Great Yogi Tadepalli Raghava Narayana Sastry | Tadepalli patanjali With Ravi Sastry

Sdílet
Vložit
  • čas přidán 19. 12. 2023
  • #niravitv #niraviastro #ravisastry
    Great Yogi Tadepalli Raghava Narayana Sastry | Tadepalli patanjali With Ravi Sastry @niravitv
    తాడేపల్లి పతంజలి తెలుగు రచయిత, అనువాదకుడు, సాహితీ విమర్శకుడు. అతనికి అన్నమయ్య పదసేవక, ప్రవచన ప్రవీణ బిరుదులు ఉన్నాయి. అతను వ్రాసిన 'మామాకలాపం ' అనే రేడియో నాటకం జాతీయ అవార్డును గెలుచుకుంది. అన్నమయ్య కృతులకు భావాలు చెబుతూ, అనేక సంస్కృత గ్రంధాలకు సరళమైన తెలుగులో భాష్యానువాదాలు చేస్తున్నాడు
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #kmckriyayogameditationchannel,
    #ravisasthry #kriyayogameditation,#kriyayoga#babaji#whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
    #Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
    #kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
    #telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7 Min Meditation # to Start Your Day # Yoga With Adriene #Meditation for Anxiety #Yoga With Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# # Naduri Srinivas # focused meditation# movement meditation#mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly
    #SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
    #SriRaviShankar#kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
    #ekkiralabharadwaja#ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
    #soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
    #sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari
    #brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet
    niravitv,ravisastry,pmc, astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kmc channel,kriya yoga,
    niravi tv,niravitv,niravi,niravi channel,niravitv ,ravisastry,ravi sastry,shiva shakthi

Komentáře • 164

  • @appajisriram2065
    @appajisriram2065 Před 5 měsíci +7

    ఇలాంటి అమ్మవారి భక్తులు అయ్యవారి భక్తులు గురించి భగవంతుని మరియు భక్తుల గొప్పదనం విని మనకు కూడా భగవంతుని పై బలమైన విశ్వాసం ఏర్పడి మనం కూడా‌
    భక్తి పెంచుకొని భగవంతునికి దగ్గర అవుతామని వుద్దేశం వారు భగవత్ భక్తులు గురించి చెప్పిస్తారు జై బాలయ్యై
    నమః రామనారాయణ శాస్త్రి గారికి వందనములు
    య్యై

  • @1975-k6z
    @1975-k6z Před 5 měsíci +8

    కారణ జన్ములు తాడేపల్లి నారాయణ శాస్త్రి గారు, గురువు గారికి పాదాభి వందనాలు.

  • @mankusumathi5219
    @mankusumathi5219 Před 6 měsíci +10

    బాలాస్వరూపులు తాడేపల్లి వీరరాఘవనా
    రాయణ శాస్త్రిగారి ఆధ్యాత్మిక సాహిత్య
    మంత్రదీక్ష మహిమాన్విత జీవితవిశేషా
    లను వివరించిన పండితకవి తాడేపల్లి
    పతంజలి గారికి కృతజ్ఞతలు
    వీరు వారివంశభవులుకావటం
    ఎంత భాగ్యమో
    వీరరాఘవ శాస్త్రి విస్ఫారచరిత
    పావనంబైనది,మహాప్రభావకార
    కంబు,బాలాంబికాపదకంజయుగ్మ
    చింతనామృత పాన విశేష పుణ్య
    శీలి,వారికిమ్రొక్కెద చేతులెత్తి
    --మంకుశ్రీను

  • @rajendergandhamaneni2064
    @rajendergandhamaneni2064 Před 6 měsíci +15

    తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవిత చరిత్ర వ్యాఖానించిన తాడేపల్లి పతంజలి గారి 1:25:58 1:25:58 పాదములకు శిరసు వంచి ప్రణామాలు చేయుచున్న రాజేంద్రనాయుడు 💐💐🙏

  • @venkatahanumantharaoakkala1542
    @venkatahanumantharaoakkala1542 Před 5 měsíci +9

    😢Maadi Teenali . Sastry gari darshanamu Vari theerthamu savinchina adhrustamu maku kaliginadi. Sri Bala Tripura Sundhari Devi ki Namaskruthulu.

  • @raghavammayarlagadda7327
    @raghavammayarlagadda7327 Před 4 měsíci +4

    1ఆ మహానుభావుగారి ఇంటికి వెళ్లి అన్నీ దర్శించి వచ్చాను అది నా అదృష్టం

    • @lavanyavaida1950
      @lavanyavaida1950 Před 4 měsíci +1

      Pls share details like address and how to visit andi?

  • @umakanthn1389
    @umakanthn1389 Před 6 měsíci +9

    నిజంగా మా అదృష్టం గురువు గారు

  • @venkateswarludwibashyam625
    @venkateswarludwibashyam625 Před 6 měsíci +9

    🙏🙏🙏💐💐💐శ్రవాణా నందం గా వుంది ధన్యోస్మి

  • @krupanandareddy2451
    @krupanandareddy2451 Před 7 měsíci +9

    Excellent సత్సంగం స్వామి

  • @umadevi4752
    @umadevi4752 Před 7 měsíci +7

    Ilanti manchi vishayalu chestunna Ravi sastri gariki namassulu

  • @radhamadhavigundubogula3845
    @radhamadhavigundubogula3845 Před 6 měsíci +11

    We all are blessed to know about Sri Tadepalli Raghava Narayana Sastry garu.

  • @atchutannajagannadharao997
    @atchutannajagannadharao997 Před 6 měsíci +6

    ఈ చరిత్ర విని ధన్యతనొందాను❤

  • @durisuryaprakash6389
    @durisuryaprakash6389 Před 6 měsíci +5

    I am very fortunate to hear life story of Parama Pujya Brahmasree Tadepalli Venkata SUBBAIAH Garu, Brahmasree Tade palli Raghava Narayana Sastry Garu in the melodious voice or famous Telugu writer Vidwan Brahmasree Tadepalli Pathanjali Guruswamyji .🌹🌹🌹🙏🙏

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Před 6 měsíci +18

    🙏🏻🙏🏻. శ్రీ శాస్త్రి గారి గురించి ఎంత గావిన్నా. మీరన్నట్టు తనివి తీరదు. వింటుంటే హృదయం తెలియని ఉద్విగ్నత తో. తహ తహ. లాడుతంటుంది. మీకు. , తాడే పల్లివారికి నమస్కరిస్తూ. శాస్త్రిగారి కరుణ మా అందరిపై కలగాలని. వారికి. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మాచిన్నతనంలో మాతాతయ్యగారు మరికొద్దిమం ది తపోధనులైన పెద్దల. సంభాషణలలో. శ్రీ. శాస్త్రి గారు. వారి తండ్రి గారి వగురించి వింటుందేవాల్లం అప్పుడు ఏమి తెలియదు పైగా బ్రహ్మా నంద యతీంద్రులు. మాపెడ్డల ఆధ్యాత్మిక జీవన.మార్గంలో. నీ. Muulapurushullo ఒకరని కర్నాకర్నిగా వినికిడి

  • @rashmisaii286
    @rashmisaii286 Před 7 měsíci +13

    🙏very happy to see this program ..
    Sai Rama ❤

  • @sitaravamma6
    @sitaravamma6 Před 7 měsíci +5

    Om Namaha Shivayaha Om Sri Mathre Namaha 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @kottapali
    @kottapali Před 6 měsíci +3

    అద్భుతంగా ఉంది అండి. ఎందరో మహానుభావులు🙏🙏

  • @padmavathigunnu6206
    @padmavathigunnu6206 Před 7 měsíci +4

    Chala vishayalu theliyajesaru ,meeku Maa dhanyavadalu 👏

  • @maskuriniranjan1514
    @maskuriniranjan1514 Před 7 měsíci +3

    రవి శాస్త్రి గారు యడ్ల రామదాసు జీవితం గురించి వారి శిష్యులు ద్వారా ఒక ఇంటర్వూ చేయండి

  • @ramkishanrao2612
    @ramkishanrao2612 Před 2 měsíci +1

    pranams i worked with patanjali garu in armoor degree coilege.my first appiontment was sadasivapet.

  • @balu5702
    @balu5702 Před 6 měsíci +3

    ❤చాలా బాగా చెప్పారు ❤

  • @user-cz7so6qm3m
    @user-cz7so6qm3m Před 5 měsíci +2

    అద్భుతమైన....... విషయం అందించిన... మీకు చాలా thanks sir...... Reddeppa

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb Před 7 měsíci +9

    మీ ఇరువురికి ధన్యవాదాలు 🙏🙏

  • @gopalakrishnareddy1201
    @gopalakrishnareddy1201 Před 6 měsíci +2

    Ravi Shastri garu Meeru mee shakthi meera maaku viluvaina information andisthunnaru,mekku 🙏

  • @myneniassociates3312
    @myneniassociates3312 Před 7 měsíci +8

    🙏MAHADEVA 🙏 Ravi Sastry Garu Meeku Danyavadamlu 🙏 for remambaring CHANDOLU SASTRY GARU (TADEALLI VARU )

  • @sujthal5593
    @sujthal5593 Před 6 měsíci +2

    E program విని ,coosinananduku dhanaya vadhamulu

  • @vasug2348
    @vasug2348 Před 25 dny +2

    Tenali lo ma grand father house ki sastry garu vacharata nenu chinna ga unapudu.blessings icharu ani cheparu.ma parent’s marriage ayana dagara undi jaripincharu.marriage lo photos tiyoddu ani cheparata.muhurta balam undadu anarata.

  • @rathnagarikipati1240
    @rathnagarikipati1240 Před 7 měsíci +4

    చాలా బాగుంది గురువు గారు

  • @jyothik708
    @jyothik708 Před 6 měsíci +2

    Dhanyavaadamulu

  • @psharadhamma9279
    @psharadhamma9279 Před 4 měsíci +1

    Namaste Guru Garu chala Manchi vishayalu vinamu Maa adrustam

  • @maskuriniranjan1514
    @maskuriniranjan1514 Před 6 měsíci +5

    Second episode telicost cheyandi ravi shastri garu

  • @KrishnaKumar-gr3ke
    @KrishnaKumar-gr3ke Před 6 měsíci +2

    Chala bavundi e programe

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn Před 7 měsíci +4

    శ్రీమాత్రేయ నమః

  • @lalitprasad3712
    @lalitprasad3712 Před 7 měsíci +2

    Chala baagundi sir. Namaste.

  • @satyasanatanadharmateluguc6778
    @satyasanatanadharmateluguc6778 Před 6 měsíci +3

    శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @satyanarayanamoorthyjonnal8534
    @satyanarayanamoorthyjonnal8534 Před 7 měsíci +3

    ధన్యోస్మి....

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 Před 7 měsíci +4

    Awesome... 🙏🙏🙏🙏

  • @saiprasad7227
    @saiprasad7227 Před 6 měsíci +1

    అద్భుతం

  • @lakshmisivaramireddy9431
    @lakshmisivaramireddy9431 Před 7 měsíci +1

    Jai gurudatta. Dhanyulamu ayyanu guruvugaaru.maroka episode cheyyodi.sastrigaari gurinchi enka enka aa kathamrutaanni vinaalani vumdi.

  • @rambaburam1685
    @rambaburam1685 Před 5 měsíci +1

    శాస్త్రి గారు మీకు వందనాలు

  • @user-po3ip1tq7h
    @user-po3ip1tq7h Před 6 měsíci +2

    Guruvugariki namaskaram 👣🙏

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 Před 7 měsíci +2

    Cheptunna varu
    Chandolu sastri gari ni chusaru
    Varetho kontha kalam vunaru
    📖 books lo vunee kakunda
    Vari pratkasha anubhuvalu koda chapenchi vunte baguntunde

  • @kumarikarumanchi2379
    @kumarikarumanchi2379 Před 5 měsíci +1

    ఆహా జన్మధన్యమైందివినటంవల్ల

  • @nunnavenkateswararao5053
    @nunnavenkateswararao5053 Před 7 měsíci +2

    Thank you so much sir🎉🎉🎉

  • @Kumaridulam
    @Kumaridulam Před 7 měsíci +3

    Maatalakandani anandam kaligindi swamy. Please continue this type of devotional videos. 🙏🙏🙏

  • @SrinivasaRaoBattula_bsr
    @SrinivasaRaoBattula_bsr Před 6 měsíci +4

    గురువు గారు,
    శ్రీరామ కథామృతం పుస్తకం ఎక్కడ దొరుకుంతుందో చెప్పగలరు. నేను online లో ప్రయత్నించాను. దొరకలేదు. దయచేసి మాకు మార్గం చూపగలరు.

  • @naageshk1256
    @naageshk1256 Před 6 měsíci +1

    Great information sir, thank you so much 😊

  • @gorugantulasatyanarayanamu3718
    @gorugantulasatyanarayanamu3718 Před 5 měsíci +1

    Excellent Narration by Sir.
    Infinite pranamas to the Greatest Sri Sri Sri Raghava Narayana Sastry Garu and the Sir who told all the details in an Incomparable manner.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gurusatsang6138
    @gurusatsang6138 Před 7 měsíci +12

    ఈ ప్రోగ్రాం అద్భుతం గా వుంది sir

  • @Ramramram2023
    @Ramramram2023 Před 5 měsíci

    Chala adbhutam ga vivrinchatu🙏🙏thank you andi🙏

  • @theallagaddapmc2560
    @theallagaddapmc2560 Před 7 měsíci +2

    Ravi sastry garu,,,,very nice interview sir,thanks alot

  • @ratnagade1394
    @ratnagade1394 Před 7 měsíci +2

    Exllent

  • @prasadvenu8818
    @prasadvenu8818 Před 7 měsíci +1

    full video chusanu sir. Chaala adbhutanga chepparu, inta swapstanga chaala takkuva mandi matladutaru.

  • @venkataraogude5612
    @venkataraogude5612 Před 6 měsíci +2

    Excellent

  • @user-tm2wy2pk3i
    @user-tm2wy2pk3i Před 7 měsíci +1

    గ్రాట్ some

  • @devulapallivasundhara2380
    @devulapallivasundhara2380 Před 6 měsíci +1

    Atyantha adbhutyna sathsanga prasangam

  • @Ramramram2023
    @Ramramram2023 Před 5 měsíci

    Manchu program andi thank you sir
    Thappkunda share cheyava ladina video

  • @vijayalakshmidamachiranjee3269

    it is very great,by listening it we get very great punya

  • @Ramramram2023
    @Ramramram2023 Před 5 měsíci

    Manchi vivarana vine adrustam kali Hindi Mee iddari valla sir
    Thank you 🙏
    Sreematre namaha

  • @user-cc6tz3nt6o
    @user-cc6tz3nt6o Před 6 měsíci +1

    శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏

  • @vamshi279
    @vamshi279 Před 6 měsíci +1

    Very nice program. 🙏🙏🙏

  • @umadevi4752
    @umadevi4752 Před 7 měsíci +3

    Sri gurubhyo namaha

  • @mgsraoo
    @mgsraoo Před 7 měsíci +1

    Sree mathre namaha

  • @anuradhachintalapati6408
    @anuradhachintalapati6408 Před 3 měsíci

    Dhanyomi swamy

  • @lakshmic8185
    @lakshmic8185 Před 4 měsíci

    Thanku so much...fr this interview sir....anantakoti namaskaaramulu....fr their Dynasty...n fr that person..who said his life history..fr this generation...no words sir....We r grateful n thanks to LALITAAMBIKAI
    ...N BALAAAMBIKAI

  • @manisai7156
    @manisai7156 Před 6 měsíci +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @sambamurthy7656
    @sambamurthy7656 Před 7 měsíci +1

    Naanna!
    Aa vasyamlo puttinanduku mana jeevitalu dhanyam- tadepalli sambamurthy

  • @ekambaranathramagiri5007
    @ekambaranathramagiri5007 Před 6 měsíci +1

    Srimata namskarm.

  • @pssastri5696
    @pssastri5696 Před 7 měsíci +1

    Knoweldgeandhistoricalprogrammethanks

  • @user-uh2bh3rh1t
    @user-uh2bh3rh1t Před 6 měsíci +1

    👌👌👍👍💯

  • @radhakrishnamoorthy3015
    @radhakrishnamoorthy3015 Před 6 měsíci +1

    Srimatreenamaha. Grkmoorthy.

  • @Haanumaansriraama
    @Haanumaansriraama Před 6 měsíci +1

    Naamaskaaram andi

  • @mohannukala6985
    @mohannukala6985 Před 7 měsíci +1

    Ravi garu amogham...

  • @prasaddd.s.8955
    @prasaddd.s.8955 Před 5 měsíci

    జై శ్రీ‌రామ్

  • @nakshatravadavalasa1143
    @nakshatravadavalasa1143 Před měsícem

    శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @srimathalalithambika9287
    @srimathalalithambika9287 Před 4 měsíci

    Background music excellent.. goosebumps

  • @dkumar714
    @dkumar714 Před 6 měsíci +1

    Super

  • @mohannukala6985
    @mohannukala6985 Před 7 měsíci +1

    Master namaskaram

  • @arunakumari1561
    @arunakumari1561 Před 4 měsíci

    ధన్యోస్మి 🙏🙏

  • @kaasivarma
    @kaasivarma Před 3 měsíci

    Dhanyosmi Maathaa

  • @AnilKumar.B9
    @AnilKumar.B9 Před 6 měsíci +2

    Very Much blessed to listen about Guruvu Garu 🙏🙏🙏

  • @satyavardhanmahadasa6141
    @satyavardhanmahadasa6141 Před 7 měsíci +1

    👏

  • @bhanusrinu8869
    @bhanusrinu8869 Před 6 měsíci +2

    🙏🙏👏

  • @subhadradevi9636
    @subhadradevi9636 Před 7 měsíci +4

    🙏🙏🙏🙏

  • @thoughtgod73
    @thoughtgod73 Před 5 měsíci

    ఆ ఫోటో చూసే అదృష్టం కల్పించాలని

  • @ashoksonti3688
    @ashoksonti3688 Před 26 dny

    Sri matriy namaha

  • @lakshmipriyapatnaik3361
    @lakshmipriyapatnaik3361 Před 6 měsíci +1

    Sri maatra Nam 🎉🎉🎉🎉

  • @user-pq6jb7vu7h
    @user-pq6jb7vu7h Před 5 dny

    Shree mathre namah

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 Před 5 měsíci

    Raghava Narayana Sastry garu karana జన్ములు గొప్పవారు వస్తు తః అందరూ పరమేశ్వర స్వరూపులు దాన్ని గుర్తు చేసి ఆత్మ స్వరూపాన్ని గుర్తు చేసి వారిని A Dishaga. అత్మస్వరూ పులు అని అవిద్య ని అజ్ఞానం తొ లగించి జ్ఞానస్వరూపులుగా చేసే ప్రయత్నం చేయండి

  • @hurricane3675
    @hurricane3675 Před 6 měsíci +2

  • @srikanthsarmavemu1463
    @srikanthsarmavemu1463 Před 5 měsíci +1

    Ayya guruvu garu vraasina, namaka chamakamula viseahardhalu pustakam ekkada dorukutundi

  • @lakshmig8664
    @lakshmig8664 Před 6 měsíci +3

    🙏🙏🙏🙏🙏

  • @ysridhar.m8888
    @ysridhar.m8888 Před 6 měsíci +1

    Ee episodes inka chestu vundandi...vintunte malli malli vinalani vundi..sri matre namaha🙏

  • @subhramanyagangadharasastr6356
    @subhramanyagangadharasastr6356 Před 7 měsíci +2

    VERY INSPIRING TO INTERVIEW. THE QUESTIONS PUT FORTH BY THE INTERVIEWER SRI MARELLA RAVISASTRY GARU AND ANSWERS GIVEN BY THE GREAT INTERVIEWEE SRI తాడేపల్లి PATANJALI GARU ARE VERY VERY INTERESTING INSPIRING AND KNOWLEDGEABLE!!

  • @padmakumari5305
    @padmakumari5305 Před 5 měsíci +1

    🙏🙏

  • @nsulochanadevithota7094
    @nsulochanadevithota7094 Před 5 měsíci

    Om sri gurubyonamaha.......

  • @user-nr6wz4hv8y
    @user-nr6wz4hv8y Před 4 měsíci

    🎉🎉❤

  • @kondadevakumarkondadevakum6852
    @kondadevakumarkondadevakum6852 Před 7 měsíci +3

    🌹🙏🙏🙏🌹

  • @satyanarayanakairamkonda4830

    Goppa. Mahanu bhavini gurinchi cheppaaru Danya vadaalu

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 Před 7 měsíci +2

    🙏🙏🙏