దూకుడు సినిమాలో బ్రహ్మానందం నిజ జీవితంలో జగన్! Analyst Rajesh On YS Jagan Letter | CM Chandrababu

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • దూకుడు సినిమాలో బ్రహ్మానందం నిజ జీవితంలో జగన్! Analyst Rajesh On YS Jagan On Letter | CM Chandrababu
    #ysjagan #ycp #analystrajesh #appolitics #apnews #cmchandrababu #chandrababu #ycp #apnews #andhrapradesh #ayyannapatrudu #ysjagan #ysrcp #theleonews #andhrapradesh #cmchandrababu #ysjagan #appolitics #ycp #chandrababu #apnews #tdp #telugunewslive
    మళ్లీ లైవ్ లో ఆర్జీవికి కాల్ ► • మళ్లీ లైవ్ లో ఆర్జీవిక...
    రాజనీతిజ్ఞుడు రేవంత్ రెడ్డి ► • రాజనీతిజ్ఞుడు రేవంత్ ర...
    కేసీఆర్ కార్లు వెనుక జగన్ హస్తం ► • కేసీఆర్ కార్లు వెనుక జ...
    కర్మ ఫలితం అంటే ఇదే రోజా ► • కర్మ ఫలితం అంటే ఇదే రో...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews.com
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on CZcams
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

Komentáře • 186

  • @chalumuriappalasatyam9825
    @chalumuriappalasatyam9825 Před 12 dny +30

    అతను ప్రజలు దగ్గర నుండి సానుభూతి కొరకు ఆడుతున్న 'నాటకం ఎంత మాత్రమూ ప్రతిపక్ష హోదా యివ్వ కూడదు

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 Před 12 dny +25

    చంద్ర బాబు గారు మారాలి, దుర్మార్గాన్ని సహించరాదు.

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 Před 13 dny +40

    చంద్రబాబు నాయుడు సార్ మీ పద్ధతి బాగాలేదు మిమ్మల్ని 53 రోజులు పాటు జైల్లో పెట్టిన జగన్ కు మళ్ళీ మీరు ప్రేమ కురిపించడం చాలా తప్పు

  • @sushmachadalavada1321
    @sushmachadalavada1321 Před 12 dny +9

    Yes, మీరు చెప్పింది 100% correct

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 13 dny +65

    ప్రమాణ స్వీకారానికి అతనికి ప్రివిలేజ్ కల్పించటం చూసి అపాత్రదానం అనుకున్నాం కానీ ఇంకా అతనికి ప్రభుత్వ ధనం తో 986 మంది సెక్యూరిటీ ఇంకా అడ్డుకోవటం, తొలగించకుండా వుండటం చూస్తే పాముకి పాలు పొయ్యటమే అని అర్థం చేసుకోవాలి.. చంద్ర బాబు గారు మారతాను అన్నారు కానీ మారలేదు.. మారాలి

    • @bbvraju6386
      @bbvraju6386 Před 12 dny +3

      😊

    • @vijaya7448
      @vijaya7448 Před 12 dny +1

      వీళ్ళు చర్యలు తీసుకోలేరు

    • @drgmuralikrishna3367
      @drgmuralikrishna3367 Před 12 dny

      WE TOTALLY AGREE WITH U.....BABU CHAALAA VISHAYAALU LOKESH KI APPA CHEPPAALI... JAGAN TO RECIPROCATE CHEYYA KUUDADU.. JAGAN ISSUES NI LOKESH DEAL CHEYYAALI.... CHILLARA GAADU JAGAN NI TDP LOO CHINNA LEADERS CHEETA NEE DEAL CHEYYAALI.....

  • @chellayammabammidi2043
    @chellayammabammidi2043 Před 13 dny +24

    నమస్తే sir..... జగన్ కి అపాత్రదానం కాదు sir కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే సామెత ను బాబుగారు గుర్తుచేస్కొని.....బాబుగారు ఆయన కు జరిగిన అవమానాలు గుర్తుపెట్టుకొని ముందుకి వెళ్ళాలి

  • @nagarajyalakshmiveluvolu5663

    చంద్ర బాబు గారు ఇక మారరా?

  • @ramakrishnatelikicherla2729

    గౌ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచితనం చూపుతున్నారు. ఇలా అయితే, జగన్మోడీ ఇరువురు ఉపేక్షించరు. సర్వనాశనం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త.

  • @svl.sakkari
    @svl.sakkari Před 12 dny +5

    మీరు చెప్పింది 100/.కరెక్టు.

  • @savitrikamisetti4144
    @savitrikamisetti4144 Před 12 dny +9

    అవును!కరెక్ట్ గాచెప్పారు!

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Před 12 dny +4

    Rajesh గారు 100% కరెక్ట్.
    జగన్ నార్మల్ ఎంఎల్ఏ గానే ట్రీట్ చేయాలి

  • @savitrikamisetti4144
    @savitrikamisetti4144 Před 12 dny +8

    చాలాబాగాచెప్పారు!

  • @balakrishnat8405
    @balakrishnat8405 Před 12 dny +11

    జగన్ గురించి ఇంకా ఐదు సంవత్సరాలు కడిగి పారేసిన సరిపోదు

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs Před 13 dny +8

    Cbn గారు ఇలాగే మెతగ్గా ఉంటే టీడీపీ కార్యకర్తలే చంద్ర బాబు మీద రాళ్లు వేస్తారు.

  • @parvathiraju2159
    @parvathiraju2159 Před 13 dny +6

    Excellent ga chepparu sir

  • @munirathnam9982
    @munirathnam9982 Před 13 dny +7

    CORRECT GAA CHEPPARU MEERU SIR, GOD BLESS YOU

  • @Healthinhands
    @Healthinhands Před 13 dny +4

    Correct version of you sir👍👍👍

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 Před 12 dny +5

    కూటమి ప్రభుత్వం ఇంకా ఆ 986 మంది సెక్యూరిటీ గ్యాంగ్ ను ఎందుకు తప్పించలేదు. ప్రభుత్వ/ ప్రజాధనం బొక్క

  • @bangivaraprasad8028
    @bangivaraprasad8028 Před 12 dny +3

    what you said is exactly correct.

  • @rangaramasatyanarayana1729

    Rajesh garu correct Correct Correct.

  • @kambhamrangaiah6849
    @kambhamrangaiah6849 Před 13 dny +3

    Correct Anna

  • @BalakrishnaM-tl9rs
    @BalakrishnaM-tl9rs Před 13 dny +3

    Super speech

  • @BalakrishnaM-tl9rs
    @BalakrishnaM-tl9rs Před 13 dny +4

    YES CORRECT SIR

  • @akr294
    @akr294 Před 12 dny +2

    Nice analysis

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 Před 12 dny +5

    దూకుడు సినిమా లో బ్రహ్మానందం తో బాగా.... పోల్చారు sir... 😂😂😂😂

  • @politicalfirevspoliticalaf4012

    వాడేం అనుకున్నాడంటే ప్రతిపక్షం అయితే అరెస్టు చేసినా గవర్నర్ పర్మిషన్ కావాలి.కానీ వాడు ఏం చేయాలను కున్నా అది జరగదు

  • @sivann60
    @sivann60 Před 13 dny +9

    Prajalaku vunna rosham cbn ki ledu

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 Před 12 dny +2

    Courts should speed up his cases for immediate justice !

  • @sreevenkateshpendyala6549

    వయసు పెరిగింది... బుద్ధి పెరగలేదు...ఏంచేస్తాం..జాలిపడదాం ఫ్రెండ్స్

  • @chandranaidu5728
    @chandranaidu5728 Před 13 dny +3

    Nice

  • @sudha825
    @sudha825 Před 13 dny +2

    👌👌👌👌👌

  • @munirathnam9982
    @munirathnam9982 Před 13 dny +9

    JAGAN KI PRATI PASHA HODA NOT ELIGIBLE, NOT ELIGIBLE, NOT ELIGIBLE

  • @nayak.b1739
    @nayak.b1739 Před 13 dny +2

    Good analisis sir. Unnadi unnattugaa chepparu thanks 👍 40% votes veesina vaalluu ippatikaina ardham chesukonte santosam leekunte mana kharma anukovaali

  • @kalyanim8473
    @kalyanim8473 Před 12 dny +1

    Excellent 👌👍 TQ sir

  • @tulasisunku731
    @tulasisunku731 Před 12 dny +1

    Excellent ga chepparu👌👌👌👌

  • @balakrishnat8405
    @balakrishnat8405 Před 12 dny +3

    సింహం సింగిల్గా వస్తుంది అన్నారుగా వాడి బ్యాచ్ అందుకే ప్రజలు కూడా ఓకే అన్నారు మరి సింహానికి ఉచ్చ ఎందుకు పడుతుంది

  • @user-do6fx8pb2r
    @user-do6fx8pb2r Před 12 dny +1

    Well said. Excellent analysis. 👏👏👏👍👍

  • @lakshmigurazada8744
    @lakshmigurazada8744 Před 12 dny +1

    Yes correct sir 👍👌🙏

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Před 4 dny

    చాలా బాగుంది & అద్భుతమైన వివరణ సార్.

  • @choragudikrishnamurthy8864

    Excellent sir

  • @yasodakota6647
    @yasodakota6647 Před 12 dny +1

    Well said.

  • @venkatasuryanarayanakannep4911

    Your analysis is absolutely correct Sir.

  • @anji3591
    @anji3591 Před 13 dny +4

    TDP 4+ JSP 1= 5
    151 nundi 5 teeasaru. Devudi script

  • @user-nh8vk8ce7p
    @user-nh8vk8ce7p Před 13 dny +4

    Yes Jagan gari Govt. Security antha thisukovali. Prathi paksha hoda Ivvkudadu

    • @satyaNarayana-lt9el
      @satyaNarayana-lt9el Před 13 dny

      Chinta chachchina pulupupodu..
      Yillanti vallaku yinupa kaddi yerraga kalchi todalamida, nalukamida chiraka pettina yadala appudugani gynayodayam kalagadu..
      Tati akula chappullalaku kundellu bedaravu..!!

  • @csraoparuchuri
    @csraoparuchuri Před 12 dny

    *Excellent analysis brevo స్పీకర్ Appasani voice of the people, చేతకాని దద్దమ్మ మన సిఎం, గతి లేక ఎంచుకొన్నాం, ఐనా ఆయన మారలేదు, నేను భయస్తుడునే.... అని మరలా లొంగి పోతున్నారు ఆ జగ్గు గాఢికి, ప్రజలను ఆ దుష్టుడు క్రింద మోకరిల్లేలా చేస్తున్నారు. అందుకే మన APకి ఈ గతి* 🧘🏻‍♂️💕🧘🏻‍♀️

  • @ravindranathtagore9998
    @ravindranathtagore9998 Před 12 dny +1

    Perfect analysis.

  • @chodavarapuvaikuntarao7859

    Don't think about jagah first of all you send him to jail then the ap people all happy🎉🎉🎉

  • @arkark4393
    @arkark4393 Před 12 dny +1

    వైస్ యువర్ రైట్ sir

  • @Raoaudiocovers
    @Raoaudiocovers Před 8 dny

    చాలా కరెక్ట్ గా చెప్పారు..... విలువలేని వాడికి విలువిస్తే..... మీదిక్కుతారు.... స్థాయిని తెలియ జెయ్యాలి

  • @rangaramasatyanarayana1729

    Rajesh garu super Explanation. Correct analysis 👍 at manchi panicking radu.modi ni chusi nerchukovali.

  • @cherrylikie1245
    @cherrylikie1245 Před 12 dny +1

    Meeru cheppay. Prathi. Pointkarrect. Sir😊2

  • @gopimandapati874
    @gopimandapati874 Před 9 dny

    👌👏

  • @user-bo5ey8qd3o
    @user-bo5ey8qd3o Před 12 dny +2

    కరెక్ట్ గా మాట్లాడండి ఇప్పుడు కూడా ఆయనకి అంత సెక్యూరిటీ అవసరమా ఎన్ని రోజులు సెక్యూరిటీ అని పెట్టకూడదు అండి మాజీ మంత్రులు కూడా సెక్యూరిటీ అట్లాగే ఉంది గవర్నమెంట్ ఏమున్నాయో మొత్తం స్వాధీనం చేసుకోవాలం డి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి

  • @munirathnam9982
    @munirathnam9982 Před 13 dny +9

    Ysr party Jagan most dangerous person, total kutralu and kukuntralu, KASHYA SADIUMPU, PAGA, GOONDAGIRI, HIMSA, DOPIDI, ARACHAKALU, total dramalu, who killed babai, AP LAND TITILING ACT MOST DANGEROUS PERSON

  • @ThummanapalliseetharamThummana

    💯👌👏💯👌👌 super bro Jai chdrababu jai TD p

  • @ExpertTallyPrime
    @ExpertTallyPrime Před 13 dny +2

    Ilaa aithe next time Babu ki malli kasthame !!!! Maku chala badha ga undi !!! BJP inka Jaggu gadidi cheekuthu Babu ni influence chesthunnada anipisthundi !!!! బాబు మారక పోతే దేవుడు కూడా కాపాడ లేడు !!! మిగతా వాళ్ళు ప్రతాపం చూపండి. బాబు ని పట్టించుకోవద్దు !!! బాబు మారాలి మారాలి మారాలి మారాలి !!!!

  • @balakrishnat8405
    @balakrishnat8405 Před 12 dny +2

    వాడికి ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోలేక భయపడుతున్నారు అనుకున్నాడో ఏమో అందుకే విర్రవీగుతున్నడు సార్ అప్ప సానీ గారు అన్నట్టు మొదటి రోజు మొదటి గేటు నుంచి నడిపించుకుంటూ వస్తే ఆ రోజె తెలిసేది వాడి పాపం

  • @venkatraokatta3814
    @venkatraokatta3814 Před 13 dny +2

    Chopstunte blackmail chestunnafu

  • @user-wr6mm6jg3r
    @user-wr6mm6jg3r Před 12 dny +1

    Jagan security& Furniture,All government property must immediately taken back

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 Před 12 dny +1

    సార్ సీబీన్ గారు మీరెప్పుడు మారతారు

  • @venkatraokatta3814
    @venkatraokatta3814 Před 13 dny +1

    Extra securityni yolabonchi prajadhansnni kapadandi

  • @rite2isaisa31
    @rite2isaisa31 Před 9 dny

    చంద్రన్నా! మారన్నా🙏

  • @bhaskarmani3983
    @bhaskarmani3983 Před 13 dny +2

    Asalu MLA ga gelpinchi tappu chesina.Ap people

  • @trimurtulup6838
    @trimurtulup6838 Před dnem

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు జ్ఞానము తో
    ఉన్నారు....

  • @chandrasekharbongu9322

    Entire security should be removed immediately

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 Před 13 dny +1

    CBN గారిని విమర్శ చేయడం తగదు.

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 Před 12 dny +1

    ఇంకా నయం .ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ప్రాతిపదికన అడగలేదు.సంతోషించాలి

  • @suryanarayanachunduri2602

    Speaker garu plz purchase 11chocolates 11 kulfies

  • @gopimandapati874
    @gopimandapati874 Před 9 dny

    👌👌👌👌👌👌👌👌👌🤝🤝🤝

  • @Healthinhands
    @Healthinhands Před 13 dny +2

    Prof. Gaadi utube channel ni andaroo unsubscribe cheyali ani ప్రజలు అనుకుంటున్నార

  • @seenappaseenappa2700
    @seenappaseenappa2700 Před 13 dny +9

    Prof.Nageswara rao was bought by Jagan. Earlier his analysis was that jagan would be the CM.

    • @venkataramanaPothini-zk3mu
      @venkataramanaPothini-zk3mu Před 13 dny

      పే టీ యం గాడు నాగోసిరావు.వీడు అపర మేధావి లా సైకో జగన్ నీ పొగిడి వెధవ అవుతున్నాడు.ఏపీ లో నాగోసి రావు మాటలు ప్రజలు నమ్మలేదు.

  • @ngdeo5630
    @ngdeo5630 Před 12 dny

    Well said sir. CBN, should realise that it is high time he had dealt with such head strong people properly

  • @anishmandru6671
    @anishmandru6671 Před 13 dny +2

    Inka nayam CM seat istene assembly ki vasta analedu 😃

  • @prabhunarsimha7658
    @prabhunarsimha7658 Před 13 dny +1

    Miru Cheppindi Nijame. EeVishayam Lo C B N Gari Cheppandi. Evvari na Itla Cheppali. Jaglakunu Nadpinchavalasiunde.

  • @krishnamurthygokavarapu6128

    అప్పసాని గారు your wonderful comments and arguments 3000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి gari cruelty mind and also CBN గారు Iron fencing security THOLAGINCHALI Sir ee Modiji Dattudu గారు మరరూ మారారు eyana inthe

  • @mamidiSrinivasulu
    @mamidiSrinivasulu Před 13 dny +1

    వెయ్యి మంది సెక్యూరిటీ ఖర్చు జగన్నునుండి వసూలు చేయండి

  • @bhasmangishankarrao5506

    Oke Okkadu Apasani Rajesh gaaru. Vunnadi vunnatlu kundabaddalu kottinatlu chebutaaru. Damnu, Dhairyam vunna vyakti. Evvadiki Bhayapadadu. Really great man.

  • @venkatraokatta3814
    @venkatraokatta3814 Před 13 dny

    Chandrababu apatradanam chedaru

  • @rangaraollingineni3088

    Nageswsra Rao speaker elecion Jagan కు హాజరు అవ్వమని చెప్పి ఉంటే బాగుండేది.

  • @subbarao1668
    @subbarao1668 Před 12 dny

    Appsanigaru correct.ga.chepparu,babu.pirikivadu,nijjamga thappuluchesuthunnadu sikhalu.thisukovatam ledhu

  • @mahesbabu9545
    @mahesbabu9545 Před 2 dny

    Cheppu tho kottinatlu bale undi sir answer

  • @chandrasekharbongu9322

    He must not be given opposition leader post. It is not correct at all and against constitution of assembly proceedings. In no way it should be allowed at all

  • @balakrishnat8405
    @balakrishnat8405 Před 13 dny +2

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీడు ఎలా ప్రొఫెసర్ అయ్యారు వీడికి మనిషి మీద అభిమానం తప్ప వీడు ప్రొఫెసర్ కాదు

  • @raoitha3480
    @raoitha3480 Před 12 dny

    What business having in AP by Nageswar he should look after Telangana

  • @rajaraorachurivenkata1859

    CM should change his attitude.

  • @user-lr1vm9nw7l
    @user-lr1vm9nw7l Před 13 dny

    Jai tdp Jai janasena

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e Před 12 dny

    CBN SIR GREAT SALUTES. MEERU MARARU. MAAKU MIMMALINI CHUSTHE SIGGU VESTHUNDE.
    PRAJALAKU PENSION RATION CARDS. ONE LAKH QUESTIONS.
    986 SGS SECURITY FOR JAGAN.
    AP PUBLIC HARDEARNED TAX.

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 Před 7 dny

    Tell about the evms also

  • @rajaraorachurivenkata1859

    CBN sir, change your attitude and make the guilty to realise.

  • @madasudhanalakshmi4687

    I too agree with Rajesh garu. Jagan ki privileges evvakudadu. He is not at all deserves.

  • @vijaya7448
    @vijaya7448 Před 12 dny

    కూటమి అతనిని ఏమిచేయరు చేయడానికి భయపడుతున్నారు వీళ్ళు

  • @umadevikothuri9536
    @umadevikothuri9536 Před 12 dny

    CM seat adagaleduga😊😊😊

  • @PavanKumar-hq4wh
    @PavanKumar-hq4wh Před 13 dny

    Meerut Chala silent anukkumna

  • @dalli.shankar9210
    @dalli.shankar9210 Před 7 dny

    Jai tdp best cm chandarababu

  • @chandrakalapuvvala4096

    దూకుడు cin

  • @SmartviewAGPV
    @SmartviewAGPV Před 11 dny

    జగన్ గారి కి ప్రతిపక్ష హోదా కనుక ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పును అవమాన పరిచినట్టే

  • @user-zr6xb7kq6k
    @user-zr6xb7kq6k Před 12 dny

    పెక్టునిస్ట్ కదా

  • @rajyalaxmisayana9960
    @rajyalaxmisayana9960 Před 13 dny

    Sir,lakshala kotlu veedasalaku vellinavi collect from jim

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 Před 7 dny +1

    What is your package

  • @KvsMohanakrishna
    @KvsMohanakrishna Před 13 dny

    CORRECT GA CHEPPARU..USARAVELLI CHESTALU CHESTUNADU..PUBLIC MANDATORY ICHARU .EX CM KI ANTHA IMPORTANCE IVVAKUDADU