OU Mahipal Yadav UNCENSORED Comments On CM Revanth Reddy | Telangana Politics | Aadya TV

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • OU Mahipal Yadav UNCENSORED Comments On CM Revanth Reddy | Telangana Politics | Aadya TV
    #aadyatv #revanthreddy #oumahipalyadav #oumahipalyadavLatest #aadyatvlatestnews #congress #telanganastudents #oustudentsprotest #telanganapolitics
    -----------------------------------
    Subscribe To Aadya Tv For More Videos:
    / @aadyatvtelugu
    AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

Komentáře • 207

  • @kranthikumarkadechur4325
    @kranthikumarkadechur4325 Před 17 dny +80

    కాంగ్రెస్ కంటే BRS better అనే రోజులు ప్రజలకు త్వరగా అర్థమైంది

    • @user-tp3jd6lu6v
      @user-tp3jd6lu6v Před 16 dny +2

      Chala better

    • @jangaiah8200
      @jangaiah8200 Před 14 dny +3

      Yes

    • @iamwayrs5040
      @iamwayrs5040 Před 13 dny +1

      😂😂😂😂😂😂😂😂

    • @jangaiah8200
      @jangaiah8200 Před 13 dny +2

      @@kranthikumarkadechur4325 బ్రదర్ తెలంగాణలో ఉన్న కొందరు పాగల్ గాలకు ఎప్పటికీ అర్థం కాదు

    • @WowMRSbyRajuKarrolla
      @WowMRSbyRajuKarrolla Před 12 dny

      Andaru lucchaagaallu

  • @anilraonaineni6176
    @anilraonaineni6176 Před 17 dny +52

    ఇప్పటికైనా మరినందుకు సంతోషం రా మహిపాల్ గా

  • @rajeshamgangishetti
    @rajeshamgangishetti Před 14 dny +20

    మహిపాల్ అన్న మీరు మాట్లాడినవి 100% కరెక్ట్

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 Před 17 dny +21

    చింతపండు నవీన్ ఆయన అడగండి. ఆయనే జావాబ్ దారి. నిలదీయండి

  • @Rbk175
    @Rbk175 Před 17 dny +27

    బుద్ధి వచ్చిందా లేకా నాటకమా..

  • @knarsimhaknarsimha6336
    @knarsimhaknarsimha6336 Před 14 dny +18

    కెసిఆర్ గురించి ఇప్పుడు అర్థమైంది జనాలకి

  • @umamuthyala9305
    @umamuthyala9305 Před 14 dny +6

    నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్దయ కుంటే నిరుద్యోగ యువకులు తంతారు అని ఇది ఒక నాటకం

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před 10 dny +4

    ❤ ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రజల ఆస్తులు❤

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před 10 dny +3

    ❤ మహిపాల్ యాదవ్ గారు ఇప్పుడు మీకు అర్థమైంది❤

  • @lakkamramesh4053
    @lakkamramesh4053 Před 17 dny +13

    Good అన్న....

  • @user-qr5cu6hw4c
    @user-qr5cu6hw4c Před 17 dny +8

    Thank anna Baga chepparu🙏🙏🙏

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před 10 dny +2

    ❤ వాళ్లకి ఏ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు,ఎంపీలు కనుక వారికి జీతాలు అయితే వస్తున్నాయి❤

  • @vemulakondaraju2375
    @vemulakondaraju2375 Před 17 dny +11

    Epud Soi vachidaha Anna

  • @user-ic7pg1zq6k
    @user-ic7pg1zq6k Před 15 dny +4

    అన్నా గారు సూపర్ మాట్లాడుతూ జనంకు నిద్ర లేపరు 👌👍🙏🙏

  • @jangaiah8200
    @jangaiah8200 Před 14 dny +4

    మహిపాల్ గానికి ఇప్పుడు బుద్ధి వచ్చింది

  • @user-wm2ir8ui7p
    @user-wm2ir8ui7p Před 17 dny +11

    Super anna

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před 10 dny +2

    ❤ ఈ రాజకీయ నాయకులకు ఇక్కడ ఏమీ లేదు❤ అంతా మనదే ❤అన్ని మనవే❤

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před 10 dny +2

    ❤ వారెవా ఏం స్పీచ్ ఇచ్చారన్న చాలా బాగుంది❤

  • @pvyadav0077
    @pvyadav0077 Před 10 dny +2

    ఈ మషిపాల్ గాడు
    బిజెపి చెంచా
    ఒకప్పుడు కేసిఆర్ ను విలువలేకుండ మాట్లాడిండు.
    ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.

  • @rajivchithaluri6756
    @rajivchithaluri6756 Před 15 dny +5

    ఉ అంటే డిల్లీ కీ వెళ్తాడు డిల్లీ వాళ్ల గెలిపించింది తెలంగాణ వల్ల డిల్లీ ల ఏం ఉంది

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před 10 dny +2

    ❤ రాజకీయ నాయకులకు నీతి నిజాయితీ మంచితనం మానవత్వం అనేది ఏమీ ఉండవు❤

  • @lavudyasrinivas9995
    @lavudyasrinivas9995 Před 11 dny +2

    Super ga cheppavu anna mottam nijam cheppavu nenu 4yr nundi prepare avutunnava DEC VARAKU POSTPONE CHESTE BAGUNTADI ANUKUNTUNNA

  • @adepupraveen7628
    @adepupraveen7628 Před 14 dny +3

    కరెక్ట్ గా చెప్పావ్ అన్న

  • @kyasaramkumar7045
    @kyasaramkumar7045 Před 16 dny +4

    మైపాల్ అన్న మారినవా నాటకం ఆడుతున్నావా జగనన్న అన్న తెలిసి వచ్చినాదేనా

  • @poshettysiddapuram7391
    @poshettysiddapuram7391 Před 16 dny +5

    Jai KCR Jai Telangana

    • @sangitaraomadireddy121
      @sangitaraomadireddy121 Před 15 dny

      మహిపాల్ నువు ఇంతకు ముందు తెరాస పార్టీ మీద పడి ఏడ్చావు నిజన్గా నీకీ బుద్ధి ఉంటే ఇపుడు రేవంత్ ని నిలదీయి ప్రజల తరుపున హామీల గురించి మాట్లాడు

  • @puttapagasatish2526
    @puttapagasatish2526 Před 12 dny +3

    మైపాల్ అన్న మార్పు కోరినవి కదా చూడు ఎట్లా ఉంది

  • @PALIKACHINNA-ce3wx
    @PALIKACHINNA-ce3wx Před 11 dny +2

    Yes 100/కరెక్ట్ 👍

  • @mncs-jl3ps
    @mncs-jl3ps Před 13 dny +3

    Everyone Twit to Revanth Reddy.. to postpone dsc

  • @Rubeena-wg9yp
    @Rubeena-wg9yp Před 12 dny +1

    Inta clear ga explain chesaru anna .... revanth reddy garu lame excuses cheyakandi sincere ga postponed cheyu

  • @HELLOKNP
    @HELLOKNP Před 6 dny +1

    Super sir

  • @shankarponnamshankar59

    సూపర్ అన్న గారు ని మాటలు 👍

  • @Anjaneyulug7890
    @Anjaneyulug7890 Před 16 dny +1

    ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరిగి,
    ఒక్క ఎమ్మెల్యే లేకపోతే, ప్రజాధనాన్ని ఖర్చు చేసి, ఉప ఎన్నిక నిర్వహిస్తారు!
    .... ఉద్యోగ నోటిఫికేషన్ వాయిదా వేస్తారు!
    .... ఏ శాఖకు సంబంధించిన వారిని ఆ శాఖ మంత్రులను కేటాయించవలసిన బాధ్యత,
    ఇలా నిర్లక్ష్యం చేయడం...
    ఇలాంటి వాటిని హైకోర్టులో ప్రజా ప్రయోజనం భాగ్య దాఖలు చేయవలసి ఉంది బ్రదర్!
    సామాజిక కార్యకర్త(RTI-Cpl)

  • @lordjesussufficientthee5939

    Mahipal అన్న, నాది ఒక్క విన్నపం,,, మహిపాల్ అన్న,, చిన్న ఇల్లు సర్దు కోవాలంటే,, కనీసం 2 మూడు నెలలలు పడుకో తుంది,, అన్న మహిపాల్,, మొదట, మ్మెల్యే ఎలక్షన్ వచ్చినాయి, తరువాత,, ఎంపీ ఎలక్సషన్ వచ్చినాయి, తరువాత మ్మెల్సీ ఎలక్షన్ వచ్చినాయి, తరువాత నామినేటెడ్,, సీట్స్ ఫిలప్ చేయడం, జరిగింది,,, అన్న ఇప్పుడు ఇప్పుడే కదా, అన్న గవర్నమెంట్ సెట్ అవుతుంది కదా అప్పుల పాలు చేసి న బి ఆర్ ఎస్ చేసిన, పార్టీ,,, ఇప్పుడు ఒక్క ఒక్క టి సెట్ చేస్తాడు అన్న కొంచం,,, ఓపికతో వుండండి, అన్న మేడకల్ డిపార్ట్మెంట్ లో కనీసం 5500 నర్స్ పోస్టులు ఫిల్ అప్ చేసిండు, వైట్ ఫర్ సం టైం ఎవరీ బీడీ డోంట్ థింక్ అబౌట్ నోటిఫికెషన్స్

  • @swamybathula4273
    @swamybathula4273 Před 17 dny +4

    ఎలా కరెక్ట్ మాట్లాడండి మైపాల్

  • @ChswamyChswamy-od4et
    @ChswamyChswamy-od4et Před 16 dny +3

    Jai kcr tiger 🐅🐅🐅🐅🐅🐅🐅🐯🐯

  • @mrustishivanarayana8258
    @mrustishivanarayana8258 Před 17 dny +2

    వెరీగుడ్ altimet varning jaipal yadu tq.

  • @harikishanpanuganti142
    @harikishanpanuganti142 Před 17 dny +4

    Mahipal drama

  • @AliHassan-kq5op
    @AliHassan-kq5op Před 5 dny

    Super Massage

  • @rajivchithaluri6756
    @rajivchithaluri6756 Před 15 dny +1

    మీకూ తెలువదు అస్సలు సిఎం కూడా లెడు
    సిఎం నే కాదు బ్రో మళ్ళీ విద్య శాఖ అంత గా

  • @user-lo3et5wz4h
    @user-lo3et5wz4h Před 5 dny

    Supar Anna

  • @GopalSingh-jv6jc
    @GopalSingh-jv6jc Před 14 dny +2

    Right Anna current chapter gudana

  • @user-bo4em6sh3q
    @user-bo4em6sh3q Před 9 dny +1

    Tq yadav anna

  • @AlijalaNavaneetha
    @AlijalaNavaneetha Před 7 dny

    Epudu super bro

  • @sunnygaming9162
    @sunnygaming9162 Před 6 dny

    Super anna👌👌👌

  • @rajukothagattu-ui3it
    @rajukothagattu-ui3it Před 17 dny +2

    Super reaction

  • @krishnakoushik3684
    @krishnakoushik3684 Před 15 dny +2

    Super mahipal

  • @saidanaik9965
    @saidanaik9965 Před 3 dny

    Ratio Ap 16 thousand
    TG= 11
    Ap 60%
    TG 40%
    Ratio is correct, Mahipal అన్న

  • @mathanginagendar8725
    @mathanginagendar8725 Před 15 dny +2

    Anna ashok sir daggara ki vellandi please

  • @anilkumar-wf7mq
    @anilkumar-wf7mq Před 5 dny

    Enni rojullaki correct matladutunav anna meeru

  • @krishnagoud-er2sk
    @krishnagoud-er2sk Před 17 dny +2

    Eppudu kuda mataladakapothey janalu tidutharu ani airtham aitatundhi

  • @ananthaashok6565
    @ananthaashok6565 Před 8 dny

    Super brother

  • @srisrikanth9452
    @srisrikanth9452 Před 13 dny +1

    Eppudu correct matladutunnav anna jai bre

  • @anupajayaraj2480
    @anupajayaraj2480 Před 15 dny

    Mahipal anna e roju nivu ichina speech ki nenu chala santhoshamga unna kani e marpu nijanga nijam ayi undali ani manasupurthiga korukuntunna,

  • @mittitusb.p8861
    @mittitusb.p8861 Před 8 dny

    Manipal bai....Thank you for your support to poor.

  • @vilasmesram7156
    @vilasmesram7156 Před 8 dny

    🔥🔥

  • @shyamsunderrathod8049
    @shyamsunderrathod8049 Před 17 dny +1

    Ur right anna

  • @laxmimeghana3088
    @laxmimeghana3088 Před 12 dny +1

    Jai maipal anna

  • @laxminarayana4102
    @laxminarayana4102 Před 17 dny +1

    Mahipal anna 👌🏿👌🏿🙏🏿🙏🏿👍🏿👍🏿

  • @mantracreationsallpartydec4975

    Ippudu nachav anna nijam sude vachinadhuku

  • @veerendraveeru5615
    @veerendraveeru5615 Před 3 dny

    👏👏👏👏👏

  • @ganakishore1621
    @ganakishore1621 Před 9 dny

    We support you brother 🎉🎉

  • @Laddu767
    @Laddu767 Před 8 dny

    మహిపాల్ అన్న ఇప్పుడైనా మారావుర

  • @yadagiriyadavyadav9058
    @yadagiriyadavyadav9058 Před 13 dny +1

    JYADAGiRI Yadav

  • @user-kx4hu5rp1x
    @user-kx4hu5rp1x Před 4 dny

    Nivvu KCR Vunnappudu Okka Mata matladinava Appudu yadiki povyenavu Matladite kotti kotti
    lopala veshinaru Ippudu Manchi congress CM RevanthReddy garu Vunnaru Nivvu Mega KrishnaReddy Dabbu tecchuko Niku kavalante Mahipalgaru .BRS Govt Telanganani Sarva Nashenam KCR family Cheshinaru ,Okka Job Recrument Ivvaledu ,Job Icche CM Revanth Reddy istamocchinatla mata matladutavu BRS Leaders Akrama Astilu Dabbu Poradi Govt Hand Chepiyendi ,Appudu Manamu 200years Hayeega Sukhanga Andaru Batukocchu Mahipalgaru .Andaru Kalashi poradandi KCR family cheshina Akrma Astilu meeda.Jai Bharat Jai Hind.

  • @kabeernmit5439
    @kabeernmit5439 Před 5 dny

    Slipper to Revanth, only solution

  • @ParsharamuluDappu
    @ParsharamuluDappu Před 15 dny

    ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా రా మహిపాల్ లేకుంటే ఇది నాటకమా?

  • @user-jj1tb8mn5w
    @user-jj1tb8mn5w Před 6 dny

    👌👌

  • @jangamgangadhar1028
    @jangamgangadhar1028 Před 14 dny +1

    Nuvvu Super kani nuvvu ilage pradhninchli 👍🙏

  • @valuguchamanthi7375
    @valuguchamanthi7375 Před 10 dny

    విద్యార్థులకు న్యాయం చేయన్నా రేవంత్ అన్న

  • @saikrishnaracharla1302

    Age relaxations ANDARIKI samanamga GA levu. Inka konthamandi students ki asalu age relaxation ledhu.
    Alanti students loss avuthaaru.

  • @Eshwar-mp8ut
    @Eshwar-mp8ut Před 17 dny +3

    Nuvvu.itla.matladithe.sachina.bathikinatle

  • @malleshyadavgurram8851
    @malleshyadavgurram8851 Před 12 dny +1

    Jai yadav

  • @user-he2tb3uy9o
    @user-he2tb3uy9o Před 14 dny

    Very, good, your,taking,mahipal, yadav,anna,, Jai, telangana, Jai,k,c,r, srinu,❤❤🎉❤, warangal

  • @rajamoulisaturi1766
    @rajamoulisaturi1766 Před 7 dny

    Jaibeem

  • @hari2808
    @hari2808 Před 14 dny +1

    👌👌👌👌👍

  • @poshettysiddapuram7391
    @poshettysiddapuram7391 Před 16 dny +1

    Mahipal Realise Kavali Yippudanna

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před 10 dny

    ❤ వాళ్లంతా ఒకటే సార్❤

  • @user-ow3ky7wm9n
    @user-ow3ky7wm9n Před 15 dny

    మహిపాల్ యాదవ్ అన్న,మల్లన్న కి కొలువు వచ్చింది,బాల్మూరు వెంకట్ కి కొలువు వచ్చింది, నువు తీసుకో విద్యా శాకా మంత్రి.

  • @SathishPasuleti
    @SathishPasuleti Před 8 dny

    Epudu machi mataladu thunv anna

  • @krishnamurthykrishnamurthy1306

    మైపాల్ నువ్వు కూడా ఒక రైతు బిడ్డ అది మరిచిపోయి మాట్లాడుతున్నావు మా రైతులకు రుణమాఫీ చేస్తే నీకెందుకు బాధ నువ్వు రైతుబిడ్డ వాని మరిచి పోతున్నావా అప్పుడు కూడా ఇలాగే మంచి ప్రభుత్వాన్ని కొందరి స్వార్థం వల్ల తప్పుదోవ పట్టించారు ప్రజలకు ఇప్పుడు అలాగే చేస్తున్నారు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కొద్దిగా ఓపిక పట్టండి ఆయన మంత్రి చేసిన అనుభవం కూడా లేదు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన కూడా కాస్త టైం ఇద్దాం గడి బడి చేయకండి ఆగమాగం కాకండి

  • @Krrk-dm8yo
    @Krrk-dm8yo Před 17 dny +2

    11,066 esadu kada

  • @srinubabu2233
    @srinubabu2233 Před 12 dny

    Mahipal ku BRS leaders correct....

  • @user-if3sz2yp6q
    @user-if3sz2yp6q Před 14 dny

    Ihatsup anna 🙏🙏

  • @srikanthmadani6216
    @srikanthmadani6216 Před 15 dny +1

    Mahipal Nuvvu kadaraa Scamgress support chesavu kadaraaa

  • @justchillmachaa
    @justchillmachaa Před 6 dny

    Basthi mein Tarkari dukana daal lethe 2lakh ka 😂😂😂woh employment hai

  • @SaikiranChittiprolu-jz9ns

    Jai congress jai revanth Reddy garu

  • @dhonirajitha1946
    @dhonirajitha1946 Před 12 dny

    mahipal garu mi vallane revanth reddiki sagam votlu paddayandi

  • @mohanadai243
    @mohanadai243 Před 7 hodinami

    Mahipal anna kcr undanga agiri agiri gantulu vesav kada anna amaindi runa mafi anadu asalu avariki kaledu raitu bandu ledu, pension ledu😅

  • @kalyankt4801
    @kalyankt4801 Před 8 dny

    Job aspirants andaru first Twitter accounts open cheyandi oka hastag create chesi Rahul ni Priyanka ji tag chestey pedda news ayitadi national media ki , e revanth ganni national level lo kotali apudu modi support dorukutadi come on guys think

  • @bairulingaswmi9666
    @bairulingaswmi9666 Před 17 dny

    Super

  • @ksriramnaik8534
    @ksriramnaik8534 Před 15 dny

    👍👍

  • @kavithabutharaju3287
    @kavithabutharaju3287 Před 11 dny

    Please post pone DSC

  • @ajayannaram1212
    @ajayannaram1212 Před 11 dny

    180 post lu vesaru anna PET post luuu

  • @SANTOSHKUMAR-yg4po
    @SANTOSHKUMAR-yg4po Před 17 dny

    Good

  • @mohdareef8979
    @mohdareef8979 Před 11 dny

    Better establish a new political party 🎉🎉🎉🎉🎉

  • @maheshnalla5584
    @maheshnalla5584 Před 15 dny

    👍👍👌👌

  • @ybhndm
    @ybhndm Před 9 dny

    10 years sankanakinchinaruga....emi matladaru

  • @rajunayak3843
    @rajunayak3843 Před 6 dny

    ఊర్కో మహి

  • @vuraju8783
    @vuraju8783 Před 10 dny

    BRS బెటర్

  • @GopuSanvika
    @GopuSanvika Před 16 dny +1

    Konchem aganna