నిఖార్సైన నిజం | Off The Record | hmtv

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • నిఖార్సైన నిజం | Off The Record | hmtv
    #OffTheRecord #KCR #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Komentáře • 1,1K

  • @Ik36258
    @Ik36258 Před 2 lety +308

    ఇంత బోగస్ న్యూస్ ఎలా ప్రసారం చేస్తారు....

    • @balusharma6832
      @balusharma6832 Před 2 lety +2

      hmtv garu actual 4laks cors Gurinchi a/c audit Gurinchi 4days unnaruta.

  • @baburao2471
    @baburao2471 Před 2 lety +399

    దీన్నే సొళ్లు అని, సోది అని కూడ అంటారని ఇప్పడే మా friend చెప్పాడు. నిజమేనా మరి???

  • @user-qt5fw8fh8u
    @user-qt5fw8fh8u Před 2 lety +53

    ఉపరాష్ట్ర పతి పదవి ఇవ్వవచ్చు ఎందుకంటె కెసిఆర్ పార్టీ,కెసిఆర్ కూడా తెలంగాణ లో లేకుండా చేయటానికే మోడీ ప్లాన్

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 Před 9 měsíci +10

    మంచి మాట సూపర్ నిజం కావాలని కోరుతున్నారు...🎉🎉🎉🎉🎉

  • @vijaypuvvula6158
    @vijaypuvvula6158 Před 2 lety +51

    Best comedy news of this year.....

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 Před 2 lety +119

    Trs పార్టీపట్ల hmtvకి మంచి అభీప్రాయం వున్నటుందీ డప్పుబాగా కొడుతున్నారు

    • @apparaobodapati7012
      @apparaobodapati7012 Před 2 lety +1

      TRS party ని ఓడ గొట్టే ప్రయత్నం, దాని మీద ప్రేమ కాదు

    • @v.s3971
      @v.s3971 Před 2 lety +2

      Hmtv waste channel... టిఆర్ఎస్ చానెల్ ఇది

    • @dvrmchannel5571
      @dvrmchannel5571 Před 2 lety

      సూర్య పేపర్ వాడు రసిండు వార్త

  • @praadb4748
    @praadb4748 Před 2 lety +51

    Joke of the year

  • @bhanugoudchanti2398
    @bhanugoudchanti2398 Před 2 lety +68

    వాడిని ఇక్కడనే దేకుతాలేరురా అంటే, ఉపరాష్ట్రపతి అంట, ఆ పదవి ఇజ్జత్ తియ్యకుర్రిరా బాబు, దేశం సిగ్గుపడేలా చేయకండి..

  • @uppalabalanandakumar5926
    @uppalabalanandakumar5926 Před 2 lety +288

    తెలంగాణ నే అమేస్తున్న వ్యక్తి ఇప్పుడు indian vice prasident అయితే దేశాన్ని కూడా అమేస్తాడు .గౌరవ ప్రధాని గారు మీరు మాత్రం vice prasident గా కేసీఆర్ ని చేయకండి... జై భారత్

    • @JeSuSMyKiNg123
      @JeSuSMyKiNg123 Před 2 lety +17

      మోడీ దేశాన్ని అమ్మడనికి ఉన్నాడు కాబట్టి మోడీకి కూడా అలాంటి వారే కావాలి

    • @reddy.....2066
      @reddy.....2066 Před 2 lety +4

      అంతా ఉత్తదే హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇలాంటి ప్రచారం

    • @premsheker
      @premsheker Před 2 lety +7

      అరె ఇండియాని అమ్మేస్తున్నారు ఎవరు రా బత్తాయి

    • @narsireddyvelmineti6327
      @narsireddyvelmineti6327 Před 2 lety

      @@reddy.....2066 09

    • @Srpallavlogs
      @Srpallavlogs Před 2 lety +5

      Modi ki manchi salahalu iyyadaniki deshanni inka ela ammeyocho

  • @satishk1375
    @satishk1375 Před 2 lety +112

    తాగి ఫర్మ్ హౌజ్ లో పండుకొనే టోనికి ఆ పదవి అయితే మంచిగుంటది... హాయిగా తాగు పడుకోవచ్చు... రోజూ బయట కనిపించే అవసరం లేదు.

    • @rishivarma1165
      @rishivarma1165 Před 2 lety +1

      Proof tho matladu

    • @beerelliraju1985
      @beerelliraju1985 Před 2 lety +2

      Mana vallaki manam saport cheyandi ....nenu a party kaadhu but saport cheyandi...Miru marara

    • @rameshgoudmedi7636
      @rameshgoudmedi7636 Před 2 lety +1

      తాగింది నువ్వు చూసావా

    • @nageshbolishetty
      @nageshbolishetty Před 2 lety +1

      😀😀😀

    • @naveenjoy5416
      @naveenjoy5416 Před 2 lety +1

      Tagi pandaka pothe em chesthado mari yerravallila cheppandi
      Natu kollu karuvayinayi chuttu pakkala urlalla

  • @mikosam7334
    @mikosam7334 Před 2 lety +199

    Huzurabad people Ni pakka drova pattinche prayatnam idhi..

  • @newzen6385
    @newzen6385 Před 2 lety +83

    ఇదెందయ... ఇది నేను వినలేదు...అయ్య బాబోయ్ భయం వేస్తుంది నాకు...ఈ వార్త విని

  • @kandyanamsrinivasgoud811
    @kandyanamsrinivasgoud811 Před 2 lety +187

    ఇవన్నీ kcr తొత్తులు చెప్పే బట్టెబాజ్ మాటలు

  • @venkysir7023
    @venkysir7023 Před 2 lety +232

    ఆ పదవి కున్న గౌరవం పోతుంది.

  • @kiranreddykarra1207
    @kiranreddykarra1207 Před 2 lety +29

    E news April 1st ki
    Chepthey Bagundu

  • @MissionAwakening
    @MissionAwakening Před 2 lety +44

    వాడి బొందా.... హుజరబాద్... ఓటమి వణుకు మొదలైంది

  • @satishk1375
    @satishk1375 Před 2 lety +122

    ఇట్లాంటి పనికి మాలిన వార్తలు అన్ని దొర సంక నాకే మీ ఛానల్ లోనే వస్తాయి.

    • @ksprakash4995
      @ksprakash4995 Před 2 lety +1

      Sanka kadhu marokati nakadaniki

    • @jdtvnews9271
      @jdtvnews9271 Před 2 lety

      Kadu annna , bjp mim trs andaru okate adi nijama madyalo mana lanti varu picolu

  • @ravindervana9372
    @ravindervana9372 Před 2 lety +10

    అప్పుడూ తెలంగాణ దరిద్రం పోయి దేశానికి దరిద్రం పడుతుంది 😃🤣🤣🤣

  • @karunakarkommineni355
    @karunakarkommineni355 Před 2 lety +4

    కెసిఆర్, కేటీఆర్ మళ్ళీ ఇక కనబడరు. Hmtv కూడా మళ్ళీ కన్పించదు...!!

  • @reddy.....2066
    @reddy.....2066 Před 2 lety +24

    హుజురాబాద్ ఎన్నికల ప్రచారం లో ఇదో భాగం

  • @gummadivasu6533
    @gummadivasu6533 Před 2 lety +92

    ఈ పనికిమాలిన ఊహాగానాలు వల్ల. అసహ్యం కలుగుతుంది బీజేపీ ఎవరికీ.బయతవ్యక్తులకు. పదవులు.ఉండవ్

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Před 3 měsíci +1

    సూపర్ చాలా బాగుంది ఓకే 💯🧍🏻🕉️🔯🎉🎉🎉💐💐💐💯🧍🏻👌🏻👍🏻

  • @ravikrishna8704
    @ravikrishna8704 Před 2 lety +51

    😂😂😂😂 జోక్ బాగుంది

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Před 2 měsíci +1

    జై కెసిఆర్ కెసిఆర్ అంటే టైగర్ ఆకులు రావాలని చెట్టుకు కొత్త ఎగిరి వస్తుంది మన తొందరపడిన అవసరం లేదు కాంగ్రెస్ను గద్దె దింపడం ఏ లక్ష్యం చేయాలి కరెక్ట్ అని అంటారు ఎందుకు అంటే ఆకులు రాలిన చెట్టుకు కొత్త చిగురు వస్తుంది తొందర ఏమీ లేదు జై తెలంగాణ జై కేసీఆర్ నెక్స్ట్ సీఎం కేసీఆర్ కావాలి రావాలి మళ్లీ రావాలి

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 Před 2 lety +11

    తెలంగాణలో విడిపోయినప్పుడు మనది మిగులు బడ్జెట్ కెసిఆర్ ఏమైందని ఉపరాష్ట్రపతి ఇతడు ఏడు సంవత్సరాలు మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసింది విలేజ్ ఫ్యామిలీ ఎవ్వడు ఓటు కూడా వేయదు మన భావి తరాలకు మిగులు బడ్జెట్ ఉంచుతారు సర్వ నాశనం చేస్తే కెసిఆర్ ఫ్యామిలీకి ఇవ్వడు ఓటు వేయరు వచ్చే జెమిని ఎలక్షన్ లో మూడు పార్టీలు రావు

    • @maheshk2908
      @maheshk2908 Před 2 lety +1

      Avunu brother, Manaki 2116 pension vaddu, Raithu Bandhu vaddu, Mission Bagiratha water vaddu, Kaleswaram water vaddu, kalyana laxmi vaddu, Dalitha bandu vaddu, IT development vaddu etc...after all, Iam an Telanganite ani proud ga cheppukune di kuda vaddu kada brother...

    • @maheshk2908
      @maheshk2908 Před 2 lety +1

      Appudu migulu budget unna mana jebulloki em rale kada...

  • @420bjp4
    @420bjp4 Před 2 lety +2

    Jai TRS 💪 Jai TRS 🔥 Jai TRS 💪 Jai TRS 🔥 Jai TRS 💪 Jai TRS 🔥 Jai TRS 💪 Jai TRS 🔥 Jai TRS 💪 Jai TRS 🔥 Jai TRS 💪 Jai TRS 🔥 Jai TRS 💪

  • @vandematharamindia3702
    @vandematharamindia3702 Před 2 lety +7

    ఇంతటి పిచ్చకుంట్ల న్యూస్ ఒక్క hmtv ఛానల్ వాళ్లకే సాధ్యం అవుతుంది

  • @parushuramyadav5978
    @parushuramyadav5978 Před 2 lety +21

    Vest cm evarani Google seach cheste మొట్ట మొదటి స్థానం మన కెసిఆర్ దే ఉంటుంది

  • @krishnamouli0609
    @krishnamouli0609 Před 2 lety +5

    Hmtv one of the comedy piece in telugu news channels...

  • @kunchamramesh6464
    @kunchamramesh6464 Před 2 lety +50

    దేశాన్ని అమ్ముతా డు పాతాళ పోశేట్టి 🤣🤣😂😂😂 7200💪💪💪💪

  • @naramsettisrinivas9491
    @naramsettisrinivas9491 Před 2 lety +30

    ఫెడరల్ ఫ్రంట్ అని గోలి వేసినాడు బొక్క బోర్లా పడ్డాడు ఇప్పుడు ఉప రాష్ట్ర పతి అని మరో గోలి

    • @rampakala8357
      @rampakala8357 Před 2 lety

      Next migilina goli.. President of India Post ye!

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 Před 2 lety +10

    అరే లాఫ్యూట్ ఛానల్.
    బ్రోకర్ గాళ్లకు ఇవ్వాలంటే నీతి నిజాయితీ ఉన్న బీజేపీ తో వీని పప్పులు ఉదకవు

  • @venky4275
    @venky4275 Před 2 lety +3

    చంద్ర బాబు రాష్ట్ర పతి కేసీయార్ ఉప రాష్ట్రపతి చెప్పండి ఇంకేం ఉన్నాయో

    • @rampakala8357
      @rampakala8357 Před 2 lety

      Pacha Media Mafia Action (TDP) Plans:--
      1)Sharad Power - President
      2)Vice-President- KCR
      3)Prime Minister- Chamba
      4)TS Chief Min - KTR
      5)AP Chief Min - Pappu
      6)Union Min - Harish Rao n Pavala ? 🤔
      🤦💆🙆

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Před 2 lety +4

    Ktrని ముక్యమంత్రి ని చేయడం ఖాయం బీజేపీ కి మెజారిటీ రాకపోతే trs కు ఒక కేంద్రమంత్రి పదవి రావచ్చు మెజారిటీ వస్తే మాత్రం trs కు అవకాశం రాదు

  • @mohanmohan-dd4jm
    @mohanmohan-dd4jm Před 2 lety +19

    Trs ను bjp లో విలీనం చేస్తే, ఈటెల సిఎం కావచ్చు

  • @gniqvlogs.
    @gniqvlogs. Před 2 lety +1

    Thumbnail chusi navvina vallu oka like vesukondi 😀😀😂

  • @badgunaarunarun8168
    @badgunaarunarun8168 Před 2 lety +4

    మీకు కూడ కోచెం కూడా లేదూ..... ఆ తాగుబోతు సీఎం కి అలాంటి పదవి ఇస్తారు అంటే మీకు సిగ్గు లేదూ 🤦🤦😂👏

  • @hanupindrathi4176
    @hanupindrathi4176 Před 2 lety

    అరె జరిగే అన్యాయాలు అక్రమాలు ప్రజాస్వామ్యం కూనీ అవుతుంటే వాటిపై రాయకుండా పనికిమాలిన వార్తలు ఈ నెల న్యూస్ అరె ప్రజలకి ఉపయోగపడే వార్తలు రాయండి

  • @bandipeddaiah6787
    @bandipeddaiah6787 Před 2 lety +4

    విద్యార్థుల చంపి దాని పైన సింహాసనం వేసుకొని కూర్చున్నాడు

  • @laxmannarsaiah3125
    @laxmannarsaiah3125 Před 2 lety

    KCR సార్ బంగారు తెలంగాణ.అన్నాడు...MODI సార్ నల్ల ధనం వేనక్కు తేస్తా అన్నాడు...ఓకడు తాగుబోతుల తెలంగాణ చేసిండు....ఓకడు గుజరాత్ నుండి 27 మందికీ దేశ సంపద దోచీ వారి చేతుల్లో పేట్టి..దేశం.దాటిచ్చిండు....ఇక ఇద్దరు కలిస్తే...ఓక మంచి రోజు చూసి మల్లి తేల్ల దోరల కు మనల్ని అప్పజేప్పి..మొన్న తేచ్చిన రేండు ప్రత్యేక విమానలు ఉన్నాయి కాద.చేరో ఓకటీ వేసుకోని వేళ్తారు..

  • @NareshKumar-qh2zy
    @NareshKumar-qh2zy Před 2 lety +9

    జనం mindedu చదివింది కేసీఆర్ గారు ఆయన వ్యూహాలు ఆలోచనలు సామాన్య ప్రజలకు అండగా ఉండవు ఈ ఎలక్షన్ల ముందు ఈ టాపిక్ అవసరమా

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Před 2 lety +1

    ఈ వార్తలు కెసిఆర్ ఆంధ్రా అభిమానులు తయారు చేసారు..

  • @sateeshpeddaboina2843
    @sateeshpeddaboina2843 Před 2 lety +6

    KCR nevu telangana chusuko neku అంత లేదు 🙏🙏🙏🙏🙏

  • @masamrajeshwar2980
    @masamrajeshwar2980 Před 2 lety

    ఉపరాష్ట్రపతి కాదు ముందుగా కెసిఆర్ కుటుంబం పై సీబీఐ చేత విచారణ జరిపించాలి ఉద్యమం చేసే సమయం లో వారికి వున్న ఆస్తులు ఎంత ? ఇప్పుడు వారి ఆస్తులు ఏమున్నాయి , ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు ఎంత దోచారు? ఎంత దాచారు ఎక్కడ దాచారు ?అన్ని విషయాలు పూర్తిగా న్యాయ విచారణ జరిపించాలి , అన్నీ సక్రమంగా వుంటే అప్పుడు ఏకంగా రాష్ట్రపతి పడవే ఇయ్యవచ్చు .

  • @intoo9095
    @intoo9095 Před 2 lety +7

    కెసిఆర్ ఐయోయో ఓదామా నిజాలు చెప్పామా నువ్వు బాగుపడవు సుఖీభవ 🤣🤣🤣

  • @madhanyelagandhula4381

    President ki No powers Only Sing,,,, Vice president what Powers

  • @maddineniprasadrao4027
    @maddineniprasadrao4027 Před 2 lety +5

    T R S ను B J P లో కలిపివేస్తే, B J P వాళ్లు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చిన ఆశ్చర్యం పొనవసరవం లెదు. దేనికి ఐయన B J P వాళ్లు సమర్థులు

  • @bsp7654321
    @bsp7654321 Před 2 lety +2

    KCR is fluent in laungages with sufficient experience.He is eligible for national leader than constituion representative to take better decesion at critical situation.

  • @Sharathpaper
    @Sharathpaper Před 2 lety +11

    Saaru PM kaavalanukone meeru uparashtrapati antaremi saami😂😂😂😂

    • @rampakala8357
      @rampakala8357 Před 2 lety

      Ade Modi unnata varaku PM Post kudaradanemo.. Vice-President post demanding ?

  • @francisxavier6695
    @francisxavier6695 Před 2 lety

    H m tv ఎందుకు ఇంత దిగజారింది. ఖచ్చితమైన , వార్త కావాలి ,అట ఓటు అని కాదు.

  • @venkyyadav-ur6up
    @venkyyadav-ur6up Před 2 lety +5

    తొక్కేం కాదు అంతా పుకార్లే అది 1000 సంవత్సరాలైనా జరగదు

  • @rbdigital24x7
    @rbdigital24x7 Před 2 lety

    కెసిఆర్ కి భజన చేసే ఛానెల్స్ లో అవార్డ్స్ ఇవ్వాల్సి వస్తే hmtv అగ్రస్థానంలో ఉంటుందేమో కదా మీడియా అంటే రోత పుడుతోంది ఇలాంటి పేమెంట్ వార్తలు వల్ల 😁😁

  • @byreddy4837
    @byreddy4837 Před 2 lety +3

    రాష్ట్రపతి భవన్ ముందు షప్రాషి పోస్ట్ కి కూడా పనికిరాడు ఈడు

  • @dadeshyamsunder5160
    @dadeshyamsunder5160 Před 2 lety

    హెచ్ఎంటీవీ మీకు ఊహించడానికి కూడా గా ఒక హద్దు ఉండాలి కెసిఆర్ ఏంది బిజెపి వ్యతిరేకి వాడు

  • @saiduludanda6389
    @saiduludanda6389 Před 2 lety +5

    కలలోకి బాగానే పోతున్నా తెరాస నాయకుడు

  • @nalandatelugucomputetiveac4685

    మన కేసీఆర్ తెలంగాణ లో
    దళితుడిని ముఖ్యమంత్రి అన్నాడు
    తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం అన్నాడు
    ఇంకా చాలా మాటలు చెప్పి మరి అటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా చూడాలనుకోవడం భారతీయ నా అదృష్టం

  • @kishorekumartalks5840
    @kishorekumartalks5840 Před 2 lety +7

    ఈ రోజు ఏప్రిల్ ఫూల్ కాదుకదా

  • @kishankishan8186
    @kishankishan8186 Před 8 měsíci

    కెసిఆర్ అంటే ఒకే 👍✊✊

  • @shivakumartogt2782
    @shivakumartogt2782 Před 2 lety +14

    Hmtv vodu kuda kcr brand e thaguthundu

    • @samnthularajareddy1350
      @samnthularajareddy1350 Před 2 lety

      ఎఇంతకంన్న దేబాగ్యం ఐఎంకెమి లేదు

  • @user-de5hl7tc7p
    @user-de5hl7tc7p Před 2 lety

    వద్దు మా కేసీఆర్ మాకే ఉండాలి అధ్యక్ష, ఢిల్లీకి వెళితే మాకు పిట్టకథలు ఎవరు చెప్తారు అధ్యక్ష, అంత మంచిగా చెప్పేవారు భారతదేశంలోనే లేరు అధ్యక్ష, బ్రహ్మాండంగా చాలా గొప్పగా చెప్పే వ్యక్తి అధ్యక్ష

  • @mypodcast3604
    @mypodcast3604 Před 2 lety +3

    ఆపదవికి ఉన్న గౌరవం పోతది

  • @mallareddy9888
    @mallareddy9888 Před 8 měsíci

    జై kcr. జై ktr. జై కవిత జై హరిశరావు. జై తెలంగాణ

  • @g-a-n-e-s-h
    @g-a-n-e-s-h Před 2 lety +3

    వీడికి అంత సీన్ లేదు
    పోషట్టీ అయ్యేది ఇది
    పెగ్గు వేయడం , పాంహౌజ్ లో పడుకోవడం

  • @user-sq1sd6vt2g
    @user-sq1sd6vt2g Před 8 měsíci

    నిజం కాదు మాకు వద్దు మాకు కావాలి కెసిఆర్ ప్రధాని

  • @krishna.ravada6186
    @krishna.ravada6186 Před 2 lety +4

    ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ 2024 ఎలక్షన్ లో ఒక కడప తప్పా ఇంకెక్కడా రాదు ఈ రాసుకో సాంబ

    • @rampakala8357
      @rampakala8357 Před 2 lety

      Abba.. Nev *Krishna Gheetane* marche tattunnave ra Seena
      🤦💆🙆

  • @brobabugoudgs
    @brobabugoudgs Před 2 lety +1

    Kcr super Hiro

  • @RameshKandikonda
    @RameshKandikonda Před 2 lety +3

    All set and done, KCR is very shrewd politician. BJP / Modi are not dumb like Sonia. Sonia believed this KCR and given Telangana. Everyone remembers KCR visited Sonia at her residence with entire family and ditched her. Probably he can discuss max about his private ports in AP.

  • @surenderbabu7927
    @surenderbabu7927 Před 2 lety

    Very great now all over India full wine shops be ready public enjoy all

  • @badrisunkala4327
    @badrisunkala4327 Před 2 lety +5

    Telangana ne appula palu🤦 chesadu inka Ada M pikuthadu🤣

    • @rishivarma1165
      @rishivarma1165 Před 2 lety +1

      Nuvvu kadthunnava appulu…me Amma nanna ni adughu TS appulu lady thinnava meru ani

  • @venkipavali480
    @venkipavali480 Před 2 lety

    ప్లీజ్.... ఉపరాష్ట్రపతి పరువు తీయకండి...

  • @sudharshanrao5903
    @sudharshanrao5903 Před 2 lety +5

    After huzurabad elections all posts are lose kcr

  • @mohammedabdulrasheed3383

    ప్రధాని కావల్సిన అర్హత ఉన్న నాయకుడు ఉప రాష్ట్రపతి కి ఒప్పుకొంటాడ ????

  • @failurestarcherry
    @failurestarcherry Před 2 lety +5

    ఏ ఉకో జోక్ చేయకు 🤦‍♂️

  • @afsanakuthuboddin5146
    @afsanakuthuboddin5146 Před 2 lety

    సింగం పిక్చర్ లేదా ఇలాంటి వార్త ప్రచారం చేయడానికి హెచ్ఎంటీవీ కి

  • @lakshmikanthreddy4673
    @lakshmikanthreddy4673 Před 2 lety +7

    Dis like cheyandi...maro sari ee media chetta vagudu vagadu.nirudyogam raithu samasyalu rtc meda vartalu leva chepataniki...

  • @vynalamaamma3846
    @vynalamaamma3846 Před 2 lety

    ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా,సోషల్ మీడియా వాళ్లకు ఉన్న స్వేచ్చతో హుజూరాబాద్ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకొని చేసిన ఊహాత్మక వార్తా విశ్లేషణలా ఉందే తప్ప ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉండదు. కారణం బీజేపీ ప్రాంతీయ పార్టీల ఉనికినే భరించలేదు అలాంటిది కీలక పదవి అనడం చెవిలో పువ్వు పెట్టడమే...

  • @v.s3971
    @v.s3971 Před 2 lety +3

    ఈటెల రాజేందర్ ను CM చేస్తే.... మీరు ఉపరాష్ట్రపతి avvadaniki మాకు ok

  • @sheelamkrishna3555
    @sheelamkrishna3555 Před 2 měsíci

    కెసిఆర్ కు అటెండర్ పోస్టు కూడా ఎవరు ఇవ్వరు

  • @maheshk2908
    @maheshk2908 Před 2 lety +4

    No We badly need him as a CM of TS. We don't accept as a Vice president...If it is For President, then we can...

  • @rameshpasunoori7389
    @rameshpasunoori7389 Před 2 lety

    ఇక ఆటలు సాగవు ఉపరాష్ట్రపతి లేదు తొక్క లేదు అక్కడ తీన్మార్ మల్లన్న ఉన్నాడు ఇక తెలుసు కదా తర్వాత ఎలా ఉంటాదో నువ్వే ఊహించుకొ.....

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Před 2 lety +3

    చాలా మంచి పని.. శుభ వార్త ❤️🙏 (సలీం)

  • @bandipeddaiah6787
    @bandipeddaiah6787 Před 2 lety +1

    కూతురు కొడుకు అల్లుడు మనవడు బామ్మర్ది బావ ఇదే కదా మీ రాజకీయాలు

  • @ksrikanth9543
    @ksrikanth9543 Před 2 lety +3

    Next Gelichinappudu chuddam,Saru caru padaharu 😀😀😀😀😀JAI CONGRESS JAI REVANTH REDDY ANNA 🔥🔥🔥

  • @lovelylavanya234
    @lovelylavanya234 Před 2 lety +2

    ఇగ ఒళ్ళు దొరకలేదు.. గి కెసీఆర్ ను vice President of India na .....
    Jokuluuuuuu.....😆😆😆😆😆😆😆😆

  • @satyahariaddagatla4699
    @satyahariaddagatla4699 Před 2 lety +3

    బీజేపీ మళ్లీ గెలుస్తుంది . కొంత మంది రాజకీయ నాయకులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి జైలు పక్షులు అవుతారు అన్నది నిజం.

  • @khasimmd6736
    @khasimmd6736 Před 2 lety +1

    అమ్మ బాబోయ్ ఇదినేను వినలా ఒరేయ్ hm tv ఆమ్మో నన్ను కాపాడoడొయ్

  • @srikanthraj2736
    @srikanthraj2736 Před 2 lety +6

    comedy

  • @nagarajuofficial6323
    @nagarajuofficial6323 Před 2 lety

    TRS పార్టీ వారసత్వ కుటుంబ పాలన ఇప్పటికే కేసిఆర్ పాలనకు సచిపోతున్నం మళ్ళీ కేటీఆర్ పాలన అంటే మళ్ళీ ఘడిల. పాలనకు తెర లేపినట్లే ఏమ్ అంటారు మిత్రులారా వాస్తవమా కదా ..........

  • @srinivasachary693
    @srinivasachary693 Před 2 lety +2

    నాకు నవ్వు ఆగుతలేదు, నేను ఏమి చేయాలా దేవుడో😂😂😂😂

    • @rampakala8357
      @rampakala8357 Před 2 lety

      Opikunnata varaku Navva rade.. Yevallu vaddannaru bai 🤓

  • @kathishiva800
    @kathishiva800 Před 2 lety

    హుజురాబాద్ ఎన్నికలు ఉన్నాయ్ కదా ఎదో హై డ్రామా

  • @nalandatelugucomputetiveac4685

    పూసపాటి అశోక్ గజపతిరాజు ఉపరాష్ట్రపతి , రాష్ట్రపతిగా అర్హులు

  • @ganeshtejagaja2389
    @ganeshtejagaja2389 Před 2 lety

    అరె... ఓ బట్టేబాజ్.. వాడు ఎంటి వాడి స్తాయి ఎంటి.. వాడు red 🌹 గాడు

  • @vhn8346
    @vhn8346 Před 2 lety

    దీనినే రాజకీయ సమాధి అంటారు.

  • @peralavijaykumar3789
    @peralavijaykumar3789 Před 2 lety +1

    దేశం సంకనాకి పోతుంది

  • @naraboinanarasaiah3472

    ఇది అసత్య న్యూస్. బీజేపీ మీద
    కెసిఆర్ కుట్రలు. 🚩🚩⚕️⚕️⚕️⚕️🚩🚩

  • @Srinivasbot
    @Srinivasbot Před 2 lety

    చెప్పడానికి కొంచెం అన్న సిగ్గనిపిస్థలేదా hmtv

  • @indiassadhik84
    @indiassadhik84 Před 2 lety +1

    upaashtrapathi.resulo..delhi.lo.chaala.mandhi.unnaru......manam.mundhu.mana.rashtram.sarichesukovali...

  • @gouthamgoutham3682
    @gouthamgoutham3682 Před 2 lety

    మోదీ హవా తగ్గట్లేదు ఇలాగే 2019 కిముందు అన్నారు అందర్నీ ఎగరేసి కొట్టినాడు మోదీ ఆ కెసిఆర్ ముక్కు చూసి ఇస్తారు మోదీ తిక్కలోడా తెలంగాణ లో బీజేపి కి సపోర్ట్ కాదు రూలింగ్ ఏ రావాలి అని పోరాటం చేస్తున్నారు ఇలా తుస్సుమని అనిపించుకోదు ,

  • @rawanyadav4951
    @rawanyadav4951 Před 2 lety +1

    ఆ ఇప్పటిదాకా తెలంగాణ ఒక్క రాష్టనే ఆగాం జేశిండు ఈప్పుడు రాష్ట పత్తి అయిత్తే దేశానే ఆమెస్తాడు

  • @simhanarsimha6896
    @simhanarsimha6896 Před 2 lety

    కెసిఆర్ మీ ఛానల్ కి ఎన్ని పైసలు ఇచ్చినాడు కేసీఆర్ హుజురాబాద్ వణుకు పుట్టింది