Video není dostupné.
Omlouváme se.

700 సం.. జీవించిన మహా యోగి | Long Life Yogi 106 Years Baba with RaviSastry

Sdílet
Vložit
  • čas přidán 21. 03. 2023
  • 700 సం.. జీవించిన మహా యోగి | 106 Years Baba Swami Sadananda Giri with RaviSastry @niravitv ​
    #SanthSadhananandaGiri #SudheendraBabu #108YearsBaba #RaviSastry #niravitv
    #ugadi #ugadispecial #panchagam #rasiphalalu #ugadipanchagam
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #kmckriyayogameditationchannel,
    #ravisasthry #kriyayogameditation,#kriyayoga#babaji #whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
    #Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
    #kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
    #telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7 Min Meditation # to Start Your Day # Yoga With Adriene #Meditation for Anxiety #Yoga With Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# # Naduri Srinivas # focused meditation# movement meditation#mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly
    #SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
    #SriRaviShankar#kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
    #ekkiralabharadwaja#ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
    #soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
    #sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari
    #brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet
    niravitv,ravisastry,pmc, astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kmc channel,kriya yoga,
    niravi tv,niravitv,niravi,niravi channel,niravitv ,ravisastry,ravi sastry,shiva shakthi
    106 years baba,106 baba,niravi tv,niravitv,106 years old,breathing,meditation,tantra,karma,online yoga,kundalini,sadhana,106 years baba and ravi sastry,pmc,swami sadananda giri with ravisastry,sri siddheswarananda bharati swamiji,nanduri srinivas,baba swami,swami,baba,700 సం.. జీవించిన మహా యోగి | long life yogi 106 years baba with ravisastry,Long Life Yogi,long life yogi,sadhguru,sadhguru latest,sadguru,guru sangatyam,gurusangatyam,kriya yoga,ravi sastry

Komentáře • 241

  • @gangadhardevuluri6058
    @gangadhardevuluri6058 Před 9 měsíci +18

    మా సురేంద్ర బాబు గారి గురించి ఇన్ని విషయాలు తెలుసుకుంటుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది జైశ్రీరామ్

  • @sivakowshikchannel741
    @sivakowshikchannel741 Před rokem +19

    స్వామి త్వరగా శ్వాస పుస్తకం రిలీజ్ చేయండి

  • @krishnajitanimki1286
    @krishnajitanimki1286 Před rokem +42

    ఈ గురువారం దత్త సత్సంగం తో పునీతులం అయ్యాము స్వామీ.... మాటలలో చెప్పలేని ఆనందం .. జై గురుదేవ దత్త 🙏🙏

  • @bujjibabu842
    @bujjibabu842 Před rokem +14

    ఈ తరాలకు లేనటువంటి జ్ఞానాన్ని భోదించినందుకు మీకు జన్మ జన్మలకు రుణపడి వుంటాము. రవిశాస్త్రి గారు స్వామి ప్రణవానంద గారిపైన వీడియో చేయాలని కోరుకుంటూ...

  • @lakkurama
    @lakkurama Před rokem +16

    స్వామి గురువుగారు ఆ భరద్వాజ్ మాస్టారు మహానుభావుడు నాకు ఇంగ్లీష్ లెక్చరర్ గా వున్నారు 1980-1982లో. అప్పట్లో నా వయసు 17 సంవత్సరాలు. అప్పుడు మాస్టారు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా చోట్లా మహానుభావుడుగా వర్ధిల్లుతున్నారు

  • @sairampasupuleti1137
    @sairampasupuleti1137 Před 7 měsíci +2

    మాది కాకరపర్రు నేను బాబు గారిని చూడలేదు కాని నాకు బాగా తెలిసిన వారుగా అనిపిస్తుంది సత్యనారాయణ రాజు అంటే నాకు చాలా ఇష్టం అయన కృషి వలనే బాబు గారి పేరు మీద వేదపాఠశాల ఉంది నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా అక్కడే ఉంటాను అక్కడ ధ్యానం చేస్తే చాలా ప్రశాతం గా ఉంటుంది బాబుగారు పొడుకున్న మంచం ఎప్పటికి ఉంది. శివ

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 Před měsícem +1

    రవిశాస్త్రిగారూ, మీరు మహా పురుషుల గురించి తెలియజేస్తున్నారు.. మీకు అభినందనలు మరియు నమస్కారములు. 🙏

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 Před 9 měsíci +6

    చాలా అరుదైన విషయాలను తెలియజేశారు. వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు.

  • @balamms6181
    @balamms6181 Před rokem +9

    నాకు 16వ ఏట సురేంద్ర బాబు గారి దర్శన భాగ్యం కలిగింది 🙏🪷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před rokem +24

    శ్రీ సదానంద గిరి గారికి అనేక ధన్యవాదములు, 🙏మీరూ ఈ తెలుగు నేల మీద జన్మించిన మహా యోగులు గురించి చెబుతుంటే చాలా చాలా చాలా ఆనందంగా, చాలా గొప్ప గా అనిపిస్తోంది మహోదయ 🙏🙏...... 💐రవి గారు చాలా ప్రత్యేకంగా ధన్యవాదములు మీకు కూడా 🙏💐

  • @grm820
    @grm820 Před 8 měsíci +3

    స్వామి వారి పాదములకు ప్రణా మము ssswamy

  • @rmrpyramid
    @rmrpyramid Před rokem +9

    గురువు గారికి రవి శాస్త్రి గారికి నమస్కారములు అయ్యా రవి శాస్త్రి గారు అంతర్ముఖ ప్రాణాయామం ఎలా చేయాలి అనే విషయం గురువు గారి ద్వారా వినాలని ఉంది దయచేసి ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించవా వలసినదిగా కోరుతున్నాను

  • @knowingisbeing
    @knowingisbeing Před 7 měsíci +2

    నమస్కారం, ఒకమారు చిప్పగిరి గ్రామం, గుంతకల్లు దగ్గర శ్రీ భం భం బాబా. మహా యోగి. స్వామీగారిని ఒకమారు అడుగుగలరు.

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m Před 7 měsíci +1

    400--500years vallanu kuda chusamu nijam mahayogi lu unnaru.💯👍

  • @telugutvchanel2917
    @telugutvchanel2917 Před 15 dny

    మందపల్లి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నీకి సమీపంలో ఉంది, శ్రీచక్రం చూడటానికి వెళ్లేవారు వెళ్ళండి 🙏

  • @guruprasad1189
    @guruprasad1189 Před rokem +15

    గురువు గారికీ ప్రణామాలు.... అద్భుతమైన పరిచయం

  • @user-qr5mq7md4j
    @user-qr5mq7md4j Před 10 měsíci +4

    ఆ ఏరియా పాడేరు దగ్గర మొదకొండమ్మ అమ్మవారు పాదాలు.

  • @shivav6705
    @shivav6705 Před rokem +7

    Hello,
    I think, these guruji also long back person! He didn't revealed that thing!
    My perception he is also from 700years to 900years back personality.
    He's aura is awesome and everything explained in detail.
    Simply he nailed.
    Padabivandanalu🙏🙏🙏
    🚩🚩🚩🚩🚩

  • @rayudupemmaraju3560
    @rayudupemmaraju3560 Před 10 měsíci +4

    From PVRRAYUDU (85 years) Former Dy.Dir.Defence Lab Hyderabad
    Great Video. Congrats to you and Pranams to Swamiji. Keep it up.

  • @subbalakshmimusunuri6865
    @subbalakshmimusunuri6865 Před 9 měsíci +2

    E video chudagaliginanduku yankar gariki sukhinobhavantu
    Guruvugariki namassumanjalulu

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 11 měsíci +8

    ఓంశ్రీ గురుభ్యోన్నమః 🚩🚩🌹🌹🙏🙏🙏

  • @sonusony7244
    @sonusony7244 Před 7 měsíci +3

    ఇంతకీ ఈ swami గురుంచి =ఎక్కడి వారు, ఎక్కడ ఉoటారో చెప్పాలేదు

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 Před 4 měsíci +1

    Super episode

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve Před 8 měsíci +1

    శ్రీ సదానందయోగివారి నోటపలికిన యధార్ధఅనుభవాలు విశ్వసించతగినవి చివటం పరిసరప్రాంత కాకరపర్రుఅగ్రహార నివాసిని బాబుగారివిషయాలు వారిశిష్యబృందం సమావేశాలు పరిచయమే కాని గుప్తంగావుండకపోతే బాబుగారి కోపానికి ఆహుతి అవుతాం ఏనుగుమహల్ విశిష్టిత ఇపుడేతెలిసికున్నాం వారు అన్నట్లుగా ఈఆంధ్ర విజ్నానుల మేధావుల నిత్యసాధకులు గుప్తంగా వుండేప్రాంతం సర్వేజనాశుఖినోభవంతు! ఓం శాంతిః శాంతిః శాంతిః.

  • @GopalaRaoVanapalli
    @GopalaRaoVanapalli Před měsícem +1

    Chala bagundi guruji.namaste.❤

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 Před rokem +8

    గురువు గారికి నమస్కారం 🙏🙏🙏

  • @iscprasad1976
    @iscprasad1976 Před 6 měsíci +2

    recently i met swamiji 🙏🙏🙏

  • @muralimohan2297
    @muralimohan2297 Před rokem +5

    💐బ్రహ్మచారి ప్రసన్నచైతన్య, హైదరాబాద్💐

  • @muralimohan2297
    @muralimohan2297 Před rokem +12

    శ్రీ సదానందగిరిస్వామివారికి హృదయపూర్వక నమస్కారములు.
    చాలా అద్భుతంగా ఉంది.
    నేను సుధీంద్రబాబుగారిని పాలంగిపొలములలో 1998 సం.లో.దర్శించుకున్నాను.

    • @muralimohan2297
      @muralimohan2297 Před rokem +1

      💐బ్రహ్మచారి ప్రసన్నచైతన్య, హైదరాబాద్💐

    • @ushakolli8305
      @ushakolli8305 Před rokem +1

      Om sri sairam

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Před rokem +1

      ధన్యాత్ములు మీరూ 🙏💐

    • @balamms6181
      @balamms6181 Před rokem

      🙏🏻🪷🪷🪷🪷🙏🏻

    • @babuputra
      @babuputra Před 8 měsíci

      Can u pls share the ashram address?

  • @sureshpujari8109
    @sureshpujari8109 Před 8 měsíci +1

    ధన్యోస్మి...మహానుభావులకు.. ఎందరో ప్రముఖులు.. ఋణపడి పోతున్నారు మీ కూ

  • @gangadhararao8597
    @gangadhararao8597 Před 5 měsíci +1

    శ్రీ సంత్ సదానంద గిరి గారి ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు మీ ఛానల్ ద్వారా తెలిపినందుకు మీకు మా హృదయపూర్వక ధ్యవాదములు

  • @MGRSspiritualsongsbyramadevi

    గురు దేవుల దివ్య పాద పద్మములకు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏🙏

    • @rambabu-iw3be
      @rambabu-iw3be Před 9 měsíci +1

      Gurudevula Divya padapadmamulaku namaskaram

    • @rambabu-iw3be
      @rambabu-iw3be Před 9 měsíci

      I Rambabu 2019,I namaskar to Swamiji padapadmam at Nulakapeta asramam, from that day I surended to swamy.may I know phone no .

    • @rambabu-iw3be
      @rambabu-iw3be Před 9 měsíci

      Please kindly do favour.

  • @purna2081
    @purna2081 Před rokem +2

    Niravi tv ki hrudayapurvaka dhanyavaadaalu 🎉 Ravi gariki pratyeka abhinandanalu....Chakkati prasnalu adigaaru. Guruvu gaaru daggara orpu vinayam choopinchaaru...🙏🙏
    Ee video nenu atleast 3 times vinnanu
    Oka chinna request. Ee video lo Swamiji cheppina perlu, pratyeka gudi lu mee description lo pettandi.

  • @gtsbabuca4503
    @gtsbabuca4503 Před rokem +3

    జై గురుదేవా దత్త జై జై జై నమో నమో భ్యోన్నమహః

  • @vijayalakshmibattula4527

    THANKQ THANKQ GURUJI ravibabu

  • @telugutvchanel2917
    @telugutvchanel2917 Před 15 dny

    వెస్ట్ గోదావరి తణుకు పక్కన చివటం, ఉండ్రజవరం ఉంది, చివటం అమ్మ సమాధి ఉంది

  • @neelapala79
    @neelapala79 Před 6 měsíci +1

    Thanks

  • @satyavathirachamalla4151
    @satyavathirachamalla4151 Před rokem +10

    Thank you for your excellent service for spirituality.

  • @namapasupathi2629
    @namapasupathi2629 Před rokem +1

    Super jai gurudev, jai nirivi tv, thanks to Ravi sasri garu

  • @sreekirans50
    @sreekirans50 Před rokem +1

    thank you ravi sastry gaaru

  • @vijayalakshmichikyala8774

    🙏🙏 Thanks guruji Chala adbhutham 🙏🙏
    Thanks Ravi shastry garu🙏🙏

  • @trisanthnagumalla799
    @trisanthnagumalla799 Před měsícem

    E.vidio.chustmte.manasu.dyanamloki.velipotumdi.exlent.vidio.danaya.vadahalu.eddaraki.nmo.sri.sudindrayanamaha.

  • @vemurigayatri6272
    @vemurigayatri6272 Před 10 měsíci +1

    Mind blowing andi.. Ravi garu🙏

  • @MGRSspiritualsongsbyramadevi

    Ava dutha chinthana sree guru Deva datta ,,,🙏🙏🙏🙏

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 Před rokem +3

    🙏ಗುರುಗಳೇ ಎಲ್ಲವನ್ನು ಕೇಳಿದ್ದು ಅಷ್ಟೇ ಸ್ವನುಭವಕ್ಕೆ ಬರಲ್ವಾ? 🙏

  • @pandusarnya7172
    @pandusarnya7172 Před rokem +7

    💐ఓం నమః శివాయ💐

  • @bostonsj
    @bostonsj Před 2 měsíci

    Illantivi vinnataniki challa adrustam… niravi tv ki challa thank you… especially to you Ravi garu

  • @sujathakopanathi6565
    @sujathakopanathi6565 Před rokem +1

    Guruvu garu meeku padhabhivandanalu. Maku theliyani chala vishayalu chepthunnaru. Tq

  • @user-oi3yu2dh9o
    @user-oi3yu2dh9o Před 5 měsíci +1

    Chala chala anandham, chala danyavadhalu swamiji

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před rokem +6

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @sudhaiviramesh842
    @sudhaiviramesh842 Před rokem +1

    Great information swamiji🙏🙏🙏🌹😊

  • @vijayag9120
    @vijayag9120 Před rokem +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Guruvugari ki Padabhivandanamulu

  • @premavathi3553
    @premavathi3553 Před 10 měsíci +2

    What a great video.Truly majestic.

  • @laxmankumarlankalapally4944

    Om Namo Gurudheva Nee Padhamule Saranagathi. Jai Gurudheva

  • @AhimsaParamooDharmaha
    @AhimsaParamooDharmaha Před 2 měsíci

    Thank you Swami 🌹🙏 Thanks Niravi TV

  • @guruprasad1189
    @guruprasad1189 Před rokem +2

    జయ గురు దేవ దత్త

  • @rrrcsrmusic9534
    @rrrcsrmusic9534 Před 9 měsíci +1

    THANK YOU
    THANK YOU
    THANK YOU TO THIS VALUABLE WORDS

  • @talesofaashri9579
    @talesofaashri9579 Před rokem +1

    Sairam andi ,
    Babugaru gurunchi inka yanthomandhi mahanubhavulu gurunchi chala chakkaga chepparu

  • @homeorganizinglifestyle4348

    Thank you for this good information

  • @Seena-bp3sp
    @Seena-bp3sp Před 10 měsíci +1

    Guru devulaku namaskaram
    Ravi sasri swami ki namaskaram
    Tq sir

  • @charankumar7124
    @charankumar7124 Před rokem +3

    40:36

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 Před 2 měsíci

    Aum. Sri. Gurubhyo. Namaha. Satnosam. Aanandam. 🙏🙏🙏🌹🌹🌹🌈

  • @muralikrishnapundarika7487

    Guruvu gareke namaskaaralu

  • @neetipallisivamanikanta3250

    Jai gurudeva

  • @sathishreddychalla4708
    @sathishreddychalla4708 Před rokem +4

    2019 లో 106 సం మరి
    ఇప్పుడు 110 సం ల సదానంద గిరి మహా యోగి

  • @pbachawala
    @pbachawala Před 11 měsíci +3

    It would be a great addition if you scroll pictures of these great people when you introduce and speak regarding them. Because, we can keep there pictures with us. Thank you.

  • @ramakrishnakukunuri7901
    @ramakrishnakukunuri7901 Před rokem +2

    Thanks you gurujii. Intha manchi యోగులను parichayam chesina రవి sastry గారికి kruthagnathalu.

  • @user-dl7by6un1z
    @user-dl7by6un1z Před 11 měsíci +1

    Super super super garu garu

  • @gopalakrishnamurthy7862
    @gopalakrishnamurthy7862 Před rokem +1

    పూజ్య గురువులకు కి
    నమస్కారములు🙏🙏
    చాలా విషయాలు తెలుసుకుంటునా ను...రవి శాస్త్రి గారు చాలా మంచి video's తీస్తున్నారు

  • @satishk6639
    @satishk6639 Před 8 měsíci +1

    Thank you very much for sharing such wonderful experiences with great spiritual personalities 🙏🙏🙏

  • @punnasanjay9590
    @punnasanjay9590 Před rokem +3

    జై గురుదేవ జై

  • @umauma5890
    @umauma5890 Před 11 měsíci +1

    Sathakoti pranammamlu guruji

  • @pantadisaikrishna
    @pantadisaikrishna Před rokem +2

    Namaskaramulu swamiji🌷🙏🌷💕

  • @velagasatyasrinivas303
    @velagasatyasrinivas303 Před 10 měsíci +1

    Om Sri Gurubhyonamaha

  • @s.hemendarchary6023
    @s.hemendarchary6023 Před rokem +1

    Om namah shivaya
    Namaskarm guru ji

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Před 10 měsíci +1

    ANNAMAYAKOSAMU ERUGANI BHASHA ANANDHAMAYA KOSAMU THERACHINA PUSHPAMU SATHYA BHASHANAME SADHANANDH GIRI VARI MAHAYAGNAMU DHANYUOSMI

  • @sudhavankumar9992
    @sudhavankumar9992 Před rokem +4

    Jai shree guru ji 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 🚩🚩🚩🚩🙏🙏🚩

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Před rokem +1

    దైవానుగ్రహం ఉండాలి, పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమె కొన్ని సార్లు విచిత్రాలు జరుగుతుంటాయి

  • @user-oj5ch5ks1m
    @user-oj5ch5ks1m Před 8 měsíci +1

    Super guruji 👌🙏

  • @trisanthnagumalla799

    Super.

  • @ramaborra622
    @ramaborra622 Před rokem +1

    Swami mimalani chustay Chala manasanti ga undi

  • @yogikuturu42
    @yogikuturu42 Před rokem +1

    Sri pada Sri gurave namaha 🙏🙏🙏

  • @ngradhakrishna
    @ngradhakrishna Před rokem +2

    Mee eddhariki Chaala kruthajnathalu...

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Před rokem

    N Sridhar...Nedurumalli....
    Great information but differs..eg..smoking of Ekkirala Bharadwaja master garu...jillella mudi.ammma...chirals Swamy...

  • @artcraft.2784
    @artcraft.2784 Před rokem +1

    Pranamam gurujis

  • @Servant_of_1111
    @Servant_of_1111 Před rokem +1

    Thank you 🦋🥰🤗🙏🔱

  • @kishorekumark5698
    @kishorekumark5698 Před rokem +1

    Thank you so much guruji❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @theallagaddapmc2560
    @theallagaddapmc2560 Před rokem +1

    Hi sir excellent video sir

  • @munikumarsvn7
    @munikumarsvn7 Před 7 měsíci +1

    🙏🙏Thanks Ravi

  • @kesavasaikumargelli7045
    @kesavasaikumargelli7045 Před rokem +1

    Hare Krishna

  • @vasudev9496
    @vasudev9496 Před rokem +2

    Maa Janma Danyam🙏🙏🙏🙏

  • @geetaganesh2435
    @geetaganesh2435 Před měsícem

    Jai srSreeram

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Před rokem +1

    good video

  • @loveKush-qs9ww
    @loveKush-qs9ww Před rokem +5

    మహ దశలు - Human Life --- 120 Years
    గురువు మహ దశ = 16 yrs
    శని మహ దశ = 19 yrs
    బుధుడు మహ దశ = 17 yrs
    కేతువు మహ దశ = 7 yrs
    శుక్రుడు మహ దశ = 20 yrs
    రవి మహ దశ = 6 yrs
    చంద్రుడు మహ దశ = 10 yrs
    కుజుడు మహ దశ = 7 yrs
    రాహువు మహ దశ= 18 yrs
    Total = 120 Yrs

  • @ashwinpalalaparthi
    @ashwinpalalaparthi Před 8 měsíci +1

    Divine

  • @shobhankumar841
    @shobhankumar841 Před 7 měsíci

    హృదయ పూర్వక నమస్కారములు

  • @siriginathrimurtulu6626

    Abba entha adrustam chesukonnano ee pravachanam vinnanu. Eswara jnanapradatha datta karunichu.❤❤

  • @tanvisgallery6545
    @tanvisgallery6545 Před 10 měsíci +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻GURU GARU

  • @k.m.s.babaji4839
    @k.m.s.babaji4839 Před rokem

    Om Sri Gurubyo Namaha

  • @vittalravuru9619
    @vittalravuru9619 Před rokem

    Maa janma dhanyamayindi swamy.