కంచి పరమాచార్య చరిత్ర..| Paramacharya History by Chaganti Koteswara Rao Pravachanam | Eha Bhakthi

Sdílet
Vložit
  • čas přidán 22. 12. 2023
  • కంచి పరమాచార్య చరిత్ర..| Paramacharya History by Chaganti Koteswara Rao Pravachanam | Eha Bhakthi
    #paramacharya #kanchiparamacharya #kanchiswami #kanchipeetham #chandrasekharasaraswati #Chandrasekharaparamacharya #history #devotional #temple #chaganti #chagantikoteswararao #chagantipravachanalu #chagantikoteswararaospeeches #chagantikoteswararaopravachanamlatest #chagantilatest #puranam #hindu #bhakthi #ehabhakthi
    EHA BHAKTHI World CZcams Channel where World famous Astrologists, Spiritual guru’s and Numerologist share your their knowledge to the viwers. This channel is about Devotional, Numerology, Spirituality And Mystical Subjects. Here We Publish Regular content on Devotional forecast of daily, weekly or monthly horoscope’s as well as We give you the real insights of your personal horoscope.
    We hereby bring you the latest devotional topics to educate our subscribers and Eha Bhakthi Viewers and Worldwide Telugu Audience Don’t Forget to Subscribe

Komentáře • 79

  • @syamprasad8040
    @syamprasad8040 Před 3 měsíci +16

    జయ జయ శంకర హర హర శంకర
    మా తల్లి గారికి ఇప్పుడు 70 సంవత్స రాలు వారు ఎప్పుడూ శివ నామం హరి నామం జపిస్తు వుంటారు
    కరోనా సమయంలో తీవ్రమైన చెవి నొప్పి వొచ్చింది హాస్పిటల్స్ లేవు
    సరైన వైద్యం అందలేదు రోజు వొక
    త్రేమాడల్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్
    చేపించవలసి వచ్చింది కుటుంబం
    అంతా తల్లడిల్లి పోయాం ఆ నొప్పి
    తట్టుకోలేక మా బాధ చూడలేక
    వొకరోజు మేము అందరం పడుకున్న
    తరువాత మాకు దగ్గరలోని కాలువలో దూకి తనువు చాలించాలని అనుకున్నారట
    ఆ రాత్రి ఆమెకలలో కాషాయం
    కట్టుకొన్న ఒక వృద్దుడు కనపడి
    సహనం వహించు తగ్గి పోతుంది
    అని చెప్పారట మరుసటి రోజు
    ఉదయం ఆమె నాకు ఆ విశయం
    చెప్పారు త్వరలోనే నొప్పి తగ్గుముఖం పట్టింది కలలో చెప్పిన
    వారు ఎవరో గుర్తించలేక పోయింది
    ఒక నెల రోజుల ముందు నేను పరమాచార్య వారి వీడియో చూస్తూ
    మా అమ్మగారికి చూపించాను
    ఆమె వెంటనే స్వామిని గుర్తించి
    ఆరోజు నా కలలో కనపడి చెప్పింది
    వీరే అని చెప్పింది అలా పరమాచార్య
    మా అమ్మగారిని మా కుటుంబాన్ని
    రక్షించారు

  • @Savarkar819
    @Savarkar819 Před 4 měsíci +12

    మాస్వగ్రామం నూజివీడు దగ్గరున్న ఆగిరిపల్లి. 1967లో వారు మాగ్రామం విజయం చేశారు. గ్రామం బయటనుండి వారిని వేదపండితులు పల్లకీలో మోసి గ్రామప్రవేశం చేయించారు. నాకు వారిపల్లకీని కొద్ది దూరం మోసాను. ఆ భాగ్యం వారే ప్రసాదించారు.
    గ్రామంలో మార్కండేయ సంస్కృత కళాశాల/వేదపాఠశాలలో మూడు రోజులు బస చేశారు. మూడురోజులూ వారి కారుణ్య హస్తాలతో స్వయంగా తీర్థమిచ్చినారు. ఒక పర్యాయం తీర్థమిస్తూ నా కళ్ళలోకి సూటిగా చూచినారు. ఆ చూపు నాకిప్పటికీ జ్ఞాపకమే.
    పరమాచార్యుల మాట చెవినపడితే ఆరోజు వారి చూపు జ్ఞాపకం వస్తుంది. నాకిపుడు అరవై తొమ్మిదేళ్ళు. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కలిగే నియమబద్ధమైన జీవితం గడుపలేదు. కానీ వారి అమృతమయమైన థృక్కులు ప్రసరించిన ఈ శరీరం త్వరలోనే పోతుంది ఒక రోజు. "వారి చూపు నన్ను కాపాడుతుంది" అని తిరుగులేని నమ్మిక నాది. నా కర్మక్షయం వారు చేస్తారు. నాకు ఏ సందేహమూ లేదు. అంత నమ్మకం నాది.
    జయ జయ శంకర!
    హర హర శంకర!

  • @vvnkk8
    @vvnkk8 Před 4 měsíci +23

    నేను పుట్టక ముందు స్వామి వారు మా అమ్మ, నాన్న, నాయనమ్మతో ఒక గంట సేపు మాట్లాడారు. అదృష్టవంతులు! 🙏🙏🙏

  • @venkumalli2648
    @venkumalli2648 Před 2 měsíci +5

    ఓం నమో శ్రీ కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమాచార్య స్వామియ్యే నమః

  • @praveenraogona2425
    @praveenraogona2425 Před 2 měsíci +6

    🌹🌹🌹జై గురుదేవ దత్త 🌹🌹🌹🙏🙏🙏

  • @devenderreddy649
    @devenderreddy649 Před 3 měsíci +7

    గురువుగారి పదపద్మములకు నమస్కారములు
    ఓం గురుబ్యోనమహ

  • @usha6264
    @usha6264 Před měsícem +2

    Ee ఛానెల్ వారికీ నా శతకోటి ధన్యవాదములు... గురువుగారి ప్రవచనాల ద్వారా నడిచే దైవం పరమాచార్యుల వారి గురించి తెలుసుకున్నాము 🙏🙏🙏🙏

  • @VedSP-vm3um
    @VedSP-vm3um Před 4 měsíci +9

    ఈ చరిత్ర ను వినిన నా జీవితమే ఒక మల్పుతిరిగినాధి. నేను నాస్తికుని నుండి భక్తుని లాగా మారాను. I cannot thank enough to Chaganti గారికి. My humle ప్రనఅమ్స్ to చంద్ర శేఖర పరమాచార్య Swamy vaariki🙏🙏

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 Před měsícem +3

    శ్రీ గురుబ్యో నమః 🙏

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 Před 5 měsíci +23

    పరమాచార్యుల గురించి మీ ద్వారా తెలుసుకోవటం మా భాగ్యం.🙏🙏మీకు మా ధన్యవాదాలు🙏🙏

  • @nagalakshmipemmaraj5803

    JAYA JAYA SANKARA HARA HARA SANKARA
    JAYA JAYA SANKARA HARA HARA SANKARA
    JAYA JAYA SANKARA HARA HARA SANKARA 🙏🙏🙏🙏🙏

  • @shyamk9646
    @shyamk9646 Před 5 měsíci +11

    ఈ ప్రవచం విని నా జన్మ దన్యమైనది నమో నమః

  • @rajeswarisimhadri2963
    @rajeswarisimhadri2963 Před 4 měsíci +5

    Ee pravachanam vini na janma dhanyam iyindi, satakoti namassulu

  • @MohanRaj-wd3of
    @MohanRaj-wd3of Před 5 měsíci +5

    🙏🙏🙏 Apaara karuna sindhum gnanadham santharupinam Sri Chandra sekara gurum pranamaami mudanvaham Hara Hara Sankara Jaya Jaya Sankara Kanchi Sankara kamakoti Sankara 🙏🙏🙏

  • @VenkataraoVaranasi-vk8lx
    @VenkataraoVaranasi-vk8lx Před 2 měsíci +1

    Jaya jaya Sankara Jaya jaya Sankara ❤🎉

  • @savithri.malapakamalapaka5210
    @savithri.malapakamalapaka5210 Před 5 měsíci +6

    హార హార శంకర జయ శంకర హరహర శంకర జయ జయ శంకర శ్రీ గురుభ్యోనమః 🙏

  • @user-vy8wg9dk8y
    @user-vy8wg9dk8y Před 3 měsíci +1

    I'm the luckiest person I think, because I listen about Tatha Garu

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 Před měsícem +1

    Jaya Jaya Sankara 🙏🙏🌹🌹

  • @yogajyotsna
    @yogajyotsna Před 5 měsíci +6

    Om Namah Shivaya. 🙏🙏🙏

  • @karnatijayalakshmi8764
    @karnatijayalakshmi8764 Před 5 měsíci +5

    I'm very much blessed to listen about Sri paramaachari Swami through your pravacham

  • @rudrasasankakusampudi9893
    @rudrasasankakusampudi9893 Před 5 měsíci +44

    మీ మాటే శాసనం గా భావించి నాకు ఆ మూర్తులను పూజా గృహంలో పూజిస్తున్నాను

  • @VenkataraoVaranasi-vk8lx
    @VenkataraoVaranasi-vk8lx Před 2 měsíci

    Om namah shivaya shivoham Namaste Astu Baghavanviswedwaraya mahadeyaTraimikayathreeagnikalayakagni Rudraya Nelakhantaya Mrityunjaya sarweswaraya Sadasivaya sreeman Mahadeaya Namaha. Triabikamyajamahesugandhim pustivardanam urdhamiva bhanandat murtyo murti yamamuratatu❤❤❤❤❤❤❤

  • @manasamanasa1993
    @manasamanasa1993 Před 3 měsíci

    Guruvu garu ee video CZcams lo pattadam valana vinna memmu tarenche danyatha chandamu meku ma hruday purvaka 🙏🙏🙏🙏 me prathi video youtube lo patamanade guruvu garu vinna memmu antha danyatha podutunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manasamanasa1993
    @manasamanasa1993 Před 3 měsíci

    Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 swami kote vandanalu

  • @sudhakarroyal7314
    @sudhakarroyal7314 Před 5 měsíci +3

    శ్రీ గురుభ్యోన్నమః

  • @MohanPogaku-wu6zk
    @MohanPogaku-wu6zk Před 4 měsíci +1

    🎉🎉om shree Hara Hara mahadevaya namo namaha🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @HarshiNaidu-wm3zx
    @HarshiNaidu-wm3zx Před 5 měsíci +2

    Hari 🕉

  • @user-xu3mu2nu9f
    @user-xu3mu2nu9f Před 2 měsíci

    Jaya Jaya Sankara Hara Hara Sankara

  • @ksathyanarayana
    @ksathyanarayana Před měsícem +1

    Sri,,Sandrasakarendrasiraspite,svamolko,pranamamulu,padabivandanm🎉🎉🎉🎉🎉

  • @satyanarayanasatya7224
    @satyanarayanasatya7224 Před 4 měsíci +1

    Jai Gurudeva

  • @krishmahi6244
    @krishmahi6244 Před 3 měsíci +1

    Swamy biopic movie testa bagunnu

  • @kurakulasuresh-kq8ys
    @kurakulasuresh-kq8ys Před měsícem

    🙏🙏🙏💐💐🕉🙏

  • @HinduAikyataDal
    @HinduAikyataDal Před 4 měsíci +4

    మన ఇంట్లో ఉండాల్సిన ఆరు సిద్ధ యోగి ఫోటోలు చెప్పండి

    • @naidurouthu12387
      @naidurouthu12387 Před 4 měsíci +6

      అదిగురు శ్రీ శంకరాచార్య
      భగవాన్ శ్రీ రమణ మహర్షి
      భగవాన్ శ్రీరామకృష్ణ & తల్లి శారదా మాత
      యతిరాజ శ్రీ స్వామి వివేకానంద
      నడిచే దైవం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి 🙏🙏🙏🙏🙏🌱🌱🌱🌱🌱🌱🌄🌄🌄🌄🌄🌄నాకు తెలిసిన దైవం పేర్లు ఇవి .....

    • @krishmahi6244
      @krishmahi6244 Před 3 měsíci

      ​@@naidurouthu12387srungari narashimha bharati swamy

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 Před 4 měsíci +1

    Sri matre namaha 🙏♥️🙏

  • @YashwanthKapilK-bq7gf
    @YashwanthKapilK-bq7gf Před 3 měsíci

    Sree chandrasekharendra Pahimam

  • @pandurangaraockp
    @pandurangaraockp Před 5 měsíci +3

    అద్భుత ప్రవచనం😂

  • @vangapallidhanalaxmi8672
    @vangapallidhanalaxmi8672 Před 3 měsíci

    ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @ramadevirao1776
    @ramadevirao1776 Před 4 měsíci +1

    I am blessed to listen your words. I am thankful to God.

  • @sundariyelamanchili4143
    @sundariyelamanchili4143 Před 4 měsíci

    గురువు గారి కి పాదాభివందనం 🙏🙏

  • @lokendranathg
    @lokendranathg Před 3 měsíci

    HARA HARA SHANKARA
    GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM

  • @nageshwarmaddikunta1517
    @nageshwarmaddikunta1517 Před 3 měsíci

    Jai Jai shankar har har shankar 🌺🙏🌺🙏🌺🙏🌺

  • @gayathrivenkatesh1731
    @gayathrivenkatesh1731 Před 4 měsíci

    Iam very very blessed to listen to you , Gurugaru 🙏

  • @nivedithadammalapa1320
    @nivedithadammalapa1320 Před 3 měsíci

    Guruvu gariki paadabhivandanalu

  • @AnilKumar-mf9ny
    @AnilKumar-mf9ny Před 4 měsíci

    Om Nama shevaya 🙏🙏🙏🍋🍋🍋🍋🍎🍎🍎🍇🍇🍇🍌🍌🍌🥥🥥🥥🍒🍒🍒🛕🛕🛕💐💐💐

  • @sharadn3485
    @sharadn3485 Před 4 měsíci

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @subbaraoch2665
    @subbaraoch2665 Před 5 měsíci +1

    Om namah shivaya namaha

  • @perukaSrinivas
    @perukaSrinivas Před 4 měsíci +1

    🙏🙏🙏🙏🙏

  • @gramakrishna1677
    @gramakrishna1677 Před 4 měsíci

    Jai sri ram

  • @tulasiram3012
    @tulasiram3012 Před 4 měsíci

    Jai Guru paramacharya.

  • @swathi827
    @swathi827 Před 3 měsíci

    Very good morning ra nanna❤ ippude

  • @egraju1334
    @egraju1334 Před 4 měsíci

    ఓం నమః శివాయ

  • @abhiram9137
    @abhiram9137 Před 5 měsíci

  • @ramadevivelpula6383
    @ramadevivelpula6383 Před 5 měsíci

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @radhikakommu483
    @radhikakommu483 Před 3 měsíci

    🙏🙏🙏🙇‍♀️❤️

  • @pavithranpushparaj3316
    @pavithranpushparaj3316 Před 4 měsíci

    🙏🙏

  • @user-zf4dd3zx7p
    @user-zf4dd3zx7p Před 3 měsíci

    🙏🙏💐🌷

  • @vijayvemuri5234
    @vijayvemuri5234 Před 3 měsíci

    🙏🙏🙏

  • @virupakshaiahjangam
    @virupakshaiahjangam Před 3 měsíci

    🙏🙏🙏🙏🙏🙏

  • @suseelasekhar1244
    @suseelasekhar1244 Před 4 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajucnr6265
    @rajucnr6265 Před 5 měsíci +1

    🧠🙏🕉️🚩🧠🧘🚩🕉️🙏🙏 🇮🇳

  • @vangapallidhanalaxmi8672
    @vangapallidhanalaxmi8672 Před 3 měsíci

    ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @gramakrishna1677
    @gramakrishna1677 Před 4 měsíci

    Jai sri ram

  • @saisuma1997
    @saisuma1997 Před 3 měsíci

    🙏🙏🙏

  • @aravindgandham8434
    @aravindgandham8434 Před 4 měsíci

    🙏

  • @alladivineelasyama6800
    @alladivineelasyama6800 Před 4 měsíci

    🙏🙏🙏🙏🙏🙏