చిరంజీవిని ఎందుకు మేము కలవాలి! | Actor Prabhakar Reddy Daughters Comments | Chitrapuri Colony

Sdílet
Vložit
  • čas přidán 3. 01. 2021
  • #actorprabhakarreddy #chitrapuricolony #Teluguindustry
    Watch►చిరంజీవిని ఎందుకు మేము కలవాలి! | Actor Prabhakar Reddy Daughters Comments | Chitrapuri Colony | Telugu World

Komentáře • 298

  • @sureshparchuri3886
    @sureshparchuri3886 Před 3 lety +42

    ఇండస్ట్రీ లో పులి లా బ్రతికిన అతికొద్ది మంది లో ప్రభాకర్ రెడ్డి గారు ఒకరు.
    జోహార్ Dr ప్రభాకర రెడ్డి గారు.

  • @siri7994
    @siri7994 Před 3 lety +57

    ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే సామిత మీకు వర్తించింది అమ్మ🙏

  • @Krishna_Advaith
    @Krishna_Advaith Před 3 lety +87

    Royal family, Royal people, Royal looks, Royal words...never seen such royal people belongs to film industry...

    • @subhaansubhaan2876
      @subhaansubhaan2876 Před 3 lety +2

      You observed right. Prabhakar sir's family looks royal. Dignified.

  • @Nani-bo1vb
    @Nani-bo1vb Před 3 lety +13

    డాడీ ఇస్ గ్రేట్ అండ్ ఇన్స్పిరేషనల్ యాక్టర్ అక్క. వారు చాలా మంచి మనస్సున వ్యక్తి.. వారి కూతుళ్లుగా మీ మంచి తనం మంచి మాటలు వింటుంటే ప్రభాకర్ రెడ్డి గారు వారి జీవితం వండర్ఫుల్.

  • @PRK-yh7cs
    @PRK-yh7cs Před 3 lety +37

    యాంకర్ ఎదో పుల్ల పెడదామని ప్రయత్నించినా, వాళ్ళ సంస్కారం వారి వ్యక్తిత్వాన్ని ఇంకొంచెం ఎత్తు నిలబెట్టింది... అది ప్రభాకర్ రెడ్డి గారి వారసత్వం🙏🙏

  • @msrajeshtv
    @msrajeshtv Před 3 lety +173

    మీకూ & మీకు సంస్కారం నేర్పిన మీ తల్లదండ్రులు కు నా పాదాభివందాలు...👣...🙏

  • @naturemusiclover4798
    @naturemusiclover4798 Před 3 lety +73

    మీ చరిత్ర...
    మీ లాగ జీవించటం... ఎవరి కి రాదు...
    జై ప్రభాకర్ రెడ్డి గారు...

  • @sureshnethinoori1160
    @sureshnethinoori1160 Před 3 lety +17

    ప్రభాకర్ రెడ్డి పుట్టిన ఊరిలో పుట్టిన అందుకు నాకు గర్వాంగా వుంది ఈ వీడియో చూసినప్పుడు సూపర్ సార్ మీరు 🙏🙏🙏💐💐💐

  • @prasadsugavasi6286
    @prasadsugavasi6286 Před 3 lety +15

    గొప్ప వ్యక్తిత్వం గొప్ప మనసులు తండ్రి ఆయనకు తగ్గ కూతుర్లు🙏🙏🙏

  • @rafiahmedshaik1638
    @rafiahmedshaik1638 Před 2 lety +6

    మీరు మనసున్న మహరానులు....మీ ముఖాలు చాలా ఉన్నతం గా ఉన్నాయి మీ అలోచలన లాగా...

  • @SaiSeshadrischoolRampakhana

    You're so great and generous...
    Great daughters to PRABAKAR REDDY GARU. 🙏🙏🙏🙏🙏🙏
    సంస్కారం అంటే ఇలా వుండాలి.. PUBLICITY కాదు. 🙏🙏🙏🙏

  • @joyarjun3578
    @joyarjun3578 Před 3 lety +60

    మనసున్న మారాజు ప్రభాకర్ రెడ్డి గారు 🙏

  • @saithaleesahan393
    @saithaleesahan393 Před 3 lety +42

    కే.సి.ఆర్ గారు పెద్ద మనసు తో
    వీరికి అనుకూలం గా ఉత్తర్వులు ఇవ్వండి

  • @srinivasraovutla
    @srinivasraovutla Před 3 lety +8

    బహుముఖ ప్రజ్ఞావంతులు ప్రభాకర్ రెడ్డి గారు.మంచి మనిషి.

  • @rampullakura9556
    @rampullakura9556 Před 3 lety +62

    Good manners.... సంస్కారం అంటే ఇది

  • @mamidi751
    @mamidi751 Před 3 lety +4

    మా ఊరి మందడి ప్రభాకర్ రెడ్డి దొర గారి.. అమ్మాయిలు..మన ఊరికి ఏదైనా మేలు చేస్తే బాగుండు.... తుంగతుర్తి.. గ్రామం.. కేతెపల్లి.. మండలం.. నల్గొండ. జిల్లా... తెలంగాణ

  • @himageethagode2982
    @himageethagode2982 Před 3 lety +10

    మీ..మనసులు లాగ మీరు ఎంత బాగు న్నరండి

  • @nallamachegaribayareddy5723

    అలాంటి మహనీయుని బిడ్డలు గా జన్మించడం పూర్వజన్మ సుకృతం 🙏 ప్రభాకర్ రెడ్డి గారు చరితార్థులు. పేదలకు అండగా నిలిచిన వారు ‌ ప్రభాకర్ రెడ్డి గారు. వారిని గౌరవించడం. ప్రభుత్వ ధర్మం. ఎందరికో ఆదర్శంగా నిలిచారు ప్రభాకర్ రెడ్డి గారు

  • @user-em2js2lu4g
    @user-em2js2lu4g Před 3 lety +6

    Prabhakar Reddy sir superb, as daughters very responsible so proud....

  • @bhupalkhammakomati4868
    @bhupalkhammakomati4868 Před 3 lety +5

    కుటుంబ బంధాలు బలపడేలా, సామాజిక మార్పుకోసం దోహదపడేలా అపురూప కళా ఖండాలను ఆవిష్కరించిన మనసున్న మహారాజు ఎం. ప్రభాకర్ రెడ్డి గారి వంటి స్ఫూర్తి ప్రధాతలను సముచితంగా గౌరవించాలిసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

  • @Hramz
    @Hramz Před 3 lety +71

    ఎంత చేసినా జనాలకు విశ్వాసం అనేది ఉండదు, కాబట్టి మరి ఎక్కువ చేయకండి బొక్క

  • @rajsiddhu
    @rajsiddhu Před 3 lety +28

    Oh my God.. what a highness in ur thoughts🙂🙏 Hats off to you aunts n ur parents Mr.& Mrs Prabhakr Reddy gaarlu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravimedicharla
    @ravimedicharla Před 3 lety +36

    Greatest actor prabhakar Reddy garu....a great actor from Telangana

  • @dracostunts1918
    @dracostunts1918 Před 2 lety +4

    ఇండస్ట్రీలో ఉన్న కమ్మ కులం పెద్దలు డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి మంచి పేరు వచ్చేలా చేయలేదు

    • @ramamohanmaddina8919
      @ramamohanmaddina8919 Před rokem

      తప్పు మాటలు వద్దు
      Only actors kamma varu vunnaaru
      Producers ఎక్కువ గా రెడ్డి లు వున్నారు
      Producers. నటులు కలిసి సెనమా వస్తుంది

  • @venkataramanadoddi2467
    @venkataramanadoddi2467 Před 3 lety +46

    Hats off to the daughters of late Prabhakar Reddy garu for their positive attitude.

  • @rahulroyal2390
    @rahulroyal2390 Před 3 lety +7

    Very kind hearted person Prabhakar reddy garu and very close friend to Ntr garu

  • @kilambivinaykumar1065
    @kilambivinaykumar1065 Před 3 lety +24

    Great daughters all the best

  • @mohanreddy936
    @mohanreddy936 Před 3 lety +3

    Great prabhakar garu మీరు

  • @vsnreddy2944
    @vsnreddy2944 Před 3 lety +40

    Hats off to sisters

  • @srinivasaraochirala350
    @srinivasaraochirala350 Před 3 lety +22

    Prabhakar reddy is famous villian of at that time.

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Před 3 lety +51

    వారసులు అంటే వీళ్ళు

  • @786pbp9
    @786pbp9 Před 3 lety +18

    Super Amma me nana gari gowram nilabettaru

  • @mirzaghousebaig6139
    @mirzaghousebaig6139 Před 2 lety +1

    Good family. super daughter's prabhakar Reddy sir.

  • @MrVenky64
    @MrVenky64 Před 3 lety +111

    ముగ్గురు సోదరీమణులు ఎంతో సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు. NTR గారు ప్రభాకర రెడ్డి గారు గొప్ప నటులు అయ్యుండి పలుకుబడి ఉన్నా ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం ఆశించలేదు.

    • @ganapathivelamuri3838
      @ganapathivelamuri3838 Před 3 lety +4

      ప్రభాకర్ రెడ్డి గారిని ఎవరితో పోల్చకండి ,ఆయన నిస్వార్థ జీవి , పదవులతో పనిలేకుండా పదిమందికి సేవచేయటమనేది మనిషి కనీస బాధ్యతగా భావించే వ్యక్తిగా నేను భావిస్తున్నాను,

    • @KumaR-11786
      @KumaR-11786 Před 3 lety +1

      NTR asinchedi enti swami ...ayane govt nadiparu...

    • @MrVenky64
      @MrVenky64 Před 3 lety +4

      @@KumaR-11786
      తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైద్రాబాద్ షిఫ్ట్ అవుతున్న సమయంలో అప్పటి CM చెన్నారెడ్డి గారు ఎందరికో స్టూడియోలు పెట్టడానికి ఎకరాలకొద్ది భూమి allot చేశారు(అన్నపూర్ణ, పద్మాలయా). ఫిల్మ్ నగర్ లో ఎందరో అనామకులకు ప్లాట్లు allot చేసేరు. NTR చెన్న రెడ్డి ప్రభుత్వంలో కానీ తన సొంత ప్రభుత్వంలో కానీ ఎట్టి లబ్ది పొందలేదు. నాచారం లోని రామకృష్ణ స్టూడియో ఆయన స్వంత ఆస్తి.

    • @sailaja3638
      @sailaja3638 Před 2 lety +2

      reddi garini n t r to polchakandi .n t r parimithi ki minchi chaala sampdinchadu, tana family ke ichukunnadu.prabhakar reddy gaari daatrutvam goppadi

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Před 2 lety

      @@MrVenky64 yes.

  • @rameshdumpena4229
    @rameshdumpena4229 Před 3 lety +29

    సంస్కారం అంటే మీది

  • @upendrachary7842
    @upendrachary7842 Před 3 lety +4

    Movies loo villan aienaa...real life loo hero ... prabhakar Reddy garu.....

  • @seshutetakala450
    @seshutetakala450 Před 3 lety +10

    Very good positive thoughts God bless

  • @nkyproperties9948
    @nkyproperties9948 Před 6 měsíci

    ప్రభాకరరెడ్డి కుమార్తె లార సూపర్ మీరు చాలా బాగా ఛేఫరు మీ నాన్న గారికి నా జోహార్ లు

  • @hmsdhh
    @hmsdhh Před 3 lety +4

    Old generation film industry people are good, moral values unna vallu savitri mam prabhakar Reddy garu etc

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 Před 3 lety +9

    ఇప్పటినటులకు ఇంత గొప్ప మనసు ఉందా..కోట్లు సంపాదిస్తారు..ఫది,ఇరవై లక్షలు విదిలిస్తారు..

  • @buddhamuniswamy9443
    @buddhamuniswamy9443 Před 3 lety +85

    విగ్రహం పెట్టాలి.

  • @vedanthamramakrishna7209
    @vedanthamramakrishna7209 Před 3 lety +9

    Hatsof to both of you medams

  • @shyamjakkam5823
    @shyamjakkam5823 Před 3 lety +3

    గ్రేట్ ప్రభాకర్ రెడ్డి గారు

  • @hemakumari510
    @hemakumari510 Před 3 lety +2

    He is the real star..It should be informed to people...

  • @ChekkarlaPranay-ce6kq
    @ChekkarlaPranay-ce6kq Před 7 měsíci

    Great job suman tv again one of the legendary actor and good man may be ma generation ki thelidhu candidate thank you so much anfiy

  • @narasimhamurthy7409
    @narasimhamurthy7409 Před 2 lety +2

    Jai Prabhakar reddy garu

  • @abhishekgoud8573
    @abhishekgoud8573 Před 2 lety +1

    No words about this three ladies 🙏🏻🙏🏻🙏🏻

  • @praveenkumar-tp8ps
    @praveenkumar-tp8ps Před 3 lety +7

    Super madam.Don't loss your self respect that's what they are sharing their words in this video

  • @venkatkuthadi9597
    @venkatkuthadi9597 Před 2 lety +1

    Ten rupees ichi padhi photos digi dabbalu kotukune families okka sari villani chudandi enta culture ga obedient ga matladutunaro really Royal Family royal culture great.. Miku inta goppa culture ichina mi parents Prabhakar reddi gariki Samyukta gariki na namaskaralu.mimlni chusi chal follow avali

  • @thummalafathima4260
    @thummalafathima4260 Před 3 lety +7

    Baga chepparu madam

  • @manjulak5798
    @manjulak5798 Před 3 lety +4

    Your a great human being 🙏assalu yenta nerchukovali🙏👍

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez Před 3 lety +14

    Movies lo villan ayindachu but real hero prabakar reddy garu

  • @pratapreddy7411
    @pratapreddy7411 Před 3 lety +18

    Good interview, Good vocabulary, cultured answers from three sisters. Showing traditional rich genuine attitude not like hipocratic.

  • @carnaticclassicalmusicbyad1319

    Dr. Prabhakar Reddy garki aayana kootullaku 🙏🙏🙏🙏🙏

  • @anilperi8532
    @anilperi8532 Před 2 lety +2

    He was a great man, you are blessed to be his daughters

  • @npreddy4226
    @npreddy4226 Před 3 lety +3

    Great person Prabhakar reddy garu........

  • @veeraswamyyeadakula4101
    @veeraswamyyeadakula4101 Před 3 lety +1

    Jaya hooo,,,, Prabhakar Reddy gaaru,,,,,

  • @ShravanKumar-oj8zr
    @ShravanKumar-oj8zr Před 3 lety +4

    Realy meru medam real super stars mega stars and grt ppl kind of uuuu ppl

  • @praveennarra4042
    @praveennarra4042 Před 3 lety +2

    Superb interview by sisters

  • @vijayraghuveer8573
    @vijayraghuveer8573 Před 2 lety

    Ah kalam lo Manushulu Antha goppavallu Money kanna Bandhvyale Goppavi Ane Nirupincharu.Great Artist prabhakar Reddy garu.🕺🕺🕺.

  • @rallabhandisivakumar5464
    @rallabhandisivakumar5464 Před 3 lety +2

    Good madame. Well spoke.

  • @bharathchandra7641
    @bharathchandra7641 Před 3 lety +4

    Good actor Dr PrabhaKara Reddy garu

  • @b.vijaykumarb.vijaykumar4698

    good msg thank you mam's

  • @gopinathpeddi8960
    @gopinathpeddi8960 Před 3 lety +3

    Super words

  • @praveenvijayasai1862
    @praveenvijayasai1862 Před 2 lety

    Super andhi super madams

  • @sambasiva7263
    @sambasiva7263 Před 3 lety +1

    Wow mam this gud

  • @krishnakumar-uc5hk
    @krishnakumar-uc5hk Před 3 lety +3

    Woow... The pride in Prabahkar reddy is seen in these ladies .. 🙏🙏🙏🙏🙏

  • @madhusudhanrao9571
    @madhusudhanrao9571 Před 3 lety +3

    Super madam

  • @prasadn1601
    @prasadn1601 Před 3 lety +3

    ur great family sisters

  • @chinthapallirangareddy1947

    We are proud of you and your family mom! Yes! We, the Telangana people are for respect, not for fame or money! Prabhakar Reddy Garu is Yama DHARMA Raju!

  • @Sree-Hyderabad
    @Sree-Hyderabad Před 3 lety +2

    Haatsoff to all three daughters all r humble n simple
    If same cdhv done by sone 4 families even 1 acre by this time they cdhv publicised n got otger benefits n lot of govt awards etc etc

  • @tncfarms1790
    @tncfarms1790 Před 3 lety +2

    Great actor prabhakar reddy garu

  • @adayakarreddyexecutiveengi2949

    meru goppavallu amma

  • @satyanarayanaappadi9316
    @satyanarayanaappadi9316 Před 3 lety +3

    👌👌👌

  • @surekhakallem9482
    @surekhakallem9482 Před 3 lety +4

    Vigraham pettali Reddy gari di🙏

  • @mallikharjunreddy4850
    @mallikharjunreddy4850 Před 2 lety +1

    Good Father and good daughters

  • @pravallikadevulapalli8016

    🙏

  • @srikarjpk9327
    @srikarjpk9327 Před 3 lety +1

    Great prabhaker Sir

  • @lingampallisharada8007
    @lingampallisharada8007 Před 3 lety +2

    Public Very well known about prabhakar reddy

  • @mgsubhashrao2920
    @mgsubhashrao2920 Před 3 lety +3

    Gd

  • @sharemarketby100mviews

    Real hero ...Danyavadagalu...

  • @shravanishasi5931
    @shravanishasi5931 Před 3 lety

    Super akka

  • @farukabdulla4171
    @farukabdulla4171 Před 3 lety +1

    Good culture family.great sacrifice

  • @abhimanyumeesala7648
    @abhimanyumeesala7648 Před 3 lety

    Akka super

  • @vuyyurukrishnareddy1959
    @vuyyurukrishnareddy1959 Před 3 lety +1

    Super

  • @nareshp9155
    @nareshp9155 Před 3 lety +4

    Loyal people comes from great people ,,,,,,,🙏🙏🙏 jai hind.( Brother anchor you should learn how to take an interview).

  • @vkumarivkumari4572
    @vkumarivkumari4572 Před 3 lety +19

    Let them complete their answer..anchor u interrupting alott while there speaking

  • @pardevkotikala1kotikala232

    Great mdm meru me dad

  • @rallabhandisivakumar5464
    @rallabhandisivakumar5464 Před 3 lety +2

    Good cultured people.

  • @thulasireddy4238
    @thulasireddy4238 Před 3 lety +2

    🙏🙏🙏👌👌👌

  • @parameshreddy4322
    @parameshreddy4322 Před 3 lety +6

    Great heart sisters god is there for us

  • @varalakshmimalladi4315
    @varalakshmimalladi4315 Před 3 lety +3

    0.1:45 👏👏👏👌👌

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 Před 3 lety +2

    Mee manchi manasuku 🙏

  • @ram8262
    @ram8262 Před 3 lety +1

    All is well...

  • @ashokreddy3615
    @ashokreddy3615 Před 8 měsíci

    Great actor

  • @Ravi-bv7rt
    @Ravi-bv7rt Před 2 lety

    Mi dressing style mi matalu chala bagunnayi medam

  • @MS_CHAT
    @MS_CHAT Před 3 lety +49

    ఎం క్వశ్చన్ అడగటం , అడిగే సంస్కారం అతనికి లేదా , ఎంత ఆస్తి పోగొట్టుకున్నారు అని అడగటం ? అది చౌకబారు ప్రశ్న . ఇంటర్వ్యూ చేసే పద్దతా అది . చౌకబారు మనుషులను ఇంటర్వ్యూ చేసి చేసి అదే ప్రశ్నలు వస్తాయి యాంకర్ కి . సంస్కారం నేర్చుకోండి ఎలా ఇంటర్వ్యూ చేయాలో .

    • @PKJBL
      @PKJBL Před 3 lety +3

      వీడికి ఎన్ని సలహాలు ఇచ్చినా ఎవరి మాటా వినడు...😂

    • @bharathsrinivas6217
      @bharathsrinivas6217 Před 3 lety

      Good sir as question afagatam ante

  • @inathnatarajan2136
    @inathnatarajan2136 Před 3 lety +1

    👍👍👍👍👍👍👍👍❤️

  • @ram8262
    @ram8262 Před 3 lety +9

    Yes కలవవద్దు 100%..... చిరంజీవి నే వచ్చి కలవాలి

  • @dayadimarthamma7383
    @dayadimarthamma7383 Před 3 lety +4

    👌👌👌👌👍👍👍👌👌👌👌