Idi Katha Kadu Jeevitham Ep-21 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani

Sdílet
Vložit
  • čas přidán 29. 09. 2023
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-21 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani @HitTVExclusive
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu
  • Zábava

Komentáře • 618

  • @royalstudio6572
    @royalstudio6572 Před 2 měsíci +42

    Ramya mam Fans Oka like Veasukondi😍

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 Před 7 měsíci +58

    నరాలు తోడేసే ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టడం లో Dr.kalyan checkravarthi No .1
    స్థానంలో వున్నారు. Super Ramyamadum,

  • @emanojreddy593
    @emanojreddy593 Před 4 měsíci +182

    Dr Kalyan fans😂😂😂

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 Před 9 měsíci +125

    లాయర్ గారూ చాలా బాగా చెప్పారు, డాక్టర్ గారు psychologist కనుక చాలా సులభంగా వాళ్ళిద్దరిని కనిపెట్టేశారు, ఏ భార్య అయినా భర్త త్రాగితే ఆరోగ్యం పాడవుతుందని భయపడతాది, బాధపడతాది, అలాగే అమ్మాయిలతో ఫొటోస్ గురించి కూడా మాట్లాడుతున్నాడు,అతగాడు corporate society లోఈ రెండు అది కామన్ అని చెబుతున్నాడు,నిజంగా విలువలతో ఉన్న వ్యక్తి అమ్మాయిలతో గౌరవంగానే మాట్లాడుతారు, వాళ్ళను ఎవరూ తప్పు పట్టరు, కానీ ఇతను ఇంత పక్కాగా స్కెచ్ వేసి చేసి కూడా చాలా దిగజారి మాట్లాడుతున్నాడు, వీడి భార్య ఈ పని చేస్తే ఈ చట్టాలగురించి ఇంత కూల్ గా మాట్లాడుతాడా? వరెస్ట్ నేచర్. చెల్లిని కూడా పనిష్ చెయ్యాలి, fat ఎక్కువై వెళ్ళింది, అన్యాయం అయ్యింది అక్క

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 Před 9 měsíci +25

    Kalyan Chakravarthy gari entering tho show became more interesting 🙏🙏. Anchor keep quiet let the doctor speak, we are eagerly waiting for his final judgment.

  • @user-br9nb9rr7h
    @user-br9nb9rr7h Před 3 měsíci +10

    Dr garu meeru ఫన్ గా సూపర్ గా మాట్లాడు ru

  • @sri5786
    @sri5786 Před 9 měsíci +58

    My favorite advocate Ramya Garu👍👍👍👍

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 Před 9 měsíci +77

    ఇది కదా జనాలకు కావాల్సింది
    యాంకర్ గారు, డాక్టర్ గారు, లాయర్ గారు, సూపర్. ఇప్పుడు ఒక దారిలో ఉంటుంది 🤏

    • @arunaprakhya9833
      @arunaprakhya9833 Před 9 měsíci +1

      😊

    • @bhavanigundra9550
      @bhavanigundra9550 Před 9 měsíci +2

      ఈలా ఎంతమందిని భదలకి గురిచుస్తునారు కాపాడండి medam
      Once again thank you medam

    • @bhavanigundra9550
      @bhavanigundra9550 Před 9 měsíci +1

      Nenu కూడా బాధితురాలిని,అలాంటివారిని కాపాడండి medam, thank you once again

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 Před 9 měsíci

      ​@@bhavanigundra9550wt hpnd

  • @umamaheswari4829
    @umamaheswari4829 Před 9 měsíci +32

    సార్ వాడు చానా తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకొంటున్నాడు వాడికి ముందు శిక్ష వేయండి. మేడం please వాడిని వదలొద్దు.

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 Před 9 měsíci +52

    బావుంది,మరదలు డైలాగ్,ఏమో నాకేమీ తెలీదు,సూపర్

  • @noidea1543
    @noidea1543 Před 9 měsíci +9

    Excellent sir.... Last meeru cheppina analysis very valid

  • @smalldudes1952
    @smalldudes1952 Před 4 měsíci +2

    Kalyan sir , Ramya mam, vani mam 👌👌👌. Good conclusion. You people are giving judgments more sensible. Please continue your service to the society. Definitely you people are get blessings from god sir

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Před 9 měsíci +16

    అందరూ ఒకేసారి మాట్లాడి, ఎదుటివారిని మాట్లాడనీయకుండా లేదు.

  • @dpadma1368
    @dpadma1368 Před 9 měsíci +19

    Doctor garu miru Ramya mam matladina prathi maata valueble 🙏 exlent 🙏

    • @kalyanirepudi5353
      @kalyanirepudi5353 Před 9 měsíci

      సార్. మీపోన్నెంబర్. పంపండి

  • @Saloni-9
    @Saloni-9 Před 9 měsíci +67

    Super Ramya garu... I love you and your arrow like words .
    Kalyan sir is very sensible and apt to the point...🎉

  • @kittumittu3822
    @kittumittu3822 Před 9 měsíci +14

    Naku ramya medam ante chala chala estam

  • @KanakaDurga-ow5wz
    @KanakaDurga-ow5wz Před 9 měsíci +38

    డాక్టర్ గారు లాయర్ గారు కృతజ్ఞతలు చాలా బాగుంది

  • @janakikandula286
    @janakikandula286 Před 9 měsíci +28

    Lawyer garu ki dhanyavadamulu,super speech.🙏

  • @ddev4801
    @ddev4801 Před 9 měsíci +42

    This show I'm enjoying like movie type

  • @swarnalatha6904
    @swarnalatha6904 Před 9 měsíci +20

    Psychologist Kalyan chakravarthy sir lawyer madam excellent solution👌 best team

    • @arunadatla6059
      @arunadatla6059 Před 9 měsíci +2

      Asalu vaadu bharya meeda pagani chellelu meeda chupinchadu,

  • @lavakushar4369
    @lavakushar4369 Před 7 měsíci +12

    భార్య మెంటల్ టార్చర్ పెడితే
    డివైర్స్ ఇవ్వాలి అంటున్నారు కానీ
    డివైర్స్ ఇస్తే కోర్టుల చుట్టూ తిరిగి
    Maintanance ఇవ్వాలి అని భయపడి డివైర్స్ ఇవ్వక సతమతమయ్యే బాధిత భర్తలు కూడా చాలా మండే వున్నారు అని కూడా గ్రహించాలి.
    ఆ maintanance యివ్వలేకే/భయపడి అతను డివైర్స్ ఇవ్వలేదు అనుకుంటా.

  • @vshailaja2358
    @vshailaja2358 Před 9 měsíci +41

    వాడు డేంజర్..చిన్న దాన్ని వదలడు చూడండి..నంగ నాచి వాడు.😂😂😂

    • @kittureddy635
      @kittureddy635 Před měsícem

      Aa chinnadhi kuda thakkuvadhi kadhu bayatiki Vellaka malli iddaru okati avtharu

  • @dr.bvenkatakrishnareddyphy7018
    @dr.bvenkatakrishnareddyphy7018 Před 9 měsíci +58

    Dr. Kalyan sir timely points and questions are super...

  • @krishnajeripothula9871
    @krishnajeripothula9871 Před 7 měsíci +51

    మీరు వాళ్ళ మొకం ఎందుకు మాస్కులు ఎందుకు వేస్తున్నారు మేము సూడవద్ద మీకు మంచి టైంపాసు థాంక్స్ సార్ మేడం ఈ సమాజం ఎలా పోవాలి మీ ఆలోచన?

  • @sireeshareddy7863
    @sireeshareddy7863 Před 8 měsíci +7

    My best favorite .Ramya madam..

  • @psychologistsrinivasarao1904
    @psychologistsrinivasarao1904 Před 8 měsíci +3

    Excellent knowledge lawyer garu.outstanding .🎉🎉

  • @jakkaularamesh8487
    @jakkaularamesh8487 Před 9 měsíci +22

    U r excellent explanation about illegal contacts in society.super lawyer.

  • @veertaz
    @veertaz Před 9 měsíci +6

    My humble request is to let young women also provide counseling because they may not know the actual meaning of a husband and life with my intention. A single counseling session can change their whole life; please let her contribute as well.Thank you.

  • @dpadma1368
    @dpadma1368 Před 9 měsíci +3

    Ramya garu miru chala machivaru Mam 🙏 miru unna program chudali and vinnali anipistundhi

  • @user-iq6ob8gb4k
    @user-iq6ob8gb4k Před 9 měsíci +6

    lawyer garu super come on bava come on antundi maradal😅😅😂😂😂

  • @jeevanraju8991
    @jeevanraju8991 Před 9 měsíci +23

    సోషల్ డ్రింకింగ్ కామని కదా అని ముద్దాయి అంటే తప్పు అని ఈ పెద్ద మనుషులు ఎవ్వరూ చెప్పకపోవడం బాధాకరం. అప్పుడప్పుడు తాగినా తాగుడు మనిషిని పర్మినెంట్ మత్తులో ఉంచి అనేక పాపాల్లో పడేస్తుంది మొత్తం మునుగుతాడు ముంచేస్తాడు.

    • @memestarositaiheme2723
      @memestarositaiheme2723 Před 8 měsíci +1

      As a girl, it's common in IT field... He is actually correct and the wrong is from the girl side... She didn't even understand what he is going through as she is not that much of educated and it was a child marriage

    • @madhumadhu1046
      @madhumadhu1046 Před 5 měsíci

      Am also It employees pls don't say all nonsense if u face that situation u will know that pain

    • @saichowdary2170
      @saichowdary2170 Před 2 měsíci

      100 💯 currect

  • @kandrathivijayakumari1028
    @kandrathivijayakumari1028 Před 9 měsíci +20

    రమ్య గారు super thank you so much

  • @jagkum3158
    @jagkum3158 Před 9 měsíci +17

    In the end it seems all the headweight has been brought to the ditch by Ramyagaru, congrats team.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 9 měsíci +21

    లక్ష్మి చాలా కంత్రీది...తన్ని జైల్లో పడెయ్యాలి...
    .

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Před 22 dny +1

    Baaga Chepparu great explanation Ramya Madam garu...!!.

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 Před 9 měsíci +7

    Nice and good 👍

  • @nanduk1234
    @nanduk1234 Před 9 měsíci +6

    Srivani garu super

  • @sudharani1697
    @sudharani1697 Před 7 měsíci

    Super program.chala Baga cheptunnaru

  • @chinnaprinters3323
    @chinnaprinters3323 Před 9 měsíci +7

    Lawyer &doctor super

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 Před 8 měsíci +6

    అడ్వకేట్ garu 👌👌👌

  • @user-xh7gq9sy9p
    @user-xh7gq9sy9p Před 9 měsíci +14

    Kalyan sir me voice super I'm fan of you

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 Před 8 měsíci +3

    Doctor garu 👌👌👌

  • @ndileep3856
    @ndileep3856 Před 9 měsíci +30

    అమ్మ ఎంకరమ్మ కాస్త నువ్వు తగ్గిస్తే డాక్టర్ గారు లాయర్ గారు మాట్లాడుతున్నారు కథ నువ్వు తగ్గమ్మ మకెందు నీ టార్చర్

  • @Jealsh-Somogi2021.
    @Jealsh-Somogi2021. Před 3 měsíci +4

    ఆ టాగింగ్ గురించి వదిలేయండి... ఈ టాగింగ్ గురించి ఇంటి..??😂😂😂😂😂

  • @skpresents...3653
    @skpresents...3653 Před 8 měsíci

    Super ga chepparu medam

  • @damodarburra8747
    @damodarburra8747 Před 20 dny +2

    ఆ క్షణంలో ఇవ్వన్నీ రూల్స్ గుర్తు కు రావు రియల్ గా మెస్సెజ్ లు చదవకుంట ఉంటే బాగుండేది పాపం

  • @lathasri5894
    @lathasri5894 Před 9 měsíci +81

    ఏమి 3వ నెల యే కదా తీపించేసుకుని health recovery చేసుకుని చదువు కున్న అమ్మాయే కదా కొంతకాలం ఏదో ఒక జాబ్ చేసుకుని ఎవరైనా అర్థం చేసుకునే అబ్బాయి దొరికిన తర్వాత పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అని నా అభిప్రాయం .అక్క కాపురం కూల్చయం కన్నా ఇది బెటర్ అనిపిస్తుంది.సరైన అమ్మాయే కనుక అయితే ఇక మళ్లీ వాళ్ల ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు.వెళ్లిందంటే ఈ సమాజం ఆ అమ్మాయి నీ ఏమంటుందో....

    • @radhakrishna-mr6yw
      @radhakrishna-mr6yw Před 9 měsíci +2

      Ur wrong

    • @dn761
      @dn761 Před 9 měsíci

      Mari daanni cheskune vadu pichi haule gaada

    • @mukthimargam
      @mukthimargam Před 9 měsíci +2

      Correct 💯, ఎందుకంటే సొంత అక్క జీవితం మరియు తన జీవితం పాడై పోతుంది వీడిచేతిలో.వీడు వేరే వాళ్ళను చూడడని లేదుగా.ఒకరి లైఫ్ అయినా బాగుంటుంది.

    • @swarnanani4822
      @swarnanani4822 Před 3 měsíci

      Em matladthunnaru sir...oka pranam thiyamani chepthunnaru..

  • @rupathodishetty
    @rupathodishetty Před 9 měsíci +4

    Sri Vani Garu SupermaDAM

  • @geetavanikonda1855
    @geetavanikonda1855 Před 9 měsíci +1

    Ramya garu Neenu mee abhimanini madam mee judgement. Super madam Meeru super

  • @seethaakkem
    @seethaakkem Před 7 měsíci

    Madam melanty advocate garu untam maku chala santhosham ammayilu ki manchi less evvadaniki melanty vallu e programme lo untam 100% correct madam

  • @pramilateppala3502
    @pramilateppala3502 Před 9 měsíci +5

    ఇలాంటివి...కుటుంబాలలో... జరుగుతున్నాయి.. తొందరగా.. తెలుకున్నది..

  • @govindlama8608
    @govindlama8608 Před 8 měsíci +8

    Title name... అక్క మొగుడు....😁😁😁

  • @user-vh2ig5cx6r
    @user-vh2ig5cx6r Před 9 měsíci +6

    Super Ramya madam garu

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 Před 9 měsíci +9

    అతనికి లేదు సెన్స్ ,ఆమె కు లేదు మంచి బుద్ది ,,కాముకత్వ మూక పాపం అక్క అమాయకత్వం

  • @AnuRadha-gu4oc
    @AnuRadha-gu4oc Před 3 měsíci +2

    Meru andaru super amma

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp Před 5 měsíci

    Good msge

  • @abhilashvayalilparambil6703
    @abhilashvayalilparambil6703 Před 3 měsíci +1

    Dr Kalyan gari punches crazy untayi...🤣🤣🤣🤣🤣
    chaala silent ga ala conversation vintu ila punch vesi ala kalu meedha kalesi kurchuntaru...😎😎😎

  • @bharathiAvireddy
    @bharathiAvireddy Před 8 měsíci +3

    Now a days, educated means, drinking, smoking, ditching relationships. If this is so called civilised world then where are we going????

  • @krishnacherry1312
    @krishnacherry1312 Před 3 měsíci +1

    Kalyan sir punches😂😂😂 and Ramya Mam u r a strong lady ❤❤

  • @skmusic9397
    @skmusic9397 Před 7 měsíci +2

    Kalayan sir your voice super jerge ment ❤❤❤❤

  • @vasuvasudevarao1451
    @vasuvasudevarao1451 Před 5 měsíci +2

    వర్షం డైలాగ్ సూపర్ సార్.....

  • @user-co6ug5lm2c
    @user-co6ug5lm2c Před 9 měsíci +4

    Lower garu meru exelent

  • @user-vs2rg6me4u
    @user-vs2rg6me4u Před 9 měsíci +9

    ఏ నాయన 3 లఢుకావాల బాబు 🍪🍪🍪

  • @user-rw9hi2xo8w
    @user-rw9hi2xo8w Před 9 měsíci +3

    Mam many men is having same opinion that government has given permission for illegal relationship

  • @divyajyothi97
    @divyajyothi97 Před 9 měsíci +12

    Sir matalu ki madya lo chala navvu😅vachindi..varshayam padindha😅😅

  • @user-ir4se3pq4p
    @user-ir4se3pq4p Před 7 měsíci +1

    I was watching all your videos, i started feeling that these recreated videos, to send a message into society. Is this true sir.

  • @gjayasri8705
    @gjayasri8705 Před 9 měsíci +2

    Lawyer madam, u r really superb mam. Laagichi veyandi

  • @user-yz8xz4yj2f
    @user-yz8xz4yj2f Před 5 měsíci

    God bless you god bless you Ganesh Shiv super message Balakrishna god bless

  • @medasumathi6109
    @medasumathi6109 Před měsícem +2

    Super madam and sir

  • @user-kx9ou2fq9p
    @user-kx9ou2fq9p Před 9 měsíci +5

    Very good counseling dr

  • @manjulasonu2911
    @manjulasonu2911 Před 9 měsíci +36

    ముందు ఆ పిల్లకి అబార్షన్ చేయీంచండి వాడికి రెండు తగిలించండి

    • @MR_Bujjulu
      @MR_Bujjulu Před 9 měsíci +2

      ఇలాంటి వాళ్ళకి తొందర వస్తది ఈ ప్రెగ్నెన్సీ...
      కానీ కొన్ని లక్షల మంది లక్షలు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టిన పిల్లలు పుట్టక బాధ పడ్తున్నారు.. ఏంటో ఈ జీవితాలు
      కొంత మంది డబ్బు లేక, హాస్పిటల్ పోలేక, పిల్లలు పుట్టక సతమతమవుతున్నారు.... అందులో నేను కూడా ఉన్న

  • @manjularajapuram9660
    @manjularajapuram9660 Před 9 měsíci +6

    Ramya mam👏👏👏👏👏

  • @Pokemonworld6370
    @Pokemonworld6370 Před 9 měsíci +2

    Super doctor and lower nice

  • @ChandraMohan-zi3tz
    @ChandraMohan-zi3tz Před 7 měsíci

    Nice program 👍

  • @prashanthini3355
    @prashanthini3355 Před 9 měsíci +21

    I support dr. Kalyana Chakravarthy’s final conclusion as a psychologist about Aravind and Lakshmi behaviour. It’s fantasy if we believe that Aravind realised and would join his family

  • @user-qi3ii3mg9c
    @user-qi3ii3mg9c Před 9 měsíci +2

    Inko madam Peru teledu aa mam kuda superrrrrr

  • @battulaparvathibattulahai3230
    @battulaparvathibattulahai3230 Před 9 měsíci +5

    Super show, continue mam

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 Před 9 měsíci +20

    శీ వాణి నువ్వు జడ్జి కాదు కదా నువ్వు ఎక్కువ కనబడుతున్నావు మాట్లాడుతునావు కాస్తా తగ్గు లాయర్ గారు మాట్లాడుతారు జయా గారు అయితే బాగుండేది

  • @tulasibatta4653
    @tulasibatta4653 Před 4 měsíci +2

    Dr Kalyan Garu super

  • @kandrathivijayakumari1028
    @kandrathivijayakumari1028 Před 9 měsíci +4

    doctor garu you are great sir

  • @malasatyamma7929
    @malasatyamma7929 Před 9 měsíci

    Vaanigaru ramyagaru Kalyan chakrabarthigaru meru chepina matalu chala carect untunavi

  • @user-nr8vx8fs7o
    @user-nr8vx8fs7o Před 9 měsíci +4

    Ramya medam ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @priyankavlogs8076
    @priyankavlogs8076 Před 4 měsíci +3

    Maturity levels a ammayikyna puttakatho ravu..thanaki maturity levels vachey time ki marriage ayyindi,so appudu husband maturity levels penchukovali...infact naaku 16 years ki marriage ayyindi,ma husband ki 26 years,but naaku kuda maturity levels appudu levu,but ma husband everything naaku cheppevaru,inka eppatiki konni cheptuvuntaru.. so alaga maaku marriage ayyi 16 years journey chalaa happy ga complete ayyindi..We r always so happy...

  • @r.hamsini5907
    @r.hamsini5907 Před 9 měsíci +14

    యాంకర్ active కొంచం తగ్గిస్తే బాగుంటుంది...

  • @harichalla233
    @harichalla233 Před 9 měsíci +6

    Elaantivi goppa intrest ga vuntai😂

  • @Pokemonworld6370
    @Pokemonworld6370 Před 9 měsíci

    I'm appreciate

  • @LSVA216
    @LSVA216 Před 7 měsíci +1

    Good sir

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 Před 3 měsíci +1

    Dr. Kc garu Advicate garu Srivani garu nice.

  • @rajeeveluri1494
    @rajeeveluri1494 Před 8 měsíci +5

    మెడ మీద తలకాయ ఉందా 😂😂😂😂😂😂😂😂

  • @nanduk1234
    @nanduk1234 Před 9 měsíci +5

    Super timing kalyan garu

  • @koodykoo6115
    @koodykoo6115 Před 4 měsíci +2

    There is a famous Telugu artist in Delhi who received padma bhushan and is married to 2 sisters ! Lord krishna had 3000 girl friends etc. so, what is the big deal ?

  • @2gbramkidgaming47
    @2gbramkidgaming47 Před 8 měsíci

    Maa entlo kuda elant chshuvestion vunadhi iam so safaring this prabulam

  • @swathie1452
    @swathie1452 Před 9 měsíci +11

    Dr.Kalyan Chakravarthy , thanks Sir for mentioning marriage is Ethically binded. India is mentioned in foreign countries as the most culturally dominant with Sri Rama and Sri Krishna epics. But shame on all these people who can keep relationships with mother, sister, brother ..with literally anyone.

  • @dubbakasushilkumar
    @dubbakasushilkumar Před 9 měsíci +8

    Already 3rd month pregnancy kada, so 6 months counselling tho gadichipote 9 months avutundi, baby puttaka andaru opukuntarani planning emo malli

    • @user-vn4xc1yg2t
      @user-vn4xc1yg2t Před 5 měsíci

      the pregnant girl is not part of the wife/husband's 6 months of counseling. Her decision would be different, at least, during pregnancy - certain decisions they can't say directly to her..

  • @BujjiBhagaram
    @BujjiBhagaram Před měsícem +1

    Nic.kalayanu.garu.❤.supar

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 Před 9 měsíci +10

    BUT అక్కకు ?మరీ ఇంత అమాయకత్వం సరికాదు, కాపురం జాగ్రత్త చూసుకోవలసిన అవసరం ఆమెకూ వుందండి.

  • @ballubalaji9991
    @ballubalaji9991 Před 9 měsíci +14

    విడు ఏవడో గాని👌చదువుకున్న తెలివైనావాడు అదేదో సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది ఓక తల్లి మాట నిజం చెసా అని అంటాడు అదే ఫాలో అయ్యడు😅😅😅😅😅😅😅😮

  • @srikanthnarra4739
    @srikanthnarra4739 Před 2 měsíci +1

    Dr gaaru punch lu timing super varsham padindha

  • @vshailaja2358
    @vshailaja2358 Před 9 měsíci +13

    భలే ఆడుకున్నారు,వాడిని స్టార్టింగ్ లోనే...నవ మన్మథుడు...😂

  • @user-tq8ky6oo3p
    @user-tq8ky6oo3p Před 5 měsíci

    Sir ,mam miru super.......ga matladaru......