Anna, asalu e videos baaga hit kavadaniki reason Mee koduke Anna (koduku character chesthunna athanu)😍🥳🙏🙏🤣😂 Acting ayithe keka chesthunnadu. Ma family ayithe chaala fans ayyipoyaru Mee koduku ki 😊. And sathi anna, meeru ayithe ultimate and the best actor and persona 🙏🙏🙏🙏🙏
నేను పోట్వలు దిగా ఈడ్యలు దిగా- నా చిన్నప్పడు ఫోటోలను పోట్వ అని డాక్టర్ ను డాకసరి అని, ఫోన్ చేజిన అనే మాటలను పోనిచ్చిన అని అనేటోల్లు- గిప్పుడు గా మాటలు ఊల్య గూడంగ ఇనవడ్తలేవు. నైసుకొచ్చిర్రు జనాలు. పోటోలు దిగడము అనేది ఎన్కటికెక్కడిది. తరువాత తరువాత గీ నలపై ఏండ్ల సంది వచ్చినయ్ గానీ. సత్తి మాట్లడుతుంటే నా శిన్నప్పడు మా తాతయ్య మాట్లాడిన ఆణిముత్యాల్లాంటి తెలంగాణ మాండలిక పదాలు యాదికొస్తయ్.
Ravi anna thanks a lot for giving excellent video by father's importance in our life and I love my father every day and every minute and sorry to missed your father anna😢
ఈ వీడియో చూసిన ప్రతీసారి నేను లోలోపల మా అమ్మా నాన్నను తలుకుని ఏడుస్తున్నాను. నేను నా జీవితంలో కోల్పోయిన అమూల్యమైన ఐశ్వర్యం మా అమ్మా నాన్నా .ప్రతిఫలాన్ని ఆశింకుండా బిడ్డల కోసం కష్టపడే వారు ప్రత్యక్ష దైవాలు అమ్మా నాన్న .సర్వే జనా సుఖినోభవంతు. సత్యమేవ జయతే. జై శ్రీరామ్.జై భారత్. జైజవాన్.
Hi anna this is anil i am a editor i seen this video. Total video was burned out high exposure this was short on iphone. So when u r exporting frm premerpro u shud export in mobil format. Export mistake chasa ru editor so total video burn iende. Please say editor to correct it frm nxt time.
First of all edhi mana samskruthi kadhu 😂 Paiga oka roju pooojinchi prathi roju dooranga undadam Anadha asramallo vadhilesi ravadam Ela cheppukunte chala untay Matrudevo bava Mitrudevo bava Guru devo bava Ela mana sanathanam darmam lo prathoroju Amma nanna ni gouravinchali 🙏
నవ్వించే కామెడీ స్టార్స్ సెంటిమెంటుతో ఏ డిపిస్తున్నారు.గాడ్ bless you నా తమ్ముళ్ళారా ! గుండె లోతుల్లో దుఃఖ ము కదులు తున్నది.
పిల్లల భవిష్యత్ కోసం తన జీవితాన్నే త్యాగం చేసే గొప్ప వ్యక్తిత్వం తండ్రిది. మీరు లేని మా జీవితాలు శూన్యం happy father's day పెంటయ్య..😊
ఆన్న మీరు ఎలాంటి విడియో స్ మరిని చేయాలని మన్స్ పూర్తిగా కోరుతున్నాం ఆన్న
ఆన్న రాజన్న నువ్వు ఏదో ఒక రోజు పేద స్టార్ అవుతావు ఆన్న ❤
హ్యాపీ ఫాదర్స్ డే ❤🎉
చాలా బాగుంది. మంచి కథ తీసుకుని చేశారు
ఐ లవ్ యూ నాన్న..❤❤
హృదయాన్ని కదిలించే వీడియో...👌👌👌👌👍🙏
ఎప్పుడూ నవ్వించే పెంటయ్య... ఈ రోజు ఏడిపించాడు...
పెంటయ్య తాత ద్వారా నాయన విలువ్ తెలియ చేసిన సత్తి అన్నకు మనస్సు పూర్తి ధన్యవాదాలు 💐🙏🙏🙏🙏🙏
❤కన్న తండ్రి కనిపించే దేవుడు కన్న తండ్రి కనిపించే దేవుడు ఆ కన్న తండ్రి మాట విన్న రాముడు ఇప్పుడు దేవుడు❤ జై రాజన్న జై సత్తన్న ఇంట్లో రాజేష్......❤
Cc😂
Odl
Happy father's day friends chala badaga undi e vedio chusaka naku amma nana eddaru laru e vedio chuste kannillu agaladu😢😢
మంచి సందేశము ఇచ్చావు అన్న.....
Sathi anna Raju anna acting assalu super acting full entertainment anna❤
Anna, asalu e videos baaga hit kavadaniki reason Mee koduke Anna (koduku character chesthunna athanu)😍🥳🙏🙏🤣😂
Acting ayithe keka chesthunnadu. Ma family ayithe chaala fans ayyipoyaru Mee koduku ki 😊.
And sathi anna, meeru ayithe ultimate and the best actor and persona 🙏🙏🙏🙏🙏
Athanu nijanga sathi thammuda.? alane unnadu
నేను పోట్వలు దిగా ఈడ్యలు దిగా-
నా చిన్నప్పడు ఫోటోలను పోట్వ అని డాక్టర్ ను డాకసరి అని, ఫోన్ చేజిన అనే మాటలను పోనిచ్చిన అని అనేటోల్లు- గిప్పుడు గా మాటలు ఊల్య గూడంగ ఇనవడ్తలేవు. నైసుకొచ్చిర్రు జనాలు.
పోటోలు దిగడము అనేది ఎన్కటికెక్కడిది. తరువాత తరువాత గీ నలపై ఏండ్ల సంది వచ్చినయ్ గానీ.
సత్తి మాట్లడుతుంటే నా శిన్నప్పడు మా తాతయ్య మాట్లాడిన ఆణిముత్యాల్లాంటి తెలంగాణ మాండలిక పదాలు యాదికొస్తయ్.
_తెలంగాణ యాసను కాపాడుతున్న సత్తి కి వందనాలు
Super video wow good job sathi chala bagundi
చాలా అద్భుతంగా ఉంది
Ravi anna thanks a lot for giving excellent video by father's importance in our life and I love my father every day and every minute and sorry to missed your father anna😢
super 🎉
Heart touching Vedeo Shathi gharu. Great Message
I like the way the son and daddy acting❤❤❤❤❤❤
సూపర్ సూపర్బ్!⭐🌟💫🤗😊
Father hard work for children's & family, good script & excellent video... Superb Sathanna & Raju... 🎉🎉🎉👌👌👌👍
Very heat touching of son's dialogues . Really tears are dropping. Hatsoff to bithiri its his other side of him. Hope in real lifr he is similar
Happy father's day pentayya mariyu andariki
Super Anna
I love the script nice son character is very nice thanks sati
Really heart touching ❤️....
Super bro
Pentayya koduku action super bro edupostundi ne matalu vintunte 😢
Naaanna nuvvu na pranam anina saripodata aa maata,😢 Miss you Daddy
Next level video wow
సూపర్ రాజు
Great video❤
సూపర్ తమ్మడ మంచి సమాచారం మీకీ నమస్కారం
Very heart touching story. Enlightening noble values among family members.
హాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు ❤❤❤
Excellent 👌
Happy fathers Day .
.andariki
🎉🎉 HAPPY FATHER'S DAY SATHANNA 🎉🎉🎉🎉🎉🎉
పెంటయ్య తాత ❤
Existent video
Exlent video 🎉🎉🎉
Happy father's day 😊
ఈ వీడియో చూసిన ప్రతీసారి నేను లోలోపల మా అమ్మా నాన్నను తలుకుని ఏడుస్తున్నాను. నేను నా జీవితంలో కోల్పోయిన అమూల్యమైన ఐశ్వర్యం మా అమ్మా నాన్నా .ప్రతిఫలాన్ని ఆశింకుండా బిడ్డల కోసం కష్టపడే వారు ప్రత్యక్ష దైవాలు అమ్మా నాన్న .సర్వే జనా సుఖినోభవంతు. సత్యమేవ జయతే. జై శ్రీరామ్.జై భారత్. జైజవాన్.
Hi🎉🎉
Supar
Super🙏
❤👌😞💐🎁
👍👍👍👍👍
Super Anna 🎉❤
Happy Father’s Day Sathi.. It’s such a great day..
Thanq Beta..
సతయ్య తాత మంచి మస్సాజ్ ఇచ్చినవే సూపర్
సూపర్ 👌
Next level upload Fun s 😊
Happy father's day teem ❤
👌👌👌👌👌
Super
U remind my father 😢satti bro
Very good 🎉
❤❤❤final touch edipinchesaaru
👌👌
Ravi anna nuvvu keka
Heart touching video
ఎక్సలెంట్ వీడియో
Happy father's day 💙 💓
Farmar life best❤❤❤❤❤❤❤❤
Great
మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంది
👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai Ravianna..
Happy gadhar s day all of you 🙏🙏🙏
Supper
❤
🙏🙏🙏
తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉u both
It's originally pentaiah's original!
😢😢😢 SATHANNA REPU MAKU BAKRID PANDAGA KAda PLEASE MAKU BAKRID PANDAGA VIDEO CHAEYAVA PLEASE ANNAYA 😢😢😢😢😢😢😢
First comment
నీవు చెప్పింది కరెక్ట్ పెంటయ్య...
సూపరగ
Ee rojullo aasthulu thandri nundi theesukoni thandriki kanneellu migilistunnaru. Thallidandrulaku meeru Annam pettakapoyina sare kani vaarini himsinchakandi. Valla usuru thagili meeru kuda potharu..
Videos melliga ekkuthunnayi janalaki continue cheyandi.... Time padithadi.... Ekkadaniki...
Hi anna
Emotional ayyanu
1st nd comment 😅😅❤
Hi anna this is anil i am a editor i seen this video. Total video was burned out high exposure this was short on iphone. So when u r exporting frm premerpro u shud export in mobil format. Export mistake chasa ru editor so total video burn iende. Please say editor to correct it frm nxt time.
అందరినీ నవ్వించేవాళ్ళు..ఈ వీడియో లో తండ్రి సెంటిమెంట్ తో అందరినీ ఏడిపిస్తున్నారు..😢
సత్తి అన్న నీకు అస్కర్ కూడా ఠక్కువే
Super ravi anna
First of all edhi mana samskruthi kadhu 😂
Paiga oka roju pooojinchi prathi roju dooranga undadam
Anadha asramallo vadhilesi ravadam Ela cheppukunte chala untay
Matrudevo bava
Mitrudevo bava
Guru devo bava
Ela mana sanathanam darmam lo prathoroju Amma nanna ni gouravinchali 🙏
Manishiki kavalsindhi matalu , matalatho janalaki entertainment cheyyali , edhi unte chalu happy ga bathakochhu, e bitri sathhana ni chusi ardam cheskovali, , crores of property undi kooda itla acting chesthundu chudu, evvi chusi aevaraina pedda manishi call chesina kalvaniki ochhina kadar cheyyakapovachu itluntadhi jindagi