తెలుస్తాయి.

  • @user-uo4ju7cx4n
    @user-uo4ju7cx4n Před 15 dny +1

    జగన్ చిన్నప్పటి నుండి రాజులు సినిమాలు ఎక్కువగా చూసేవాడు
    అందుకే పాలేస్ పిచ్చి పెట్టింది

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 Před měsícem +3

    Kapu corporation land converted for party office in AKPalli as per inf.

  • @CHANDANVIZAG
    @CHANDANVIZAG Před měsícem +1

    నాకు ఓక 10 ఎకోర్స్ లీజు ఇవ్వండి ప్లీజ్. 30 ఏళ్లు చాలు..

  • @yarlagaddamadhubabu2754
    @yarlagaddamadhubabu2754 Před měsícem

    Excellent analysis

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Před měsícem +6

    జగన్, వాళ్ళ వైసిపి నేతలు ఆక్రమించిన ఆస్తులన్నీ రికవరీ చేసి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగిస్తే ఏపీ ఎంతగా అభివృద్ధి అవుతుంది అన్నారు.

  • @lakshmiatluri5650
    @lakshmiatluri5650 Před měsícem +4

    If it is government land without permission are to be seized and put to public use

    • @srinivasraokosana929
      @srinivasraokosana929 Před měsícem

      Party office is private one, land belongs to Government, if anybody raises constructions without proper permissions as per law they have to be demolished, cannot be seized. Moreover, Government land cannot be entrusted to it's party office on lease with nominal fee with it's sovereign power, which is nothing but abuse of law.

  • @renukachinthamchetty3447

    ఇన్ని ప్యాలెస్ లు పోయేటప్పుడు పట్టుకుని పోతాడా ఎందుకు ఇంత దురాశ

  • @arevallasreenivasulu2132
    @arevallasreenivasulu2132 Před měsícem +2

    Veellu inka emimicheshro

  • @krishnamurthygokavarapu6128

    Satyu murty meeru clear explain chestunnaru But sir మకుకూడా Government sites lease ki longe period ISTARANDI

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 Před měsícem

    Sent to thihari jail meals pakka confirm and corruption development and family politics members development only

  • @user-tb1co5tu8q
    @user-tb1co5tu8q Před měsícem +1

    Jagan has been building unauthorisedly at all district head quarters and other major towns/cities in addition to other state capitals.

  • @pjrayalu3215
    @pjrayalu3215 Před měsícem

    Sir occupying govt land and construction of ysrcp party office is wrong. Take NA as per mu nicipal rules.

  • @muralikrishnanakka2559
    @muralikrishnanakka2559 Před měsícem +1

    E Jagangadini Shamicha kandi sir visakalo Dasapalla Bumulanni do Bari sir avikuda bayataku lagali ycp valla papal pandinaroju vachhindi sir Ssm

  • @ramanarao2410
    @ramanarao2410 Před měsícem +1

    Thajmahal to jaganmahal

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 Před měsícem

    All office and rushikonda plarace demolished nill only now used only government landing only hospital and school and College used better than only

  • @aaronchilukuri3363
    @aaronchilukuri3363 Před měsícem

    Satyamurty gari vivarana samnyudiki kuda arthamoutundi...also examine the Income tax violations if any done ny this gteat ex CM

  • @subbarayuduhm309
    @subbarayuduhm309 Před měsícem

    Howmoreelligalwillfindout

  • @satyasree4439
    @satyasree4439 Před měsícem +1

    Pictyre abhi baki hey boss trailer ke indantha

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 Před 14 dny

    రాష్ట్రాన్ని దోచేశాడు

  • @SailajaKumari-dq5wb
    @SailajaKumari-dq5wb Před měsícem

    Please Anni buldings Vara Dani ki use chaamani suggest

  • @IsaiRamanayya
    @IsaiRamanayya Před měsícem

    Pra Jalu And Uke Bag a Buddi chepparu Sir

  • @user-uo4ju7cx4n
    @user-uo4ju7cx4n Před 15 dny

    జగన్ పదవి కోసం మన లేదు చెల్లి లేదు అవసరం ఐతే లేపేస్తాడు

  • @sreedhar.lingamaneni4568
    @sreedhar.lingamaneni4568 Před měsícem

    Rera permission

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Před měsícem +1

    ADIGE MIKU ANUBAVAMU AENTHA IPPATIVARAKU MI OPINIYANE AEMITI MIRU VALLANNARU VILLANNARU ANTE KADHU ANE DHANI KI AADHYAMA !

  • @Viking-1956
    @Viking-1956 Před měsícem

    Previous Modi government was the main reason for this disaster they saved Jagan for their ruling purpose

  • @VijayaLakshmi-yr6gr
    @VijayaLakshmi-yr6gr Před měsícem +2

    అన్ని కూల్చివేసిపారీటలేకుండాచెయాలి

  • @user-pg4et8jp8h
    @user-pg4et8jp8h Před měsícem

    Avvaru veeri matalu nammaru

  • @subbus3342
    @subbus3342 Před měsícem

    TOTALLY. JAGAN / YCP PARTY CHESINDI. THAPPU, THAPPU, THAPPU TOTAL. DEMOLISH. CHEYYAAALA. YES. THIS IS AP PEOPLE S AMBITION

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 Před měsícem

    A nirupedanadigina dabbuli istadu.Leaseki iste illu kattukuntaru.

  • @padma.m5647
    @padma.m5647 Před měsícem

    30 years CM ga tanevunte jail ki vellanavasaram ledu kadaa inka 30 years taruvatha ee jaggu Bhai ki 80 years avuthai appatiki yevaru raju yevaru manthri. Veedi asalu plan idi. Anduke CM chair vadalanantunnadu ee daridrudu

  • @aglakshmikanthanagbabu9087

    Avi neethiparulu chese
    Panulu kaane kaavu.
    Avineethiparulu chese
    Panulu kaabatti, avineethi
    Parudu chesadu.
    Indhulo vichithram eamundhi.

  • @user-uo4ju7cx4n
    @user-uo4ju7cx4n Před 15 dny

    జగన్ కి రాజులు లాగా ఉండాలనే పిచ్చి వుంది

  • @user-uo4ju7cx4n
    @user-uo4ju7cx4n Před 15 dny +1

    జగన్ డబ్బులు దంగడంలో ఎక్స్పర్ట్

  • @sakthiss999
    @sakthiss999 Před měsícem

    Veedu ysrcp party

  • @sydulusydulu4356
    @sydulusydulu4356 Před měsícem +1

    Dopidi..rodiejam..dorjnayanm.y.c.p..kabjala.palana......anaka palli..p..govt..sodinam.chesukovali..pagatikallukann.jagan

  • @kiranpachigolla3349
    @kiranpachigolla3349 Před měsícem

    Ninnativaraku 1palace ye kadha patym batch tourism ani cover chasukune varu eppudu 25 paina unnaye eppudu patyms ela cover chayalo papam

  • @JallurihemakoteswaraoJalluri
    @JallurihemakoteswaraoJalluri Před měsícem +1

    Veedu dobbina dhanamy ga sir chamatorchi sampadinchidi taduga sis ennyna kadatadu daridrudu.

  • @haranathrajunadimandalam8334

    30 YEARS NENE CM
    WHY NOT 175 ?
    WHY NOT KUPPAM ?

  • @janine2222ful
    @janine2222ful Před měsícem

    Palasla pichodiki pattamkattaru verri prajalu....Baagaa naakinchadu andarichetha.