తెల్ల నువ్వుల సాగు.. ఖర్చు 10 వేలు.. దిగుబడి 4 క్వింటాళ్లు | White Sesame | రైతు బడి
Vložit
- čas přidán 12. 09. 2024
- రెండోసారి తెల్ల నువ్వులు సాగు చేస్తున్న సూరపనేని మారుతీ ప్రసాద్ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. గతేడాది నాలుగు ఎకరాల్లో సాగు చేశామని.. ఈసారి 10 ఎకరాల్లో తెల్ల నువ్వులు పండిస్తున్నామని వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : తెల్ల నువ్వులు పండిస్తున్నం.. ఖర్చు & రిస్క్ తక్కువ White Sesame రైతు బడి
#RythuBadi #రైతుబడి #WhiteSesame
Hi rajender garu your vedios are not routine ,there is something new but most useful to the farmers thank you for your patience 💐
Thank you so much 🙂
Rajender గారు, మీరు వరి కి ఆల్టర్నేటివ్ videos చేస్తున్నారు. చాలా సంతోషం.
నేను రాజ్ from London
Ana Rythulaku Avaghahana calpisthunanduku meku Tanks and nice videos🎥
Good ఇన్ఫర్మేషన్ sir, ఒకసారి స్వీట్ కార్న్ గురించి మొత్తం వీడియో చేయండి
రాజేంద్ర అన్నా Best సీడ్ డ్రిల్ల్ ఏమైనా ఉంటే రివ్యూ చేసి కాంటాక్ట్ నెంబర్ పెట్టండి..
Anna nuv chala useful videos chestav anna
Thank you Anna
Hello Rajender Reddy garu.. I live in Singapore & nenu kuda Rayutu biddani..& I watch ur videos and they are very informative. Can you pls share more about this inclined seed drill.. Iam looking to buy this type of seed drill.. thank you and God bless you!
Thank you so much 🙂
Useful video super. Thank you so much anna.
Welcome 😊
Which type of soils are suitable? Please add this question in every video
Good Information video Reddy, Garu,
Ashwagandha cutivation gurinchi oka video cheyandi
Surapaneni is very clear about his work
Useful information..thank you!!!
You are welcome
Good Information, Rajendra Garu,
Manchi information echaru sir... Thank you 😊
Very good breather super
Thank you so much
Mee vedios baguntayi
Rajender anna malli 90 days tarvatha video chestha annaru chesara chesthe link pettandi lekapothe malli video cheyandi entha digubadi ochindo telustadi maku .thank you waiting for your reply
First view anna. Super video... 👌👌👌
Thank you so much 🙂
Good information reddy garu 👍🙏
Thank you so much 🙂
అన్నగారు మీ వీడియోలు చాలా ఉపయోగంగావుంటాయి.
ధన్యవాదాలు అన్నా..
Rajendra garu e panta A nela lo baguntundhi pls cheppandi
Hi anna miru chinna raithulanu aadigi videos cheyandi anna valaki inka Baga theylusthadi peda raithulu apudu loss gurinchi cheyparu anna
hii bro mi video s superb Kadapa dis vempalli mandalam ayyavaripalle village lo black nugulu vesamu broo ylm 66 Srinivasa company seeds 7.5kintal for 1akaram 3years nunchi vestunnam present kudha nughu vesamu and catting 10daya lo cheyyali broo
Ea time lo vesinaru bro
@@kshambahsiva4952 January 1st bro
@@ganeshreddy593 seeds kavali bro dhorukuthaya
@@kshambahsiva4952 vempalli lo unnai broo Dhorukutai broo
@@ganeshreddy593 nadhi guntur bro
Good information bro
How much oil percentage per kg
Please
3kgs 1 liter
Nice video bro
Thanks bro
Super
Aa seeder machine details unte share cheyandi plz...
Chala chala thanks sir. Chala dilema lo unna naku manchi solution icharu. Feb lo nuvvulu vestha. Veelithe meeru sead rakam cheppandi
Hii bro last year vesara crop, result Ela vochai ye seed vesaru
Hi bro good video's bro
నేను కూడా వేసాను ఒక ఎకరం దిగుబడి బాగానే ఉంటుంది పొలాస పరిశోధన శాల నుండి తెచ్చాను
నువ్వులు విత్తనాలు కావాలి ఉన్నాయా
Mee number ivvandi bro
Number cheppara
Farmer dhi?
Anna Ec poultry farm gurchi thiyadi
తెల్లనోళ్లపంట బాగుంటుందా? నల్ల నువ్వుల పంట బాగుంటుంది
Nice video anna
Thank you so much 🙂
జై రైతు జై గోమాత 🙏🙏🙏❤️❤️
Manam yanta chaysina broker vyavasta yappudu potundo appuday rytau baagu padataadu adi yappudu jarugutundi.
మాది విజయనగరం ఆ JGL నువ్వులు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి
Good
Thanks
👏👏👏👏👏👏👏
Tella Nuvulu ki Herbicide Appudu vachadu antha motadulo vadachu Anni days ki vadavachu
White nuvulu kavali farmer no chepandi
Jgl 1020 water pedithey chala chala problem vasthundhi water ni mathram thattukovatam ledhu
Sir rajendra garu Jgl 1020 విత్తనాలు కావాలి .మీరు ఏమైనా help చెయ్యగలరా.
If possible kadapa pedda ayna number cheppagala sir...madi kuda kadapa seed details telusukuntam
Mobile number pettagalaru
😍😍
Sup
Varsha kalamlo pandiy0channa water source ledu
వేసవిలో బెండ సాగు మార్చి నెలలో 25 నాటడం సాగు చేయడం అనుకూలంగా ఉంటదా లేదా అన్నది తెలియజేయండి
50kg la nuvvulu kavali?
Hi bro
Hello Brother
Rythu no cheppandi plz
Videos chesi farmers contact number pedithe baguntadi kada...
వీడియో చూస్తే నంబర్ ఉంది కదా.. మనిషి మనిషికీ మెసేజ్ చేయలేము కదా
nuvulu vasta bhoomi satuva tagutundi antaru
Rajender reddy garu miku mail send chesaanu reply cheyanddi
Sir phone number rythu di
ఈ టైం లో పెట్టకూడదు బాగా లేట్ అయింది
ఏది బాగుంటదో చెప్పను
రైతు ఫోన్ numbe పెట్టండి
Seed ekkada dhorukuthundhi cheppandi
Super
Thanks
😍😍😍😍
Hi bro
Hello brother
1020 sees kavali unnaya ple
Mobile number please