Senior Journalist Bharadwaj About Megastar Chiranjeevi | Kranthi Kumar | Chiranjeevi | RED TV

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Senior Journalist Bharadwaj About Megastar Chiranjeevi | Kranthi Kumar | Chiranjeevi | RED TV
    #SeniorJournalistBharadwaj #MegasterChiranjeevi #REDTV
    Watch
    "Please Subscribe To Our Channel To Get Instant Updates"
    RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Komentáře • 295

  • @shaikbabji512
    @shaikbabji512 Před 2 lety +87

    అద్భుతమైన విశ్లేషణ...
    మెగాస్టార్ మాకు స్ఫూర్తి...
    అన్నయ్య చాలా గ్రేట్...
    ఎవరెస్ట్ శిఖర0... 🙏🙏🙏

    • @jallaramalakshmilucky898
      @jallaramalakshmilucky898 Před rokem

      Ok à

    • @TruthisBitter-cb1vd
      @TruthisBitter-cb1vd Před měsícem

      కేవలం ఒక సామాజిక వర్గపు గుత్తాధిపత్యం, ఒకే కులం హవా చెలాయిస్తూ ఉన్న రోజుల్లో వాళ్ళ పెత్తనానికి గండి కొట్టి నలభై ఏళ్ల నంబర్ వన్ గా నిలవడం ఒక్క చిరంజీవి మాత్రమే సాధ్యం అయింది.. దాని వెనుక చిరంజీవి కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, ఓర్చుకున్న బాధలు, దిగ మింగిన కోపాలు ఎన్నెన్నో...
      ఒకప్పుడు రెడ్డి కులం వాళ్ళు సినిమాలు తీసే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదాహరణ కి నాగిరెడ్డి, చక్రపాణి లాంటి వాళ్ళు నిర్మాత గా ఉంటే ఎన్టీఆర్, అక్కినేని,కృష్ణ , శోభన్ బాబు లాంటి వాళ్ళ తో జీతానికి భోజనానికీ సినిమాలు చేశారు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు టాలెంట్ కాపు లతో సినిమాలు తీసి కోట్లు గడించారు.. ఉదాహరణ కి విజయ బాపినీడు , క్రాంతి కుమార్,తమ్మారెడ్డి భరద్వాజ ,అశ్వినిదత్, రాఘవేంద్ర రావు లాంటి వాళ్ళు చిరంజీవి స్టామినా , మార్కెట్ తెలుసుకొని సూపర్ హిట్స్ తీసి వసూళ్ల వర్షం కురిపించి కోట్లు సంపాదించారు.. ఆ తర్వాత కాలంలో కాపులు మెల్లగా ప్రవేశించి వాళ్ళు సినిమాలో నటన, నిర్మాణాలు చేస్తే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదా : దాసరి నారాయణరావు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు వ్యాపారాల లో, రెడ్లు రాజకీయాల లో ఎదిగారు.. ఎన్టీఆర్ రాజకీయంగా ముందుకి వస్తె కమ్మ వాళ్ళు అందరూ ప్రోత్సహించి నడిపారు.. కాపులు మాత్రం ఈ విషయంలో వెనుక పడ్డారు.. చిరంజీవి రాజకీయంగా ముందుకి వస్తె ఇండస్ట్రీ లో కమ్మ వాళ్ళు ఎవరూ ప్రోత్సాహం ఇవ్వక పోగా కొందరు వెనక్కు లాగారు.. సొంత వాళ్ళే వెన్ను దన్నుగా నెలువలేని స్థితిలో చిరంజీవి తన ప్రయాణాన్ని కొనసాగించారు.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్థిరమైన కోటని కట్టుకున్నాడు.. ఒళ్ళు గుల్ల చేసుకొన్నాడు.. రాత్రి పగలు తిండి నిద్ర మాని సినిమాలు చేశాడు.. వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించి ముళ్ళ బాట లో నడిచాడు.. ఎక్కడా మచ్చ లేకుండా జాగ్రత తో, లౌక్యం తో , తెలివిగా ఆకాశం అంత ఎదిగిపోయాడు.. కానీ ఇప్పటికీ ఒడిగే ఉంటాడు.. ఎక్కడ తగ్గాలో తగ్గాడు.. తెలుగు నేల గర్వపడేలాగా జీవితంలో నెగ్గాడు.. ఎందరికో ఆదర్శం అయ్యాడు.. డాన్సు , ఫైట్స్ తో తెలుగు సినిమా గతిని మార్చి కొత్త ఒరవడి దిద్దాడు.. అప్పటి దాకా వేలు లక్షలు మాత్రమే చూసిన నిర్మాతలకి కోట్ల రూపాయల డబ్బు రుచి చూపించాడు.. తెలుగు సినిమా ను దేశ వ్యాప్తంగా చెప్పుకునే లాగా చేసాడు.. కష్టాన్నే నమ్మి జీవితంలో నిలిచి గెలిచిన శ్రమ జీవి మన మెగా స్టార్ చిరంజీవి ❤ తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి లాంటి impact create చేసే వాడు మళ్ళీ పుట్టాలి అంటే ఇంకో వంద యేళ్లు పడుతుంది.. తెలుగు గడ్డ మీద వినిపించే మాటల లో ఉండేది ఒకప్పుడు ఒక NTR, ఆ తర్వాత ఎవరు అంటే వినిపించే మాట MEGA STAR ✨ Long Live Macho Mighty Mega Star ⭐✨❤

  • @lankakrishna8536
    @lankakrishna8536 Před 2 lety +16

    అన్ని కష్టాలు పడ్డారు కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యారు అందుకే ప్రతి ఒక్కరికి ఆయన inspiration

  • @patalavenkatarao5819
    @patalavenkatarao5819 Před 2 lety +68

    Jai Chiranjeeva 🙏

  • @klnswamyklnswamy3784
    @klnswamyklnswamy3784 Před 2 lety +41

    Great megastar chiru

  • @s.v.kkishore3818
    @s.v.kkishore3818 Před 2 lety +115

    కుల కుటుంబాల ఆదిపత్యం ... నిజాలు ... విళ్ళ ని తట్టుకొని చిరు పైకి వచ్చారంటే .. గ్రేట్🙏🏻

    • @kirankatta8811
      @kirankatta8811 Před 2 lety +2

      Anduke vadi family members tho mega Kota ni katti vere kaapu heroes ni raakunda chesadu nijamaga great

    • @gorlevijayasri8850
      @gorlevijayasri8850 Před 2 lety

      Yes... కులాధిక్య....ఇండస్ట్రీలో...

    • @gorlevijayasri8850
      @gorlevijayasri8850 Před 2 lety

      @@kirankatta8811 ఎప్పుడూ చిరు అలా ఆలోచించలేదు. .కాబట్టే....నీలాంటి కుల గజ్జి చేత చప్పట్లు కొట్టించగలడు

    • @premkumart7589
      @premkumart7589 Před rokem

      @@kirankatta8811 kula hajji fellow farting here.

    • @TruthisBitter-cb1vd
      @TruthisBitter-cb1vd Před měsícem

      కేవలం ఒక సామాజిక వర్గపు గుత్తాధిపత్యం, ఒకే కులం హవా చెలాయిస్తూ ఉన్న రోజుల్లో వాళ్ళ పెత్తనానికి గండి కొట్టి నలభై ఏళ్ల నంబర్ వన్ గా నిలవడం ఒక్క చిరంజీవి మాత్రమే సాధ్యం అయింది.. దాని వెనుక చిరంజీవి కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, ఓర్చుకున్న బాధలు, దిగ మింగిన కోపాలు ఎన్నెన్నో...
      ఒకప్పుడు రెడ్డి కులం వాళ్ళు సినిమాలు తీసే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదాహరణ కి నాగిరెడ్డి, చక్రపాణి లాంటి వాళ్ళు నిర్మాత గా ఉంటే ఎన్టీఆర్, అక్కినేని,కృష్ణ , శోభన్ బాబు లాంటి వాళ్ళ తో జీతానికి భోజనానికీ సినిమాలు చేశారు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు టాలెంట్ కాపు లతో సినిమాలు తీసి కోట్లు గడించారు.. ఉదాహరణ కి విజయ బాపినీడు , క్రాంతి కుమార్,తమ్మారెడ్డి భరద్వాజ ,అశ్వినిదత్, రాఘవేంద్ర రావు లాంటి వాళ్ళు చిరంజీవి స్టామినా , మార్కెట్ తెలుసుకొని సూపర్ హిట్స్ తీసి వసూళ్ల వర్షం కురిపించి కోట్లు సంపాదించారు.. ఆ తర్వాత కాలంలో కాపులు మెల్లగా ప్రవేశించి వాళ్ళు సినిమాలో నటన, నిర్మాణాలు చేస్తే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదా : దాసరి నారాయణరావు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు వ్యాపారాల లో, రెడ్లు రాజకీయాల లో ఎదిగారు.. ఎన్టీఆర్ రాజకీయంగా ముందుకి వస్తె కమ్మ వాళ్ళు అందరూ ప్రోత్సహించి నడిపారు.. కాపులు మాత్రం ఈ విషయంలో వెనుక పడ్డారు.. చిరంజీవి రాజకీయంగా ముందుకి వస్తె ఇండస్ట్రీ లో కమ్మ వాళ్ళు ఎవరూ ప్రోత్సాహం ఇవ్వక పోగా కొందరు వెనక్కు లాగారు.. సొంత వాళ్ళే వెన్ను దన్నుగా నెలువలేని స్థితిలో చిరంజీవి తన ప్రయాణాన్ని కొనసాగించారు.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్థిరమైన కోటని కట్టుకున్నాడు.. ఒళ్ళు గుల్ల చేసుకొన్నాడు.. రాత్రి పగలు తిండి నిద్ర మాని సినిమాలు చేశాడు.. వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించి ముళ్ళ బాట లో నడిచాడు.. ఎక్కడా మచ్చ లేకుండా జాగ్రత తో, లౌక్యం తో , తెలివిగా ఆకాశం అంత ఎదిగిపోయాడు.. కానీ ఇప్పటికీ ఒడిగే ఉంటాడు.. ఎక్కడ తగ్గాలో తగ్గాడు.. తెలుగు నేల గర్వపడేలాగా జీవితంలో నెగ్గాడు.. ఎందరికో ఆదర్శం అయ్యాడు.. డాన్సు , ఫైట్స్ తో తెలుగు సినిమా గతిని మార్చి కొత్త ఒరవడి దిద్దాడు.. అప్పటి దాకా వేలు లక్షలు మాత్రమే చూసిన నిర్మాతలకి కోట్ల రూపాయల డబ్బు రుచి చూపించాడు.. తెలుగు సినిమా ను దేశ వ్యాప్తంగా చెప్పుకునే లాగా చేసాడు.. కష్టాన్నే నమ్మి జీవితంలో నిలిచి గెలిచిన శ్రమ జీవి మన మెగా స్టార్ చిరంజీవి ❤ తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి లాంటి impact create చేసే వాడు మళ్ళీ పుట్టాలి అంటే ఇంకో వంద యేళ్లు పడుతుంది.. తెలుగు గడ్డ మీద వినిపించే మాటల లో ఉండేది ఒకప్పుడు ఒక NTR, ఆ తర్వాత ఎవరు అంటే వినిపించే మాట MEGA STAR ✨ Long Live Macho Mighty Mega Star ⭐✨❤

  • @siddarthmarri587
    @siddarthmarri587 Před 2 lety +55

    Chiru sir golden character…. Inspiring personality for many generations 🙏🏼🙏🏼

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Před 2 lety +34

    ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి చిరంజీవి గారు.

  • @mohanmohan8732
    @mohanmohan8732 Před 2 lety +50

    Great man Chiranjeevi గారు
    జై చిరంజీవ 🙏🙏🙏🙏🙏

  • @kottepakasrinivas5446
    @kottepakasrinivas5446 Před 2 lety +31

    Well said Sir
    Megastar is always great

  • @morthakannababu6026
    @morthakannababu6026 Před 2 lety +21

    Lvu megastar 🌟 annayya

  • @user-qh6ln4bn4k
    @user-qh6ln4bn4k Před 2 lety +10

    He told the exact point. With Chiranjeevi's talent, hard work, and cast helped him to grow

  • @k.veeracharikammari.veerac2979

    Jai.chiranjeevi

  • @murthysantosh6973
    @murthysantosh6973 Před 2 lety +21

    Megastar great

  • @Rock-ed5eb
    @Rock-ed5eb Před 2 lety +43

    Jai MEGA ⭐ CHIRANJEEVI 🔥🔥

  • @baburoyal6519
    @baburoyal6519 Před 2 lety +29

    That's megastar chiranjeevi Annaiah jai ho megastar ⭐⭐💐💐🌹🌹🙏🙏⭐⭐

  • @budithisamuil5630
    @budithisamuil5630 Před 2 lety +22

    The is great man megastar

  • @sanubaig
    @sanubaig Před 2 lety +8

    chiranjeevi garu is unique , can't compare with anyone . just one and only chiru forever mega star .

  • @bonalasatish3393
    @bonalasatish3393 Před 2 lety +9

    The great mega star ayyadu 👍👍👍👍👍👍👌👌👌👌👌👌🤙🤙🤙🤙🤙

  • @venkey.varikuppala44168
    @venkey.varikuppala44168 Před 2 lety +49

    The great mega star chiru

  • @Scof0902
    @Scof0902 Před 2 lety +3

    అది ఆయన సంస్కారం , గొప్ప మానవత వాది.

  • @koravivenkateshkvenkatesh7166

    That's mega 🦁

  • @think6504
    @think6504 Před 2 lety +16

    సామాజిక వర్గం అని తీసుకొని వచ్చేది ఈ జనాలే. అది పోతే దేశం బాగుపడుతుంది , అన్ని బాగుంటాయి .

    • @mohankrishna4294
      @mohankrishna4294 Před 2 lety

      జనాలు కాదు ముందు ఈ పిచ్చ, పచ్చ,bulugu మీడియాలు..వాటివల్ల తలకి ఎక్కిచ్చుకునే జనలది..ప్రతి హీరో కి అన్ని కులా ల అభిమానులు వుంటారు
      పల్లెటూరు వెళ్ళండి తెలుస్తుంది

  • @bharadwajk8122
    @bharadwajk8122 Před 2 lety +6

    we also heard that Megastar was humiliated by heroine madhavi during his early movies. But see how he has managed his behavior, which is very balanced and decent. That's why he is mega ⭐.

  • @vsnraosaanam5451
    @vsnraosaanam5451 Před 2 lety +6

    Most disciplined person in the present Industry is CHIRU only.

  • @srilatha3022
    @srilatha3022 Před 2 lety +3

    నీతి నిజాయితీ గల మనిషి మెగాస్టార్... కల్మషం లేని మనిషి మెగాస్టార్ 👌❤🌹.. ఓకే కులం కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉండేది.. కాపు వర్గం అంటే అప్పుడు ఇప్పుడూ కూడా వదిగి ఉండేవారు... మంచితనం మే వదిగి ఉండేదానికి moive వాళ్లే కాదు noramal common pepole ఎన్ని మాట్లాడినా కూడా మంచితనం తే ఉండరుగా.. అదే చేతకాని తనం గా అనుకొంటారు.... ఎందరికో aomunt కోట్లు help చేస్తున్నారు గా మెగాఫ్యామిలీ మంచి వాళ్ళు... మెగాస్టార్ and మెగాఫ్యామిలీ. Great...

  • @srinivasadwarakaprasadyarl85

    Superb Acting Professional: Incredible restored the place next to NTR, ANR charishma in Tollywood to Hollywood great Personality megastar Chiranjeevi : Super Dancer

  • @chiranjeevichiranjeevi139

    That is megastar

  • @chandrakanithi7997
    @chandrakanithi7997 Před 2 lety +34

    Kranthi Kumar Sir is the only person identified and given hero chance to Chiranjeevi. Kranthi Kumar given life to so many directors(Rajmouli, V.V.Vinayak etc. ) and heros (Chirenjeevi, Murali Mohan etc.).

  • @sreenivasmurthy2131
    @sreenivasmurthy2131 Před 2 lety +2

    Anchor madam ni marala youtube lo chudatam chala santhosham undi. TV9 & ABN lo mee anchoring bagundi

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 Před 2 lety +3

    అందుకే చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు ! మెగా అనే పదానికి 100% అర్హులు !

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 Před 2 lety +10

    Ma lanti vallu industry lo unnaru antey only mega star🙏🏼

  • @georgereddy7737
    @georgereddy7737 Před 2 lety +5

    Nice looking anchor

  • @krkvibes
    @krkvibes Před 2 lety +4

    Abba.. Baalkrishna matter ni chupinchi mari explain cheyadam chala baga chepparu.. Idi matram correct

  • @Srikanth79-s6p
    @Srikanth79-s6p Před 2 lety +3

    Anduke mega ⭐ ayyadu 🙏🙏🙏 love you 💝 annaya

  • @chinna0732
    @chinna0732 Před 2 lety +4

    Jai megastar no 1 40years

  • @KNarasimhaSwamy
    @KNarasimhaSwamy Před rokem +2

    Padmini has become a very good anchor.

  • @jesjaswanth3231
    @jesjaswanth3231 Před 2 lety +5

    Jai chiranjeeva

  • @srinivassirigiri8380
    @srinivassirigiri8380 Před 2 lety +37

    Maa election lo godavalu chesindhi Manchu family sir..

  • @englishfortelugupeoples
    @englishfortelugupeoples Před 2 lety +50

    He is a true MEGA 🌟
    AP can never go forward with this much strong casteist mindsets .
    God bless AP 🤷‍♂

    • @karthekch9
      @karthekch9 Před 2 lety +3

      yes

    • @rajeshchowdary007
      @rajeshchowdary007 Před 2 lety +1

      Nammesava.. ilanti so called fake story writers. Evidence adugu chooopicha ledu.. rajanala .. Kantha rao.. s v Ranga rao.. krishnam raju .. all r not kamma but they r successful hero’s

    • @LikeMinds
      @LikeMinds Před 2 lety +2

      @@rajeshchowdary007 Kamma kula pramukudayina NTR ni AP dhaivam gaa ruddindi Kamma patrikalu.....alage Directors, Producers, most of the Heroes belong to Kamma caste..only after Chiru entered the industry, the Game has changed....Most Reddy's backed Chiru, as Chiru is the only option who can dance, fight without dupes who's also the most Humbled actor.

    • @vijaykumarkumar6494
      @vijaykumarkumar6494 Před 2 lety

      @@rajeshchowdary007 vachva

    • @rajeshchowdary007
      @rajeshchowdary007 Před 2 lety

      @@ramdundi804 arhatha kasta padithy vasthadi.. bewarse ga free food ki alavaatu padina neee lanti lazy bones blame game thappa yemi raaaadu ra somari pothu

  • @sknooru5140
    @sknooru5140 Před 2 lety +4

    Mega star is a ggod heart person

  • @sriramprasad9827
    @sriramprasad9827 Před rokem

    Very nice analysis

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 Před 2 lety +13

    Only megha star

  • @chinna0732
    @chinna0732 Před 2 lety +2

    Chiranjeevi sir good person

  • @narenkrish1458
    @narenkrish1458 Před 2 lety +10

    గురువు కు అణుకువగా ఉండడం వాల్ల చిరు మెగా స్టార్

  • @karthekch9
    @karthekch9 Před 2 lety +4

    10000% true

  • @MrBalaiah143
    @MrBalaiah143 Před 2 lety +4

    Chiru is always great

  • @ameshladdika8805
    @ameshladdika8805 Před 2 lety +3

    Chiru 👌👌👌👌👌

  • @kagithasattish4670
    @kagithasattish4670 Před 2 lety +3

    Jai megastar

  • @gchennak
    @gchennak Před 2 lety +3

    Well said, your analysis is obsolete correct

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 Před 2 lety +57

    Kamma vallu yekkada unna kamma vallaki thappa yevariki support cheyyarau.

    • @ramkay3805
      @ramkay3805 Před 2 lety +12

      Chiru 152 movies vunte 90 movies kammavare. Ekkuva hits ichina directors kammavare. Tholi avakasam kranthi Kumar ivvakapothe chiru ekkadundevadu. Punadi raalu director ade caste Mari. Teliyakunda evaro Edo chepthe alochinchakunda tempt avvakudadu. First lo varusags avakasalu ichindi kammavare

    • @rajk9329
      @rajk9329 Před 2 lety +5

      @katraju Mummidi, K. Raghavendra Rao, Aswanidutt, K. Devi Vara Prasad, lanti varu support chesindi Chiranjeevi ne. Ramcharan ki Magadheera, RRR laanti major Inustry hits ichindi Kammolle, Koratala Siva, Boayapati lanti raaboye movies kuda kamma vallave. nee kallemaina dobbaya raa. Papam Kammollu valla vyaparalu, valla panulu thappa ikokati pattadu. neelanti luchala valle ee kampu antaa.

    • @madhusudhanreddy8444
      @madhusudhanreddy8444 Před 2 lety +1

      కరెక్ట్

    • @kondalaraobellana7755
      @kondalaraobellana7755 Před 2 lety +1

      What is about Udayakiran?

    • @harshithakalidhindi1828
      @harshithakalidhindi1828 Před 2 lety

      @@ramkay3805 chiru talent ki caste feelings kuda Adu raledu

  • @nikhilraj6437
    @nikhilraj6437 Před 2 lety +11

    JAI CHIRANGEEVA ❣️❣️❣️❣️❣️

  • @galivenganna3754
    @galivenganna3754 Před 2 lety +2

    Straight ga chepparu

  • @s.v.kkishore3818
    @s.v.kkishore3818 Před 3 měsíci

    కమ్మని మీడియా సినిమా ఇండస్ట్రీ జర్నలిజం తట్టుకొని ఒక సాధారణ మనిషి నీకు పాదాభివందనం కష్టజీవి ఈ చిరంజీవి అందరకీ ఆదర్శజీవి❤

    • @TruthisBitter-cb1vd
      @TruthisBitter-cb1vd Před měsícem

      కేవలం ఒక సామాజిక వర్గపు గుత్తాధిపత్యం, ఒకే కులం హవా చెలాయిస్తూ ఉన్న రోజుల్లో వాళ్ళ పెత్తనానికి గండి కొట్టి నలభై ఏళ్ల నంబర్ వన్ గా నిలవడం ఒక్క చిరంజీవి మాత్రమే సాధ్యం అయింది.. దాని వెనుక చిరంజీవి కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, ఓర్చుకున్న బాధలు, దిగ మింగిన కోపాలు ఎన్నెన్నో...
      ఒకప్పుడు రెడ్డి కులం వాళ్ళు సినిమాలు తీసే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదాహరణ కి నాగిరెడ్డి, చక్రపాణి లాంటి వాళ్ళు నిర్మాత గా ఉంటే ఎన్టీఆర్, అక్కినేని,కృష్ణ , శోభన్ బాబు లాంటి వాళ్ళ తో జీతానికి భోజనానికీ సినిమాలు చేశారు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు టాలెంట్ కాపు లతో సినిమాలు తీసి కోట్లు గడించారు.. ఉదాహరణ కి విజయ బాపినీడు , క్రాంతి కుమార్,తమ్మారెడ్డి భరద్వాజ ,అశ్వినిదత్, రాఘవేంద్ర రావు లాంటి వాళ్ళు చిరంజీవి స్టామినా , మార్కెట్ తెలుసుకొని సూపర్ హిట్స్ తీసి వసూళ్ల వర్షం కురిపించి కోట్లు సంపాదించారు.. ఆ తర్వాత కాలంలో కాపులు మెల్లగా ప్రవేశించి వాళ్ళు సినిమాలో నటన, నిర్మాణాలు చేస్తే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదా : దాసరి నారాయణరావు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు వ్యాపారాల లో, రెడ్లు రాజకీయాల లో ఎదిగారు.. ఎన్టీఆర్ రాజకీయంగా ముందుకి వస్తె కమ్మ వాళ్ళు అందరూ ప్రోత్సహించి నడిపారు.. కాపులు మాత్రం ఈ విషయంలో వెనుక పడ్డారు.. చిరంజీవి రాజకీయంగా ముందుకి వస్తె ఇండస్ట్రీ లో కమ్మ వాళ్ళు ఎవరూ ప్రోత్సాహం ఇవ్వక పోగా కొందరు వెనక్కు లాగారు.. సొంత వాళ్ళే వెన్ను దన్నుగా నెలువలేని స్థితిలో చిరంజీవి తన ప్రయాణాన్ని కొనసాగించారు.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్థిరమైన కోటని కట్టుకున్నాడు.. ఒళ్ళు గుల్ల చేసుకొన్నాడు.. రాత్రి పగలు తిండి నిద్ర మాని సినిమాలు చేశాడు.. వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించి ముళ్ళ బాట లో నడిచాడు.. ఎక్కడా మచ్చ లేకుండా జాగ్రత తో, లౌక్యం తో , తెలివిగా ఆకాశం అంత ఎదిగిపోయాడు.. కానీ ఇప్పటికీ ఒడిగే ఉంటాడు.. ఎక్కడ తగ్గాలో తగ్గాడు.. తెలుగు నేల గర్వపడేలాగా జీవితంలో నెగ్గాడు.. ఎందరికో ఆదర్శం అయ్యాడు.. డాన్సు , ఫైట్స్ తో తెలుగు సినిమా గతిని మార్చి కొత్త ఒరవడి దిద్దాడు.. అప్పటి దాకా వేలు లక్షలు మాత్రమే చూసిన నిర్మాతలకి కోట్ల రూపాయల డబ్బు రుచి చూపించాడు.. తెలుగు సినిమా ను దేశ వ్యాప్తంగా చెప్పుకునే లాగా చేసాడు.. కష్టాన్నే నమ్మి జీవితంలో నిలిచి గెలిచిన శ్రమ జీవి మన మెగా స్టార్ చిరంజీవి ❤ తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి లాంటి impact create చేసే వాడు మళ్ళీ పుట్టాలి అంటే ఇంకో వంద యేళ్లు పడుతుంది.. తెలుగు గడ్డ మీద వినిపించే మాటల లో ఉండేది ఒకప్పుడు ఒక NTR, ఆ తర్వాత ఎవరు అంటే వినిపించే మాట MEGA STAR ✨ Long Live Macho Mighty Mega Star ⭐✨❤

  • @mohankrishna4294
    @mohankrishna4294 Před 2 lety +61

    మొన్నటి కి మొన్న తమ్మారెడ్డి భరద్వాజ సినిమా టికెట్స్ ఇష్యూ నడుస్తున్నప్పుడు కూడా chiranjeevi సీఎం నీ కలవడానికి వెళ్ళినప్పుడు కూడా. ఆయన కేం సంబందం లేదని,. హీరో లకేం పని...,valla personal విషయాల మీద వెళ్ళారు..అని.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు వేరు అన్నటు మాట్లాడారు...even పచ్చ మీడియా కూడా అడ్డ దిడ్డ oగా మాట్లాడింది.M.P సీటు కోసం అని...వేరే caste వాళ్ళు,, సినిమా ఇండస్ట్రీ లో వుండకూడదు....ఇక ఇప్పుడు రాజకీయాల్లో కి రాకూడదు...కమ్మ వాళ్ళు మాత్రమే అన్నీ.. మిగతావాళ్ళు ఎందుకు పనికిరారు...అబ్బా ento వీళ్ళు.sr..NTR కూడా చిరు లాగే సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టీ అంచలంచెలుగా ఎదిగి ఒదిగిన మహానటుడు...వెళ్లిపోయాడు ఎం వేరే caste anta మాత్రాన చిరు కి లేదా అర్హత...

    • @kandukurikondalarao8244
      @kandukurikondalarao8244 Před 2 lety

      Kamma kulagajji media kukkalu moruguthune untai..... Vati pallu piki, naluka thegakose rujulu daggarlone Unnay....

    • @Bhaskar-AB
      @Bhaskar-AB Před 2 lety +2

      చిరంజీవి కష్టజీవి ఒక నట శిఖరం .

    • @naveenthecreater1
      @naveenthecreater1 Před 2 lety

      ఆచార్య సినిమా ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా సర్

    • @TruthisBitter-cb1vd
      @TruthisBitter-cb1vd Před měsícem

      కేవలం ఒక సామాజిక వర్గపు గుత్తాధిపత్యం, ఒకే కులం హవా చెలాయిస్తూ ఉన్న రోజుల్లో వాళ్ళ పెత్తనానికి గండి కొట్టి నలభై ఏళ్ల నంబర్ వన్ గా నిలవడం ఒక్క చిరంజీవి మాత్రమే సాధ్యం అయింది.. దాని వెనుక చిరంజీవి కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, ఓర్చుకున్న బాధలు, దిగ మింగిన కోపాలు ఎన్నెన్నో...
      ఒకప్పుడు రెడ్డి కులం వాళ్ళు సినిమాలు తీసే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదాహరణ కి నాగిరెడ్డి, చక్రపాణి లాంటి వాళ్ళు నిర్మాత గా ఉంటే ఎన్టీఆర్, అక్కినేని,కృష్ణ , శోభన్ బాబు లాంటి వాళ్ళ తో జీతానికి భోజనానికీ సినిమాలు చేశారు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు టాలెంట్ కాపు లతో సినిమాలు తీసి కోట్లు గడించారు.. ఉదాహరణ కి విజయ బాపినీడు , క్రాంతి కుమార్,తమ్మారెడ్డి భరద్వాజ ,అశ్వినిదత్, రాఘవేంద్ర రావు లాంటి వాళ్ళు చిరంజీవి స్టామినా , మార్కెట్ తెలుసుకొని సూపర్ హిట్స్ తీసి వసూళ్ల వర్షం కురిపించి కోట్లు సంపాదించారు.. ఆ తర్వాత కాలంలో కాపులు మెల్లగా ప్రవేశించి వాళ్ళు సినిమాలో నటన, నిర్మాణాలు చేస్తే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదా : దాసరి నారాయణరావు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు వ్యాపారాల లో, రెడ్లు రాజకీయాల లో ఎదిగారు.. ఎన్టీఆర్ రాజకీయంగా ముందుకి వస్తె కమ్మ వాళ్ళు అందరూ ప్రోత్సహించి నడిపారు.. కాపులు మాత్రం ఈ విషయంలో వెనుక పడ్డారు.. చిరంజీవి రాజకీయంగా ముందుకి వస్తె ఇండస్ట్రీ లో కమ్మ వాళ్ళు ఎవరూ ప్రోత్సాహం ఇవ్వక పోగా కొందరు వెనక్కు లాగారు.. సొంత వాళ్ళే వెన్ను దన్నుగా నెలువలేని స్థితిలో చిరంజీవి తన ప్రయాణాన్ని కొనసాగించారు.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్థిరమైన కోటని కట్టుకున్నాడు.. ఒళ్ళు గుల్ల చేసుకొన్నాడు.. రాత్రి పగలు తిండి నిద్ర మాని సినిమాలు చేశాడు.. వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించి ముళ్ళ బాట లో నడిచాడు.. ఎక్కడా మచ్చ లేకుండా జాగ్రత తో, లౌక్యం తో , తెలివిగా ఆకాశం అంత ఎదిగిపోయాడు.. కానీ ఇప్పటికీ ఒడిగే ఉంటాడు.. ఎక్కడ తగ్గాలో తగ్గాడు.. తెలుగు నేల గర్వపడేలాగా జీవితంలో నెగ్గాడు.. ఎందరికో ఆదర్శం అయ్యాడు.. డాన్సు , ఫైట్స్ తో తెలుగు సినిమా గతిని మార్చి కొత్త ఒరవడి దిద్దాడు.. అప్పటి దాకా వేలు లక్షలు మాత్రమే చూసిన నిర్మాతలకి కోట్ల రూపాయల డబ్బు రుచి చూపించాడు.. తెలుగు సినిమా ను దేశ వ్యాప్తంగా చెప్పుకునే లాగా చేసాడు.. కష్టాన్నే నమ్మి జీవితంలో నిలిచి గెలిచిన శ్రమ జీవి మన మెగా స్టార్ చిరంజీవి ❤ తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి లాంటి impact create చేసే వాడు మళ్ళీ పుట్టాలి అంటే ఇంకో వంద యేళ్లు పడుతుంది.. తెలుగు గడ్డ మీద వినిపించే మాటల లో ఉండేది ఒకప్పుడు ఒక NTR, ఆ తర్వాత ఎవరు అంటే వినిపించే మాట MEGA STAR ✨ Long Live Macho Mighty Mega Star ⭐✨❤

  • @iamsam4496
    @iamsam4496 Před 2 lety +9

    తుమ్మ నీడ కమ్మ నీడ ఒక్కటే తుమ్మ నీడ లో ఎ చెట్టు పెరగదు అలాగే కమ్మోలు వున్నకాడ ఎవరు ఎధగరు

  • @bhaskarmacha4341
    @bhaskarmacha4341 Před 2 lety +2

    Jai RC🔥 chiranjeva🔥🔥🔥🔥

  • @gurunathsirivelu3609
    @gurunathsirivelu3609 Před 2 lety +1

    Mega star Oka diamond

  • @Raghuramknappi
    @Raghuramknappi Před 2 lety +4

    Sir u have depth knowledge and you speak only the fact sir I really appreciate this quality of yours
    Madam I just can't stop praising your cool anchoring and your beautiful looks madam I am becoming your Fan it seems 🙏

  • @nageswaraop5996
    @nageswaraop5996 Před 2 lety

    Super sir...thanq

  • @stprakashc
    @stprakashc Před 2 lety +3

    పిల్ల పిచ్చుక యాంకర్@ ఇంటర్వ్యూ చేసేటప్పుడు పెద్ద వారి గురించి మాట్లాడేటప్పుడు గౌరవం ఇవ్వడం నేర్చుకో....చిరంజీవి కాదు....చిరంజీవి గారు

  • @medarametlapraveen
    @medarametlapraveen Před 2 lety +3

    మంచి మనసున్న వాడు మా మెగా స్టార్..అందుకే రాజకీయాల్లో ఇమడ లేకపోయాడు

  • @guranasrinivasarao6872
    @guranasrinivasarao6872 Před 2 lety +1

    Anchor madam is very Beautiful...look like Aiswarya Roy...

  • @gkkraja
    @gkkraja Před 2 lety +1

    🙏🙏🙏for ur information

  • @rameshdasari7479
    @rameshdasari7479 Před rokem

    చిరంజీవి గారు

  • @madhubollimuntha3035
    @madhubollimuntha3035 Před 2 lety

    You are Great journalist sir

  • @mrao4364
    @mrao4364 Před 2 lety +2

    Dear chiranjeevi 🙏

  • @sheakmunnasaheb1242
    @sheakmunnasaheb1242 Před 2 lety +1

    చాలా బాగా చెప్పారు

  • @prasads.v.r2219
    @prasads.v.r2219 Před 2 lety

    సార్ ఈ ప్రెస్ మీట్ లో మీ విశ్లేషణ చాలా బాగుంది చాలా మంచి విషయాలు ప్రజలకు తెలియజేసినందుకు మీకు అభినందనలు ఈ ఈ సినిమా పరిశ్రమలో కమ్మవారి ఆదిక్యతను కాపు కులస్తులైన మెగా కుటుంబం అధిగమించి సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబమే నెంబర్ వన్ కుటుంబము గా ఉన్నది అన్న ఈర్షతో కమ్మ సినిమా కుటుంబాలు చేసిన కుట్రలు

  • @knr225
    @knr225 Před 2 lety +1

    Legend s NTR ,YSR and chirangeevi

  • @ssahethyainfra5301
    @ssahethyainfra5301 Před 2 lety

    Yes

  • @tejagavidi2830
    @tejagavidi2830 Před 2 lety +2

    Anchor Lips Bale unnay... 💕

  • @RajKumar-ie7vf
    @RajKumar-ie7vf Před 2 lety +3

    అతన్ని చూసి వాడు నేర్చుకోవాలి....

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 Před 2 lety +3

    Bharadwaja garu,please give interview about heroine Radha garu.

  • @subbaraop8152
    @subbaraop8152 Před 2 lety +1

    Chiru ❤️🧡💛

  • @turkasreenu5221
    @turkasreenu5221 Před rokem +1

    Jai.maa.god.mega.star

  • @krlsarma1933
    @krlsarma1933 Před 2 lety +6

    కమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్న తేడా

  • @vaibavchhinu7371
    @vaibavchhinu7371 Před 2 lety +1

    Anchor 😘😘

  • @pittuvaraprasad9237
    @pittuvaraprasad9237 Před 2 lety +1

    The great chiramjeevi.💐💐💐💐👌😢

  • @lakshminag.naraharisetty

    Chiranjeevi garu is a great man

  • @veeru9715
    @veeru9715 Před 2 lety +8

    ఒదిగి ఉన్నారు కాబట్టే అంత ఎదిగారు

  • @sramesh1984
    @sramesh1984 Před 2 lety +5

    yes aa Samajaki vargam evarne ranevadu ....chala mandene adukunde ...vallu family vallu entha mande vachen ok
    But chiru family ne matram degrade chestaru ...Politics lo anduke sucess avaledu

  • @sivajid3092
    @sivajid3092 Před 2 lety +2

    Well analyzing

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 Před 2 lety +15

    సార్ సమాజకవర్గం గొడవ వద్దు సర్
    కోదండరామి రెడ్డి కోడి రామకృష్ణ దాసరి నారాయణరావు వీళ్లు ఎవరు మిరు అనుకున్న సామాజిక వర్గం కాదు సర్ అయన సక్సెస్ అయ్యారు
    దాసరి నారాయణరావు _ NTR ANR
    కోదండ రామిరెడ్డి_ చిరంజీవి
    కోడి రామకృష్ణ,_ వెంకటేష్
    ఇలా combination లో వచ్చి హిట్స్ కొట్టారు కులం కాదు సర్ అంతిమంగా
    విజయం కావాలి
    అయ్యారు
    సార్ ఏదైనా ప్రతిభ ఉండాలి

  • @NarasimhaNallagondla
    @NarasimhaNallagondla Před rokem

    Super 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @kranthiraj08
    @kranthiraj08 Před 2 lety +5

    Hello anchor... Koncham respect .
    It's not chiranjeevi (00:11), chiranjeevi garu

  • @seshasaikumar4087
    @seshasaikumar4087 Před 2 lety +1

    రాజ మౌళి 1991 వరకు చదువుకున్నాడు
    అప్పటికే సీతారామయ్య గారి మనవరాలు సినిమా వచ్చేసింది..
    అన్నీ తప్పులే చెబుతున్నారు ఈయన...
    ఇంటర్వ్యూ చేసేవాళ్ళకి కొంత అవగాహన ఉండటం ఎంతైనా అవసరం...

    • @NoMoney_NoHoney656
      @NoMoney_NoHoney656 Před 2 lety

      9 nelalu cinem 2001 teesaru, vikram soundarya may be a time lo rajamouli ad ga chesindi, comment pettetappudu once check chesukondi

    • @seshasaikumar4087
      @seshasaikumar4087 Před 2 lety

      @@NoMoney_NoHoney656 2001 కి 1991 కి పదేళ్ళు తేడా ... అప్పటికే స్టూడెంట్ నెం.1 వచ్చేసింది...
      పోస్ట్ చేసే ముందు ఒకటి కి రెండుసార్లు చెక్ చేసుకుంటే చాలా సంతోషం
      ఆయన ఇంటర్వ్యూలో స్వాతి వగైరా లాంటి సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారు
      అప్పటి కి మా బంటి బాబు లాగులేసుకుని కొవ్వూరు లో చదువుకుంటున్నాడు
      వాళ్ళ పెద్దన్నయ్య(సొంతం కాదు) కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఓ అయిదారేళ్ళ తర్వాత ఇండస్త్రీ లో కాలు మోపాడు...
      సినిమాల గురించి మీకు ఏ విషయం కావాలన్న చెప్పే సత్తా ఉంది.. మర్యాద తో గౌరవంతో మసలుకోవడం ఉన్నతమైనది

  • @venujella9983
    @venujella9983 Před 2 lety

    Good analysis

  • @rambabuvanjarapu4936
    @rambabuvanjarapu4936 Před 2 lety +5

    Balakrishna ramanayudu ante kulagajji sir

  • @bavanarushi3304
    @bavanarushi3304 Před 2 lety +1

    Great magastar Ally's with magastar

  • @bharathideviav1908
    @bharathideviav1908 Před 2 lety

    Crowd puller wow.

  • @srivatsad.n2501
    @srivatsad.n2501 Před 2 lety

    inspirational journey

    • @ashokkkavuri
      @ashokkkavuri Před 2 lety

      Inndlo barichidhi emundhi .kothalo wllinapudhu evidikina kastalu tappavu
      Pavan ki political enterr ki pratyadhula
      Sri reddy tho politics nadiparu.daniki
      Balakrishina personal issue ki link entee
      .kulani intloki lagi matladatham Parma durmagaram sir.chiran jici tho movies thesindhi ekkuva kamma producers kadha sir

  • @daditya365
    @daditya365 Před 2 lety

    That is chiru

  • @ramaraju3494
    @ramaraju3494 Před 2 lety

    Chiranjeevi super great

  • @lokysshs6621
    @lokysshs6621 Před 2 lety

    Really great character

  • @riteinfo2422
    @riteinfo2422 Před 2 lety +1

    Important points at 08:52 !!

  • @tigerindian185
    @tigerindian185 Před 2 lety +1

    Krishna hero ela ayado ippatiki ardam kadu…No dance, no fights, no acting…🤣🤣🤣

  • @kidswatchonly2681
    @kidswatchonly2681 Před 2 lety

    Kapulu e video chushi marali jai janasena

  • @vasudev4706
    @vasudev4706 Před 2 lety +1

    small info: Chiranjeevi garini pyki thechindi Kapu (Dasari) varu kadu, Kamma (Raghavendra Rao & Reddy (Kodandarami Reddy) varu, thank you

  • @chaitanyapappu8338
    @chaitanyapappu8338 Před 2 lety

    🙏🙏🙏

  • @roots7707
    @roots7707 Před 2 lety

    కావాలి మంచి సినిమా, రావాలి చిన్న సినిమా!
    జనాల్లో నుంచి వచ్చిన కధలను ఆదరిద్దాం!
    భారీ బడ్జెట్ సినిమాల్ని తిరస్కరిద్దామా!