గురూజీ చెప్పిన మాటకి షాక్ అయిన యాంకర్.. || Yogi Prabhakar Guruji Sensational Interview || iDream

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2024
  • గురూజీ చెప్పిన మాటకి షాక్ అయిన యాంకర్.. || Yogi Prabhakar Guruji Sensational Interview || iDream Devotional
    #idreamdevotional #astrology #yogiprabhakar #shokingfacts #sanathanam
    Welcome to iDream Devotioal CZcams Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    Please Follow Our Channel For More Videos : /@iDreamDevotional

Komentáře • 44

  • @kantamneniradha794
    @kantamneniradha794 Před 23 hodinami

    ఆత్మ నమస్కారాలు గురూజీ.
    నేను సాధన చేస్తున్నాను. ధ్యానంలో ఉండగా నడుము దగ్గర నుంచి తల వరకు విపరీతమైన కదలికలు వస్తున్నాయి. పాము కదిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మూడు నాలుగు రోజుల్లో నా అయిన తర్వాత ధ్యానాన్ని ఆపేశాను. నాకు ప్రతిరోజు రోజువారి పనులు చేసుకోవటానికి ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది గురూజీ. తల తిరుగుతుంది వాంతి అయినట్లు ఉంటుంది. శరీరం ఒక పక్కకి విసురుతున్న అట్ల ఉంది. ఎవరితోనో మాట్లాడాలన్నా గాని గుండె దడగా కొంచెం గట్టి శబ్దాన్ని కూడా భరించలేక పోతున్నాను.
    దయచేసి నాకేమైనా సలహా చెప్పండి గురూజీ. నన్ను నేను తెలుసుకోవాలి నా ఆనందం ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలి అని సాధనలు చేస్తూ ఎలా ఇబ్బంది పడుతున్నాను

  • @user-bq6ky8wk5o
    @user-bq6ky8wk5o Před 11 dny +6

    జగన్ అంటే జాలాసందుడు గజాసురుడు, నరకాసురుడు జగనా జగన అసురుడు భలే చెప్పారు గురూజీ ఎక్సలెంట్ గా ఉంది!

  • @venkateswarlutalabathula9857

    ఎక్సలెంట్ స్పీచ్ వున్నది వున్నట్టు గా చెప్పినారు స్వామి

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 5 dny +1

    ఎవరి అనుకూలముగా వారు జీవి స్తూ అందరితో ఆనందంగా కలసి వుంటే మంచిది

  • @kamaladharmavarapu4054

    చాల బాగా చెప్పారు. గురువు గారికి నమస్కారములు, 🙏🙏🙏

  • @sarmaasa1796
    @sarmaasa1796 Před 16 dny +2

    Very good anchoring. Very valuable speech by guruji .

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 5 dny

    చాలా గొప్ప సత్ సంఘం ఇది

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 Před 12 dny +2

    ఆత్మ నమస్తే శ్రీ మాత్రే నమః శివోహం ఓం ఓం ఓం

  • @VishnuKumar-el6yo
    @VishnuKumar-el6yo Před 16 dny +2

    Thank you guruji,padapadmamulaku namaskaramulu,many people are happy with your amruta vakkulu

  • @rajug5696
    @rajug5696 Před 19 dny +2

    Thanks guruvu garu

  • @MSNarayanaMusic
    @MSNarayanaMusic Před 16 dny +2

    excellent speechgruji

  • @sudhaiviramesh842
    @sudhaiviramesh842 Před 16 dny +1

    Dhanyavadalu Swamiji🙏🙏🙏😇🌹

  • @raghusharma7877
    @raghusharma7877 Před 17 dny +2

    Excellent

  • @Pratiroju
    @Pratiroju Před 12 dny +1

    entha baga vidamarichi chepparo. dhanyavaadaalu. One of the best explanations.

  • @sangalatha9206
    @sangalatha9206 Před 9 dny +2

    ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెబుతున్నారు గురూజీ 🙏👣💐👌

  • @divineknowledge7838
    @divineknowledge7838 Před 17 dny +2

    🙏🙏🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 5 dny

    మనసు మాట వినక బుద్ధి మాట విని మసలితే అది మంచి చేస్తుంది

  • @soorysuresh007
    @soorysuresh007 Před 16 dny +1

    Andamaina anchor❤

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Před 16 dny +1

    ROTINE AEDHI AGADHU PRABHAKARU GARU GURUVUNI MANUSUTHO SWAGATHINCHINA MEDHASSU MARDHANA DHARAVAHIKA ILAPONDHEVARU ARUDHU VARANTHATA VARE SAMUDHRAMULOKI NADUSTHU VELLE DHAIRYA SALI IDHI PURTHI MAHARUSHULU KANNA MINNA

  • @appischakra
    @appischakra Před 9 dny +2

    మానవ జీవితం ఒక ఉదాహరణగా రూపొందించబడింది, కానీ మానవుడు ప్రపంచంలోని చెడులను చూసే ఉద్దేశ్యాన్ని మరచిపోయి బాధలను ముగించాడు.

  • @Pratiroju
    @Pratiroju Před 12 dny

    Dear iDream Channel: Please malli malli Prabhakar swami gaaritho interviews cheyandi

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 5 dny

    ఏమీ తెలియని స్తితి లో ఉన్న మానవుడు ధర్మ జీవితము గడప గలిగితే కొంతకాలము తరువాత అన్నీ తెలిసి నిరంతరం ఆనందం పొందుతూ అసలైన నిర్యాణం పొందుతాడు

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 Před 15 dny +1

    🙏🙏🙏🌹🌹🌹🌈

  • @sarmaasa1796
    @sarmaasa1796 Před 16 dny +1

    👃

  • @Pratiroju
    @Pratiroju Před 12 dny +1

    meeku saashtaanga namaskaaraaalu swami 🙇‍♀🙇‍♀🙇‍♀vela kattaleni ekka dorakani eppudu vinani bhodhna swami garu. Vijatha gaaru kuda nijamgaane oka trans loki velli untaaru ee video taruvata.

  • @venkatacharychilakamarri5872

    🙏🙏🙏🙏🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 5 dny

    నీకు వున్న ఆధ్యాత్మిక శక్తి వలన స్వామీజీ నుండి చాలా గొప్ప విషయాలు వస్తున్నా య మ్మ

  • @jyothiamberi4427
    @jyothiamberi4427 Před 11 dny

    Swamy nannu ma ammanu chethabadi chestunnaru shariraka noppulu bharinchalekhapitunnamu🙏🙏🙏 mammalni rakshinchandi

    • @gracelighthouse2053
      @gracelighthouse2053 Před 5 dny

      Pray in the name of Jesus… because Jesus name is powerful in front of Cheythabadi….mantram. ….Jesus died for us on the cross and shed His blood for human beings to protect and forgive our sins we do on this earth. Jesus is Holy and His Blood is holy…. He became Bali pashuvu for us came from heaven to earth and died and rose again. He is a living God. Believe in Jesus and pray you will be free from Chethabadi. God Bless you and your mother.

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 5 dny

    ఈ ప్రపంచం మొత్తం వున్నది స్త్రీ పురుష తత్వము లే అది తెలుసుకొని మసలడమే జ్ఞానం

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 5 dny

    ప్రతీ మానవునికీ మూడు విషయాలు పుట్టుక తోనే వెంబడి వుంటాయి అవి 1 శరీరము 2 ఆత్మ 3 ఆధ్యాత్మిక ము #వీటిని ధర్మ బద్ధము గా వుపయోగించు కొనే వారు తమ గమ్యం ను సునాయాసముగా చేరగలరు

  • @LaxmiVeeraboina
    @LaxmiVeeraboina Před 3 dny

    Guruji one year nundi ma entlo andarki axident s avothunnai andukani gurvogarvo

    • @LaxmiVeeraboina
      @LaxmiVeeraboina Před 3 dny

      Ponenembor pettandi ma badalu cheppukovalani vonnadhi gurgar

  • @real_men2356
    @real_men2356 Před 6 dny +1

    ఇదంతా నేను తెలుసుకోడానికి మాత్రమే మీరు మాట్లాడుకుంటున్నారు అని నేను గ్రహించాను thank you😅

  • @ravikumark5261
    @ravikumark5261 Před 15 dny +1

    Govinda gopala cinemalo swamiji laaga ee swamiji. Muthimeeda cheyyi pettukunte same untaadu. Thaa dheem thaa thakita thaka thaaa dheem thaa background music pettandi.

    • @sivasantosh740
      @sivasantosh740 Před 6 dny

      mundu ni pani chusuko.. niku atani kanna ekkuva knowledge vunty matadu

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 5 dny

    ఇపుడే మడతపెట్టె ఇల్లులు తయారుచెసి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి పోతున్నారు

  • @sujathasujatha5689
    @sujathasujatha5689 Před 6 dny

    😂

  • @suryavamshisuguna859
    @suryavamshisuguna859 Před 3 dny

    చల బాగా చె ప్పారు గురూజీ

  • @adinarayanayarrabolu5865

    Jagan is worst than asuras

  • @pinnintisatyanarayana100
    @pinnintisatyanarayana100 Před 14 dny +1

    Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari phone number please please please please please tell amma meeku kuda padaabivandanamulu guru gaari tho manchi vishayalu theliparu meeeku kuda padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa nenu thiruvannamalai ante arunachalam lo vuntunnanu please guru gaari phone number 🙏🙏🙏🙏🙏🙏

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 Před 14 dny +1

    🙏🙏🙏