Senior Journalist Bharadwaj About Top Producer | Actress Kanchanamala | Tollywood Industry | RED TV

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Senior Journalist Bharadwaj About Top Producer | Actress Kanchanamala | Tollywood Industry | RED TV
    #SeniorJournalistBharadwaj #ProducerGeminiVasan #ActressKanchanamalaIssue #REDTV
    Watch
    "Please Subscribe To Our Channel To Get Instant Updates"
    RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Komentáře • 121

  • @mbharathi869
    @mbharathi869 Před 2 lety +9

    యాంకర్ చాలా చక్కగా వుంది

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Před 2 lety +4

    కాస్టింగ్ కోచ్ అక్రమాలు నిజమేనని ఏకబిగిన అందరూ ఒప్పేసుకోవడంవల్ల భవిష్యత్తులో చాలామంది మహిళలు వీటికి బలైపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ ఒప్పుకోడంలో కూడా ఒక దుర్మార్గపు ఆలోచన ఉంటుంది. ఎందుకంటే కొత్త గా వచ్చేవాళ్లను మానసికంగా రెడీ చేస్తారు. ఎలాగూ ఉందని చాలామంది అంటున్నారు కాబట్టి మనం ఏం చెయ్యగలం అన్న నిరాశతో అన్నిటికీ ప్రిపేరై పోతారు. ఇలా ప్రిపేరై పోవడం వల్ల ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడే దుర్మార్గులు రెచ్చిపోతారు.

  • @venkateswararaoo
    @venkateswararaoo Před 2 lety +3

    కాంచనమాల గారి జీవితం చాలా విషాదకరమైంది వాసన్ వలన

  • @praveenkumar1388
    @praveenkumar1388 Před 2 lety +1

    Padmini Garu you are looking gorgeous. Please come back to tv anchoring and movies you will definitely have great future. Don't think about family they will be always good. Many people will say many things. Public will definitely support. If someone is stopping you don't care them. We are waiting.

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Před 2 lety +4

    కాంచనమాల విషయంలో జెమినీ వాసన్ గారి ఈ రకమైన పాత్ర గురించి ఇన్నేళ్ల లో ఇప్పుడే వింటున్నాను. ఆవిడకు చాలా తల పొగరు అని వాసన్ ని కూడా లెక్క చేసేది కాదని, పైపెచ్చు తాగి బూతులు తిట్టేదని, ఇంక ఇలా కాదని ఆయన ఆవిడ బూతులను రికార్డు చేయించి సాక్ష్యాలతో సహా కోర్టు కు సమర్పిస్తే, ఊహించని ఆ పరిణామానికి ఆవిడ మతి చలించిందని మా నాన్నగారు చెప్తే 55 ఏళ్ళ క్రితం విన్నాను.

  • @nandipatisivasreenivasared840

    సినిమా పుట్టినప్పుడు ప్రారంభం అయ్యింది సృష్టి పుట్టినప్పుడే ప్రారంభం అయ్యింది

  • @naguranjith8320
    @naguranjith8320 Před 2 lety +7

    Anchor superb.....

  • @shivasaiglobalvisaservices7745

    Good analsys baga chepputunnaru real ga

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios1174 Před 2 lety +12

    Commitment అనేది not only industry... అన్ని రంగాల్లో వుంది.exp.. ఉప్పర మేస్త్రీ..దగ్గర కంటిన్యూ గా పని చెయ్యాలంటే మేస్త్రీ గాడికి ఇవ్వాల్సిందే

    • @sriramprasad9827
      @sriramprasad9827 Před 2 lety

      Correct

    • @madinindia7997
      @madinindia7997 Před rokem

      ఉప్పెర్ మెస్త్రి ఎవరు

    • @SatishKumar-vq7ms
      @SatishKumar-vq7ms Před rokem

      Yes, వారిని ఇబ్బంది పెట్టడం అన్ని రంగలో కూడా వుంది

  • @bobpaalep7481
    @bobpaalep7481 Před 2 lety +1

    Anchor looks beautiful

  • @naravullaradhanarravullara626

    Encounterrrrrrrrrrrr themmmmmmmmmm

  • @vijaysarathi4572
    @vijaysarathi4572 Před 2 lety +21

    అసలు అర్ధనగ్నంగా తెర మీద కనిపించడానికి నటనే కదా, కధ కోసం అని చెప్పుకొని సమర్ధించుకొనే వాళ్ళు, అవకాశం కోసం దేనికైనా రెడి అనడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అవకాశం ఇవ్వక పోతే నిందించడం ఇస్తే మాత్రం నన్ను ఎవరు అడగలేదు కేవలం నా నటన చూసే అవకాశం ఇచ్చారు అంటారు

  • @prabhakard671
    @prabhakard671 Před 2 lety +18

    అందరూ దొరలే! గుళ్ళో నగలు ఎవరు ఎత్తుకెళ్లారు అన్నట్లుంది

  • @srimannarayanavangala8221

    సినిమాలో వుండాలి టాలెంట్ వచ్చేవరకు అనుకునే వారి అందరికీ మొగవాడు అయితే డబ్బు, అడది అయితే సెక్స్ రెండు తప్పనిసరి. మేకప్ మాన్ నుండి నిర్మాత వరకు అవకాశం కోసం చూస్తారు. బహిరంగ రహస్యం.

  • @indrareddypabbathireddy102

    Abba what a change in this anchor… aahaaa na jeevitham danyam indi…

  • @anandvijayakumar6586
    @anandvijayakumar6586 Před 2 lety +1

    Costing couch is commitment meaning that heroine has to Give space for producer or etc.persons.

  • @manoharreddy123
    @manoharreddy123 Před 2 lety

    యాంకర్ భలే అదిగింది....యుద్ధం ఎవడితో చేయాలి అని.....నేను చెబుతా వినండి...మొదటి నిర్మాత, దర్శకుడు, హీరో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు...

  • @gouthamcool1089
    @gouthamcool1089 Před 2 lety +5

    Same happened with Allu Aravind - Bhanupriya

    • @sravani27
      @sravani27 Před 2 lety +1

      Avna

    • @panthulakiran5619
      @panthulakiran5619 Před 2 lety

      నిజమేనా..అల్లు అరవింద్ ఆ టైపు నా

    • @baludevarapu
      @baludevarapu Před 2 lety

      This is wrong

    • @sai.boyina
      @sai.boyina Před 2 lety

      Fake news

    • @purushIndia
      @purushIndia Před 2 lety +1

      ఊరికే ఒక రాయి వేయకు... ఇంత వరకు అలాంటిది ఎక్కడా వినబడలేదు.

  • @kalyanchakravarthymuvvala6676

    Chaitanya radham is from Gemini productions office annadhi..new point from this byte..

  • @mallaiahmallaiah6607
    @mallaiahmallaiah6607 Před 2 lety

    Financial independence make weman strong👆

  • @bkasinathareddy
    @bkasinathareddy Před 2 lety +4

    Kanchanamala issue is different.

  • @bhaascer
    @bhaascer Před 2 lety

    Ravuri Bharadwaja Gari Jnanapeeth award winning book..PAAKUDU RAALLU book lo chaala vippi cheppaaru..casting couch is since beginning

  • @BISMARK_2024
    @BISMARK_2024 Před rokem

    సినిమా పరిశ్రమలో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కెమెరామన్, హీరో లు, విలన్ ను ఆడ వారితో కమిట్మెంట్ అయి నెలలు తరపడి ఔట్ డోర్ షూటింగ్ లకు వెళితే వారి భార్యలు ఇంట్లో నౌకరితో, బయట కొబ్బరి బోండాలు అమ్మేవాడితో మున్సిపల్ రోడ్ ఊడ్చే వారితో కమెట్మెంట్ అవుతారు. ఇది అక్షర సత్యం.

  • @prasadalapati6270
    @prasadalapati6270 Před 2 lety +2

    Meeku eduru kaleda amma. Andariki anubhavame. Kaani andaru innocent ga untaru.

  • @user-hy3sx4bu7v
    @user-hy3sx4bu7v Před rokem

    Sir,nice talking.

  • @sundarraja9196
    @sundarraja9196 Před 2 lety

    ఈ విషయంలో చాలామంది " పతివ్రతలు " కొన్ని ఏళ్ళ తరువాత బయటపడి " అతను చేశాడు , ఇతను
    చేశాడు " అని సిగ్గు లేకుండా వాగారు !!! " ఇష్టమైన వాళ్లే - వెళ్లి వు౦టారు !!! బలవ౦త౦గా వాళ్ళని
    ఎవరుా తీసుకువెళ్ళలేదుగా ??? అలా వాగిన వాళ్లు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే పోగొట్టుకున్నారు !!!

  • @ahmedsardar3376
    @ahmedsardar3376 Před 2 lety +4

    Intha open gaa intha straight gaa evaruu eroju varaku cheppaledu

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Před 2 lety +13

    నాటకాల రోజుల నుండి నాటకం అయిపోయిన తర్వాత వేదిక మీదనే మగువల శీలహననం జరిగేది.

  • @tip24360
    @tip24360 Před 2 lety

    కమిట్మెంట్ అంటే మాట ఇవ్వటం, లేదా ఒప్పుకోవటం, అక్రమ లైంగిక సంబంధం నేరప డానికి అగ్రిమెంట్ చేసుకోలేరు కనుక ఒప్పుకుంటావా, మాట ఇస్తావా అని అడగటం

  • @shadruchulu7188
    @shadruchulu7188 Před 2 lety

    Sir cheppinatlu anni chotla undi but jab vachetppudu estharu job vastundi aepothundi but ekkada heroine ni every movie lo adugutharu vallaki thppadu evvali soo oka panini kotha ga cheyatam valla vellaki ekkuvagaa untadi

  • @lakshmim3828
    @lakshmim3828 Před 2 lety +1

    యాంకరమ్మా ఎంత అమాయకముగా అడుగుతున్నారు

    • @pudamivastavalu4597
      @pudamivastavalu4597 Před 2 lety +1

      దానికి పిల్లలు ఏ లాపుడతారో. ఏ క్కడనుంచి పుడతారు.అనికూడా.తెలీని.బోకు

    • @harshithakalidhindi1828
      @harshithakalidhindi1828 Před 2 lety +2

      @@pudamivastavalu4597 meku ami telisani achor ni ala comment chesaru me amma leka pote me kuturuni cheyamdi

  • @sujaajus267
    @sujaajus267 Před 2 lety +3

    Irukuna pedtharu.tappani paristhithi kalpistharu.oppukopothe life kalarasestharu.

  • @roots7707
    @roots7707 Před 2 lety +4

    సార్ సార్ ఆపండి సార్; "అభిమానుల పీకలు కోసుకు తింటున్నారు వీళ్ళు (ఈ సో కాల్డ్ భూటకపు హీరోలు); అబా అబ్బా ఎంత నిర్భయంగా, నిఖచ్చిగా, నిర్భయంగా చెప్పేరుసార్. మీ లాంటివారు ఓ పదిమంది కావలిసారు; ఈ పిచ్చి పరిశ్రమకి, ఈ భూటకపు హీరోలకి కనువిప్పు చేయడానికి. ఆలా ఎప్పుడు జరుగుతుందో ఏంటో అంతవరకూ మనం వెయిట్ చేయలేము సారు? కనుక మీరు ప్రతి ఇంటర్వ్యూలో తప్పనిసరిగా పై వాక్యం చెప్పండి, శ్రోతల మనసులో చొచ్చుకు పోయేటట్లు మరి మరి మరియు మరి వివరంగా చెప్పండి సారు ప్లీజ్. జై హోం బి'వాజ్ గారు !!!

  • @gopakishore3567
    @gopakishore3567 Před 2 lety +5

    Byta పెడితే aame ku avakasalu ఇవ్వరు

  • @RRRRRR-bp3cz
    @RRRRRR-bp3cz Před 2 lety +16

    ఆ హీరోయిన్: #కాంచనమాల
    తమిళ్ నిర్మాత: #జెమినీవాసన్
    Thats it @ ..

  • @meitimconoly5083
    @meitimconoly5083 Před 2 lety

    U r wrong sir, they had issue on contract not personal.

  • @roym8635
    @roym8635 Před 2 lety +1

    కాస్ట్ గురించి పాపకి బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుంది.

  • @purushIndia
    @purushIndia Před 2 lety +1

    ఆ జెమిని స్టూడియో ఉన్న చోటనే (చెన్నెై) ద పార్క్ 5 star హోటల్ ఉంది. అది రోబో సినిమాలో రజనీకాంత్ కటింగ్ పోయే సీన్ లో చూపిస్తారు.

  • @anandkoti1134
    @anandkoti1134 Před 2 lety

    Casting couch is there in film industry for a long time.

  • @eswarreddy207
    @eswarreddy207 Před 2 lety

    నాయనా భరద్వాజా, నిబధ్ధత అంటే ఒక పద్ధతికి లేదా పనికి "కట్టుబడి ఉండడం"
    నిమగ్నత అంటే ఒక పనిలో లీనమై ఉండడం
    ఇలాకాకుండా మీకుతోచిన అర్థాలుచెబితే ఇప్పటికే వ్యాకరణం తప్పిపోయిన తెలుగు
    మరింతత్వరగా మాయమైపోతుంది

  • @MrRaceles
    @MrRaceles Před 2 lety +1

    మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో హీరోయిన్ డూప్లికేట్ బొమ్మలు చేయించి ,నిర్మాత ,కు ,డైరెక్టర్ కి ,ఇంకో పొటో గాఫర్ కి ఇత్తే పోలే ఏగొడవా ఉండదు.😋😋😋😋

  • @Vamshk
    @Vamshk Před rokem

    Eh lady Achor ki comedy ga anipistundi commitment ante.. ah smile avsaram ledu eh topic matladetapudu

  • @lakshmim3828
    @lakshmim3828 Před 2 lety +3

    ఏమిటో కొత్తవిషయము మాట్లాడుతున్నారు లేని వారివిషయము ఎందుకూ ప్రస్తుతము జరుగుతున్నది ఏమిటో

  • @roots7707
    @roots7707 Před 2 lety

    థియేట్రీకి వెళ్లి సినిమాలు చూడటం, ప్రజలు చిన్నగా మానేస్తున్నారు ఈ రకరకాల కంపౌండ్లు వాళ్ళ పనిఎన్టీ ? ఒక లక్ష రెమ్యూనరేషన్జ్ హీరోలకి, హీరోయిన్స్కి, డైరెక్టర్స్ చాలు. కోట్లు పెట్టి సెట్టింగ్స్ వద్దు, విదేశీ ట్రిప్లు షూటింగులు వద్దు, సింపుల్గా మంచి కాంటెంట్తో లోకల్గానే చిత్రాలు తీసి, థియేటర్స్లో టికెట్ రేట్లు మూడు విభాగముల ఉంచి, అదికూడా Rs50ki మించకుండా చూసి; ప్రేక్షకులను థియేటర్స్కి వచ్చునట్లు చేసెదరుగాక. థియేటర్లలో విక్రయించు తినుబండారాలు 20 రూపాయిలు మించరాదు.

  • @panthulakiran5619
    @panthulakiran5619 Před 2 lety +1

    Kani Soundarya evariki commitment echadhi kadhu antaru.adhi nijamena

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Před 2 lety +7

    శీలం లంచంగా మారి కమిట్మెంట్ అని పిలవబడుతుంది

  • @rangareddy9570
    @rangareddy9570 Před 2 lety +1

    Oka panikosamu padimandi agabade in this country, no body can't revolt. If you are not other is ready to take operchunity.

  • @saijackson99
    @saijackson99 Před 2 lety +1

    *ఒకడి పేరులో పొరపాటున "గీత" ఉన్నంత మాత్రాన వాడు చెప్పేదంతా తెలుగు సినీ భగవత్ గీత అయిపోతుందార్రా ??? తెగులు గొట్టం యాంకఱ్ఱలారా ???*

  • @mekalaashok5949
    @mekalaashok5949 Před 2 lety +7

    Can anyone know Anchor name?

  • @madinindia7997
    @madinindia7997 Před 2 lety +31

    శ్రీ రెడ్డి.... బఫున్ అయ్యింది పోరాటం చెయ్యటానికి వచ్చి ... ఆమె అడిగింది ఏంటి అంటే.... మానం లఎంచమ్ న్గా, తీసుకుని.... కూడా పాత్రని ఇవ్వలేదనేగా , ఫ్రూఫ్ ల తో ,బయట పెట్టినది... ఏమయ్యింది .... ఆమెని య్యే పదం తో .... ముద్రవేసి.... వెళ్ల గొట్టారు ....మద్రాస్ కు.... లేదంటే... పయికి పంపుతారు....

    • @srinivasugangisetty954
      @srinivasugangisetty954 Před 2 lety +3

      ISTHEY EVARU THEESUKORU ADI DABBAYINA MANAM AYINA VEDHAVA PANULU CHESI PEDDA PATHIVRATHA KADALU CHEBITHEY ETTA NEELANI SANNASULEY NAMMUTHARU SRI REDDY.NI

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 Před 2 lety +2

      @@srinivasugangisetty954 baga gaddi pettav bro vedhavaki.

    • @durgak9122
      @durgak9122 Před 2 lety +3

      Ade roles iste no problem

    • @mohankrishna4294
      @mohankrishna4294 Před 2 lety +8

      దగ్గుపాటి అభిరామ్ నీ వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ నీ తగులుకుని కంపు అయ్యింది.. మధ్య లో pawn కళ్యాణ్ కి ఎం సంబందం. RGV దానికి 5కోట్లు,,వైఎస్సార్సీపీ.. వాళ్ళు కూడా కాంటాక్ట్. కమిట్మెంట్ లు eccharu...ఆమెని పావులా వాడుకున్నారు...

    • @subhaschandraboseyarlagadd4939
      @subhaschandraboseyarlagadd4939 Před 2 lety +1

      Court ki Vellina dabbulu ippistharu andhi , ade pani nenu chesthe tappa antundi Sree reddy , okkadu mosam chesthe court will arrange compensation , if you sleep with No of people court will give you punishment , she is cleverly escaping, she is that

  • @krishna2961
    @krishna2961 Před 2 lety

    Cinema lone ee jabbu vundi. Office lo ilantivi chala takkuva. Exam rasi direct ga vastaru akkada vundadu

    • @Sahumerchant
      @Sahumerchant Před 2 lety

      Ade kadaa..matladite anni rangallo ani covering istaaru..

  • @venkatavijayalakshmivarana5887

    సినిమాల్లో కోట్ల తో వ్యవహారం కదా.

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 Před 2 lety +1

    Kanchana mala nu nasanam cheyadam tappu
    Atani meeda case veya ledaaa sir

  • @gouthamreddy1196
    @gouthamreddy1196 Před 2 lety

    Kanchye chaanula measi nutundi media.

  • @gopakishore3567
    @gopakishore3567 Před 2 lety +6

    Vallaku kavalasindi pakka loki lady side actors nu ekkuva use chestaru daani kosam

  • @Shiva.Krishna
    @Shiva.Krishna Před 2 lety

    Only flim industry lone ilanti chetha undhi . Bayata asalu ledhu . Employees demand lo untaru

  • @kalyanchakravarthymuvvala6676

    Navvuthunnaavu thalli..what commitments u gave got into Ur flashback or what..shame to laugh?

  • @saijackson99
    @saijackson99 Před 2 lety

    Soooooookthi Mukthavali🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑

  • @prasadaraoreddipalli7152
    @prasadaraoreddipalli7152 Před 2 lety +1

    వీడికి చెప్పే కమిట్ మెంట్ అడిగారు మరి... వీడు కూడా జర్నలిస్టు గా ఎందరిని అడిగాడో

    • @narasimhaswamy5585
      @narasimhaswamy5585 Před 2 lety

      వీడి కి కడుపు నిండా కబుర్లే.చూడండి ఎలా బెలూన్ లా ఉబ్బి ఉందో.వీడి మొఖానికి గడ్డం,పలచబడ్డజుట్టు అవసరమా? వీడు,ఇమందిగాడు,ఆ టోపీ మాజీ దర్శకుడు వీరు ముగ్గురూ మంచం కింద నొక్కి ఎవరు ఎవరితో పడుకున్నారు కళ్ళు ఆర్పకుండా చూసి ఇలా చెప్తారు.వీరికి ఫేమిలీ లో ఆడవారు ఉన్నారా? ఏం బ్రతుకులు వీరివి.

    • @naveenkumarreddynamburu7627
      @naveenkumarreddynamburu7627 Před 2 lety

      ఎవరూ ఒప్పుకోలేదు, పోబే కుఫ్లే అన్నారట....అందుకని గడ్డాలు ఏవో గట్రా పెంచుకుని తిరుగుతున్నాడట.

  • @peterofficial2786
    @peterofficial2786 Před 2 lety +6

    Anchor Name???????

  • @shivabangaram1309
    @shivabangaram1309 Před 2 lety +1

    యాంకర్ కి చాలా ఇంట్రస్ట్ ఉంది అనుకుంటా 🤣🤣🤣🤣🤣🤣

  • @chggkksarma5926
    @chggkksarma5926 Před rokem

    Sorry this is a stupid topic and doesn't need any discussion. U can clap only when twohands put together. I do accept that commitment is ugly disgusting disgraceful inhuman worst etc.,. Then after knowing that why female run for a role or to act in movies? They can obstain...C in the cover of character demands today top heroines are alsoo doing vamp roles wearing two piece bikinis... Lip locks, almost exposing body even almost personal parts of the body everything is considered as action. They do it for money in front of a group of people shamelessly. The wearing in movies has totally absence... Nothing great or much high to talk about film industry. Its an opportunity to come closer for opposite sex. Then with mutual understanding and basing on the self interests and needs it occur. Nothing to c through convex lense. Living together is accepted, prostitution is almost legalised but not being pimp...
    Once o
    Up on a time there was respect of ladies because of their dress sense even for film actresses... But now ప్చ్...టైం వేస్ట్
    పిల్లలుతో తల్లిదండ్రులతో అక్కచెళ్ళెళ్ళతో వెళ్ళే మూవీలు వస్తున్నాయా...నాల్గుగోడలమధ్య పడకగదిలో జరిగే శృంగారాన్ని..క్రియేటివిటీ పేరుతో పచ్చిగా శృంగారం చేస్తున్నట్లు చిత్రీకరణ.. ఎంత నీచం....ఆ చిత్రీకరణ కు ఎంత మంది చుట్టూ ఉంటారు...అసలు శృంగారం జరగనిదే ఆ భావప్రకటన సాధ్యమా? అంత దగ్గిరగా ఉన్న ఆ హీరో హీరోయిన్ల మధ్య ఏమిలేదంటారా..లేదంటే జనం నమ్ముతారా...అది చిత్రీకరించిన దర్శకుడు..ఛాయాగ్రాహకుడు, డబ్బులు ఇచ్చిన చిత్ర నిర్మాత ఆ స్త్రీని వదులుతారా...మేకప్ మేన్ కూడా వదలడు అని అనేక సార్లు విన్నాం. ఇవి అన్నీ తెలిసి భోగలాలసులై...విలాసవంతమైన భవనాలు కార్లు బ్యాంకు బాలన్స్ ల‌ కోసం...ఆడువారు ఎగబడుతూ ఉంటే దానిని అవకాశం ఉన్న వారు దొరకబుచ్చుకుంటుంన్నారు...

  • @snmrao2065
    @snmrao2065 Před 2 lety

    Nuvvu kuda chala comitment echinattunav kada ankor.

  • @jalherbaltv1550
    @jalherbaltv1550 Před 2 lety +4

    అయ్యా అన్ని తెలిసినట్లు మాట్లాడటం మంచిపద్ధతి కాదు.

  • @keerthikakarumanchi8948
    @keerthikakarumanchi8948 Před 2 lety +6

    Anchor ni marchandi mundu overaction chestundi

  • @adamraju2106
    @adamraju2106 Před 2 lety +2

    Are prathede vaalla mancham kinda nunchi vinnatlu chebutharentraaa

  • @lakshmanraothotakura3969
    @lakshmanraothotakura3969 Před 2 lety +4

    భరద్వాజ్ గారు చెప్పే మాటలన్నీ యూ అభూత కల్పనలు కావున దయచేసి ఎవరూ నమ్మవద్దు ఇది వాస్తవ విషయం సినిమా పరిశ్రమలో వీరికి అంత సీన్ లేదు ఇది నిజం

    • @gowtammuktevi3567
      @gowtammuktevi3567 Před 2 lety +3

      Vasthavam edhi kaado meeru cheppandi..no use of this type of comments

    • @panthulakiran5619
      @panthulakiran5619 Před 2 lety

      అవును.వాస్తవం ఉండవచ్చు

    • @chsvnvarma9997
      @chsvnvarma9997 Před 2 lety

      I think You need Burnol

    • @srisri11982
      @srisri11982 Před 2 lety

      ఆయన చెప్పింది నిజం ఒక సారి క్రోమ్ లో వెళ్లి వసన్ గురించి కాంచనమాల కోసం చూడు నిజం తెలుస్తుంది

  • @boyanasrinivasamurthi2583

    Veediki telisindi thakkuva.. build up akkuva

  • @venkatr4666
    @venkatr4666 Před 2 lety

    Time waste channel.