ఈ పురుగులు తినాలంటే ధైర్యం ఉండాల్సిందే - Tribal wild food

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ఈ పురుగులు తినాలంటే ధైర్యం ఉండాల్సిందే - Tribal wild food
    #tribalfood #tribalwildfood #wildfood #tribalcooking #villagecooking #arakutribalculture #araku
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal food
    Tribal wild food
    Wild food
    Tribal cooking
    Village cooking
    Araku tribal culture
    Araku
    Traditional dish

Komentáře • 1,4K

  • @adya3446
    @adya3446 Před 2 lety +351

    Ilanti tribal food pettalante chala mandi shame gaaa feel avutaru,bt mikunna commitment ki nenu Fidaaaaaaaa
    Always Love you guys ❤️

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 Před 2 lety +153

    ఇప్పటి వరకు ఇలాంటి ఫుడ్ తింటారు అని మాకు తెలియదు బ్రదర్స్ ...కానీ ఎవరి సంప్రదాయాలు వాళ్ళవి.... రియల్లీ గ్రేట్ బ్రో....నైస్ వీడియో గుడ్.....

  • @kankipati81
    @kankipati81 Před 2 lety +37

    ఈరోజు యూట్యూబ్ లో ప్రసారమయ్యే ఎన్నో పనికిమాలిన వీడియోలకంటే, ద్వందార్థాల కార్యక్రమాలకంటే, బూతు వీడియోల కంటే ఈ వీడియో లక్షరెట్లు బెటర్... ఎంతోకొంత సమాచారం సమాజానికి అందిస్తున్నారు సోదరా...
    నాకెప్పుడూ మీరన్నా... మీ సాంప్రదాయం అన్నా...చాలా ఇష్టం గౌరవం కూడా...
    ఎవరేమనుకున్నా... మనం చేసేపని మంచిదైతే భయపడాల్సిన అవసరం లేదు...
    రకరకాల సాంప్రదాయాల సమ్మేళనం మన రాష్ట్రాలు... ఎవరూ ఎవరి సాంప్రదాయాల్ని కించపరచాల్సిన అవసరం లేదు...
    మీ తీసే వీడియోలు చాలా బాగుంటాయి...
    మీరిలాగే మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉండండి...
    మీ అభిమాని...
    మనోజ్ కంకిపాటి

  • @CultureVsWild
    @CultureVsWild Před 2 lety +474

    Village వాతావరణం యెవరెవరికి ఇష్టం.... లైక్ చేసుకోండి...

    • @Arakunature365
      @Arakunature365 Před 2 lety +3

      కచ్చితంగా లైక్ ఇవ్వాల్సిందే బ్రో

    • @sivaarjampudi9855
      @sivaarjampudi9855 Před rokem +5

      Kani Aa village lu ni matram chinna chupu chustaru

    • @CultureVsWild
      @CultureVsWild Před rokem

      @@sivaarjampudi9855 haa, tqqq for

  • @samuelkirany
    @samuelkirany Před 2 lety +44

    చాలా బాగా చూపించారు బ్రదర్....అలా బాడ్ కామెంట్స్ వస్తాయి అనుకోకండి....మీరు ఇలాగే చాలా వీడియోస్ చెయ్యాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.... అడవిలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వుండండి....

  • @anilgeethasagara
    @anilgeethasagara Před 2 lety +146

    పగలు పూట కందిరీగలు కాల్చలంటే సాహసం చెయ్యాల్సిందే చాల ప్రమాదం కూడ 👍🏻🌧️అది కూడా వర్షాకాలంలో కాల్చడం అంటే గ్రేట్ మీరు 👌🏻👌🏻👌🏻

    • @Arakunature365
      @Arakunature365 Před 2 lety

      చాలా గ్రేట్ ప్రయత్నం అద్భుతం

    • @lakshmiprasanna5615
      @lakshmiprasanna5615 Před 2 lety

      Amytundi vatini kaliste

    • @anilgeethasagara
      @anilgeethasagara Před 2 lety

      @@lakshmiprasanna5615 ఆ ఈగలు చాల విషం ఎక్కువ 100కు పైన ఈగలు కరిస్తే మనిషి చనిపోయే అవకాశం ఉంది

    • @ashab1634
      @ashab1634 Před 15 dny

      @@anilgeethasagara tene pillalu

  • @vnraju208
    @vnraju208 Před rokem +40

    ఎవరి సంస్కృతి వాళ్ళు చూపించడం తప్పుకాదు .congratulations . Brothers

  • @mahisandalapalakala3418
    @mahisandalapalakala3418 Před 2 lety +640

    మీ పూర్వికులనుండి వస్తున్న ఆచారం మరియు మీ తరతరాలుగా తింటుందే చూపిస్తున్నారు దానిలో తప్పు ఎం లేదు తమ్మి ఇంకా మీ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయో అన్ని వీడియోస్ చెయ్యండి

    • @Arakunature365
      @Arakunature365 Před 2 lety +7

      మంచి ఆలోచన తో చేస్తున్నారు అన్నిటినీ కూడా ఎక్స్ప్లేనేషన్ బావుంటుంది

    • @rajani.kumari999
      @rajani.kumari999 Před 2 lety +1

      Yes sir

    • @mahisandalapalakala3418
      @mahisandalapalakala3418 Před 2 lety +2

      @@Arakunature365 అవును చాలా బాగుంది

    • @mahisandalapalakala3418
      @mahisandalapalakala3418 Před 2 lety +1

      @@rajani.kumari999 thanks

    • @Sf_gamer00
      @Sf_gamer00 Před 2 lety +2

      Andari purvikulu tine unttaru kani manam kuda marali tarala koddi edi padte adi tinnodu miku hurt ayite sorry

  • @snarasimha84
    @snarasimha84 Před 2 lety +40

    తమ్ముడు నేనైతే శాకాహరిని,కానీ పక్కవారి ఆహారపు అలవాట్లను గౌరవిస్తాను

    • @RaviPushpa-el5lj
      @RaviPushpa-el5lj Před rokem

      Super bro., ఎదుటివారి అభిప్రాయలను అలవాట్లను, ఇష్టాలను గౌరవించడం మంచి పద్దతి 👍

  • @msk1989
    @msk1989 Před 2 lety +102

    మాకు తెలియని వంట..మీకు తెలిసిన వంట ..పైగా మీ పూర్వీకుల వంట...దానిలో తప్పేముంది సోదరా..nice వీడియో...

    • @bujjik1465
      @bujjik1465 Před 2 lety +1

      Super anna mana purvikula vanta ni చూపిస్తున్నారు

  • @raju.paintings
    @raju.paintings Před rokem +5

    స్వచ్ఛమైన వాతావరణం లో తిరగాలి... నేచర్ ఫుడ్ ని తినాలి అని ఎంతో కోరిక ఉండేది..... అది మీ ద్వారా ఆ అనుభూతి కలుగుతుంది.... అడవి బిడ్డలు.. అదిరగొట్టారు .... 👏👏👏👏👌👌👌👌

  • @hemachagantipati8855
    @hemachagantipati8855 Před 2 lety +87

    వీడియో బాగుంది మీరు ఏమి సందేహించవద్దు మీ ఆహారపు అలవాట్లు మీ సాంప్రదాయాల్ని చూడడానికి మేము సిద్ధం Brother

  • @kadithampalliebhaskar5795

    అన్న మీ పెర్సనల్ ఫుడ్స్ చూస్తుంటే నాకు అక్కడకు రా వలి అనిపిస్తుంది అలాగె తినాలనిపిస్తుంది కాని నాకు అంత ధర్యము లేదు దయ చేసి ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చెయ్యండి గ్రేట్ అడివి మనుష్యులు

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 Před 7 měsíci +2

    బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పేడ తారు ..పెట్టము...
    అది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆహార అలవాటు...బాగుంది చాలా బాగుంది వీడియో

  • @anjushabeena4213
    @anjushabeena4213 Před 2 lety +5

    అడవిలో చాలా జంతువులు ఉంటాయి జాగ్రత్త గా వెళ్ళండి , ఈ video చాలా different ga కొత్తగా ఉంది , ఇది నే ఎప్పుడు chudale 👍👍👍👍nice

  • @critic3777
    @critic3777 Před 2 lety +42

    There is nothing wrong in exposure of your traditions and culture. It's really very informative to us. We appreciate and respect your practices

  • @pauligorantla547
    @pauligorantla547 Před 2 lety +68

    I respect and admire your culture,I don't see any reason to keep negative comments, because it's your food habits and everyone should respect .you just ignore such negative comments.

  • @kittumullu5115
    @kittumullu5115 Před rokem +1

    మీరేమీ అలాంటి సందేహాలు పెట్టుకోకండి,అందరూ అలానే వాళ్ళకి తెలిసిన ఫుడ్ తింటారు,,మేమయినా అక్కడ ఉంటే అవే తినే వాళ్ళం కదా,మీ ప్రతి వీడియో ను మేమంతా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం,,ఇంతవరకు మాకు తెలియని కొత్త ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నారు,,చాలంటే చాల బాగుంది మీ ప్రయత్నం,,skip చెయ్యకుండా ప్రతీ వీడియో చూస్తున్నా,, excellent అసలు

  • @prahaankrithik7921
    @prahaankrithik7921 Před 2 lety +27

    మురి మిక్చర్ లాగా ఉంది బ్రో..మీ కమిట్ మెంట్ సూపర్..అల్ ది బెస్ట్

  • @somelinagendra116
    @somelinagendra116 Před 2 lety +3

    మన పూర్వీకులు నుంచి వస్తున్నటువంటి ఆచారం మన సంప్రదాయాలు పాటించాలి.కందిరీగ పురుగులు తినడం మన సంప్రదాయంలో అది కూడా ఒక భాగమే తప్పేం లేదు నాకైతే ఇలాంటి వీడియోస్ బాగా నచ్చుతాయి బ్రో షో వీడియో అయితే సూపర్👌👌👌 🙏🙏🙏🙏🙏

  • @sbonjubabu6834
    @sbonjubabu6834 Před 2 lety +24

    అన్నా మేము కూడా ఈ మధ్య చాలా కందిరీగలు అంటే కొండ బసా తో (టెంకీర్) అంటారు ,చాలా కల్సం అన్నా కాని రాత్రి టైం లో కాల్సం మీరు మాత్రం చాలా గ్రేట్ అన్నా పగలే కల్సెరు.సూపర్ సూపర్ సూపర్ , ఇదే పురుగులు చోడే పిండి తో రాబా (మెడద) చేస్తే చాలా👌 కమ్మగా ఉంటుంది ✔️✅

  • @venkateshkalyan9429
    @venkateshkalyan9429 Před 2 lety +38

    love your simplicity , honesty , authenticity and the pride that you show for your culture.. 👏👏👏❤️❤️

  • @CultureVsWild
    @CultureVsWild Před 2 lety +13

    కృషి వుంటే మనుషులు రుషులవుతరు...ఎంత మంది నమ్ముతారు... వీళ్ళను చూశాక.. ఒక youtuber గా వీళ్ళ కష్టం నాకు తెలుసు...😭😭😭😭😭🤝🤲

  • @balarajupoola8676
    @balarajupoola8676 Před 2 lety

    ఎవరెవరి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వల్ల estam ఎందుకు bad కామెంట్ లు వల్ల పర్సనల్ లైఫ్ గురుంచి చూపించారు. రాజు చాలా బాగా చేస్తావు అయ్య నువ్వు

  • @nagarajupotters5840
    @nagarajupotters5840 Před 2 lety +39

    Discovery Channel Chsuthunnattu Undhi Mee Sahasalanu Chusthe OMG Very Good Nice Vlog 💝👍🤩🤩

  • @chintakalpana8764
    @chintakalpana8764 Před 2 lety +9

    Hi bros ట్రైబల్ కల్చర్ నుండీ మానవ జాతి ఆవిర్భవించింది యవ్వరు నెగటివ్ కామెంట్స్ పెడతారు అని బాధ పడకండి బ్రో iam waiting for your వీడియోస్ all the best 💐💐💐

  • @Deepoak1510
    @Deepoak1510 Před 2 lety +4

    నిజంగా ఇది అద్బుతం.మేము ఎప్పుడు ట్రై చెయ్యలేదు. సూపర్

  • @valmikisiva
    @valmikisiva Před 2 lety +2

    Discovery, National Geographic ki sarisaati unnay mee videos. Love you

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 Před 2 lety +5

    Mi aaharapu alavatlu miru chupisthunnaru. Andhulo tappemundhi. Asahyinchukovadaniki yemundhi. Manam thinakapoina vere vallu thine vatini yeppudu asahyinchukokudadhu. Mi videos Anni chala baguntai. All the best

  • @karnatakaloandhraruchulu5083

    మీరు యెందుకు aathala feel అవుతున్నారు బ్రదర్స్, మీ video బాగుంది.

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu Před 2 lety +61

    రోజు రోజుకి మీ వీడియోస్ క్వాలిటీ అదుర్స్..... Keep going brothers🙏

  • @aparnawesly3540
    @aparnawesly3540 Před 2 lety +2

    Chalamandi valla culture gurinchi chepukovadaniki same ga feel avtharu meru mi culture mi food habits darega peduthu intresting vedeos peduthu naru great Job yar

  • @anjithangella7255
    @anjithangella7255 Před 2 lety +29

    Mana Tribal culture ni chuppimchadamlo thappu ledhu
    I love ❤️❤️❤️ araku Tribal culture team 💐🥰🥰

  • @sashigundala1285
    @sashigundala1285 Před 2 lety +19

    I love to watch the tribal culture and their food habits..only when you are making green leaves please follow some healthy tips which is good for you and your elders as well ❤️

  • @avulaugesh6037
    @avulaugesh6037 Před 2 lety +25

    Again with best video showing tribal culture❤️
    Waiting for your videos always

  • @jannianilkumar8813
    @jannianilkumar8813 Před 2 lety +5

    Daniki vepudu cheste inka chala baguntadi bro sahasam video super manadu baga thindru🤤😃

  • @gayathri1107
    @gayathri1107 Před 2 lety +5

    Evari food habits vallavi, indulo negative em ledu. Raju meeru great., entha kastamyna pani aina navvutu chestaru. I like that.

  • @sashigundala1285
    @sashigundala1285 Před 2 lety +1

    Hello thammullu, meeru thinnav Yee food Naku nachindi..yendukante larvalo chala proteins untayi...vitamin A untundi ganuka Mee kallaku kooda manchidi....enjoy the nature food .

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 Před rokem +12

    Your life style inspiring to others to survive in this world ....without hesitation do more videos ...keep rocking we really appreciate your work.

  • @rayapareddy9063
    @rayapareddy9063 Před 2 lety +2

    Suprised.... Really maku teliyani vishayalu chebutunnaru. Chala acharyyapoyaamu.

  • @padisivakumar5955
    @padisivakumar5955 Před 2 lety +4

    బ్రదర్ ఈ కందిరీగా పురుగులు మేము కూడ తింటాము దీన్ని రుచే వేరు 👌👌👍👍

  • @ramakrishna4525
    @ramakrishna4525 Před rokem +2

    వీడియో చాలా చాలా బాగుంది మీ భోజనం నిదానం ఇంకా చాలా బాగుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్

  • @bhagyarajanand7557
    @bhagyarajanand7557 Před 2 lety +4

    Super చిన్న,
    I wish I was born in Araku.
    I'm sure I will live there for some time.
    God's grace be upon me.
    You are like "pure people with purest hearts living in a piece of heavenly land.

  • @govvalanagaraju6990
    @govvalanagaraju6990 Před 2 lety +1

    తమ్ముడు! Bad comments కీ బయపడనవసరం లేదు........ మీరు మీ కల్చర్ ని మీ ఆచారాలను చూపిస్తున్నారు నిజంగా చాలా బాగుంటున్నాయి....... ఎవరికోసమో సిగ్గుపడనవసరంలేదు అలాగే కామెంట్స్ కోసం ఆలోచించనవసరంలేదు........ Keep continue with your videos............ All the best........

  • @gchandravathi2179
    @gchandravathi2179 Před 2 lety +45

    Ganesh anna fans antamandi unnaru

  • @sastrybunga6880
    @sastrybunga6880 Před rokem +1

    హయ్! తమ్ముళ్ళు.
    చైనా వారి వంటలకు దగ్గరగా ఉన్నారు.
    ఎవరి జీవనశైలి వారిది తప్పులేదు 👌👌👍👍👍

  • @vzu-i5
    @vzu-i5 Před rokem +3

    Discovery chanel Telugu version chusthunnattu vundhi bro.. superb 👍

  • @MAHITUTORIALS
    @MAHITUTORIALS Před rokem +1

    video chala different ga vundi.................

  • @pardhasaradhipardhu3443
    @pardhasaradhipardhu3443 Před 2 lety +7

    yes discovery channel lo chupisthe great antaru manollu chupisthe overaction chestharu .... great video

  • @ttyqhtgagag254
    @ttyqhtgagag254 Před 2 lety +2

    Enduku ala bad comments vastai ani feel avutharu anna ala em feel avvalsina avasaram ley your channel is the best channel love you so much anna huge love and respect from Hyderabad 💕💕✌️✌️✌️

  • @veenajagga
    @veenajagga Před 2 lety +9

    bhayya it is very educative, survival in jungle is important. thank you guys for the information 🙏

  • @bhagavathi.o9884
    @bhagavathi.o9884 Před 2 lety

    తమ్ముడు మంచి వీడియోలు చూపిస్తున్నారు, మీ పూర్వీకుల ఆచారాలనుతెలియజేస్తున్నారు.భగవంతుడుమీకుసదాసహాయంచేయాలనికోరుకుంటున్నము.

  • @sweetswathi7
    @sweetswathi7 Před rokem +4

    These are Survival techniques ....most of the people don't know..thanks for the videos

  • @sodevinodkumar7750
    @sodevinodkumar7750 Před 2 lety +2

    సూపర్ బ్రో.. Asr Dt. Chintoor లో ఉండే కోయ గిరిజనుని మా ప్రాంత ప్రజలు అయితే తేనే పట్టులో ఉండే లేతగుడ్లను ఒక పాత్రలో తీసుకోని కొంచం కారం వేసి... అదే తేనే కొంచం పోసి వండుతారు... చాలా బాగుంటది బ్రో....మీ వీడియోస్ అని కూడా నేక్చరల్ గా ఉన్నాయి బ్రో... సూపర్ ❤️

  • @diavanneti1756
    @diavanneti1756 Před 2 lety +5

    Ivi thintarani naku telidu,eppudu choodaledu.. thank you ATC

  • @ravikumar1550
    @ravikumar1550 Před 2 lety +1

    Thene pattu lo starting stage lo unde purugulu direct ga untaru... Ram kanti chupu.. Baga kanipistundi anii.. Very nice superb 👌. Ram... Evari culture valadi Ram...

  • @swarnav4486
    @swarnav4486 Před 2 lety +9

    I feel that our ancestors must have been living this way too in the jungles. Very interesting video.

  • @kalavathipyata9799
    @kalavathipyata9799 Před 2 lety +1

    Nice video guys meru evarike theliyani cal cure ne chupisthunaru andharu busy society lo eunaru ellantivi evaru chucindaru andharike thelisela meru chupisthunaru old culture ne Tq soo much guys really great memu ellanti video chusthunandhuku mem chala lucky's 🙏🙏🙏

  • @nallaninaidu9152
    @nallaninaidu9152 Před 2 lety +11

    బాగుంది 👌

  • @jannimani1560
    @jannimani1560 Před rokem

    Super all...first bayamesindi kani mi prati video enjoy chestu chusta....

  • @rajuprince914
    @rajuprince914 Před 2 lety +7

    You people very unique and down to earth.

  • @AkhilTej-ud3cf
    @AkhilTej-ud3cf Před 11 měsíci

    ఇలా మంటల్లో కావాల్సింది నేను ఎప్పుడు తినలేదు ఒకసారి ట్రై చెయలి, దీన్ని ఆయిల్ లో ఫ్రై చేసి తింటే మామూలుగా ఉండదుమారి వావ్ సూపర్ 👌👌👌

  • @mandangideepa8025
    @mandangideepa8025 Před 2 lety +4

    👌hi to all. Adavi lo pamulu aani untai kada careful undandi. U all tackcare ur self nd gd luck. Waiting for ur videos.

  • @AkhilTej-ud3cf
    @AkhilTej-ud3cf Před 11 měsíci

    ఈ కందిరీగ పురుగులు నాకు చాలా ఇష్టం
    చాలా సార్లు తినివున్న ఇది చూసేక ఇంకా తినాలనిపిస్తుంది, సొవ్వ, దేముడు వలస అడవిల్లో ఎక్కువగా దొరుకుతాయి చాలామంది ఈ కందిరీగలు కుట్టిన వల్ల చనిపోయారు అంటా సొవ్వ ఏరియా లో

  • @baluks1719
    @baluks1719 Před 2 lety +37

    మనలో చాలామంది చైనా వాళ్ళు మాత్రమే పురుగులు తినగలరు అనుకున్నారు. కానీ మన వాళ్ళు కూడా తినగలరు

  • @d.dastagirigiri2763
    @d.dastagirigiri2763 Před rokem +1

    Hay bradas memu yemi anukunadi kadu miru elage videos tiyandi super super

  • @RR-kv1zj
    @RR-kv1zj Před 2 lety +16

    Bee larvae-It's high in nutrients for memory, and is good for male sexuality and gastro-intestinal use.

  • @KrishnaBabu-if5vc
    @KrishnaBabu-if5vc Před 14 dny

    Love u guys ......ilanti vedio pettali antey dare vundali but you guys deserve our respect ❤❤❤❤

  • @pushparani9859
    @pushparani9859 Před 2 lety +4

    Nice brother's, manam thine food edhaina cheppadamlo thappu ledu,, best of luck brother's

  • @naga2921
    @naga2921 Před 2 lety

    ಅನ್ನ i am from ಕರ್ನಾಟಕ ಸೂಪರ್ ನಿಮ್ಮ ವಿಡಿಯೋ i like u

  • @sarahabraham5824
    @sarahabraham5824 Před 2 lety +6

    All Nomadic Tribes across the globe consume these naturally available fatty proteins for their survival in remote places. You guys do look healthy & hardy. Stay safe & Be Blessed.

  • @venkateshbandapelly8784
    @venkateshbandapelly8784 Před 2 lety +1

    పూర్వికుల ఆచారాలను వంట విధానాలను జాగ్రత్తగా కాపాడుతూ ముందుకు తీసుకొని వెళ్లే వారిలో గిరిజనులు ముందు వరుసలో ఉంటారు ఎప్పటికి ❤️మీరు ఇలా మీ సంప్రదాయలను, వంటలను జీవన విధానాలను మాకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు తమ్ముళ్లు ❤️💐మీరు మరిన్ని మంచి వీడియోస్ అందిచాలని కోరుకుంటున్నాను 💐💐

  • @ushakirankanth
    @ushakirankanth Před 2 lety +9

    అమ్మో మీరు గ్రేట్ అయ్యా...ఇండియన్ bear grills(Man Vs wild)

  • @ydl5499
    @ydl5499 Před 2 lety +2

    Excellent.Nothing wrong in it. My grand parents rain seasons lo " ussullu " ane purugulni fry chesukoni thinevaru. Idi wrong ithe chicken kuda wrong. Pattu saries ki pattu purugulni champutharu .

  • @srilakshmi..........3575
    @srilakshmi..........3575 Před 2 lety +6

    Daily videos అప్లోడ్ cheyyandi brothers please 🥰🥰🥰🥰

  • @MrAbhilashjohn
    @MrAbhilashjohn Před 2 měsíci

    Kandireega antey ne paaripey lokam madhi,dani thuttey tisi tiney lokam midi.
    Super ra thamullu

  • @mahig9600
    @mahig9600 Před 2 lety +14

    U r making it very much useful videos for us to know the natural things to consume I mean its highest protein values u r consuming which is good n eye opener for most of the cultured people

    • @sureshkumar-kn7is
      @sureshkumar-kn7is Před 2 lety

      Yes correct bro... This food item gets the highest protein and the same food takes the northeast people like Assam...

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Před 2 lety +2

      🙏🏻

  • @Leo-yc7qt
    @Leo-yc7qt Před rokem

    E video cheyadam lo thappem ledu bro.. Me way of living chupisthunaru.. Its really great .. I really appreciate u guys..

  • @divyaisrael7060
    @divyaisrael7060 Před 2 lety +4

    Good effort, highly proteinaceous food

  • @guttamidagovardhan6968

    Nenu chinnaga vunnappudu milage enjoy chesanu naku oka batch vundedhi.mimalni chustunte old memories gurthochayi ❤️

  • @sanjayakshay6938
    @sanjayakshay6938 Před 2 lety +6

    Nduku bad comment pedatha anna,honey thinapudu vatiki sambadinchina purugulanu thinte thapenti,ina meru grate anna chala pedda sahasame chesaru .

    • @sv-nb8ev
      @sv-nb8ev Před 2 lety +1

      Paalu taginapudu Buffalo ni tinte tappedndi anatu cheppinav bro😂

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 Před 2 lety

    వీడియో చాలా బాగుంది మీ పక్కన వున్న పచ్చని పంట పొలాలు చాలా బాగున్నాయి

  • @lakshmip4256
    @lakshmip4256 Před 2 lety +9

    Raju chaalaa kastapaduthunnadu. Sir gaariki fan following ekkuva ipothundi. Good job guys

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem

    Mee achara vicharu mekuntayi mee alavatlu mevi memenduku bad comments pedtamu meru pramanikanga me purvikula nundi vachina acharalanu chepi chupistunnare adi mee gopatanam ramu god bless you babu mee kandariki

  • @reshmask1435
    @reshmask1435 Před 2 lety +4

    Hey first comment
    Hiiii araku tribal culture team
    🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰super video
    Waiting for more videos🎥🎥🎥🎥

  • @durgareddyvadlakonda7064

    Climate chala chala bagundhi...mee videos chala relaxing ga untunnayi...

  • @vamsikrishna1788
    @vamsikrishna1788 Před 2 lety +7

    Maku kuda(visakhapatnam) full raining thammudu, very dangerous and unique Content. Jai Bhim✊

  • @RajuRaju-uc3ez
    @RajuRaju-uc3ez Před 3 měsíci +1

    Hi bro. Meru chalaa chakkaga videolu chastunnaru eppudu vunna kalaaneki gatam mana padda vallu Tina tindi. Annto arogeam ga vundavi eppudu annta fizz bargarlu. KFC lu. Evi Inka appatlo kaaram nuradi. Danchukundi eppudu mikkselu. Graindaralu anni mishanlu. Kaani appudu chati panulu anni Malli ava tindulu ravaali. Ada paddati lo eppudu vunna vaati to rogaalu tappa Ami laadu adi amaina. Paata paddalu manchivi. Appudu manushulu bagunaaru. Tindi kuda manchi arogeam adi laa vunna me videos chala baavuntaai. Pachani pairu gaali laa

    • @RajuRaju-uc3ez
      @RajuRaju-uc3ez Před 3 měsíci +1

      Me videolu chustu vunta annta baada lo vunna marchi potaam

  • @manoz9088
    @manoz9088 Před 2 lety +4

    నాకు బాగా ఇష్టం ఇది

  • @gurud354
    @gurud354 Před 3 měsíci

    Chudadaniki Edo la undi but me culture very nice చూపించినందుకు

  • @yallaiahlovely9031
    @yallaiahlovely9031 Před 2 lety +4

    Bro your doing very well
    Your showing your ancient culture don't think what they thinking

  • @VTarun6
    @VTarun6 Před 7 měsíci

    భయ్యా మీరు తినే ఆహరం నాకు కూడ తినాలని వుంది. ఎప్పుడైనా పిలుస్తారా మీతో కలిసి విందు చేయటానికి . తప్పకుండ వస్తాను

  • @buridiprakash6725
    @buridiprakash6725 Před 2 lety +5

    Anna memu kuda kalcham chala bhagundhi

  • @suprajachintada4985
    @suprajachintada4985 Před 2 lety

    chala interest ga untunnayi me videos 👌👌👌

  • @anushavaddlani5536
    @anushavaddlani5536 Před 2 lety +8

    ఒకరి ఆచార వ్యవహారాలను మరొకరు గౌరవముతో

  • @shyamalavasamsetti288
    @shyamalavasamsetti288 Před 2 lety +1

    Elante video chesi pettali ante chala mandi siggu ga feel avutharu kani meru alante shame lekunda me purvikulu tinnaru memu tintunnam ani dharyam ga pettaru meru chala great ram garu 🙏nijam ga

  • @vamshiyadav6377
    @vamshiyadav6377 Před 2 lety +9

    Nice video anna ❤️ Love from telangana ❣️

  • @gemmelidavid4628
    @gemmelidavid4628 Před 2 lety

    బ్రదర్ నోరూరుతుంది ఎలాంటి పురుగుల కూర తిని చాలా రోజులు అయ్యింది

  • @jazzyplayworld7760
    @jazzyplayworld7760 Před rokem +6

    We respect ur food culture...

  • @keerthigopal3444
    @keerthigopal3444 Před rokem

    చాలా బావుంటాయి బ్రదర్ మేము తిన్నాము