Inspiration Story Of ABN MD Radhakrishna | Senior Journalist Bharadwaj | Bharadwaja Talks

Sdílet
Vložit
  • čas přidán 27. 05. 2024
  • Inspiration Story Of ABN MD Radhakrishna | Senior Journalist Bharadwaj | Bharadwaja Talks
    #unknownfacts #abnradhakrishna #hyderabad #bharadwajatalks
  • Zábava

Komentáře • 250

  • @munuswamymavallapati2150

    ఈ సార్ చెప్పేవన్నీ 💯💯💯💯 కరెక్ట్

  • @suryateja2402
    @suryateja2402 Před 2 měsíci +53

    రాధాకృష్ణ గారు ఒకడే కాదు చాలా మంది పత్రికాధిపతుల వెనుక కొంత ఏదో ఒక కధ వుంటుంది

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 Před 2 měsíci +2

      అసలు ఆస్తులు ఉన్న ప్రతివాడి వెనుకా ఇలాంటి కథ ఒకటి ఉంటుంది. ఈ దేశంలో 10ఎకరాల రైతు వ్యవసాయం చేసి, ఉద్యోగులు నిజాయితీగా ఉద్యోగం చేస్తే ఆస్తులుండవు కదా. పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు,పత్రికాధిపతులు,సినిమా వాళ్ళు, రియల్ వ్యాపారులు అంతా రూల్స్ వయలేట్ చేసే సంపాదిస్తారు.

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 Před měsícem +1

      Veedu garu anaddu...

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 Před 2 měsíci +70

    రాజకీయ వ్యభిచారం చేస్తే జర్న లిజజంలో కోట్లు సంపాదించొచ్చు

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 Před 2 měsíci +32

    ఇది పాత్రికేయులు ఇప్పటికీ విజయవాడలో చెప్పుకుంటారు

  • @komalkumar9073
    @komalkumar9073 Před 2 měsíci +9

    Perfect Analysis Sir 👍🌹

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 Před 2 měsíci +47

    పాత్రికేయ అవినీతి..సరైన పదం రాధాకృష్ణకు వర్తిస్తుంది

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 Před 2 měsíci +74

    బ్రిటిష్ వారు పరిపాలిస్తే అన్యాయం అంటారు. వీరు పరిపాలిస్తే టాలెంట్ అంటారు. అదేరా మాయ 😂😂😂

  • @umrumr11
    @umrumr11 Před 21 hodinou

    very nice analysis🎉

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před měsícem +2

    Radha Krishna garu successful it's his hard work root level issue purpose interviews sir ❤❤❤

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 Před 2 měsíci +30

    భరద్వాజ్ గారు RK అవినీతిపరుడు మరియు నిజాయితీ లేని, బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి గురించి చాలా చక్కగా వివరించారు మరియు విశ్లేషించారు.

    • @anatharao92
      @anatharao92 Před 2 měsíci +1

      OREY , REDDY GAA , YOU YCP PAYTM COOLIE BATCH GAA , U MINDLESS DIRTY MORE CAST FEELING BHEA , BE YOUR LIMITS BHEA .

    • @cherrycollections-fh4ig
      @cherrycollections-fh4ig Před měsícem +1

      Ss

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Před 20 dny +3

    దమ్మున్న వాళ్లు వాళ్ళ శత్రువులను చీల్చి చెండాడి విజయము పొందలి అంతే కాని ఆడబిడ్డలకు అణ్యము చెయ్యకూడదు

  • @prabhakaralugandula124
    @prabhakaralugandula124 Před měsícem +3

    Good talk.

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 Před 2 měsíci +55

    దీనికి అసలైన యజమాని చంద్రబాబే. రాధాకృష్ణ వాడి బినామీ

    • @lakshminarasimhamurthy1110
      @lakshminarasimhamurthy1110 Před 2 měsíci +3

      Always respect elders, CBN age is more than yr father,'s agr. Talk to yr father like that?

    • @prasadkss108
      @prasadkss108 Před 2 měsíci

      ​@@lakshminarasimhamurthy1110age కి మాత్రం ఇద్దాం. బుద్దికి మాత్రం వద్దు.

    • @ramanapisipati1634
      @ramanapisipati1634 Před 2 měsíci +1

      THAPPDU MANUSHULAKU CHIVARAKU THANDRI AYINA GOURAVAM IVVAKKARA LEDU WHICH MURTHY YOU ARE?

    • @balusuramarao6162
      @balusuramarao6162 Před 2 měsíci

      వెన్నుపోటు పోడిచినప్పుడు శ్రీ యన్టీఆర్ గారి వయసు పెద్దరికం గుర్తులేదా​@@lakshminarasimhamurthy1110

    • @Hanuma-kj7sn
      @Hanuma-kj7sn Před 2 měsíci +5

      ​@@lakshminarasimhamurthy1110CBN oka dagulboji . Vaadiki respect yenti.

  • @bojjarambabu5068
    @bojjarambabu5068 Před 2 měsíci +4

    Excellent message sir

  • @muralia8364
    @muralia8364 Před 2 měsíci +10

    JP also supported Jagan earlier. These people will shift sides as per convenience

  • @magbulbasha6529
    @magbulbasha6529 Před 2 měsíci +3

    Correct

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 Před 2 měsíci +14

    His caste may be one of the several reasons.

  • @venkateswarlukolla9779
    @venkateswarlukolla9779 Před 2 měsíci +3

    Every one begins with poor family, that is not wrong.

  • @tarakeshwarraoarisa7628
    @tarakeshwarraoarisa7628 Před měsícem +3

    మీరు చెప్పింది నిజమే సార్

  • @gkrishnamurthy1987
    @gkrishnamurthy1987 Před měsícem +2

    మీరు చెప్పేది కొంత నిజం కాదేమో, అతడు ఈనాడు రిపోర్టర్ .ఆంధ్ర జ్యోతి వారసుడు నార్ల రాంమోహన్ రావు అమ్మే స్థితిలో అప్పటి సీఎం సహాయంతో కొన్నాడు

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw Před 2 měsíci +5

    ప్రభుత్వ యాడ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎల్లో మీడియా చానల్స్ ఇవ్వకూడదు

    • @gowrinaidu4302
      @gowrinaidu4302 Před 2 měsíci +2

      సాక్షి కి ఇద్దాం

    • @satheeshbabupeesa6976
      @satheeshbabupeesa6976 Před 13 dny +1

      @@VijayabhaskarreddyPalle-et7lw okkk మంచి సలహ good. నీలం మీడియాకు ఇచ్చేదాం.

  • @narasimhareddyreddy803
    @narasimhareddyreddy803 Před 2 měsíci +3

    నిజాలు చెప్పాలి కదా !

  • @trust699
    @trust699 Před 3 dny

    No#1 Lafooooot Vedhavaaaa

  • @user-bn4fh8rh2c
    @user-bn4fh8rh2c Před 2 měsíci +1

    Good.analasyd

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 Před měsícem +1

    Due to bankruptcy pf Andhrajyoti, union bank put faith in RK with additional finance. RK struggled many years even to repay installments

  • @kethireddymallareddy123
    @kethireddymallareddy123 Před 2 měsíci +2

    Correct 💯

  • @cnr8420
    @cnr8420 Před 2 měsíci

    Super

  • @sriramprasad9827
    @sriramprasad9827 Před 2 měsíci +5

    బాగా పెట్టారు గడ్డి కిట్టి కి

  • @kagitalavenkateswararao3786

    Chalabaga chepparu avineeti Samrat Abn RK gurinchi. RK interfere kakunda unte bjp,tdp,jsp kutami govt.palana baguntundi.NTR gari tdp palanaki bad name ravataniki rk one of the person

  • @kazanagamani5651
    @kazanagamani5651 Před 2 měsíci

    Sir Andhra jyoti office Novotel hotel gaa yelamaarindi adr vaari success

  • @ushassu4566
    @ushassu4566 Před měsícem

    Excellent analasis

  • @uddantitirumaleswararaopad8364

    Red tv 📺 ante maro sakshi tv 📺
    Ysrcp loyalist analyst bharadwaj garu 👌

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před 2 měsíci +6

    అనకూడదు కానీ దివంగత రోశయ్య గారు ఒకసారి మొత్తం ఆయన గారిని కడిగి పారేశారు. ఒకానొక సందర్భంలో బాబు గారు ఆర్కె వచ్చే వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఆపడంపై అప్పటి సిపిఐ పక్ష నేత పువ్వాడ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంచి వ్యాపారవేత్త ఆయన. ఆయన గారి పవర్ ప్లాంట్ మా అత్త గారి ఇంటికి దగ్గరలోనే ఉంది. 😢

    • @kothapalliashok8914
      @kothapalliashok8914 Před 2 měsíci +4

      జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన వారిలో అగ్ర గణ్యుడు ఆర్ కె గారు 😮

    • @kanumallahanumantharao6487
      @kanumallahanumantharao6487 Před měsícem

      ఈ రోజు జర్నలిజం పెద్ద వ్యాపారం.

  • @sak119
    @sak119 Před 2 měsíci +2

    Hi sir, have you received paytm

  • @janajana4042
    @janajana4042 Před 23 dny +2

    ఈ ముసలోడికి అన్ని తెలుసు పర్వాలేదు అబ్బా

  • @sriramraochengal6827
    @sriramraochengal6827 Před měsícem

    Well said .

  • @sairamram7528
    @sairamram7528 Před měsícem

    ❤❤❤

  • @shivalinga4529
    @shivalinga4529 Před 21 dnem +1

    Cbn ashuddam namlukuntu vartalu rastadu daridranga idi amrutam ani andanga rasi namminchagaladu great👍

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 Před 2 měsíci

    🎩
    😁
    👕👍Great!
    👖
    👍✨✨✨
    🎉😊👏😁👏😃🎉
    Congratulations!

  • @gbhaskar4035
    @gbhaskar4035 Před 24 dny +1

    సార్ నిజాయితీపరులు ని కష్టపడి పైకి వచ్చిన వాళ్ల గురించి కొంతమంది చెత్త వెదవలు కామెంట్స్ చేయవచ్చు సార్ వాళ్ళ కష్టమేమి అనేది వాళ్లకే తెలుస్తుంది కష్టపడి ఫోజులు కొట్టే వాళ్ళకి ఏం తెలుస్తది వీళ్ళు బ్రతికే రోజులు ఈనాటివి కదా సైకో పాలలో పెరిగిన వాళ్ళు వాళ్ళకి ఎలాగా అనిపిస్తాడు అనే విషయాలు ఆ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ

  • @gangarajudoddi6091
    @gangarajudoddi6091 Před 2 měsíci

    👍

  • @SivaPothuluru
    @SivaPothuluru Před 18 dny

    This is called K talent. The most intelligent race in Telugu states.

  • @umrumr11
    @umrumr11 Před 2 měsíci

    almost Correct information

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 Před 2 měsíci +1

    Excellent analysis

  • @arkmurthy7955
    @arkmurthy7955 Před 2 měsíci

    Without govt. Back up mo one can earn money.

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 Před 2 měsíci +26

    ఈడు వంగవీటిదెగ్గర కారు డ్రైవర్ ఇంత ఆస్తి పాపం ఎక్కడిది

  • @byrisettysuryaprakash3656
    @byrisettysuryaprakash3656 Před 2 měsíci +1

    ఏమండి జయప్రకాష్ గారి గురించి మాట్లాడుతున్నారు ఆయన జగన్ పరిపాలన బాగోలేదు కాబట్టి బాబు గారికి మద్దతు ఇస్తామని చెప్పారు అందులో తప్పేముంది ప్రొఫెసర్ నాగేశ్వర్ తప్పు మాట్లాడారు దాని గురించి మాట్లాడుతున్నారు తప్పు లేదు కదా

  • @mohankumar-xi2on
    @mohankumar-xi2on Před 2 měsíci +1

    K L N prasad
    Son Jagadish chandra prasad
    Addicted and take over by Radha krishna
    చాలా ఓవర్ గా భరద్వాజ్ రియాక్ట్ అయ్యారు

  • @gostgaming756
    @gostgaming756 Před 2 měsíci +5

    Mari jagan

  • @sathyamnrt6844
    @sathyamnrt6844 Před 2 měsíci +2

    పవన్ ముఖ్యమంత్రిగా రెండు నెలలు ఉండాలి తెలిస్తే పవన్ కష్టం కాబట్టి

  • @venkataluri8081
    @venkataluri8081 Před 28 dny +1

    ఆంద్రజ్యోతి కెల్ యన్ ప్రసాదు అధీనం లో కాంగ్రేసు కొమ్ముకాసింది .అందుకే కెల్ ప్రసాదుకు రాజ్యసభ సీటు రెండుసార్లు ఇందిరాగాంధీ ఇచ్చింది.NTR పార్టీ పెట్టినపుడు నాదెండ్ల దింపినపుడు కూడా జ్యోతి పేపరు కాంగ్రేసుతో అంటకాగింది.1982లో కెల్ ప్రసాదు రాజ్యసభ కి ఎన్నికయిన తరువాత నుంచి కూడా అదేపనిగా NTR కి వ్యతిరేకంగా వార్తలు రాస్తుంటే జ్యోతి కి రీడర్లు లేకుండా పోయి మూతవేసారు .తరువాత కొన్నిసం॥రాలకు రాధాకృష్ణ బృందం కొని వాస్తవిక వార్తలు వ్రాసి ప్రజాలోకంలోకి వచ్చింది.లక్స్మీపార్వతి ఎసిపోడ్ తో పేపరు పాపులర్అయింది.2004లో వైయస్ CMఅయినాక నవరత్న అని 9మంది కాంట్రాక్టర్లను తయారుచేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చాడు.ఆ డబ్బే .ఆకాంట్రాక్టరులే మొదటగా సాక్షి .సండూరుపవర్ లో షేర్ హోల్డర్లు .సోనియాకి ఇది కాంగ్రేసు పేపరు అందుకే ఇందిరా పేరు పెట్టామని చెప్పారు . ఇక జగన్ పైవిపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది కనుకే ఆ వార్తలే జ్యోతిలో వచ్చేవి.టివి డిబేట్లలో వినిపించేవి. ఇక సాక్షి పేపరు సర్కులేషన్ ఎక్కువ ఉంది.ఎన్నికలకు9నెలలు ముందు నుంచి ఉచితంగా కూడా ప్రతి సెంటరులో వేసారు.సాక్షి.TV9.NTVటివిలలో కుహనామేతావులుచంద్రబాబు.లోకేష్.పవన్ లపై దుమ్మెత్తిపోసారు.జనంనమ్మలా.కళ్ళముందు ఇసుక.లిక్కరు.కరెంటు బిల్లులు.ఆక్రమణలు.సెటిల్మెంట్లు.మట్టి.గ్రావెల్ దోపిడి .దౌర్జన్యాలు .policeలు.MRO,MDOలు ఏకపక్షం.మండలాలు ,పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయనీకపోవటం.వేసినోళ్ళమీద sc,stకేసులనిబెదిరింపులు.రోడ్లు కాలువలు బాగుచేయకపోవటం.వాలంటీర్ల పెత్తనం చూస్తాఉన్నారు అందుకే జగన్ పేటియమ్ గాళ్ళమాటలు నమ్మలా .రాడ్ దించారు

  • @rajutsn8076
    @rajutsn8076 Před 13 dny

    Why don't he speak about YSR and Jagan and their currptions

  • @chadalawadajhansirani6368

    Lady's interviews chayadam oho

  • @ravisrinivas7485
    @ravisrinivas7485 Před 2 měsíci +4

    మరి ఉదయం, వార్త లు ఎలా పుట్టాయి.

  • @hemadrikumar
    @hemadrikumar Před 7 dny

    red tv ante reddy tv

  • @arvasantha7628
    @arvasantha7628 Před 2 měsíci +5

    ఆయన మానవతావాది , మంచి వారు

    • @kazanagamani5651
      @kazanagamani5651 Před 2 měsíci +1

      Alaaga aayana manchi tanam maanavta vaadam:
      Ap employees ki jeetalameeda 3 va tedeenunchi news Ts lo 10 th date daatinaa scrolling koodaa vundadu.
      Medigadda meeda news vundadu bus shelter meeda debate

  • @RamaKrishan-gn6rw
    @RamaKrishan-gn6rw Před 2 měsíci +4

    Veedinevudura inteweki pilichind?

    • @umarfarooq7256
      @umarfarooq7256 Před 2 měsíci

      CZcams channel aayana Peru meedane undi ra babu .. nuvve ikkadiki vacchi chusthunnav

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Před měsícem

    Evarikyna vaari vaari abhiprayalu varu cheppukovachchu

  • @vennamanenivenkateshwarrao4558
    @vennamanenivenkateshwarrao4558 Před 2 měsíci +10

    ఇ రాధాకృష్ణ అనేటోడు ఒక రాజకీయ వ్యభిచారి వీడు 300 రూపాయల నుంచి 100 కోట్ల అధిపతి ఎలా అయినాడు పత్రికను అడ్డం పెట్టుకొని కులాల మధ్య చిచ్చుపెట్టి మతం మధ్యన విషయం వాడి పత్రిక ద్వారా అబద్దాలను నిజమని నమ్మించి ఒక దగాకోరు దగుల్బాజీ ఇలాంటి వాడు జర్నలిజానికి మాయని మచ్చ. అందుకే వీడిని విడి పత్రికను బహిష్కరించడం ఒకటే మనము చేయాల్సిన పని.

  • @jyothsnaravi2513
    @jyothsnaravi2513 Před 2 měsíci +1

    Tell your story first and then others,when you are pointing one finger at others,four fingers are pointing at you,u do vedeos only onpeople u hate

  • @nagendraprasadpidikiti7040
    @nagendraprasadpidikiti7040 Před 2 měsíci +2

    Meeru reviews rasukondi. Meeku politics endukandi master

  • @sailakumar174
    @sailakumar174 Před 2 měsíci

    1982 NUNDI
    SC DEVOLOPE MENT
    TAPPA EVARU BAGU PADDARU
    AP state LO
    SAME CASTE

  • @prashanth.k2991
    @prashanth.k2991 Před 16 dny

    Chala danger candite hedu ranga car draver

  • @nravanamma6218
    @nravanamma6218 Před 2 měsíci +2

    420 ABN

  • @kakarla83
    @kakarla83 Před měsícem

    Anna,
    Senior miru EENADU epudu start aendi. Age aendi kada Mathi poenatu undi.
    ABN chepinave nametatu Aethe 2019 lo anduku Vodi poendi.
    Silly ga undi
    YSRCP party name apudu register aendi, i mean Yujana Sramika .
    Anto..

  • @narayanabodapudi5691
    @narayanabodapudi5691 Před 2 měsíci

    Meeru kuda

  • @user-qi5qh2mg7v
    @user-qi5qh2mg7v Před 2 měsíci +2

    Sir please tell the Public Your Dhana Sampadana Secretes and how to Plunder the public property - not, U know very well So many ur kith and kin Andaru Dopidi Gallae kada - ur Concept of Laughing deceptive inhuman please try to laugh Happily that is the God's Great Gift- our time is very short.

  • @rajutsn8076
    @rajutsn8076 Před 13 dny

    It is astonishing why this Bharadwaj is supporting Jagan indirectly
    I thought that Mr Bhardwaj is communisin ideology and how can he encourage jagan and such people

  • @sundaramsundaram8949
    @sundaramsundaram8949 Před 2 měsíci +8

    ఒరే యాదవల్లారా ఇవి నిజాలు రా

  • @goodone9468
    @goodone9468 Před 15 dny

    Etanike enta echaro tega feel avtunadu

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 Před 2 měsíci +14

    అందులోనూ కమ్మ సామాజిక వర్గం వాడు కావటం బాగా కలిసొచ్చింది

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Před 2 měsíci +13

    ఒకభూతవైద్యుడు ఒక ఊర్లో వుంటూ తన కు కిట్టని వాళ్ళఇంట్లో కి దెయ్యాలు వదిలేవాడు వీడి భాధ పడలేక అవుర్లో ప్రత్యర్డులు కూడా ఎవడో ఒకరి ని తెచ్చి వాడి ఇంట్లో కి దెయ్యాలు వదలటం మొదలు పెట్టారు సాక్షి. టీవి 9ఎన్ టీ వి,=ఈ టీవి. ఎ బి ఎన్. మహా న్యూస్ టీవి 5ల రెండు పార్టీ ల భూత వైద్యులు వీళ్ళు

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 Před měsícem +5

    ఆర్కే అవినీతి సంపాదన తోటే రాజకీయాలని నడపగలరు. ఆ పెట్టుబడి మొత్తం చంద్రబాబు గారిది

  • @venkat-sb8ep
    @venkat-sb8ep Před 2 měsíci

    Vadu chow

  • @devadassthondalam323
    @devadassthondalam323 Před 18 dny +1

    కమ్మోడు కదా దోచేసారు

  • @venkateswararao766
    @venkateswararao766 Před 4 dny

    నీవు రోజు అతని పక్కన ఉండేవాడివిగదా

  • @vkaaa1
    @vkaaa1 Před měsícem

    LP OKA SIDDANTI EE BARADWAJA OKA VEDANTI

  • @gbhaskar4035
    @gbhaskar4035 Před 24 dny +1

    సార్ మహా మేత రాజశేఖర్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి లాగా ఉన్నట్టుండి పైకి ఎదగలేదు సార్ రామోజీరావు అట్టడుగు నుండి స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు 2004 నుండి ఒకేసారి ఆదా అని అంబానీ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అవినీతి డబ్బులతో పైకి వచ్చారు ఇలాంటి కుటుంబం దేశంలోనే కాదు రాష్ట్రంలో గాని పల్లెలను ఎవరు బతుకు బతకలేదు ఇలాంటి వారిలాగా రాజశేఖర్ కుటుంబం లాగా

    • @tammireddy495
      @tammireddy495 Před 18 dny

      Dear customer, you don’t know the truth or in the mask of yellow batch, I know Mr Radhakrishna is ordinary paper reporter, how he become media CEO, he is blackmailer, and supporter corrupted Chandrababu & TDP.
      You people are lives in yellow glass houses.

  • @kondanavamohan6303
    @kondanavamohan6303 Před 2 měsíci +3

    R K Is the worst person

  • @mprasadm5576
    @mprasadm5576 Před 2 měsíci +5

    Hari kadalu bagaa cheputavu

  • @ananthojshyleshkumar567
    @ananthojshyleshkumar567 Před 2 měsíci

    Jnimnitnahindapiet

  • @venugopalbuddhavarapu4937
    @venugopalbuddhavarapu4937 Před 2 měsíci +16

    నీకు జగన్ వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో చెప్పె దమ్ము ఉందా.

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 Před 2 měsíci +1

      బాగా అడిగారు. డబ్బు ఉన్నవాడు అంతా ఏదో ఒకటి రూల్స్ వయలేట్ చేసే సంపాదిస్తారు. ఆధారాలుండవు అంతే.

    • @boyezpasumarthi5722
      @boyezpasumarthi5722 Před 2 měsíci +5

      Cbn కి ఎలా వచ్చాయి.... జగన్ నాన్న cm.... బాబు నాన్న cm చేశాడా

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 Před 2 měsíci

      @@boyezpasumarthi5722 నువ్వేంటయ్యా బాబూ..జగన్ సార్ ను అడ్డంగా ఇరికించేట్లున్నావు. సార్ మీద ఉన్నదే ఆరోపణ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించారనే. ఏదో క్విడ్ ప్రోకో అంటారు.వాళ్ళ నాయన అసలే మంచోడు. మనకెందుకు?

    • @santunukala4034
      @santunukala4034 Před 2 měsíci

      ​@@boyezpasumarthi5722 జగన్ నాన్న సీఎం అయితేనే 43000 కోట్లు అవినీతి అక్రమాలు చేసారు ఇవి కేవలం దొరికిన అమౌంట్ మాత్రమే ఇంకా దొరకని అమౌంట్ ఎన్ని వేల కోట్ల రూపాయలు లెక్కలు తెల్వదు కాదు పైగా ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి ప్రజల దురదృష్టానికి సీఎం అయ్యాడు ఎన్ని లక్షల కోట్ల అమౌంట్ ఓ ఆయనకు అయినా తెలుస్తాడో లేదో

  • @kanumallahanumantharao6487
    @kanumallahanumantharao6487 Před měsícem +4

    Radha Krishna kuda రామోజీ లాగా కోట్లకు పడిగెత్తాలి.మొదలు పెట్టు బీదవారి భూములు లాక్కోవడం.రామోజీ కంటే ఎక్కువ చేయాలి.

  • @Mahisteluguvantillu
    @Mahisteluguvantillu Před měsícem

    Meku chatnite sampadichadi meku chataggaga edutivadimeda padi edvatam

  • @ramakrishnareddydevineni4147
    @ramakrishnareddydevineni4147 Před 2 měsíci +1

    Eeyana thano swathi mutyam anukuntunnadukani jagan yela kotlu sampadinchado cheppadu ,ithanu methavi ,chala nijalu kavu

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 Před 2 měsíci +12

    కమ్మ, రెడ్డి, వెలమా విరికే టాలెంట్ ఉంటుంది . టాలెంటా బొక్క.....😂😂

  • @sudhakarkakarla5326
    @sudhakarkakarla5326 Před 28 dny

    Boshadike edho hills endhira nandi hills I was at

  • @user-qi5qh2mg7v
    @user-qi5qh2mg7v Před 2 měsíci +1

    That is not Talent it is a Daga Mosam and Mens rea.

  • @pkev7xq
    @pkev7xq Před 25 dny

    Radhakrishna ammailanu pampi rajakiyalu chestaru adi talent ani antadu

  • @sudhakarnaidu8586
    @sudhakarnaidu8586 Před 13 dny

    అయ్యా, మీరు ఒక్కటి గమనించాలి . జగన్ చేసిన అరాచకాలకు ప్రజలు కూడా వ్యతిరేకం అయ్యారు. ఇక జయ ప్రకాష్ నారాయణ గారు మీరు చెప్పినట్లుగా నటించాల్సిన అవసరం లేదు . మీకు ఒక్క విషయం తెలుసో లేదో టీడీపీ ని దెబ్బ తీయడానికి అయన చేత పార్టీ పెట్టించిందె వై ఎస్ ఆర్. మరియు ఎన్నో సార్లు సి బి ఎన్ గారిని విమర్శించాడు .

  • @venkateshwararao9888
    @venkateshwararao9888 Před 2 měsíci +26

    అంతేకాని సాక్షికి మల్లే ప్రజలసోమ్ముదోచుకోనిపేపర్ పేట్టలేదు

  • @Raju33887
    @Raju33887 Před 2 měsíci +5

    ఈ రాధాకృష్ణ గాడు పెద్దా బ్రోకర్ గాడు... వీడు చంద్రబాబు గాడు బినామీ 😂😂😂😂😂😂

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 Před 2 měsíci

    Black mailing. Journalist. Nothing more. No one takes even hundred to hell

  • @jemmiwilliamsjemmi101
    @jemmiwilliamsjemmi101 Před 2 měsíci +4

    వాడు టీడీపీ కి వత్తాసు ఎలా పలుకుతాడు వాడుచేస్తే తప్పుకాదా?

  • @venkataraosondi4078
    @venkataraosondi4078 Před 2 měsíci +1

    Rk yenta sampadinchina karma mundu unnadi

  • @user-el2qo3gl6s
    @user-el2qo3gl6s Před měsícem

    Not perfect analysis,not studied about RK

  • @srk2012
    @srk2012 Před 22 dny

    EemusolodutAgivaagutaDuyamiardhamavvadu

  • @venkatveesam159
    @venkatveesam159 Před 2 měsíci +1

    Yalaga ayyadu cbn bajana valla jarnalijam einthala digajaripoyindi ante adi Ramakrishna valle

  • @ramguggulla2152
    @ramguggulla2152 Před 2 měsíci

    Peragala.... pencharu rk ni.

  • @satyanarayanagurram4703
    @satyanarayanagurram4703 Před 2 měsíci +1

    Tappu matladutunnaru