ఈ పాట వింటే రేవంత్ రెడ్డి కి నిద్ర పట్టదు | OU Mahipal Yadav Parody Song On Revanth Reddy | LegendTv

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • ఈ పాట వింటే రేవంత్ రెడ్డి కి నిద్ర పట్టదు | OU Mahipal Yadav Parody Song On Revanth Reddy | LegendTv
    #mahipalyadav #oumahipalyadav #revanthreddy
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ______________________________________________
    Enjoy & stay connected with us!
    Subscribe to LegendTv for more videos:
    ► CZcams: / legendtvin
    ► Facebook: / legendtvnews1
    ► Instagram: / legendtvindia
    ► Twitter: / legendtvin
    ► WhatsApp: whatsapp.com/c...
    Legend Tv, is your go-to source for Telangana news. We're committed to bringing you the latest Telugu news updates. At Legend Tv, Our mission is to keep you informed about the public issues that matter most to you. We bring you trending Telugu news from across the state, so you can be in the loop about what's happening in Telangana state.
    #TelangnaLatestNews #TelanganaVarthalu #TelanganaNews #KCR #KTR #RSPRaveenKumar #RevanthReddy #KomatireddyVenkatReddy #EtelaRajendar #BandiSanjay

Komentáře • 502

  • @rrr-2016
    @rrr-2016 Před měsícem +80

    .బాగా మాట్లాడారు సార్

  • @Butterflybodige77
    @Butterflybodige77 Před měsícem +151

    అన్న ఈ కోదండ రామిరెడ్డి లాంటి స్వార్థపరులు కాబట్టే KCR దగ్గరికి రానివ్వలేదు అనుకుంట

  • @user-ov4gg4di4e
    @user-ov4gg4di4e Před měsícem +25

    అన్న ఓటు వేసేముందు మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 Před měsícem +202

    రావు ల పాలనా పోయింది.రెడ్డీలా పాలనా పోవాలి,బహుజన బీసీ, sc, st లు రావాలి మన బాధ అర్థం కావాలంటే

    • @htv8044
      @htv8044 Před měsícem +2

      💯

    • @Maheshmansi88
      @Maheshmansi88 Před měsícem +1

      🐘🐘

    • @bhoomeshmethari
      @bhoomeshmethari Před měsícem +2

      విశారాధన్ better వీళ్ళ కంటే...

    • @funnyspace3463
      @funnyspace3463 Před měsícem +1

      Bahujan vaste marutada

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 Před měsícem

      Ee సొల్లు ఆపండి కావాల్సింది knowledge పరిపాలన దక్షత చేయాలనే తపన... Rao దొర అని తెలంగాణ కి diksuchini నీ లాంటి వాళ్ళ వల్లే i మీన్ mahipal yadav లాంటోళ్ళు... పిచ్చిగా matlaadi మీరు నాశనం అయితున్నారు తలంగాణాని నాశనం chesthunnaaru

  • @stefhen.4304
    @stefhen.4304 Před měsícem +29

    రెడ్డిల పాలన మళ్ళీ.హా తర్వాత నిరుద్యోగులు పోటీ చెయ్యాలి. అప్పుడు మనది అధికారం

    • @Kanakathara-nu1qx
      @Kanakathara-nu1qx Před měsícem

      Avunu

    • @PRANAYNAGATI
      @PRANAYNAGATI Před měsícem

      Avunu anna correct

    • @suribabu5471
      @suribabu5471 Před měsícem +1

      సర్పంచ్ కి అన్నా పోటీ చేసావా ఎప్పుడైనా

  • @knagendrababu8791
    @knagendrababu8791 Před měsícem +12

    జై కెసిఆర్ జై తెలంగాణా

  • @ranjithch9530
    @ranjithch9530 Před měsícem +169

    ఖచ్చితంగా కూలీపోయే సమయం వచ్చింది

    • @TOBEHEALTHteluguchannel
      @TOBEHEALTHteluguchannel Před měsícem +7

      👏👏👏👏mana shapam thaguluddi bro

    • @user-ftcjuiyrsyuyti
      @user-ftcjuiyrsyuyti Před měsícem

      ​@@TOBEHEALTHteluguchannelpakka

    • @kingof3908
      @kingof3908 Před měsícem

      ఏడ దొరుకుతుంది చెప్పు బ్రో పని నేను కూడా వస్తా నీతో పాటు😂 పని దుర్గ ఇంట్లో కూర్చుంటే నీకు పని దొరుకుతున్నాయి😂

  • @shukracharym1282
    @shukracharym1282 Před měsícem +84

    నిరుద్యోగుల భాద మహిపాల్ అన్నకు అర్థమైంది కానీ కావలసిన వారికి అర్థమైతలేదు........

    • @f5musicflow168
      @f5musicflow168 Před měsícem +1

      @@shukracharym1282 e Naa batte baaz a aaa naadu egiregiri congress ni gelipiyandi ani tirigindu ... Ippudu arthamaithundi hastham debbalu ...

  • @srisailamkavali3404
    @srisailamkavali3404 Před měsícem +27

    ఓట్లు వేసేటప్పుడు తెలియదా రెడ్డి అంటున్నవ్ 🚩

    • @aravindbandala8871
      @aravindbandala8871 Před měsícem +3

      Thelusu reddy lu ysr la konchem manchi chesthademo anukonnam, e haulagalu motham pack ayyaru , next cm dinchude untadi, chudandi

  • @venkannaguguloth5102
    @venkannaguguloth5102 Před měsícem +31

    Postpone DSC please Sir 🙏🙏🙏

  • @ManchalaSridhar
    @ManchalaSridhar Před měsícem +37

    Postpone 3months for DSC exams

  • @kummaribalaiah7698
    @kummaribalaiah7698 Před měsícem +42

    కెసిఆర్,నిఓడకొట్టించినావు, రేవంత్ నిగేలిపించినావు, ఇప్పుడు అన్నీరంగాలవారునరకంఅనుబవించుతున్నరు,నీతోసహ,కర్మరాబాబు

    • @kumarvideos9200
      @kumarvideos9200 Před měsícem

      Nijam cheppavu bro brs vodipoyodaka Veedu niddura pole vest gadu

  • @GoogleOman-jz2tz
    @GoogleOman-jz2tz Před měsícem +7

    రేవంతన్న జై అన్నావ్ నిన్ను బొక్కోలో వేసాక తెలిసిందా రేవంతన్న ఎలాంటోడో బాగుందా ఇప్పుడు

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z Před měsícem +21

    కాంగ్రెస్ను బొంద పెట్టు విద్యార్థుల ఇప్పటికైనా గుర్తుకొచ్చిందా అనవసరంగా కాంగ్రెస్ను గెలిపిస్తే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527 Před měsícem +8

    అందుకే ఆలోచించాలి bro మహిపాల్,,,

  • @user-ov4gg4di4e
    @user-ov4gg4di4e Před měsícem +12

    SC. BC. St. చాలా మంది ఉండి వాళ్ళ.......
    ఇంకా ఎలక్షను లో రెడ్డి జై రావు జై.....అని....
    ఇప్పటి కైన మారాలి అన్న లేకుంటే,, దండం

    • @suribabu5471
      @suribabu5471 Před měsícem

      ఏమి మారాలి ? ఎన్నాళ్ళు ఉన్నా మెదడు ఇలానే ఉంటది అంతేనా ? రిజర్వేషన్ తో ఉద్యోగం తెచ్చుకున్న టీచర్లు సరిగా పని చేసి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు కదరా. ఒక సారి ఉద్యోగం రాగానే వాడే శత్రువు అవుతున్నాడు కదా

  • @brobabugoudgs
    @brobabugoudgs Před měsícem +11

    చాలా బాగచెప్పవు అన్న

  • @user-sk2it7dx9p
    @user-sk2it7dx9p Před měsícem +17

    Mahipal నీను తనలి ఏలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీ కీ సపోర్ట్ చేశావు

    • @jeelugusuresh5589
      @jeelugusuresh5589 Před měsícem

      నువ్వు దొంగవురా లుచ్చే, డబ్బులు సంపంచుకోవడానికి పూటకొక్క వేషం వేసే లుచ్చే నా కొడుకా, నీది అంతా యాక్టింగ్,

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 Před měsícem +10

    Super👌👌👌 adugutunnav West cm revanth reddy

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Před měsícem +13

    Super knowledge mahi. Satyam devarakonda Nalgonda

  • @Agrithinikky143
    @Agrithinikky143 Před měsícem +11

    Excellent 👌 super talking

  • @ravinderrathlavth1166
    @ravinderrathlavth1166 Před měsícem +8

    All Reddy party Congress

  • @mmanaiahh2015
    @mmanaiahh2015 Před měsícem +15

    Super anna...tq

  • @kondapuramchandramohan8617
    @kondapuramchandramohan8617 Před měsícem +30

    ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడు అన్న 🙏🙏

  • @Charakondaabhishek
    @Charakondaabhishek Před měsícem +12

    Mahipal anna ... nuvvaithe ne correct 💯

  • @samathaalishetti6292
    @samathaalishetti6292 Před měsícem +9

    నిజం 😢

  • @gadigagopalgoud6871
    @gadigagopalgoud6871 Před měsícem +7

    Super speech anna

  • @anu4897
    @anu4897 Před měsícem +10

    Superb bhyya correct cheyppav

  • @ramakrishna-ii9rw
    @ramakrishna-ii9rw Před měsícem +6

    Exalent 👌💐

  • @LaxmideviLaxmidevi-wb8lm
    @LaxmideviLaxmidevi-wb8lm Před měsícem +11

    Ur great anna thank u for supporting me

  • @AijaspashaaijasAijaspash-gj4iz

    అన్న అన్ని చదవాలి నువ్వు పెద్ద చదువు మర్చిపోతున్నారు రేవంత్ రెడ్డి ని కూడా చదువు నీకు బాగా బుద్ది రవాలి

  • @sudhakardhooda6811
    @sudhakardhooda6811 Před měsícem +9

    మహిపాల్ అన్నా నమస్తే.Dsc 2023 నవంబర్ 30 ఎక్సమ్ ఉండే. ఈమధ్య 8మంత్స్ టైం దొరికింది చదువడానికి ఇన్నిరోజులు చదువంది ఎప్పుడు టైం కావాలి అని అడుగుతున్నారు ఈ 8మంత్స్ టైం ఎక్సట్రా నీ కద. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్. అన్న నీకో 1ఇయర్ టైం ఇచ్చిన ఇదే పరిస్థితి.

  • @tallaveeraiah1072
    @tallaveeraiah1072 Před měsícem +4

    అన్న ఏ ప్రభుత్వం వచ్చిన మన రాత మార్చలేరు మనం మన కోసం పోరాడాలి అన్న తెలంగాణ కోసం పోరాడిన మనం మన కోసం పోరాడాలి అన్న

  • @user-dq4jb8fe5f
    @user-dq4jb8fe5f Před měsícem +4

    వర్షాకాలంలో సూర్యుడు రావట్లేదు అన్న వర్షాకాలం కాబట్టి వర్షం తగ్గినందుకు వస్తాడు అప్పుడే పరిష్కారమవుతుంది

  • @villageculture477
    @villageculture477 Před měsícem +8

    Ready rajyam idhii

  • @LingamUpender
    @LingamUpender Před měsícem +4

    Exalent speech anna👌👌👏👏👏

  • @KISHOREKUMAR.vihaan
    @KISHOREKUMAR.vihaan Před měsícem +7

    Chala correct ga matladinaru ann😢😢

  • @emmanuelraju6454
    @emmanuelraju6454 Před měsícem +7

    ఈ రాజకీయ పార్టీలను నమ్ముకుంటే తెలంగాణ బ్రతుకులు "పెనం మీద నుండి పోయ్యిలోకి, పోయ్యి నుండి పెనంలోకి". ఇంతే ఏమీ మార్పు వుండదు. వీళ్ల దృష్టిలో ఈ ప్రజలు ఏలా కనబడుతున్నారో?....

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Před měsícem +8

    Correct said

  • @RukminiKrishna4044
    @RukminiKrishna4044 Před měsícem +5

    Super sir

  • @KiranKumarTellam
    @KiranKumarTellam Před měsícem +7

    Super anna

  • @kamalkamalp5378
    @kamalkamalp5378 Před měsícem +1

    సూపర్ అన్నగర్.కరకుటు.మాట్లాడుతున్న.అన్న. నీ సూపర్

  • @srinivasveeramalla2611
    @srinivasveeramalla2611 Před měsícem

    మహిపాల్ గారు మీరు గ్రేట్ 🙏🙏

  • @shankarnenavath4227
    @shankarnenavath4227 Před měsícem +4

    Exasalant speech bro

  • @BikshapathiPantangi
    @BikshapathiPantangi Před měsícem +6

    చాల చాల సంతోషం కలిగించే వార్తను ప్రసారం. చేశావ్ తమ్ముడూ. మహేష్. ధాన్య వాద్ ..!

  • @mamatharathod0156
    @mamatharathod0156 Před měsícem +7

    Super anna baaga cheppav

  • @mohanrathod3496
    @mohanrathod3496 Před měsícem +5

    Good

  • @rameshnimmakanti4916
    @rameshnimmakanti4916 Před měsícem +9

    రోజు కె,సి,ఆర్, తిట్టంది ఉండవ,ప్రతిసారి ,రోజు దీని అమ్మ

  • @chaitanyavelugu5382
    @chaitanyavelugu5382 Před měsícem +8

    Super bro

  • @narsimhaswamy5716
    @narsimhaswamy5716 Před měsícem +19

    It's true.. Mahipal... bro... nuvvu super... bro

  • @mirzaanwar3524
    @mirzaanwar3524 Před měsícem +8

    Group 2 exam should be in December

  • @srilaxmi3844
    @srilaxmi3844 Před měsícem +3

    super ANNA

  • @lavanyanamani8959
    @lavanyanamani8959 Před měsícem +4

    Nijam anna

  • @marthakanakaiah9799
    @marthakanakaiah9799 Před měsícem +5

    Khan gress అంటే Reddys party in telangana

  • @user-fw3iv1vx2x
    @user-fw3iv1vx2x Před měsícem +5

    డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి అన్న

  • @user-cw9dr5wx6r
    @user-cw9dr5wx6r Před měsícem +3

    Super

  • @ashok6039
    @ashok6039 Před měsícem +5

    మొగోనివి అనిపించుకున్నావ్ మహిపాల్ అన్న......... అల్ టైం హీరో అన్న నువ్వు 💐💐💐💐💐💐

  • @muralis4508
    @muralis4508 Před měsícem +3

    Super said bro

  • @uragaddavenkataiah7888
    @uragaddavenkataiah7888 Před měsícem

    ఎవడు మంచి చూస్తే వాళ్ళు రాజు

  • @ramaraosetti
    @ramaraosetti Před měsícem

    అబ్బ సూపర్ బ్రో, all Reddy's government

  • @dileepkrishnaneerati9541
    @dileepkrishnaneerati9541 Před měsícem +1

    Mahipal anna nuvvu super

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 Před měsícem +4

    Reddylakuna power alantidhi telangana lo Mahipal brother.bc cm ga unte telangana lo andariki melujarugudhi.

  • @uv4336
    @uv4336 Před měsícem +10

    ఇన్ని రోజులు ఉద్యోగాలు ఇవ్వలేదని బాధపడ్డాం, ఇప్పుడు త్వరగా ఇస్తామంటే కాళ్ళల్లో కట్టెవెట్టె ప్రయత్నాలు చేస్తున్నాం , మంగళవారం సామేతను నిజం చేయకుండా, చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే విజయం మీ సొంతం అవుతుంది.

  • @vadlavenkatesh3765
    @vadlavenkatesh3765 Před měsícem +1

    Super speech

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 Před měsícem

    మహిపాల్ యాదవ్ గారు సూపర్ గా పాడిన పాట

  • @rajeshnakirakanti6015
    @rajeshnakirakanti6015 Před měsícem

    సూపర్ అన్న 👍

  • @uturn218
    @uturn218 Před měsícem

    Explained the present situation

  • @shravanig-gw7zf
    @shravanig-gw7zf Před měsícem +3

    Please postpone DSC cm sir please atleast for 45days

  • @rameshchilumula
    @rameshchilumula Před měsícem +1

    సూపర్ బ్రో అన్ని వర్గాలకు న్యాయం చేయట్లేదని KCR అన్న కోదండరామిరెడ్డి రెడ్ల ప్రభుత్వం వచ్చేసరికి అన్ని మర్చిపోయారు ...

  • @Dharnisathishpatel
    @Dharnisathishpatel Před měsícem

    గ్రేట్

  • @t.jampaiahjamphi4835
    @t.jampaiahjamphi4835 Před měsícem

    Super...anna

  • @nakkasrinivasulu8720
    @nakkasrinivasulu8720 Před měsícem +18

    గీ రెడ్డి ముడ్డి పాయకం దొడ్డిలను తరిమికొట్టి మన యాదవుల రాజ్యము కావాలి అందరిని adukundam anna

    • @incredibleindia707
      @incredibleindia707 Před měsícem

      Array lanjakodaka Ni Jathi ni denga Makhelowde ni jathi ni nuvu chusko ra lafoot na kodakA Donga lanjakodaka...Caste la kotlata enduku ra Makhelowde Ni notla na sulli

  • @user-qr5cu6hw4c
    @user-qr5cu6hw4c Před měsícem +5

    DSC postpone cheyali

  • @srinivasthonti4036
    @srinivasthonti4036 Před měsícem +1

    మనా ప్రజలు ఎప్పుడు అవినీతిపరులను నాయకులుగా ఎన్నుకుంటారు

  • @mgmrmani8279
    @mgmrmani8279 Před měsícem +4

    DSC postponed ceyali please 🙏

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Před měsícem +3

    Comedy reporter in ou. Satyam devarakonda Nalgonda

  • @Kakisudhakar
    @Kakisudhakar Před měsícem +12

    Jai shree Ram Jai hind jai bharat jai BJP

  • @donthamallarajender5715
    @donthamallarajender5715 Před měsícem

    అంత rrrrrrrrrrrrrrrrrrreeeeeeeeddddddddddddyyyyyyy. మయం తెలంగాణ

  • @krishnakanth4856
    @krishnakanth4856 Před měsícem +3

    3 rangula jenda song ee revanth ki set avadhu 😊😊

  • @sachin6078
    @sachin6078 Před měsícem

    🙏🙏🙏🙏🙏

  • @babubangari1645
    @babubangari1645 Před měsícem +4

    Group 1 1:100 ivvali

  • @AmbatiSrinivas-c3m
    @AmbatiSrinivas-c3m Před měsícem

    I will support you anna

  • @gangadharnalla7735
    @gangadharnalla7735 Před měsícem

    Nice counter

  • @krishnarottela906
    @krishnarottela906 Před měsícem

    Right bro keep it up

  • @aravindbandala8871
    @aravindbandala8871 Před měsícem

    Good I support mypal

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 Před měsícem +10

    ఇయక ఇయక ననోఫీకేషన్ ఇస్తే ఎంది ఈ రాద్ధాంతం

  • @desabathulachakravarthi6195

    రేవంత్ రెడ్డి గారు, ఇంత మంది వచ్చారు అడుగుతున్నారు, please వాయిదా వేయండి .వాళ్లకు కూడా తెలిసి రావాలి.ఎప్పుడైనా వాలకోసమెగా. please

  • @harishanneparthi7839
    @harishanneparthi7839 Před měsícem +2

    Superb anna please post the DSC Anna

  • @NareshKumar-ix4kh
    @NareshKumar-ix4kh Před měsícem

    అప్పుడు రావుల పాలన ఇప్పుడున్న పాలన రేడ్డిలా పాలన ఏం మరలే

  • @kiranbhukya3191
    @kiranbhukya3191 Před měsícem

    Speech matram masthhh ichinavvv annaaaaa🎉

  • @babusadimala6500
    @babusadimala6500 Před měsícem

    Revanth jai anapudu televadha sir mahipal

  • @vikky9494
    @vikky9494 Před měsícem

    Mahipal Anna 👌👌👌👌👌

  • @thirupathikomire4623
    @thirupathikomire4623 Před měsícem

    Vote veseppudu ekkada poindhi anna ee alochana

  • @chinnaswamyj6336
    @chinnaswamyj6336 Před měsícem

    తెలంగాణలో ప్రతి నిరుద్యోగులకు పట్టిన దరిద్రం ఈ కోదండరాం

  • @Chinthalarajendar-zm6db
    @Chinthalarajendar-zm6db Před měsícem

    Revanthanna miru kuda ilagechesthunnaru

  • @mahenderkonne2355
    @mahenderkonne2355 Před měsícem

    well said

  • @Hyderabadtrending88
    @Hyderabadtrending88 Před měsícem +2

    Ma adhikaram vunna ani rojulu avad Ana tamshalu chesthe tokki pedestal

  • @kathavathseenuseenu6408
    @kathavathseenuseenu6408 Před měsícem

    Anna meeru poradandi anna elage

  • @sivagopalakrishnavemula6295

    We with you bro

  • @Ram_likes_mclearns
    @Ram_likes_mclearns Před měsícem

    Nijam cheppinav anna..papam auto vaallu kooda suffering