Idi Katha Kadu Jeevitham EP-70 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham EP-70 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode70 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

Komentáře • 411

  • @seenanagamalli2871
    @seenanagamalli2871 Před 5 měsíci +134

    మేడం బ్రహ్మాండంగా తీర్పు ఇచ్చారు మేడం చాలా సంతోషం ఏంది మేడం మీకు దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మేడం దేవుని ప్రార్థిస్తున్నాను మేడం

  • @Kavanurujyothi
    @Kavanurujyothi Před 5 měsíci +811

    Dr kalayan gari fans oka like vesukondi😂😂

  • @harshavardhini6264
    @harshavardhini6264 Před 5 měsíci +259

    లాయర్ మేడం కోట్లు కూడా ఇంత తొందరగా తీర్పు రాదు మీ సలహాలు సూచనలు సూపర్ గా ఉంటుంది ఒక్కొక్కడికి చుక్కలు కనపడుతున్నాయి

  • @kodukulalakshminarasimhamu5079
    @kodukulalakshminarasimhamu5079 Před 5 měsíci +18

    నాకు 65years, నా అనుభవం లో నేను చాలా కుటుంబాల్లో చాలా సమస్య లతో కోన్ని కోర్టు వెళ్ళే కలిగన శక్తి ఉన్న వాళ్ళు కోర్టు కు అటు లాయర్లు, అలాగే కోర్టులో ఉన్న కెసులు వలన సమయం లేకా,కలదోషం పట్టి, లేకా ఆర్థిక పరిస్థితిని బట్టి రాజీ చెసుకోవడం, ఉన్నదాంతో తృప్తి చెందడం,లేదా రక రకాల దారిలో తిరుగుతు వుండడం, ఈ సమస్యలు నుంచి వీలుఅయినంత త్వరగా పరిష్కారం కోసం ప్రయత్నం లో సత్ఫలితాలు ఇవ్వ కలుగుతు వున్నారు,కలియుగ
    దేవతలు, చావో రేవో వెంటనే తేలిపోతున్నాయి, నష్టం పోయినా వాళ్ళు నష్టం నీ భర్తి చెసుకుంటారు, శుభం.

  • @prabhajabilliprabhajabilli9835
    @prabhajabilliprabhajabilli9835 Před 5 měsíci +92

    మేడం సూపర్ మేడం భలే తీర్పు ఇచ్చారు విజిల్ వెయ్యాలి అని ఉంది మీరు సూపర్ మెడం ఆడవాళ్లకి అన్యాయం జరకుండా ఇచ్చారు తీర్పు

  • @dereddyvijayalaxmi1647
    @dereddyvijayalaxmi1647 Před 5 měsíci +10

    రమ్య మేడం భేలేగా బుద్ది చెప్పారు వాడికి హ్యాట్సాఫ్ మేడం మీకు

  • @luckyvicky1694
    @luckyvicky1694 Před 4 měsíci +16

    మేడం ఇచ్చిన పనిష్మేoట్కి గురువు గారికి మల్టీప్లెక్స్ కనుబడుతోంది

  • @user-hb4gv3gx9x
    @user-hb4gv3gx9x Před 3 měsíci +23

    కొత్త జనరేషన్ వాడికి
    దూల తీర్చే సజెషన్ ఇచ్చారు లాయర్ మేడం గారికి అభినందనలు🎉

  • @sankhargarugu4320
    @sankhargarugu4320 Před 4 měsíci +13

    Chakravarthi garu timing panchulu great

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r Před 5 měsíci +16

    సైకాలజిస్ట్ సార్ జబర్దస్త్ ఆక్టర్ లాగా మాట్లాడుతున్నాడు. లాయర్ మేడం గారు గ్రేట్ లాయర్ గా, గ్రేట్ సైకాలజిస్ట్ గా మాట్లాడుతున్నారు. గ్రేట్

  • @shamshadbegum4003
    @shamshadbegum4003 Před 5 měsíci +225

    ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నా ఈ ప్రోగ్రాం హైలైట్

  • @veeraraghavacharyulukalava2355
    @veeraraghavacharyulukalava2355 Před 3 měsíci +14

    Ee madhyane ee program choosthunnanu. Nijamga doctor garu lawyer garu ee program ki perfect. Alagani anchor madam ni thakuuva cheyyalemu.

  • @skmcreations3042
    @skmcreations3042 Před 2 měsíci +5

    మంచి శిక్ష వేశారు మేడం సార్ 👌👌👌👌

  • @angeleenaprakash
    @angeleenaprakash Před 2 měsíci +4

    Super judgement.....

  • @jaladurga9978
    @jaladurga9978 Před 5 měsíci +40

    సూపర్ మేడం మీరుబాగాచెపుతారు మీ జడ్జ్మైనట్ సూపర్

  • @RojaRoja-mu4ur
    @RojaRoja-mu4ur Před měsícem +5

    Excellent madam and sir 🎉🎉😂😂😂😂😂

  • @sangeethakamtekar3113
    @sangeethakamtekar3113 Před 5 měsíci +6

    Ramya mam entha manchiga chepparu 🙏🙏 love you mam 💯🙏🙏🙏🙏 miku padhabivandham mam 🙏🙇‍♀️🙇‍♀️

  • @chaithrasc4987
    @chaithrasc4987 Před 5 měsíci +23

    Sri Vani garu chinna problem tho vachcharu Ani anakandi really entha pedda pedda problem ni meeru muggaru entha thoraga solve chestunnaru really meeku hat’s off

  • @vaishuDhanvi
    @vaishuDhanvi Před 4 dny +2

    Chakravarthy garu & Ramya garu punch lu super 😂😂😂😂

  • @geethakrishna7234
    @geethakrishna7234 Před měsícem +4

    Iam Kalyan sir fan then Ramya madam very good lady madam 🙏🙏🙏

  • @valluriramamohan224
    @valluriramamohan224 Před 5 měsíci +10

    Doctor కళ్యాణ్ గారు... మా RRR లాగా ఉన్నారు. మంచి సెటైర్ వేస్తున్నారు

  • @r.swathir.swathi8285
    @r.swathir.swathi8285 Před 5 měsíci +3

    Ramya mam excellent judgement. First time laugh on my face by hearing that judgement. Really he need that.🎉🎉👏👏👌👍

  • @mohanrao3587
    @mohanrao3587 Před měsícem +3

    Very fine judgement

  • @banu12155
    @banu12155 Před 5 měsíci +43

    Chala mandi artist la tho cheyyistunnaru, scripted ani antunnaru but ikkada notice cheyyalsindi ilanti problems kuda unnai ilanti mentalities unnai ela clear cheskovali ani society ki oka way chupistunnaru.. we should feel thankful for this kind of explanation with experts...

    • @ShirishachinnaBabu
      @ShirishachinnaBabu Před 5 měsíci +5

      Banu gaaru chaala rojuluga ee comment nenu pedadhamanukunna na opinion kuda idhe

    • @Chundurulaxmivlogs
      @Chundurulaxmivlogs Před 5 měsíci +3

      నా అభిప్రాయం కూడా ఇదే..చాలా రోజుల క్రితమే పోస్ట్ చేశాను కూడా.

  • @shashikalabolagam9475
    @shashikalabolagam9475 Před 5 měsíci +43

    WOW superb judgement by Lawyer,👌👍👌

  • @vijayadurga2868
    @vijayadurga2868 Před 5 měsíci +7

    Meeru super Ramya mam

  • @lepakshikapuluri
    @lepakshikapuluri Před 5 měsíci +13

    Ramya garu mi judgement super 👏👏👏🙏

  • @saicharan6387
    @saicharan6387 Před 5 měsíci +22

    హోమ్ థియేటర్ మల్టీప్లెక్స్ అయిపోయింది ఇప్పుడు గ్లోబల్ థియేటర్ ఏమో , సినిమాల్లో డైలాగు మాత్రం సూపర్ కొడుతున్నాడు, మూతి పగలగొట్టినోళ్ళు లేక ఇలాంటి ఎదవ పనులన్నీ చేస్తున్నారు.

  • @munjetikrishna4220
    @munjetikrishna4220 Před měsícem +2

    This is one of the best programmes on real life stories!!

  • @MohiniChintigunti
    @MohiniChintigunti Před 5 měsíci +7

    Super ramya madam garu judgement super 👌👌👌👌

  • @rajuv6357
    @rajuv6357 Před 14 dny +1

    మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది డాక్టర్ గారు లాయార్ గారు మీకు ధన్యవాదములు

  • @yashugaming77
    @yashugaming77 Před 5 měsíci +4

    "ఫ్లో అంటే ఏంటో చూపెట్టు నువ్వు" డైలాగ్ భలేగా ఉంది

  • @nsns6167
    @nsns6167 Před 5 měsíci +141

    హోమ్ దియేటర్ మల్టీ ప్లెక్స్ అన్నప్పుడే చెప్పుతో కొట్టాలి మేడం వాడిని 😡😡 మీరు చాలా వోపిగ్గా మాట్లాడారు

  • @suneetaj6624
    @suneetaj6624 Před 5 měsíci +4

    Really Ramya Madam teerupu maatram hats off.

  • @raghuvaranchinny8397
    @raghuvaranchinny8397 Před 5 měsíci +26

    Okka police officer ni Kuda pettandi 🙏 ilanti vallaki adhey correct spot decision spot action

  • @user-yw3fs1co1b
    @user-yw3fs1co1b Před 4 měsíci +3

    Good Judgement Lawyer Ma'am. 2k judgement 👏👏👏👍

  • @susheelapatnaik1549
    @susheelapatnaik1549 Před 5 měsíci +24

    I always watch this program because of ramya as well as Dr. Both of them really very valuable persons Dr si good knowledgeable persons Ramya even sc also I think nobody can correct verdict. ❤❤❤❤❤😂😂😂😂

    • @user-wq1qs6vn6m
      @user-wq1qs6vn6m Před 5 měsíci

      Elanti vadiki tagina panishment Baga chepparu Ramya Madam.

  • @AamaniRaghu-xk5rp
    @AamaniRaghu-xk5rp Před 3 měsíci +3

    Super tnq madam

  • @Hemalathakottari
    @Hemalathakottari Před měsícem +6

    Anchor fans oka like vesukondi😅😂😂😂

  • @ballubalaji9991
    @ballubalaji9991 Před 5 měsíci +11

    ఇది 2024 అ అబ్బో కళ్ళు తెరిపించరు అదేదో లవర్ అనుకుంటే దాన్ని పెళ్లి చెసుకున్నడు అంట ఇది మరి హైలేట్

  • @user-yf3jo5fr4c
    @user-yf3jo5fr4c Před 4 měsíci +4

    కొట్టు విరగ్గొట్టూ పెళ్ళాలు కొట్టక ఇలా జరుగుతాయి 😮

  • @kumarireddy1193
    @kumarireddy1193 Před 5 měsíci +11

    చుక్కలు చూపించుతున్న రమ్య మేడం 👍👍

  • @BollamRamadevi
    @BollamRamadevi Před 5 měsíci +4

    Super judgement madam

  • @SleepyBoardGame-et7hn
    @SleepyBoardGame-et7hn Před 5 měsíci +29

    Ramya Madam meeru chala great madam

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 Před 5 měsíci +2

    ఇన్ని సమస్యలలో కూడా అంత పెద్ద భారీ డైలాగులు🙄🙄🙄 సాగుతోంది మీది అలా 🙏🏽

  • @Shamsham-jw8ej
    @Shamsham-jw8ej Před 5 měsíci +41

    Dr. punchu lu gurinchi aina episode chudali

  • @suryakumari717
    @suryakumari717 Před 5 měsíci +4

    Super punishment 2024🎉
    Ramya mam hat's off ❤

  • @karranagamani3881
    @karranagamani3881 Před měsícem +1

    Manandaram 15 century lo vunnamu 21 century ante parichayam ayina friends ni kiss and hug chesukovali 😅

  • @swam11y
    @swam11y Před 5 měsíci +8

    Dr Kalyan’s comments are intermixed with technical jargon and his talk is professorial. I do not think the victims can understand what he says. Besides sometimes it appears as if he is using this platform to promote his private practice. Madam Ramya is a gem of an advocate. My salutations to her. Srivani is an excellent anchor

  • @Alekyachukka
    @Alekyachukka Před 5 měsíci +1

    Chala manchi judgment sir nd madam

  • @dhulipudilalitha2524
    @dhulipudilalitha2524 Před měsícem +3

    Super madam chalaa manchiga chepparu

  • @ErukulaRamachandra-sz4hx
    @ErukulaRamachandra-sz4hx Před 2 měsíci +1

    ఈ ఎపిసోడ్ లో శ్రీవాణి మేడమ్ చాలా బాగా అందంగా ఉంది

  • @user-ls2po4im1o
    @user-ls2po4im1o Před 5 měsíci +6

    🙏🙏🙏🙏🙏 బాబు రవి నీ గురించి మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాను లాయర్ గారికి🙏 డాక్టర్ గారికి 🙏🙏

  • @AshokKumarM-uq7dv
    @AshokKumarM-uq7dv Před 10 dny +1

    Last punch super madam 😂

  • @rahuvuramesh
    @rahuvuramesh Před 10 dny +1

    లాయర్ మేడం పాదాలకు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadk9428
    @prasadk9428 Před 5 měsíci +3

    మేడమ్ మీరు సూపర్ మేడమ్ బుద్ది బలే చెప్పారు మేడమ్

  • @ObulammaMurusu
    @ObulammaMurusu Před 5 měsíci +5

    సూపర్ మేడం

  • @telugucomedy6283
    @telugucomedy6283 Před 4 měsíci +1

    Sir yourdialogues is very super .sir thank you so much sir God bless you 00 years sir

  • @koradadurgarao8882
    @koradadurgarao8882 Před 14 dny +1

    పెళ్ళైన 3 సంవత్సరాల వరకే బాగున్నాడు అని సౌజన్య చెప్తుంది గమనించగలరు

  • @user-hr8mq8tp4x
    @user-hr8mq8tp4x Před 5 měsíci +1

    Super ga vadiki buddochelaga chepparu inkokkasari evado vachi nenu anadani ani cheppi mosam cheyalante ada vallu mundugane jagratta padtaru Thanks for the message to all the managers

  • @ajjuammu926
    @ajjuammu926 Před 5 měsíci +3

    Ramya madam ki oka like❤

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl Před 5 měsíci +5

    లాయర్ మేడం రమ్య మేడం గారు మేడం వారు ఇలాంటి సమాజంలో నీలాంటి తెలివైన లాయర్ గారు చాలా మంచిది

  • @rameshkopparapu5669
    @rameshkopparapu5669 Před 5 měsíci +8

    Supar medam garu

    • @satyasree6638
      @satyasree6638 Před 5 měsíci +1

      🙏👏👏👏👌👌👌👌👌👍

  • @padmajab2036
    @padmajab2036 Před 4 měsíci +2

    Super lawyer గారు మీరు

  • @sreenusaka5094
    @sreenusaka5094 Před 5 měsíci +9

    ఇప్పుడు 2050k కనిపిస్తది వాడికి

  • @RadhikaOfficial95
    @RadhikaOfficial95 Před 5 měsíci +2

    Dr kalayan gari super sri Super Ramya madam garu

  • @naveenpabathi9381
    @naveenpabathi9381 Před 5 měsíci

    Dr Kalyan Garu ,Sir ur sense of humor is next level ,I am a big fan of u Sir ,and Ramya Madam ur very professional and smart ,love your program

  • @davidkommu1211
    @davidkommu1211 Před 5 měsíci +2

    Ramya Medam kalyani Sar super GA matladutaru

  • @mekakisshore5855
    @mekakisshore5855 Před 5 měsíci +32

    లవ్వులు చేసేది వాడు పెళ్లిళ్లు చేసుకునేది వాడు ఇద్దరిలో ఒకరిని తెచ్చుకొని మీరే చెప్పండి అని ఆప్షను ఇస్తున్నాడు ఏంట్రా బాబు వీడు బ్రహ్మానందం కామెడీని మించిపోయాడు రా బాబు😂😂😂😂😂

  • @bdeepika4911
    @bdeepika4911 Před 5 měsíci +5

    Ramya medam Dr sir ur really great sir 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @padmavathigopi3809
    @padmavathigopi3809 Před 29 dny +2

    Super madam 😊

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 Před 5 měsíci +9

    వీన్ని జైల్లో పెట్టండి మేడం బాలుపెక్కి వాగుతున్నాడు

  • @adityachinnam
    @adityachinnam Před 5 měsíci +5

    Ramya Medam judgement correct.

  • @saidulunousu1675
    @saidulunousu1675 Před 5 měsíci +2

    Mi timming super medam sir

  • @SreeTalkShow
    @SreeTalkShow Před 5 měsíci +2

    Chachchadu koduku. Ipudu kanpistadi bomma multiplex lo stereophonic sound lo. Correct judgement madam. Super

  • @GopiPrasanna-xo4nh
    @GopiPrasanna-xo4nh Před 5 měsíci +11

    👌👌👌👌👌👌👌

  • @dilliprasadreddy759
    @dilliprasadreddy759 Před 5 měsíci +2

    Ramya madam always correct ga chepparu miru super madam

  • @kommudavid9281
    @kommudavid9281 Před 5 měsíci +4

    హా ట్స్ ప్ మెడం

  • @chintanaeevnunaveenu5124

    Thanks sar madam

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 Před 3 měsíci +1

    I rate this program 9/10 super

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 Před 5 měsíci +3

    Inka 90s lone unnara edi 2k anta😂😂

  • @ramadevivelpula6383
    @ramadevivelpula6383 Před 13 dny +1

    Multiplex lo cinema chustadu

  • @davulooridevanarasamma-og2jo
    @davulooridevanarasamma-og2jo Před 4 měsíci +3

    Ramya madam garugrate

  • @srilathasriramdasu1824
    @srilathasriramdasu1824 Před 5 měsíci +3

    Ramya madem and doctor sir unna😮
    every program ayyina.. Super hit 😍😍shows...

  • @indradeepna7967
    @indradeepna7967 Před 5 měsíci +2

    Abbaa madam meeru super ehe

  • @user-mo8yh9qu7e
    @user-mo8yh9qu7e Před 5 měsíci +6

    👌👌👌

  • @Shrinu-zt3sh
    @Shrinu-zt3sh Před 3 měsíci +1

    Kalayan garu❤❤ Ramya medam❤❤

  • @dundinaidu143
    @dundinaidu143 Před 5 dny

    Anchor sreevani ki nenu big fan

  • @khymavathe9553
    @khymavathe9553 Před 5 měsíci +4

    ❤❤❤❤❤❤ super madamu

  • @bhanumathi2709
    @bhanumathi2709 Před 2 měsíci +1

    Ramya medam super judgement.

  • @sujijannupally6125
    @sujijannupally6125 Před 5 měsíci +3

    Ramya mam super 🙏🙏🙏

  • @tulasinilayam7180
    @tulasinilayam7180 Před měsícem +3

    Elante wala face chupinchali appude enko ammayi elanti vaallaki balikakunda untundhi

  • @sakhientirti
    @sakhientirti Před 3 měsíci

    23:07 home theatre multiplex 😂😂

  • @vasukvasuk738
    @vasukvasuk738 Před 5 měsíci +3

    పుష్ప బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అవసరమా అధ్యక్ష😂😂

  • @harshavardhini6264
    @harshavardhini6264 Před 5 měsíci +4

    మరి ఆడవాళ్ళల్లో కూడా వేషాలు ఎక్కువగా ఉంటున్నాయి చదువుకోమని పంపిస్తే ఇలాంటి చేస్తున్నారు

  • @dundinaidu143
    @dundinaidu143 Před 5 dny

    Madam meeru super ❤

  • @ShailajaV-lv9ny
    @ShailajaV-lv9ny Před 5 měsíci +17

    గిల క్కాయ గాడు భలే word దొరక బట్టారూ. నవ్వీ నవ్వీ కడుపు ఉబ్బి పోయింది..😂😂😂😂😂😂😂😂

  • @gudivadarajeswari2446
    @gudivadarajeswari2446 Před 5 měsíci +1

    Hai madam Ramya garu ❤🙏🙏🙏

  • @user-wl2nx1er8u
    @user-wl2nx1er8u Před 4 měsíci

    Chalaa bhaga cheparu medam alanti vadiki Ela chestheney buddi vachiddi

  • @SurekhaReddy77
    @SurekhaReddy77 Před měsícem +1

    👏👏👏