22న మీ ఊరొస్తున్నా...సర్పంచ్ తో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో చూడండి..! | NTV

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2021
  • #CMKCR #SarpanchAnjaiah #NTVTelugu
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Komentáře • 534

  • @lokeshreddy522
    @lokeshreddy522 Před 2 lety +160

    ఇప్పుడు నీతో ఫోనులో మాట్లాడిన సొంత పార్టీ నాయకుడే ఇల్లు లేదు అంటున్నారు.... మొదట ఒక ఇల్లు ఇవ్వు అతనికి. ...

  • @tsrtsr9278
    @tsrtsr9278 Před 2 lety +121

    వచ్చేవాళ్ళు చెప్పి వస్తారా ఏంటో... చెప్పకుండా వస్తే వాళ్ళు ఏమీ అభివృద్ధి చేశారో గ్రామాల్లో తెలుస్త ది..

  • @pradeepchukka7321
    @pradeepchukka7321 Před 2 lety +247

    సర్పంచ్ ఫోటో వేరేది లేదా....
    నయీమ్ ఫోటో పెట్టినవు

  • @rakshakrakshak1041
    @rakshakrakshak1041 Před 2 lety +171

    ఊరు ని ఆగం పట్టించడానికి నలుగురు కారోన వాళ్లను తీసుకొని ర సారు

  • @tarakvlogs1872
    @tarakvlogs1872 Před 2 lety +131

    3000 మంది కి భోజనాలు తింటారు.. కరోనా lockdown నిబంధనలు ఏమి ఉండవ్ బోసిడికే గానికి

    • @buddanagesh6797
      @buddanagesh6797 Před 2 lety +1

      3 రోజుల క్రితం నకిరేకల్ లో పెద్దా సమావేశం పెట్టిండు చిన్న సారు ఇధో లెక్క

    • @Shobhaprakash_Vlogs
      @Shobhaprakash_Vlogs Před 2 lety +1

      😂

  • @rajeshkanakamandla2629
    @rajeshkanakamandla2629 Před 2 lety +78

    🤭పప్పుల కాలేసినవ్ సర్పంచ్ సాబ్,,
    గా 30 ఎకరాల భూమి గురించి cm కు ఎందుకు చెప్పినవే,,,, సారు కన్ను పడ్డాదంటే ఆగం చెస్తడు ,,,

  • @chindamsrinu5381
    @chindamsrinu5381 Před 2 lety +98

    ఒక సీఎం గ్రామ సర్పంచ్ కి ఫోన్ చేసి తిండి గురించి మాట్లాడటం 🙏🏻🙏🏻🙏🏻 ర బాబు...

  • @tipirianudeep8610
    @tipirianudeep8610 Před 2 lety +245

    మీ ఈ తిండి గోల ఏంటి రా బాబు 🤣
    అభివృద్ధి గురించి అడిగే ఆలోచన సర్పంచ్ కు లేదు అభివృద్ధి చేయాలనే ఆలోచన సీఎంకు లేదు,

  • @venkatappadasari8014
    @venkatappadasari8014 Před 2 lety +115

    భోజనము గురించి మాట్లాడారు కానీ పనులగురించి అభివృద్ధి గురించి మాత్రము మాట్లాడలేదు.

  • @sharaththoshakani5646
    @sharaththoshakani5646 Před 2 lety +212

    బస్సు లో బాత్ రూమ్ ఉంది కదా అందులో కూర్చొని 90 వేస్తారా దొర

    • @Vasanth_999
      @Vasanth_999 Před 2 lety +4

      😂😂😂

    • @syedisgretsajid4647
      @syedisgretsajid4647 Před 2 lety +4

      Niku kuda kavali 90 ankute nuvvu vellochu batroomlo

    • @prashanthdodla9278
      @prashanthdodla9278 Před 2 lety +3

      నీకేం నొప్పి వేస్తే

    • @ssr3206
      @ssr3206 Před 2 lety +4

      90 వేయనివడు ఎవరో చెప్పండి చూద్దాం

    • @SrikanthGoudv
      @SrikanthGoudv Před 2 lety

      90 antey

  • @RameshRamesh-jo9bt
    @RameshRamesh-jo9bt Před 2 lety +128

    సిగ్గు శరం ఉందరా కరోనా టైంలో 2600 ఉరివాలు ని వెంబడి 2000 మంది న శిగ్గు ఉందరా

  • @venkycreations1513
    @venkycreations1513 Před 2 lety +30

    30 ఎకరాలు ఎవరియో కానీ అవి స్వాహా...

  • @godisgreat3625
    @godisgreat3625 Před 2 lety +4

    ఇది ప్రజలను ఆకర్షించేందుకే

  • @shrinivaas1316
    @shrinivaas1316 Před 2 lety +38

    సారూ కవుసు🍗🍖 😋వండుతరా? ఉత్తి పప్పు🍅🥬🥦 భోజనమా..😔!!

    • @buddanagesh6797
      @buddanagesh6797 Před 2 lety +4

      గోర్రే కూరా పొట్టేలు కురా కొర్రమట్టా కురా మాంచింగ్ చికెన్ 65 బ్యూటర్ చికెన్ మటన్ బిరియానీ ++ డ్రింకింగ్ ఆఫీసర్స్ చోయిస్

    • @shrinivaas1316
      @shrinivaas1316 Před 2 lety +2

      @@buddanagesh6797 😋😀👌👍

    • @NANI-cj5cv
      @NANI-cj5cv Před 2 lety +2

      😂😂

  • @rakshakrakshak1041
    @rakshakrakshak1041 Před 2 lety +61

    సర్పంచు గట్ల 30 ఎకరాల భూమి గురించి చెప్తావా ఇక అంతే

  • @afsarmohammed236
    @afsarmohammed236 Před 2 lety +15

    ఈ లెక్కన ఏదైనా దావత్లు అయితే 3000 మంది వరకు పిలుసుకోవచ్చు.

  • @saiprasad5877
    @saiprasad5877 Před 2 lety +24

    కారోన కాలం లో సామూహిక భోజనం యేంద్ర

  • @varunreddythada4228
    @varunreddythada4228 Před 2 lety +3

    త్వరలో హుజురాబాద్ లో మళ్ళీ ఎలక్షన్ ఉంది కదా అందుకే ఇలాంటి పనులు చేస్తారు
    హుజురాబాద్ కేంద్రం గా పి. వి జిల్లా అలాగే వాసలమర్రి గ్రామాన్ని దాత్తత తీసుకోవడం.
    నిజంగా జనాలకి మేలు చేయాలంటే ఈ పనులు ఇదివరకే చేయాల్సింది కదా, ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ ఓట్ల కోసం ఇదంతా.
    యాదగిరిగుట్ట కి రోడ్ వేసిన వెంటనే గ్రామాన్ని దాత్తత తీసుకోవచ్చు. హుజురాబాద్ ని జిల్లా చేయాలంటే కొత్త జిల్లాలు చేసిబాప్పుడే చేయచ్చు కానీ చేయరు ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి జనాలని ఆకర్శించడానికి ఇవి కొత్తగా తెరమీదకు తీసుకొస్తారు. తెలంగాణ ఏర్పడి ఇన్ని రోజులవుతున్న కనీసం మా గ్రామానికి రోడ్డు సరిగా లేదు.

  • @commonman409
    @commonman409 Před 2 lety +49

    Successfully wasted 4:35 minutes in my life... Ee lowdala panchayth endhira bai... Dheentlo 99% me thindi gurinche unnadhi

  • @akhilrajakula1225
    @akhilrajakula1225 Před 2 lety +4

    Food tinadham thapa development gurinchi asal matladale m CM hoo m hoo 👏👏👏👏👏👏

  • @aryanrajeshallinonecreatio5112
    @aryanrajeshallinonecreatio5112 Před 11 měsíci +1

    Bus lone Bathroom, Githroom Anni 😂😂😂😅

  • @vasanthcreativemedia7770
    @vasanthcreativemedia7770 Před 2 lety +21

    సీఎం ఫోన్ సంభాషణ ఎలా రికార్డ్ చేసి పెడతారు, మీ ntv వాళ్ళకి ఈ వాయిస్ రికార్డ్ సీఎం ఇచ్చరా, లేక సర్పంచ్ ఇచ్చర చెప్పండి ప్లీజ్ ntv

  • @suryadannina
    @suryadannina Před 2 lety +46

    E corona time lo Janalu pellillu cheskunte limit (40)🙏🙏🙏 🙏gani..meeru mathram saamoohika mandha mandha bojanalu cheyochu 🙏🙏🙏🙏🙏🙏 jivitham

  • @_sai563
    @_sai563 Před 2 lety +1

    బస్ బాత్రూం లోనికి మైక్ తీసుకుపోకు కాక..... బయట స్పీకర్స్ బ్లాస్ట్ అయితది 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂🤣🤣🤣😂🤣😂😂😂🤣🤣🤣🤣🤣🤣

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Před rokem +1

    Oka sarpanch nu antha appayyanga communicate chestharu Sri KCR PINNAYYA GARU really great and polite , dhannyavadhamulu mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 Před 2 lety +5

    బస్సు అస్తది నాకు అందులో నే అన్నీ ఉంటయ్ బత్రుమ్ గిత్రుమ్ అన్నీ ఉంటయ్ ఎక్కడికి వోవాల్సిన అనసరం లేదు🤣

  • @rahulsabavath3219
    @rahulsabavath3219 Před 2 lety

    సార్ సార్ సార్ అని మాత్రమే చెప్తునవు...

  • @vivekanandaspoorthiseva664

    ఆ ఊరికి ఏ అభిరుద్ది పనులు కావాలో చేర్చించకుండా తినడం గురుంచి చేర్చించు కుంటున్నారు.

  • @devendarreddy633
    @devendarreddy633 Před 2 lety +12

    Carona be like .. May i come in😀🤣

  • @botlashivabotla6689
    @botlashivabotla6689 Před 2 lety +2

    అరే కేసిఆర్ నీకు సిగ్గు లేదు భోజనం చేయడానికి బయలుదేరుతున్నా వు ఇక ఆ సర్పంచ్ గా అయితే ఎప్పుడు చూడను లెక్కల ఆ సర్పంచి ఒకడు ఆ సర్పంచ్ గాడికి ఓనుకుడు పడుతుంది ఏదో జరిగినట్టు వాడు భయపడకుండా భయపడకుండా మాట్లాడుతున్నాడు సర్పంచ్ గారి ఇంటికి తీసుకోవాలని వాని బాధ కుటుంబంతో ఫోటో దిగి కెసిఆర్ తో దించుకొని అరె ఓ కేసీఆర్ ఇలాంటి భోజనం చేయడానికి వస్తావా రావా ఊరికి సీఎం కాకముందు యాదగిరిగుట్ట వర్టూర్ గ్రామానికి కూడా అలాగే వచ్చినావురా నీకు గుర్తుందా ఏమైనా రాత్రి భోజనం చేసినవు ఇంటికి ఒక గేదె ఇస్తా అన్నావు ఇల్లు కట్టిస్తా అని చెప్పినావు కదా రా ఇల్లు కట్టిస్తా అని చెప్పినావు ఎన్ని ఊర్లల్లో చేస్తావ్ రా ఇలాంటి భోజనాలు నువ్వు ఆ ఊరికి సర్పంచ్ గాడికి నువ్వు వస్తున్నావు అన్న సంతోషం తప్ప వాళ్ళ ఇంటికి రావాలని వాని బాధ అంతే

  • @ganeshmanju664
    @ganeshmanju664 Před 2 lety +12

    ఆ సర్పంచు ఫోటో లేదా NTV దగ్గర

  • @annaboinasravan7818
    @annaboinasravan7818 Před 2 lety +5

    మా ఇంట్లో కూడా బాత్రూమ్ ఉంది దొరా.. ఒక్కసారి వచ్చి ఒక్క 5నిమిషాలు కూర్చొని పో దొర... నువ్వు కూర్చుంటే మా జన్మ ధన్యం అయినట్టే.
    ఇంకా ఎన్ని రోజులు రా ఈ జోకుడు.ఛీ.

  • @simpletipsdollyteluguchann8508

    Anam peti sunam pedathadu vedu mayalodu

  • @madhutg7071
    @madhutg7071 Před 2 lety +1

    తిండితినడానికా లేక మరో ఫామ్ హౌస్ కోసమా సార్

  • @jsbbbfd913
    @jsbbbfd913 Před 2 lety +5

    Sir అందరికి 90ml తీసుకురా

  • @sharemarketby100mviews
    @sharemarketby100mviews Před 2 lety +8

    😂 KCR Call recording Leak aah😂 Careful 😂 KCR ki telisthe anthe sangathi 😂

  • @seemamama1175
    @seemamama1175 Před 2 lety +4

    Mee intiki vasta nee bathroom ki vasta wat a dialogue 😁😁

  • @adurthyk
    @adurthyk Před 2 lety +1

    Nice simple conversation.

  • @gollaharish8911
    @gollaharish8911 Před 2 lety +20

    Kaka Oka Peg vesi manchi mathulo unnatu undu

  • @Sathishmy
    @Sathishmy Před 2 lety +3

    తిండి తో ఫ్లాట్ కాకండి
    Development గురించి అడగండి

  • @sivasala247
    @sivasala247 Před 2 lety +5

    Food items kuda Matladkondi...

  • @parameshamudhala3097
    @parameshamudhala3097 Před 2 lety +14

    వాసలమర్రి గ్రామంలోని జనాలు ఎంతో పుణ్యం చేసుకున్నారు.. అదృష్టం..

    • @excellentbhaimalleshyadav7304
      @excellentbhaimalleshyadav7304 Před 2 lety

      మీ ఊరి వాళ్లకు ఎందుకు దురదృష్టం అయన ఉరికి సీఎం కాదు రాష్ట్రానికి సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చలే ఒక ఊరిని కాదు

  • @ybv1640
    @ybv1640 Před 2 lety +1

    Me: Vere news channels enduku reveal cheyale
    Also me: may be copyright 😂

  • @karriseenusuper5741
    @karriseenusuper5741 Před 2 lety +1

    Nice sir

  • @saikumarkunchapu4112
    @saikumarkunchapu4112 Před 2 lety +1

    👌

  • @pawankalyanfansnayak3821
    @pawankalyanfansnayak3821 Před 2 lety +1

    👍

  • @eruguganesh7876
    @eruguganesh7876 Před 2 lety +1

    ప్రజల సొమ్ముతో ఎన్ని ఆటలైన ఆడతారు రా కెసిఆర్ సర్పంచ్

  • @priyankam2272
    @priyankam2272 Před 2 lety +5

    KCR 🔥

  • @sknb4489
    @sknb4489 Před 2 lety +9

    K c r Telangana ka sher

  • @gulamkhajapashapasha1462
    @gulamkhajapashapasha1462 Před 2 lety +1

    💐💐🌹🌹♥️♥️

  • @ramanareddy5801
    @ramanareddy5801 Před 2 lety +1

    రిజస్ట్రేషన్ రద్దు చేసిన తరువాత మేం రిపండు చలానా డ్డబ్బులూ 6నెలలు ఐన ఇవ్వకుండ మా డబ్బులతో దవత్ చేసుకుంటున్నా సీఎం గారు .మా మాకు ఇచే పని చూడండి.లేక పోతే హుజూరాబాద్ ఎలక్షన్ లో ఇబ్బంది పడుతర్ sir

  • @mrmunnaziddiladka2569
    @mrmunnaziddiladka2569 Před 2 lety +1

    Baathala posetti Baath Room Lo 90 This is My Movie Short Film name🤣🤣🤣🤣🤣

  • @sravankumar4182
    @sravankumar4182 Před 2 lety

    Great

  • @balraj.kalluribalraj.3408

    సారు సారు సంక నాకు

  • @AnilKumar-ne6yo
    @AnilKumar-ne6yo Před 2 lety +5

    కెసిఆర్ ప్లీజ్ ఇష్యూ notifications మేము ఇక ఆగలేం

  • @paandupiraani3282
    @paandupiraani3282 Před 2 lety +8

    Comments ani negative gane untay but elections lo trs win avudhi adhi ela asallu ??

  • @ajaykumargyaralaa2219
    @ajaykumargyaralaa2219 Před 2 lety +1

    Ground level CM sir

  • @sathisailu2448
    @sathisailu2448 Před 9 měsíci

  • @swathiraj7124
    @swathiraj7124 Před 2 lety +1

    😘 infront crocadail fastival 😂😂
    సిగ్గుండాలి

  • @mdmoqeeduddin9601
    @mdmoqeeduddin9601 Před 2 lety +1

    Super cm

  • @naveenbunny7638
    @naveenbunny7638 Před 2 lety +1

    డ్రామాలు బాగున్నాయి. అన్ని కలేక్టర్లు చూస్కుంటే వాడికి ఎందుకు ఫోన్ చేసినవు అయ్యా. అంటే కెసిఆర్ ఎంత గొప్పుడు అందరికి అన్నం పెట్టించి, అందరితో కలిసి తింటున్నాడు అనుకోవాలా...

  • @bandichildrenschannel896
    @bandichildrenschannel896 Před 2 lety +3

    Cm sir call bane leak chesaru 🤔🤔🤔

  • @rajup1058
    @rajup1058 Před 2 lety +1

    బస్సు సీఎం మాట్లాడే ఆడియో టేప్ అంత ఈజీగా రిలీజ్ చేస్తారు బయటికి అర్థం పర్థం లేకుండా ఇలాంటి పోస్ట్

  • @nnews247
    @nnews247 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏

  • @krishnanaik7820
    @krishnanaik7820 Před 2 lety +2

    Waste call

  • @akkalaramireddy2689
    @akkalaramireddy2689 Před 2 lety

    Super

  • @Mybanjarashow24
    @Mybanjarashow24 Před 2 lety +1

    తిండి గురించి మాట్లాడుతున్నాడు... తిండి thinipiyadaniki పోతున్నాడు

  • @user-rf8bz2kw6j
    @user-rf8bz2kw6j Před 2 lety

    Super sir

  • @akhaysank8779
    @akhaysank8779 Před 2 lety

    Please take measures on Covid 19

  • @ravi-xb7od
    @ravi-xb7od Před 2 lety +5

    Evadu raa veedu
    Siggu undaliraa
    ..
    Cm matlade matalara avvi.
    Thindham ,thagudham, ivvara cm chusedhi

  • @abhiram9451
    @abhiram9451 Před 2 lety

    Em Matldutunav Saruu Superb gha attract speaking

  • @santhoshbrts2646
    @santhoshbrts2646 Před 2 lety +2

    Eee corona time lo em meeting saaruuu..... Sampudam anukuntunnava enti ma prajalni

  • @srinivasrathod6110
    @srinivasrathod6110 Před 2 lety

    So fun 😀😀😀😀😀

  • @sharathchandramasaipet8564

    Sir please come to our village sir village vottur mandal toopran sir thank you sir jai kcr sir

  • @yadavenkateshwarlu1017

    Best of news best of channel best of luck all the best public issue public guarantee mukhyamantri kalvakuntla Chandrashekar Rao Jai Telangana Jai Bharat Jai Ho JJ Publication kala kala Chandrasekhar Rao Garu mukhyamantri public creation public safety Telangana government

  • @magic78796
    @magic78796 Před 2 lety

    Open all institutes expect schools and intermediate

  • @Ravi.Wisdom.Whispers
    @Ravi.Wisdom.Whispers Před 2 lety +1

    memu thinesi happy gaa manchi gaa meeting raavaali.. 😀. Next nuvve gelavai.. mee daya sir..... ok daanikem problem undadu. 😀😀😀

  • @pindiraghavareddy2159
    @pindiraghavareddy2159 Před 2 lety

    Corona time lo మీటింగ్ gara మల్లి తెలంగానాలో lack down 😒😒😒😒😒😒😒

  • @gollaharish8911
    @gollaharish8911 Před 2 lety +19

    Antha collecter chesukunte, madhyalo veedu endhuku mari

    • @pharikrishna789
      @pharikrishna789 Před 2 lety +3

      దేంగి తినడానికి.😂😂😂. అక్కడ కరోనా తగ్లిచుకొని మళ్లీ బెడ్ rest తీసుకుంటాడు. కొడుకు సీఎం గ పనిచేస్తాడు.

    • @gollaharish8911
      @gollaharish8911 Před 2 lety +1

      @@pharikrishna789 Correctly chepav Brother....

    • @lreddy2831
      @lreddy2831 Před 2 lety

      Kcr really interested point good all

    • @aakruthiogurioguri9345
      @aakruthiogurioguri9345 Před 2 lety

      Baga cheppav

  • @vijayanaresh4901
    @vijayanaresh4901 Před 2 lety

    మంచి జాగ అంటే కబ్జా పెట్టనిక

  • @MANAM66RaamS
    @MANAM66RaamS Před 2 lety

    ఇటుపక్క KCR నే.... కానీ అటుపక్క సర్పంచ్ ల లేదు... గ్యాంగ్ స్టర్ నయీమ్ లాగా ఉన్నాడు....

  • @venukumar3758
    @venukumar3758 Před 2 lety +1

    భోజనం ఒక్కటేన మందు లేదా మరి

  • @mamthachariyamamthachariya5380

    😊

  • @s.govardhangovardhan1973
    @s.govardhangovardhan1973 Před 2 lety +1

    Kcr abimaniga chebuthunna plz TRS ke vote veyakandi huzurabad prajalu alochinchandi plz

  • @nareshnandhu8669
    @nareshnandhu8669 Před 2 lety

    అన్నం కాదు ఈ మీటింగ్ ఐపోయాక నీకు ఉన్న ఎకరం అమ్ముకోవాలి అన్న

  • @prashanthmekala8425
    @prashanthmekala8425 Před 2 lety +13

    ఒక్క నాడు కూడా ఊరి బాగు కొరకు గ్రామ సభలో పాల్గొన్న నీ నా కొడుకులు కూడా ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు గ్రామ సభలు పెట్టేదే ఊరి అభివృద్ధి కొరకు రా నా కొడకల్లారా 🙏జై కేసీఆర్

  • @sreemanthkumar5964
    @sreemanthkumar5964 Před 2 lety +3

    Marriage ka 50members ki permission esthunnaru, kani party samavashalaku andharu ravachu. Edhi antooo???

  • @tekumadhukumar7279
    @tekumadhukumar7279 Před 2 lety +1

    Ethula CM🙏

  • @chandrag4976
    @chandrag4976 Před 2 lety +2

    Gatlane andariki oka paracetamol tablet ivvundri.. Corona vasthe eskuntaru.. Siggu rale 2nd wave tarvatha kuda

  • @gangadharisukumaar7606
    @gangadharisukumaar7606 Před 2 lety +6

    THINDHAAM THAAGUDHAAM PANDHAAM TELANGANA PRAJALU YETLUNTENDHI

  • @nikhilmintu9994
    @nikhilmintu9994 Před 2 lety

    తిండి కి బక జాగా మందుకోక జాగా

  • @sayyedmuneerpasha6678
    @sayyedmuneerpasha6678 Před 2 lety +1

    Jai KCR , Telangana jathi pithha...he explained to surpunch over the meeting... good.

  • @pawankalyanfansnayak3821

    Sir sir 😂

  • @dr.davalsabjavoor3994
    @dr.davalsabjavoor3994 Před 2 lety +1

    Great cm

  • @ds_vlogs3183
    @ds_vlogs3183 Před 2 lety

    ఎందుకు అలా ఊకె సర్ సర్ అని అనిగి మనిగి అంటున్నావు ....దగ్గరికొస్తే కళ్ళు మొక్కి నీళ్లు చల్లుకునేల ఉన్నావ్ గా

  • @gollajaipalgollajaipal2228

    ఎప్పుడు తినడమే న

  • @hatersmakesfamous8469
    @hatersmakesfamous8469 Před 2 lety +2

    Cm anivadu school gurunchi hospital gurunchi matladutharu kani mana cm mukka sukka gurunchi mtladuthunaru 😀

  • @rakeshd6719
    @rakeshd6719 Před 2 lety +1

    మీటింగ్ ఆశలు బాగోతం మల్లన్న చెప్పిండు

  • @sharathkumar2191
    @sharathkumar2191 Před 2 lety

    Focus antha food🍲 mida vundi 😁

  • @mvravisankar598
    @mvravisankar598 Před 2 lety +1

    Good CM